మరో రెండు రోజుల్లో DSC పరీక్ష ఉంది. నామీద నా భార్య పిల్లలకి ఎంతో నమ్మకం ఉంది. ఇది మూడవ సారి రాయడం. ఈ పాట వింటూ కన్నీళ్లతో ఆ దేవున్ని వేడుకునేది ఒక్కటే ఈసారి వట్టి చేతులతో నన్ను పంపియ్యొద్దు అని........😢😢😢 దయచేసి నా కోసం ప్రార్ధించండి......🙏🙏🙏
@nani91235 ай бұрын
All the best Andi devudu mimlani divinchugaka amen 🙏🙌
@HappyHarp-qs1zr5 ай бұрын
8😂😅😊😇😇
@Urmilaram7294 ай бұрын
Brother emaindi result vachindha
@singerdivijaraj45454 ай бұрын
@@Urmilaram729 thank you brother for ur prayers. I got less marks, so there is no hopes....😥😥😥
@ManojBatthula4 ай бұрын
@@HappyHarp-qs1zr kuka
@rajbhushan73175 ай бұрын
దేవా నీకే స్తుతి మహిమ కలుగును గాక..నేను శ్రమల లో శోధనలో ఉన్నప్పదు ఈ పాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది..యేసయ్యకు వందనములు..ఆమెన్
@beershebamahipal5735 Жыл бұрын
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||
@ChittiChitti-g6l Жыл бұрын
I love juses
@RamaTholasi-j4i Жыл бұрын
I love you juses ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JayaSagar11-u5w Жыл бұрын
Love you jeasus❤❤❤❤❤❤❤❤
@shivaramulum6854 Жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@ChallaSuriBabu-pp4yh Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@ramaraodarru24 күн бұрын
నిజంగా బ్రదర్ భాధ కలిగినపుడు ఈ పాట వింటే ఎంతో ఓదర్పూ నిచ్చి మనసు చాలా తీలికగా ఉంటుంది.tq brother
@kkala684327 күн бұрын
నిజంగా మనలను ఎంచుకున్న రీతి చాలా గొప్ప ప్రేమ మీ రూపం మాకిచి మమ్మల్ని కాచి కాపాడిన mé ప్రేమ చాలా గొప్పది మాకు నిజమైన వరం .యేసయ్య మీకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@SwathiRswathi-w5v10 ай бұрын
Devuda na badhalu Anni povali nenu happy ga undali naku chadvu ravali maachiga focus cheyali devuda study medha alge repu nuchi exams prathi oka exam lo meru ay naa thodu undadi devuda I love you jesus
@paul2778 Жыл бұрын
"నేను ఉన్నాను అన్నా యేసు మాటను మరచావ? " 🙏
@ArunaNeelam-kt2yr11 ай бұрын
Ma Babu ki pappu cooker peali face burn ayyindhi hospital lo vunnamu ma amma vallu eadho gali vundhi Babu ki Ani pujalu cheastunnaru kani avvanni kadhu na deavudu nijamayina deavudu aayana ichina bhahumanam ayanea kapadithadu ani Naku chla goppa nammakam plz prayer for my baby to your daily prayers
@AvulaHari-ym6nm9 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏amen
@SSitammaReddy9 ай бұрын
Yewha.ere.saswtaechunugaka.amen.
@SuryaChandra-r4p9 ай бұрын
Amen
@Bharathivasu268 ай бұрын
Epudu babu ki Ela undhi sis
@ojeswireddy31457 ай бұрын
Compelsary god will help u
@kandukurisuresh3127Ай бұрын
దేవుని నామములో వందనాలు నా భార్య మనసు మారెళ్ళ మా అమ్మ తో కలిసి ఉండేలా చేయండి తండ్రి
@prasannaprasanna8544Ай бұрын
ఈరోజు నాకు ఈ పాట చాలా ధైర్యము ను ఇచ్చింది😢😢😢
@CCENTERTAINMENT289 Жыл бұрын
నిజంగా ఈ పాట వల్లే నేనింకా బ్రతికున్నాను.. దేవునికే మహిమ కలుగును గాక
@banavathumanyanayak5043 Жыл бұрын
❤️❤️❤️
@TellamRamakrishna-gb8bz Жыл бұрын
Is
@SoniRamu8 ай бұрын
❤❤❤@@banavathumanyanayak5043
@VasuRaju-ui2zx5 ай бұрын
@@banavathumanyanayak5043😊
@prakashnimmagadda61343 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాట విన్న ప్రతి సారి గుండెల్లో ఉన్న బాధ అంతా కళ్ళలో నుండి కన్నీరు లా వస్తుంది.. నిజంగా నాలాంటి వారి కోసమే, ఆ దేవది దేవుడు మన యేసయ్య మీకు ఇంత మంచి మాటలను పాట రూపంలో మాకు మీ ద్వారా అందించారు. అందుకే యేసయ్యకు వందనాలు. మీరు ఇంకా దేవుని పరిచర్యలో ఇంకా బలంగా వాడబాలని.. ఆ దేవుని కోరుకుంటున్నాను..🙏🙏
@mahimarajeshgunturi42432 жыл бұрын
Hallelujah Amen
@jesuschrist-bt4km2 жыл бұрын
Vhfnfon
@MandalaDhanalaxmi2 ай бұрын
తండ్రి దేవా నీకు వ o దా నా లు అయ్యా 🙏🌹
@umamaheswari93614 ай бұрын
తండ్రి యేసయ్యా మీకే కోట్లాది కోట్లాది వందనాలు కృతజ్ఞతలు స్తుతులు తండ్రి మీరున్నరన్న నమ్మకం తప్ప వేరే దిక్కు లేదు తండ్రి పరమ వైద్యుడవై స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి ఆమేన్ ఆమేన్
@Jaidhanu Жыл бұрын
నాకు బాధ కలిగిన ప్రతీసారి నాకు గుర్తొచ్చే, ఓదార్పునిచ్చే మొదటి పాట ఇదే బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ❤❤
@LaxmiLaxmi-tg6vs Жыл бұрын
Ewtuorru
@gollapallialekhya Жыл бұрын
Ameen
@laduladu-bq8dh Жыл бұрын
@@LaxmiLaxmi-tg6vs😊I u in on&dy yry_dtvf infrastructure wd😅j
@Kavyaaa_vlogs Жыл бұрын
Mee too😌
@rajubhaiyt454111 ай бұрын
@@gollapallialekhyaqq😊aq😊
@terashyamala57614 ай бұрын
I listened this song during in this time I got a thought every one have a different problems but every problem speak to god...then god is always be there Praise the lord 🙏
@priyaskitchen60695 ай бұрын
దేవా స్తోత్రం ఈ పాట విన్నాక దైర్యం వచ్చింది... నాకు తలనొప్పి అసలు తగ్గటం లేదు నాకోసం ప్రేయర్ చేయండి అందరు
Thank you sir నేను కువైట్ నుండి మాట్లాడుతూ న్నాను సార్ . ప్రతి రోజు మీ వాక్యం విన కుండా నేను నిద్ర పోను సార్ .... వినడమే కాదు గాని ఆవాక్యం ద్వారా నడుచు కునుటకు వేరేవారికీ బోథించుటకు చాలా ఉపయోగకరమముగా ఉంది అని చేప్పడానికి చాలా సంతోషిస్తున్నాను Thank you sir
@trivenivuyyalavuyyalatrive87982 жыл бұрын
Joi
@v.havilakumare7462 жыл бұрын
God bless you 🙏🙏🙏🙏🙏👍
@yashvanthayashu41722 жыл бұрын
Super 🙂
@ssulaja Жыл бұрын
S
@vijji94145 ай бұрын
Nenu entha badhalo unna ee song vinte naku yesayyaa unnaru 🙏 anna dhairyam 😢😢🙏🙏🙏
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@GarikapatiPrabhudasu-jm9bv Жыл бұрын
అవును నేను ఈ సమాజం లో పనికి రాని వాడి ని దేవుడే నా దిక్కు దేవుడే నా బల 0
@sumaraj31133 ай бұрын
అన్న మా అబ్బాయి స్టడీస్ కోసం అప్పుల ఊబిలో కూరుకు పోయి ఫుల్ డిప్రెషన్ లో వున్నాను ... ఈ పాట నా బాధలలో చాల ఆదరణ గా వుంటుంది ... ప్లీజ్ నా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి అన్న ... అప్పుల ఊబి నుండి మేము బయట పడేలా , బాబు మంచి పర్సంటేజ్ తో బిటెక్ కంప్లీట్ చేసుకొని మంచి జాబ్ లో సెటిల్ అయ్యేలా ప్లీజ్ , ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్న 🙏🙏🙏🙏🙏
@Venkatnainika8 ай бұрын
Naku next month upsc exam undi pls prayer cheyandi 🙏🙏🙏🙏🙏
@sirishasirisha89407 ай бұрын
Parise the Lord
@ramcharanfanvamshi59002 жыл бұрын
Praise the lord ..అన్న ..2వ చరణం లో...ఉన్న విదంగా ప్రస్తుతం నా జీవితం ఉంది... చెప్పలేని మానాసిక బాధ...
@ksenaanaik2 жыл бұрын
సార్ ఆమెన్ 🙏🙏🙏🙏
@varinichola8805 Жыл бұрын
don't worry god help you 🙏
@mamidisrihari4059 Жыл бұрын
Devudu midha aedaharabadu broo chalu
@AvulaHari-ym6nm9 ай бұрын
Praise the lord
@snagaraju-dn2oq3 ай бұрын
అన్నయ్య దేవుడు తప్పకుండా నిభాదను తీరుస్తాడు నమ్మకం వుంచు అన్నయ్య 😊😊😊
@prasannasubbarayudu47053 ай бұрын
నేను ఒక వ్యక్తి నీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న, ఆ వ్యక్తి తో జీవితం మొత్తం బ్రతకాలి అని కోరుకున్న, నా కోసం అందరూ ఆ ప్రభువుని ప్రార్ధన చేయరా pls, నేను హిందూవును నాకు ప్రభువును ఎలా ప్రార్థిచలో తెలీదు, pls... ఆ అబ్బాయి క్రిస్టియన్
@SravaniChandramalla-zu2bq2 ай бұрын
Same problem so vaste same
@bjoseph705 Жыл бұрын
దేవా నీకు స్తోత్రము ఈ పాట ద్వారా నాకు దైర్యం ఇచ్చిన నీకు స్తోత్రము
@bossvenky-e3f Жыл бұрын
😂❤ Hii nd
@PSPKPLtlotoor-gl6xs Жыл бұрын
😅v FC v.
@meghachandu812211 ай бұрын
Aaààaàaaàaààaàaàaaàaàaaaaà@@PSPKPLtlotoor-gl6xs
@praveenkumars88137 ай бұрын
Kastam lo vunnapu bada kaliginappudu bayam vesinappudu e pata chala dairyam ga vuntundi
@alexanderluther70392 жыл бұрын
ఈ పాట ఎందరోజీవితాలకు ఆదరణ,నెమ్మది,ఓదార్పు,సమాధానము కలిగించును గాక! అవును!మారా అనుభవాలను మధురంగా మార్చుటకు శక్తి కలిగినవాడు నా యేసయ్య.🙏
@ArunaNeelam-kt2yr6 ай бұрын
Iam pregnant naku oka babu ippudu papa kavlai ani nenu chala korukuntunnna plz prayer for me
@prasannasubbarayudu47053 ай бұрын
నేను ఒక అతని ప్రాణంగా ప్రేమిచి, ఓడిపోయాను
@hmaddileti22905 ай бұрын
Very nice song , gods words motivational us, every day
@sindhudunna43653 ай бұрын
Shalom Anna
@SkHussain-j7q2 ай бұрын
E vakyam nalo vinina vari andarilonu jaragalani pradistunnanu alage na kutombamlo jaragalani pradistunnanu alage nenu pledge lo manchiga cheppela chudu pichi alochana ALU vastunnai avi Anni nalo thisayamani yesu namamu lo adigi vedukuntunannu thandri ameen 😭 manisibka shantini da Cheye devaa plz 😭 In 5D 5:34
@miryalasarveswararao3106 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@arunaKasi0725 ай бұрын
Praise the lord rendova charanam laga na jivitha kuda vundhi na bartha na atha mama kuda nannu chala badhapetutunnaru nivu am cheyalevanu niku avaru lerani nannu chinna chipu chusthunnaru naku dhevudu thappa vere dhikku ledhu 😢😢😢
@suryatejug59577 ай бұрын
Prise the lord last 3months numchi appulu apanidalu job poindi asalu em jaruguthumo teliyani situation but eppudu prayer cheyani nenu appati numchi prathi roju devuniki morapettukunna ,4 days back yesayya Naku manchi job ni ichadu manchi salary prise the lord e saksham enduku chepunna ante yesayya manalni viduvadu yedabayadu maname teliyaka yesayyani neglect chestunnam pls marandi marpu tho chala unnathamina situation lo untam Prise the lord
@florajaykumar80115 ай бұрын
Bro.joshua shaikh god bless you abundantly tq for ur beautiful spiritual songs all glory to jesus
@MariyadasuKathi2 ай бұрын
Love you jesus
@Manoj06134 ай бұрын
Nejamaina mata na kanir dehudu chusar evaru liru kani dehudu entho manchi chaisaru Naku love u jesus nejamaina dehudu yesu
@ahmadkhaleed69703 ай бұрын
Wonderful song chala bagundhi ayyagaru 🙏🙏🙏 Praise the lord 🙏 Glory to God 🙏😢
@venkateshravula1412 Жыл бұрын
మీ రచన పాట గానం అద్భుతం దేవునికి మహిమ కలుగును
@pravallikaapgirl3 ай бұрын
Hi prise the lord brother 🙏🏻song chala bhagundhi miku devidu anugraham echi elanti mareno songs miru andhariki paadi vinipinchi varini devuni margam lo nadipimchalani ashistunanu🙏🏻
@vuramhephzibah9 ай бұрын
Naa Badalo Oodarpu nu Ichhina pata Thankyou Brother praise the lord
@hepssibajesuslovesyou7859 Жыл бұрын
వందనాలు అన్న మా కోసం ప్రార్థన చేయండి మేము సేవలో ఉన్నాము ఈ పాట ఎన్నో సార్లు నన్ను చాలా బాలపరచింది వందనాలు 🙏🙏🙏🙏
@godteamchannel92756 ай бұрын
e patha meerelaga padyaru sir ...assalu aa madhyalo lyrics undi kada ...nenunna anna yesu matalu marichyava nenu padaleka potunna sir kannillu agavu assalu ...meeru great sir a devadi devudu mimmunu divunchunu gaka
@AnjaliDomada4 ай бұрын
Nenu tenth class chadhuvutunanu na kosam prayer cheandhi pl maku chala aapulu yunae ma nana mali thirigi intiki ravali prayer me please ma kutubabam mali okati aavali
@elishakommara87772 жыл бұрын
Prise the lord ayyagaru heart touching song I like the song shalom brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you ayyagaru shalom 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏
@tammulurisuresh1529 Жыл бұрын
హృదయాలను కదిలించే పాట
@DeviPappala-gq3cn7 ай бұрын
Praise the lord nenu first time e song vinadamTq jesus
@bhargavsinguluri28918 ай бұрын
E song vinte teliyani badha nijamga mana devudu great
@nagendrachapala5453 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతి సారి నా కళ్ళ లో నీళ్ళు తిరుగుతున్నాయి😭😭😭😭 చాల మీనింగ్ ఉన్న లైఫ్ గురించి paadina పాట wonderfull సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SwamiBarreS11 ай бұрын
🙏🙏🙏
@jyothimbanubanu3316Ай бұрын
Amen glory to God 🙏🙏🙏🙏
@BaluBalu-ob1zp Жыл бұрын
Jesus can do great things in our life ❤belive the my lord jesus
@VenkyVenkyvenky-l4o Жыл бұрын
E pata dvara nenu yentho adharana pondanu halleluya❤❤❤
@DeviPappala-gq3cn6 ай бұрын
Chala baga padaru sister background music super God bless you both
@ManemmaDurthati3 ай бұрын
Praise the lord paster Garu naku chala gaya paristhiti pata
@MekalaBalakrishna-zk4cs8 ай бұрын
Krupa choopimu yesayya amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MeryKakanala4 ай бұрын
నాకు ఒక సమస వుంది ఆ పాట విని నా కు ధైర్యం వచ్చింది
@AmruthaKrishna-t9q5 ай бұрын
Amen Hallelujah Praise the lord Jesus 🙏🙏🙏🙏
@godteamchannel927510 ай бұрын
realy sir naku assalu yevaruleru ani bada padutunte e pata status chusyanu assalu kannillu agaledu telusa bro tnk u devudu inka wadukobali
@rameshbabugujjarlapudi7579 ай бұрын
Parise the Lord paster gharu devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer
@suryakumari74852 жыл бұрын
కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పే ఏసే తోడమ్మా 1. నీకేమి లేదని ఏమి తేలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా తల రాత ఇంతేనని తరువాత ఏమవునని రేపటిని చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారను మధురముగా మార్చెను చూసావా 2. నీకెవరు లేరని ఏంచేయలేవని అన్నారా నిన్ను నిరాషాపరిచారా పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా Kanneerelammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa Kalavarapadakammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa Karuna Choopi Kalatha Maanpe (2) Yese Thodammaa ||Kanneerelammaa|| Neekemi Ledani Emi Theledani Annaaraa Ninnu Avamaana Parichaaraa Thala Raatha Inthenani Tharvaatha Emanuonani Repatini Goorchi Chinthinchuchunnaavaa Chinthinchakanna Yesu Maatalu Marichaavaa Maaraanu Madhuramgaa Maarchenu Choosaavaa (2) ||Kanneerelamma|| Neekevaru Lerani Em Cheyalevani Annaaraa Ninnu Niraashaparachaaraa Porugantivaadanani Eppatiki Inthenani Naa Brathuku Maaradani Anukuntoo Unnaavaa Nenunnaananna Yesu Maatalu Marichaavaa Kanneeru Naatyamga Maarchunu Choosthaavaa (2) ||Kanneerelamma||
Yesu namaaniki sampurnamaina vijayam kalugunugaka..... Praise the Lord.... This is one of my fav song...
@VijaykumarVakkala3 ай бұрын
Praise the lord anna super song. jafanya shastri anna mee voice chaala bagundi hosanna gaari voice meedi haski voice meeru inka patalu padali raayali
@rameshd36572 жыл бұрын
ఈ పాట అన్న మీరన్న మీ వాయిస్ అన్న చాలా ఇష్టం సార్ మై ఫేవరెట్ సాంగ్
@sandyak8527 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭👌
@nani91235 ай бұрын
Chaaala baga padaru sir very very good song😢
@komaliprashanthi9545 Жыл бұрын
Super super super annaya praise the lord chala bagundhi song
@thopatisreenu56782 жыл бұрын
My daily play list song evergreen and ever gold song... Thanks for the song brother, glory to god🙏🙏🙏
@sumalathageddam35583 жыл бұрын
Praise the Lord brother . This is song l felt the presence of God he huged me , comforted me in my hard ships 🙌🙌 thank you brother . All glory to God alone 🙌
@kalapalabharathi7571Ай бұрын
All glory to God
@Telugustories77775 ай бұрын
That's god plz kavitha ki swastatha ivvu yasayya amen plz 🙏🏿
@b.lingamlingam904816 күн бұрын
Prabuva nenu paduthuna badhalu ani povalni korukutunanu ne na kalla midha ni labadalani prardhisthunanu ayya nakastalu chsthunavu naku thavaralo naku job ravalani koruku❤❤❤❤
@chandrujeeva87326 ай бұрын
Super super song pastar 🎉🎉🎉
@travel_guide3863 Жыл бұрын
Ehe song chalu andi ani badhalu marchipodaniki devunike mahima kalugunu gaka🙏🙏🙏🙏
@bswarnakumari7355 Жыл бұрын
Praise the lord అన్న 🙏🙏. నా జీవితం లో మారాను మధురము గా మారాలని నా కోసం ప్రేయర్ చేయండి sir🙏🙏
@bswarnakumari73554 ай бұрын
Praise the lord Anna..🙏 na jeevitamlo maranu madhuram ga maralani na kosam prayer chyandi anna🙏🙏
@prasadrepani74434 ай бұрын
❤❤❤❤❤❤😊😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VaniVani-r6v Жыл бұрын
Mee songs chala releef ni istunnai brother , TQ so much for your songs
@divyaglory6237 Жыл бұрын
Antha meaning full ga manasulu hathukuna song Kachitaga mana jeevithalu marchabadathaie. Amen
@K.kalyaniK.kalyani-q3x4 ай бұрын
Naaku badha gaa anipichinappudu nenu vene song edhe Sir ee song vinintharvaatha i feel peace full less down my feelings
@KuwaitTeluguaAmmay4 ай бұрын
God bless all 🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤
@NatashaChowdary Жыл бұрын
This song changed our life's sir everytime I listen this song I get tears I my eyes
@izaksandewal6493 жыл бұрын
Praise the lord wonderful heart touching song god bless you paster gaur
@SuneethaGundepogu29 күн бұрын
నా జీవితంలో కూడా ఇలానే జరిగింది జరుగుతుంది కూడా నేను dsc ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నాకు జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను దయ చేసి నాకోసం ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
@rowdysheetala2 жыл бұрын
Na jivithamunu kuda manchiga marustaru devudu ilu Jesus ❤️🙏🙏🙏🙏 Amen 🙏💙💚
@manikalayakobu197 Жыл бұрын
🙏🙏🙏🙏🙏❤🙏❤️🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏👍❤🙏🙏😊😮😊q😍
@sandhyakaturi6266 Жыл бұрын
Kachitamga
@RajeevKumar-fp4hbАй бұрын
Good song
@vasuvasu4334 Жыл бұрын
Amenn.. Love you jesus without you we can't live.
@devarapallipraveen153426 күн бұрын
Help people god gift 🤝
@mseemon10892 жыл бұрын
ఈ పాట వింటుంటే ఎంతో ఆదరణ కలుగుతుంది
@mseemon10892 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@devarapallipraveen153426 күн бұрын
HEARTFULNESS 👍🤝
@aithebunny96412 жыл бұрын
When I listen this song I'll get tears from eyes .....🙏🙏super song
@kundhurthisujatha6543 Жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@jillapellyraghu8303 Жыл бұрын
Iam also😢
@koyalakondachowdamma95629 ай бұрын
Amen praise the lord Ayyagaru 🙏🙏🙌🙌
@vinayrao69347 жыл бұрын
thank u Samuel ji,this song related on my lofe.Jesus is great ,I feel cry
@RamaDevi-r9l9 ай бұрын
Praise the Lord annayya song super 👌
@johnksudarson82222 жыл бұрын
This has heart touching song, praise the lord pastor and god bless you all Amen
@mounikar2884 Жыл бұрын
Yes,God spoken to me through this song when I was in depression glory to God. thank you sir for this song
@jillapellyraghu8303 Жыл бұрын
😢😢 tq so..,,,,,,,,,, much brother Chala odarpunu, dairyanni echidhi e song 😢