స్త్రీలూ, బ్రాహ్మణేతరులూ వేదాలు నేర్చుకోవచ్చా? | Episode 7 - Women & Vedas | Nanduri Srinivas

  Рет қаралды 65,978

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 332
@MPKiran25
@MPKiran25 2 ай бұрын
గురువుగారు, పడుకోబోయే ముందు మీ వీడియోలు వింటూ పడుకోవడం అలవాటు చేసుకున్న మంచిగా మనస్సు ఉంటోంది. ఇక ఇక్కడ బ్రహ్మణ అంటే వర్ణం అని అర్థం వస్తుంది కానీ కులం కాదు అనేది అనేకుల వాదన. పవిత్రత పాటిస్తూ బ్రహ్మానవర్ణం వారు వేదం అభ్యాసం చేయవచ్చు. అయితే జగద్గురువులు ఇక్కడ వర్ణమా కూలమ తేలేదు
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 ай бұрын
అది వాదన కాదు, నిజమే. నేను కూడా వారిని ఎందుకు అడగలేదంటే, "జగద్గురువులు" అనుగ్రహభాషణం చేసేది ఏ విషయమైనా, వేదాల/ఉపనిషత్తుల/శాస్త్రాల ఆధారంగా ఉంటుంది. వాటన్నిటిలోనూ వర్ణ వ్యవస్థనే చెప్పారు తప్ప, మన School Certificate లో ఉండే కుల వ్యవస్థ గురించి కాదు! పురుష సూక్తంలో "బ్రాహ్మణోస్య ముఖమాసీత్..." అనే మంత్రం కూడా వర్ణ విభజనకి చెందినది. జనం పొరపాటున కులానికి సంబంధించినది అని అనుకుంటారు. వేదాలు పుట్టిన సమయానికి మన Birth certificate కులాలు లేవు
@MPKiran25
@MPKiran25 2 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks చక్కగా వివరణ ఇచ్చారు గురువుగారు.
@MPKiran25
@MPKiran25 2 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks వీటిల్లో రెండు అనుసంధానం చేసుకోవాలి. ఒకటి శౌచం మనం పాటిస్తున్నామా? వేదం బ్రహ్మణ వర్ణం గురించి తైత్తిరీయ ఉపనిషత్ లో శిక్షావల్లి లో శిక్షణ చేసే శిష్యుడి లక్షణాలు చెప్పారు, ఆనందవల్లి అదే తీసుకెళ్తూ ఆనందం అనేది ఎలా అనుభవం కు వస్తుంది చెప్పారు. జనం చాలా చోట్ల పొరపడే విషయం ఇదే. ఒక వెద అభ్యాసం చెయ్యగలిగే లక్షణాలు శిష్యుడితో అంటే వారు "బ్రహ్మణ" వర్ణం లో వస్తారు వాటికి చాలా నియమాలు చెప్పారు. అయితే ఈ వర్ణం కింద మనం ఈ కలియుగం లో ఉండటం అనేది కొంతవరకే సాధ్యం అవుతుంది కానీ పూర్తిగా కాదు. Literal meaning తీస్కొని అందరూ కులం కు ఆపడిస్తున్నారు కానీ వేదం లో బ్రహ్మణ వర్ణం లక్షణాలు చెప్పారు. కొన్ని శబ్దాలు ఉచ్చారణ చెయ్యడానికి ఆ శౌచం ఎంత అవసరం అనేది వేదం చెప్పింది శ్రద్ధ, ఆ ఏకాగ్రత శిష్యులు ఎలా ఉండాలో వేదం చెప్పింది. 🙏🙏🙏.
@TechInventInvestTII
@TechInventInvestTII 2 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks , can you point the slokas (directly from vedas) which states that vedas are only for brahmins ?
@gayatrisree7828
@gayatrisree7828 2 ай бұрын
​​@@MPKiran25 Bramhana varnam gurinchi meeru chepindi 100% correct adi oka kulam kaadu. Konni lakshanalu kaligi undatame ai untundi. Vedalalo unna bramhana varnam ane word ipudu tappuga ardam chesukovadam valana ilanti misunderstandings vasthunai
@pavanscienti
@pavanscienti 2 ай бұрын
Books to read in Sanatana Dharma , 1. VEDAS- 1. Rig veda 2. Sama veda 3. Yajurveda Black and White, 4. Atharva veda 2. Brahmanas- 1. Aitareya, 2. Kausitaki, 3. Sankhayana, 4. Taittiriya, 5. Katha, 6. Satapatha, 7. Paficaviméa, 8. Sadvimsa, 9. Jaiminiya, 10. Sama vidhanam, 11. Chandogya, 12. Gopatha 3. Aranyakas- 1. Aitareya, 2. Kausitaki, 3. Sankhayana, 4. Taittiriya, 5. Katha, 6. Brhadaranyaka, 7. Talavakra 4. Major Upanisads 1. Aitareya, 2. Kausitaki, 3. Taittiriya, 4. Katha, 5. Maitri, 6. Brhadaranyaka, 7. Svetasvatara, 8. lsa, 9. Chandogya, 10. Kena, 11. Mundaka, 12. Mandukya, 13. Prasna. 5. Minor Upanisad 1. Adhyatma Up. 2. Advaya taraka Up. 3. Aksa malika Up. 4. Aksi Up. 5. Amrta bindu Up. 6. Annapurna Up. 7. Atharva sikha Up. 8. Atharvasirasa Up. 9. Atrna Up. 10. Atma bodha Up. 11. Avadhita Up. 12. Avyakta Up. 13.Bahvricha Up. 14. Bhasma jabala Up. 15. Bhavana Up. 16. Bhiksuka Up. 17. Brahma Up. 18. Brahma vidya Up. 19. Brihad jabala Up. 20. Daksina miurti Up. 21. Dattatreya Up. 22. Devi Up. 23. Dhyana bindu Up, 24. Ekaksara Up. 25. Ganapati Up. 26. Garbha Up. 27. Garuda Up. 28, Gopala tapiniya Up. 29. Gopala pirva tapini Up. 30. Harhsa Up. 31. Hayagriva Up. 32. ISavasya Up. 33. Jabala Up. 34. Jabali Up. 35. Kaivalya Up.. 36. Kalagni-rudra Up. 37. Kali santarana Up. 38.Katha Up. 39. Katha rudra Up. 40. Ksurika Up. 41. Maha Up. 42. Maha narayana Up. 43. Maha vakya Up. 44. Maitrayani Up. 45. Maitreyi Up. 46. Mandala-brahmana Up. 47. Mandakya Up. 48. Mantrika Up. 49. Mudgala Up. 50. Muktika Up. 51. Nada bindu Up. 52. Narada parivrajaka Up. 53. Niralamba Up. 54. Nirvana Up. 55. Nrsimha uttara tapini Up. 56. Nrsimha pirva tapini Up. 57. Paingala Up. 58. Pafica brahma Up. 59. Para brahma Up. 60. Paramaharnsa Up. 61.Paramahamsa parivrajaka Up. 62. PaSupata-brahmana Up. 63. Pranagnihotra up. 64. Rama rahasya Up. 65. Rama plrva tapiniyaUp. 66. Rama tapiniya Up. 67. Rudraksa jabala Up. 68. Sandilya Up. 69. Sanyasa Up. 70. Sarabha Up. 72. Sarasvati rahasya Up. 73. Saririka Up. 74. Sarva sara Up. 75. Satyayaniya Up. 76. Saubhagya laksmi Up. 77. Sita Up. 78. Skanda Up. 79. Subala Up. 80.Suka rahasya Up. 81. Surya Up. 82. Tarasara Up. 83. Tejo bindu Up. 84. Tri Sikhi brahmana Up. 85. Tripura tapini Up. 86. Tripura Up. 87. Turtyatita avadhuta Up. 88. Tripada vibhuti maha narayana Up. 89. Varaha Up. 90. Vasudeva Up. 91. Vajrasucika Up. 92. Yajnavalkya Up. 93. Yoga cudamani Up. 94. Yoga kundalini Up. 95. Yoga sikha Up. 96. Yoga tattva Up. 6. Upa Vedas- 1. ayur Veda. 2. dhanur Veda 3. Sastra Sastra 4. gandharva Veda 5. sthapatya Veda 6. silpa Sastra. 7. Grihya Sutras - 1. Agvalayana, 2. Kausitaki, 3. Sankhayana, 4. Baudhayana, 5. Apastamba, 6. Hiranyakesin, 7. Bharadvaja, 8. Satyasadha, 9. Vaikhanasa, 10, Paraskara, 11. Gobhila, 12. Khadira, 13. Jaimini, 14. Kausika, 15. Vaikhanasa. 8. Dharma Shastras- 1. Manu Smrti, 2.Yajnavalkya Smrti, 3. Parasara Smrti, 4. Visnu, 5. Daksa, 6. Samvarta, 7. Vyasa, 8. Harita, 9. Satatapa, 10. Vasistha, 11. Yama, 12. Apastamba, 13. Gautama, 14. Devala, 15. Sankha, 16. Likhita, 17. Usana, 18. Atri, 19. Saunaka, 20. Angirasa, 21. Katyayana 22. Vaikhanasa 23. Madalasa (written by a woman). 24.narada smriti. 