శ్రీనివాసు తమ్ముడు నువ్వు చూపిన భాష ప్రేమ మాకు చాలా సంతోషం గా ఉంది ధన్యవాదములు
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రామ్ గారు
@skarasala Жыл бұрын
Thank you andi
@krishnasdiary4336 Жыл бұрын
Nice Telugu presentation. Loknath is gifted with pure Telugu language. NRI experience is very informative 👏
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు కృష్ణ గారు
@skarasala Жыл бұрын
Thank you Krishna garu
@madhugoud6610 Жыл бұрын
One of the Best Food Channel Anna❤
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@rkvlogs....5085 Жыл бұрын
I ❤ kandukur.chalu sarlu velamu all madena ki .non veg items chalu baguntayi.nice video lokanth Anna...
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@Viswanath5555 Жыл бұрын
తెలుగు నేస్తాలు ఒక్కటై పరిచయం చేసిన ఆహారం 👌👌👌👌
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు.
@skarasala Жыл бұрын
Thank you Andi
@vyshnaviparitala8641 Жыл бұрын
Iam from ongole mee channel Thorndale lo 590k subscribers avvalani korukuntunnanu all the best loknath gaaru😊
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు వైష్ణవి గారు
@kcprakash1249 Жыл бұрын
దేశభాషలందు తెలుగు లెస్స🙏ఈసారి మేము ఈ హోటల్ లో భుజిస్తాము
@Tanufoodis Жыл бұрын
Super 🎉
@anilmohanreddygurram3842 Жыл бұрын
Palnadu district lo videos cheyandi. Mee videos and explanation chala baguntadi.
@surriishsurriish984 Жыл бұрын
Adrass brother
@muvvayedukondalukondalu629 Жыл бұрын
Good videos loknadha garu
@durgadesu5691 Жыл бұрын
Hard working family
@raghuparvathala3037 Жыл бұрын
Sir mee Voice Superrrrrrrrrrrr Sir
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రఘు గారు
@krishnaanisudha8378 Жыл бұрын
Nice to see your Video Srinu ,my childhood friend
@skarasala Жыл бұрын
Thank you Krishna
@harikishore7968 Жыл бұрын
Super bro, Loknath
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@meshavishnu4324 Жыл бұрын
Annai first like reply
@LOKFOODBOOK Жыл бұрын
తమ్ముడు👍
@parimianilanil1122 Жыл бұрын
Nice anna❤❤😊😊
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@madhurisri Жыл бұрын
Nice 🙏
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@unknownone2469 Жыл бұрын
from kdkr💙
@Tanufoodis Жыл бұрын
Friends meeting 🎉
@koduruvenkateswarlu7039 Жыл бұрын
Sir podalakuru nellore distc
@anilkumarkakumani9980 Жыл бұрын
Maa kandukuru Mana kandukuru
@vamsikrishnaveeramachaneni5603 Жыл бұрын
It's true
@yamalamadhan6073 Жыл бұрын
Govt teachers tho food tinara bro
@LOKFOODBOOK Жыл бұрын
అవును మదన్ గారు
@yamalamadhan6073 Жыл бұрын
Inka manchi food vunaie bro
@yamalamadhan6073 Жыл бұрын
Kandukur lo meet avudama one time
@1976balakrishna Жыл бұрын
mee telugu kosame mee program choostaam sir
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు బాలక్రిష్ణ గారు
@vinodkumarthotakura98 Жыл бұрын
ప్రస్తుత రోజుల్లో తెలుగు నేల మీద జీవిస్తున్న మనము స్వచ్ఛ తెలుగు మాట్లాడటం కష్టతరమైన విషయం . తెలిసోతెలియకనో మారుతున్న కాలంలో కాలక్రమేనా ఆంగ్ల పదాలు మన తెలుగు భాషలో మిలితమైపోయాయి . కానీ మీరు అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఆక్షర్ణీయం గా ఉంటాయి. మీరు మాట్లాడే విధానం నచ్చి విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు కూడా మెచ్చుకుంటున్నారు అంటే మీ కష్టం ఫలిస్తుంది అని అర్థమవుతుంది . ఇంకా శ్రీనివాసరావు గారికి కూడా నా ధన్యవాదాలు తెలుగును రాబోయే తరాలకు కూడా తీసుకువెళ్ళాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది . మన గురించి మనం ఆలోచించే వాళ్ళని స్వార్ధపరులు అంటారు కానీ భవిష్యత్ గురించి ఆలోచించే వాళ్ళని దార్శనికులు అంటారు.
@LOKFOODBOOK Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు వినోద్ కుమార్ గారు
@LOKFOODBOOK Жыл бұрын
మీ అభిప్రాయ సారాంశం నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది.
@skarasala Жыл бұрын
Thank you Vinod garu
@sanjayvarma48366 ай бұрын
Adress pls
@Karnasivaraj Жыл бұрын
లోకనాథ్ అన్న ఎలా ఉన్నావ్. చాలా రోజుల తర్వాత మన తెలుగు భాషా సాహిత్యాలు వింటున్న అన్న ఈ వీడియోలో .
@LOKFOODBOOK Жыл бұрын
తమ్ముడు బావున్నాను మీరు ఎలా ఉన్నారు
@Karnasivaraj Жыл бұрын
@@LOKFOODBOOK సాయి అన్నతో మీ ఇంటికి వచ్చా గుర్తు ఉన్నన అన్న😊.😊
@RODIIN123 Жыл бұрын
అన్న kurnool జిల్లా కోడుమూరు దగ్గర ఈదుల దేవరబండ ఫేమస్ అన్న చికెన్, మటన్ కడ్డీలు వీడియో చేయండి
@dilipc1426 Жыл бұрын
My native place ❤️ Do more videos in this place.. And can you make a video on my childhood drink (sugandha water)
@LOKFOODBOOK Жыл бұрын
👍
@nagarajraj6155 Жыл бұрын
Hi form telagana
@LOKFOODBOOK Жыл бұрын
👍
@pvbrahmam8279 Жыл бұрын
హాయ్ లోక్ నాథ్ గారు 👌
@LOKFOODBOOK Жыл бұрын
బ్రహ్మం గారు👍
@nagarjunaakkineni-uj2ju Жыл бұрын
Mana Ooru ni Mana Basha ni eppudu maravakudadhu
@vprabhakarrao4157 Жыл бұрын
Lolnath thammudhu telengana ra vachi food vlog cheyai
@LOKFOODBOOK Жыл бұрын
వస్తాను ప్రభాకర్ రావు గారు
@ravalimaruboina9718 Жыл бұрын
Hi andi
@LOKFOODBOOK Жыл бұрын
👍
@ravalimaruboina9718 Жыл бұрын
@@LOKFOODBOOK bagunara andi
@LOKFOODBOOK Жыл бұрын
బావున్నాను.
@pvrbujji070 Жыл бұрын
నీ మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది అన్నా
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@meghashyam4863 Жыл бұрын
Manchi episode
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు మేఘ శ్యామ్ గారు
@sarkaar926 Жыл бұрын
Telugu lo bale matladataru sir
@chinnucreation8453 Жыл бұрын
Kurnool randi bro
@LOKFOODBOOK Жыл бұрын
వస్తాను
@mahaboobdarsi Жыл бұрын
ఒంగోలు గాంధీ రోడ్ పూర్ణ సుగంధ కూల్డ్రింక్ 1సుగంధ పాల కఠోర 2సుగంధ సబ్జా పాల కఠోర 3సుగంధ తేన కఠోర బాగుంటాయి లోక్ నాథ్ అన్న