అన్న మీ వీడియోస్ ఫాలో అవుతాను నేను మిమ్మల్ని ఒకసారి కలలనుకుంటున్నాను అన్న
@pillaveerraju289518 күн бұрын
TYSON super clean spiritual observer..Mr.Kanth Great spiritual power.
@operation50-oldisgold618 күн бұрын
ఆత్మ జ్ఞానావిష్కరణకు ఆడ మగ తేడా అంటూ లేదు.! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు... వారిలో ఒకరు మహిళా రమణ మహర్షి...చిన్నమ్మ యోగిని.! అసలైన ఆధ్యాత్మికత, ఆవగింజంత అర్థమైనా చాలు... మనకు ఆత్మానందం, ఆమృతతత్వం అంతరంగం నుండి ఆవిష్కృతం అవుతుందన్న చిదంబర రహస్యాన్ని....చిన్న చిన్న పలుకులలో చిక్కగా,చూడ చక్కగా చెప్పిన చిన్నమ్మ మాత యోగ జీవితం నిజంగా మహోన్నతం,మహాద్భుతం.! 🙏🙏🙏🙏🙏
@vaniartvlogs17 күн бұрын
ధన్యురాలు 🙏🙏
@vedhageeshpath667718 күн бұрын
Great
@SatyadevBorsu-r2f18 күн бұрын
జైశ్రీరామ్ 🙏
@krishnarapolu264018 күн бұрын
❤ Krishna Surat 3.18pm
@padmavatidevi947817 күн бұрын
Thank you🙏
@LamuShi-uu5be18 күн бұрын
🙃🙏🏽🙏🏽🙏🏽🙏🏽☺️🫡
@dkimpprojects330018 күн бұрын
❤
@durgeshreddy208718 күн бұрын
ఇదే నిజమైన అధ్యాత్మిక
@ShivaGanesh-qh6oq18 күн бұрын
super liiife
@ananthnandyala112118 күн бұрын
Adbhjutam
@govardhanrajusibbala763118 күн бұрын
Chinamma book kavali Tirupati lo dorakaledu Hyd lo ekkada dorukuthundi
@vvjltquotes17 күн бұрын
Book ela konukovali
@sraddasabuuriwhoami83311 күн бұрын
Book ఎక్కడ దొరుకును రిసా. Adreess పెట్టే భాధ్యత నీదే
Naluguriki upayogapadali lekunte mana life enduku antunnaru
@arfaarshan662312 күн бұрын
సామి మంచి టాపిక్ పట్టుకున్నారు.కొన్ని రొమాంటిక్ సినిమాలు హీట్ అయ్యయి ఎందుకు అవుతున్నాయి ఆని అడిగితే అందరూ ఎక్కువ మంది ఆవే కోరుకుంటున్నారు.ఒక గీత రచయిత ఏమన్నాడు అంటే నేను రాసిన పదాలు మీరు అనుకుంటున్నారు కాబట్టి హీట్ అవుతున్నాయి.ఫైనల్ ముచ్చట ఏంటి అంటే మిలాగే చాన మంది ఆలోచిస్తున్నారు