9. Major Puranas- 1. Visnu, 2. Bhagavata, 3. Padma, 4. Naradiya, 5. Garuda, 6. Varaha 7. Matsya, 8. Linga, 9. Skanda, 10. Kurma, 11. Siva, 12. Agni 13. Brahma, 14. Brahma vaivarta, 15. Vamana, 16. Brahmanda, 17. Markandeya, 18.Bhavisya. 10. Minor Puranas- 1. Adya 2. Narasimha 3. Skanda 4. Shivadharma 5. Durvasa 6. Naradiya 7. Kapila 8. Vamana 9. Aushanasa 10. Brahmanda 11. Varuna 12. Kalika 13. Maheshvara 14. Samba 15. Saura 16, Parashar 17. Maricha 18. Bhargava 19. Devi bhagwat 20. Ganesh 21. Surya 22. kalki 23. Jain puran 24. Vishnudharmottar puran. 11. Tantras (a) Sivagama 1. Kamika 2. Suksma 3. Candrajnana 4. Yogaraja 5. Cintya 6. Karana 7. Makutha 8. Ajita 9. Raurava 10. Dipta 11. Sahasra 12. AmhSumat 13. Suprabheda (b) Rudragama 1. Vijaya 2. NihSvasa 3.Svayambhiva 4. Anala 5. Vira 6. Vimala 7.Mukhabimba 8. Prodgjita 9. Lalita 10. Siddha 11.Santana 12. Sarvokta 13. Paramesvara 14. Kirana 15. Vatula (c) Saktagama- 1. Chinnamasta Tantra, 2. Gandharva T. 3. Ganapati T 4. Svacchanda T 5. Guptasadhana T. 6. Jiianarnava T. 7. Kakachandisvara kalpa T. 8. Nirvana T. 9. Kali T. 10. Niruttara T. 11. Kamakhya T. 12. Kaulavali T. 13. Kubjika T. 14. Kulachudamani T. 15. Kundalini T. 16. Malinivijayottara T. 17. Matrikabheda T. 18. Maya T. 19. Netra T. 20. Nila Tantra T. 21. Saraswati T. 22. Tantra loka T. 23. Tantra raja T. 24. Tara T. 25. Vinasikha T. 26. Yogini T. 27. Yoni T. 28. Mahé nirvana T. 29. Prapaficasara T. 30. Todala T. 31. Kularnava T. 32. Visnu yamala T. 33. Rudra yamala T. 34. Brahma yamala T. 35. Kula sara T. 12. Agamas (Vaisnava) (a) Vaikhdnasa Agama. (b) Paficaratra 4gama: 1. ISvara Sarhhita, 2. Parama S. 3. Brihad Brahma S. 4. Pauskara S. 5. Sattvata S. 6. Jianamrtasara S. 7. Agastya S. 8. Aniruddha S. 9. Ahirbhudnya S. 10. Kapifijala S. 11. Kasyapa S. 12. Jayakhya S. 13. Jfianamrtasara S. 14.Naradiya S. 15. Paramapurusa S. 16. Parasgara S. 17. Padma S. 18. Paramesvara S. 19. Purusottama S. 20. Pauskara S. 21. Bharadvaja S. 22. Markandeya S. 23. Laksmi Tantra S. 24. Visvamitra S. 25. Visnu Tilaka S. 26. Visnu S. 27. Visvaksena S. 28. Sandilya S. 29. Sesa S. 30. Sriprasnav 31. Sanatkumara S. 32. Hayasirga Samhitas.... And 100 more unpublished. 13. Itihasas 1. Ramayanas (Sanskrit - many more in regional languages.) (a) Valmiki Ramayana, (b) Agastya Ramayana, (c) Adhyatma Ramayana, (d) Adbhuta Ramayana; (e) Vasistha Ramayana (f) Laghu Yoga Vasistha, (g)Ananda Ramayana, (h) Ramokhyana Parva (i) krittivasi ramayan. 2. Mahabharata 3. Harivamsa. 14. Gitas 1. Anu-gita, 2. Avadhuta-gita, 3. Astavakra-gita, 4. Kapila-gita 5. Adhyatma Gita 6. Arhad gita Or Tattva gita 7. Bhagavad Gita 8. Bhiksu-gita 9. Bodhya-gita 10. Brahma-gita 11. Brahmana gita 12. Devi gita 13. Ganesa gita 14. Hamsa gita 15. Har gita 16. Harita gita 17. Jayanteya gita 18. ISvara gita, 19. Kapila gita 20. Manki gita 21. Mahavira Gita (Jaina) 22. Pandava gita 23. ParaSara gita 24. Pingala gita 25. Prema gita 26. Rama gita 27. Rudra-gita 28. Siva gita 29. Sivagarnpaka-gita 30. Surya-gita 31. Suta gita 32. Vicikhyu gita 33. Vrtra gita 34, Vyadha Gita 35. Vyasa gita 36. Yama gita, 37 Ribhu gita, 38 Uddhava gita, 39 Janaka gita. 15. Social Sciences 1. Aesthetics (a) Kama sutra (b) Koka Sastra, (c) Anangaranga. 2. Polity & Administration Artha sastra 3. Encyclopaedia - Brihatsamhita 4. Ethics Niti Sastra (a) Brihaspati Niti Sastra, (b) Vidura N.S. (c) Sukra N.S. (d) Canakya Raja N.S. (e) Bhritrahari N.S (f) Kamandaki N.S 5. Jataka Mala 6. Panca Tantra 7. Hitopadesa. 8. Kavya. 9. Natya Sastra (Dance), 10. Alankara Sastra (rhetoric), 11. Sangita Sastra (Musicology). 16. Metaphysics (Sad-darsana) (1) Mimamsa Sutras (Jaimini), (2) Nydya Sutras (Gautama) (3) Sankhya Sutras (Kapila) (4) Vaisesikha Sutras (Kanada) (5) Yoga Sitras (Patafijali) (6) Vedanta Sutras (Badarayana) 17. Samhitas, ravan samhita, shiva samhita, saptashati samhita and many more. 18. Sutras Brahm sutra, Rudra sutra , Asvalayana Sutra: A sutra from the Rigveda, Sankhayana Sutra: A sutra from the Rigveda, Saunaka Sutra: A sutra from the Rigveda, Latyayana Sutra: A sutra from the Samaveda, Drahyayana Sutra: A sutra from the Samaveda, Nidana Sutra: A sutra from the Samaveda, Pushpa Sutra: A sutra from the Samaveda, Anustotra Sutra: A sutra from the Samaveda, Manava-sutra: A sutra from the Yajurveda, Bharadvaja-sutra: A sutra from the Yajurveda, Vadhuna-sutra: A sutra from the Yajurveda, Vaikhanasa-sutra: A sutra from the Yajurveda, Laugakshi-sutra: A sutra from the Yajurveda, Maitra-sutra: A sutra from the Yajurveda, Katha-sutra: A sutra from the Yajurveda, Varaha-sutra: A sutra from the Yajurveda, Apastamba-sutra: A sutra from the Yajurveda, Baudhayana-sutra: A sutra from the Yajurveda, Kusika Sutra: A sutra from the Atharvaveda , Notes:- if you found nonsense translation search for real meanings , like example While if you found a statement related to demigods like Indra attracting others think about it , My take on the verses :- I took a Akasha Ganga (Milky way Vedic map) which is having saptarshi mandala, there is a planet called Indra , due to Vishnu maaya or Shiva Maaya planets get attracted with their forces it is explaned as kaama(force of attraction between 2) in puranas while they are demi gods. They are respective planets Read one by one After reading all this you will be another Rishi lost all attachment on body, realisation is very important for an hindu, Many people as who is hindu? My answer is one who realises about his own self existence without material nature is an hindu, this land is famous for that kind of people,🚩
@grsumathi
@grsumathi 2 ай бұрын
Jai sanathana dharma, THE GREATEST AND ONLY DHARMA IN THE WORLD ❤❤🚩🚩🚩🚩 Thanks for the info🙌🙌 Hats off to your patience in typing this huge list!
