No video

Punyabhoomi Naadesam Video Song | Major Chandrakanth Movie | NTR,Mohan Babu | YOYO Cine Talkies

  Рет қаралды 7,113,481

YOYO Cine Talkies

YOYO Cine Talkies

Күн бұрын

N. T. R, Sharada, Mohan Babu, Ramya Krishna, Nagma,Major Chandrakanth Movie Songs
Major Chandrakanth Movie starring Taraka Rama Rao Nandamuri, Mohan Babu, Nagma and Ramya Krishna in lead roles. Directed by Kovelamudi Raghavendra Rao and Produced by Mohan Babu. Music composed by M. M. Keeravani.
YOYO TV Viral Videos:
goo.gl/nnCstS
YOYO TV Trending Stories:
goo.gl/6RWXQK
YOYO Unsolved Mysteries:
goo.gl/jkgYdG
YOYO TV Interviews:
goo.gl/8WMtF1
YOYO Time to Talk:
goo.gl/6bal83
Srimathi Oka Bahumathi:
goo.gl/34ACbE
Telangana:
goo.gl/gvnXE7
Chandamama Kathalu:
goo.gl/NVi8oF
-------------------------------------------------------------
YOYO Cine Talkies:
goo.gl/twvgpp
YOYO News24:
goo.gl/XK5wOR
YOYO TV Health:
goo.gl/KuVoiy
YOYO World:
goo.gl/aM4ZWT
YOYO TV Kannada:
goo.gl/7UFeSM
YOYO TV Malayalam:
goo.gl/446VPJ
YOYO Times:
goo.gl/xou3Wy
YOYO TV Hindi:
goo.gl/jtyvy0
___
Subscribe to Tollywood No.1 KZbin Channel for non-stop entertainment & Movie Updates
Click here to subscribe goo.gl/ApczL8
Like and Comment us at Facebook / yoyocinetalkies1
Follow us at Twitter / yoyocinetalkies

Пікірлер: 686
@user-mq3mm7vb6e
@user-mq3mm7vb6e 10 күн бұрын
జై భారత్ జై ఎన్టీఆర్ ఈ పాటని మించిన దేశ భక్తి గీతం మన భారత దేశం లో లేదు 🙏🙏🙏🙏🙏జై తెలుగుదేశం 💞
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 9 ай бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@user-gj4uv2fh1u
@user-gj4uv2fh1u Ай бұрын
, ఇలాంటి వాళ్లు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టటం మన చేసుకున్న పుణ్యం
@sanapathisrinu4239
@sanapathisrinu4239 Жыл бұрын
పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ ||2|| నన్ను కన్న నా దేశం నమో నమామీ అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ ఆ ఆ ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ||2|| ఒరెయ్..! ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? కుప్పలూడ్చావా? ఒరెయ్! తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడురా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందేమాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి అఖండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ ||2|| గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాదించే సమరంలో అమర జ్యొతులై వెలిగే ద్రువతారలు కన్నది ఈ దేశం చరితార్దులకన్నది నా భారత దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
@user-mb8po3kr4c
@user-mb8po3kr4c 9 ай бұрын
ల్మ్ల
@suricreations1246
@suricreations1246 6 ай бұрын
@swamykotipalli7875
@swamykotipalli7875 4 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@shalaniajay
@shalaniajay Ай бұрын
❤😊
@sivanagaraju1789
@sivanagaraju1789 28 күн бұрын
అయ్యా అది తత్వం కాదు కప్పం అడిగిన తుచ్చుడు
@palempati
@palempati Жыл бұрын
తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పాట బ్రతికే ఉంటుంది... అద్భుతం అంతే...మొత్తం టీమ్ కి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@crazykings46
@crazykings46 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂🎉🎉🎉😢😢😢😅😅😊😊❤🎉😂😂😂😂😂🎉🎉🎉😢😮😮😮😅😅😊😊❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂🎉😂🎉😢😮😮😅😮😅😅😅😅😅😊😊😊😊 💞🇮🇳🇮🇳❤️‍🩹😡💔😃🤙😍🥳🎂🔥🔥🙏🥵💦💞🇮🇳❤️‍🩹❤️‍🩹💔🤙🤙💦😍🥳🎂💕🔥💕🙏🥵🥵❤❤❤❤😂🎉😢😮😢😮😮😅😅❤😂🎉😢😮😅😊
