Jaya Prakash Narayana Shocking Comments AP Govt Employees | CM Chandrababu | TDP | Wild Wolf

  Рет қаралды 46,604

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Jaya Prakash Narayana Shocking Comments AP Govt Employees | CM Chandrababu | TDP | Wild Wolf
#wildwolftelugu #wildwolf #jayaprakashnarayana #apgovtemployees #cmchandrababu #csrao
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 614
@balanaidut8173
@balanaidut8173 Ай бұрын
ఈ ఊసరవెల్లి నాయకుడు నామినేటెడ్ పోస్టు కోసం ఆరోజుల్లో జగన్ పంచ కాసేందుకు సిద్ధపడ్డాడు.
@ravichigurupalli6307
@ravichigurupalli6307 Ай бұрын
ఈ రోజు ఎవరి పంచన కాసాడు అంటారు?
@niranjanreddy2511
@niranjanreddy2511 Ай бұрын
🟡
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
​@@ravichigurupalli6307బొల్లిగాడి పంచన
@ravikumarnalla4120
@ravikumarnalla4120 Ай бұрын
@@balanaidut8173 సోనియాగాంధీ పంచన చేరి NDC మెంబరు అయిపోయాడు కదా.రేవంత్ ఈయన సలహాలు అంగీకరించలేదు.కాంగ్రెస్ కు శాపనార్థాలు పెట్టాడు. చివరకు రేవంత్ గవర్నమెంట్ నడిస్తుండడంతో ఈయన సలహాలు ఎవరికి అక్కరలేదు
@pdk4375
@pdk4375 Ай бұрын
Panchakuncha edava
@satyanarayanabv4479
@satyanarayanabv4479 Ай бұрын
అయ్యా జేపీ గారూ ! మీరు ఉద్యోగ పెన్షన్ సరే,ఇన్ని నీతులు చెప్పేమీకు రాజకీయ పెన్షన్ అవసరమా?దయచేసి మీరన్నా ముందుకు రండి.ప్రజలందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగుల్లాగా జీతాలు పెన్షన్లు ఎందుకు?ఎలక్షన్లు కు వేల,వందల కోట్లు (ఎంఎల్ఏ,ఎంపీ) ఖర్చుపెట్టేమీకు ప్రజల సొమ్ము జీతాలుగా తినేస్తారా? ధర్మమా?అసలు పేదవాడు రాజకీయాలలోకి వచ్చే అవకాశం వుందా? మీరూ మీ పిల్లలు,పెళ్ళాలూ,మనవాళ్లు ,మునిమానవాళ్ళూ ఏలవలసిందేనా? ఇది స్వాతంత్ర్యo అంటారా? అసలు 90% ప్రజలకు కోటి రూపాయాలంటే తెలుసా?లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాధించుకోవటమేగానీ ప్రజాసేవ ఎవరండీ సక్రమంగా చేస్తుందీ?ఎప్పుడూ పేదలు మీకాళ్ళ క్రిందనే ఉండాలా?మాటలకూ, చేస్టలకూ చాలా తేడా ఉంటుంది.అది మీనుండే ప్రారంభించండి.కుటుంబ పాలన అంతరించే వరకూ స్వాతంత్య్రం వచ్చినట్లు ఎలా అవుతుందండీ?అందరూ లంచాలు తినేవారే ఉండరు,ఉద్యోగుల్లో.కొంపలేని వాళ్ళు నిజాయితీగా చేసినవాళ్లు ఎందరో వున్నారు.వాళ్ళు 35,40ఏళ్ళు ఉద్యోగం చేసినా ఉండటానికి కొంప లేకపోగా ఏ ఒక్క పథకానికి అర్హులు కారు.కోట్లు ఖర్చుపెట్టగల మీకు ప్రభుత్వం నుండి పెన్షన్లు,జీతాలు అవసరమా?ఆలోచించి ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో వుంచకుండా వాళ్ళని స్వేచ్చగా బ్రతకనీయండి. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@sampathkumar4255
@sampathkumar4255 Ай бұрын
Well said,
@mdasha7527
@mdasha7527 Ай бұрын
బాగా చెప్పారు
@dhananjayudubodda8716
@dhananjayudubodda8716 Ай бұрын
🙏 ప్రకాష్ గారు రాజకీయ నాయకులు పెన్షన్ ముందు ఆపండి 5సంవత్సరం లు సేవకే పెన్షన్ ఉంటే ఉద్యోగస్తులకు వద్దా. ఏమి మాట్లాడు తున్నావ్ 🙏
@aswarthaaswarha761
@aswarthaaswarha761 Ай бұрын
English rule currect
@govindarajulumd2299
@govindarajulumd2299 29 күн бұрын
వీడు విషపూరిత మేధావి, మెదడు మూఖల్లో ఉంది.
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 Ай бұрын
సార్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపిలు వీళ్ళందరికీ ఫించన్ లు వస్తున్నాయి వీటి గురించి కూడా మాట్లాడండి సార్. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి కి మూడు ఫించన్ లు వస్తున్నాయి వీటికేమంతారు సార్.
@sureshreddyc2421
@sureshreddyc2421 Ай бұрын
Matladithe vidiki madda pedatharu notlo
@Findthetruth22
@Findthetruth22 Ай бұрын
మూడు సార్లు ఎంఎల్ఏ అయితే మూడు పించన్లు వస్తాయా...ఎవరు స్వామి నువ్వు?