@badabagni
@badabagni 2 ай бұрын
Super efforts sir
@sruti918
@sruti918 2 ай бұрын
Wow! Such a list we have! Full of knowledge
@suryanarayanamurthymaganti3386
@suryanarayanamurthymaganti3386 2 ай бұрын
🙏
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 2 ай бұрын
Wow great andi meeru👍🙏
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 2 ай бұрын
ఒక ప్రశ్న వేస్తే ఉదాహారణలతో ఎంత చక్కగా వివరణ ఇస్తున్నారో ఇంత అద్భుతం గా వుంటాయ జగద్గురువుల మాటలు కాకపోతె అర్దం చేసుకోడానికి కొంచెం కష్టమే అర్దమ్ అవుతయి అర్దమ్ కానట్టు వుంటాయ్ ఏంటో వారి మాటలు జగద్గురువుల పాద పద్మములకు🙏🙏🙏🙏🙏 వారి మాటలు వినే అద్రుష్టం కలిగించిన గురువుగారు కి 🙏🙏🙏🙏
@SahasraReddy-f9e
@SahasraReddy-f9e 2 ай бұрын
ఎంత మంచి ఉదాహరణ చెప్పారు నాకు మంత్రాలు రావే బాధపడే అవసరం లేదు ఎవరు భక్తితో పూజ చేస్తారా అందరు వెళ్ళేది దేవుడి దగ్గరికి చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@harithajammalamadaka6390
@harithajammalamadaka6390 2 ай бұрын
Datta stavam gurnchi video cheyandi plz
@vijayakumarchalapaka5461
@vijayakumarchalapaka5461 Ай бұрын
సహస్ర రెడ్డి గారు వేదం అందరు అధ్యాయము చేయవచ్చు తప్పు లేదు మీకు చదివే శక్తి ఉంటే చదవండి
@PavanKumarMalisettyGnt
@PavanKumarMalisettyGnt 2 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు స్వామి ఇలాంటి మహానుభావులను స్వయంగా కలిసి.. ఇటువంటి ధర్మసందేహాలను వారిని అడిగి ఆవివరాలను మాలంటివారికి చేరే విధంగా చేస్తున్న నండూరి శ్రీనివాస్ గారికి శత కోటి వందనాలు 🙏.. శ్రీ మాత్రే నమః
@PardhaSaradhi-d2x
@PardhaSaradhi-d2x Ай бұрын
Wonderful explanation by Pujya Guru 🙏. Thankyou for asking on our behalf. May God bless you Nanduri Garu. Now I don't feel left out for not being born into certain community.
@tam7884
@tam7884 2 ай бұрын
5:59 మిలిటరీలో చేరినవాడు పలానా యూనిఫారం మాత్రమే ఎందుకు వేసుకోవాలి. నాకు స్వాతంత్రం ఉన్నది. అని ఎవడైనా వాదిస్తాడా. వేదం నేర్చుకునే వాడు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాదులు చేసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం కూడదు. క్రాప్ పెట్టుకోకుండా గుండు చేయించుకుని పిలక పెట్టుకోవాలి. దానివల్ల రిస్క్ ఉన్నది. స్వరం తేడా వస్తే ప్రాణానికి ప్రమాదం. మిలటరీలో చేరినట్లు గానే. బ్రాహ్మణులలో కొంతమంది రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి వేదం నేర్చుకుంటున్నారు. ఊరికే వాదిస్తే ఉపయోగం ఏముంది. కఠినమైన జీవన విధానానికి ఇష్టపడితే వేదం నేర్చుకోవచ్చును.
@santhipriya3143
@santhipriya3143 2 ай бұрын
జగద్గురువులు గరికి మా సాష్టాంగ ప్రణామాలు, గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు,
@saiteja-xx7il
@saiteja-xx7il Ай бұрын
సదాశివ సమరంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచర్య పర్యంతం. వందే గురు పరాంపరం.... ఎంత చక్కని ఉదాహరణ... ఎన్నో ప్రశ్నలకు సమాధానం గురువు గారు.. జగద్గురువుల శిష్యులు ఊరకనే అవుతారా...🕉️🕉️🕉️ జై శ్రీ రామ్.....
