ఆ రోజుల్లో హైదరాబాద్ లో కొత్త సినిమా పది పదిహేను థియేటర్లలో రిలీజ్ అయినా రెండవ వారం నుండి రెండే థియేటర్లలో నడిచేవి. ఒకటి హైదరాబాద్ ఏరియాలోనూ సికింద్రాబాద్ ఏరియాలో మరో థియేటర్ లోను వంద రోజులు ఆ పైన నడిచేవి. సికింద్రాబాద్ లో రెగ్యులర్ థియేటర్ లు కొన్ని ఉండేవి. వాటిలో రాజేశ్వర్ మొదటిది.
@jabardasthgaddamnaveen4875Ай бұрын
నేను ఇందులో 1స్టేటస్ movie కొండవీటిసింహం, అపద్బెందవుడు bobiliraja, ఘరణాల్లుడు, నరసింహనాయుడు, చందమామరావే, ఓహోనాపెలంట, ప్రేమచిత్రాంపెల్లివిచిత్రం, gunshort, kudhagawah, పోకిరి, రౌడీల్లుడు.. ఇంకా ఎనో వున్నవి.... మంచి టాకీస్ 👌👌missing అల్ these theaters
@theatresreviewАй бұрын
Thanks for sharing your experience Naveen Anna
@thalapallimallikarjun6755Ай бұрын
సికింద్రాబాద్ లొ నేను చూసిన మొదటి సినిమా. జస్టిస్ చౌదరి.ఈ థియేటర్ లోనే.
@agninagaseshu3216Ай бұрын
1965 లో రాజ ముకుటం చూసాను నేను అప్పు డు మహబూబ్ కాలేజి హై స్కూల్ చదువు తినే వాడిని. 60.paise , 90.paise , Rs 1.20 paise Box Rs 2.00paise , Balcony class for Exclusively only for Ladies. First Four weeks of the Release of Movie, only Black Tickets we used to purchase. not only in this Theatre. Anjali Manohar Alankar Chithrani Paradise Minerva. Paradise was a Paradise in those days. 🔥🐍💲💐🙏🇮🇳🚩🎎🕵🙆🎍🌺🏵🎥📀
@theatresreviewАй бұрын
Best experience share chesaru thank you sir
@AnkanaLakaboina28 күн бұрын
Amerpet lo Sheesh Mahal theatre gurinchi chey bro old theatre
@butterflydigitalstudio830520 күн бұрын
నేను ఆంధ్రప్రదేశ్ ఈ దియేటర్ లో చిరంజీవిగారి మూవీస్ వెంకటేష్ గారి ఓల్డెస్ట్ మూవీస్ అప్పట్లో నెల టికెట్ కొనుక్కుని చూసేవాడ్ని, మార్కెట్లో ఉండటం వల్ల ఆ ఏరియా బాగా రద్దీగా వుండేది బాగా రన్ అయ్యేది ఈ దియేటర్, నెల టికెట్ 2:50 రూ ఉండేది, పాతదియేటర్స్ అన్ని కనుమరుగు అయిపోతున్నాయి, ఈ దియేటర్ కూడా ఎపుడో క్లోజ్ ఐపోయింది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇలా ఉన్నప్పుడు చూస్తాను అనుకోలేదు, అయినా great memories
@junnajunnajunna6613Ай бұрын
Venkatesh Ganesh movie, nagarjuna nuvvu Vasthavani , tarun preyamaina neeku, balakrishna Samara simhareddy and Narasimhavreddy 100days in this Theatre . and many more Movies I Have Watched in This theatre , very Reasonable prices Good Sound , interval snacks ❤.
@BabluBab-gt6unАй бұрын
Sound Super Untunde. Decent Maintained theatre
@ArunKumar-dm3phАй бұрын
One of my Childhood Memories Cinema hall in Secunderabad (Rajeshwari theatre)in Monda Market (Narsimha Naidu and Sree Anjaneyam and Narsimhudu
@arthampavan7447Ай бұрын
I saw somany movie's in this theatre in my childhood like pottelu punnamma RIKSHARAAJI.PRTHIGATANA.
@ramka5861Ай бұрын
Sivaji nagar, is the area. మిస్సమ్మ మూవీ 100 days function ఇక్కడే జరిగిందట. అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , సావిత్రి.... మొదలయిన వారు వచ్చారు.
@yellakondashiva212229 күн бұрын
నాగర్ కర్నూల్ రామకృష్ణ దియేటర్ రివ్యూ చేయండి బ్రో
@kollesrinu326Ай бұрын
ఈ థియేటర్ లొ నేను చుసిన మూవీస్ ఒసేయ్ రాములమ్మ మరియు నరసింహ నాయుడు సినిమా లు చుసిన
@Get_Fit_With_PrasadАй бұрын
Prashant & anjali next please
@are8025Ай бұрын
నేను పొలిటికల్ రౌడీ,, బ్రహ్మాజీ ది ఒక మూవీ చూస్తాను
@RAVIKUMAR-st4ejАй бұрын
శ్రీహరి గారి గణపతి బాలక్రిష్ణ గారి నర్సింహ నాయుడు వంశాదరకుడు చూశాను
@ramka5861Ай бұрын
ఈ థియేటర్ కి దగ్గర్లో మనోహర్ టాకీస్, అంజలి టాకీస్ , అజంతా..... కుడా ఉండేవి
@nareshm12317 күн бұрын
Anjali okate running all fasak
@mohanrambai25 күн бұрын
I watched Donga Dongadi movie Manmadha Raja song matram full volume petadu. Very old style theater balcony super unthundey.
@sureshp6545Ай бұрын
Anna khammam raaghava kinnerasaani theaters video cheyi
@mohammadrafimncl18 күн бұрын
బ్రహ్మ. 20వ శతాబ్దం. చూశాను
@HyderabadTheatreVlogs27 күн бұрын
Anna Ameerpet sheeshmahal video cheyyi please
@pradeepganda4305Ай бұрын
good info bro i have also not seen any movie in this how i missed this theatre i dont know...thank you....