Kanneru | Latest Telugu Christian Short Film | Dorababu Vinukonda|2021

  Рет қаралды 829,118

WeWithGod Ministries

WeWithGod Ministries

Күн бұрын

Пікірлер: 1 300
@repallekrishna3770
@repallekrishna3770 3 жыл бұрын
అన్నయ్య వందనాలు అన్నయ్య మీరు చేసే ప్రతి షార్ట్ ఫిలిం నేను చూస్తూనే ఉంటా నయ్యా చాలా బాగా తీస్తున్నారు దేవుని కృపను బట్టి మరింత ముందుకు మరింత కొనసాగండి అన్నయ్య
@DadiPrasad
@DadiPrasad 8 күн бұрын
దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవిటి కివినపడవుదేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
@maryhindee8749
@maryhindee8749 3 жыл бұрын
ఇప్పుడు వున్న సమాజం తో పోల్చి చూస్తే ఇప్పుడు ఇలా నేవుందికొందరిజీవితాలు చాలా బాగా తీసారు దేవుడుమిములనుదీవించునుగాకా ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మ హిమకలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మ హిమకలుగును గాక ఆమేన్ 👍👍👍👌👌👌🙏🙏🙏🤲🤲🤲
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Amen
@geethauppala2039
@geethauppala2039 6 ай бұрын
దేవునికి స్తోత్రం బ్రదరు చాలా బాగున్నాయి వీడియోస్ చాలా మంది చూసిన వాళ్ళు చాలా మంచిగా మారాలని ఆశిస్తూ దేవుని దేవునికి స్తోత్రం
@Sowjanyakishor
@Sowjanyakishor 3 жыл бұрын
అన్నయ్య మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అన్నయ్య సూపర్ ఫిల్మ్ అన్నయ్య.. ఇలాంటి షాట్ ఫిలిమ్స్ ఇంకా ఎన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అన్నయ్య..🙏🙏🙏👌👌👌💐💐💐🌹🌹🌹💯💯💯
@suma8261
@suma8261 3 жыл бұрын
Dorababu annaya ki oka like vessukondi 👍
@kittuvarsa4619
@kittuvarsa4619 3 жыл бұрын
UMBRELLA
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Thankyou Thankyou Thankyou
@ashaa8376
@ashaa8376 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
👍👍👍
@jesuslove7832
@jesuslove7832 3 жыл бұрын
Annaya devuni koraku chesthunadu so devuniki like cheyandi annayaki kadhu brother devudu matrame annayaki knowledge echedhi samastha mahima devunike
@raviguduri8485
@raviguduri8485 3 жыл бұрын
వంద నాలు అన్న ఈ షాట్ ఫిల్మ్ బావుంది ఒక ఆడపిల్ల యవనంలో ఒంటరి తనంతో ఎంత బాధ పడుతుందో చక్కగా వివరించినందుకు వందనాలు
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou brother
@jashuvakurmadasu4368
@jashuvakurmadasu4368 3 жыл бұрын
మీ ఛానల్ ద్వారా ఎంతో మందిని దేవుడు బలపరుస్తున్నాడు.. మీ టీమ్ ను దేవుడు తన పనిలో ఎంతో చక్కగా వాడు కుంటున్నాడు
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Brother
@prabavathiprabavathi2300
@prabavathiprabavathi2300 2 жыл бұрын
వందనాలు తమ్ముడు చాలా మంచిగా చెప్పావు తమ్ముడు. అనుభవం చాలా గొప్పది నువ్వు నిండు నూరేళ్లు ఇలాంటి షార్ట్ ఫిలిం ఇంకా మంచిగా చేయాలని ఒక అక్కగా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
@prakashdesamsetti8534
@prakashdesamsetti8534 3 жыл бұрын
దేవుడు మిమ్మును దీవించును గాక మీ short films చాలా చాలా బాగుంటాయ్ అన్న god bless you anna