@sweetkeeru15
@sweetkeeru15 2 ай бұрын
ఎంత మంచి ఉదాహరణ చెప్పారు స్వామీజీ 🙏
@SriMahalakshmiVedicastrology1
@SriMahalakshmiVedicastrology1 2 ай бұрын
గురుదేవులకు నమస్కారము అయ్యా ముని కుమారుడైన పరాశర మహర్షికి బ్రాహ్మణేతర (బెస్త) స్త్రీ అయిన మత్స్య గంధికి జన్మించిన కృష్ణ ద్వైపాయనుడు (వ్యాసుడు) వేదాలను విభజించి మానవాళికి అందించవచ్చు కానీ బ్రాహ్మణేతరులు స్త్రీలు మాత్రం ఆ వేదాలను చదవకూడదు వేద విద్యను నేర్చుకోకూడదు అనేది శాస్త్రంలో ఉన్న నిబంధన అని చెప్తున్నారుస్వామి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, ఉపశమనం కోసం అగ్నికి ఏ దిక్కులో ఉన్నవారు ఆ దిక్కు నుండి వెళ్ళాలి అని మీరు చెబుతున్నారు అంటే ఏ వర్ణంలో పుట్టిన వారు ఆవర్ణంలో ఉన్నటువంటి విధి విధానాలను అవలంబించి దైవాన్ని చేరుకోవాలి అనేది మీ అర్థము బ్రాహ్మణులు కాని వారు ఇంకా స్త్రీలు సదాచారాన్ని పాటిస్తూ సాత్వికమైన జీవితాన్ని గడుపుతూ వేద విద్యను నేర్చుకున్నా వేదాలు చదివినా కలిగే నష్టమేమిటో ఒకసారి తెలియజేయగలరా తమరు అగ్నికి వివక్ష ఉండదు అని మీరు చెబుతూనే వివక్షతో కూడినటువంటి సందేశాన్ని ఇస్తున్నారు స్వామి, మీరు చెబుతున్నట్లు పురాణాలను చదివి సరి పెట్టుకోవాలన్నా దానికి తగిన జీవన విధానాన్ని అవలంబించాలి ప్రతి హిందువు సదాచారం అయిన సాత్వికమైన జీవన విధానాన్ని అవలంబిస్తూ వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నింటినీ చదవాలి వాటిలో ఏమున్నదో తెలుసుకోవాలి ఇతర మతాలవారి దాడి నుండి మనల్ని మన మతాన్ని ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, ఇక్కడ మనం తెలుసుకోవలసింది మనకు జన్మతః వచ్చిన కులం గురించి కాదు మనం ఎంత నిజాయితీగా నీతిగా నియమవంతమైన జీవితాన్ని అర్హతతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము అనేది పట్టించుకోవాలి,
@jayawatch4values851
@jayawatch4values851 2 ай бұрын
చక్కగా ప్రశ్నించారు. శాస్త్రం లో ప్రమాణం అని చాలామంది చెప్తున్నారు. కానీ ఎక్కడ చెప్పారు అనంది స్పష్టంగా చెప్పటం లేదు. పూర్వం స్త్రీలకి ఉపనయనాలు జరిగినట్టు దాఖలాలు ఉన్నాయి. పైగా వారు వేదాధ్యానం చేసినట్టు, యజ్ఞ హోమాలు చేసినట్టు ప్రమాణాలున్నాయి. మరి ఎప్పటినుంచి శాస్త్ర నిషిద్ధించింది?
@smartyavs
@smartyavs 2 ай бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి
@lawsv12
@lawsv12 2 ай бұрын
Just as this blessed Word of the Veda I speak for the people, all without exception, Brahmana, Kshatriya, Shudra, Vaishya, master and servant, one’s own and others, so do you too. May I be dear and favourite with the noble divinities and the generous people for the gift of the sacred speech. May this noble aim of mine be fulfilled here in this life. May the others too follow and come my way beyond this life yajur vedam 26 chapter 2 sholkam
@peacefulpadmaspositivevlog7859
@peacefulpadmaspositivevlog7859 2 ай бұрын
Om Sri Gurubhyo Namaha 🙏 Today i got answer to my much awaited question regarding Women and Vedas. Thank You Universe.
@ramakrishnajampani1360
@ramakrishnajampani1360 2 ай бұрын
శ్రీనివాస్ గారు, ఈ ప్రశ్న కూడా అడిగవలిసినది, ఇంకొక సందర్భం లో ప్రశ్న వేసి గురువుల దగ్గర సమాధానం అందరికీ చెప్పగలరు, బ్రహ్మణుడు అయి పుట్టి వేదం నేర్చుకోకుండా ఉద్యోగాలలో ఉండి వేదాన్ని మరిచిన వాళ్ళని ఉద్ధరించడానికి ఏదైనా మార్గం జగద్గురువులను అడిగి ప్రసారం చెయ్యగలరు
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR 2 ай бұрын
అద్భుతమైన వివరణ 🙏
@AbhiRam-b2k
@AbhiRam-b2k 2 ай бұрын
Namaskaram guruvu garu nenu paina unna video chusina tarvata ee prasnalu adagali anukunnanu... guruvu garu chepinattu prati okkariki moksham pondataniki oka margam undi... kani brahmanudu ante evaru? anna prasna ki naku jawabu dorakaledu. puttukato ne varnam nirnayinchinattu ayite mari prahladudu rakshasudu, mariyu puranana lo chala mandi maharshulu asalu manushula nunche janma teeskoledu. mari vallu andaru vedalu ela nerchukunnaru valla shisyulaku ela nerpincharu? brahmana varnamu lo janma teeskoni vallaki vedam cheppatam vedala prakaram nishedam ayite... EK master garu foreigners ki ela nerpincharu? ee rendu abhiprayalu chala bhinnanga unnayi. indulo edhi correct? daya chesi ee prasnalaki jawabu telupa valasindi ga korutunnanu. Naku ee prasnalu enta mandi enni sarlu chepina ivi clear avvatam ledu. So nenu mimalni request chestunnanu. Thank you
@nagajyothij114
@nagajyothij114 2 ай бұрын
honest doubts asked without insulting anyone, in such decent language🙏. If everyone in social media can maintain such decency in expressing their views or raising their doubts it will be so heartwarming 🙏
@hemanthkommala007
@hemanthkommala007 2 ай бұрын
Great bro
@AngothuMaheshNaik155
@AngothuMaheshNaik155 2 ай бұрын
అభిరామ్ గారు మీ ప్రశ్న బాగుంది..కానీ నాకు తెలిసిన చిన్న విషయం చెప్తా...బ్రాహ్మణుడు ఎవరు అనేది పక్కన పెడదాం...ఆలయంలో అర్చకులనే బ్రాహ్మణులు అనుకుందాం... అయితే వేదం అనేది ఎంత పవిత్రమైన దో తెలుసు మరి అంత పవిత్రమైన విషయాన్నీ మనం చదవాలి నేర్చుకోవాలి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి...ఎంత నియమ నిష్ఠతోటి ఉండాలి.... అర్చకులు లేదా బ్రాహ్మణులు అని మనం ఎవరిని అయితే అనుకుంటున్నామో వాళ్ళ దిన చర్య ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది.... బ్రాహ్మీ మూహూర్తం లో లేసి సంధ్యావందనం , అనుష్ఠానాది కార్యక్రమాలు ఒక్క రోజు కూడా మానరు...అలాగే rajo గుణాన్ని కలిగించే పదార్థాలు తీసుకోరు...మరి ఈ కలియుగంలో అలా ఎంత మంది ఉంటున్నారు... యుగ యుగానికి నియమాలు మారుతున్నాయి... లేదు అండి నేను పాటిస్తాను అంటే కుదరదు నీతో పాటు నీ కుటుంభం కూడా అలాగే నిష్ఠతోటి ఉండాలి మరి ఉంటున్నారా ఈ కలియుగంలో.... 41 రోజులు మాల వేసుకుని 42 వ తీసేసాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకే దరిద్రమైన స్థితిలో ఉన్నాం..అలాంటి మనం అంత పవిత్రమైన వేదాల జోలికి ఎలా వెళ్లగలం... అందుకే జగద్గురువు లు అంత చక్కటి ఉదాహరణ చెప్పారు.. అంత ఎందుకు అండి భక్త కన్నప్ప ఏ వేదం చదువుకున్నారు...అమితమైన ప్రేమతో భక్తితో శివయ్య ని మెప్పించలేద
