ప్రాణం లేక చూసుకున్న వదిలేసి వెళ్ళిపోయే వాళ్లే ఉన్నారు కానీ భర్త స్థానం నుండి భార్య విలువ ని గుర్తించిన సినిమా చాలా బాగుంది సార్ కనక రెడ్డి సార్ సూపర్ మెసేజ్ 🙏🙏
@rakeshpeddi3242Ай бұрын
Manasa garu miru natinchaledu jivincharu ending lo andarini adipincharu super super all the best Manasa Madam 💐🤝🏻
@radhakishanbandari5646Ай бұрын
సూపర్ కనకరెడ్డి గారు జనరలగా జరుగుతున్న సంఘటన్లు తెరకేక్కించారు సూపర్. అమ్మాయి చాలా చక్కగా యాక్టింగ్ చేసింది కనకరెడ్డి డైరెక్షన్ సూపర్. అందరు బాగాచేశారు.
@Mallesh82827 күн бұрын
సూపర్
@SomaraoGurijalaАй бұрын
సూపర్ రా వైషూ..,
@keerthimanjula6542Ай бұрын
వైషూ గా సూపర్ acting raa..❤❤
@krishnacheerlacreationsАй бұрын
మానస గారి acting super patient గా చాల బాగా చేశారు/ జీవించారు కనకా రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని లేదు వారు already proved as all rounder 👌 లాస్ట్ మానస గారు చెప్పిన డైలాగ్ " మరో జన్మంటూ ఉంటే నీకే భార్యని అయ్యి నీకు సేవలు చేసుకుంటా" excellent 🎉 Overall గా అందరూ బాగా చేసారు
@keerthimanjula6542Ай бұрын
రాజేష్ బ్రదర్ డాక్టర్ గా యాక్టింగ్ సూపర్ 👌👌💐💐
@suddalarajeshАй бұрын
Tq so much అక్క 🙏
@keerthimanjula6542Ай бұрын
Radhakishan sir జీవించారు... పాత్రలో... తిరుపతి గారు..acting.. బాగుంది... kanakareddy sir... story బాగుంది 🎉🎉🎉
@rayithirupathi3341Ай бұрын
TQ 🎉
@keerthimanjula6542Ай бұрын
మానస చాలా బాగా నటించారు.. 👌👌🥰🥰
@Minimoviesentertainment9Ай бұрын
Manasa garu super ❤
@SammakkaSaralammaSisАй бұрын
బాగుంది సార్🎉🎉
@ammusravanthi0049Ай бұрын
మానస అక్క బాగా చేశారు సూపర్ యాక్టింగ్ బాగుంది అక్క 👍🎉
@ammusravanthi0049Ай бұрын
కనక రెడ్డి సార్ స్టోరీ బాగుంది సూపర్ 👍👍👍🎉🔥
@VenkateshYellamala-bu9mxАй бұрын
Super bagundi Kanakanna
@RAJKUMARKUNTAАй бұрын
కనకా రెడ్డి సార్ సూపర్ స్టోరీ బావుంది. మీరు యాక్టింగ్ లో ఇరగదీసారు. పోస్టర్ మీద మీ పెళ్లి కొడుకు గెటప్ సూపర్❤. మానస వీణ యాక్టింగ్ సూపర్. రాధా కిషన్ సార్ సూపర్ చాలా చాలా బాగుంది చేశారు. ఇంకా చెప్పుకోవాల్సిన మా హీరో మై బ్రదర్ డాక్టర్ పాత్రలు చేసిన సుద్దాల రాజేష్ గారు ఎక్స్లెంట్ ఇరగదీసారుbro❤❤❤
@RaviFolkBeatsАй бұрын
Superb manasa garu keep going ❤
@Minimoviesentertainment9Ай бұрын
Kamaka reddy garu storey directin action super ❤
@sundaragrilavanya1625Ай бұрын
Super 😊
@MittaVenuАй бұрын
Super babai
@rajuallvideos6793Ай бұрын
వైషు సూపర్ రా...
@peddianusha886Ай бұрын
Super acting manasa garu....I wish more and more opportunities should come to you...all the best😊
@rayithirupathi3341Ай бұрын
kanukareddy sir ❤ Mee Chanel lo Naku oka chance icharu. TQ so much🎉🎉🎉❤❤❤
@keshireddykanakareddyfilmsАй бұрын
Tqs
@MedaPadma-zw8bmАй бұрын
Pelli chesjkokunna bagundu
@ponnamkumar618023 күн бұрын
Super sentiment story all characters super Dr Rajesh super acting🎉🎉🎉
@vasuyadav6045Ай бұрын
👌👌👌👌
@kanthalacreationsАй бұрын
కనుక అన్న పెళ్లి చేసుకొని తప్పు చేసినావే
@KarremSrinivasaraoАй бұрын
అమ్మాయి ఆరోగ్యం గూర్చి అన్ని తెలిసికూడా పెళ్లి చేసి ఇద్దరికీ సమస్య తెచ్చారే కానీ సంతోషాన్ని ఇవ్వలేదు.ఈ వీడియో ద్వార ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమో...
@GopalGopal-kp2fyАй бұрын
Mum
@rajiniroshini3435Ай бұрын
చేతిలో జామకాయ ఏంటో చెప్పండి ఫోన్ చెయ్యగానే మనిషి రావటమేమిటో వింతగా?? ఇష్టపడి పెళ్ళి చేసుకొని 5లక్షలు వదిలించి నాకు రోగాలు వున్నవి అని మొగుడిని వదిలి వెళ్ళే హిందుస్త్రీ ఎవరైన వుంటారా( స్వార్దపూరిత ఆడవారు మాత్రమే చేయగలరు) ఈ సిన్మాలో ఏమి మెస్ జ్ చెప్పాలి అనుకున్నారు పోఘ్టర్ టైటిల్ కామిడి సిన్మాలాగ అనిపిస్తుంది