@soundaryam978
@soundaryam978 2 жыл бұрын
Super annaya
@Lucky-cu7mh
@Lucky-cu7mh 3 жыл бұрын
అధ్బుతమైన సినిమా గణత మహిమ యేసు క్రీస్తు నామమునకే చెందును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Amen
@devkargangadhar6523
@devkargangadhar6523 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ నా ప్రియమైన సహోదరీ సహోదరులారా నా హృదయపూర్వక వందనాలు చాలా బాగా షార్ట్ ఫిలిం ఎంతో కష్టపడి తీశారు ఈ షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మారుమనసు పొందుతారు అని ఆశిస్తున్నాను దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఈ షార్ట్ ఫిలిం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@WEWITHGOD
@WEWITHGOD 2 жыл бұрын
Thankyou Brother Gangadar
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 3 жыл бұрын
బ్రదర్ మూవీ లో ప్రతి ప్రతి ప్రతి మాట చాలా బాగా చేశారు
@K.PRASAD394
@K.PRASAD394 10 ай бұрын
సూపర్ అన్నయ్య నా హృదయాన్ని టచ్ చేసింది అన్నయ్య, I like this movie
@సత్యమేవజయతే-ర2ఞ
@సత్యమేవజయతే-ర2ఞ 3 жыл бұрын
17.45 సూపర్ మాట థాంక్స్ రా నువ్వు నాకంటే బలవంతునివైన నాపైన తిరగబడనందుకు. అనే మాట నాకు చాలా నచ్చింది.
@chraja6918
@chraja6918 3 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@sunithag1275
@sunithag1275 3 жыл бұрын
మీ ఛానల్ anteeeee నాకు చాలా ఇష్టం ఇంకా చాలా షార్ట్ ఫీలిమ్స్ తీయండి అన్నయ్య 🙏🙏
@rupapulluri5779
@rupapulluri5779 3 жыл бұрын
Yess naakuda chaala istam
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Ok sis sunitha
@swathisswathissswathi5283
@swathisswathissswathi5283 3 жыл бұрын
Naku me channel anty chalaaaa istam
@ashaa8376
@ashaa8376 3 жыл бұрын
Yes brother
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
👍👍👍👍
@jeevankumar652
@jeevankumar652 3 жыл бұрын
ప్రైజ్ థ లార్డ్ బ్రదర్ చాలా సంతోషం మంచి స్టొరీ దేవుడు మిమ్మల్ని దివించును కపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@paganfyahoshuva6251
@paganfyahoshuva6251 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పడిపోతున్న కుటుంబాలను సరిచేసి నిలబెట్టడానికి సామర్ధ్యాన్ని దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని మేము కనులారా చూస్తున్నాము గాడ్ బ్లెస్స్ యు
@chinnavenkateshyadalaissak9902
@chinnavenkateshyadalaissak9902 3 жыл бұрын
బ్రదర్ మీరు చేసే ప్రతి షార్ట్ మెసేజ్ ఆత్మీయ జీవితం లో జీసస్ ఫాలోవ ర్స్ కి ఎంతో మేలు కరంగా ఉంది బ్రో ఈ మెసేజ్ వల్ల దేవుని మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏ఇంక ఎన్నో షార్ట్ మెసేజ్ తీయాలి దేవుడు మీకు తోడై నడిపించును గాక 👏👏
@gandreddyrani3375
@gandreddyrani3375 3 жыл бұрын
అన్న ఇలాంటి మెసేజ్ ద్వారా అనేక కుటుంబాలు రక్షణ పొందుతాయి praise the lord anna 🙏🙏
@bhuvanamariyamma4935
@bhuvanamariyamma4935 3 жыл бұрын
Wow super annaya Jesus chala manchivadu
@pavani8608
@pavani8608 2 жыл бұрын