@AbhiRam-b2k
@AbhiRam-b2k 2 ай бұрын
@@AngothuMaheshNaik155 thank you for your reply andi... but naku inka clear kanidi enti ante.... jagadguruvulu cheppina dani prakaram vedala lo ne brahmana janma teeskoni vadu chadava kudadu ani.... kani niyamalu patiste enduku chadava kudadu? mariyu ee rojula lo evaru anta nistha ga undatam ledu annadi konta varaku correct eh, kani evaru ayite nijam ga rudram lanti mantralu bhakti tho chaduvudam anukuntunnaro (niyamalu anni patistune) vallaki arahata undadu ani kada jagadguruvulu chepindi... anduku adiganu brahmanulu ante evaru ani. Naku telisinanta varaku brahmanudu ante swardham lekunda jnananni prajalaku telipe varu, elanti kullu kapatam lekunda daivaradhana, anusthanam chese varu ayi untaru. meru chepinattu enta mandi brahmanulu ee rojulalo ila untunnaru? meeru chepinattu gudi lo pujarulu ee rojula lo money kosam enni abaddalu ayina cheppi janalani bhaya pedutunnaru. mari vallu enni vedalu chadivina kuda brahmanulu ela avutaru? brahmanulake arahata undi migata vallaki ledu antene kada ee roju chaduvu lo mariyu entrance exams lo kuda reservations pettaru... ila cheyatam valana naa lanti chala mandi arahata unna kuda seats ravatam ledu... ila samajanni vida teestu unte bharata desam lo talent eh lekunda potundi... naa badha ni artham cheskuntaru ani bhavistunnanu. ee prakriya marali antunnanu, endukante kanisam taruvata generations ayina manchiga chuduvuko galugutaru. mari jagadguruvulu ayyi undi ee vidham ga matladatam naku nachaledu andi... naku ee brahmanulu ante ne virakti vachindi... Naa matalu eevarini ayina noppinchi unte I am extremely sorry andi, but arahata undi kuda seat raka pote aa badha ela untado kasta padina vallake telusu. Thank you
@AngothuMaheshNaik155
@AngothuMaheshNaik155 Ай бұрын
@@AbhiRam-b2k అభిరామ్ గారు మీకు అంత శ్రద్ద ఉన్నందుకు చాలా సంతోషం థాంక్స్...మీరు ఇక్కడ jobs కి వేద అధ్యయనానికి ముడిపెట్టకండి కొంచెం సేపు....మీకు నిజంగా వేదం అధ్యయనం చేయాలి అని ఉంటే అది ఇప్పుడు కుదరదు ఎందుకు అంటే 5ఇయర్స్ ఉన్నపుడే ఉపనయనం చేస్తారు ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది అప్పటి నుండే అనుష్ఠానం సంధ్యావందనం అన్ని నేర్పిస్తారు చేయిస్తారు... నాకు తెలియదు కాని గురువర్యులు ఎంతో మంది వీడియోస్ వినడం వల్ల తెలిసిన విషయం చెప్తున్న... ఇది కలికాలం కాబట్టి అందరూ అలానే ఉంటారు వాళ్ళ కర్మను బట్టి..బ్రాహ్మణుడు అనే వారు విద్యని పంచాలి అలా పంచని వాడు మరు జన్మలో కుక్క కంటే హీన జన్మ తీసుకుంటాడు... బ్రాహ్మణుడు చేసే సంధ్యావందనం గాయత్రి అనుష్ఠానమ్ ఇవన్నీ లోక రక్షణ కోసం అనే కదా సంకల్పం లో చెప్తారు... అది మనం కూడా చేయవచ్చు సర్వ గాయత్రి మంత్రం ఉంటుంది... అది ఎవరు అయిన చదువుకోవచ్చు... మంత్రాలు కాకుండా శ్లోకాలు పటించవచ్చు.. ఈ జన్మలో వేద అధ్యయనం చేసి అవకాశం లేదు అందుకని కనీసం లోక క్షేమం కోసం శ్లోకాలు పఠించి ఆ ఫలితం ఆ దేవతకే సమర్పణ చెయ్...మరు జన్మలో మనకే ఆ అవకాశం రావచ్చు వేద మంత్రాలతో దేవతకు అర్చన చేసే అదృష్టం... ఇంకా డీటెయిల్స్ కావాలి అని SVB అని వేద నేర్పించే వాళ్ళు ఉన్నారు..ఒకసారి చూడండి SVB వేద పాఠశాల అని...థాంక్స్
@sunilnerella4874
@sunilnerella4874 2 ай бұрын
నమస్కారం గురువుగారు వేదాలు చదవాల్సిన బ్రాహ్మనులు వాటిని వదిలేసి చివరకు వేద వాగ్మయం అంతరించి పోయే పరిస్థితి వస్తే అప్పుడు వేదాలను ఎలా కాపాడుకోవాలి .
@premacherupally
@premacherupally 2 ай бұрын
జగత్గురువులకు మానసిక ప్రణామములు🙏🙏🙏🙏🙏
@MounikaVaddepally-b6k
@MounikaVaddepally-b6k 2 ай бұрын
I'm waiting for this actually tqqq sooo much nanduri garu
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 ай бұрын
సన్నిధానం వారి పాద పద్మముల కు శత కోటి ప్రమాణాలు 🙇🙇🌷🌷
@MGCVGOUD
@MGCVGOUD 2 ай бұрын
నమస్తే గురూ గారు.. హిందూ సమాజంలో... వర్ణ వ్యవస్థ ఉంది. జన్మించిన తర్వాత నువ్వు ఎక్కడికి కోరుకుంటే ఆ విధానాన్ని పాటించవచ్చు అన్ని నాకు తెలుసు. అనగా వేదాలు అధ్యయనం చేసి, దేవుడికి దగ్గరగా ఉండి,సేవ చేసుకోవాలంటే బ్రాహ్మణ వర్ణాన్ని స్వీకరించవచ్చు... అలాగే క్షత్రియ, శుద్ర,కూడా పాటించవచ్చు.ఈ విషయం పై సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఉంది. కానీ ఇక్కడ జన్మత బ్రాహ్మణులుగా పుట్టడం అనేది అర్థం కాలేదు గురూజీ... మనం సాధధాన మనుషులుగా పుడతాం, ఆ తర్వాత ఏదో ఒక వర్నాన్ని ఎంచుకుంటారు కదా...? కానీ జన్మత
@kathrajirajkumar709
@kathrajirajkumar709 2 ай бұрын
@@MGCVGOUD జన్మతః కన్నా కర్మతహ అనేది...సత్యం.
@jayawatch4values851
@jayawatch4values851 2 ай бұрын
జన్మ బ్రాహ్మణులు మాత్రమే వేదాధ్యాన చేయచ్చంటే, కర్మ బ్రాహ్మలు, స్త్రీలు నిషిద్ధులు అంటే, కొన్ని సంవత్సరాలలో ఈ వున్న వేదాధ్యయనం కూడా క్షీణిస్తుంది. ఈ రోజుల్లో జన్మ బ్రాహ్మలు చాలా మంది కర్మబ్రాహ్మలు కాకపోవటమేకాక, బ్రాహ్మణేతరుల కంటే తుచ్చంగా జీవనం సాగిస్తున్నారు! మతాలు మారుస్తున్నారు!
@abhiram2494
@abhiram2494 2 ай бұрын
@@MGCVGOUD ledhu.okavela adhey nijam aithe Mari Gita lo Arjunudu sannyasam tiskuntanante mari krishnudu Swadharmam ni patinchi Yudham cheyamani endhuku cheppadu..Paradharmam aina Sanyasam ni vidichi Swadharmam aina Kshatriya dharmanni patinchamannadu krishnudu..aa varnam valu aa varnam ki vidichina vidulani nirvartinchali..Paradharmam kante Swadharmanni patinchali
@kathrajirajkumar709
@kathrajirajkumar709 Ай бұрын
@@abhiram2494 విశ్వామిత్రుడు.. క్షాత్రం వీడి భామ్యాన్యం పుచుకోటెడ. వ్యాసుడు,వాల్మీకి శుద్రం వీడి బ్రాహ్మణ్యం లోకి వచ్చారు. పరశురాముడు బ్రాహ్మణ్యం నుండి క్షత్రం లోకి..ఇలా.. గుణ కర్మల యోగ్యతను బట్టి వర్ణాలు మారవచ్చు.. ఏకలవ్యుడి ప్రత్యేక గురువు ఉన్నాడా.. గురి కుదిరితే పరమాత్మే గురువు ఆవుతాడు. జ్ఞానం జిజ్ఞాసి సొత్తు. శివాయ గురవేనమః.