@avinashteja1620
@avinashteja1620 28 күн бұрын
😂Ap పౌరుల సంవత్సర సగటు ఆదాయం 1.60 లక్షలు ప్రభుత్వ ఉద్యోగుల సంవత్సర సగటు ఆదాయం 8.50 లక్షలు రాష్ట్రం మొత్తం వసూలైన పనులలో సగానికి పైగా 80000 కోట్లు ఈ అసమర్ధ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టి లంచాలు ఇచ్చి పోషిఇచ్చే కర్మ సాధారణ పౌరుల మీద భారం. బేసిక్+పీఎఫ్+టి ఏ+డీ ఏ+హెచ్ ఆర్ ఏ+ గ్రాట్యుటీ+పెన్షన్+ఐ ఆర్+ఇన్క్రెమెంట్స్+prc సంవత్సరానికి 15 ఏఆర్న్డ్ సెలవులు 15 కేసుఅల్ సెలవులు 12 మెడికల్ సెలవులు+ 15-20 పబ్లిక్ సెలవులు+ శని ఆదివారాలు హెడ్ ఆఫీస్ వాళ్లకు, సెకండ్ శనివారం ఆదివారం జిల్లా మండల గ్రామా ఆఫీసులకు ఇచ్చి ప్రజల మీద పెత్తనం చాలాయిస్తూ,లంచాలు దొంగ లెక్కలు జీతాలు చాలక పోయారు పాపం Rtc నష్టాలు pvt ట్రావెల్స్ లాభాలు Bsnl నష్టాలు pvt టెలికాం లాభాలు Govt స్కూల్ జీతలెక్కువ చదువులు తక్కువ pvt విద్యాసంస్థల్లో ర్యాన్కులు ప్రభంజనం Govt స్పీన్నింగ్ మిల్స్ నష్టాలు pvt మిల్స్ లాభాలు Apco నష్టాలు pvt షాపులు లాభాలు Alwyn బస్సుల తయారు నష్టాలు pvt టాటా లేయలాండ్ మహీంద్రా లాభాలు లీడకప్ నష్టాలు pvt చెప్పుల కంపనిలు లాభాలు లేపాక్షి నష్టాలు pvt హస్తకళాల షాపులు లాభాలు Govt సుగర్మిల్స్ నష్టాలు pvt కంపనీ లాభాలు Govt పాల డైరీలు నష్టాలు pvt లాభాలు Govt హాస్పిటల్స్ బాధ్యత రాహిత్యం pvt హాస్పిటల్ లో తక్షణ వైద్యం Govt విద్యుత్ సంస్థలు నష్టాలు రిలయన్స్ టాటా పవర్ లాభాలు😂😂 Govt ఎయిర్లైన్స్ నష్టాలు pvt లభాలు Govt బ్యాంకులు నష్టాలు ఐసీఐసీఐ హెచ్డీఫ్సీ లాభాలు Govt పోలీస్ వ్యవస్థ కూడా ఇతర దేశాలగా ఆర్మీ తో అనుసందానం చేసి నడపలి దానికి ప్రత్యంన్యాయం ఈ ఉద్యోగులు దేశ ప్రగతికి భస్మాసుర హస్తం జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ చంద్రబాబు మోడీ వాజపేయి లాంటి నాయకులు పదవిలోకి వస్తే ఈ ఉద్యోగులకు పని చేయడం కత్తిమీద సాము.🎉🎉
@kkcreations6916
@kkcreations6916 23 күн бұрын
మూడు సార్లు MLA గా గెలిస్తే పెన్షన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా?
@nss2464
@nss2464 Ай бұрын
మరి నువ్వెందుకు పెన్షన్ తీసుకొంటున్నావురా
@dara4006
@dara4006 Ай бұрын
వాడు అయితే ప్రజల డబ్బు హాయిగా తినవచ్చు. వీడికి ఐఏఎస్ పెన్షన్ మరియు ఎంఎల్ఏ పెన్షన్ తీసుకుంటున్నాడు. సిగ్గు లేదు వీడికి.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 22 күн бұрын
Santhosham Ramojiro peru cheppaledu
@RamPaytm
@RamPaytm 22 күн бұрын
Gvernment Emplyess corruppt fellows.. He left IAS for people wellbeing .. Talk with respect raa poookaaa.. Neeee
@koteswararaokode8772
@koteswararaokode8772 Ай бұрын
ఉచితంగా పంచేటపుడు డబ్బు ప్రింట్ చేస్తున్నారా...సర్ .... అపుడు మీరు మాట్లాడలేదేం
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
వీడు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగే.
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
Well said sir
@SrinivasaraoAdivishnu
@SrinivasaraoAdivishnu Ай бұрын
ఉద్యోగస్తులు నచ్చనప్పుడు ప్రభుత్వా నీ అధికారం నుండి దించు తాము అని అనకూడదు అంటున్నారు జేపీ గారు ఉద్యోగస్తులు ఏమైనా బానిసలా
@chandraiahmulavagili8322
@chandraiahmulavagili8322 Ай бұрын
ఉద్యోగులకు జీతం ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది కానీ ఒక సామాజిక వర్గానికి రాజధాని కట్టి రాష్ట్ర ఖజానా అంతా ఒక సామాజిక వర్గానికి పెట్టుబడి పెడితే అది మంచిది అంట ఎందుకు ఈ కుల రాజకీయాలు
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 23 күн бұрын
Aa samajika varganiki rajajani kadutunnaru neeku vadda aa rajadani pakka state rajadani keltava ndukura mee yedpulu hyd capital development cbn samajika vargam vallè anubavistunnara,leka valla vargam vallu bagupaddara
@yesubabukuppala7073
@yesubabukuppala7073 Ай бұрын
మీరు రిటైర్ అయిన పెన్షన్ తీసుకొని మ్మెల్యే గా చేసిన పెన్షన్ తీసుకో వట్లేదా
@swamidas1663
@swamidas1663 Ай бұрын
మరి హామీలు ఎందుకు ఇచ్చార్రా రామోజీ రావు సంస్మరణ సభ కు పెట్టిన ఖర్చు గురించి మాట్లాడరేమిటిరా
@prasadarao9892
@prasadarao9892 Ай бұрын
ఉద్యోగస్తులు పాకిస్తాన్ నుంచి వచ్చేరా ప్రజలలోంచి వచ్చినవారే కధ
@balanaidut8173
@balanaidut8173 Ай бұрын
ప్రజాసేవ పేరు చెప్పుకొని రెండు పెన్షన్లు తీసుకొనే ఇతగాడు ఉద్యోగులు కూడా ప్రజలలో భాగమనే మౌలిక విషయం మర్చిపోతున్నాడు.
@pradeepmedikonda7282
@pradeepmedikonda7282 Ай бұрын
Nee dagara proofs unte pettara babu sodhi pettaku
@chandragovindanandakishore2071
@chandragovindanandakishore2071 Ай бұрын
ఇతను ఉద్యోగిగా ప్రజలకు ప్రభుత్వానికి ఎన్ని సేవలు చేశాడు....ఎండ అభివృద్ధి చేశాడు. మాజీ ఉద్యోగిగా, మాజీ ప్రజా ప్రతినిధిగా పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నాడు.
@pradeepmedikonda7282
@pradeepmedikonda7282 Ай бұрын
@@chandragovindanandakishore2071 petrol rates control cheyadaniki work chesadu and phone usage in rural like Adilabad side work chesadu.. mugguru cms daggara cs ga pani chesadu.. unna post vadilesi party petti mla and mp ayyi poradadu.. inka chala chesadu.. emi rani niraksharasyulee ayana emi cheyaledu antunaaru..
