సమయానికి మంచిభోజనం దొరకడం అదృష్టం ,మీ భిన్నారకాల ఆహారాన్వేషన దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ ....మహేష్ బాబు అనంతపురం నుండి
@mamidijyothijyothi30083 сағат бұрын
Me swachhamayina Telugu basha, me manchi voice vintunte kadupu nindi pothundi lokenadhu garu😊👌
@tharaksai66039 сағат бұрын
మంచి భోజనశాల ...good teast gollapalli to venkatagiri between middle village
@shaikkhajapeer494323 сағат бұрын
Good video Anna 💚💚
@parimianilanil112210 сағат бұрын
Nice video annaya ❤❤❤😊😊😊
@sureshbabumudipalli127123 сағат бұрын
శుభ సాయంత్రం సోదరులు లోకేనాద్ గారు చాలా చక్కని ప్రదర్శన, మన ఇంటి భోజనం ప్రసారం చేసినందుకు ధన్యవాదములు 🎉❤❤❤❤
@Dharanikumar-mw5yr2 сағат бұрын
Good food bro
@tejavlogs414723 сағат бұрын
లోక్నాథ్ గారు మీరు నాలాగా మంచి భోజన ప్రియులు అనేక ప్రాంతాలలో రుచులను భుజించి మాకు వివరిస్తున్న అందుకు చాలా ధన్యవాదాలు
@asifshaik73121 сағат бұрын
Brother... mee telugu uchharana chala bagundi. Manasuku chaala ahladakaranga undi.
@KarthikeyaKk-g8k9 сағат бұрын
Thanks lokanath garu
@pchicago86918 сағат бұрын
Sir, Bharathi garu finally made you to say an ENGLISH WORD " Omlet" in this video..... I guess this is the first time you got slipped into English in your entire videos. We are watching all your videos trying to catch your English. Finally, Bharathi garu made it happen...Thanks to her.