@kathrajirajkumar709
@kathrajirajkumar709 Ай бұрын
@@abhiram2494 ఆశ్రమం మారడం వేరు.. వర్ణం మారడం వేరు.
@KrishnaPriya-lv3vm
@KrishnaPriya-lv3vm 2 ай бұрын
🙏Koti Koti Namaskaramulu . Chala manchi vishyam thelusukunamu me valana Gurugaru.
@allasudhakar2372
@allasudhakar2372 Ай бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@bunnyyy190
@bunnyyy190 2 ай бұрын
Very good question srinivas garu
@MunnaRebelYt
@MunnaRebelYt 15 күн бұрын
I deleted my own comment .. I was upset with the answer at the beginning, later I’m convinced .. . Thx
@saikrishnamallemadugula6386
@saikrishnamallemadugula6386 2 ай бұрын
మరి "జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః" అన్న వేదోక్తికి విలుఁవేవుంది.
@gowthamreddy1744
@gowthamreddy1744 2 ай бұрын
🙏 0:08 intro chaala baagundhi. Guru gaaru
@punithsharma8690
@punithsharma8690 2 ай бұрын
Thanks for the guru’s beautiful explanation but it depends upto their individual vignatha 🙏🏻🙏🏻
@herculeshruthik2175
@herculeshruthik2175 2 ай бұрын
Ekadasi vupavasam chesina tarvatha next e time ki bojanam cheyyali Guruvu garu
@sreesreenivas635
@sreesreenivas635 2 ай бұрын
Guruvulaku namaskaaramulu 🙏🙏🙏🙏🙏
@rahulpr6535
@rahulpr6535 2 ай бұрын
గురువుగారి సమాధానాలు నాకు చాలా క్లిష్టంగా ఉందనిపిస్తోంది. నాకేమీ అర్థం కాలేదు😢
@jayawatch4values851
@jayawatch4values851 2 ай бұрын
నాకు కూడా అర్ధం కాలేదు.
@raki9827
@raki9827 2 ай бұрын
Thank you very much vidhusekharananda Bharathi Swamiji .🙏🙏🙏 Thank you Nanduri Swamy 🙏🙏🙏
@mees6
@mees6 2 ай бұрын
Pls provide english subtitles sir. Very useful topics.
@kalyanikalyani8482
@kalyanikalyani8482 2 ай бұрын
జగద్గురువుల పాదపద్మాలకు ప్రణామాలు🙏🙏🙏.
@gowrinaidu2740
@gowrinaidu2740 2 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు ఓం శ్రీ గురుభ్యోనమః
@konduriswapna524
@konduriswapna524 2 ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@padmasreemuddana7368
@padmasreemuddana7368 2 ай бұрын
Jai Sriram!! అర్హత అనేది పుట్టుకతో వస్తుందా అండి?
@akhilakalyan7923
@akhilakalyan7923 2 ай бұрын
గురువు గారు నాకు ఒక సందేహం మరి వేదలకి అధిదేవత గాయత్రి మాత కదా మరి ఆవిడ స్త్రీ నే కదా? ఆ స్త్రీ శక్తే కదా అందరిలో ఉండేది ఒకవేళ వేదాలు ఆడవాళ్ళు చదవకూడదు అంటే మరి స్త్రీ నే వేదంగా ఎందుకు కొలుస్తారు సందేహం terchagalaru
@koushikworldian9239
@koushikworldian9239 2 ай бұрын
Amma ...aadavaallu chadavakudadu ani kaadu .Vallaki chala badhyathalu untayi..avvani vadilesthe srusti munduku velladu..kalevalam kaliyugam lo matrame nishiddham anthe..Anasuya,arundathi,gargi laanti vaaru unnaru adi vere vishayam.yugani yuganiki dharmalu maruthuntayi.
@sivakumarv5465
@sivakumarv5465 2 ай бұрын
Oka chota chaganti varu cheppinattu gurtu...... Veda mantralu chala katinanga untayi, ucchharana chesetappudu ekkuva presure untadi, ala veda mantralu chaduvutu ekkuva ottidi pedite, adi stree garbhakosham meeda chala nagatitive prabhavam choopistundata. Garbhakosham meeda prabhavam choopi matrutvaniki duramaite, sruti kramam agipotundi ga. Andukani streelaku nishedincharata..... Ippudu niyamam pettina bhagavantudu stree manchi korada? Taratamyam choopada? Garbha kosham emaina paravaledu adavallu vedam chadavalsinde ani niyamam pettaranukondi, appudu matram janam vadulutara🤣🤣?? Mana rushulakanna goppavallu evarandi🙏🙏🙏 Vallu alochinchinde manakosam.
@sivakumarv5465
@sivakumarv5465 2 ай бұрын
Meerannattu vedadhi devatha gayatri mathe, loukikanga maname, ante manavulu srusti prakriya lo patradharulamu kada......
@janakiramasai242
@janakiramasai242 2 ай бұрын
వారికి మనలాగా అంటు ముట్టు ఉండవ్ కదండీ.మనలాంటి వాళ్ళను వారితో పోల్చుకోకూడదు.
@sowjanyagorantla6533
@sowjanyagorantla6533 2 ай бұрын
గురువు గారు చాల సందర్భాలలో చెప్పారు దేవతలని , దేవతా శక్తులని మనతో పోల్చుకోకూడదు అని . మీరు పైన చెప్పిన విషయం జగద్గురువులకి తెలియదా? స్త్రీలకి వేరే మార్గం వుంది అని video లో చెప్పారు
@padmaa9943
@padmaa9943 2 ай бұрын
సత్గురువుల వారికి పాదాభివందనాలు👣🙏
@ashaniranjan397
@ashaniranjan397 2 ай бұрын
Pls provide English subtitles 🙏
@vineethreddy5696
@vineethreddy5696 2 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏
@BhargaviLokesh-q1f
@BhargaviLokesh-q1f 2 ай бұрын
Who can explain like this Nama shankaraya🙏🙏
@Kanchikamakshi9
@Kanchikamakshi9 2 ай бұрын
నేను ఈ జగద్గురువు మాటలు చాలా వరకు వింటాను అర్ధమైనట్లే ఉంటుంది కానీ ఎం అర్ధం కానట్లు ఉంటాయి అదేంటో బ్రహ్మ జ్ఞానం కాబోలు అనుకుంటా ఈ జగద్గురువుని కలవడానికి చాలా దూరం వెళ్ళాను ఆయన దర్శనం లభించింది వారు ఇచ్చిన మంత్రిపూరితమైన అక్షతలు ఎం చేయాలో అర్ధంకాలేదు
@smyss1278
@smyss1278 2 ай бұрын
Apadalu vachi napudu use chayande
@Naveen-yl9ys
@Naveen-yl9ys 2 ай бұрын
Mee special days lo vesukondi, edayina manchi Pani chesedapudu vesukondi
@sssrrr406
@sssrrr406 2 ай бұрын
Meeru chesukune vanta mainly annam lo Okey oka rice idi add chesi vandukondi.. ala use chesi chesi thagguthunnay anukunte mari konni normal pure rice add chesi aa Sringeri Saradhamba nu mokkukondi and ee guruvugaariki.. ila chesina manchi arogyam and ayussu 🙏
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 2 ай бұрын
Manasu petti vinandi. Kachitanga artham avtundi. Ivi kevalam bhoutikanga vinedi kadu.
