పళనిస్వామి గారితో మాట్లాడాను.ఇంకా ప్రత్యక్షంగా స్వామిని చూడ్డానికి ఇంటికి కూడా వెళ్ళాను.అందుబాటులో లేరు.చాలా సాధు స్వభావం గల, జాగ్రత్తగా ఉండే పురాతన కాలం మనిషి.పళని స్వామి గారికి మనమందరం సన్మానం చేయాలని నా కోరిక . రాజమండ్రిలో ఉంటారు.❤
స్వామి గారు మీరు చెప్పేది అక్షరాల నిజం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత మంచి మాటలు చెప్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@sridevib81953 ай бұрын
గురువు గారు, మీరు చెప్పే విధానం ప్రయత్నించాక వచ్చేక రుచి వర్ణణాతీతం.. అంతరించిపోతున్న మన తెలుగు రుచులకి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. మాలాంటి వయసులో వున్న వారికి మార్గదర్శకులు అవుతున్నారు.. ఇందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.. సర్వేజనా సుఖినోభవంతు.. 🙏🏼
@vlalithadevi43243 ай бұрын
నమస్తే🙏 ఎంత ఆప్యాయంగా చెప్తారు నాన్న అని ,,,,, నిజమే మీరు చెప్పింది,, మీలాగా చెప్పేవాళ్లు లేక ఎన్ని బంధాలు దూరమైపోయినయో....
స్వామి గారు మీరు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం. తండ్రి లా , ఒక గురువు గా మీరు చేసే జీవిత భోధలు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది 🙏🙏🙏
@kameswarigudimetla48463 ай бұрын
మీరు చెప్పినది అక్షరాలా నిజం. నా బాధ ఏమిటంటే అలా విడదీసినా వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ విడి పోయిన వాళ్ళే నష్ట పోతున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? చక్కని మాటలు చెప్తున్నారు గురువు గారు🙏
@AmmajiNethala-bp5io2 ай бұрын
Mee maatalu maaku santoshanistayi
@universalpeace80932 ай бұрын
we all are lucky being a subscriber of palani swamy channel.
@vinjamurirama3 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు.
@bhaveshreddy32063 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు మీరు చెప్తోంది ముమ్మాటికీ నిజం గురుదేవా,పుజలుచేస్తున్న మనుషులలో కూడా ఈ ఈర్ష్య అసూయలు చూశాము 🥰🙏🙏🙏💅💅💅💅🍑🍑🥭🥭🍯🍚🥥🥥🥥🧆🧆🍎☕🍇🍇🍊🍈🌽🌽🌽🍵🫖🫖🍏💰💰💰💰💰🙏🙏🙏💅💅💅🥰🥰🥰
@sknagoorshaib80993 ай бұрын
Meeru cheppindi correct sir
@KanakaDurga-ow5wz3 ай бұрын
ఎంతబాగా చెప్పారు చాలా మంది పోగొట్టుకున్నా క బాధ పడతారు. ఒక్కసారి ఆలోచించండి అప్పుడు నిర్ణయం తీసుకోండి
@chandakamkusuma2273 ай бұрын
Thank you tata గారూ, ok tata గారూ
@drvssrinivas17793 ай бұрын
Nijam chepparu sir
@nippanichatti15613 ай бұрын
జీవితానికి ప్రాథమిక అవసరాలు అయిన తిండి, బట్ట, ఇల్లు ఎలాగో, అలాగే జీవితాన్ని సక్రమంగా మలచుకువడానికి కొన్ని విలువలు కూడా అంతే ముఖ్యం. చిన్న సర్దుబాటుతో మన బంధాలను మెరుగుపరచుకుందాము. అదే విషయాన్ని పళని స్వామి గారు చెప్తున్నారు. వినడంతో సరిపెట్టుకోకుండా, అనుసరించడం మన ధర్మం.
@RR-em1xz3 ай бұрын
Na jeevitham gurinchi chepthunnattu undhi.na jeevitham nashanam sontha varu chesaru
@banjarabhagavadgita3 ай бұрын
పెద్దలు,సోదర సమానులు పళనిస్వామిగారూ🙏 ఎన్నో మంచివిషయాలు పంచుతున్న మీకు అనేక ధన్యవాదాలు 🌷🌷🙏
కొందరికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా వద్దని చెప్పాక దారి ఇవ్వండి కావాలనుకుంటే కలిసి ఉండండి ప్రతిసారి అడుక్కునేలా బతిమాలు కొనేలా చేయకండి కావాలనుకుంటే నిలిచేది బంధం,అడుక్కుంటే నిలిచేది కాదు అందుకని కసి తీరా మాత్రం వేధించకండి రిటర్న్ గిఫ్ట్ మాత్రం తప్పకుండా ఎక్కడికి పోదు రిటర్న్ గిఫ్ట్ తప్పదు.
@bharathin89443 ай бұрын
Yes exactly
@rajeswaricuddapah86643 ай бұрын
భగవంతుడు మీవంటివారి రూపంలో ఉంటారు
@nagamanighatty3843 ай бұрын
Kameswari garu cheppindi nijam bhadha pwttinavallu Bane vunnaru anubhavinche vallake telustundi a badha a de Vudu yenduku pwdutunnado e pariikha lifeto ataladutunnaru
@sitamahalakhsmi98933 ай бұрын
నమస్తే సార్ మీరు బాగా నీరసంగా కనిపిస్తున్నారు ఆరోగ్యం బాగుందా ధన్యవాదములు అండి
@sumachandu603 ай бұрын
మీరు చెప్పింది 100% నిజం అన్నయ్య స్వామి గారు 🙏🏻🙏🏻
@bhaiaurbehan98103 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే మా నానమ్మ గారి తమ్ముడూలాగా అనిపిస్తారు
@rajeswaris78243 ай бұрын
🙏🙏🙇♀️🙇♂️
@vijayav66583 ай бұрын
Guru garu namaskaramandi.me interview chusanu meru antha happy ga untaru antha badha manasulo petkuni, meru ma andarlo me abaini chuskuntunaru. Meru happy ga undali badha padakandi enni manchi matalu cheptharu maku so great human being andi meru
@Thota76473 ай бұрын
Avunu andi anduke na bhartha ni naku kakuda chesindi kaka ippudu na pillalni naku kakunda chesthunaru ,em cheyaleni situation enduku ante bhartha ki ardamavatamledu wala swardam kosam ni kutubham ni jivitham ni nashinam chesthunaru ani .....ayina ki bhariya chepe vatikana thammudu pelalu chepeve bhaguntayi wala ela chepithe ala tiruguthadu
@shoe_Bin3 ай бұрын
Applies nicely to Jagan party trying to cause fractions between TDP and JSP.
@ak70963 ай бұрын
Guruvu gaari ki namaskaramulu.🙏🙏
@user-vv5ov5eu7v3 ай бұрын
🙏❤❤🙏God bless the positive thoughts.True' Very important message God.Sree Mathre namah
@houseofsarees_bylakshmi3 ай бұрын
Swamy gari ni Rajahmundry lo Saraswati ghat daggara chusmu entha simple ga satvikam ga unnaro chaganti garini swamy garini okeroju chusamu kontha mandhi mahanubhavulni chuste 🙏🙏🙏 naki enduko antha santhosham ga undhi 😊 relations values gurunchi meeru chala baaga chepthu untaru swamy 🙏🙏
@vinduruanjaneyaprasad36722 ай бұрын
🙏🙏🙏
@sarvanikl3 ай бұрын
Wow ❤❤❤
@Bhavyasritalents3693 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@varalaxmi76033 ай бұрын
Yes its 💯%✔TRUE 🙏🏼🙏🏼🙏🏼GuruGaru
@user-on5pc9us4f3 ай бұрын
🙏💯🙏
@padmavathitallavajhulla70373 ай бұрын
Good message 👏 👍
@sridevichowdary84383 ай бұрын
Babai garu meeru kumkuma bottu pettukunte nindu ga vuntaru ippudu ento konchem velathi ga anipisthundhi ...chinnaga ayina pettukondi ...naa manasuki anandham ga vuntundhi ...tq
@ydprasad51853 ай бұрын
భద్ర గజాన్ని చూసి గ్రామ సింహాలు గర్జిస్తాయీ పటించుకోకుడదూ గురువు గారు
@bhaveshreddy32063 ай бұрын
నిజమండీ,భద్రగజానికీ శిరిడి లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా ( గజేంద్ర మోక్షం లో విష్ణువే ఈ సాయి) నే ఆ భద్రగజానికి రక్ష 🥰🙏🙏🙏🥰
@AshokKumar-rh1nd3 ай бұрын
సూపర్ సార్
@CNPriya3 ай бұрын
Chala baaga chepparu ande..
@swarnalathasarraf23 ай бұрын
Namaste sir Correct ga chepparu Elantivi chusi chusi visugu vastundi jealousy ekkuva ayipoyindi
@sreeramganesh62533 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathin89443 ай бұрын
Chala baga chepparu annayya😢😢
@saisahasra9183 ай бұрын
Nijam
@kattabharati3 ай бұрын
Mana chetilo emi vundadu babai garu barta amma akka chetilo gorre aite bharya pillala jeevitam narakame
@sktunisha30563 ай бұрын
Akshara satyalu guruvu garu
@Maaya-Murari3 ай бұрын
Thanks sir 👍
@dravlakshmi45203 ай бұрын
Phalani swamy varu cheppe suktulu present generations ki chalaa important
@chinthanurikarthik3 ай бұрын
Nijam chepparu babai
@chimatalakshmi32943 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@padmavatinetha77163 ай бұрын
🙏🙏🙏...