Ta anna ఇంత మంచి సందేశం మాకు ఇసానందుకు మిదీ అని shat message చుసూ ఉంటాను మీరు పాడుతూన పాయసంము దేవుడు మీమలను దీవించును గాక దేవుడు మీకు తొడుగ నీడగా ఉండును గాక నీ కుటుంబానికి అండగా ఉంటాడు ఆమేన్
@maryamalkhadouri5553
@maryamalkhadouri5553 2 жыл бұрын
వంనాలుఅన్నయ్య🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌ఆమ్ న్
@spgoodlifechanal5117
@spgoodlifechanal5117 3 жыл бұрын
మీరు సదాకాలము మీరు ఎన్నో మరెన్నో వీడియోస్ చెయ్యాలి ఇలాంటి వీడియోస్ చూసి మార్పు వస్తుంది అనుకొంటున్న దేవునికే మహిమ ఘనత 🙏
@naguprabha7758Gowripatnam
@naguprabha7758Gowripatnam 3 жыл бұрын
Yes God 's word changes any situations. God word gives peace & love to people. Messageful good short film. 👏👏
@yasodar3865
@yasodar3865 2 жыл бұрын
వందనాలు అన్న మంచి మెసేజ్ ఇచ్చారు . చాలా బాగా తీసారు.ఎంత రాయి లాంటి మనిషి మనసైన కన్నీరు గా కరుగుతుంది. తాగుబోతు భర్తలతో బాధ పడుతున్న ఆడవాళ్ళ కష్టాన్ని అద్భుతంగా చూపించారు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక
@prasadindhu6293
@prasadindhu6293 2 жыл бұрын
చాలా బాగా బందానికి గూర్చి చెప్పారు తమ్ముడు god bless you thank 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@raninair9681
@raninair9681 3 жыл бұрын
Amen Amen Hallelujah wowww Awsome God ❤️Glory Glory Glory Glory Glory to Lord Jesus Christ ❤️🔥✝️🙏🏻 God bless your family abudantly in the name of Jesus Christ 🔥✝️🙏🏻
@parisudu1883
@parisudu1883 3 жыл бұрын
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@welcomemahimacreation1322
@welcomemahimacreation1322 3 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా తీశారు బ్రదర్స్ మంచి మెసేజ్ వచ్చింది చాలా సంతోషం .. మీకు యేసయ్య నామమున మంచి కలుగును గాక ఆమెన్..
@gandibalashowry4218
@gandibalashowry4218 3 жыл бұрын
మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది బ్రదర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@pallavigunnampati7263
@pallavigunnampati7263 3 жыл бұрын
Tears Rolled Out From My Eyes 😢 I Thank God For You Annaiah. You have Such an Amazing Command Over Script and God Bless You n your Ministry. 🙏🙏🤗🥰
@rayudusilas520
@rayudusilas520 3 жыл бұрын
మీరు చెప్పిన రెండు మాటలు పశ్చాత్తాపం,క్రియ. ఇవి నన్ను ఆలోచించేలా చేశాయి. పశ్చాత్తాపం పడిన తరువాత పరిశుద్ధంగా జీవించడం దేవునికి సంతోషం. మనకు ఆనందం. కృతజ్ఞతలు అన్నయ్య.
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Yes brother Thankyou
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 3 жыл бұрын
ఎంత ఎంత మంచి మూవీ అందించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు
@Mahendras3797
@Mahendras3797 3 жыл бұрын
మీ మాటలకు నాకు """కన్నీరు""" వచ్చింది😥 👌👌👌👍👍👍💐💐💐🥰
@madamchinnapullaiah5538
@madamchinnapullaiah5538 3 жыл бұрын
Excellent message oriented film, thank u brother, May God bless you.
@pavansandhisandhipavan7133
@pavansandhisandhipavan7133 3 жыл бұрын
Thank you Lord. Praise the Lord brother. Heart touching and wonderful message. God bless you and your team members
@NARASIMHAMURTHY-rv5uo
@NARASIMHAMURTHY-rv5uo 3 жыл бұрын
Praise the lord anna meru tesina prathi okka msg chala inspiration ga vuntai God bless you anna and mee family
@deborahy9758
@deborahy9758 2 жыл бұрын
Praise the lord annagaaru 🙏🙏🙏🙏 thank you for your message 🙏🙏
@kamarajugaddanancharaiahna2422
@kamarajugaddanancharaiahna2422 3 жыл бұрын
అన్న ఈ విడియో చూస్తునంత సేపు నాకు కన్నీరు ఆగలేదు అన్న🙏🙏🙏
@comrade3376
@comrade3376 3 жыл бұрын
Doctor ni kalavandi
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
@@comrade3376 😡😡😡
@jonnakutivinayababu2269
@jonnakutivinayababu2269 3 жыл бұрын
చాలా బాగుంది వందనాలు
@velpuripradeep4487
@velpuripradeep4487 3 жыл бұрын
Extremely awesome. "What the girl founds which she missed in father" Dialogue is awesome. 👍
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Brother
@kavyasri7812
@kavyasri7812 3 жыл бұрын
Super annaya wonderful 🤝🤝🤝👏👏👏🙏🏻🙏🏻🙏🏻 praise the lord annaya
@sujjisujatha2198
@sujjisujatha2198 3 жыл бұрын
I am soo blessed by your short flimes Anna.... More encareged Anna.. Thank you Anna... All glory to Jesus christ
@swathisswathissswathi5283
@swathisswathissswathi5283 3 жыл бұрын
Praise the best short film
@pujaofficial4752
@pujaofficial4752 3 жыл бұрын
Praise the lord annayya wonderful short film thank you Jesus ❤️💓💚🧡🧡👏🙌🤝❤️❤️
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou
@Pspandana-v2o
@Pspandana-v2o 4 ай бұрын
Thank you Jesus Christ amen thank you Jesus JESUS 🙏
@rani7730
@rani7730 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు దొరబాబు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు మీరు చేసిన ప్రతి వీడియో నేను చూస్తాను తమ్ముడు నేను ఎంతగానో బాల పడుతున్నాను తమ్ముడు నిన్ను దేవుడు దీవించాలి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు ఇలాంటి వీడియోలు ఎన్నో ఇంకా చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు చిన్న వయసులోనే దేవుడు మాటలు ఇస్తున్నావు తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు పరిచర్యలు ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు 🙏
@WEWITHGOD
@WEWITHGOD 2 жыл бұрын
Thankyou akka
@chantichanti8873
@chantichanti8873 3 жыл бұрын
Praise The Lord Annayya .....Naku thammudu vunnadu annaya ledu mi lanti Annayya vunte bagunnu nannu mi chelli anukuni na kosam prayer Cheyandi...i am studying now inter 1st Year....please pray for my family Anna.. Heart Touching Message...very inspiring message ....God Bless you Anna 🙏🙏
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Ok chelli God bless you
@chantichanti8873
@chantichanti8873 3 жыл бұрын
Amen
@nirmalabirudugadda4146
@nirmalabirudugadda4146 3 жыл бұрын
Praise the Lord brother thankyou brother for your divine message to wife and husband and married family, but same as my husband has fail to love and he is no more on this earth, at last he gave tears and pain to carry.
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Ho sorry sis
@guvvada.police1873
@guvvada.police1873 10 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@nansymantena9501
@nansymantena9501 3 жыл бұрын
Praise the Lord.. May God bless your team..
@rohithchittajallu379
@rohithchittajallu379 3 жыл бұрын
Praise the Lord Good film
@pattasailokesh7925
@pattasailokesh7925 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏, devunike mahima
@durgadevimahipala7366
@durgadevimahipala7366 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ God bless you brother
@bojibojianada386
@bojibojianada386 3 жыл бұрын
వందనాలు బ్రదర్స్ 🙏🙏god bless ur ministry 🙏🙏
@srinivassamson5358
@srinivassamson5358 3 жыл бұрын
Praise god. Awesome message. All glory to Jesus. 🙏🙏🙏
@ashawoj1415
@ashawoj1415 2 жыл бұрын
Hatts off to the writer...nice concept... All glory to god... Kaani writer ki dhevudu manchi krupa talent ichaaru....
@WEWITHGOD
@WEWITHGOD 2 жыл бұрын
Praise the Lord & Thankyou Sister. మీరు మా కోసం/దేవుని పనిగా రెండు చిన్న పనులు చెయ్యాలి 1.ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి షేర్ చెయ్యండి 2.మమ్మల్ని ప్రోత్సహించడం కోసం LIKE 👍 చెయ్యండి. ఇప్పుడే చేస్తారు కదూ…!
@arrowsofalmighty728
@arrowsofalmighty728 3 жыл бұрын
No words to express how wonderful it was. Tqs brother tqs for giving us a wonderful message.
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou
@venkateswaraops1294
@venkateswaraops1294 3 жыл бұрын
Hi ra3333
@venkateswaraops1294
@venkateswaraops1294 3 жыл бұрын
Brop
@swathisswathissswathi5283
@swathisswathissswathi5283 3 жыл бұрын
S
@ananthapuramravi3750
@ananthapuramravi3750 3 жыл бұрын
Devuni vakayam jevithani maarchsindi vandarfull message god bless you annaya
@umamaheswari2008
@umamaheswari2008 3 жыл бұрын
కట్టిన త్రాడును విప్పి నప్పుడు మీరన్న మాట నన్ను ఎంతో హత్తుకుంది అన్న( నీవు నా కన్నా బలవంతుడు అయినా అన్నను అన్న గౌరవంతో నామీద తిరగబడ నందుకు నీలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది దానిని చంపకు) అన్నదమ్ముల గురించి మంచి మాట
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Sister
@parchurikoteswarao5031
@parchurikoteswarao5031 3 жыл бұрын
Praise the lord annaya, it is very inspirational short film. About father and daughter words is Real. Yes, R. R. K. Murthi garu is very inspirational for our village, Thana sontha uerikosam kanitithoo prayer chsevaranta, aanduke ma village ippudu విగ్రహారాధనా నుండి విడిపింపబడింది ,But youer thought is very nice, God bless you
@medurimurali2330
@medurimurali2330 3 жыл бұрын
Excellent msg husband &wife brother ,GOD BLEESS YOU ,all team members 🙏🙏
@nagarajujunjurampalli8539
@nagarajujunjurampalli8539 2 жыл бұрын
Thanks brother and sister price the lord all video super brother
@danag1270
@danag1270 3 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙌🏻🙌🏻
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Amen
@rampogukrupa9337
@rampogukrupa9337 3 жыл бұрын
Praise the Lord Chala thanks anna Barya.Bartala madhyalo kotta.prema putincharu
@orsupravalika5626
@orsupravalika5626 3 жыл бұрын
Praise the Lord brother. Good short film.
@Chaithu2012
@Chaithu2012 3 жыл бұрын
Praise the lord very nice the jeesas criyst story Amen Amen Amen alelooya alelooya alelooya
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Sister
@pujaofficial4752
@pujaofficial4752 3 жыл бұрын
Praise the lord annayya 👆👍👏👏🙌🙌🤝❤️💛💚🧡💜💙💜💖
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Praise the Lord sis
@pmarymohan7479
@pmarymohan7479 3 жыл бұрын
Praise God elanti short films enka ennocheyandi endaro marpuki dohadam chesthundi pichhi films chusi devuniki dooramai pranalukolpothunnaru yesu Prema Ela anddinchandi a yesu ke mahiy kalugunugaka
@jesusfamilyrlbv5677
@jesusfamilyrlbv5677 3 жыл бұрын
God bless your family and team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@malleswarimalleswari8000
@malleswarimalleswari8000 3 жыл бұрын
Praise the lord Annayya short film chaala baagundi God bless you and your team
@narayanapurammuralikrishna9791
@narayanapurammuralikrishna9791 3 жыл бұрын
బ్రదర్ .లేట్ అయినా మంచి షార్ట్ ఫిల్మ్ చేశారు వందనాలు. ఇంకా మంచి షార్ట్ ఫైల్మ్జ్ చేయాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నాను
@swathisswathissswathi5283
@swathisswathissswathi5283 3 жыл бұрын
Dorababu anna ki oka like chayandi hand some superrrrrrrrrrrr short film chala bagundi gd msg
@mr_x_prince65
@mr_x_prince65 3 жыл бұрын
Super praise the Lord Thank you god
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou God
@nallabhimarao9407
@nallabhimarao9407 2 жыл бұрын
Super brother gud massage nenu chustunapudu bible gurinchi na Mata naku CHALLA nachindi
@VasathaKumari-wo4lf
@VasathaKumari-wo4lf Жыл бұрын
దేవునికి స్తోత్రం తమ్ముడు దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన గొప్పది దీన్ని చూస్తే ఎంతమంది మారుతారు తెలియదు కానీ చూసిన వాళ్ళు మాత్రం మారాలని ఆశపడతారు ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@hanumanthum3290
@hanumanthum3290 10 ай бұрын
0:03 0:03
@glorymahima9857
@glorymahima9857 3 жыл бұрын
Praise the lord annayya
@rahaljana1431
@rahaljana1431 3 жыл бұрын
God bless to all షార్ట్ ఫిల్మ్ బాగుంది అన్న
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
👍👍👍
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
👍👍👍👍👍👍
@rahaljana1431
@rahaljana1431 3 жыл бұрын
Brother my name suresh kadhu sunithaa
@rkvantalu3832
@rkvantalu3832 3 жыл бұрын
దేవుని వాక్యములో జీవమున్నది ఈ వాక్యములో సత్యం ఉన్నది వాక్యము వెలుగై ఉన్నది ఆ వాక్యపు వెలుగులో సత్య వాక్యము చదివి జీవితములను మార్చి జీవింప చేస్తుంది వాక్యము మీరు దేవుని కృపవలన మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ అనేకులకు ఆశీర్వాదకరంగా తీయాలని కోరుకుంటున్నాను ఈ షార్ట్ ఫిలింలో మాటలు రాసిన వారికి దేవుని పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుని మహిమ కరంగా మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ తీయగలరు అని కోరుకుంటున్నాను బ్రదర్ దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక 🙏👌
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou so much
@jyothimyle2213
@jyothimyle2213 3 жыл бұрын
Praise the lord god bless you ur ministries 🙏
@జాన్విక్టర్
@జాన్విక్టర్ 3 жыл бұрын
మరనాత దేవుడు మీమాల్ని దీవీంచును గాక ఆమేన్ 👍 👌
@kodudula9290
@kodudula9290 3 жыл бұрын
Human values, dependence on God, support for womenhood/feminist... specialist shortfilm maker Dorababu 🫂 .... proud of you brother you belong to తెలుగు and వెస్ట్ గోదావరి God bless you You are a peacemaker in today's తెలుగు christian followers His voice is soothing to everyone who are in Deep trouble/confusion
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou for special comment brother kiran
@benjimenchilaka7029
@benjimenchilaka7029 3 жыл бұрын
Praise the lord brother దేవుని కి దూరమైన వారు ఈ వీడియో చూసిన వారిలో మార్పు కలగాలి ప్రార్థన చేస్తాను మీకు చాలా వందనాలు అన్న
@jesuschristchurchkothalur
@jesuschristchurchkothalur 3 жыл бұрын
Vandanalu Anna
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou anna
@sathwimahi5124
@sathwimahi5124 3 жыл бұрын
Praise the lord brother🙏🙏...thank u Jesus 🙏🙏 నిజంగానే కన్నీరు short Film ... చూస్తూనంతసేపు..కన్నీరు ఆగలేదు brother.....🙏🙏🙏🙏😭
@ttg__by__suresh__5121
@ttg__by__suresh__5121 3 жыл бұрын
👌👌👌
@mamathasogani3326
@mamathasogani3326 3 жыл бұрын
Praise the Lord🙏 annaya oka adapilla gruchi challa baga chepparu thanks🙏 adharu melaudalani korukuttanu super👌 message God bless you🙏🙏🙏🙏 annaya amen
@pallipraveen7781
@pallipraveen7781 3 жыл бұрын
Praise the Lord Anna .God bless you 🙏♥
@nakkasimhachalam7157
@nakkasimhachalam7157 3 жыл бұрын
Chalabagundi message brothergaru tankyou somach Great job
@ajaykumar-iu1cr
@ajaykumar-iu1cr 3 жыл бұрын
Heart touching message.. thanks for giving us a wonderful message
@ammulumadduri7595
@ammulumadduri7595 3 жыл бұрын
అన్నయ్య నిజంగా maind blowing Ni msg chala mandhi jeevithalanu marusthundhi 🛐
@kamarajugaddanancharaiahna2422
@kamarajugaddanancharaiahna2422 3 жыл бұрын
అన్న ఇలాంటి మెసేజ్ ద్వారా అనేక కుటుంబాలు రక్షిప బడుతాయి🙏🙏🙏
@naramamidi.jyothi3971
@naramamidi.jyothi3971 3 жыл бұрын
దేవుడు మిమ్మును దీవించును గాక? 🙏🏻ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్నో చేయాలనీ మనస్ఫూతిగా కురుంటున్నాను 👏🙏🏻🙏🏻ఎక్సలంట్ 👌షార్ట్ ఫిల్మ్ అన్నయ్య
@anilyenumula2726
@anilyenumula2726 3 жыл бұрын
Praise the lord 🙏 super MSG
@sowjanyalakkineni2741
@sowjanyalakkineni2741 3 жыл бұрын
Videolu chusthe Chala santhosangavuntundhi manathantri entho sahayam chesaru video dwara tqq Jesus love you too
@daughterofheavenlyfather9311
@daughterofheavenlyfather9311 3 жыл бұрын
Mi short films ante naku baga estam annayya 🤩🤩👏👏😍😍
@jbphcreations8793
@jbphcreations8793 3 жыл бұрын
Thanks sister shear chayandi Satish kodavalluri (Wewithgod team)
@gottipatigrace8531
@gottipatigrace8531 3 жыл бұрын
@@jbphcreations8793 definitely brother
@sailaja3014
@sailaja3014 3 жыл бұрын
Prasie the Lord Annaya 🙏 Very blessed and good message Annaya prasie God 🙏 God bless you more Annaya 🙏
@WEWITHGOD
@WEWITHGOD 3 жыл бұрын
Thankyou Sister
@RatnaRatna-gy4gi
@RatnaRatna-gy4gi 3 жыл бұрын
🙏praise the Lord brother Garu wonderful masage same this tipe my life please prayer for me
@munnikorsa1114
@munnikorsa1114 3 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Ameeeeen God bless you🙏🙏🙏🙏
@jyothikeshamsetty9592
@jyothikeshamsetty9592 3 жыл бұрын
Praise God 🙏 Good message for families
Illu Jagratha | Latest Telugu Christian Short Film|Dorababu Vinukonda
47:11
WeWithGod Ministries
Рет қаралды 1,5 МЛН
Amma Telugu Short Film | Message Oriented Heart Touching | Preetham Production
28:05
Preetham Productions
Рет қаралды 3,7 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
MARPU(Christian telugu shortfilm)by SUVARTHA GUDAARAM church (podagatlapalli)
44:42
SUVARTHA GUDAARAM PODAGATLAPALLI
Рет қаралды 191 М.
Oohakandani Prema | Latest Telugu Short Film | Dorababu Vinukonda
38:23
WeWithGod Ministries
Рет қаралды 555 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН