Kanaka reddy గారు చాలా బాగా నటించారు/జీవించారు సంధ్య తనకిచ్చిన charactor లోకి పరకాయ ప్రవేశం చేసింది/ బాగా నటించింది స్రవంతి, లక్ష్మి గారు సూపర్ గా చేసారు ఇగ రాజేష్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అతను all rounder విలన్ గా విలక్షణం గా act చేశాడు ఓవరాల్ గా స్టోరీ సూపర్ సే ఊపర్👌 కనకారెడ్డి రెడ్డి గారు అభినందనీయుడు🎉
@suddalarajeshАй бұрын
Tq so much 🤝🙏🙏🙏
@keshireddykanakareddyfilmsАй бұрын
Tqs sir
@rayithirupathi3341Ай бұрын
అందరు కలిసి ఈ చిత్రంకీ ప్రాణం పోశారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు🎉🎉 మీరు ఇంకా ఇలాంటి లఘు చిత్రములు మాలాంటి ప్రేక్షక దేవుళ్ళకు అందించాలని నా కోరిక ❤❤❤🎉🎉🎉❤
@suddalarajeshАй бұрын
❤❤❤
@keerthimanjula6542Ай бұрын
ఎక్సలెంట్ స్టోరీ కనకారెడ్డి sir... అందరూ చాలా బాగా నటించారు... రాజేష్ బ్రదర్ సూపర్...all the best my team...👍👍👌👌🥰🥰
@suddalarajeshАй бұрын
Tq sister 🙏
@RAJKUMARKUNTAАй бұрын
కనక రెడ్డి సార్ స్టోరీ సూపర్ డైరెక్షన్ సూపర్ సార్ సినిమా చూసినంత సేపు ఏడుపొచ్చింది మంచి మెసేజ్ సినిమా. సుద్దాల రాజేష్ బ్రో విలన్ గా హీరోగా అదరగొట్టారు. రాజేష్ బ్రో 50ఓ మూవీ. సుద్దాల రాజేష్ బ్రో ఇలాంటి ఇంకెన్నో సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 50 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుద్దాల రాజేష్ కు ఆల్ ద బెస్ట్ కంగ్రాజులేషన్స్. టీమ్ మెంబర్ అందరికీ సూపర్ ఎక్సలెంట్ ఆల్ ద బెస్ట్ ❤❤❤
@suddalarajeshАй бұрын
Tq so much bro🤝 ❤❤❤❤
@vasuyadav6045Ай бұрын
చాలా బాగుంది సినిమా మంచి మెసేజ్ ఇచ్చారు కనక రెడ్డి సార్ గారు లక్ష్మీ గారు సౌందర్య గారు సంధ్య గారు రాజేష్ గారు అందరూ బాగా చేశారు ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ 🤝🤝👌👌
@suddalarajeshАй бұрын
Tq 🤝❤
@AnilGovindhula-o3uАй бұрын
Super Rajesh añna❤👌💯
@suddalarajeshАй бұрын
Tq Anil bro 🤝❤
@radhakishanbandari5646Ай бұрын
రాజేష్ చాలా బాగా చేసావు. మంచి భవిష్యత్తు ఉంది k k reddy డైరెక్షన్ అదిరింది సూపర్
@suddalarajeshАй бұрын
Tq so much sir 🙏🙏🙏
@ponnamkumar6180Ай бұрын
Super sentiment story 🎉🎉
@suddalarajeshАй бұрын
Tq అన్న 🤝❤
@SammakkaSaralammaSisАй бұрын
సూపర్ గా ఉంది సార్ మంచి సెంటిమెంట్ స్టోరీ
@sumanbeerelly1503Ай бұрын
సూపర్ రాజేష్ అండ్ team
@suddalarajeshАй бұрын
Tq Anna 🤝❤
@nuthiramesh5148Ай бұрын
Super ra Rajesh
@suddalarajeshАй бұрын
Tq 🤝❤
@medudulakrishnayadav5075Ай бұрын
Super 👌
@suddalarajeshАй бұрын
Tq🤝 ❤
@aspshortfilms8169Ай бұрын
చాలా అద్భుతంగా స్టోరి ఉంది. సూపర్
@SujathaAnnam-m6xАй бұрын
Super next part waiting 👌👌
@keshireddykanakareddyfilmsАй бұрын
Tqs
@sundaragrilavanya1625Ай бұрын
Supar
@TEJASSUDDALA25Ай бұрын
SUDDALA RAJESH GARU BAGA CHESARUSUPER👌🏻
@suddalarajeshАй бұрын
Tq 🤝❤
@BairagonikrishnaАй бұрын
Super nice video
@KaviNarenderАй бұрын
Kavi. Narender Rao Super bagundi hailet
@jagannadhamyelikatte5680Ай бұрын
❤❤❤❤❤❤
@MadhuBodapurthi15 күн бұрын
Sudala Rajesh Anna chala Baga Nitichadu super 🎉
@yasa.praveenreddy4158Ай бұрын
Excellent ❤❤❤❤
@KarremSrinivasaraoАй бұрын
పెద్ద మనుషులు, తల్లి దండ్రులముందే అంతా దౌర్జన్యంగాప్రవర్తించడం సహజంగా లేదు.
@prasadbangaramАй бұрын
Very good , nice mesge abba , girls anna girls parents frnds chuttalu anna , atlane undale, vadu kaalu patti kadupula kottina, badha padukunta edavale thappa thiriki kotaddu, And valla parents kuda atlane koduthu unte chusukunta unadale, very good mesge.
@kanthalacreationsАй бұрын
Waiting for second part
@smsentertainments324Ай бұрын
Super
@garlapallymaheshwari3283Ай бұрын
Part 2 pettandi soon
@nagireddyyellala3121Ай бұрын
హాయ్ అన్న గారు సూపర్
@kuraramulureddy9685Ай бұрын
రైతు కష్టలది కూడా చేయండి
@kanthalacreationsАй бұрын
ఆడపిల్లలు ను ఈ షార్ట్ ఫలిం లో ఆడపిల్లను ఏరా మోసం ఎలా మోసం చేశాడు చూడండి