చిరు నటించిన అన్ని చిత్రలోను నంబర్ వన్ మూవి అంటె నా దృష్ఠిలో హిట్లర్ మూవి...ఇలాంటి అన్నయ్య ఒక్కడువుంటె చాలు తల్లిదండ్రులు లేకపోయిన నడుస్తుంది.
@b.prashanth51902 жыл бұрын
P.
@ramupujari3662 жыл бұрын
Ok
@samtihema26322 жыл бұрын
@@b.prashanth5190 w🔉
@shaikjohnbashajohnbasha49832 жыл бұрын
Maa Nanna gariki chala Istam ee movie
@santhoshch5352 жыл бұрын
Yes...
@venkateshjsp23373 жыл бұрын
మరు జన్మానికి నిను కనిపించే అమ్మ అవుతాము . ఎంత అద్భుతంగా ఉంది
@miniature_art2 жыл бұрын
పాట లో అర్దాలు ఎక్సలెంట్. పాటల రచయిత కి శిరస్సు వంచి పాదాభివందనం
@arrolarajaram13532 жыл бұрын
Avunu super
@dasarisrikanth67145 ай бұрын
ఇప్పటికీ ఈ పాట వింటుంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది...నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు కుటుంబ బాధ్యత మొత్తం తానే మోషాడు...రియల్లి గ్రేట్
@ashokchokkala18724 ай бұрын
😊
@sololukmanchannel45784 ай бұрын
😞😞😞🤲 ameen Allah
@uppalaiahnaraboina46994 ай бұрын
❤❤@@ashokchokkala1872
@vsvaraprasadsingireddi20154 ай бұрын
Nijam kada chiru great
@GadiVeeraBabu-s1c3 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢@@sololukmanchannel4578
@ukkajisrikanth7302 жыл бұрын
ముఖ్యం గా ఈపాటలో సాహిత్యం అద్భుతం.. ఈపాట వింటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి
@santhoshch5352 жыл бұрын
Yeppudu vinna kuda Kantlo kannillu vasthunnayi....bro
@venkateshjsp2337 Жыл бұрын
Yes
@sandheep129 Жыл бұрын
@@santhoshch535s bro 😢
@amarnathreddy7934 Жыл бұрын
Yellehe
@mohammadsharif92212 жыл бұрын
హిట్లర్ మూవీ చిరంజీవి గారు తన చెల్లెళ్ళకు అన్నయ్యగా బాడీగార్డ్ గా అన్ని తానై చెల్లెళ్ళ కోసం ఎన్ని కష్టాలదురైనా భరించి నిజంగా అందరి గుండెల్లో అన్నయ్య అయ్యాడు..ఈ పాటలో ఒడిలో ఒదిగి ఋణమై ఎదిగి మరుజన్మానికి నిను కని పెంచే అమ్మవుతామయ్యా ..కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
@kotapadma318911 ай бұрын
అవునండీ
@kambhampatipandurangarao28293 ай бұрын
Nice 👍 👍 @@kotapadma3189
@madhubandi-dm4qg3 жыл бұрын
కనిపించె నవ్వుల వెనక కనపడని కష్టం చాల ఉంటుంది చిరంజీవి గారు నిజంగా ఎన్నో కష్టాలు పడి మేగా family' కి పూల బాట వేశారు
@vikrambaskula21962 жыл бұрын
😭👍
@ravigavvala24042 жыл бұрын
@@vikrambaskula2196 fg
@mankalbabu76692 жыл бұрын
వో సూపర్
@gondyalanandini21742 жыл бұрын
@@vikrambaskula2196 f m kkmmpmommm. Oll
@ramakrishnapadamata25982 жыл бұрын
nijamga baga chepparu bro
@virupakshikvinnu96323 жыл бұрын
చిరుకి ఎలాంటి సీన్ ఐనా సరె నీళ్లు తాగినంత Easy..కామిడైనా,రొమ్యాంటికైనా,నృత్యమైనా,సెంటిమెంటైనా..ఏ సీనైనా సరే.
@manjunath3d4 жыл бұрын
బాధ్యతగా కష్టాలు మోసే ఏ ఆడపిల్ల అన్నైనా... ఓ హిట్లరే అవ్వాలి..
@ypKumar-cy5ng3 жыл бұрын
Nijam brother...... Super ga chepparu.. 👍
@tonych57373 жыл бұрын
Yes anna
@chenchaiahchalla92743 жыл бұрын
Sure Bro ... 🙏🏻🙏🏻🙏🏻
@enduruanil66083 жыл бұрын
Chaala baaga chepparu
@praveenkumarkavali073 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narts55792 жыл бұрын
ముసిరే నిషిలో నడిచే దిశలో నెత్తుటి తో నిలిపావే ఆరని దీపాన్ని..వాహ్ ఏమి రాత సామి...🙏🙏🙏🙏🙏
@maheshreddylanka80312 жыл бұрын
yes bro mana brathukululu avidinga rasaru a deveudu🙏
@eshwareshwar14472 жыл бұрын
@@maheshreddylanka8031 q
@SivaSiva-gy2vl Жыл бұрын
0l
@SivaSiva-gy2vl Жыл бұрын
0l
@SivaSiva-gy2vl Жыл бұрын
@@maheshreddylanka8031 pl
@ramarao9222 Жыл бұрын
Chiranjeevi గారు acting చేశారు కానీ నా రియల్ లైఫ్ లో ఇలా జరిగింది. నా చిన్నప్పుడే మ నాన్నగారు చేనిపోయారు, ఇద్దరు చెల్లెళ్ళు పేద పరిస్థితి అమ్మ, నేను వ్యవసాయ పనులు చేస్తూ వారికి పోషించి చదివించాము, తరువాత నేను ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు కొంత హ్యాపీగా ఉన్నాము. హిట్లర్ మూవీ స్టోరీ న నా లైఫ్ లో కనిపిస్తుంది 😢
@PanagantiParamesh6 ай бұрын
Super anna nuvvu😢😢😢
@meghanagoddu24916 ай бұрын
❤❤❤ ,❤❤❤1¹ . 😅r@@PanagantiParamesh
@saigugulothu94196 ай бұрын
Stay strong bro..
@ashokcommonman96366 ай бұрын
Salute 🫡 Bro
@KKPFRIENDSKIDSKINGPERFORMANCE6 ай бұрын
Happy life bro
@sidhu-xx3br3 жыл бұрын
ఒక అన్న కు ఉండాల్సిన బాధ్యత ప్రేమను తెలియజేసిన ఈ పాట రచయిత గారికి 🙏🙏🙏
@venkateswarlun90342 жыл бұрын
కష్టపడి పైకొచచిన వాళ్ళకి ఈ పాట చుస్తే ఏడుపు ఆగదు 🥲🥲🥲🥲🥲
@koduribhaskar71712 жыл бұрын
🤝👏👌👍
@rameshbanderu98312 жыл бұрын
👌👌
@PrasadGollu-lx9mg Жыл бұрын
Yes boss ur correct
@dharaniv338911 ай бұрын
Agreed
@Venkatnainika9 ай бұрын
Nijam 😭😭😭
@mohammadsharif92212 жыл бұрын
ఈ పాటలో ఒడిలో ఒదిగి రునమై ఎదిగి మారుజన్మానికి నిను కని పెంచే అమ్మమవుతామయ్యా ఆ లిరిక్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😥😢
@chandujoraepalli94362 жыл бұрын
❤❤❤
@jeshwanthgaming1291 Жыл бұрын
Liuuui
@MUmakanthswamy Жыл бұрын
@@jeshwanthgaming1291hi nhi ho skta ho ho kore TV in pn un
@SatyamVangara Жыл бұрын
Yes mohan
@Nagaraju-km3ek9 ай бұрын
👌🙏
@gsyam16612 жыл бұрын
హిట్లర్, చూడలనివుంది, డాడీ, మూవీస్ చూస్తే... తప్పకుండా కంటి లోనుండి నీరు తప్పకుండా వస్తుంది.... . మెగాస్టార్...హ్యాట్సాఫ్
@cnubhaai27538 ай бұрын
ఈ పాట ఎంత మందిని ఇష్టం
@cherlapallyvijay85823 жыл бұрын
పాట రచయితకి, సంగీత దర్శకుడికి, గాన గంధర్వుడు కి...నా నమస్కారాలు 👌🙏
@saikrish2732 жыл бұрын
Tq ra cherlapally
@gurramviswanath69612 жыл бұрын
Dry if
@tejatejasree15962 жыл бұрын
@@saikrish273 the same my Hoo
@saikrish2732 жыл бұрын
@@tejatejasree1596 hm
@ichapuramviswanadham41532 жыл бұрын
Sp balu
@PraveenKumar-hv6qi2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట, ఇలాంటి పాటలు మళ్ళీ రావు 👌
@sateeshgundu66082 жыл бұрын
నేను చాలా సార్ల విన్న ఈ పాటని.... నీరు కాదు అమ్మడు తీరుతున్న ఆశలు మరుజన్మనికి నిను కని పెంచే అమ్మయితామయ్య 🙏🙏🙏🙏
@santhoshch5352 жыл бұрын
👍
@kotapadma318911 ай бұрын
అవునండీ
@Narasimhacharka19902 ай бұрын
❤❤❤
@harishboddu36952 жыл бұрын
నాకు తెలిసి చిరంజీవి గారి అన్ని మూవీస్ లో సాంగ్స్ కన్నా ...The best song idi 🙏🙏
@polimerasrinu52152 жыл бұрын
ఈ సినిమా చివర్లో చిరంజీవి చిన్న చెల్లి చిరంజీవిని ఒక మాట అంటుంది ఆ scene కి కన్నీళ్లు ఆగవు...... ఇలాంటి అన్న ఉన్న ఆడపిల్ల నిజంగా ఎంత అదృష్ట వంతురాలో కదా
@dammusureshnaidu4117 Жыл бұрын
అప్పటికి వరుస పరాజయాలు తో కొట్టి మిట్టాడుతున్న చిరంజీకి గారు ఈ చిత్రము తో boosting వచింది
@lankaadhipathi4065 жыл бұрын
ఈ పాటలో మన మెగాస్టార్ చిరంజీవి గారు కన్నీళ్లు పెట్టించిన విధానం అమోఘం,అద్భుతం,అనంతం....ఈ నటన.
@ShivaShiva-ek8fb3 жыл бұрын
F qaeeaeewweeqweeqqwweqwwqwwweqwe
@ShivaShiva-ek8fb3 жыл бұрын
Eeeweewew6ewew55555eaweewwee
@ShivaShiva-ek8fb3 жыл бұрын
Eawe3aweawewewew
@ShivaShiva-ek8fb3 жыл бұрын
Ee
@Banka20212 жыл бұрын
Endhuke diss like kodutunnaru E paata amdaridhi Not only Chiru Sir
@ajedits2243 жыл бұрын
ఏ దైవ మో దీవించాడు మా అన్నగా దిగివచ్చాడు ❤️ MEGA 💥 STAR
@LavanyaBablu-ht9hk Жыл бұрын
Naku kuda
@Brajsekhar11 ай бұрын
Manamandharam.meghaf😊
@RenukaRenuka-ep9es10 ай бұрын
@@Brajsekhare ddf
@tunuguntlanaresh246010 ай бұрын
Goos bumps came
@baburaobomma84763 ай бұрын
అవును
@classicalsingernageshbenny87478 ай бұрын
ప్రాణంపొసి పాడారు sp బాలు గారు 2024 లో విన్నవారు ఒక లైక్ వేసుకోండి
@TheSantharam7 ай бұрын
ఇలాంటి కామెంట్లే వద్దనేది... ఎవడో విని నీకు లైక్ కొట్టాలా... ఇడియట్..
కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా ఓ ... అన్ని నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసి కూన ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ... ఓ ఓ ఓ ... కన్నీళ్లకే అమ్మ లోని లాలన నాన్న లోని పాలన అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో కొమ్మ చాటు పూవులై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో ముసిరే నిశిలో నడిచే దిశలో నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఒ. .. కన్నీళ్లకే దారి చూపు సూర్యుడా జోల పాడు చంద్రుడా నీవు కంట నీరు పెడితే నిలువలేమురా నీరు కాదే అమ్మలు తీరుతున్న ఆశలు ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవి ఒడిలో ఒదిగి రుణమై ఎదిగి మరు జన్మ నిను కని పెంచే అమ్మవుతామయ్య నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ నా యదలో కాంతుల కొలువమ్మ ఏ దైవమో దీవించాడు మా అన్నగా దిగి వచ్చాడు ఏ జన్మలో రుణమో తీర్చగా ఓ ... మా కోసమే ప్రాణం పంచగా ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ నా యదలో కాంతుల కొలువమ్మ
మనసుకి కష్టంగా ఉన్నప్పుడల్లా ఈ సాంగ్ చూస్తూ ఉంటాను ! అదేంటో మరి ఈ సాంగ్ చూస్తే తల బరువుగా అయ్యి గొంతు నొప్పి గా ఉంది కంట నుంచి నీరు తెలియకుండానే వచ్చేస్తుంది🙏🙏 కష్టం వచ్చినప్పుడు తనివితీరా ఏడ్చేస్తే గుండె బరువు తగ్గుతుంది అంటారు.అలాంటి సమయంలోనే ఈ పాట మనసుపెట్టి ఏకాగ్రత తో శ్రద్ధగా వింటాను... 🤝🤝🤝🤝🤝🤝😷🩸🇮🇳🚩✊✊🙏🙏
@channakesh2699 Жыл бұрын
yes
@lavanyadonthagani6924 Жыл бұрын
S brother it's true 😢😢😢😢😢naku alage avuthundhi
@venkateshwara447 Жыл бұрын
Avunu bro...😞
@nagarajuarige6720 Жыл бұрын
Really
@narasimhapala9984 Жыл бұрын
Same feeling bro
@mintucreative57792 жыл бұрын
Chiru అన్ని మూవీ లలో కంటే ఈ మూవీ చాలా కన్నీళ్ళు పెట్టించింది...నిజంగా అద్భుతం ఈ మూవీ....
@hvlcreations Жыл бұрын
గుండె బరువెక్కిన ప్రతిసారి ఈ పాట వింటాను నిజంగా చాలా అద్భుతం ఈ పాట....అన్నయ్య నటన,బాలు గారి గాత్రం చెప్పడానికి మాటలు సరిపోవు....
@mangapatnamvijayakumar30684 ай бұрын
నేను కూడా
@mallepakaravinder8855 жыл бұрын
ఎంత కటికహృదయుడైన.. like కొట్టాల్సిందే...dislike ఎందుకు కొడుతుర్రు...అద్భుతమైన పాట
ఈ పాట వింటే ఏడుపు వచ్చేసింది ఈ పాట పాడిన "కీ"శే" spబాలసుబ్రమణ్యంగారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏చిరంజీవి అన్నయ్య ఈ సినిమాలో జీవించేశారు 🙏🙏🙏🙏🙏
@gowthamroyal7312 Жыл бұрын
Andhuke ayana mega star ayadu....
@ghost.gamerff Жыл бұрын
erri puk megastar 😂😂😂😂😅😅
@koti90689 ай бұрын
@@ghost.gamerffనీ పెళ్లాన్ని మింగాడా రా
@rajug31042 жыл бұрын
ఈ లోకంలో అన్న చెల్లెల రిలేషన్ కన్నా గొప్పది ఏమి లేదు
@srinivasaraopatchimala94912 жыл бұрын
2022 లోనే కాదు 2050 లో కూడా ఈ పాట వినే వాళ్ళు ఉంటారు
@srinivasaraopatchimala94912 жыл бұрын
I love this song
@krishnasrichetlapally18552 жыл бұрын
S
@bujji38172 жыл бұрын
S
@Aadhvika_shorts2 жыл бұрын
Correct
@Aadhvika_shorts2 жыл бұрын
Correct
@sidhojubrahmayyachary70913 жыл бұрын
చిరంజీవి గారు ఇ సినిమాలో చక్కగా నటించారు అన్న చెల్లెల అనుబంధం చక్కగా కంటికి కనపడినటు చూపించాడు
@rajendrag257011 ай бұрын
నిజ జీవితంలో హిట్లర్ లాంటి అన్నయ్య ఉన్నా ప్రతీ చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలే...
@ramanaraovyakaranam509011 ай бұрын
కళ్ళవెంట కన్నీరు వస్తున్నా కళ్ళు తుడుచుకుంటూ చుస్తన్నా,నా వయస్సు 55,కొన్ని సినిమాల అపజయం అయిన తరువాత ,ఈ సినిమా విజయం సాధించింది❤
@koruprolunakkapalli22122 жыл бұрын
ఈపాట వింటే నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే నీజవేనా అన్నకు ఇన్ని బాధ్యత వుంటుంది
@kb9275Ай бұрын
❤❤ఇక్కడ మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం❤
@vtreddyreddy20922 жыл бұрын
నిజ జీవితం లో జరుగుతున్న సంఘటన ను సమాజానికి. కంటికి కట్టినట్టు చూపించారు. చిరంజీవి గారు
@srinivasv77467 жыл бұрын
చాల ఇష్టమైన మూవీ అన్న గా అందరికి అన్నయ్య గా అయ్యవు my hero Bass మన అందరి చిరంజీవి
@ramakrishnakramakrishna97716 жыл бұрын
మళ్లీ మళ్లీ ఇలాంటి చిత్రాలు మరిన్ని రవలని కొరుకుంటూనాము
@Pawanprabhasmutual2 жыл бұрын
థియేటర్ లో చూసిన వాళ్ళు లక్కీ
@lakshunnaidunimmala29272 ай бұрын
అన్నయ్య తరువాతే ఎవరైనా..
@TruthisBitter-cb1vd4 жыл бұрын
Chiru Sentiment performance, meaningful lyrics, sweet voices, emotional music and great creative film making... Really telugu movie industry has genius people...
@maheshkspg57402 жыл бұрын
నీరు కాదె అమ్మలు తీరుతున్న ఆశలు ఇన్నినాల భారమంతా కడుగుతున్నావే 👍👍👌👌👌
@kishorereddychinthapalli3302 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌👌👌👌👌😭😭😭😭😭😍😭😍
@pushpalathakakuluru15523 жыл бұрын
ఇలాంటి అన్న నాకు లేడు కాబట్టి నా గుండె లో అగ్ని జ్వాలలు ఎవరు చుడలేకపోతునారు ఆడపిల్లననీ నాన్న ప్రేమ పంచాలే. కలర్ లేదనీ అమ్మ ప్రేమ పంచాలే.... 15 సంవత్సరాల కే పెళ్ళి అయింది చిన్న పిల్లననీ భర్త చులకనగా చూస్తారు నాకు జ్ఞానం వచ్చే వరకే ఇద్దరు బాబులు పుట్టారు నాకు 30 సంవత్సరాలు వచ్చిన ఎవరికి నా మీద ప్రేమ కలగ లేదు
@munisridevi85763 жыл бұрын
😥😥😥🙏
@ypKumar-cy5ng3 жыл бұрын
😭😭🙏 sister don't cry 😭
@samapras3 жыл бұрын
@@munisridevi8576 😣
@bonuchinmai48983 жыл бұрын
Don't worry
@tejasrireddy16452 жыл бұрын
Badapadakaku sister
@sudhakarbandaru1402 Жыл бұрын
నా చిన్నప్పుడు ట్రాజిడీ అంటే ఎ.యన్.ఆర్.అని అనే వారు. కొత్త తరంలో చిరంజీవి అక్కినేనిని మరిపించాడు.👌👌👌👌👌
@csvishnuvu95502 жыл бұрын
అన్నయ్య మళ్ళీ ఈ పిక్చర్ ని రీమేక్ చెయ్యాలి great movie🙏
@santhoshch5352 жыл бұрын
Ramcharan Anna remake cheyyali..manam choodaali.. I'm waiting remake this movie...
@narayanareddynarahari6004 жыл бұрын
ఈ పాట చూసి న వారి కి కన్నీరు రాకుండా ఉండవు
@bhukyanareshnayak223 жыл бұрын
Avunu
@venkateshjsp23373 жыл бұрын
Yes
@pinjarintrpartempersharif60453 жыл бұрын
Yes
@venkannapidamarthi46922 жыл бұрын
Yess
@nadigatlasrinivasnadigatla92272 жыл бұрын
Yess Vastunaii kanilu
@gangadharreddyeragamreddy68723 жыл бұрын
మా అన్నయ్య ను లైఫ్ లో వదిలి పెట్టాను..నాకు మా అన్నయ్య అంటే పిచ్చి ఇష్టం.....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.నా ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య నాకు దేవుడు....🙏🙏
@RaviRavi-nk2gn3 жыл бұрын
🙏
@vadlaganesh22973 жыл бұрын
Sollu
@venkateshjsp23373 жыл бұрын
Yes
@ramuonteddu63783 жыл бұрын
❤❤
@injasai1793 жыл бұрын
Avunu kadha bro ,annalu Chala great 💪💪🤛
@A.PraveenKumar3 жыл бұрын
2021 లో ఈ సాంగ్ వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి 👍
@prasadalishala73373 жыл бұрын
Ok ok carry on
@kallubandi98452 жыл бұрын
@@prasadalishala7337 m8j9n 9ijb
@e.devenderreddye.devenderr1772 жыл бұрын
G.
@shivakrishnagundla73982 жыл бұрын
2022
@vinaykumarpalle75212 жыл бұрын
2022 also
@VaralakshmiGurumurthy-hd7um10 ай бұрын
దేవుడు లాంటి అన్నకి చెల్లెలుగా పుట్టాలిఏ ఆడపిల్ల కైన ఇలాంటి అన్న ఉండాలి
@VaralakshmiGurumurthy-hd7um2 ай бұрын
Na life lo elanti dhevudu ma annayyalu❤
@shaikmohidden75999 ай бұрын
ముత్యం లాంటి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య
@narasimharao5408 жыл бұрын
i love my brothar.. ma anna ante naku pranam
@glaxmi65617 жыл бұрын
narasimha rao prahbm nudvn
@pamarthisivashankarrao96507 жыл бұрын
narasimha r
@eravi86506 жыл бұрын
narasimha rao Santorum Anna
@vamshikalleda46582 жыл бұрын
ఈ సాంగ్ ఒక్క చిరు కి కాదు మధ్యతరగతి కుటుంబం మొత్తానికి సంబందించిన సాంగ్ సూపర్
@rekhareddy63085 жыл бұрын
Chustuntene kannillu vachestunnay...such a great song🙏🙏😢😢😢
@saikrish2732 жыл бұрын
💋💋
@పాటలపాఠాలు7 ай бұрын
ఈ సాంగ్ లెజెండ్స్ మాత్రమే వింటారు అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@rakeshpegadapalli31182 ай бұрын
ఈ పాట ఒక చరిత్ర...! ఈ రోజుల్లో ఇలాంటి సాహిత్యాన్ని ఎవరు రాయలేక పోవచ్చు నాకు తెలినంత వరకు రాయలేరు కూడా...? సాహిత్యం అందులోని భావం వేరే లెవెల్ అంతే...❤ స్నేహం అనేది దైవం లాంటిది ఈ రోజుల్లో స్నేహానికి విలువ లేకుండా పోతుంది సమాజం సమాజంలోని విలువలు అల ఉన్నాయి మరి...!
@ellendulasrinivas1672 Жыл бұрын
ఎస్పీ బాలు గారు పాడిన పాటలు అద్భుతం... సాహిత్యం కూడా ఊహకందని పదాలు..
@veerabaduchikkam84025 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా నాకు కన్నీళ్లు అగవు
@mothukugangaiah81704 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@santhoshch5352 жыл бұрын
Same bro...😭😭😭😭😭😭
@mohansaladi53047 жыл бұрын
E song eppudu chusina tears vachestai naku..anna చెల్లెల్ని entha apurupam ga chuskovalo e song chusthe chalu Tears Chiru great
@tonych57373 жыл бұрын
Jai power star
@sudramnyamnsudramnyamn7345 Жыл бұрын
2023 లో ఈసాంగ్ చూశేవాళ్ళు ఒక్క లైక్ వేయండి
@anthonyrani975 Жыл бұрын
2024 Jan. 23
@anthonyrani975 Жыл бұрын
11:24am
@srinivasbathula996011 ай бұрын
2024 Feb 1
@Mrojakumarimrojakumari11 ай бұрын
2024f 1:19
@ConfusedBilliards-kl9sw10 ай бұрын
🎉@@anthonyrani975
@DurgaPrasad-tt9ql2 жыл бұрын
కవి కి, గాయకులు కి, సంగీత దర్శకులు కు మరియు నటులు కు శత సహస్ర కోటి వందనాలు ........herat touching song నభూతో న భవిష్యత్🙏🙏🙏
@nanikandulaforever7 жыл бұрын
I love this song naku matram e song lo chiranjeevi gari ni chustunte ma amma ni chustunnatte undi. ma amma inthakante ekkuva kashtapadindi.
@sureshsandaka63047 жыл бұрын
nanikandula 91221forever j
@googleyoutube85666 жыл бұрын
Maa Amma kudaa same ....pondugalu vasthey oka kotha saree konukkovadaaniki istapadedi kaadu aa dabbulu pillalaki paniki vasthayani aalochinchaydi elaa enno thyagaalu chesindi aa thalli ...prashutham pedda job lo city lo unnadu koduku.... thana thalli brathikindaa chachindaa ani koodaa chudadu problem akkada vundho maaku artham kaavadam ledu...andaru alaa vuntaarani kaadu thappugaa anukokandi...bro...meeru amma gurinchi cheppinanduku chaala happy ga feelayyi ee comment peduthunnam anthay..maa husband manchi vaadu kaabatti maymu vruddapyamlo aa thallini chusukuntunnam lekapothay paristhithi enty....inthagaa kastapadi penchina parent's ni vruddapyamlo aadarinchalani korukuntoo...mari naaku pichianukoku bro..konchem emotional ayya anthay...Thank you. Ammaku JJ lu.
@googleyoutube85666 жыл бұрын
Maa husband manchi vaadu kaabatti maymu vruddapyamlo aa thallini chusukuntunnam lekapothay paristhithi enty
@RajendraPrasad-in2dc6 жыл бұрын
Like you
@kittu65775 жыл бұрын
Alanti amma ni tana prema ni epudu takuva cheskokandi frnds...
@mohanakrishna25544 жыл бұрын
2o21 lo chuse varu oka like
@onlynaresh95923 жыл бұрын
Elanti movie lo act chesna chiru ki na padabivandanalu
@raviyeldi28433 жыл бұрын
I love and like this song
@zaheerkothwal14913 жыл бұрын
These kind of movies teaches love, affection and moral values which is missing these days in films.
@సరాష్ట్రధర్మనిష్ఠావాన్అఖండంభార2 жыл бұрын
మెగా ఫ్యామిలీ మొత్తంలో నిజమైన హీరో చిరంజీవి మాత్రమే. ఎన్టీఆర్ అనే ఏటికి ఎదురీదిన వాడు. తర్వాత ఎంతమంది వచ్చినా చిరంజీవి వేసిన పునాదిరాళ్ళ మీదనే
@GodaKrishna-h7d10 күн бұрын
Chiru Anna godbless you 🙏 and s.p.balu garuki maro Janmni evvali please god ne korutunaa ❤❤❤
@ChittyDandu4 ай бұрын
మా నాన్నగారు మొహం కూడా నాకు తెలియదు ఆ వయసులో మా నాన్నగారు చనిపోయారు 😢 మా చిన్నన్న మా ఫ్యామిలీని ఇలాగే చూసుకున్నారు ఏ కష్టం మాకు తెలియకుండా తనే అన్ని కష్టాలు అనుభవించాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటివి మామూలు అనుకోవచ్చు కానీ అనుభవించిన వాళ్ళకి ఈ ఫీలింగ్ అర్థమవుతుంది 😭😭😭🙏🏻🙏🏻🙏🏻 ఐ లవ్ మై బ్రదర్🙏🏻🙏🏻🙏🏻 నా జన్మ మా అన్న కోసం అర్పిస్తాను🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@manyamsreenu70095 ай бұрын
ఈ కష్టని ఎంతమంది అనుభవించలేదు ఒక లైక్ వేయండి
@cnubhaai27538 ай бұрын
ఈ పాటను ఇప్పటివరకు ఎంత మంది విన్నారు
@LakshmiPriyaDarsiniBathina9 ай бұрын
మా అన్నలు ఇద్దరు చాలా బాగా చూసుకున్నారు నన్ను మా చెల్లిని ఈ సాంగ్ వినగానే మా అన్నాలు గుర్తుకు వస్తారు వాళ్ళు హేపీగా వున్నారు మేము హేపీగా వున్నాము ఆ దేవుడు అనుగ్రహం తో❤
@MDRAJAK-l8r11 ай бұрын
చెల్లి ఉన్న ప్రతి అన్న కు ఈ పాట అంకితం..
@srinivasaraopatchimala94912 жыл бұрын
2022 లో ఈ పాట చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@ashokp9562 Жыл бұрын
2023
@swettysmaily5667 Жыл бұрын
Yes 2023
@kedarimadhubabu22967 жыл бұрын
At 2:58 Chiranjeevi garu like really cried, he had done superbly .
@SRI_VENKATESWARA_CONTRACTORS7 жыл бұрын
kedari madhubabu megastar is the natural star
@jogeswararaoadabala45654 жыл бұрын
that is megastar
@amulavijayasagar10472 жыл бұрын
ఈ పాట రచించిన వాళ్లకు సంగీత దర్శకుడు పాట పాడిన వాళ్లకు ఎన్నిసార్లు వినాలన్నా చాలా బాగుంది కన్నీళ్లు వస్తుంటాయి🙏🙏💐🌸🌺🌹 అప్పుడు హిట్లర్ గిఫ్ట్ గా చేశారు చిరంజీవి గారికి
@its_mohan_creationsАй бұрын
3:56 superb
@Ramjanasenaenconter77717 сағат бұрын
ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయని అడిగితే కష్టం ఐనా చెప్పొచ్చేమో గాని ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసావు అంటే చెప్పలేను ! ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదే సాంగ్ వినేవాడిని! ఇప్పుడు అక్కడ చాలా మంది లేరు ఈ సాంగ్ వింటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తాయి!!
@shaiksoniyaz28522 жыл бұрын
Dedicated this song to my bro. The last para specially sung by sisters. That para is our own words for my bro.... He is the best and only one in world. Lucky to ho have him as our brother....
@seenusuradasuradaseenu80973 жыл бұрын
మనసును హత్కునే సంగీత సాహిత్య సమ్మేళనం ఇటువంటి పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి🙏🙏🙏
@srinuramavathu68542 жыл бұрын
నేటి సమాజంలో ఈలాంటి బంధాలు కనుమరుగయ్యాయి.
@meesalaparamesh98125 ай бұрын
ఏ దైవమో దీవించాడు మా అన్నగా దిగివచ్చాడు ఏ జన్మలో రుణమో తీర్చగా ఓ మా కోసమే ప్రాణం పంచగా ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందిదో మీ నవ్వే వెన్నెల వెలుగమ్మ నా ఎదలో కాంచన కొలువ అమ్మ 1997 లో నా చిన్నప్పుడు చూశాను చిరంజీవి గారు చాలా బాగా నటించారు ఐదు మంది చెల్లెళ్లతో
@Kaawa..Ай бұрын
3:45 ,నా అన్న నా ప్రాణం ....నారాయణ ఇది మా రియల్ స్టోరీ బయ్యా ... అన్ని మా అన్నా చేశాడు ....... నారాయణా బండు I'm MLA PA,,,,,l,
1:38 ఆయన ప్రతి ఒక్కరి నిజ జీవితం. కాదనగలమా. అయన ప్రతి ఒక్కరి పెద్ద అన్నయ్య.
@vijifrancis730810 жыл бұрын
Vry emotional n sentimental song really nice I like so so so so much real brother n sisters affection really gud song.
@maheshmahi55607 жыл бұрын
nice song....heart touching song
@valivali16547 жыл бұрын
9110543742
@sunilkumarreddychagamreddy74407 жыл бұрын
prasanna kumari
@dilakki71497 жыл бұрын
Vali Vali haaa
@raviembeti47967 жыл бұрын
prasanna kumari . I
@NAGARAJU8.Ай бұрын
ఈ పాట చాలా మందికి ఇష్టం
@jettyjagadeesh500329 күн бұрын
ఈ సినిమా రీ రిలీజ్ చేయాలి
@badboyajrcdiehard14293 жыл бұрын
Nee lanti natudu telugu film industry ki dorakadam ma adhrushtam annayya 🔥 😘💗
@koduribhaskar71712 жыл бұрын
good kament
@usharegimudi93982 жыл бұрын
ఈరోజులో అలాంటి అన్నయ ఉన్నాడా
@velagapudivenkatesh7506 жыл бұрын
my childhood movie sweet memories vesavi selavu lu lo daily 20 days chusanu Naa life lo inka Ye movie chudaledu anni sarlu
@Shivacreations6314 ай бұрын
నిజంగా ఈ పాటలో చిరంజీవి గారిని చూస్తే నాకు మా అమ్మను చూసినట్టే అన్పిస్తుంది.నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నపుడు మా నాన్న చనిపోయాడు.అప్పుడు మా అక్కకు 10 ఏళ్ళు.ఎంతో కష్టపడింది మా అమ్మ 😢😢మాకు పొలం లేదు సరిగ్గ ఇల్లు కూడా లేదు మా అమ్మమ్మ వాళ్ల ఊళ్లో ఉందీ ఎన్నో అవమానాలు బరించింది పాపం .ఇదంతా చేసింది కేవలం మా కోసం మాత్రమే.ఎంతో కడ్తపడి మా అక్క పెళ్లి చేసింది.ఇప్పుడు మా అక్కకు పెళ్లయ్యి 8 సంవత్సరాలు అవుతుంది ఇద్దరు మగా పిల్లలు.వాళ్ళు happy.ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు ఎలాగోల కాస్తాది తెలంగాణ పోలీసు notification లో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాను.ఇప్పుడు నాకు ఉన్నా కోరిక మా అమ్మను బాగా చూసుకోవడమే.so నేను చెప్పేది ఏంటంటే జీవితం లో ఎప్పుడు వెనకడుగు వేయకండి.కష్టపడుతు ఉండాలి మనకంటూ ఒక రోజు ఒస్తది.అప్పుడు ఎవరైతే మనల్ని చులకనగా చూసారో వాళ్లే మన దగ్గరకొస్తారు.జీవితంలో కష్టపడటం నేర్పుకోవాలి అంతే అన్నీ వాటంతట అవే మన దగ్గరకొస్తాయి.
@dammusureshnaidu4117 Жыл бұрын
చిరంజీవి గారికి టర్నింగ్ పాయింట్ ఈ మూవీ కానీ ఆ time లో రాకపోతే చిరంజీవి గారు ఈ స్థాయి లో ఉండే వారు కాదు
@pramodyemul45044 жыл бұрын
One of the best Emotional & Heart Touching Song. You are the Only Actor Justify this type of role, You are the Only Legend must shows all your expressions in eyes. 👌👌👍🙏🙏MEGASTAR Chiranjeevi 👌👌👍👍garu you are Lives in our Heart Foreverrrrrrrrrr...... Hats of to you... 🙏🙏👍👌
@Suryakiranpolitics10 ай бұрын
2024 లో చూస్తున్న వారు లైక్ కొట్టండి
@Siddu-e7b Жыл бұрын
2023 lo eee song vintunnavallaki heart fully thanks friends 😃
@Siddu-e7b Жыл бұрын
DARI CHUPU SURYADAA JOLA PADU CHANDRUDAA NEEVU KANTA NIRU PEDITE CHUDALEMU RA NIRU KADU AMMALU TIRUTUNNA BASHALU INNYNALLA BARAMANTA KADUGUTUNNADI Heart touching lines
@Kaawa..Ай бұрын
ఈ పాటను 30 లక్షల మంది చూశారంటే దానికి తగ్గట్టే 30 లక్షల మందికి కష్టాలు ఉన్నట్టే .... ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మరి అందులో పేరెంట్స్ పోగోగొట్టున్న వాళ్ళు