@ShaktanandaKaliUpasakar
@ShaktanandaKaliUpasakar 2 ай бұрын
@@Kanchikamakshi9 intlo vantallo vadukovacchu
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 2 ай бұрын
చాలా బాగా వివరించారు
@sashikumar2513
@sashikumar2513 2 ай бұрын
Jagadguruvulaku sirasaabhi vandhanalu🙇🙇🙏🙏
@MsAesthetic000
@MsAesthetic000 Ай бұрын
జగద్గురువులు ,జగద్గురువులే,పామరులకు కూడా అర్దమయ్యేలా ,తిరిగి ఈ విషయం మీద యేటువంటి సందేహం రానంతగా సమాధానం చెప్పరు ,స్వామి మీ పాద చరణముల కి నా శత కోటి ప్రణామములు
@srip9990
@srip9990 2 ай бұрын
Who is Brahmin and non Brahmin in this context? Person born in Brahmin caste and person born in other case? Some one please explain.
@ramakrishnareddy335
@ramakrishnareddy335 Ай бұрын
Nanduri guruvugarki vandanamulu.Shankararula mari vedalu niyamalu patinche e kulamvaraina vedalu nertukovochhu annaru kada.
@priyadarsinik6927
@priyadarsinik6927 2 ай бұрын
Heartful pranaams to nanduri garu.. ur qns are the most needed.. ur view can be known already from ur past videos as we are subscribers and ur followers,, but this diplomatic way of answer is shocking,, anybody can reach god through any marga is already known and proven,, that is not the qn that has been asked....that much lengthy answer.. hatsoff to ur qn, but answer is given indirectly as no in the beginning itself which is disappointing to many.. Also in many sentences it is upholding birth based social stratification..
@Kalki-p3p
@Kalki-p3p 2 ай бұрын
Jagadguru ante Jagadgurve🙏 Maha santhosham ga undhe
@nallaramu6919
@nallaramu6919 2 ай бұрын
Nice video
@arunakumari2708
@arunakumari2708 2 ай бұрын
🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha
@kaarthikk3205
@kaarthikk3205 2 ай бұрын
నమస్తే స్వామి 🙏మంచి సమాధానం 👌🙏
@Sakshiideas
@Sakshiideas 2 ай бұрын
Guruvugariki namaskaram 🙏🙏 raayi dheepam (stone dheepam)pedthunnaru chala mandhi asalu pettocha. Oka video chyamdi plz
@padalasdevi5886
@padalasdevi5886 2 ай бұрын
Chala happy anipetundi me videos chutuntae ma adrustam meru cheppabatti e roju ma family anta jagat guruwula darshanam chesukunnam kani varu vachhina chotike ma wuru duram so evening varaku wundi vari matalu venaleka poyam anipenchindi kani ade eppudu e vedio chusaka poyendi... danya vadalu guruwugaru
@nethramanjunath2037
@nethramanjunath2037 2 ай бұрын
Guruji tq very interested episodes shree mathre namaha 🙏
@siddasidda8865
@siddasidda8865 2 ай бұрын
Laxminarasimha swamy pooja gurinchi cheppandi guruvu gaaru please 🙏🙏
@wisdomhere26
@wisdomhere26 Ай бұрын
దీని బట్టి అర్థం అయింది ఏంటి అంటే , వర్ణం అనేది పుట్టుకతో వస్తుంది . గుణం అనేది ఆ వర్ణం ని నిలబెట్టుకుంటామ లేదా అనేది మాత్రమే నిర్ణయిస్తుంది కానీ కొత్త వర్ణం తెచ్చిపెట్టదు .
@gollamudiramadevi7136
@gollamudiramadevi7136 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః శారదే పాహిమాం శంకర రక్షమామ్
@nagarajuijjurotu5313
@nagarajuijjurotu5313 2 ай бұрын
Guruvugariki padabhi vandanamulu🙏
@rajithaNuguri
@rajithaNuguri 2 ай бұрын
Sannidhaanam vaariki shatakoti vandanaalu 🙏🙏🙏 Maa Guru gaariki anantha koti vandanaalu 🙏🙏🙏
@manoramaaluru5152
@manoramaaluru5152 2 ай бұрын
Adhbhuthamaina samadhanam,🙏🙏🙏🙏🙏🙏🙏
@keerthipelluri994
@keerthipelluri994 2 ай бұрын
🙏🏻🙏🏻ఓం శ్రీ సాయి నాధయ నమః 🙏🏻🙏🏻
@dasarirajalingam1470
@dasarirajalingam1470 2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురుః గారికీ సాష్టాంగ నమస్కారము 🙏🥥🪔 జయ జయ శంకర హర హర శంకర ❤
@shivparvathi3077
@shivparvathi3077 2 ай бұрын
Sir me interview lo vijayeshwari dhevi gaari gurinchi cheparu.ipudu Amma ekadunnaru vaari gurinchi chepandi please
@vijjilakshmi8025
@vijjilakshmi8025 2 ай бұрын
Please reply guruvu gaaru shiva lingam ki water tho Abhishekam ladies cheyavachuna kanta snanam chesi daily
@సమవర్త్
@సమవర్త్ 2 ай бұрын
వేద జ్ఞానం మాకు పురాణం ప్రవచనం ద్వారా మాకు వస్తుంది గురువుగారు ఆ పురాణాలను సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మోక్షం అదే వస్తుంది 🙏🙏
@AnilBairu
@AnilBairu 2 ай бұрын
శ్రీ మాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యోనమః
@nagesh007
@nagesh007 2 ай бұрын
Super , Guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rohith9148
@rohith9148 2 ай бұрын
Guruvu garu, Naku girija kalyanam parayanam cheyalani undhi. Dhini Pooja vidhanam niyamalu chepandi.
@rajp1258
@rajp1258 2 ай бұрын
Swami Ey vedamlo Bramhanulu matrame.. veddam nerchukovalani rasundoo cheppara.. Alwaru.. manam ipudu satariga vaduthunna varu veddam nerchukunnavare kani Bramhanulu kaduaga?
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 2 ай бұрын
🙏ధన్య వాదాలండి 🙇‍♀️
@chaitanyathanga337
@chaitanyathanga337 2 ай бұрын
Namaskaram nanduri srinivas garu,in the video sannidhanam swamy clearly explained for the question, however i do have one doubt. There are great spiritual gurus providing mantra upadesam to people, whether mantra updesam is also having limitations? Please clarify. Thank you
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 ай бұрын
మంత్రోపదేశం గురువు ద్వారా అర్హులైనవాళ్ళందరూ పొందవచ్చు. వేదాధ్యయనం అలా కాదు, జీవితంలో కనీసం ఒక 4 ఏళ్లనుండీ 12 ఏళ్ళ వరకూ త్యాగం చేస్తే సక్రమంగా నేర్చుకొనే ప్రక్రియ , అది ఒక జీవన విధానం.
