Kannirantha Kalam chesina | New Telugu Christian Song 2024 | Drisya Sajan | Ram Nagupadu

  Рет қаралды 96,841

Drisya Sajan singer

Drisya Sajan singer

3 ай бұрын

Special Thanks to my spiritual Parents Pas. D Prathap Kumar & Manorama madam_ Aadarana ministries Nellore
Vocals:- Drisya Sajan
Lyrics &Tune - Ram Nagupadu (9849581521 )
Music- Raghavan
Recording, Mix & Mastering - John Wesley @ Wesley studios, Vijayawada
Title - Devanand Saragonda
Posters- Melwin Media
Edits - Sudhakar Melwin
English Translation - Siva Kumar CFC Bangalore
Kannirantha kalam chesina Male version
• Kannirantha kalam chesina|చిరునవ్వునే...
Song Lyrics;-
ప: కన్నీరంతా కాలం చేసిన
కష్టాలన్నీ కలగా మార్చిన
చిరునవ్వునే ఇచ్చిన
నా చింతలే తీసిన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్య నీకే నా ఆరాధన
చ: కుమిలి కుమిలి ఏడ్వగ నేను
కుమారుడా భయపడకూఅని
కృంగి పోతూ ఉండగా నేను
కన్నా నీకున్నా నేనని
కన్నీటి సంద్రంలో
కలవరాల కాలములో
కరుణతో కమ్మి
కలతలే తరిమి,
కన్న ప్రేమ చూపి
చిరునవ్వునే ఇచ్చిన
నా చింతలే తీసిన నీకే
//ఆరాధన స్తుతి ఆరాధన//
2:- ఎగరేసే సుడిగాలైన
ఎన్నడు ఇక కదల్చకుండా
చెలరేగే తుఫాను అయినా
ఎన్నడు నను ముంచకుండా
శోదింపబడిన నన్ను
శుద్ధ సువర్ణము చేసి
నిశ్చలమైన స్థలమునకు
నను తీసుకుని వచ్చి
చిరు నవ్వునే ఇచ్చిన
నా చింతలే తీసిన నీకే
//ఆరాధన స్తుతి ఆరాధన//
Also watch my previous songs:-
• NEEVE NAA ASHA - NEEVE...
ttps:// • నా తోడైయుండు నా యేసయ్య...
• New Christmas Song 202...
Appeal for Support : If God leads you to support for upcoming songs, please do let us know by writing to Ramnagupadu@gmail.com or
Phone :9849581521 Thank You!!

Пікірлер: 132
@drisyasajansinger9711
@drisyasajansinger9711 2 ай бұрын
Thank you very much for all the love and support shown for this beautiful song.Lord almighty has made it possible to make this song to reach lots of hearts.Pls do like and subscribe and very soon to reach you all with more beautiful songs❤❤❤ And moreover thanks to ramunagupadu anna who made this beautiful song with meaningful composition and also made me to sing and trusted in me❤
@ramnagupadu
@ramnagupadu 2 ай бұрын
@kalapalasandhyarani2698
@kalapalasandhyarani2698 Ай бұрын
Super lyrics
@jeevanajyothi8691
@jeevanajyothi8691 Күн бұрын
God bless you thalli baga padavu super voice devunike mahima kalugunugaka amen.........
@ThurreLakshmi
@ThurreLakshmi 2 күн бұрын
Praise the lord.very nice song.
@jessurudramalla9913
@jessurudramalla9913 2 ай бұрын
రానున్న దినములో నీలాగా స్తుతించే యవ్వనస్తులు లేప బడును గాక🙏👏👏👏⛪🌹🌹💐💐
@deevanapradeep8247
@deevanapradeep8247 2 ай бұрын
చాలా చాలా మధురముగా పాడావు తల్లి నా నిండు దీవెనలు ప్రతీ పదము హృదయాన్ని హత్తుకుంది మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను
@-nq8px
@-nq8px 2 ай бұрын
ఎంతో మధురమైన పాట, మరియు మంచి స్వరం,తప్పక దేవునికి ప్రియముగ ఉండండి బిడ్డ.May god bless you
@drisyasajansinger9711
@drisyasajansinger9711 2 ай бұрын
Thank you
@user-hl3lh4oh2o
@user-hl3lh4oh2o 4 күн бұрын
amen ❤😢
@MariemarkMandadi
@MariemarkMandadi 2 ай бұрын
Super song దేవునికి మహిమ పరిచే సాంగ్ శ్రమలో ఉన్న వారికి ఆదరణ సాంగ్ ఇంకా అనేక పాటలు పాడుతూ దేవుడు నిన్ను దీవించి వాడుకొనును గాక తల్లి
@premaprema1461
@premaprema1461 2 ай бұрын
Papa chala baga padinavu Thali may God bless you papa chala padali jesus songs🎵 devudu ninnu deevinchunu gaka🙌✋ 🙋‍♀️🧚‍♂️💐☦️🌹. Amen Amen Amen Amen Amen Amen Amen🙏
@user-ud7ft9tl3e
@user-ud7ft9tl3e 2 ай бұрын
అద్భుతంగా ఈ పాటను పాడారు. చాలా బాగుంది దేవుడు నిన్ను ఇంకా మంచి స్వరమిచ్చి దేవుని మహిమ పరిచే పాటలు మరెన్నో పాడాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాం.
@devarapallidasu8066
@devarapallidasu8066 2 ай бұрын
.?
@jamesvanthala5510
@jamesvanthala5510 4 күн бұрын
Nice song❤
@user-jp9zk5oh6z
@user-jp9zk5oh6z Ай бұрын
Super ga padavu sister may God bless you...
@jessurudramalla9913
@jessurudramalla9913 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నువ్వు పాడుతున్న ఈ పాట వింటూ పరలోకంలో మహారాజు ఆనందిస్తున్నాడు యేసయ్య యేసయ్య కే ఆరాధన నీ స్వరముతో ఇంకా ప్రభువును గనపరుచుఆమెన్
@user-be7bj9fn9v
@user-be7bj9fn9v 18 күн бұрын
Chala baga padavu chelli god bless you ma devunike mahima kalugunu gaka 🙏🙏 amen 🙏🙏 hallelujah 🙏🙏
@nikirachel6759
@nikirachel6759 2 ай бұрын
Heart touching song and beautiful voice
@TeluguChristian_songs
@TeluguChristian_songs 2 ай бұрын
ప్రతి పదం అనుభవ పూర్వకంగా రాసినట్లు ఉన్నారు. Heart touching song and beautiful singing ❤️❤️❤️❤️
@rajprakash5349
@rajprakash5349 29 күн бұрын
Vondanalu sister చాల bagapadaru misvaram రాగం ఛాలా bagunayi నికే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నికే e ఆరాధన దేవునికి మహిమకలుగును గాక అమెను ❤
@jedidiahm3670
@jedidiahm3670 2 ай бұрын
PRAISE THE LORD DRISYA SAJAN NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI RAM NAGUPADU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY GOOD MUSICIAN 🪗💅🪘🥁🎻🎤🎺🎹🪕❤️💯⛪🙇🙋🛐🕎✝️🙌🎸🙏👏👋🤗🌹🤝🫶🤲🧎
@reddypoguarunakumar7962
@reddypoguarunakumar7962 2 ай бұрын
Glory to GOD 🎉🎉🎉🎉
@palaparthicatherine1380
@palaparthicatherine1380 Ай бұрын
Super song .,. God bless you ma
@sugunameri4174
@sugunameri4174 2 ай бұрын
Super 👌 song ✝️
@gdreddyfwc5623
@gdreddyfwc5623 2 ай бұрын
glory to god good song amen
@balarampuvvala4883
@balarampuvvala4883 2 ай бұрын
Chela chela Bagapadav👏👏😍😍😍
@kiranjangam5025
@kiranjangam5025 Ай бұрын
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister
@danielrajumerugumalla7470
@danielrajumerugumalla7470 2 ай бұрын
Praise the lord, very good voice God has given to you nana May God Bless your ambition ❤
@drisyasajansinger9711
@drisyasajansinger9711 2 ай бұрын
Thank you.
@Jesusvoicebbc5472
@Jesusvoicebbc5472 Ай бұрын
👍👍super voice ma God bless you 🙏
@rameshramesh-vq5zy
@rameshramesh-vq5zy Ай бұрын
Voice song super song sister ❤❤❤❤ amen praise the lord sister ❤️
@user-je4hi5be4y
@user-je4hi5be4y 24 күн бұрын
❤super song
@user-zn1og6hk9l
@user-zn1og6hk9l Ай бұрын
Good Song Tq Godblessyou Sister 🙏🙌🤝👌💐
@suribabusuribabu5242
@suribabusuribabu5242 Ай бұрын
సూపర్ వాయిస్
@priyankavasupari2658
@priyankavasupari2658 Ай бұрын
praise the Lord sis nyc voice n nyc song❤ god bless you😇
@NadhuDurgam
@NadhuDurgam Ай бұрын
Thanks you very much Sister
@YarlagaddakarunaYarlagaddakuma
@YarlagaddakarunaYarlagaddakuma Ай бұрын
Nice song maaa
@ravibhukya1237
@ravibhukya1237 23 күн бұрын
Super songs rudanikach
@NelapudiSravanthi
@NelapudiSravanthi Ай бұрын
Sweet😊song
@SomsonuSavarapu
@SomsonuSavarapu 6 күн бұрын
ఈ పాట చాలా బాగా పాడావు చెల్లి నీకు వందనాలు
@drisyasajansinger9711
@drisyasajansinger9711 2 ай бұрын
Praise the lord❤✝️. Thank you for all ur support and blessings Pls do subscribe and like......❤️
@ludiyasimonhyd1693
@ludiyasimonhyd1693 28 күн бұрын
👌👌👌♥️♥️♥️
@YarlagaddakarunaYarlagaddakuma
@YarlagaddakarunaYarlagaddakuma Ай бұрын
My love song
@saisupraja5612
@saisupraja5612 2 ай бұрын
Glory to God
@prasannasingh8090
@prasannasingh8090 Ай бұрын
Good singing 👌👌👌👍👍👏👏♥️♥️♥️♥️♥️
@SureshRavva-uq1rf
@SureshRavva-uq1rf Ай бұрын
🙏🙏🙏
@SureshKumar-ji1hj
@SureshKumar-ji1hj Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rosy_queensana2436
@rosy_queensana2436 2 ай бұрын
Nice sing ❤
@KrupaVani-mb9pq
@KrupaVani-mb9pq Ай бұрын
Love u nana
@bhuvaneswarbhuvi297
@bhuvaneswarbhuvi297 2 ай бұрын
Wonderful lyrics and singing sister 💞
@Jesus_loves_you389
@Jesus_loves_you389 2 ай бұрын
How beautiful it is. Thanks Lord for showing your love. Thank you lyricist and singer. God bless you all who have worked for this song.
@Babu92913
@Babu92913 2 ай бұрын
చాలా బాగా పాడారు... పాటలో మాటల క్రమము బాగుంది దేవునికే మహిమ
@narasayyammagaduthuri5728
@narasayyammagaduthuri5728 Ай бұрын
Glory to God ❤ praise the lord Chelli I like this song ❤️ God bless you ma 🎉🎉🎉🎉
@blessingplacetossipudi4060
@blessingplacetossipudi4060 2 ай бұрын
Good ..God bless you
@user-mo2wz8uc9l
@user-mo2wz8uc9l Ай бұрын
❤❤❤❤దేవుని ప్రేమ బలమైనది
@shalomchurchministries636
@shalomchurchministries636 2 ай бұрын
Wonderfull Glory to God amen 🙏🏻
@sajjasriaparna7644
@sajjasriaparna7644 2 ай бұрын
ప: కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన నీకే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకే నా ఆరాధన 1. కుమిలి కుమిలి ఏడ్వగ నేను కుమారుడా భయపడకూ అని కృంగి పోతూ ఉండగా నేను కన్నా నీకున్నా నేనని కన్నీటి సంద్రంలో కలవరాల కాలములో కరుణతో కమ్మి కలతలే తరిమి, కన్న ప్రేమ చూపి చిరునవ్వునే ఇచ్చిన చింతలే తీసిన నీకే || ఆరాధన స్తుతి ఆరాధన || 2. ఎగరేసే సుడిగాలైన ఎన్నడు ఇక కదల్చకుండా చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నను ముంచకుండా శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి నిశ్చలమైన స్థలమునకు నను తీసుకుని వచ్చి చిరు నవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన నీకే || ఆరాధన స్తుతి ఆరాధన || Praise the lord
@user-dd6lx6dn4o
@user-dd6lx6dn4o 2 ай бұрын
God bluss you thalli
@user-jv6dn2ws7k
@user-jv6dn2ws7k 2 ай бұрын
🙏🙏🙏
@veeravenikasi
@veeravenikasi Ай бұрын
సూపర్ సాంగ్ దేవునీ కి మహిమ
@user-sh8ph9fu7w
@user-sh8ph9fu7w Ай бұрын
Ammn🙏🙏🙌🙌
@user-rv6dd6pt4o
@user-rv6dd6pt4o Ай бұрын
God bless you raa
@user-mf7fe7ps1d
@user-mf7fe7ps1d 2 ай бұрын
Super ga..padavu..talli.vandanalu
@Princykandula7781
@Princykandula7781 Ай бұрын
Wonderful Song 👏 God bless you Sister
@PremalathaPrema-qw5pi
@PremalathaPrema-qw5pi 2 ай бұрын
Sister god bless you very nice song.
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 2 ай бұрын
I wish you praise the lord brother 🙏🏿
@user-jp9zk5oh6z
@user-jp9zk5oh6z Ай бұрын
Good song sister, may God bless you, voice is nice...
@mahimamahima6632
@mahimamahima6632 17 күн бұрын
God bless you thalli.
@Bhanupriya-pd7uh
@Bhanupriya-pd7uh Ай бұрын
Glory to God 🙏🏻 Amen 🙏🏻
@devidloverofjesus
@devidloverofjesus 2 ай бұрын
Wonderful song praise the lord ✝️✝️
@user-mf7fe7ps1d
@user-mf7fe7ps1d 2 ай бұрын
Super ga.padavu.vandanalu
@user-ht2ii6pc4l
@user-ht2ii6pc4l Ай бұрын
Supersonggodblessusister❤❤❤❤❤
@marribabu1469
@marribabu1469 2 ай бұрын
Praise the lord andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@AnithaRani-fs5cw
@AnithaRani-fs5cw 2 ай бұрын
super song God bless u
@bhanukaparapu2675
@bhanukaparapu2675 2 ай бұрын
Tq lord ❤❤
@Sudheerkillo699
@Sudheerkillo699 Ай бұрын
Good song sister and GOD bless you
@mariamallipudi8516
@mariamallipudi8516 2 ай бұрын
Praise the Lord ra thalli.superb voice❤.music track lyrics also superb 🎉🎉🎉
@devaramesh2359
@devaramesh2359 2 ай бұрын
Very beautiful song 👌👌sister god bless you
@yeshneethubonga1433
@yeshneethubonga1433 2 ай бұрын
Praise the lord 🙏🙏God bless you sister 👌👌👌 super sing
@santhoshivardinipokuri2510
@santhoshivardinipokuri2510 2 ай бұрын
God bless you ra thalli 🎉🎉 nice singing
@sresta9972
@sresta9972 2 ай бұрын
Wonder full amma god bless you thalli
@user-lz2mf8dv9k
@user-lz2mf8dv9k 2 ай бұрын
God bless you ra thalli
@MekalaprabhudevaMekalaprabhude
@MekalaprabhudevaMekalaprabhude Ай бұрын
Nicesong❤❤🎉🎉🎉🎉🎉
@marrichiranjeevi3575
@marrichiranjeevi3575 2 ай бұрын
God bless you sister 👌👌👍 nice sing
@raviisrayelumoturi
@raviisrayelumoturi 2 ай бұрын
Grate song God bless you
@amenministry1525
@amenministry1525 2 ай бұрын
🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@KarunaPorteti
@KarunaPorteti 2 ай бұрын
Super voice Jesus bless you ❤
@kpsraju5333
@kpsraju5333 2 ай бұрын
Very nice singing🎉❤❤
@ramnagupadu
@ramnagupadu 2 ай бұрын
We wanna hear many more in the future Sanu❤. May God be glorified through you.
@venkateswarareddy3549
@venkateswarareddy3549 2 ай бұрын
Good song good voice sister God bless you sister
@englishwinners9494
@englishwinners9494 2 ай бұрын
Nice song. God bless you sister 👍
@gvkbspnews6772
@gvkbspnews6772 2 ай бұрын
ఆమెన్
@AnilKumar-hh5tm
@AnilKumar-hh5tm 2 ай бұрын
super...........
@soniamathews540
@soniamathews540 2 ай бұрын
👏👏
@user-kw1zk4vt6t
@user-kw1zk4vt6t 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vijjukumari6750
@vijjukumari6750 2 ай бұрын
Praise the lord sister God bless you sister
@drisyasajansinger9711
@drisyasajansinger9711 2 ай бұрын
Thank you so much.Holy lord bless us all.
@venkateswarlumurthati8608
@venkateswarlumurthati8608 2 ай бұрын
Supar nana
@AnnoyedAstrolabe-mn2nc
@AnnoyedAstrolabe-mn2nc 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ గుడ్ సాంగ్ ఆత్మీయ సాంగ్
@user-fb2yh6gs1u
@user-fb2yh6gs1u Ай бұрын
Super
@godiswithus23
@godiswithus23 2 ай бұрын
God bless you Thalli❤
@AVALAROJA
@AVALAROJA 2 ай бұрын
@laxman.sp2251
@laxman.sp2251 2 ай бұрын
Amen
@g.sharada8620
@g.sharada8620 2 ай бұрын
🙏🙏🙏⛪
@gangapatlavenkat6095
@gangapatlavenkat6095 2 ай бұрын
👌👌👌👌👌
@santhiswamy5000
@santhiswamy5000 2 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-ud7ft9tl3e
@user-ud7ft9tl3e 2 ай бұрын
ప్రియమైనటువంటి నా అక్క వందనాలు. మీరు పాడిన ఈ పాట లిరిక్స్ సాంగ్స్ పెట్టండి
@SuryaSurya-hn8fc
@SuryaSurya-hn8fc 2 ай бұрын
Veery good song liric plz
@ramnagupadu
@ramnagupadu 2 ай бұрын
ప: కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన నీకే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకే నా ఆరాధన 1. కుమిలి కుమిలి ఏడ్వగ నేను కుమారుడా భయపడకూ అని కృంగి పోతూ ఉండగా నేను కన్నా నీకున్నా నేనని కన్నీటి సంద్రంలో కలవరాల కాలములో కరుణతో కమ్మి కలతలే తరిమి, కన్న ప్రేమ చూపి చిరునవ్వునే ఇచ్చిన చింతలే తీసిన నీకే || ఆరాధన స్తుతి ఆరాధన || 2. ఎగరేసే సుడిగాలైన ఎన్నడు ఇక కదల్చకుండా చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నను ముంచకుండా శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి నిశ్చలమైన స్థలమునకు నను తీసుకుని వచ్చి చిరు నవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన నీకే || ఆరాధన స్తుతి ఆరాధన ||
@PremalathaPrema-qw5pi
@PremalathaPrema-qw5pi 2 ай бұрын
Sister lirics, send me
@RamakrishnaRentala-yx3dq
@RamakrishnaRentala-yx3dq 2 ай бұрын
❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 142 МЛН
Bhayamela O Sodara || A New Telugu Christian Song || Ratna Babu || Sandeep || Dhamni Bhatla || 4k
9:42
Райымбек Нысанбек - Сүйдім аруды
3:39
Райымбек Нысанбек
Рет қаралды 89 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 839 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 3,1 МЛН
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 9 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 592 М.
5УТРА - Как твои дела
2:55
5УТРА
Рет қаралды 1,5 МЛН