@kumarsai5408
@kumarsai5408 11 ай бұрын
Telugu jathi Kadu bro sanathana dharmam unanthakalam untundi
@revusuresh643
@revusuresh643 11 ай бұрын
Ghusboomssss
@pasthamsridhar3516
@pasthamsridhar3516 11 ай бұрын
​@@crazykings46😊
@user-im3fd9tq8f
@user-im3fd9tq8f 10 ай бұрын
​@@crazykings46ŵ3
@sureshpulluri4454
@sureshpulluri4454 19 күн бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
@komalireddy662
@komalireddy662 Жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. అన్నీ త్యాగాలు చేసి మన దేశాన్ని మనకి అప్పగిస్తే, ఇప్పుడు మన వాళ్లే మన వాళ్లని దోచుకుంటున్నారు 😢😢😢
@gunjikoteswrarrao3097
@gunjikoteswrarrao3097 10 ай бұрын
🎉😅
@gunjikoteswrarrao3097
@gunjikoteswrarrao3097 10 ай бұрын
🎉😅😊😅
@emotionalvideos7776
@emotionalvideos7776 9 ай бұрын
Well said friend
@Nagamanipallapu
@Nagamanipallapu 9 ай бұрын
RR R ❤❤❤💪💪💪🌹🌹🌹
@sathishsathishgoudpuli3521
@sathishsathishgoudpuli3521 9 ай бұрын
Anna Naku kuda
@Diyashanvivolgs
@Diyashanvivolgs Жыл бұрын
నా భారతదేశం ఎందరో వీరులుకు పుట్టినిల్లు..అందరి వీరుల వారసులు నా దేశంలో స్వాచా వాయువులు పేల్చారు..ఒక్క నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు తప్ప... జోహార్ సుభాష్ చంద్రబోస్...
@somashekharshekhar8104
@somashekharshekhar8104 Жыл бұрын
😢😢😢😢
@golugurinagababu672
@golugurinagababu672 Ай бұрын
ప్రపంచ చరిత్రలో రామారావు గారి లాంటి హీరో కానీ, మంచి మనసున్న మనిషి కానీ లేడు ఇక రాడు. ఆయన దైవ స్వరూపుడు.
@nithinkumar4349
@nithinkumar4349 19 күн бұрын
This song is dedicated to Indian fans.. Jai BHARATH (English) ಜೈ ಭಾರತ (Kannada) జై భారత (Telugu) जै भारत (Hindi) ஜை பாரத (Tamil) ജൈ ഭാരന (Malayalam) All Languages fans who assemble here like please🙏❤😊
@krishnanayak864
@krishnanayak864 Жыл бұрын
మహానుభావులు అందరూ ఒకరి దగ్గర చేరితే ఒక చరిత్రగా మిగిలిపోతుంది జోహార్ ఎన్టీఆర్ జైహింద్ భారత దేశము ఈ దేశభక్తి గీతాన్ని పాడిన వారికి రాసిన వారికి విన్నవారికి నటించిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్
@shivanaini2347
@shivanaini2347 Жыл бұрын
Avunandi nijame
@tanguturramesh3218
@tanguturramesh3218 Жыл бұрын
😂SAM TO YOU SIR
@sudheerjonna4440
@sudheerjonna4440 Жыл бұрын
​@@shivanaini2347 0❤ I'm
@ramanarajuvenkata1957
@ramanarajuvenkata1957 Жыл бұрын
Super song and hats up to ntr
@NVENKATARAMANA-fd9gd
@NVENKATARAMANA-fd9gd 11 ай бұрын
@@shivanaini2347"
@mekalamastan72
@mekalamastan72 11 ай бұрын
చూశారు కదా మన దేశం పాట ఒక లైక్ చేయండి
@ArunDaketi
@ArunDaketi 8 ай бұрын
NTR garu talent evarikii raduu , he his God 's gift , really lucky Andhra people proud him
@kankaiahabandi9426
@kankaiahabandi9426 6 ай бұрын
2024 లో ఈ పాట సూపర్ చాలా బాగుంది అంటున్నారు
@user-vg4lj7hu4s
@user-vg4lj7hu4s 6 ай бұрын
జై భారత్ మాతా
@babubattula3262
@babubattula3262 6 ай бұрын
బాగుంది పాటు
@mallepoguravikumar9259
@mallepoguravikumar9259 5 ай бұрын
​@@user-vg4lj7hu4s46
@tannirusrinivasarao5274
@tannirusrinivasarao5274 4 ай бұрын
11qqqqqqqqq😊qq9​@@user-vg4lj7hu4s
@user-bz3kj5qp8g
@user-bz3kj5qp8g 4 ай бұрын
​@@user-vg4lj7hu4s3:51
@srinivasraok2769
@srinivasraok2769 2 ай бұрын
భారతరత్న అవార్డు evali జై ఎన్టీఆర్
@harishsuravarapu1538
@harishsuravarapu1538 Жыл бұрын
ఇప్పటికి ఈ ఇయర్ లో ఎన్ని సార్లో లెక్కే లేదు గుడ్ కంపోసింగ్ 🙏
@sriramularusesh5773
@sriramularusesh5773 9 ай бұрын
మన దేశం కోసం ఎందరో ప్రముఖులు ప్రానాలు అర్పించారు❤❤❤
@mr.professor362
@mr.professor362 6 ай бұрын
The voice of SPB and acting of NTR garu is just phenomenon❤❤❤❤
@naveenreddy5504
@naveenreddy5504 Жыл бұрын
Assalu song chala ante chala bagundi Annagaarini 1000 years aina sare TELUGU prajalu evvaru marchiporu meeku naa padabhivandanalu sir JAI SR.NTR JAI BALAYYA
@bmunikrishna4666
@bmunikrishna4666 2 ай бұрын
ఇప్పటికీ ఈ సాంగ్స్ చూస్తున్నారా లేదా ఎంతమంది ఉన్నారు నేను 2024 లో కూడా చూస్తున్నాను
@glpteckwithentertainment9273
@glpteckwithentertainment9273 Ай бұрын
Yes
@NagaHemanth-fu3nm
@NagaHemanth-fu3nm 6 ай бұрын
Subose Chandra Bose and aluri Smitha Rama Raju and baghat Singh and real Legends real heros of Indian,s Johar NTR ✌️💛
@Saveindia159
@Saveindia159 Жыл бұрын
మోహన్బాబు గారి అదృష్టం NTR తో కలిసి నటించడం ఈలాంటి మూవీ లో
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 6 ай бұрын
స్వాతంత్ర్య సమరయోధుల పాట చాలా బాగుంది.ఎన్టీఆర్ విభిన్న వెర్షన్లు.
@KSV3692
@KSV3692 10 ай бұрын
ఎన్ని యుగాలు గడిచిన భారత మాతకు ఉన్న గౌరవం పోదు. వీరుల త్యాగ్యలు మరువనివి.
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 11 ай бұрын
Excellent 👌 Music by legendary Padmasri Keeravani sir
@user-tp7jx2cs4o
@user-tp7jx2cs4o Жыл бұрын
హ్యట్సప్❤యన్ టియర్❤ నందమూరికి❤సమస్కారాలు😢గడ్డం.నారాయ ణరెడ్ఢి❤ఐలైక్
@rasintigopalreddy6714
@rasintigopalreddy6714 Ай бұрын
NJ😅
@Kanthrajreddy
@Kanthrajreddy Ай бұрын
❤❤❤❤❤7​@@rasintigopalreddy6714
@prakashrao5956
@prakashrao5956 5 ай бұрын
ANR & NTR really the eyes of telugu cini field... We gratitude them..... Hats off
@bablubablus.a6200
@bablubablus.a6200 7 ай бұрын
జై చెత్రపతి శివాజీ మహారాజ్ 🙏🏻🙏🏻🙏🏻
@GaddmLakshminarayanareddy
@GaddmLakshminarayanareddy 4 ай бұрын
❤పది😢 సార్లు 😢చూశ😮యన్.టి.యర్😢నిజాయితి😮హీరో😮సూపర్😢 మూవీ 😢
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 ай бұрын
జా లా ది, రాజారావు గారు, ఈ పాట ను రాశారు, కానీ ఒక సందర్భంలో సభాస్థలి లో అందరి గూర్చి మాట్లాడారు కానీ పాట రాసిన, జా లా ది రాజా రావు ని గూర్చి మాత్రం చెప్పలేదు అంటారు ఆయన భార్య అడిగినారు అంటా నీ గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఆయన ఒక రూమ్ కి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ కళ్ల వెంబడి నీళ్లు పెట్టుకుని ఉండగా ఆయన కూతురు, విజయ గారు వచ్చి ఓ దారి చింద ట ఎందుకు అంటే కాస్ట్ ఫీలింగ్
@ChandraSekhar-yz9ou
@ChandraSekhar-yz9ou 10 ай бұрын
Senior ntr is no1 hero in my life in old movies
@user-hn5uu8gk1l
@user-hn5uu8gk1l Жыл бұрын
పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పున్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపుర్న నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం ||పుణ్య భూమి|| అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2|| ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి || అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం.. వందేమాతరం అన్నది ఆ ఆకాశం అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి అకండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భరతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని హిందు ఫౌసు జై హిందని నడిచాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు గాందీజి కలలుగన్న స్వరాజ్యం సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే దృవతారల కన్నది ఈ దేశం చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||
@chowdarijanmanjay
@chowdarijanmanjay Жыл бұрын
Oka 1000 times chusanuu but specially NETAJI part aa great lyrics give me goosbumbs every time
@madhavhepsi1528
@madhavhepsi1528 Жыл бұрын
P00pppp0
@satishpukkalla2972
@satishpukkalla2972 Жыл бұрын
Correct brother
@Rmohan01
@Rmohan01 11 ай бұрын
Yes brother
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 10 ай бұрын
Yes.. and even the entry of Alluuri seetharamaraju is also superb
@gpollaya1340
@gpollaya1340 6 ай бұрын
Jai. N. T. R. Babai😢miss you babai😢India🇮🇳 jai. N. T. R. King of. India🇮🇳 jai. N. T. R. 😢so. Anna😢. Miss you. India🇮🇳 Anna India🇮🇳 Anna. King of. India🇮🇳😢Anna😢so. E. So ng. Old is the best👍💯👍💯 so. So. Beautiful😍💓🎉🎉
@narsimlu-zq2fs
@narsimlu-zq2fs 6 ай бұрын
NTR. Garu talent. Evarikii. Raduu. Jai. TDP✌ 🇮🇳🙏👍👌🌹🌹🌹🌹🌹🌹🌹
@mahi-zq1cu
@mahi-zq1cu Жыл бұрын
Am from karnataka but no one song composed as entire india like bharat bhoomi
@sujathathalluri2043
@sujathathalluri2043 Ай бұрын
Writer ki ,singer ki , music director ki hattsoff....inka annagaari gurinchi cheppedemundi.. legend
@user-ge1hp6lc2m
@user-ge1hp6lc2m 6 ай бұрын
సూపర్ అన్నా దేశం 🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐💙💙❤️❤️🚩🚩🔥🔥👌
@MrsaiprasadJaintr9999
@MrsaiprasadJaintr9999 Жыл бұрын
I love my India jai NTR SIR 😎🔥
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
Jaihind🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🙏
@vigneshwaran9331
@vigneshwaran9331 Жыл бұрын
I am a Tamilan , during my school days they will play this song in August month every year , whenever I hear this song, I will get happy tears automatically, till now also 🥹🥹🥹
@SSS-de2nj
@SSS-de2nj 10 ай бұрын
Super brother
@Ramskanchadapu
@Ramskanchadapu Жыл бұрын
కీరవాణి గారికి ఆస్కార్ ఇవ్వడం లో తప్పే లేదు దీనమ్మ అంతకు మించి ఇంకా ఏమయినా అవార్డు ఉన్నా ఇవొచ్ఛు తెలుగు వాళ్ళందరూ గర్వ పడే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంకా NT R గారి గురించి S P బాలు గారి గురించి ఎంత చెప్పిన తక్కువే తెలుగు బాష లో పదాలు సరిపోవు 🎉
@tanguturramesh3218
@tanguturramesh3218 Жыл бұрын
THANK YOU SIR
@SrikanthDeshaboina-wp4se
@SrikanthDeshaboina-wp4se Жыл бұрын
😎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NaveenKumar-kr4yp
@NaveenKumar-kr4yp 6 ай бұрын
Sp balu sir e song padindi keerivani kadu
@raji1357
@raji1357 Жыл бұрын
E song madhya lo vandemataram ane word vintuntene goosebumps osthunnayyy🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤞🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@bneelakantam4916
@bneelakantam4916 Ай бұрын
NTR Major chandrakanth Mohan Babu Sarada Ramya Krishna nightingale cinema blockbuster
@miltonmiltonamudha2823
@miltonmiltonamudha2823 10 ай бұрын
Super superb super quality NTR Sir we are respected sir 👍👍👍👍💪💪💪💪💪 I love india
@golugurinagababu672
@golugurinagababu672 Ай бұрын
ఈ సినిమా నిర్మాత మరియు రామారావు గారి తర్వాత అంతటి మహ నటుడు శ్రీ మోహన్ బాబు గారికి కూడా దన్యవాదాలు.
@user-tp7jx2cs4o
@user-tp7jx2cs4o Жыл бұрын
❤హీరో రియల్ యన్ టి ఆర్ మేహనబాబు ❤ఐలైక్❤😢
@fadkrishna
@fadkrishna 9 ай бұрын
పుంణ్యభూమి నాదేశం నమోనమామి, దంణ్యభూమి నాదేశం సదర్వారమి🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 10 ай бұрын
చివర్లో గుండు గాడి గురించి తప్ప మిగతా అంతా superb..
@NaveenKumar-xv6dr
@NaveenKumar-xv6dr 9 ай бұрын
yes
@roniyoutuber9178
@roniyoutuber9178 2 ай бұрын
Ni yamma mogudini adddugu aa mahanu bhavudi tyagam...pulka
@rajbajjuri2357
@rajbajjuri2357 Ай бұрын
S 😂
@y.sreddy8887
@y.sreddy8887 Ай бұрын
గుద్దని మూసుకో రా లామిడి కొడకా
@y.sreddy8887
@y.sreddy8887 Ай бұрын
​@@NaveenKumar-xv6drమడ్డ yes లంజ కొడకా
@gaderajkumar
@gaderajkumar 7 ай бұрын
ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి అఖండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ ||2||
@rajbajjuri2357
@rajbajjuri2357 Ай бұрын
🚩
@sriramularusesh5773
@sriramularusesh5773 10 ай бұрын
మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరలకు శతకోటి వందనాలు ❤❤❤
@jampanisubbareddy
@jampanisubbareddy 5 ай бұрын
Very.good.songs
@subramanyamanand1460
@subramanyamanand1460 Жыл бұрын
Evergreen song and Oscar ivvali ❤❤
@sriramularusesh5773
@sriramularusesh5773 10 ай бұрын
❤❤❤ మేరా భారత్ మహాన్ ❤❤❤
@mychannelvlogs1374
@mychannelvlogs1374 6 ай бұрын
Goosebumps performance sr ntr ,❤❤❤❤❤❤❤
@virallovelystar
@virallovelystar Жыл бұрын
Evergreen mega hero NTR....🙏
@bharathh2208
@bharathh2208 6 ай бұрын
Jai NTR
@user-ge2jv9md8j
@user-ge2jv9md8j 5 ай бұрын
మహనీయులైనవారందరికి నా వందనములు జైహింద్ వందేమాతరం
@ravoofmd1457
@ravoofmd1457 11 ай бұрын
NTR gari ki katta bramhana character ,Subhash Chandra Bose character super ga set ayindhi.🇮🇳🇮🇳🙏
@boyaveerannaveeranna3295
@boyaveerannaveeranna3295 8 ай бұрын
సూపర్.అన్న
@KattupalliSekhar
@KattupalliSekhar 6 ай бұрын
Ilovethissong ❤❤❤❤❤
@azeezbasha4136
@azeezbasha4136 2 ай бұрын
,,🙏🌹💐🌹🙏 ఇది నా దైవం. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. వారి అభిమానిగా. ఆ భగవంతున్ని. నేను ఇంకెప్పుడు చూస్తాను. ఇలాంటి తెలుగుదేశం పార్టీని.స్థాపించిన అటువంట నా దేవుడు ఆశయాలు కు. అంకితమై నా జీవితాన్ని. నా దేవుడుకి అర్పించిన నాను స్వార్థ ప్రయోజనాల కొరకు. అన్నగారి అభిమానిగా. ఎనాడు నేను పాకులాడడం లేదు మా అన్న గారి అభిమానుల. జీవితం పేద ప్రజలకు అంకితం ఎస్.ఎఅజీస్ భాష చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి అర్బన్ తిరుమల నగ.గ్రామపంచాయతీ అన్నం స్వర్గీయనందమూరి తారకరామారావు గారి ఆశయాలకు అంకితం అభిమానుల జీవితం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@swapnap1754
@swapnap1754 12 күн бұрын
మాన ప్రాణాలు కాపోసుకోవాడినికీ ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాక చిన్న పిల్లలు మీద ఈ గోరాలు ఏంటో 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@ntrfanofindia371
@ntrfanofindia371 11 ай бұрын
Jai ntr ❤❤❤❤❤❤❤❤❤❤
@Jaswhant-mq7xm
@Jaswhant-mq7xm 10 ай бұрын
Fjrrfjrufy❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂fjfjffut
@bharathchollangi
@bharathchollangi 13 күн бұрын
2024 lo entha mandhi e song chustunnaru vallu 👍
@gpollaya1340
@gpollaya1340 6 ай бұрын
Jai.n.t.r.😢so.babai.😢miss You babai😢India🇮🇳 babai😢so.king of.India🇮🇳 babai😢so Anna😢miss you😢Anna India🇮🇳 Anna king of.India🇮🇳 Anna😢so.e So ng old is the best👍💯 Anna and G N 🎉🎉❤❤❤
@sivam1318
@sivam1318 Жыл бұрын
ఇలాంటి సమాజం కోసమా ఇంత మంది ప్రణత్యాగం చేసింది అని ఇపుడు బాధ వేస్తుంది😢
@nikhilkumar-tt2gz
@nikhilkumar-tt2gz Жыл бұрын
Nijam anna
@suriyasuriya-dj9ng
@suriyasuriya-dj9ng Жыл бұрын
​@@nikhilkumar-tt2gz😊
@shivamobiles5818
@shivamobiles5818 11 ай бұрын
@@nikhilkumar-tt2gz 8
@manimadhu5245
@manimadhu5245 11 ай бұрын
​Ko
@NarendraYerragundu
@NarendraYerragundu 11 ай бұрын
Elati.nayakulu.Ekaleru
@RajendraKumar-mv9js
@RajendraKumar-mv9js Жыл бұрын
Good human being never die.the legend of Telugu cinema and political party.
@user-tp7jx2cs4o
@user-tp7jx2cs4o Жыл бұрын
❤హ్యట్సప్ యన్…టి…ఆర్ కళా పరి పూర్ణడు…నిజాయతి…నటుడు…❤ 10000000లైక్ జై యన్ టీ…ఆర్ 😮గడ్డం చప్పా…లెం…ఆయన దీరుడు 😂😢😢😢❤ ఐలైక్
@michealnaveed
@michealnaveed Жыл бұрын
ఈ సాంగ్ విన్న ప్రతీసారీ కళ్ళలో నీళ్ళు ఆగవు 😢
@Rmohan01
@Rmohan01 11 ай бұрын
😢
@srikanthichowdary5333
@srikanthichowdary5333 4 ай бұрын
Proud moment NTR
@srikanthichowdary5333
@srikanthichowdary5333 4 ай бұрын
Kutte gaa kaallaneellu endukuraa piriki vedhava
@tadidaniel5775
@tadidaniel5775 Жыл бұрын
Super ❤
@trinadhalamanda2359
@trinadhalamanda2359 9 ай бұрын
evergreen nice song....e samajam kosam manam emchastunnam present brother's
@sujibrothersujibrother6717
@sujibrothersujibrother6717 Жыл бұрын
Great Ntr sir garu 🙏🙏🙏🙏
@user-cu3eh5ij2t
@user-cu3eh5ij2t 7 ай бұрын
Aadhi NTR gari lelalu Jai TDp Jai ntr Jai Babu Jai lokes Jai junear ntr
@srinivassomu4708
@srinivassomu4708 3 ай бұрын
Super hit movie and song
@user-fg6nq5ns1c
@user-fg6nq5ns1c 7 ай бұрын
Great song ntr garu
@nallguntavenkatesh
@nallguntavenkatesh 9 ай бұрын
Jai ntr garu
@SivaKusu1904
@SivaKusu1904 4 ай бұрын
Anna garuuu🥺🙏🤗🤗🤗
@nallguntavenkatesh
@nallguntavenkatesh 9 ай бұрын
Anna garu
@SarojiniMeesala-rd7tm
@SarojiniMeesala-rd7tm 7 ай бұрын
Superb
@kvsraju4578
@kvsraju4578 Жыл бұрын
ఈ పాటలో ఇమిడి పోతాను ,అంత ఇష్టం
@DaraPremkumar-d6j
@DaraPremkumar-d6j Ай бұрын
Haa generation nv dominate chesav annaa....ee genaration...maa junior ntr anniya clear chestaadu edi 100% anna acting lo kaani real life lo kaani this is true ✊🙏🙏
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 8 ай бұрын
JAI NTR
@user-sv8wn8ei2t
@user-sv8wn8ei2t 6 ай бұрын
SUPAR...RAMARU...
@sirikondasatti
@sirikondasatti Жыл бұрын
మహానుభావులు ఒకదగ్గర చేరితే ఒక చరిత్రగా మిగిలిపోతుంది , NTR, BALUGARU, KEERAVANI
@kedargutti7966
@kedargutti7966 Жыл бұрын
esong ki ntr ki balu gariki keeravaniki enni Oscarlu echhina saripovu
@gadanageswararao7207
@gadanageswararao7207 Жыл бұрын
​@@kedargutti7966 😮😮
@indrasekharmora5623
@indrasekharmora5623 Жыл бұрын
​@@kedargutti7966 😊
@gangaramjangiti1375
@gangaramjangiti1375 Жыл бұрын
@@kedargutti7966 źm.hhxh😉😉&😉&&&^&''&
@makireddyvasatha1980
@makireddyvasatha1980 Жыл бұрын
@@kedargutti7966 hi
@Nps600
@Nps600 Жыл бұрын
Hats off to Sr NTR garu 🙏 Proud of you sir- As a mega fan ga chepthuna.
@gpollaya1340
@gpollaya1340 6 ай бұрын
Jai. N. T. R. Babai😢miss you👉 india🇮🇳🇮🇳 so. N. T. R. Babai kang of the best👍💯 india🇮🇳🇮🇳 n. T. R. Babai😢so. E. So ng old is the best👍💯👍💯 gold🏆🏆🏆 is the best. So. E. So ng. So. So. Beautiful😍so. Anna. Miss you👉 india🇮🇳🇮🇳 Anna😢king of the best👍💯Anna you👉 so. So. Beautiful😍💓🎉🎉
@vamshikokku3843
@vamshikokku3843 17 күн бұрын
Evergreen.. Never old.. 🔥
@Maulanasyed-dr4ub
@Maulanasyed-dr4ub 4 ай бұрын
All time sure hit
@gouraiahv8387
@gouraiahv8387 6 ай бұрын
Very nice scene in the movie and good program
@kindantchaitanya2031
@kindantchaitanya2031 10 ай бұрын
Jai. NTR. garu
@seswarrao8692
@seswarrao8692 9 ай бұрын
My favourite Movie...💘 Arjuna & Eswar
@nallguntavenkatesh
@nallguntavenkatesh 9 ай бұрын
Jai ntr
@abhilash2369
@abhilash2369 7 ай бұрын
❤❤
@UmaMaheswari-xt8db
@UmaMaheswari-xt8db 4 ай бұрын
Yes it's 2024 still now this song is evergreen. ...not only still now..... always....
@kankaiahabandi9426
@kankaiahabandi9426 6 ай бұрын
super
@gpollaya1340
@gpollaya1340 6 ай бұрын
Jai.n.t.r.😢babAi.miss you😢🎉🎉babai😢India🇮🇳 babai.king of.India🇮🇳 babAi so.e.song Gold 🏆is the best👍💯jAi.n.t.r😢babai😢gold.is the best👍💯 babai😢gold🏆 india🇮🇳🎉🎉❤❤
@kishore007
@kishore007 4 ай бұрын
Evergreen
@nallguntavenkatesh
@nallguntavenkatesh 11 ай бұрын
Jai annagaru
@Naresh-ng7nk
@Naresh-ng7nk 10 ай бұрын
Punyabhumi Na Dhestayam...💥💥💥
@VishwaBharath798
@VishwaBharath798 6 ай бұрын
Swarajyam with Swadharmam❤
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 9 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 3,5 МЛН
Suvvi Suvvi Suvvalamma Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja
6:12
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН