నేను చిన్నప్పుడు చదవక పోతే నాకు టీచర్ గోడ కుర్చీ వేయించడం ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. సరిగ్గా మాట వినకపోతే గోడ కుర్చీ వేయించేవారు ఆరోజుల్లో. మరి ఇప్పుడు రోజులు మారాయి కదా! మరి డీజీపీ గారు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారో ఏపీ ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
@dhakshayanik13122 ай бұрын
ఎంత చదివితే ఏమి చదివి న చదువు కి విలువ ఇవ్వకుండా 5సంవత్సరాల నీచానికి సలామ్ చేసి 60.సంవత్సరాల వరకు చేయాల్సిన ఉద్యోగానికి విలువలేదా చదివిన చదువుకు విలువ
@nagarajua32512 ай бұрын
16 mandi IPS officers mobile phones svadhinam chesukovali.
@visible42672 ай бұрын
వరండాలో అందరికి ఒకేహల్లోబెంచిలేసికూర్చిలేసి వచేజనలకు పనులు చేయమనండి అదే నియమం సచివాలయం కార్మికులకు కూడా చేయండీ సంతకాలు చేసి బయటికి పోతున్నారు జనాలకు పనులు జరగడం లేదు😮😮
@sannibabukandala69332 ай бұрын
No work for a senior officer itself is the greatest insult. If they have any conscious they should apologize to the CM and reveal all the misdeeds they done under previous government. Then, some of their wrong deeds must be rectified.
@pbalaji79702 ай бұрын
Tone news very super i like tone news
@ViswanadhVinnakota2 ай бұрын
వారికి ప్రజాశ్వమ్యంలో అధికారులు ఎలా ఉన్ఫలి, గతంలో ఉన్న మంచి పాలకులు ips లకు ఎంతటి గౌరవం ఉండేది పాత వీడియోలు, చరిత్ర చెప్పే పుస్తకాలు ఇవ్వండి. అధికారం లో ఉన్న నాయకుల స్వార్ధ పూరిత పనులు కాకుండా, చట్టాలకు లోబడి ఎలా పని చేయాలో తెలుస్తుంది..
@tbyeshgaming51232 ай бұрын
Why can't they be suspended???????
@pnrsinformatics7672 ай бұрын
వీళ్ళను అనవసరంగా కూర్చోబెట్టి మేపడం దేనికి! తిండిదండగ, ప్రజాధనం వృదానేకదా! తప్పులు చేస్తే సస్పెండ్ చేసి విచారణ చేయాలి , లేదా ఏదైనా పనిష్మెంటు పోష్టుల్లోనైనా పడవేసి విచారణ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలి గాని ఇలా పనీపాటాలేకుండా ఊరకే కూర్చోబెట్టి జీతాలిచ్చుకుంటూ మేపుతూ ప్రజల సొమ్మును వృధాచేయటం కూడా తప్పేకదా!
@NagaGowre2 ай бұрын
Paid media em chepthe meeru adhe bhajana chesthara Vishal gunni lanti sincere officers ni kuda pakkana pettadam kakshya sadhimpu charyale
@SankarPasupureddy-dc9cj2 ай бұрын
I request CBN garu contenue this method up to 5 years
@ramakrishna91132 ай бұрын
ఇది కూడా చాలదు కదా సార్..
@manikandipalli90772 ай бұрын
వీళ్ళను వాలంటరీ రిటైర్ మెంట్ కు అప్లికేషన్ ఇమ్మని ఏపీ ప్రభుత్వం అడగాలి.వీళ్ళు వల్ల సమాజానికి ఏమి లాభం వుండదు. వీళ్లకు దయచేసి ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వవద్దు.వీళ్ళు చేసిన నేరాలపై విచారణ చేసి కేసులు పెట్టీ జైల్ కు పంపాలి.అలాగే ఐఏఎస్ లును కూడా ఇలాగే చెయ్యాలి.వందల కొట్లు వీళ్ళు అక్రమంగా సంపాదించి వుంటారు.ఆ సొమ్ములు రికవరీ చెయ్యాలి.ఇది వక చరిత్ర అవ్వాలి.విద్యార్థులకు కేస్ స్టడీ గా వీళ్ళ పేర్లు చరిత్ర లో నిలిచి పోవాలి సార్.
@NagaGowre2 ай бұрын
Ye party vasthe aa party vallu vallaki nachani adhikarulani ilage sadhistharu Chaduvu sandhya leni ministers ki salam kottadame vallu chesina tappu🙄
@srinusirgopisetti15762 ай бұрын
Any party this is WRONG message to IAS .IPS in AP
@jamithisatyanarayana23592 ай бұрын
No work no salary implementation
@udayalakshmi90512 ай бұрын
ఇదే పనిష్మెంటు ఒక ఉద్యోగికి ఇస్తే 15 రోజుల్లో ట్రాన్సఫర్ చేయించుకొనిపోయాడు.
@madhusudhanaraodasika2 ай бұрын
Annual Reports of these officers must be filled with full details of their crimes so that their tenures will end disgracefully
@SankarPasupureddy-dc9cj2 ай бұрын
11 main players+16 Extra players
@kotlavenkataramayya98602 ай бұрын
వీళకి శిగుసరంలేదు
@Malgudi622 ай бұрын
ప్రస్తుతానికి ఇది బానే అనిపిస్తుంది టిడిపి శ్రేణులకు, సానుభూతిపరులకు... కాని చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇది ఓ రిమార్కులా మారనుంది రానున్నరోజుల్లో... కుదిరితే వారి గత చర్యలకు చార్జెస్ ఫ్రేం చేసి వారిని శిక్షించాలి.. ఇదేమి పద్దతి... ఉన్నవారితో పని చేయించుకోవాలి.. లేదా వారిని కేంద్ర సర్వీసులకు అప్పజెప్పేయాలి... ఇలా చేయడం అంత మంచిది కాదేమో... బాబు గారు ఓసారి పునరాలోచించుకోవాలి..
@bulusueshwarkumar14072 ай бұрын
Vedhavalni dismis cheyali. Darbhagyulu prajalni yentha yedipincharu. SR lo punishment enter cheyali. Pension lonu kotha vidhinchali. Vahanalu yivvaddu.
@dhakshayanik13122 ай бұрын
మారతారని ఒక పనిష్మెంట్ మారక పోతే అప్పుడు
@NagaGowre2 ай бұрын
Paid media em chepthe meeru adhe bhajana chesthara Vishal gunni lanti sincere officers ni kuda pakkana pettadam kakshya sadhimpu charyale
@KVISWANADHAM-v6d2 ай бұрын
Present. In AP. No values. IAS. IPS ❤. Peon. Post. Better
@suryaprakashkumpatla74992 ай бұрын
Half salary should pay due to being amount comes from hard money of public
@NagaGowre2 ай бұрын
Justice must be Done to Ias ips officers Vishal Gunni is the most honest officer
@PrasadRavuri-p7w2 ай бұрын
Veellu chesina panulaku kanna varu e janmalo ee papam chesaro
@NagaGowre2 ай бұрын
Paid media em chepthe meeru adhe bhajana chesthara Vishal gunni lanti sincere officers ni kuda pakkana pettadam kakshya sadhimpu charyale
@SankarPasupureddy-dc9cj2 ай бұрын
Ee paddhati Nachhaka pothe Resign chesi velli pondi , private business chala vuntundi.
@balabhaskarvennelakanti60922 ай бұрын
WE SHOULD APPRECIATE THE GOVERNMENT. ACTUALLY GOVERNMENT SHOULD REMOVE FROM JOBS.WASTE GALLU
@vishnupolukonda2 ай бұрын
Andariki Eemo Kani maa babu garuni arrest chesina 4 IPS offers ni maatram thaata theeyali sir
@DamodaramNaidu-t1n2 ай бұрын
These officials are feeling this as insult, they must resign and leave thier position immediately. These officials are not done with force by anyone. They are only with earnings by any means. It's their worst mentality.
@suryahi72472 ай бұрын
Upsc exams vari ias, lu ips lu ayyaru Mana political keaders okkadaina nijayitiga unna manishi ni chupinchu Daridram emitante anta pedda ias ips lu e political leaders ki support cheyatame
@NagaGowre2 ай бұрын
Chaduvu sandhya leni ministers ias lanu ips lanu sasisthunnaru ante mana karma
@vishnupolukonda2 ай бұрын
Sir Ramesh garu visual gunni ante Guntur SP gaa chesaru aayana kuda vunnara pl give clarity sir
@Noslim1232 ай бұрын
IAS, IPS lante emanukuntunnaru
@bhavanigarlapati76722 ай бұрын
Veellki jeetalu kuda evvakudadu
@dhakshayanik13122 ай бұрын
యస్
@NagaGowre2 ай бұрын
Most of The officers who are not given postings belongs to Reddy caste Ante reddy caste vallani sadisthundi
@rkraop75122 ай бұрын
Paapam no bribes since no duty.
@pbkvprasad11632 ай бұрын
Took public money as salaries. Worked against society. Shame on these officers. Their parents and families all should be ashamed of these officers. conduct. Sold themselves to villains and did great harm to society. If not for sub standard judiciary, these villains and harmful officers in jail or would have been dismissed from the service
@narasimhar88032 ай бұрын
Constable gaa demote cheyali
@narasimhar88032 ай бұрын
Shame on these guys. Godakurchi veyinchaali
@veerabhadraraoseelam90032 ай бұрын
Pani cheyyakundaa jeetham istene siggu vasthundhi
@srinivassajja78342 ай бұрын
Chadivinodikantae chaakalivaadu maelu?
@krishnasaipalakodety36632 ай бұрын
వాళ్లందరిని..SI స్థాయికి demote చెయ్యండి... లేదా ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ వర్క్ చేయమనండి..
Yelaanty . Chettha officers ki. Traffic duty day and night veyyali. Seed Access Road. Sand Reeches Secretariat building. Assembly building. Daggara watch and ward . Duties veyyali. Uureke kuurchobette salaries ivvadam dandaga. Prajala sommu panderam. Visalgunni. KZbin lo video posts upload. Build up baabaye.
@NagaGowre2 ай бұрын
Idhi kakshya sadhimpu charya
@RamanaMurthyNistla2 ай бұрын
@@NagaGowre ABN VENKATESWARAO. CAT 2 times. HC 2 times. SC 1 time. Ordered for posting. But Jagan not honoured. Last working day. After noon. Posting given. Pridviraj Chauhan defeated Mohammed Ghori 17 times and excused Ghori. 18th time Mohammed Ghori defeated Pridviraj Chauhan and blinded Chauhan. Jagan Engineering politics. Sampradaayaa raajakeeyaalu ki today no place. Prajala sommu appannamgaa veellaki salaries.