బాగా చెప్పారు. డబ్బు గురించి అంతా చెప్ప గలరు. కాని సమయం, అనుభవం ఒక ధనం గా ఎవరు భావించరు. ఇపుడు అర్బన్ లైఫ్ లో అత్యంత వి లువైనది సమయం. కుటుంబం లో కూడ కరువైపోతున్నది సమయం. వృద్ధులు పిల్లలు మొహం వా చేది కూడ దానికే. ఎన్నో developed నేషన్స్ లో సోషల్ స్ట్రక్చర్, కుటుంబ వ్యవస్థ కూలిపోతున్నది సమయం లేక. ( జపాన్ ) మనం మాయం అయిన లోకం లో ఎన్ని భవనాలు నిర్మించు కున్న, ఎన్ని సౌకర్యాలు సృష్టించు కున్నా ఎందుకు? అనుభవానీకింకా విలువ పు ట్ట లేదు. టెక్నాలజికల్ ఏవోల్యూషన్ ఒక కారణం. విశ్రుతం గా సమాచార లభ్యత ఒక కారణం. ఇవి గుర్తించిన మీది, మల్లయ్య వివేకం గొప్పది.
@radima12347 ай бұрын
What an Experience. Wow. Thank you for sharing dear Modern Monk. రీసా రసో వైసః ❤
@RupaRao-h8z2 ай бұрын
Mee videos anni e roju nundi chustune vunna❤
@viswanathreddy8387 ай бұрын
అన్నగారు అద్భుతమైన సూత్రాలను అందించినందుకు చాలా థాంక్స్
@sriharijetti5937 ай бұрын
మీ ప్రతీ వీడియో ఒక గురువు అన్న.. ఎంతో లెర్నింగ్ ఉంటున్నాయి..🙏
@SatyadevBorsu-r2f5 ай бұрын
జై శ్రీరామ్🙏
@maheshkhannagouda47387 ай бұрын
Anna naku Day to day life lo nvvu oka part anna ...nenu ninnu 9000 subscribers nundi ni videos..chusthunna...core okate kavochu..kani every video new topic new talk vuntadi..inspiration anna...nvvu naku....ohh roju ninnu kalustha...masthu muchata pedudam ..thanks anna..love u
ఇప్పట్లో అవసరాలు టాలెంట్స్ కంటే విలసాలు ఎక్కువై మంచి వాళ్ళను అమాయకులుగా వాడుకుంటున్నారు జనాలు. మోసాలు ఎక్కువ ఉన్నాయ్. . But మీరు చెప్పిన మంచి మనుషులకు 🎉👏👏👏👏👏🎉
@KanthRisa7 ай бұрын
నిజం
@sriram-dw1ty7 ай бұрын
@@KanthRisa 🙏🙏
@krishnarapolu26407 ай бұрын
❤ good morning anna Krishna surat 10.30am
@srid-abc7 ай бұрын
🔥
@girijaskitchen62507 ай бұрын
🙏🙏🙏
@Laharrivlogs7 ай бұрын
If a person intensely wants to do any task, The Universe will make sure it will happen 😊😊🙏
@BabaMahadev47 ай бұрын
💖🙏
@buruguyadagiri60477 ай бұрын
💛🙏🙏🙏🙏🙏💐
@saimahesh60817 ай бұрын
Buchareddy gari tho mee experiences and spiritual learnings medha Oka video cheyyandi Risa
@diddinath7 ай бұрын
anna meedi eevooru?
@nandemadhu56937 ай бұрын
హాయ్ రీసా నమస్తే
@DurgaRani-lv7dp7 ай бұрын
Good night ❤
@KanthRisa7 ай бұрын
Good night
@operation50-oldisgold67 ай бұрын
GIVE UP.. WHATEVER YOU HAVE.! ALL THE MEN ARE HAVING THE MANPOWER OR MIND POWER OR MONEY POWER.! SOME OF THEM ARE WITH ALL THE THREE POWERS.! EVERY MEN MUST GIVEUP TO THE WELFARE OF SOCIETY WHATEVER THE POWER THEY HAVE.! IF WE GIVE UP WHATEVER WE HAVE....THEN ONLY WE HAVE THE REAL LIFE.!
@VedhanshBekanti7 ай бұрын
🦶🙏🥰
@diddinath7 ай бұрын
anna mee ee vooru?
@rajasrikoka46227 ай бұрын
Nenu samayanni estanu. dabbunu estanu. Avunu ami aasinchakunda seva chesinapudu kalige anandam cheppalemu. Naku chala anubhavalu vunnayi.
@KanthRisa7 ай бұрын
🙏🙏🙏
@LamuShi-uu5be7 ай бұрын
MET కలిసెను ....., M for money E for expeirience T for time
@muralisarraju20337 ай бұрын
When the receiving end is trusted by the giver the transfer of energy is Zero
@jangammadhukumar38537 ай бұрын
E video lo maithili sister aendhuku. Pl answer.
@KanthRisa7 ай бұрын
ఊరికే. తనకే చెప్తున్న
@harihari69037 ай бұрын
మీతో కలవాలి ఒకసారి ,అడ్రస్ ఎక్కదా అన్నా
@SrinubabuRavilla7 ай бұрын
Law of attraction అనేది నమ్ముతారా మీరు రిషా గారు??
@KanthRisa7 ай бұрын
దేన్నీ నమ్మను. ఉన్నవి ఉంటాయి
@anusha43007 ай бұрын
Miru comments kuda kanipinchakunda mayam chesthara?ninna night comment pettanu…delete ayipoyindi….
@KanthRisa7 ай бұрын
Ledandi.. అలా నేను చేయను .. Technical issue అయి ఉండవచ్చు
@anusha43007 ай бұрын
@@KanthRisaoh ok andi..thanks for replay andi
@ravikishore-hf9gp7 ай бұрын
వీడియో చాలా బావుంది. కానీ డబ్బు గురించి మాట్లాడినప్పుడు, ఆల్లు అర్జున్ ది లక్ అని చెప్పడం బావోలేదు. తను చాలా హర్దవవర్క చేశాడు. అది గుర్తించాలి. లక్ అన్న మీ మాట తప్పు.
@KanthRisa7 ай бұрын
అల్లు అరవంద్ చిరంజీవి వీళ్లంతా ఎవరు
@v-news45307 ай бұрын
Prathi jeevi hardwork a chesedhi brother voka thandri thana pillala kosam wife kosam parents kosam yenta kastapadatado telidha alage voka amma family kosam yenta hard work chestundho telidha andhari kastam vokate but gurthimpu veru dhaanine luck antaru