@chaitanyathanga337
@chaitanyathanga337 2 ай бұрын
Thanks andi, such a clear and crystal explanation, very nice of you
@chaitanyathanga337
@chaitanyathanga337 Ай бұрын
​@@NanduriSrinivasSpiritualTalks Sir if you can explain reliable sources where mantra upadesam can be taken it will be good. So many online sources are there and it is difficult to identify genuine ones. If you already made a video please provide link sir
@Elsa-oc4kf
@Elsa-oc4kf 2 ай бұрын
Guruvugaaru please radhakrishnula gurinchi oka video cheyandi
@rayasam2010
@rayasam2010 2 ай бұрын
Guruvu garu Namaskaram! Recent ga nenu Amaran movie choosa. Cinema choosaka Baku vachina Chinna doubt enti ante yudham lo veeramaranam pondina sainikulaki punarjanma vuntadaa ? Let’s swarga praptham avuntundaa ? Manage shastram emi cheptundo please cheppandi 🙏
@pittalrajeshwari879
@pittalrajeshwari879 2 ай бұрын
Guruvu garu maha Maya stotram please
@BangaloreTeluguAmmailu
@BangaloreTeluguAmmailu 2 ай бұрын
Miru ayyappa janma rahasyam lo pelli kavalsina ammayilaki oka nomu chepta annaru aa nomu gurunchi video cheyandi
@moulalisk5362
@moulalisk5362 2 ай бұрын
నమస్కారం guruvu garu 🙏🙏🙏
@jayasreenidumolu77
@jayasreenidumolu77 2 ай бұрын
People who are interested in understanding reasons behind ancient menstrual practices prescribed for women, how varna system work, what is actually prescribed for women, should have look on work of Sinu Joseph and her books. It's a suggestion for Nanduri Srinivas garu to go through and help women to understand what their spiritual path is. Being a women,mother women is close to nature, her body need to treated in certain way that's why Rishis did not prescribe these vedas path to women. Unfortunately women instead of being femine and be as lakshmi want to compete with men and suffering a lot.
@srinu465
@srinu465 2 ай бұрын
Saibaba gurinchi kuda adagalsindi Nanduri garu
@edusmarttelugu3804
@edusmarttelugu3804 2 ай бұрын
Alaagaite meeru idhi varaku cheppina videos prakaaram memu Sri Rudram chadavakudada
@rathodrammohan143
@rathodrammohan143 2 ай бұрын
గురువు గారికి పాదాబి వందనాలు స్వామి అన్ని చెబుతున్నారు కాని ఒక్క దక్షిణా మూర్తి గురించి కూడా చెప్పండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sriranga6586
@sriranga6586 2 ай бұрын
వేదాలు అపురూపము, అపూర్వము అయిన విజ్ఞాన గోషాలు... వాటిలోని విజ్ఞానాన్ని అందరిని పంచుకొమ్మన్నారు గాని కొందరినే ఉంచుకోమనలేదు.వాక్ స్వాతంత్రం , బావ స్వాతంత్రం ప్రతి మనిషి జన్మ హక్కు వాటిని కాదు అనే అధికారం ఎవరికి లేదు. 🙏🙏
@teamdynamic5178
@teamdynamic5178 2 ай бұрын
Difference undi ..vedam nerchukovali ante enno niyamalu paatinchali ..andaru cheyaleru..Yama niyamalu paatinchali
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 2 ай бұрын
Meeku kavalsindi hakku bakhti kadu. Nenu vaishyudini. Roju Naku tochina poja chesukoni, Bhagavad Gita chadivi, kasepu dhyanam chesukuntanu. Aa anubhuti mamulu vishayam kadu. Meeru ramayanam, bharatam, Bhagavad Gita, bhagavatam lantivi kuda chada vachu. Lalita sahasranama cheste sakala devatalni poojinchinatte.
@subharamaswamy3929
@subharamaswamy3929 2 ай бұрын
🙏🙏🙏
@raghavakonki4688
@raghavakonki4688 2 ай бұрын
Ee madhya vere desham lo varu mantralu chadavadam chhosanu. Ala cheyadam correct or wrong?
@mavasundara2306
@mavasundara2306 2 ай бұрын
Subrahamanyaswami pooja gurinchi meeru chepithe pramanikam
@yash_Kumar942
@yash_Kumar942 2 ай бұрын
కోటి కోటి కోటి ధన్యవాదాలు
@kuhallas3883
@kuhallas3883 2 ай бұрын
Swami can we keep Ayyappa idol at home and how to Pooja and what should to do at periods time swami All are people have fear to keep ayyappa photo and idol at home It’s aa very big question to people All are doing Pooja and after accatios all are keeping idols at temples
@sudhan4961
@sudhan4961 2 ай бұрын
🎉🎉🎉 very nice
@Geetha-y5l
@Geetha-y5l 2 ай бұрын
Guru garu nenu eni pujalu chesina ma husband ki veltaya
@btgvprasad
@btgvprasad 2 ай бұрын
Super ❤ explanation
@chikhithakesireddy7775
@chikhithakesireddy7775 2 ай бұрын
Navadurgadevi la painting veyali ani korika vatigurinchi purthiga thelusukovali ante em book chadhavali ani cheppagalarandi
@ramcvs1311
@ramcvs1311 2 ай бұрын
మహాస్వామి ముందు కూర్చుని నండూరి గారు చిన్న పిల్లాడిలా శ్రద్ధగా వినడం చూసి చాలా ముచ్చట వేసింది. శృంగేరి పీఠాధిపతి తో మీ సంభాషణ కి ధన్యవాదాలు.
@rasagnadeshhpande
@rasagnadeshhpande 2 ай бұрын
Nanduri srinivas guruvu gariki shirassu thaatinchi padhabi Vandanam chestunnanu..me videos nen follow avthu untanu. Naarikela deepam gurinchi me nundi teluskovachchemo ani nenu me channel lo try chesanu, naarikela deepam gurinchi me nundi oka video share cheyandi guruvu garu
@r_rr999
@r_rr999 2 ай бұрын
🙏 Guruvulu idhariki vandanaalu. Sthree ki annitikanna peddha dharma Pathivratha dharmam ani Mahabharatam lo oka sannivesam undhi. Shudrula dharmam gurinchi koda ventane inko sannivesam vasthundhi Mahabharatam lo ne🙏. Evari dharmam vaallu cheyyali ani spashtam ga unnai mana puraanaallo.
@praveenbhargavthatikonda8717
@praveenbhargavthatikonda8717 2 ай бұрын
श्री मात्रे नमः👏
@vaishnavimokkapati9455
@vaishnavimokkapati9455 Ай бұрын
Sir, first thing is, guruvu garu have explained it very well and in a very simplified manner. But as a human our nature is to question one thing and find the answer for it. So as a human who's curious to know such things, i want to ask you a doubt. I understood that shastras have told us that woman cannot get direct knowledge from vedas i.e., by reading and reciting them directly. But may i know the exact reason, why woman are prohibited from doing so. Because if something is not be done, there also will the reason written for the same. So can you please enlighten me with appropriate knowledge. If periods or menstrual cycle of woman is the reason then I personally think it is only one of the reasons and not the primary reason. Please excuse me if there's anything wrong that i have asked and written 🙏🏼
@bhargavarelli2461
@bhargavarelli2461 Ай бұрын
1.first do some spiritual sadana then the answers will satisfy you. 2. Simply asking questions is not great thing. 3. Even vivekananda also didn't believe gods existence fully, then he met his guru, he asked the same question,.his guru said , definitely I will show the god , just do practice for few years, then you will come to know truth.
@advait_enthusiast
@advait_enthusiast 2 ай бұрын
Vedam nerchukovam goppa vishyame kani ante pedda bhadyata Bhagavatam ni vedala yokka phalam ga chepparu Mahabharatanni panchama vedam ani chepparu Avi chadivithe chalu samanyulu taristaru
@premacherupally
@premacherupally 2 ай бұрын
జై శ్రీ రామకృష్ణ
@junaidmindal5249
@junaidmindal5249 2 ай бұрын
Guru garu please do a video on bhairava astakam , dakshina Murthy stotram please guru ji help
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН