కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||
@pathiripranay31663 жыл бұрын
Super song annayya
@rajukumbala71543 жыл бұрын
S bro
@swathisswathissswathi52833 жыл бұрын
Hort reaching song
@arvinnarvi782 Жыл бұрын
Thanks
@Gloryofficialforever Жыл бұрын
Song
@hareesh90064 жыл бұрын
జీవితం చాలా కష్టంగా వుంది.ఏమి చేయలేక పోతున్నాను యేసయ్య,న బ్రతుకు పని అయిపోయింది అనుకుంటున్నాను ,వంటరిగా ఉన్నాను.ఒక్క సారి నీ సహాయం చెయ్యి నాయనా,తండ్రి న జీవితానికి అర్థం దయచే యి ప్రభువా.చాలా దిగులుగా ఉన్నాను.
@rajeshgowla44764 жыл бұрын
Brother god is great
@tharunmarkkottagulli7003 жыл бұрын
Brother don't worry ayana adarana kachithanga vasthundi
@krupasangham81633 жыл бұрын
మీ నెంబర్ ఇవ్వడి బాద పడాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమించారు
@rajipethavaralakshmi94963 жыл бұрын
Brother devudu unnadu mana Jesus tappukunda manakosame unnadu
@mdivya38983 жыл бұрын
God will lead you 🙏🙌💐
@venkataramanaiahmarlapati71593 жыл бұрын
యేసయ్యా నా ప్రవర్తనను మార్చుమయ్యా , నా బ్రతుకును మార్చయ్యా,నా జీవితం నీ కంకితమవ్వు లాగా నన్ను నీ బాటలో నడుపుమయ్యా ...
@merrymerry18783 жыл бұрын
👏👏👏👏👏👏❤️❤️😇😇😇😇
@merrymerry18783 жыл бұрын
👏😭😭😭😭😭
@bhaskararaoduba65903 жыл бұрын
Anna devudu ninnu marustadu
@saidulugavini95852 жыл бұрын
Amen......
@durgaprasadsadeofficial94912 жыл бұрын
Yes 😥😥
@narendranakka53523 жыл бұрын
నా దేవుని ప్రేమని ఎంత చెప్పినా తక్కువే అది హద్దులు లేనిది
@RamaKrishna-sp6ok3 жыл бұрын
Yes
@prasanthim57933 жыл бұрын
Yes
@raghaviraghavi36133 жыл бұрын
Avunu
@chinnichinni24803 жыл бұрын
చాలా బాధ ఉంది, ఎందుకు నాకే ఇంత బాధ అర్థంకావట్లేదు ఏడుపు వస్తుంది అందరు ఉన్న ఒంటరిగా ఉండాలని పిస్తుంది. Nee కృప చూపించు తండ్రి, ఆలోచిస్తుంటే గుండెల్లో పెయిన్ నా life అలా ఉంది, ఒక్కోసారి చనిపోవాలి అనిపిస్తుంది,, దేవా నన్ను మార్చు తండ్రి, హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నాకోసం ప్రేయర్ చెయ్యండి plz. 🙏🙏🙏
@nagurukrupanandam72953 жыл бұрын
నిన్ను విడువను నిన్ను ఏడబాయను అన్న నాయేసయ్య ముదిమి వచ్చువరకు తన చంక నెత్తుకొని కాపాడుతాడు నా యేసయ్య
నా జీవితం నీకు ఇష్టం గా లేదనీ బాధగా వున్నది దేవా 😥😭
@bandladeena58563 жыл бұрын
తల్లి ప్రేమ కూడా కొంత వరకే ఉంటుంది,కానీ నీ ప్రేమ నా చివరి వరకు ఉంటుంది అనీ ఈ పాట ద్వారా తెలుస్తుంది.
@chaithanyabodeddula5765 Жыл бұрын
EVERLASTING LOVE 😊❤
@jellyjelisha40803 жыл бұрын
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసినా నేస్తమా మనసున్న మారాజు యేసు ని మదిలో నిలుపుమా "2" విడువడు నిన్ను ఎదభాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును"2" ..విడువడు నిన్ను 1.రాతిరంత ఏడుపొచ్చిన కంట నీరు ఆగకుండిన కాలమింక మారకుందున వెలుగునీకు కలుగకుండునా ప్రాణమిచ్చి ప్రేమపంచిన పేరుపెట్టి నిన్ను పిలిచినా నీ చేయి పట్టి విడచునా ఆనాధగా నిన్ను చేయునా 2.అంధకారం అడ్డువచ్చినా సంద్రంఎంత ఎత్తులేచినా నిరాశాలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా భాధ కలుగు దేశమందున బంధకాలు ఊడకుందున శత్రువెంత పగతో రగిలిన గిన్నె నిండి పొర్లకుంధునా
@chinnakuppiri51053 жыл бұрын
Thank you akka
@ambikajesse17743 жыл бұрын
Thanks for the song
@love-ob2xd3 жыл бұрын
Tnq sister
@rajeshkokkiripati47383 жыл бұрын
T q sister
@machamadhuri70303 жыл бұрын
అవును నా యేసయ్య మనసు ఉన్న మారాజు నా కన్నీటిని తుడిచి నన్ను ఆదరించిన దేవుడు ఆయనకే మహిమ ఘనత ప్రభావము స్తుతి స్తోత్రము కలుగును గాక ఆమెన్
@christiangospel94 жыл бұрын
😢😢😢 Lot of Tears... But my strength is Jesus...🤝🤝🤝
@sudeepasuzuki4 жыл бұрын
Don’t worry God is there 😊
@prasannakumar26114 жыл бұрын
Heart toching song,Enni sarlu e song vinna Inka vinalanipisthundhi.ilanti songs marenno meru paadalani korukuntunnanu.praise the lord brother.
@prasannakumarkonduru47045 жыл бұрын
Praise tha lord Prathi manishiki enno kastalu unntai but evvariki cheppukolem kani nenu naa jeevitamlo ilanti badhanu anuvabinchanu anukunna but annuvabisthunna em cheyyalo teliyani paristhithi kani naku naa dhevudu unnadu Jesus ki tappa evvariki cheppina aa badha taggadhu
@devideva72673 жыл бұрын
ఆయన చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేను నా విషయంలో నా ప్రభువు గొప్ప కార్యం చేశాడు
మనం ఎలాంటి వరమైనప్పటికి ,దేవుడు మనలను విడువదు..అది దేవుని ప్రేమ...మనకి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు...అది తండ్రి ప్రేమ... మనుషులు కొంత కాలమే...దేవుడు యుగయుగాలు మనకు తోడు...
@malavathanveshnayak88163 жыл бұрын
Anna e song avaru rasaro kani. Such a beautiful heart touching song anna.. Chala aante Chala oodarpuni esthundhiiii ... love u aasayya.... love u brother those who compose❣❣❣❣❣
@swapnaswapna75713 жыл бұрын
Dheva naku nv thappa evarunnarayya alasina na gundeku odharpuni echedhi ee paata vennapudalla chala dharyam kaluguthundhi dheva 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🎈
@mirth_44833 жыл бұрын
Yes our .. heavenly Father won't leave us nor forsake.. us Hallelujah Hallelujah Hallelujah Amen
@sureshari58973 жыл бұрын
చాలా ఓదార్పు ఇచ్చింది ఈ పాటకు నా జీవితానికి .... చాలా థాంక్స్ 🙏🙏🙏🙏
@gowravaramatmakur13053 жыл бұрын
Naa jevithaniki ee song odaaarpu nichindi sir tq
@pavithraraj68893 жыл бұрын
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||
@nanavathshankarnaik40383 жыл бұрын
Nijanga devudu chala goppa Varu andharini adharistharu premistharu mana correct unte chalu love you jesus
@sandhyaeggadi53295 жыл бұрын
Nenu na life Chala alisipoyanu gonde ninda kanirutho una yevariki na badha chepukolenu naku hodharche valu leru thanrdi ei song tho nenu niku unanani dharyam eichav brabuva
@dkarnadkarna-ts6ke5 жыл бұрын
sandhya eggadi 87
@samueldora30265 жыл бұрын
Nice opinion
@prasannae50915 жыл бұрын
Prabhuvaina yesukristhu ki Ni bhada kanniti rupam lo cheppu mokarinchi thappaka vintadu
@tejaswaniguttula59615 жыл бұрын
Nevu prabhuvuki istam ne kastalu thapakunda terutayei sister
@sujatha49035 жыл бұрын
Sandhya.....e lokam lo nijayithi ga adarinche varu mana kosam ude varu yevaru undaru.......jesus ki prayer cheste..... darshanam rupamlo kanipistadu...... yevaru kosam yeduru chudaku yesu vaipu chudu...jesus bless you
నిజంగా నా దేవుడు నన్ను ఎప్పుడు విడువలేదు దేవదీ దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏
@swapnaswapna75712 жыл бұрын
Malli venali anipisthundhi vinna prathisari Naku odharpu dhorukuthundhi 🙏🙏🙏
@satishakshay27483 жыл бұрын
ఇంతా అద్భుతమైన పాట రచయిత కు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు ఎన్ని సార్లు విన్నా వినాలనే అనిపిస్తుంది
@rambabu39512 жыл бұрын
Samuel karmoji garu
@chinnisunitha.s98423 жыл бұрын
నేను చెప్పుకోలేని భాధలు చాలా ఉన్నాయి కానీ ఈ పాట నన్ను ఓదార్చింది థాంక్యూ,
@vinay14394 жыл бұрын
Deva ee lokam lo nannu evaru pattinchukovadam ledhu...nv vunnavu ane okka aasha tappa naku em ledhu...nannu viduvakandi....plz
@raghubabu91494 жыл бұрын
Dont Fear Brother, Jesus Always With You, God Bless You.
@narendranakka53523 жыл бұрын
మన దేవుడు దీనుల కారుణించు వాడు భయపడకు bro God bless you
@prasanthim57933 жыл бұрын
Wonderful ✨😍 song sir, chala bagundi, Jesus love feeling sir 😍😍😍😍😍
@marepogusrinivasarao47923 жыл бұрын
యేసయ్య ప్రేమను తెలియచేసే పాట ఇది. ❤️❤️❤️ విన్న ప్రతిసారి హృదయాన్ని హత్తుకునే పాట చాలా చాలా బాగుంది. Thank you Brother GOD BLESS YOU
@naniprince60352 жыл бұрын
Prabhuva na jeevithanni marchandi deva
@jerrypottijerrypotti79964 жыл бұрын
Nijam ga e song kaastalalo vunna valla kosam ma rasaru .Devudu vunnadu ani dayaram ga undali anni kaastallu vachina mana visvasam meda nammakam unachalii .
@girijayadhav58324 жыл бұрын
Nakosam prayer cheyandi plz
@marybejjenki11592 жыл бұрын
heart touching song ❤👌 tq Jesus 🙏 e song naku chala odarpu ichhindi ✝️ 💟
@tholendrababu86793 жыл бұрын
Praise the lord 🙏 ayyagaru , ayyagaru Nice song 👌 ayyagaru, Amen amen amen
@suinl993 жыл бұрын
Praise the lord brothers garu very nice songes my heart wonderfull songes god bless u brothers garu
@kavithatm60284 жыл бұрын
This song is my heart teaching brother and God bless you brother
@joysam59924 жыл бұрын
Amen
@rajabusupati6335 жыл бұрын
Sorry Jesus Iam a sinner Save me father 😭😭😭
@chandumeejuru90354 жыл бұрын
me papalanu meeru oppukunnapude devudu mimmalani skamicharu brother ..may god bless you brother .
@nikithabontha77213 жыл бұрын
You are already saved brother be with god always 😊
@chandanasridone3 жыл бұрын
Ela massage cheyyadam kaadu brother....devunitho vantariga matladu...
@estherrani82175 жыл бұрын
Yes my father never leave me
@mrajakumari2 жыл бұрын
Beautiful song 👌👌👌💐💐💐 God bless you Glory to God 🙌🙌🙏
@brother.nareshkumar84614 жыл бұрын
అబ్బా.. ఈ పాట గుండె ను తాకుతుంది.. superb Comfort of song
@ShashiKala-su8lf3 жыл бұрын
Naa pranamunu nelipina song .....Brother PRISE the LORD 🙏
@peace30952 жыл бұрын
Praise the Lord anna Na Srama lo.. Na Operated Bed paina Nannu Odarchi.. Na kanneeru thiduchina e paata na jeevitam lo marchiponu. Devuniki Stotram 🙌♥️Karmoji anna.. 😭♥️🙏
@vassupalaparthi62715 жыл бұрын
Life kosam ninu okate anukuntunna adhi na yassaya thappa yavaru a kastam numchi nannu thapencharuuu....... soo na JESUS nannu viduvadu anukuntunnamu.. .... help me JESUS
@k.sukkuk.sukanya3784 жыл бұрын
Nadhi same situation brother 😭
@GaneshNaiduu4 жыл бұрын
Same
@bwsandy4 жыл бұрын
For the plans I have for you is to prosper you and not to harm you. Jermaiah 29:11. Jesus will come thru, andi. Believe in Jesus. Aayana peru vimochakudu. He redeems.
@surekhasuri85374 жыл бұрын
God definitely help u.... Trust him 🤗🤗🤗🤗🤗🤗
@shanthimary77235 жыл бұрын
Jesus I am no one in this world. Will you please be at my side always
@thimothithimothi27732 жыл бұрын
Anusha thimothi praise the Lord Chala kastalalounam Jesus. Andaru unna. Otarivalam memu. Maaku help cheyi. Yesaiah. Mamalini yenatiki. Viduvadu
@syamalaravikumar5845 жыл бұрын
I love you daddy...⛪
@niroshagundugonti24935 жыл бұрын
Super song brother devuni ke mahima kalugunu gaka Amen
@nayudugariabaie59405 жыл бұрын
yes ma dady never leave me I love you jesus
@roxypandu11575 жыл бұрын
Proise the Lord bro song chala chala baagundi matalalo cheppalenu na ku chala badaga undi thankyou bro I love you jesus
@vijaynehemiah81213 жыл бұрын
AMEN PRAISE THE LORD 🙏🙏🙏 GOD BLESS YOU BROTHER'S AND SISTER'S 🙏🙏🙏 BEAUTIFUL SONG LOVE YOU JESUS 🙏🙏🙏❤️❤️❤️
@maryamahmadi36964 жыл бұрын
😭😭👌👌👌👌👌nice song brother and sisters god bless you
@bushapogunagarajkumar78403 жыл бұрын
Heart touching song Jesus saves when we are in troubles
@manishaofficial95985 жыл бұрын
Praise the Lord, Amazing Heart Touching Song.. Lord Your there for Me in all situation Thanks Lord Amen
Super song very heart touching song GOD BLESS YOU 🙏💖💖glory to jesus 💖💖💖💖💖💖🙏🙏🙏
@banavathurenukadevi52604 жыл бұрын
Super song ... this song touches to my heart and life anedhi chala chinnadi.andaru ippatikaina devuni telusu kovalani asistunnanu andariki praise the Lord
@k.papayyak.papayya6053 жыл бұрын
🏋️👌👌👉👊🌹🍓🍎🧝🏾♀️🧝🥰😍🤩
@ashaa61024 жыл бұрын
Jesus really im sinner Don't leave me lord With out you I'm nothing lord 😔😔
@estherraninalli93295 жыл бұрын
I love my jesus💒💒💒💒
@rosyark54515 жыл бұрын
Praise the Lord...sis, God is our best frd why ur worry, be happy n rejoice in the Lord..🙌
@Giftyboon2 жыл бұрын
Anna praise the Lord, e song ద్వారా దేవుడు నాతో మాట్లాడినారు, కొన్ని వందల సార్లు విన్నాను, నన్ను ఎంతగానో ఆదరించినది 🙏🙏
@anuananthavontallu94262 жыл бұрын
ఏ roju
@kampallyswarna63644 жыл бұрын
Nice lyrics and excellent meaning and also heart touching song brother tq u for uploading this song may God bless you and will use u in HIS work
@darsiravi5325 жыл бұрын
Manisi manisi paina defend kaakudadu devudu goppavadu ayananu asraiste evarini viduvadu eppatiki edabayadu talli marachina ayana maruvadu manchi song brother
@vandanaraja43713 жыл бұрын
ఎంత అద్భుతమైన పాట...... చాలా చాలా బాగుంది బ్రదర్ నేను దేవుడు చాలా బాగా దీవించును గాక.......
@blossomjessicayeshugari65625 жыл бұрын
I love this song really God loves me
@pavithrapavithra52842 жыл бұрын
Praise the lord nenu problem lo unnappudu naku teliya kundane ee song vinnanu edho teliyani dhairyam nammakam occhindi ❤️✝️
@sanjavallusamuel94904 жыл бұрын
Yessayaa nuve diryam evuu😭😭😭 evariki chepukolemuu ma badha lanii nuve dikku nuve diryam,😭😭 Ni vipu chustunavuu😭😭
@alurivijay75352 жыл бұрын
Wow.....What a lyrics brother 👏👏👏👏👏👏👏👏👏👏 just awesome...... Praise the Lord 🙏
@kallepallikoteswarao41684 жыл бұрын
I love jesus..praise the lord
@vassupalaparthi62715 жыл бұрын
Na life lo chala kadtalu vunnaye evanni thiralani meru andharu priyar chiyandi plzzz...........
@arunasure32244 жыл бұрын
Amen
@sivav85834 жыл бұрын
Ha ok bro
@shahinmeer59223 жыл бұрын
Kastaalu leni life vundadhu, aa kastalu orchukogala, munduku saagadaniki dhairyam kavalani prayer chesukomma, ee stagelo alage vuntundi but neeku kastam vastundi ante nuvvu lokam gurinchi telusukivadaniki devudu neku avakasam estunnadu ani ardham. E lokam lo edhi ledu, devude ultimate ani nuvvu grahinchina roju a kastam kuda kastamlaa anipinchadu. True
Kk brother prayer chestam le don't worry bro prayer chesuko nv 🙏kooda
@kumarim77605 жыл бұрын
Nenu eanta prayer chesina eanta kannilu karchina na badha jesus tirchadam ledu......plz paster garu na gurinchi okkadari dharshinam rupam lo jesus nu adagandi plz.........nenu chavalo bratakalo....alagey naku chachey dharyani evvamani pradana cheyandi......plz 🤲👐👐🙌🙏
@rithvika05185 жыл бұрын
God will surely answer your prayer very soon don't worry don't loose hope ... You are going to be happy soon I'll pray for you sister ♥️
Praise the lord to all,plzzz prayer for me,am going in bad way I want change that way I need Ur prayer and blessings
@aradhanag83295 жыл бұрын
You know that is bad way..why are you moving in that way Come to the christ..He will lead you inthe right and Holy way
@divyaflorence62365 жыл бұрын
Super song heart touching song praise the lord
@Daya-bo9zr5 жыл бұрын
Its true love you jesus.i miss you father
@Nayak_Gaari_Abbayi3 жыл бұрын
Praise the lord Thandri Prabhuva 🛐🛐🛐🙌🙌🙌🙌😭😭😭😭😭😭😭😭😭😭
@wilsonmamuduri35865 жыл бұрын
Yeah I really love in my daddy ( jesus)
@alifeforjesuschrist6802 жыл бұрын
Praise god ❤Heart touching song god bless you brother
@estherrani45373 жыл бұрын
Now my situation same meaning but I listen song my heart ☮️ credit goes to Almighty God 🙏🏿
@sanjumutyala42032 жыл бұрын
Prise tha lord
@surekhasuri85374 жыл бұрын
God always with his daughter's and son's 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖💖💘💘💘💘💘💘💘💓💓💓💓💛💛💛💛💛I love you soo much Jesus 😍😍😍
@manikumari98493 жыл бұрын
heart touching song Anna God bless you 😍😍😍😍😍
@kandhanaatipraveen33163 жыл бұрын
Yes
@spavan25793 жыл бұрын
దేవునికి స్తోత్రము🙏
@swaru_dad_little_prince29672 жыл бұрын
యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు మనసులను నమ్ముకొనుట నాకు ఎవరు సహాయం చేయరు ప్లీజ్ నీ చిత్తం ప్రకారం నాకు కావలసినది దయచుపుము🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺
@sekharkannadi43465 жыл бұрын
Praise the Lord Amen
@junnuriramu2134 жыл бұрын
Heart touthing song praise the lord 👏
@satyanarayana-gb9zu5 жыл бұрын
Super song... Praise the lord all off members
@premasagarpremasagar162 жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట విoటూoటే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి
@ananthalakshmi3 жыл бұрын
Praise the lord Jesus Christ amen 🙏 e song entho adhranaga vundhi TQ Jesus God bless you and your ministry brother and sister Amen 🙏🙏
@vijaymarepalli97693 жыл бұрын
Excellent song brother.. Glory to God only
@majulak11233 жыл бұрын
Plzz na kosam Kuda prayer cheyandi sisters and brothers plzz devudu naku sahayam cheyalani plzzz plzz 😭😭😭😭😭😭😭😭😭
@jsjoseph73 жыл бұрын
May God Bless you and Strengthen Amen.
@unnamsukanya95505 жыл бұрын
Wonderful song brother I like this song prise the lord
@sanjumutyala42032 жыл бұрын
Prise tha lord
@sahithidarsi6314 жыл бұрын
I love this song because this song was very meaningful and heartouching lyrics and singing also superb voice so i really love this dong
@voiceofchrist43542 жыл бұрын
Devadhi devuniki vandhanalu 🙏
@swappuli93354 жыл бұрын
Nenu enno kashtallo unnappudu vinnanu eee song jesus eee song tho malli naatho matladinattlu undi pls nenu chaaala problems lo unnanu pls naakosam prayer cheyandi naaku evaru lekunna aaa jesus naaku thoduga undalani😭😭😭🙏
@mylababulu98473 жыл бұрын
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు|| 💐💐
@lakshmivenkatchintapalli36592 жыл бұрын
🙏🙏🙏👏👏👏👏
@peace30952 жыл бұрын
🙏♥️😭😭😭😭😭 Devudu Ninnu Deevinchu Gaka Bro
@shirishashirisha41662 жыл бұрын
English lyrics please
@onpassive5782 жыл бұрын
Very nice song
@narichinna82592 жыл бұрын
🙏🙏🙏
@maddalajyothi88173 жыл бұрын
Prise tha Lord brother devuni krupanu batti enta manchi patanu maku prasent chesinanduku meku chala krutagnatalu