Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 152
@rishika77272 жыл бұрын
మీ వంట మీ వివరించే విధానం మరియు మీ మాట 👌👌👌🙏
@ilovemyindia5212 жыл бұрын
Banana halva first time chusthunna Swami e sweet 😱
@sarojabuddha19862 жыл бұрын
Not good to eat
@gsdofmncl38172 жыл бұрын
@@sarojabuddha1986 why
@chandanad36292 жыл бұрын
Banana halwa Mangalore side ekvaga chestaru:)
@gkrao63212 жыл бұрын
Veary nice prasadham
@pulseofcommonman2 жыл бұрын
గురువుగారు బూడిద గుమ్మడికాయ హల్వా అంటే చాలా ఇష్టం అప్పుడెప్పుడో చిన్నప్పుడు పెద్దవాళ్లు కొనేసి పెడితే తినేసా ఇప్పుడు మీరు మా కోసం బూడిద గుమ్మడికాయ హల్వా పక్కా కొలతలతో తయారు చేస్తే చూడాలని ఉంది గురువుగారు
@padmakar07962 жыл бұрын
స్వచ్హమైన మాటలు..స్వచ్హమైన వంటలు..మీ చానెల్ మొదటిసారి చూస్తున్నాను..చాలా చాలా బాగుంది స్వామీ..హరిఓమ్ 🙏🙏
@ramaraobonagiri93652 жыл бұрын
కదళీ ఫల లేహ్యం చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. ఇది మంచి ఆరోగ్యకరమైన మధుర భక్ష్యం.
@sujathaannamareddy22126 күн бұрын
మీరు ఏది కూడా వేస్ట్ కాకుండా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు బాబాయ్ ❤❤❤❤❤అహ నోరు వురి పొతుంది
@thulasiram11252 жыл бұрын
స్వామి మీకు నమస్కారం, మీ వంటల రుచులకంటే కూడా మీ కట్టుబాట్లు, మాట్టాల్లోని సంప్రదాయం నుంచీ వచ్చే కమ్మధానం ఎంతో మధురంగా ఉంటుందండి 👌. మీ ప్రయాణం మరింతగా మున్ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను 💐, మరొక్కసారి మీకు ధన్యవాదములు 🙏
@susheeladevihulihyder85152 жыл бұрын
Noor bi book chod
@haripriyam95772 жыл бұрын
Same feeling
@thulasiram11252 жыл бұрын
Hello ma'am namasthey andi, r u doing job in U. S. A and helping anyone in india for his studies, if u so, i am much glad or else ignore this message, 🙏
@manjuladevi3606 күн бұрын
మంచి ఆహారం చేసారు గురూజీ😊
@prudhvi2112 жыл бұрын
suthi lekunda direct ga point ee cheptharu. adhe melo vunde speciality. thanks for your healthy recipes swamy 🙏
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍒🍒🍒🍒🐦🐦🐦🐦🌹🌹🌹🧆🧆🧆🧆🦜🦜🦜🍏🍏🍏🦚🦚🦚🦚🦚☕☕☕☕☕☕☕☕☕☕🍍🍍🍍🍍🥣🥣🥣🌷🌷🌷🌋🌋🌋🍎🍎🍎🍓🍓🍓🍇🍇🍇💐💐💐💐💐🌺🌺🌺🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
@mazzafilms29932 жыл бұрын
అబ్బా అమృతమే 👌👌🙏🙏
@prasadvenu56352 жыл бұрын
చాలా బాగా చేశారు బాబాయ్ గారు 👍
@kslakshmi83192 жыл бұрын
Swami garu,I have never seen a banana halve anywhere. Thank you for this sweet.i am definitely going to make this.
@chandanad36292 жыл бұрын
Banana halwa mangalore side ekvaga chestaru
@laxmikanthrao86002 жыл бұрын
తమాము అన్న పదం మొదటిసారిగా you tube l లో వింటున్నాను. ఈ పదం మా ప్రాంతపు పల్లె ప్రజలు ఒకప్పుడు విరివిగా ఇప్పుడు అతి తక్కువగాను వాడుతున్నారు. గుంటూరు లో కూడా ఈ పదం వాడతారు అన్న విషయం కొత్త గా తెలిసింది తమాం అన్న పదాన్ని " ఏ మాత్రం" " పూర్తిగా" మొత్తం ఇలా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో ఉపయోగిస్తారు. వాక్యాన్ని బట్టి అర్థం తీసుకోవాలి
@DrVLNSastry Жыл бұрын
"తమామ్" అన్నది... Original గా ఉర్దూ పదం. అంటే... Complete/Entire/పూర్తిగా.... అని అర్థం. ఇది ఇతర భాషలకు కూడా విస్తరించింది.
@ramabhyravajhula32742 жыл бұрын
మళ్ళీ మళ్ళీ చూసి msg చేస్తున్న, చాలా చాలా బాగుంది.
@patnamlopallemucchatlubysu31122 жыл бұрын
Anna, simple n tasty halva chaalaa baagaa cheppaaru,
@amarpooja78612 жыл бұрын
TQ guruvu garu for yummy 😋 recipe,. Dry coconut recipes emaina vunte share cheyandi pls
@kanakadurgavaranasi50592 жыл бұрын
మీ మాటలు బాబయ్య గారో మామయ్య గారో మాట్లాడినట్టువుంది అన్నించలాబాగున్నాయి ధన్యవాదములు
@lakshminarasaiah43352 жыл бұрын
సూపర్ గా ఉంది మామా గారు ... నేను కూడా ఒక సారి చేయాలి అనివుంది నెయ్యి మాత్రం ఎక్కడ తక్కువ కాకుండా వేశారు మామా గారు🥰🥰🥰🥰🥰🤩😋💪👌🙏🙏🙏
@bharathigangavajula9951 Жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య గారూ అరటి పండు హల్వా. ధన్య వాదాలు మీకు
Mi vantalu chala bhaguntai maku chiranam polihora cheyadam chepandi
@sriharshakanukollu43 Жыл бұрын
kindly share some budidagummadi kaya recipes
@narmadab70842 жыл бұрын
నేను ఒకసారి చేసి చూస్తానండీ
@devikakrothapalli92476 ай бұрын
🙏🙏🙏🙏🙏
@r.v.v.jakkal29022 жыл бұрын
So very nice Sr👍👌
@ramabhyravajhula32742 жыл бұрын
Adbhutam అంతే. 🙏
@ajaylaxmanajaylaxman7112 жыл бұрын
Super dish guruvu garu
@lakshmiramya4859 Жыл бұрын
Banana halva wow👌
@radhashankarsuryamajeti83382 жыл бұрын
Excellent making
@umadevivadla833 Жыл бұрын
👍👍👍👌👌👌🙏🙏🙏
@nagarajdn73852 жыл бұрын
Sir u r forcing us to prepare simple banana alwa. Your sweet words tells us how rich u r
@Masdff2 жыл бұрын
Good great
@Tillu99332 жыл бұрын
maa intlo andhari favourite sweet idhi, memu ekkuva times chesthune untaamu
@murthybommakanti42732 жыл бұрын
అద్భుతః
@AquaQnGaming7777 Жыл бұрын
Chala bagundi sir but colour kosam 1,2 spoons beetroot juice kani carrot juice kani veste kanilaku impuga untundani anipinchindi. Manchi sweet recipe. Thank you sir
@marojusaidachary1982 жыл бұрын
థాంక్యూ గురువుగారు
@batchuannapurna1442 жыл бұрын
Super recipes guruuv garu
@vsskesavelamarthy1562 жыл бұрын
Challa baga చూపించారు
@srirangambalakameswari82892 жыл бұрын
Super Swamy garu
@francaisfacile27212 жыл бұрын
గురువు గారు జీడిమామిడి కాయ అవకాయ చేసి చూపించండి. మనకు Rajahmundry side జీడిమామిడి కాయలు బాగా దొరుకుతాయి
@dhanaraja53202 жыл бұрын
👌🏽
@neeluraju42112 жыл бұрын
Namaskaram Guruvu Garu, First Time Vintunanu Andi.
@satyadamodhara99032 жыл бұрын
Namesthey guruvugaru
@vedhatavargeri30412 жыл бұрын
Chana noruristhtondhi guruvugaru
@LakshmiNarayana-rj1tz2 жыл бұрын
Swamy 🙏🙏🙏
@kavaladileep48422 жыл бұрын
మీ బాష amogam...guruvu garu
@vinay13322 жыл бұрын
Superb
@kashyap001eccse Жыл бұрын
Please try to create how to cook rice with out rice cooker, teach power of Tarvaani and Ganji.
@barathchowdary46942 жыл бұрын
Guruji moola nakshatram gurinchi cheppandhi
@navalfashiondesigning23922 жыл бұрын
Mi thelugu amogam swami
@poornimasangani13482 жыл бұрын
Swamy Matti paatralu,chekka garitelu vadandi inka bavuntay vantalu,🙏🙏
@madhuk33792 жыл бұрын
Nenide first time guruvugaru banana tho sweet chudatam yummy swamy
@dr.rakeshrk45402 жыл бұрын
🙏🙏 Guru garu
@srinathsatya2 жыл бұрын
Excellent
@bheemarajusaritha7397 Жыл бұрын
Meeru. Akada. Vuntaru. Guruvu. Garu
@sucharithakoganti24892 жыл бұрын
Thank you so much sir
@venkatashiva15882 жыл бұрын
👏👏
@gls6421 Жыл бұрын
స్వామి కర్పూరాలే తీసుకోవాలా సాధారణ అరటిపండు ok నా...