@suryakumari84243 ай бұрын
👌👌👌🙏🙏🙏
@rameshbabu1013 ай бұрын
💯true swamy 🙏🏾
@sknagursharief1233 ай бұрын
100% true Guru Garu 💐🙏
@ramanapisipati16343 ай бұрын
PALANI SWAMY GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES VEERIKI NAA PADABHIVANDANAALU
@raniyalamanchili15773 ай бұрын
100% Correct swami garu kaliyuga lo andaru alage vunnarandi anubhavinchina vallaki telusthundandi
@satyavani59253 ай бұрын
Babaigaru nijame andi. Anubhavinchamu
@siri-maa3 ай бұрын
Chala correct swamy
@shinchan1234.3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ET-si7rl3 ай бұрын
❤❤❤❤❤
@gantisomeshwar84963 ай бұрын
👌🙏
@trsr30293 ай бұрын
🌹🙏🌹
@PoosalapatihimamhussainP-qo6cn3 ай бұрын
🙏🙏
@CHTulasi-nv9el3 ай бұрын
🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷
@lavanya-rl5lf3 ай бұрын
Guruvu gari padabhi vandanam kanna vallu kuda kannerra cheste ala brathikedi nenu chesina tappu okate varini cheradesi pedda samasyalo paddanu navalla variki atuvanti nashtam kalagaledu nenu variki bhoomi samasya undhi ani chepitea a samasyani kuda parishkarinchi varu undataniki illu kuda kattinchi echanu kani variki trupti ledu nanu talli tandri premaki dooram chesaru 2 years nundi nenu na badhani devudiki cheppukuntunna kani meku cheppali anipinchi cheppanu namanasu kuduta padea oka manchi mata cheppagalarani ashistunnanu🙏🙏
@ramadevikapoor23303 ай бұрын
🙏🙏🙏🙏
@sambamurthy9993 ай бұрын
Aa saravana bhavuni aseessulatho meeru e badha nundi bita padalani korukuntu...
@sridurga91843 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rajanim19303 ай бұрын
Nizam guru garu kani nanu thechunna raledu guru 😢😢
@Beautifulworld-di7ge3 ай бұрын
Manasulu virigipoyaka em prayojanam chepandi...
@ET-si7rl3 ай бұрын
yes 😢
@anamikarao95943 ай бұрын
Babai garu, please share what to do when someone hurts and insults us . How to handle such situations?
@vedavathianumula8693 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ty1zq6hi5g3 ай бұрын
🙏🙏🙏🙏🙏🌷
@telugukalaseema463 ай бұрын
స్వామి ఒక్కసారి ఎలా ఉన్నావ్ నాన్న అని మెసేజ్ చేయవా..... మీ మెసేజ్ కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను స్వామి.... మీరు ఎందుకు నాతో మాట్లాడడం లేదు నేను చేసిన పొరపాటు ఏమి స్వామి... 😢😢😢
@PalaniSwamyVantalu3 ай бұрын
ఒరేయ్ నాన్న...ఎలా ఉన్నావురా...వేళకు అన్నం తింటున్నావ లేదా...నిన్ను ఎప్పుడూ నేను మరచిపోలేదురా😢😢😢
@venkatm92593 ай бұрын
మీరు ఆయనకు ఏమౌతారు?
@user-ki3vx9rh1i3 ай бұрын
U r right annaya...., E roju miru red colour botu petukoledu
@Info4all1083 ай бұрын
మామిడికాయ తొక్కు కి ఉప్పు yedi వాడితే మంచిది సముద్ర ఉప్పు లేదా table సాల్ట్ aaa Guru garu? Please suggest 🙏🏻
@kattabharati3 ай бұрын
Babai garu atthagaru aadapaduchu bharthalaki nuripose baryabarthalani kalisi vunda nivvaru.kailisi vundan8vvatam istam lekapote mari pelli enduku chestaru
@shivakale22903 ай бұрын
Murugan
@chinthanurikarthik3 ай бұрын
Babai garini andaram get to gether cheyyali
@dimipandu143 ай бұрын
Nannu maa attagariki chedu matalu cheppi vidagottaru..nenentha nachha cheppina vinaleru aavida..memu friends laa undavallam adi chudaleka ila chesaru ani naaku telusu..6yrs dooranga vellipoyela jarigindi..kaani malli nene kalisi poyi anni vishayalni vivarinchaa...tanu nannu chaala miss ayyanu ani chinnapilla laa edustundi paapam..ika pai iddaram kalisi mammalni vidadeesina valla pani patte disha lo unnam😂..vallu ika ravatleru maa madhyalo..Annam kancham lo pettukoni naa kodaliki ee kooragaya istam. Tanu em tintundo ani alochinche attagaaru entha mandiki dorukutaaru cheppandi..Relations are really worthy..especially attyya and amma bandham chala goppadi..
@dravlakshmi45203 ай бұрын
Rajahmundry lo address please any one who knows
@nkaladhar83993 ай бұрын
Evaru entha cheppinaa,,,,own gaa vunde jealousy kudaaa big role play chestundi,,,swamy🤦🏻♀️🙏🏻