హాయ్ "రీసా గారు".. Wonderful Topic.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. 1) నీ body లో ఉన్న ప్రతి కణం ప్రతి క్షణం పుడుతుంది మరణిస్తుంది.. thought వస్తుంది మరణిస్తుంది.. Ex: ఇప్పుడు నీకు సైకిల్ వచ్చింది.. నాకు సైకిల్ బాగా తొక్కడం వచ్చు.. కారు బాగా నడపడం వచ్చు.. నేను వెళ్తానబ్బా డ్రైవింగ్ సెంటర్ బాగుంది.. నేర్పించినాడు బాగున్నాడు అని ఎవ్వరు అనరు.. ఒక్కసారి నువ్వు కోరుకున్నది నీ లైఫ్ లో కి రాగానే దానికి సంబంధించిన అన్నిటినీ వదిలేయవలసిందే.. కానీ ఇప్పటికీ పట్టుకొని ఉండటం అనేది very stranged phenomena.. 2)వస్తువు పట్ల మనకి స్వస్థత తొందరగా ఎందుకు వస్తది.. మనిషి పట్ల ఎందుకు రాదు.. మనిషి కాదు ప్రాబ్లం.. కదులుతున్న దాని పట్ల మన మైండ్ హఠాత్తుగా ఒక నిర్ణయానికి రాలేదు.. ఇప్పుడు.. కుక్కిన పేనులా పడి ఉండే భార్య అంటే ప్రతి భర్తకు ఇష్టమే.. ప్రశ్నించే భార్య కష్టం ఎందుకు.. ప్రశ్నించడం అంటే కదలడమే.. thought విపరీతంగా కదిలితే irritation అవుతది. thought వచ్చి పొడిస్తే అది మర్డర్ అయింది.. thought ప్రశాంతంగా కూర్చుంటే యోగి అయింది.. So అంతా thought నే.. ఆ thought నీ తీయాలి basically అదేమిటో.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
@maheshvishnumolakala761111 ай бұрын
బుక్ చదివేటప్పుడు తెలియకుండానే ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ వుంటాం సడెన్గా ఏదో వచ్చి ఆలోచనను అప్రయత్నంగా ఆపి బుక్ లోకి వస్తాం. మనల్ని అలా బుక్ లోకి తీసుకువచ్చేది ఎమిటి రీసా గారు.
@bharanikumarnellorekumar829011 ай бұрын
నేను జీవిస్తున్నాను... అద్భుతంగా.... నాకు ఎవ్వరూ అక్కరలేదు.
@sandhyas12511 ай бұрын
నాకు మొదటి నుంచీ మెటీరియల్ వస్తువుల పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉండదు.కాని డబ్బులు మాత్రం చాలా నా అకౌంట్ లో ఉంచుకోవాలనిపిస్తది,ఎందుకంటే ట్రావెలింగ్ చేయడానికి. ఇక మీ వీడియోస్ విషయానికొస్తే చాలా సున్నితంగ ....inner richness ను ఎట్ల sustaine చేసుకోవాలో తెలిసింది నాకు. నేను రమణాశ్రమంలో ఉన్న అక్కడ పుస్తకాలు చదివిన,అరోవెల్లిలో గోల్డెన్ గ్లోబ్ లో సమయం గడిపిన,పూనెలో ఓషో సెంటర్ లో గడిపిన,జె.కె.పుస్తకాలు చదువుతూనే ఉంట...
@chanduucharan691511 ай бұрын
Asalu janalu edo oka issue tho brathukatru...asalu edndku puutisatru malli endku chache varaku brathuktaru ..asalu brathikite em labam my question is why we have live in this world ????
@KamakshiKamunuru-ej8fd11 ай бұрын
👌👌👌
@Ramesh_Durgam11 ай бұрын
Risha garu, నేటి తరం పిల్లలకు ఎలాంటి విద్య అందించాలి. మీ opinion తెలుపగలరు.
@gnannaa700411 ай бұрын
Na mind ni cheti lo pettaka nenu kuda rachana laga ayya thanq risa
@lakshmin288611 ай бұрын
Nice conversation and last lo mee violin play 👋
@sriram-dw1ty11 ай бұрын
India లో సగానికి పైగా స్త్రీలు ఈ మేడం లానే ఉంటారు. .అందుకే ఫ్యామిలీ స్ హ్యాపీ గా గడుస్తాయి. కావాలనుకున్నది ఏది దొరికినా దొరకక పోయినా ఎప్పుడు వాళ్ళు సంతోషం గా ఉంటూ మిగతా ఫ్యామిలీ ని కూడా. సంతోషం గా ఉంచుతారు. ఇంకా కుటుంబము లో మాటలకు స్పందించకుండా మౌనముగా ఉండే వ్యక్తి తో ఉండే మిగతా కుటుంబ సభ్యులకు పిచ్చి పట్టుద్ది.
@elapakurthilakshmi736711 ай бұрын
Very good ... Risa....
@pajjuripadma504611 ай бұрын
ఫోన్ నెంబర్ రీస గారు
@sujathabhushanam878911 ай бұрын
Common sense is not so common antaru Risa. Common man very common gaa Meeku connect avutharu. Ante Meeru matladedhi core ni touch chesthundhi, ante Nenu nee tho matladuthunna ani prathi okkariki anipinchela untayi mee videos. There is no force in your videos, eppudythe force undandho mind relax gaa undi Vinadam modalu peduthundhi.
@ohnu12311 ай бұрын
Nice
@pudianuradha144111 ай бұрын
Thank you risa garu🙏
@KanthRisa11 ай бұрын
🙏
@jagadeeswarigarikapati119911 ай бұрын
🙏🙏👌👌👌👌👌
@reddikishore137511 ай бұрын
Anna mitho matladali
@polepallesatish11 ай бұрын
Simple Practical 🕉️🙏🏻🕉️
@MonacharyMonaChary11 ай бұрын
Super
@satyanarayanavudata700011 ай бұрын
👍👌
@shantik537011 ай бұрын
Very nice conversation..❤naaku chala daggaraga anipinchindi
@sandyahs210411 ай бұрын
Vijaya Lakshmi na
@KanthRisa11 ай бұрын
Shhhhhhhh..
@varalakshmi351411 ай бұрын
Hi Risa Garu....
@neerajanuvusetty11 ай бұрын
Hi Risa garu meetho matldali ante ela approach avvali
@KanthRisa11 ай бұрын
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
@MNaveenReddy11 ай бұрын
సొట్టల మధ్య చెంబు disappear avuthadhi 😂😂😂😂😂😂
@MNaveenReddy11 ай бұрын
Thought thata thiyala😂😂😂😂😂😅😅😅😅😅
@Syam_itsme11 ай бұрын
ఆలోచన లేని స్థితికి చేరాలి అని ఆలోచనలతో మనస్సు అల్లకల్లోమైన స్థితి నుంచి బయట పడే ఒక ఆలోచన చెప్పు రీసా...
@sanvihome142511 ай бұрын
సజ్జన సాంగత్యం అంటే?ఏంటి Risa గారూ.
@sandipagunaresh615811 ай бұрын
వస్తువు ఉంధా లేదా కాదు.మన వస్తువును ఎవరో అప్పనంగా వాడేసుకుంటున్న ఈర్ష పడకూడదు...ఇది కూడా గమనించ వలెను.
@srinivaskusuma223211 ай бұрын
Thought thata tiyyale 😂
@KanthRisa11 ай бұрын
haha
@kanumuriramaraju524511 ай бұрын
A baby, mad man and a Seer enjoys Solitude just because they hold one thought at a time. By nature mind originates only one thought at a time. Because of the speed of emergence, we feel may thoughts at a moment. Not to be schizophrenic or paranoid, we need to be extra ordinary to minimize the thoughts and hold one at a time to become an eternal Witness of the mad mad world and to cherish the dynamic Nature and its Creator🎉❤
@KanthRisa11 ай бұрын
Fantastic
@kanumuriramaraju524511 ай бұрын
@KanthRisa The four pillars of ur ism are Maithri, Karina, Mudita and Upeksha❤
@suma429811 ай бұрын
మీరు ఉండేది ఎక్కడ
@sudhakarwebmaster11 ай бұрын
6:00 more than 90% people (all over the world) never go back to another 10-day Vipassana course. They all must have understood anicca+anatta not-equal-to dukkha (any attachment to impersonal changing phenomenon is dukkha) or they never understood anything.
@udaytailoruday891011 ай бұрын
❤ హాయ్ నేను బాగున్నాను
@KanthRisa11 ай бұрын
santosham. same
@vadlamudigayathri667211 ай бұрын
నేను మీతో మాట్లాడాలి
@KanthRisa11 ай бұрын
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