గమనించడం అనేది మనసు యొక్క ఉన్నతమైన చేష్ట #spiritual #telugupodcast #meditation #observation #philosophy
Пікірлер: 22
@Sgt_arts119 ай бұрын
జీవితానికి సంంధించిన విషయాల్లో మీ వద్ద సమాధానం లేని ప్రశ్న లేదు అన్నగారు ధన్యవాదములు మీ వీడియో విన్న ప్రతిసారి నా మనస్సు కుదుటపడుతుంది.
@gorthichaitanyagorthichait76019 ай бұрын
"specific ga Leni valake split personality untadi"....awesome line😮
@prasadt99179 ай бұрын
Another masterpiece 🎉👌
@sriram-dw1ty9 ай бұрын
Very happy and funny and nice talk risa garu హ్యూమన్ రిలేషన్స్ అంటే గుర్తొచ్చింది. .నిన్నటి talk లో స్త్రీ ఆధ్యాత్మికం గా పరిపూర్ణరాలు పురుషుడు తెలుసుకుంటూనే ఉంటాడు అన్నారు. .ఎలా ఎందుకు. .?👏👏👏
@SatyadevBorsu-r2f5 ай бұрын
🙏
@111saibaba9 ай бұрын
చేసే ప్రతిదాంట్లోను మనం ఉండకపోవచ్చు . మనది ఉండచ్చు . మన spouse మన పిల్లలు మన అమ్మా నాన్న . అదీ కూడా లేకుండా కూడా మనిషి ఉండచ్చు రిసా గారు . వాటితో మనకి ఏ ప్రయోజనం సిద్ధించక పోవచ్చు . అదే మన తత్త్వం అయితే ప్రయత్నం ఉండదు. మనసు వాక్కు చర్య ఒకటే చేయవచ్చు. సహజ తత్త్వం గానో సాధనతోనో ఇక్కడ స్ప్లిట్ ఉండదు. అంతరాత్మ అసలు నీ స్వస్వరూపం. మనస్సాక్షి ఏది అనుకుంటున్నావో అది చెప్పడం. ఇవి లేక పోవడ మ్ ఉండదు. నిష్కామ కర్మ అంటే ఆలోచించ కుండా బట్టలు వేసు కొడము హోటల్లో డిష్ ఆర్డర్ చేయడమేనా ? ఆశా కోరిక లేకుండా ఒక పని చేయడం కాదా? ఇది కూడా సాధ్యమే. ఈ నేల మీద పుట్టిన మహానుభావులు చేసి నిరూపించారు. జీవితమంతా కౌపీన మే ధరించారు. ఇంతకు ముందు 15 రోజులు just చూస్తూ ఉండు అని చెప్పిన జ్ఞప కం. మరి ఇప్పుడు ఒబ్సెర్వ్ అన్నారు. ఏది కరెక్ట్. దేముడి బొమ్మలు కేవలం ఊహ కాదు. రవి వర్మ కూడా ఊహించలేదు లేదు. Scriptures రెఫెర్ చేసి వేశారు. వినిపించిన శబ్దాలను బట్టి ఒక దేవత ను చిత్ర రూపం లో దర్శించి hymns గా వర్ణించి న ఋషుల దర్శనం అది. .కొన్ని తేడాలతో ఈ నాటికీ అవే వేస్తూ ఉంటారు. ఉహిస్తే గణపతి పండల్స్ లో పెట్టె గణపతి వివిధ రూపా ల్లో బొమ్మలు. ఇవి art ఫార్మ్స్ మాత్రమే. నేను సరిగ్గా అర్ధం చేసుకుని ఉండకపొతే క్షమించండి.
@KanthRisa9 ай бұрын
గొప్పగా కవితలు రాసి పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కూడా సత్యాన్ని చికించుకొలేదు.. ఊహ వేరు.. క్లియర్ thought వేరు.. ఆచరణ వల్ల ఆగిన మనసు పూర్తిగా వేరు.. ఈ ముగ్గురు చాలాసార్లు ఒకేలా కనిపిస్తారు.. కానీ..
100 years of Life =Observation +Witnessing First Fifty years of life is Observation.! Next Fifty years of life is Witnessing.! Without enjoyment.. Renunciation can never come.! First enjoy and then you can renounce.!
@solutions32979 ай бұрын
🙏🙏🙏
@nsgsniper77659 ай бұрын
The power of unwavering focus book ,written by(Dandapani) gurinchi ok video cheyandi 🙏
@krishnarapolu26409 ай бұрын
❤ Krishna surat 11.20am
@tharigopulasurekha58809 ай бұрын
Sir your videos are simple and understandable. How to contact you.
@matchagirinagula37049 ай бұрын
That woman is like ,,. Okka point kooda miss avvakunda catch chayyali, okka pootalo enlighten aipovaali
@knowledgeliberatesyou83449 ай бұрын
నేను ఎప్పటి నుంచో అలాగే జీవిస్తున్నాను రీసా గారు . అప్పట్లో కొద్దిగా వత్తిడి ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది . ఇప్పుడు దేని మీదా ఆసక్తి లేదు . ఇది మంచి పరిణామమే నంటారా ?