@bhaskarperikala2586
@bhaskarperikala2586 Ай бұрын
నాకు పెన్షన్స్ అక్కర్లేదని ప్రభుత్వం కు పిటిషన్ పెట్టవయ్య. ఆడకూర్చొని సోది కబుర్లేందుకు. అసలు నువ్వు IAS చదివి పాస్ అయ్యావా లేదా... నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడుతావురా. నీ బుద్ది కుక్కబుద్ది
@avinashteja1620
@avinashteja1620 28 күн бұрын
😂Ap పౌరుల సంవత్సర సగటు ఆదాయం 1.60 లక్షలు ప్రభుత్వ ఉద్యోగుల సంవత్సర సగటు ఆదాయం 8.50 లక్షలు రాష్ట్రం మొత్తం వసూలైన పనులలో సగానికి పైగా 80000 కోట్లు ఈ అసమర్ధ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టి లంచాలు ఇచ్చి పోషిఇచ్చే కర్మ సాధారణ పౌరుల మీద భారం. బేసిక్+పీఎఫ్+టి ఏ+డీ ఏ+హెచ్ ఆర్ ఏ+ గ్రాట్యుటీ+పెన్షన్+ఐ ఆర్+ఇన్క్రెమెంట్స్+prc సంవత్సరానికి 15 ఏఆర్న్డ్ సెలవులు 15 కేసుఅల్ సెలవులు 12 మెడికల్ సెలవులు+ 15-20 పబ్లిక్ సెలవులు+ శని ఆదివారాలు హెడ్ ఆఫీస్ వాళ్లకు, సెకండ్ శనివారం ఆదివారం జిల్లా మండల గ్రామా ఆఫీసులకు ఇచ్చి ప్రజల మీద పెత్తనం చాలాయిస్తూ,లంచాలు దొంగ లెక్కలు జీతాలు చాలక పోయారు పాపం Rtc నష్టాలు pvt ట్రావెల్స్ లాభాలు Bsnl నష్టాలు pvt టెలికాం లాభాలు Govt స్కూల్ జీతలెక్కువ చదువులు తక్కువ pvt విద్యాసంస్థల్లో ర్యాన్కులు ప్రభంజనం Govt స్పీన్నింగ్ మిల్స్ నష్టాలు pvt మిల్స్ లాభాలు Apco నష్టాలు pvt షాపులు లాభాలు Alwyn బస్సుల తయారు నష్టాలు pvt టాటా లేయలాండ్ మహీంద్రా లాభాలు లీడకప్ నష్టాలు pvt చెప్పుల కంపనిలు లాభాలు లేపాక్షి నష్టాలు pvt హస్తకళాల షాపులు లాభాలు Govt సుగర్మిల్స్ నష్టాలు pvt కంపనీ లాభాలు Govt పాల డైరీలు నష్టాలు pvt లాభాలు Govt హాస్పిటల్స్ బాధ్యత రాహిత్యం pvt హాస్పిటల్ లో తక్షణ వైద్యం Govt విద్యుత్ సంస్థలు నష్టాలు రిలయన్స్ టాటా పవర్ లాభాలు😂😂 Govt ఎయిర్లైన్స్ నష్టాలు pvt లభాలు Govt బ్యాంకులు నష్టాలు ఐసీఐసీఐ హెచ్డీఫ్సీ లాభాలు Govt పోలీస్ వ్యవస్థ కూడా ఇతర దేశాలగా ఆర్మీ తో అనుసందానం చేసి నడపలి దానికి ప్రత్యంన్యాయం ఈ ఉద్యోగులు దేశ ప్రగతికి భస్మాసుర హస్తం జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ చంద్రబాబు మోడీ వాజపేయి లాంటి నాయకులు పదవిలోకి వస్తే ఈ ఉద్యోగులకు పని చేయడం కత్తిమీద సాము.
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 Ай бұрын
ఉద్యోగం లో జీతం తక్కువ అని , రాజీనామా చేసి రాజకీయం లో ఆదాయం ఎక్కువగా ఉందని, రాజకీయాల్లోకి ఎందుకు వెల్లారు
@SrinivasaraoAdivishnu
@SrinivasaraoAdivishnu Ай бұрын
జె పి గారు ప్రాణాలు ఏమి సంఘానికి ఇవ్వనవసరం లేదు ముందు మీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెన్షన్ అలాగే ఎమ్మెల్యే పెన్షన్ వదిలేయండి ఈ మాటలు చెప్పండి సంఘానికి మీరే మొదటి ఆదర్శవంతులు అవ్వండి
@luckylucky5766
@luckylucky5766 Ай бұрын
😮😮😮
@dirsipomraju6426
@dirsipomraju6426 28 күн бұрын
పతిత్తు కబుర్లు చెబుతున్నారు
@brahmasutari5914
@brahmasutari5914 Ай бұрын
ఈ దేశంలో ఉద్యోగస్తులు మాత్రమే సరైన ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు మిగితవరందహారు నల్లధనం తో దేశ సంపదను విదేశాలకు తరలిస్తున్నారు వాటి మీద మీరు మాట్లాడితే బాగుంటది సారు మీ మేధావి తనం అక్కడ చూపితే బాగుంటది సర్
@singanamalashaikshavali3415
@singanamalashaikshavali3415 Ай бұрын
అయ్యా జెపి గారు మీరు ఐఏఎస్ కదా మీరు వదులుకున్నారా పెన్షన్ మీరు రాజకీయ పెన్షన్ ని మీ నాయకులందరూ ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు పెన్షన్ నాయకులకు మాత్రం పెన్షన్ కావాలి ఉద్యోగులకు వద్ద మీరు మీ రాజకీయం అందుకోసమే మీ పరిస్థితి ఇలా ఏడ్చింది
@dirsipomraju6426
@dirsipomraju6426 28 күн бұрын
Well said andi
@ramadevivemuri990
@ramadevivemuri990 Ай бұрын
కమ్మ నైన బుద్ది... ఎప్పటికి మారదు
@vupparapallisreeharireddy4863
@vupparapallisreeharireddy4863 Ай бұрын
పెన్షన్స్ ఇస్తే దేశం అభివృద్ధి చెందకుండా పోదు జేపీ గారు, అవినీతి లేకుండా చేస్తే అభివృద్ధి చెందుతుంది. ఆ దిశ గా సలహాలిస్తే baaguntundi
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 күн бұрын
ఎవరి అవినీతి? ఎవరి అవినీతి కైన వెనుక ఉద్యోగులే కదా వున్నారు?
@katamnagaraju5816
@katamnagaraju5816 Ай бұрын
జయ ప్రకాష్ నారాయణ గారు, మీరు MLA,MP లు గురించి మాట్లాడుకోoడి, ఉద్యోగులు జీవిత కాలం govt/nongovt ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ ఇప్పించలేరు కానీ, ప్రెస్ లో మీటింగ్ పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. మీకు చేతనైతే political leaders ని నిలదీసి ప్రశ్నించే దైర్యం ఉందా?
@avinashteja1620
@avinashteja1620 28 күн бұрын
*ప్రభుత్వ అధికారి అంటే ఎవరు:* _( _*_*పిల్లలని ఉన్నత చదువులు చదివించుకోవడానికి, భవిష్యత్ కోసం నిధులు దాచుకోవడానికి)_** ప్రభుత్వ జీతాలు భత్యాలు గ్రాట్యుటీ పీయఫ్ ఈఎస్ఐ పెన్షను టీఏ ఫోన్ బిల్లు గృహము అద్దె పొందాలి , _( _*_రాజభవనం లాంటి ఇల్లు కట్టుకోవడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి_*_ )_ ప్రభుత్వం ప్రజలకోసం జారీ సంక్షేమ నిధుల నుండి వాటాలు తీసుకోవాలి _( _*_విలాసాలకు విందులకు ఫంక్షన్ల ఖర్చులకు, పైన ఉన్నతాధికారుల మన్ననలు పొందడానికి,షాపింగ్ కాంప్లెక్స్లు పొలాలు, బంగారం నగలు కొనుక్కోవడానికి)_* సహకార సంఘాల ఆస్తులు గోప్యంగా అమ్మడానికి,బిల్లులు పెట్టుకొని ఆఫీసు నిర్వహణ, అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణ కమిషన్లతో కాంట్రాక్టులు ఇవ్వాలి, ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు పార్టీల దగ్గర అమ్యామ్యాలు తీసుకోవాలి. ( *_సందర్శక కేంద్రాలు, పుణ్య తీర్దాలు దర్శించుకోవడానికి, స్నేహితుల బంధువుల పెళ్లిళ్లు ,గృహ ప్రవేశాలకు, ఫంక్షన్లకు దర్జాగా తిరగడానికి_*_ )_ కేసుఆల్ లీవులు, మెడికల్ లీవులు, ఏర్నెడ్ లీవులు, పబ్లిక్ హాలిడేస్ ,సరెండర్ లీవులు,మెటర్నిటీ సెలవులు, ఛైల్డ్ కేర్ సెలవులు, స్పెషల్ కేసుఅల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు పెట్టుకోవాలి 😂❤️😂❤️ **పై వాటిలో ఏమైనా అధికారికి భంగం కలిగినట్లైతే PRCలు ,ఇన్క్రెమెంట్లు, DA లు కావాలని ధర్నాలు చేయాలి కోర్టులకు పోయి సాదించుకోవాలి* *
@manoharreddy693
@manoharreddy693 Ай бұрын
అయ్యా జేపీ గారు నీవు నీతులు ఇతరులకు చెప్తావు నువ్వు పాటించవు
@2009ratnakumar
@2009ratnakumar Ай бұрын
జయప్రకాష్ నారాయణ గారు పొలిటికల్ గా గుర్తింపు రాలేదు కారణం ఇదే
@sankaram7325
@sankaram7325 Ай бұрын
అసలు మీరు పెన్షన్ తీసుకుని ఈ మాట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది మీరు రెండు పెన్షన్లు తీసుకుంటూ
@sivajich3550
@sivajich3550 Ай бұрын
థాంక్యూ సార్ థాంక్యూ అంటే మాకు చాలా రెస్పెక్ట్😊😊 మీకు తెలిసినంతగా ఈ రాజకీయ నాయకులు ఎవ్వరికీ తెలుసా 100% మీ మాటలకు మేము ఎక్కిస్తాను సార్ ఐ ఆపరేషన్ థాంక్యూ థాంక్యూ
@balisettymuralikrishna2265
@balisettymuralikrishna2265 Ай бұрын
ఇదే పెన్షన్ లపై ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ దేశంలో తీసుకుంటున్నారు. వాటిపై కూడా చర్చ జరగాలి.
@battulaeswarareddy1845
@battulaeswarareddy1845 Ай бұрын
నీవు మాత్రం రెండు పెన్షన్లు తీసుకోవచ్చు.... ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత అవసరం లేదా
@avinashteja1620
@avinashteja1620 28 күн бұрын
😮😂😢*ప్రభుత్వ అధికారి అంటే ఎవరు:* _( _*_*పిల్లలని ఉన్నత చదువులు చదివించుకోవడానికి, భవిష్యత్ కోసం నిధులు దాచుకోవడానికి)_** ప్రభుత్వ జీతాలు భత్యాలు గ్రాట్యుటీ పీయఫ్ ఈఎస్ఐ పెన్షను టీఏ ఫోన్ బిల్లు గృహము అద్దె పొందాలి , _( _*_రాజభవనం లాంటి ఇల్లు కట్టుకోవడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి_*_ )_ ప్రభుత్వం ప్రజలకోసం జారీ సంక్షేమ నిధుల నుండి వాటాలు తీసుకోవాలి _( _*_విలాసాలకు విందులకు ఫంక్షన్ల ఖర్చులకు, పైన ఉన్నతాధికారుల మన్ననలు పొందడానికి,షాపింగ్ కాంప్లెక్స్లు పొలాలు, బంగారం నగలు కొనుక్కోవడానికి)_* సహకార సంఘాల ఆస్తులు గోప్యంగా అమ్మడానికి,బిల్లులు పెట్టుకొని ఆఫీసు నిర్వహణ, అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణ కమిషన్లతో కాంట్రాక్టులు ఇవ్వాలి, ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు పార్టీల దగ్గర అమ్యామ్యాలు తీసుకోవాలి. ( *_సందర్శక కేంద్రాలు, పుణ్య తీర్దాలు దర్శించుకోవడానికి, స్నేహితుల బంధువుల పెళ్లిళ్లు ,గృహ ప్రవేశాలకు, ఫంక్షన్లకు దర్జాగా తిరగడానికి_*_ )_ కేసుఆల్ లీవులు, మెడికల్ లీవులు, ఏర్నెడ్ లీవులు, పబ్లిక్ హాలిడేస్ ,సరెండర్ లీవులు,మెటర్నిటీ సెలవులు, ఛైల్డ్ కేర్ సెలవులు, స్పెషల్ కేసుఅల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు పెట్టుకోవాలి 😂❤️😂❤️ **పై వాటిలో ఏమైనా అధికారికి భంగం కలిగినట్లైతే PRCలు ,ఇన్క్రెమెంట్లు, DA లు కావాలని ధర్నాలు చేయాలి కోర్టులకు పోయి సాదించుకోవాలి* *😂😢🎉🎉😮
@dirsipomraju6426
@dirsipomraju6426 28 күн бұрын
ప్రతి సన్నాసి ఉద్యోగుల మీద పడి ఎదుస్తున్నారు సర్ ఏమి చేద్దాం....
@MettuSamba-bg2zv
@MettuSamba-bg2zv Ай бұрын
MlA,MP,MLC ఇప్పటికీ already రిటైర్ అయిన వారికి పెన్షన్ ఎందుకు? ఇప్పుడు ప్రతి నెలా 66 లక్షల మందికి ఇచ్చేది కూడా పెన్షన్ నే కదా?
@raghavacharyulu230
@raghavacharyulu230 Ай бұрын
ఉద్యోగులు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి వారి సేవ సమయం ఒక ఎంపి ఎం ఎల్ ఏ కన్నా 6 లేదా 7 రెట్లు ఎక్కువ. కనీసం 5-6. ప్రభుత్వాల తో పని చేస్తారు
@dharmireddisatyanarayana8110
@dharmireddisatyanarayana8110 Ай бұрын
నీకు చేతనైతే, అన్ని వ్యవస్థల లో వున్న అవినీతి పై పోరాదు నీవు మగాడివైతే.ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏమి చేసారు. అందరూ నీ లాగా పని పాటు లేకుండా డిబేట్ లో కూర్చోమని చెప్పు.మిగతా కొన్ని స్టేట్ లలో అమలు చేస్తున్నారు కదా?
@suribabukatchalla7180
@suribabukatchalla7180 Ай бұрын
exleant sir
@suribabukatchalla7180
@suribabukatchalla7180 Ай бұрын
Emloyis dhoolthersala pedha dhongalu vallanu vadhilipettakoodadhu
@RamanaReddy-qd5bg
@RamanaReddy-qd5bg Ай бұрын
Avineetini cheste oorukuntu undalanaaaaa
@nageswararaobonda3608
@nageswararaobonda3608 Ай бұрын
మనం పని చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు. ఈయన పించను వదులుకుంటే మంచిది.
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
Jayaprakash if you have guts ,honesty and dare come to debate with employees union leader's in presence of press meet and public about pension scheme
@SheebaJoseph-m3w
@SheebaJoseph-m3w Ай бұрын
He is a jobless politician
@psss6483
@psss6483 Ай бұрын
2004 తరువాత ఉద్యోగాలలో చేరిన ఏ ఉద్యోగికి పెన్షన్ లేదు.నోట్లు ప్రింట్ చేయలేం అన్నప్పుడు నోటికి వచ్చినట్టు పథకాలు అంటూ ఇష్టం వచ్చినట్టు పంచడం ఎలా చేస్తున్నారు? నీలాంటి పనికి మాలిన నాయకుడు నోటికి ఏది వస్తే అదే మాట్లడుతావ్!పార్లమెంట్ లో మీకెందుకు ఒక్క రూపాయి భోజనం?మీకెందుకు 4 లక్షల రూపాయల ఆదాయం.?అసలు మీకెందుకు కాపలాగా ఎస్కార్ట్ వాహనాలు వాటితో పాటు పోలీసులు మీకోసం కాపలా గా వారికి జీతాల రూపం లో 10 నుండి 20 లక్షలు అదనం ఖర్చు.
@RamPaytm
@RamPaytm 22 күн бұрын
No pension to Farmers , coolies, AUTO walas, why pension to Govt Employees. u wast fueloow
@psss6483
@psss6483 22 күн бұрын
@@RamPaytm ఇన్ని ఇన్ని మాటలు అంటున్న నువ్వు నీ ప్రభుత్వం ఏమైతే అది అయ్యింది.ప్రభుత్వం లో ఉన్న ఉద్యోగులను అందర్నీ తీసి వేయండి. ప్రయివేటు వారి ని పెట్టుకొని పని చేయించండి. అప్పుడు తెలుస్తుంది. వారి విలువ, అవసరం. నువ్వు కష్టపడో, లేదా నీ పిల్లలు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే నీకు తెలిసి ఉండేది. వారికి పెన్షన్ ఎందుకో 'ఒక్క తెల్ల కార్టు ఉంటేనే వాళ్ళు పెన్షన్ కు అర్హులు అయితే 30 సంవత్సరాలు అదే సంస్థలో మరో పని కాకుండా పనిచేసిన వాళ్లకు పెన్షన్ అనేసరికి ఎందుకు ఏడుస్తున్నావు?ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి వాళ్ళు నిద్ర హారాలు మానేసి ఎన్నో రోజులు,నెలలు,సంవత్సరాలు కష్టపడతారు..ఎన్నో పరీక్షలు రాస్తారు... అప్పుడు ఆ ఉద్యోగానికి వస్తారు.
@ramdevreddy2563
@ramdevreddy2563 Ай бұрын
ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు ఈ ఉచితా లేందుకు
@krishnababu9316
@krishnababu9316 Ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు లో అవినీతి బాగా పెరిగిపోయింది. టీడీపీ ప్రభుత్వం లో అది మరి దారుణంగా ఉంటుంది. రీసెంట్ గా నేను face చేసాను.
@ravikumarnalla4120
@ravikumarnalla4120 Ай бұрын
ఒక్క ఉద్యోగులలోనేనా?అవకాశం వస్తే ప్రజలంతా మెజారిటీ అవినీతి పరులే. ఓటు వేయడానికి బాగానే తీసుకుంటున్నారు.పాసింజర్ కు తెలియకపోతే ఆటో వాలా కూడా నాలుగు రూపాయలు ఎక్కువ చార్జి చేస్తారు. వ్యాపారులు,హాస్పిటల్స్,హోటల్స్ వీటన్నిటిలోనూ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కదా.
@krishnababu9316
@krishnababu9316 Ай бұрын
@@ravikumarnalla4120 కరెక్టే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం లో భాగం. వారు ప్రజాసేవకులు. కానీ కూలీలు మీకు నచ్చితే పెట్టుకుంటారు, ఎక్కువ డిమాండ్ చేస్తే పంపించేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కి అలా కాదు. Compulasory గా లంచం ఇచ్చి పని చేయించుకోవలసిందే. లేకపోతే మన పని అవ్వదు. అది తేడా.
@ravikumarnalla4120
@ravikumarnalla4120 Ай бұрын
@@krishnababu9316 దానికి చెక్ మెకానిజమ్ ఉంటుంది కదా. కంప్లైంట్ చేయండి. జీతాలు తక్కువ అయితే ఇంకా కరప్షన్ పెరుగుతుంది. అదే విధంగా లంచాలు తీసుకొనే స్కోప్ ఉండే ఉద్యోగాలు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయి.ఎడ్యుకేషన్, హెల్త్ లో ఉండే వాళ్ళు ఏవిధంగా, ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటారు. ఇతర శాఖల్లో కూడా కొంతమందికి ఆ స్కోప్ ఉండవచ్చు. వాళ్ళకు చెక్ పెట్టాలి తప్ప అందరికీ జీతాలు తగ్గించి,వాటిని సంక్షేమ పథకాలకు మళ్లిస్తే ఒక ఉద్యోగి జీతం లో తగ్గిన దానితో ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వగలం
@sangepuprabhakar1484
@sangepuprabhakar1484 Ай бұрын
మీరు రెండు పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నారు
@bajaruvenkatesh911
@bajaruvenkatesh911 Ай бұрын
ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి రాజకీయ పెన్షన్ లు గురించి ఎందుకు మాట్లాడటం లేదు.
@mittutinttu8432
@mittutinttu8432 Ай бұрын
ఉద్యోగస్తులకు కూడా ఓటు హక్కు ఉంది అనే విషయం మర్చిపోయారా, ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాలను మారుస్తారు ఆ ప్రజలను చేతన్యులను చేయగలిగేది,మంచి చెడులను ప్రజలకు చెప్పగల విజ్ఞానాన్ని కలిగిన వారు అని ఆ ఉద్యోగస్తుల మాటలకు అర్ధం. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా మీరు డిబేట్ లో కూర్చొని మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే
@butchaiah
@butchaiah Ай бұрын
రాజకీయ నాయకులు మాత్రం మానవాతీతులు, వారు జీవితకాలం పెన్షన్ తీసుకొవచ్చు.
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Ай бұрын
జె పి గారు ఉద్యోగుల మీద ఏడ్వడం తప్ప వేరే పని పాటు లేనట్లుంది.ఈయన గారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే వాళ్ళ గరించి మాట్లాడరు. ప్రజలు మాత్రం నిన్ను క్షమించరు.
@luckylucky5766
@luckylucky5766 Ай бұрын
100%
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 Ай бұрын
జగన్ CPS రద్దు చేసి GPS తెచ్చాడు. గ్రేట్ CM జగన్. వేస్ట్ CM చంద్రబాబు.
@bodduramesh-ub6ib
@bodduramesh-ub6ib Ай бұрын
రాజకీయ నాయకులు ప్రజల సేవకులు కాదా?మరి వారికీ pensions ఎందుకు
@nagarjunach191
@nagarjunach191 Ай бұрын
వీడికి ఏం పనిలేదు. ఉద్యోగుల పొగరు అణచాలి అంటాడు. నీ పొగరు ఎవరు అన చాలి . నీకు ఆ ఉద్యోగం తోనే ఇంతలా రెచ్చిపోయి పొగరుతో మాట్లాడుతున్నావు.
@binnyputla1008
@binnyputla1008 Ай бұрын
దేశంలో ఎవరెవరికి ఎన్ని ఆస్తులు వున్నాయి వైట్ పేపర్ ఇప్పించు, వేరే దేశాలలో మనవాళ్లకు ఎన్ని ఆస్తులు వున్నాయి, బ్లాక్ మనీ ఎంత వున్నది దేశంలోకి రప్పిచండి, మీ పార్టీ వీటి గురించి ఏమిచేసింది?
@allforallinoneinfo4585
@allforallinoneinfo4585 Ай бұрын
మీకు మాత్రం పెన్షన్ కావాలి..
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Ай бұрын
తరతరాల కి సరిపడా పోగుచేసి ఈ దేశంలో చోటు చాలక విదేశాల్లో కూడా దాచుకున్న వారందరి కోసం ఒక అక్షరం కూడా నోరు మెదపరు ఇలాంటి వారు.... రాజకీయ నాయకులు కి ఉద్యోగమా..... వారి కెందుకు ఎన్ని పదవులు చేస్తే అన్ని పెన్షన్ లు వారికి అవసరమా
@subramanyamr9992
@subramanyamr9992 Ай бұрын
He is man of community worker
@ratnababub6948
@ratnababub6948 Ай бұрын
This fellow is most useless fellow, as such he was failed as a politician.
@dhanuravidatti7541
@dhanuravidatti7541 Ай бұрын
అడిగే వాడు లీడనేగా ఇన్ని మాటలు మాటలు ఆడుతున్నావ్... మరి నువ్వు ఒకటి కాదు రెండు పెన్షన్స్ ఎందుకు తీసుకుంటున్నావ్
@Sarathbattu
@Sarathbattu Ай бұрын
ముందు ఈయన పెన్షన్ వదిలివేయాలి
@suraganivenkateswararao8117
@suraganivenkateswararao8117 Ай бұрын
17 మెడికల్ కాలేజీలు రైతు భరోసా కేంద్రాలు 4 పోర్టు లు 10 ఫిషింగ్ హార్బర్ లు ఒక లక్షా ముప్ఫయి వేల సచివాలయ ఉద్యోగాలు ఎయిర్ పోర్ట్ సచివాలయాలు ముప్ఫయి లక్షల పేదలకు ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇది అబివృద్ధి కాదా
@RamPaytm
@RamPaytm 22 күн бұрын
Jagan will come back with thumbing majority in Next election of AP
@locharlasivaprasad1046
@locharlasivaprasad1046 Ай бұрын
ప్రజలు అంటే ఎవరు.... అందులో ఉద్యోగులు, వాళ్ల kutumbeekulu కారా.... పనిచేయకుండా జీతం మీరన్న ప్రజలు ఇస్తున్నారా..... మీరన్న ప్రజలులో కొంతమంది డబ్బుకువోటు అనే దానికి లొంగే పరిస్థితి.... దేనికీ లొంగని వాళ్ళు ఎటు ఓటు వేస్తే ఆ ప్రభుత్వం వస్తుంది.... అందుకే ఆలా చెప్పి వుంటారు.... మీరు అంతగా ఆవేశపడక్కరలేదు 🙏
@chandugondela4400
@chandugondela4400 Ай бұрын
సార్ మీరు చాలా తెలివైన వారు.కానీ పెన్షన్ అన్ని రాష్ట్రాలు ఎందుకు తిరిగి ఇస్తున్నారు.ముసలి వయస్సు లో ఎలా బ్రతకాలి.
@kkr7882
@kkr7882 Ай бұрын
Employees have political motives, hence fighting against YSRCP government and now against TDP government.
@vedeshorigami6634
@vedeshorigami6634 Ай бұрын
మాకు రావాల్సిన DA బకాయిలు జీతాలు ranappudu eakkadiki పోయారు
@seshadrithummala8644
@seshadrithummala8644 Ай бұрын
ప్రజల్లో ఉద్యోగస్తులు లేరా . ఓ IAS మాట్లాడవలసిన మాటలేనా. ప్రజలు 2 పార్టీ ల కు ఉంటారు. మార్పు చేసేవారు ఉద్యోగస్తులే.ఎప్పటి చరిత్ర తిరగ వేసిన మీకు బాగా తెలుస్తుంది. మీతో ఎందుకో కంట శోష తప్ప.
@venkatesh.tappetla1390
@venkatesh.tappetla1390 Ай бұрын
Jayaprakash sir garu good discussion what about political leaders income..ex.chandrababu naidu election affidavit lo.931.crores how is possible.he is your cast.....
@SrinivasaraoAdivishnu
@SrinivasaraoAdivishnu Ай бұрын
జయప్రకాశ్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయిన తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్ తీసుకోకుండా ఈ మాటలు చెప్పి ఉంటే బాగుండేది
@sreenivas9063
@sreenivas9063 Ай бұрын
గౌరవ జయ ప్రకాష్ నారాయణ గారు, అయ్యా! మీరు ఎన్ని పెన్షన్లు తీసుకుంటారు మరియు ఎంత తీసుకొంటారో దయచేసి ప్రజలకు తెలియపరచండి.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Yedo adagakundane ichhesthe nenu kadanagalanaa meeru adagakundaaicchevaruntay teesukondi tappuledu
@dhananjayudubodda8716
@dhananjayudubodda8716 Ай бұрын
MLA, ఎంపీ ల పెన్షన్ ఆపండిరో
@msirajuddin99
@msirajuddin99 Ай бұрын
మేధ జీవి గారూ ఉన్నత న్యాయ ష్టానం పింఛన్ హక్కు bhiksha కాదు అంది కదా
@prasadkss108
@prasadkss108 Ай бұрын
ఉద్యోగస్తుల సహకారం తోనే గా గెలిచింది. వాళ్ళకు ఏమి చేసినా తక్కువే అవుతుంది.
@user-bn8id6cf6k
@user-bn8id6cf6k Ай бұрын
Mari jagan vunnappudu matladaledu
@niyukthraj9549
@niyukthraj9549 Ай бұрын
Notlo edo addu padindi
@maddiralarajagopal1738
@maddiralarajagopal1738 Ай бұрын
జగన్ జీపీస్ బాగలేదు అంతకు మించి ఇస్తాను అని బాబు చెప్పినపుడు ఎవ్వడిది నాకుతున్నావు
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Ай бұрын
దేశ ప్రజలందరికి ఒకే లాంటి విద్య... వైద్యం... సౌకర్యాలు కల్పించి.... సొంత ఆస్తులు ఎవరికీ లేకుండా.... పరిపాలన చేయించండి నిజాయితీ ఉంది కదా
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 Ай бұрын
Cps రద్దు చేస్తామని అనలేదా ఏమి మాటలు ఆడుతున్నారు. సీబీన్ తప్పకుండా చేస్తాడు జగన్ ల కాదు అని పచ్చమీడియా అన్ని ఛానల్లో చర్చొప చర్చలు జరిగి గొప్పగా చెప్పి ఇప్పుడు u టర్న్ ఎందుకో, అదే జగన్ చెయ్యలేదని ఎలక్షన్ మీటింగ్స్ లో చెప్పి జగన్ ని తిట్టలేదా.
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc Ай бұрын
AP గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని 58 yrs రిటైర్మెంట్ చేసి new గా యంగ్ జనరేషన్ కి అప్పోయింట్మెంట్ చేయండి.
@dudekulamoulali7886
@dudekulamoulali7886 Ай бұрын
ఉద్యోగస్తులలో చాలామంది 42 45 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగంలోకి జాయిన్ కావడం జరిగింది మరి వారి సర్వీసు 13 లేక 15 సంవత్సరాలు అవుతుంది వారికి సరిపోతుందా 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాలలో ఉద్యోగాలలో జాయిన్ అయ్యి 60 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు అనగా 30, 40 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్నవారికి, మాలాంటి వారికి జీవన విధానంలో తేడా ఉంటుంది కదా? ఈ విషయాలను అడిగే సమయంలో ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఉద్యోగాలు ఆలస్యంగా తెచ్చుకోవడం మా తప్పు కాదు ఆయా ప్రభుత్వాలు సకాలంలో ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడం
@kambalakrishnarao973
@kambalakrishnarao973 Ай бұрын
కమ్మ వాడు యెవడు అయిన దేవుడు తొ సమానం.అంటాడు ఈ కమ్మ రా రాజు.
@VVV19
@VVV19 Ай бұрын
పెన్షన్ గురించి ఉద్యోగులు పోరాటం చేస్తారు. పెన్షన్ ని ఇవ్వొద్దని మీరు పోరాటం చేయండి ఏది నెగ్గితే అది నెగ్గుతుంది.
@SrinivasaraoAdivishnu
@SrinivasaraoAdivishnu Ай бұрын
ముందు జయప్రకాష్ నారాయణ గారు తమ పెన్షన్ వదిలేసుకుని బాగుంటుంది అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తమకు పెన్షన్ వద్దని చట్టం చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఉద్యోగస్తులు గురించి మాట్లాడండి
@vakapallignp4255
@vakapallignp4255 Ай бұрын
UTF చేసిన మొన్న చిల్లర పనికి ఇలాంటి చర్చ వచ్చింది
@rajakumar-zc2uz
@rajakumar-zc2uz Ай бұрын
CBN గారికి అన్నీ తెలుసు నేలాంటివారు రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకుంటే మంచిది.ఉద్యోగులు CBN గారికి సహకరిస్తారు.
@shaiknawabjani9912
@shaiknawabjani9912 Ай бұрын
సర్వీస్ లో ఉన్నప్పుడు శాస్త్రీయ విధానం తో నిర్ణయించ బడిన పే స్కేల్స్ ప్రకారం జీతం తీసుకున్నరీ దొర గారు. ఇప్పుడు ప్రభుత్వ వైపు మాట్లాడుతున్నారు.మధ్యలోనే నిష్క్రమించారు. తట్టుకోలేక! పూర్తిగా సర్వీస్ చేసివుంటే తెలిసీదినొప్పి. వృద్దనారి మహా సాధ్వి అన్నట్లు.ఉద్యోగులేమీ సొంతంగా జీతాలు నిర్ణయించుకోలేదు. తమలాంటి మాజీ ఐఏఎస్ లు సిఫార్సు చేస్తే నిర్ణయించ బడినవే.
@avadhanamrudrakumar8172
@avadhanamrudrakumar8172 Ай бұрын
చిత్రం ఏంటంటే జేపీ గారు మీ తోటి కూర్చొని యాంకరింగ్ చేసే ఆయనే ఒకప్పుడు జగను ఉద్యోగస్తులకి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అని వాదించిన ఆయన..... మరి ఇదే మాట జగన్ ప్రభుత్వం లో ఎందుకు చెప్పలేదు మీరు ఇద్దరు......
@venkatesh.tappetla1390
@venkatesh.tappetla1390 Ай бұрын
Oka intlo 2 jobs each job bring their income 10. lakhs per month ex CBN family that'
@polaganapatirao647
@polaganapatirao647 Ай бұрын
ఇతనే తెలివైన వాడినని అనుకుంటున్నదా. జీరో
@RaviKumar-eu1bx
@RaviKumar-eu1bx Ай бұрын
Pension మీరు తీసుకోవటం లేదా Sir
@ramuluvelugoti8801
@ramuluvelugoti8801 Ай бұрын
లేదు
@tameejshaik8156
@tameejshaik8156 Ай бұрын
Yes.. ముందు సార్ నీ పెన్షన్ తీసుకోవటం ఆపమని చెప్పండి, ఆది చేయకుండా ఇక్కడ కూర్చుని భజన మొదలుపెట్టారు
@SubbareddyPunugoti
@SubbareddyPunugoti Ай бұрын
​@@ramuluvelugoti8801avunaaaa....vaadu Ela darjagaa..bratukutunnadu
@cvlnarasimha7888
@cvlnarasimha7888 Ай бұрын
నీకు పెన్షన్ ఎందుకయ్యా? దేశం కోసం వదిలే
@ramasubbareddymc
@ramasubbareddymc Ай бұрын
Please comment on present sand mafia,liquior policy,education policy,freebees policy.
@ramanabudumuru1678
@ramanabudumuru1678 Ай бұрын
Employ.meda.edustadu.👌👌👌politician.meda.pension.gurinchi.matladu. 🔥🔥🔥🔥🔥👌👌👌
@bethapudiprasad8158
@bethapudiprasad8158 Ай бұрын
It's advised/requested to AP Government to fit retirement age to employees as 33years/62years which is earlier to give opportunity to young generation
@dudekulamoulali7886
@dudekulamoulali7886 Ай бұрын
33 సంవత్సరాల సర్వీసు 62 సంవత్సరాల వయస్సు పెట్టవచ్చు కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అలసత్వం వహించి ఆలస్యంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఈ సలహా సరిపోదు అనుకుంటున్నారు which ever is earlier అనేది లేకుండా గా మీరు చెప్పిన చట్టం చేయవచ్చు. ఎందుకంటే 42 సంవత్సరాల లో వుద్యోగాలు పొందిన వారు 18 ,20 సంవత్సరాల service తో ఎలా?.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki Ай бұрын
అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు యువత అంతగాఎగబడుతున్నారు.ఉద్యోగంలోశాశ్వితత్వము, సురక్షితం ఎక్కువ ఆదాయం, ఉంటుంది
@ranisridhar1044
@ranisridhar1044 Ай бұрын
Kula....gajji..tho..kakunda...manishila....maatladu..JPN....
@swamidas1663
@swamidas1663 Ай бұрын
ఈవీఎం బ్యాచ్
@NVMsuryasriNityavidyardhi
@NVMsuryasriNityavidyardhi Ай бұрын
ఓహో! ఏదేశమేగినా పొగడరా నీజాతి నిండు గౌరవము ! అది మరచిపోయి ఇతర ఏదేశాలకంటే కూడా మనం గొప్పవాళ్ళం కాదని ఎంత అన్యాయంగా చెబుతున్నారు . పింఛన్ అడిగితే మన భారతమంతా చిన్నదైపోతుందా? కళ్ళల్లో వత్తులేసుకుని ,కష్టపడి చదివి , వృత్తిధర్మం నిర్వహిస్తూ రిటైర్మెంట్ పిదప ఆసరాకై ఇచ్చే పింఛన్ కు ఇటువంటి వ్యాఖ్యలా ! మరి జీవితకాలమూ సామాన్యులకు లభించే ఉచితాలేమీ ఉద్యోగులకు రావు కదా! ప్రజలకు , ఉద్యోగులకు ధర్మం తెలుసు. మధ్యలో ఉనికి చాటుకోవడానికి వాదనలకు ,వేదనలకు కారణమయ్యే శాంతికాముకులు బయలుదేరతారు.
@janicherukuri7589
@janicherukuri7589 Ай бұрын
సామాన్యులకు ఇచ్చే ఉచిత పథకాల గురించి మాట్లాడే అర్హత ఉద్యోగస్తులకు లేదు. మీకు పనిచేసేటప్పుడు వేల కు వేలు జీతాలు , పనిచేయనప్పుడు కూడా వేలకు వేలు జీతాలు ( పెన్షన్)ఇస్తున్నారు కదా. మరి మా నిరుద్యోగులకు ఏమి ఇస్తున్నారు? మేము ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ రోజుకు 12 గంటలు పనిచేస్తాను మరి మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు. నాకు 20 వేలు జీతం. మరి మీకు. ?. మాకు నెలకు కేవలం రెండే సెలవులు. మరి మీకు? మేము ముసలివాలం అయితే జాబ్ తీసేస్తారు పెన్షన్ ఇవ్వరు. మరి మీకు? మాకు ఆరోగ్యం బాగా లేకపోతే స్వంత డబ్బుతో వైద్యం చేయించుకోవాలి. మరి మీకు. ? మా లో చాలా మందిమి M A B ed, లాంటి మాస్టర్ డిగ్రీ చేసాము.మారి మీరు ఏమి చదివారు? మాకు ఇచ్చే పథకాల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది ?
@dsrinivasaramesh2253
@dsrinivasaramesh2253 Ай бұрын
మాట తప్పితే COLLIER పట్టుకుని niladeeyandi అన్నాడు అదే చేస్తున్నారు. We oppose GPS BECAUSE 100 PERCENT PRAN ACCOUNT లో సొమ్ము GOVT కు SURREND చెయ్యాలి. 1YEAR లో చచ్చిపోయిన అనుకో ఆ సొమ్ము ఏమి చేస్తారో విధి విధానాలు లేవు. దానికి నువ్వు OTTASU పలుకు తున్నారు CHI
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
Well said sir
@lankanatarajamurthy569
@lankanatarajamurthy569 Ай бұрын
హక్కులు కలిగివున్నది కేవలం ఈ ఇద్దరికే ఉన్నట్లు అనిపిస్తుంది
@jananipub3215
@jananipub3215 Ай бұрын
JAGAN cheppindhi adhe kadhaaa...appudu yem maatladinav 😂........GOVT employees kudaa Balupu theeraalie.
@KrmsBala-zj2xw
@KrmsBala-zj2xw Ай бұрын
ఒక ఎం ఎల్ ఏ, ఒక ఎం పి ఎన్నిసార్లు ఎలక్ట్ అయితే అన్ని పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా. వాళ్ళను అడగండి. ఎప్పుడు ఉద్యోగులు, పెన్షనర్ల మీద పడి ఏడవటం తప్ప నువ్వు చేసేది ఏమున్నది. రాజకీయ నాయకులు కోట్ల సొమ్ము తింటున్నారు. వారి గురించి మాట్లాడారు. పొలిటికల్ అవినీతి నీకు కనబడటం లేదా.
@seshasairangarao
@seshasairangarao Ай бұрын
Correctly said. రాష్ట్రం లో నిరుద్యోగం లేకుండా, అవినీతి లేకుండా చేయవచ్చు. మనస్సుoటే మార్గాలున్నాయి. ఉన్న వనరు ల తో అప్పు చేయకుండా చేయవచ్చు. కావలసినది చిత్త శుద్ధి, కఠిన నిర్ణయాలు అవసరం
@niyukthraj9549
@niyukthraj9549 Ай бұрын
Mundara ittlanti daridrudini nammadam maneyi.. Appudu desam baagu paduthundi..
@user-bp5nh6qn7z
@user-bp5nh6qn7z Ай бұрын
Jpgaru correctga chepparu budgetlo sagam veellake. Potundi
@Saripalliashokkumar
@Saripalliashokkumar Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు జయ ప్రకాష్ నారాయణ garu
@user-wq8im8gy3l
@user-wq8im8gy3l Ай бұрын
ఇలాంటి మేదావులు రాజకీయ నాయకులు కూడా పెన్షన్ వద్దు చెప్పవచ్చు కదా
@bathulakanakavaraprasadh5127
@bathulakanakavaraprasadh5127 23 күн бұрын
అన్ని ఒక్కసారిగ అభివృద్దిచెయ్యగలరా? కుట్రల కుతంత్రాల పాలకులను సమర్దిస్తున్నార?
@SrinivasaraoAdivishnu
@SrinivasaraoAdivishnu Ай бұрын
ఇక్కడ మాట్లాడుతున్న వారికి తెలియని విషయం ఏంటంటే cps ద్వారా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అతని డబ్బుల్ని వడ్డీకి ఇచ్చి ఒక నాలుగు వేలు 5000 పెన్షన్ ఇస్తారు ఇది ఈనాటి వృద్ధాప్య పెన్షన్ తో సమానం మరి వృద్ధాప్య పెన్షన్ కూడా తీసేద్దా మా పైన మాట్లాడుతున్న వారు చెప్పాలి
@johnwesly5708
@johnwesly5708 Ай бұрын
Jai jagananna 🙏🙏🙏
@vasaramlflhmram871
@vasaramlflhmram871 Ай бұрын
అధికార పార్టీ అంట కాగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఇండియన్ సెక్షన్ల ప్రకారం వారిని శిక్షించాలి
@sureshdanta1398
@sureshdanta1398 Ай бұрын
Venkatesh very good comments👌
@aahiarshi1627
@aahiarshi1627 28 күн бұрын
సార్ ఉద్యొగులు మంచి వారు యున్నరు అలాగే సారిగా పని చేయని వారు యున్నరు
@atavaravisankar2178
@atavaravisankar2178 Ай бұрын
Sir మీరు ప్రెసెంట్ ఏ పెన్షన్ తీసుకోవడం లేదా sir
@raghavaraok4348
@raghavaraok4348 Ай бұрын
నువ్వు ముందు అవినీతి కోసం మాట్లాడు.
@ramachandrarao9605
@ramachandrarao9605 Ай бұрын
Number of Employees Unions should be minimised to improve productivity and work culture
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 5 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН