2024 New Telugu Christian Song | Kanikaramugala Devuda | కనికరము గల దేవుడా | Cornelius Sharon

  Рет қаралды 47,511

cornelius.sharon

cornelius.sharon

Күн бұрын

#2024newteluguchristiansong
#2024telugulatestchristiansong
Lyrics, Tune, Sung by Cornelius Sharon
Music : Isaac Ullamparti
Mixing & Mastering : Solomon Raju
VFX & Editing : Anand Kumar
Song
పల్లవి : ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)
కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
1) నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే (2)
మనోహర స్ధలములవిూద పాలుప్రాప్తించు దేవుడనీవే యేసయ్యా (2)
కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
2) నా నడతలు తడబడినా స్ధిరపరచుము యేసయ్యా నా తలంపు మారినా నీవైపే మార్చుమయ్యా (2)
కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్య యేసయ్యా
కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)

Пікірлер: 74
@MaskuriSrinivas--153
@MaskuriSrinivas--153 2 ай бұрын
✝️*** ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను ***✝️🛐 🌲🏵️--- ఈ పాట చాలా అద్భుతంగా పాడారు. వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది. చక్కని ఆత్మీయ గీతం.ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చక్కని స్వరముతో పాట పాడిన బ్రదర్ గారికి వందనములు. క్రైస్తవ జన సమాజానికి ఈ ఆత్మీయ గీతాన్ని అందించినందుకు ధన్యవాదములు తెలుపుచున్నాను.---🏵️🌲 🗼🌀🔆---- పాట ---- 🔆🌀🗼 -------------------------------------- పల్లవి :-- ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా --2 కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2 🌡️ ఎంత మాత్రము🌡️ చరణం 🔹 1 ------------------ నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే మనోహర స్థలముల మీద పాలు ప్రాప్తించు దేవుడ నీవే యేసయ్యా --2 కనికరము గల దేవుడా చెయ్యి విడవకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2 🌡️ ఎంత మాత్రము 🌡️ చరణం🔸2 ---------------- నా నడతలు తడబడినా స్థిరపరచుము యేసయ్యా నా తలంపు మారిన నీవైపే మార్చు మయ్యా --2 కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్యా యేసయ్యా --2 కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2 🌡️ ఎంత మాత్రము 🌡️ 🌸🌀🔆 ----🔆🌀🌸 ✝️🏃
@cornelius.sharon
@cornelius.sharon 2 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ్య గారు మీ ప్రోత్సాహం ఎప్పుడు మా ఛానల్ మీద ఉండాలి దేవుడు మిమ్ములను దీవించును గాక మీ అమూల్యమైన కామెంట్ ని బట్టి ధన్యవాదాలు ప్రభువు మిమ్ములను దీవించును గాక మీ అనుదిన ప్రార్థనలో మమ్ములను జ్ఞాపకము చేసుకొనండి మా కోసం ప్రార్థన చేయండి
@nageswararaochinne685
@nageswararaochinne685 8 күн бұрын
Good singing Bro. Nice song. Praise God 🙏
@sandhyageddadi917
@sandhyageddadi917 17 күн бұрын
God bless you brother
@rajashekar8558
@rajashekar8558 8 ай бұрын
పాట చాలా బాగుంది ట్రాక్ కావాలి
@jesusrevivalministriesoffi1805
@jesusrevivalministriesoffi1805 8 ай бұрын
ప్రతి హృదయాలను కదిలించే ఓ చక్కటి గీతము.. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించును గాక.. ఆమెన్ 🎉🎉🎉 Jesus bless you 🙌🙌💐💐💐💐
@cornelius.sharon
@cornelius.sharon 8 ай бұрын
Thanq somach Annaya garu ❤❤💪💪🙌🏻🙌🏻
@rambabup6714
@rambabup6714 8 ай бұрын
@@cornelius.sharon ఓకే అన్న
@rambabup6714
@rambabup6714 8 ай бұрын
అమ్మలాపురం
@Surya-uw4rb
@Surya-uw4rb 3 ай бұрын
❤🎉🎉🎉🎉🎉జీసస్.🎉🎉❤❤
@kamadevkilllo1987
@kamadevkilllo1987 Ай бұрын
సూపర్ సింగర్ మామ నీకు దేవుడు దీవించునుగాక 😊
@cornelius.sharon
@cornelius.sharon 17 күн бұрын
@@kamadevkilllo1987 thanq maya Garu
@phonemobile5777
@phonemobile5777 7 ай бұрын
Praise the lord 🙏 pata chala baga padaru brother 🛐🙇‍♂️ god bless you 🎉⭐
@cornelius.sharon
@cornelius.sharon 7 ай бұрын
Thank you God bless you 🙌🏻
@danielraju3946
@danielraju3946 3 ай бұрын
Praise the Lord brother
@cornelius.sharon
@cornelius.sharon 3 ай бұрын
@@danielraju3946 thanq 🙌🏻 God bless you
@KondapallyNagesh-e2w
@KondapallyNagesh-e2w 7 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ఇంకా బలమైన శక్తిగా నిన్ను వాడబడిన గాక
@vobulapathiorganisationsec1101
@vobulapathiorganisationsec1101 3 ай бұрын
supar
@urvizagmusic
@urvizagmusic 8 ай бұрын
Xlent tune & good music thammudu
@ArasadalakshmiArasadalak-ql5rx
@ArasadalakshmiArasadalak-ql5rx 8 ай бұрын
Song chala bagundi brother
@d.s.rakeshkumar1565
@d.s.rakeshkumar1565 3 ай бұрын
బ్రదర్ లిరిక్స్
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 8 ай бұрын
వందనాలు బ్రదర్ ❤❤❤
@mahendramahendra-de4fj
@mahendramahendra-de4fj 8 ай бұрын
Nice song God bless 🙏🙏🙏🙏🙏🙏 you
@udayabhaskard8085
@udayabhaskard8085 8 ай бұрын
Maroka manchi geetham andincharu brother praise the lord
@KondapallyNagesh-e2w
@KondapallyNagesh-e2w 7 ай бұрын
ప్రైస్ ది లా డ్
@wasimgemelofficial450
@wasimgemelofficial450 8 ай бұрын
Praise the Lord brother 🙏🙏 very nice song 🎵🎵👌👌🎉🎉❤❤❤❤❤ God bless you❤ 🙏🙏🙏
@GemmeliPrakash
@GemmeliPrakash 8 ай бұрын
GOD BLESS YOU ANNA ❤
@Mkdilwinsforjesus
@Mkdilwinsforjesus 8 ай бұрын
Glory to God 🙏
@rishivinnusweetroom7270
@rishivinnusweetroom7270 8 ай бұрын
Very nice song brother God bless you brother me akka
@samuelpragada
@samuelpragada 8 ай бұрын
Nice song God bless you
@cornelius.sharon
@cornelius.sharon 8 ай бұрын
Thanq somach Annaya garu 🙏🙌🏻
@geethasagara
@geethasagara 8 ай бұрын
My heart❤ touching this song brother 🙌🏻🙌🏻🙌🏻 God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Glory to Jesus
@ShannuManepallishannu
@ShannuManepallishannu 8 ай бұрын
Very Nice song babai♥️👌
@sharonm.sharon4139
@sharonm.sharon4139 8 ай бұрын
Glory to God 🙏🙏💪💪 God bless you 🙌🙌
@sharonm.sharon4139
@sharonm.sharon4139 8 ай бұрын
పల్లవి : ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2) కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా 1) నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే (2) మనోహర స్ధలములవిూద పాలుప్రాప్తించు దేవుడనీవే యేసయ్యా (2) కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా 2) నా నడతలు తడబడినా స్ధిరపరచుము యేసయ్యా నా తలంపు మారినా నీవైపే మార్చుమయ్యా (2) కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్య యేసయ్యా కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)
@davidborra9815
@davidborra9815 8 ай бұрын
Praise god♥️🌹🙏
@danielraju3946
@danielraju3946 3 ай бұрын
Praise Lord brother
@siyyariravichandra9133
@siyyariravichandra9133 8 ай бұрын
Praise the Lord 🙏
@KowsalyaK-s6d
@KowsalyaK-s6d 2 ай бұрын
Amen🙏
@gemmeliprasanna493
@gemmeliprasanna493 7 ай бұрын
🎉👍🙏🙏
@ssk2717
@ssk2717 8 ай бұрын
Praise the lord Brother❤❤❤❤❤
@marribabu1469
@marribabu1469 5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@danielraju3946
@danielraju3946 3 ай бұрын
Nijame wonderful song brother
@pas.mathews
@pas.mathews 8 ай бұрын
God bless you brother nice one ❤
@cornelius.sharon
@cornelius.sharon 8 ай бұрын
Thanq somach Anna 🙏🙏 glory to God alaunaru
@RajiMula
@RajiMula 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SimeonMolli
@SimeonMolli 8 ай бұрын
God bless you
@MahenderThaduri
@MahenderThaduri 5 ай бұрын
Super song brother nice vaice heart touch song brother ❤❤
@Danny-nv7td
@Danny-nv7td 8 ай бұрын
❤❤❤
@KUVISHORTFILMSANDVIDEOS
@KUVISHORTFILMSANDVIDEOS 8 ай бұрын
SUPER SONG BRO ❤
@SwarnaRambabu-bs9od
@SwarnaRambabu-bs9od 8 ай бұрын
❤GOD bless you brother❤
@p.venkataramanawestgodavar7513
@p.venkataramanawestgodavar7513 7 ай бұрын
Please upload this track brother
@jangamkaruna3489
@jangamkaruna3489 5 ай бұрын
గాడ్ బ్లేస్ యు బ్రదర్ చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలని మమ్మల్ని బలపరచాలని కోరుకుంటూన్నాము 🙏🙏🙏
@cornelius.sharon
@cornelius.sharon 5 ай бұрын
Thanq somach Annaya garu 🙌🏻🙌🏻
@LBRrajdeep
@LBRrajdeep 8 ай бұрын
Glory to God bless you bro
@JHONSONMOSYA
@JHONSONMOSYA 8 ай бұрын
Glory to god bro
@korradeepa7911
@korradeepa7911 8 ай бұрын
Thank, you jesus.
@ChinnasandhyapoguRaju-pl2fq
@ChinnasandhyapoguRaju-pl2fq 5 ай бұрын
Vandanalu Anna 🙏🙏🙏🙏🙏 Song track pettandi 🎤🎤🎤🎤
@mariamallipudi8516
@mariamallipudi8516 8 ай бұрын
Praise the Lord brother 🙏.
@Krupajyothikaruna
@Krupajyothikaruna 8 ай бұрын
Song chalabagundi sodaraa God bless u
@RajuMatta-q9h
@RajuMatta-q9h 5 ай бұрын
Good song bro
@rajukoram5793
@rajukoram5793 8 ай бұрын
God bless you brother E song track pettandi
@miclestar447
@miclestar447 8 ай бұрын
Baa undhi... 🙏..
@ChinnasandhyapoguRaju-pl2fq
@ChinnasandhyapoguRaju-pl2fq 5 ай бұрын
Vandanalu Anna🙏🙏🙏🙏🙏 Sang track pettandi🎤🎤🎤🎤
@gaddalaushanna2905
@gaddalaushanna2905 2 ай бұрын
Anna garu miku vandanalu. Song track pettandi
@venkataramaraopodicheti8728
@venkataramaraopodicheti8728 8 ай бұрын
Patanu petandi🙏
@sharonm.sharon4139
@sharonm.sharon4139 8 ай бұрын
పల్లవి : ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2) కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా 1) నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే (2) మనోహర స్ధలములవిూద పాలుప్రాప్తించు దేవుడనీవే యేసయ్యా (2) కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా 2) నా నడతలు తడబడినా స్ధిరపరచుము యేసయ్యా నా తలంపు మారినా నీవైపే మార్చుమయ్యా (2) కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్య యేసయ్యా కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2) ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)
@yallamilliganeswararao622
@yallamilliganeswararao622 6 ай бұрын
Lyrics pettandi brother 🙏
@cornelius.sharon
@cornelius.sharon 6 ай бұрын
Brother song kendana chudandi patanu
@avanthi4696
@avanthi4696 4 ай бұрын
Brother lyruc pettandi
@cornelius.sharon
@cornelius.sharon 4 ай бұрын
సిస్టర్ చానల్లో లిరిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లో చూడండి
@DelilaSamson
@DelilaSamson 2 ай бұрын
Praise the Lord brother Amen
@GemmeliPrakash
@GemmeliPrakash 8 ай бұрын
GOD BLESS YOU ANNA ❤
@Foodiesland7
@Foodiesland7 3 ай бұрын
God bless you brother
KANNAVARU KADHANUKUNNA  || Latest Telugu Christian Song 2024 || Prophet Joseph Kakara
9:20
Prophet Joseph Kakara Official
Рет қаралды 28 М.
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 11 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН