Kandahar Hijack: 24 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన భారత విమానం హైజాక్ ఘటన ఇది BBC Telugu

  Рет қаралды 184,168

BBC News Telugu

BBC News Telugu

6 ай бұрын

అది డిసెంబర్ 24, 1999...
భారత విమానాన్ని మిలిటెంట్లు హైజాక్ చేశారు...
లోపల 176 మంది ప్రయాణికులు...15 మంది సిబ్బంది...
ఏడు రోజులపాటు ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన ఈ ఘటన 1999 డిసెంబర్ 31న ముగిసింది.
#KandaharHijack #Afghanistan #Taliban #IndianAirlines #Repost
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 45
@truthordare210
@truthordare210 6 ай бұрын
ఈ విషయాన్ని బ్రిటిష్ మీడియా ఇప్పుడు ఎందుకు చెప్తుంది?? మాకు ఎదో తేడా కొడుతోంది.. 😂😂
@chintugadu9577
@chintugadu9577 5 ай бұрын
BBC బాధ ఏంటో మాకు అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ ని గణతంత్ర దినోత్సవం వారికి పిలవడమే.. భారతదేశం పచ్చగా ఉంటే BBC KI నచ్చదు
@dwaraknathmunaga9011
@dwaraknathmunaga9011 6 ай бұрын
మీ జర్నలిజం లో దాష్టికుల దుర్మార్గాన్ని చూపించరా, ఏదో సాధారణ విషయం జరిగినట్లు ఎంత ఉదాసీనంగా తీశారు ఈ video ని... సాటి మనిషి మీద కంటే మీ బిబిసి వాళకి టెర్రర్ మీద చాలా అభిమానం ఉన్నట్లు అనిపిస్తుంది, బ్రతికే నాలుగు రోజులు నేతాజీ లా జీవించండి, రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా పీక్కుతిన్న దేశానికి సంభందించిన కుక్కలతో మీరు పని చేస్తున్నారని మీకు గుర్తు చేస్తున్నాను సోదరా జై హింద్
@murthymvs7456
@murthymvs7456 6 ай бұрын
కాందహార్ హైజాక్ విజయానికి ఏకైక కారణం ఉగ్రవాదులకు జర్నలిస్టుల పరోక్ష మద్దతు..ముంబై టెర్రర్‌లా జర్నలిస్ట్ లైవ్ టెలికాస్ట్ కారణం కూడా...జర్నలిస్ట్ వర్సెస్ టెర్రరిస్టులు అలాయ్ బలై..🤔
@bandarukrishna4595
@bandarukrishna4595 6 ай бұрын
ఏమైనా, మీ కధనం ప్రకారం తాలిబన్లు దయమూర్తులే. భలే కనిపెడతారు.
@sreeramvijayprabhanjan3187
@sreeramvijayprabhanjan3187 6 ай бұрын
అప్పుడు ఈ హైజాక్ వెనుక , ఉన్నది సౌదీ అరేబియా , అని ప్రతి భారతీయులకు తెలుసు
@tradinglife5655
@tradinglife5655 6 ай бұрын
UAE Afghanistan Pakistan all Muslim community 😴
@indousproperty6224
@indousproperty6224 5 ай бұрын
అప్పుడు మోడీ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
@prasad325
@prasad325 5 ай бұрын
Same pinch in mind
@Safh185
@Safh185 6 ай бұрын
ఈ విషయం నే అక్షయ్ కుమార్ Bell Bottom సినిమా తిసినట్టున్నడు .
@rajzstudios8733
@rajzstudios8733 6 ай бұрын
Ippudu kidnap cheyamanandi kosi karam petti airport kuda hand over cheskuntam
@Narahari_sreekanth
@Narahari_sreekanth 6 ай бұрын
e matter lo main villains thurakale samayam vachinapudu vala true colors bayatiki vastai
@jaipalreddyrajamuri9471
@jaipalreddyrajamuri9471 5 ай бұрын
ఈ బ్రిటిష్ మీడియా కు ఇది సంచలనం గా అనిపిస్తుంది కానీ ఉగ్రవాదం అనిపించడం లేదా...పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు సపోర్ట్ తో ఇది జరిగిందని చెప్పడం లేదు
@fathersons579
@fathersons579 6 ай бұрын
Pranam veluva telisina Desam madhi oka pranam kosam aminchestham ....me la kadhu maku chetha kaka kadhu....manava viluvalu ma Desam sampadha....
@user-vv7lk1wi2h
@user-vv7lk1wi2h 6 ай бұрын
Nowadays mobile addicted no one has time .
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 6 ай бұрын
Media gammune undadha? Valla athi valle Hijackers ki Manam attack ki ready ga unnam ani telisindhi
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 6 ай бұрын
@@naveen1508 same Question Thammudu. Ni badha enti?
@ragsvd5382
@ragsvd5382 6 ай бұрын
avunu andi..ade athi ni vivida media channels 2008 mumbai attacks appudu kooda konasaaginchaaru...avasaramu leni prathi vishayaanni BREAKING NEWS anukuntu chastaaru..
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 6 ай бұрын
@@ragsvd5382 Exactly! Breaking news mundhu mana channel lone ani evarikosam vestharu? Terrorist la kosamaa. Vaallemo ee channel chusthu information telusukuni mana vallani champesaaru. Ye news ni prachaaram cheyyali ye news ni cheyakudadhu ane ingitam lekunda. Mundhu money kosam veseyyali annattu thayaarayyaaru.
@ragsvd5382
@ragsvd5382 6 ай бұрын
@@sskotagaramjsp7313 absolutely very well said andi..ee vipareethamaina dhanaarjana kanksha,,prachaara maadhymaala pichchi verasi mana desam manchi officers ni kolpoyelaaga chesindi andi..
@krupaads929
@krupaads929 6 ай бұрын
modi kani aa time unte pm ga unte inkola undedi
@Santhrooooo
@Santhrooooo 4 ай бұрын
Better to boycott BBC in India
@WORLDTRUTH72
@WORLDTRUTH72 6 ай бұрын
Vallani appudey champeduntey demand vundadu kada
@user-kk9bs3ps4b
@user-kk9bs3ps4b 6 ай бұрын
Super thrilling incident
@cheralumerugu1239
@cheralumerugu1239 6 ай бұрын
Eappudu aithe gutam digedi
@cloudlearn2181
@cloudlearn2181 11 күн бұрын
Pm...వాజపేయి
@Sdhikjvc12467
@Sdhikjvc12467 6 ай бұрын
Bbc niku news em dorakadam ledhaa.....hahaha.....BBC E News nuve 1year Back vesave mali epudu vesthunave....
@ashokdev9403
@ashokdev9403 6 ай бұрын
Meeku ardamu kaaleda ... Next Modi ji edho plan chesaru like ... Kurchini madapaetti ... Bbc ki news vastunndi 😂
@ashokdev9403
@ashokdev9403 6 ай бұрын
Ippudey kuda BJP unndi next BJP untunndi ..... Hijack chesivalley leru .... Okkadey unnadu soon u will hear him life less news in the same bbc news channel ....
@durgaraometta1928
@durgaraometta1928 12 күн бұрын
Papam BBC ela tayaruaindi yantira
@RaviRavi-on1vc
@RaviRavi-on1vc 6 ай бұрын
Epudu chimanu bull dozar vastundhi
@darkhorse5305
@darkhorse5305 Ай бұрын
unesco eppudu militant's ney support chestundhi
@dharanikumarseege5822
@dharanikumarseege5822 6 ай бұрын
Ipudu cheste ilanti pani modi champestadu okkokkanni
@barberianking9272
@barberianking9272 5 ай бұрын
Peaceful jathi ...😂
@prasad325
@prasad325 5 ай бұрын
అప్పుడు మోడీ ప్రధాని గా ఉండి ఉంటే లెక్క వేరేలా ఉండేది bad time
@Ramesh-mk6rf
@Ramesh-mk6rf 6 ай бұрын
.u vjymjjm jmjmj
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 5 ай бұрын
వాడిపోయిన పువ్వులు....స్వేచ్ఛ తెచ్చిన హస్తం.
@prakashvalgot9521
@prakashvalgot9521 5 ай бұрын
Fully against. India. This. BBC
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
A Planned Arrest | To Catch a Smuggler | हिन्दी | National Geographic
21:30
National Geographic India
Рет қаралды 1,5 МЛН
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН