పాపం ఏ థియేటర్లో మేము హైదరాబాదులో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్లే టైంలో ఇందులో కూడా సినిమాలు చూసాము తక్కువ ధరకు టికెట్లు దురుకేవి😢😢
@mahidarnaidu8499 Жыл бұрын
Theater's మూతపడటనికి కారణం కేవల టికెట్ రేట్ పెంచడం,,,, జనాల అదృష్టం OTT లు రావడం
@fireman_ravitejaАй бұрын
అంతకన్నా అదృష్టం movie rulz ఉండటం
@KishoreDh-h7iКүн бұрын
@@fireman_raviteja movie rulzlo asalu movies chudtam ela anna. Google lo movie rulz ani kodite link vastadi gani movies open avavu
@durgamyadagirigoud1967 Жыл бұрын
ఈరా థియేటర్లో మూతపడడానికి కారణం పెద్ద ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు ఏషియన్ థియేటర్స్
@bnsharmacs2 жыл бұрын
జంటనగరాలలోని సినిమా థియేటర్లు మూత పడడం అత్యంత విషాదకరం. మాది పిఠాపురం.మా అక్కయ్య గారిని చూడడానికి తరచు హైదరాబాదు వచ్చేవాడిని.అక్కడకి వెళ్ళగానే ఆంధ్రభూమి దినపత్రిక లో "నగరంలోని సినిమాలు" ఉన్న పేజీ చూసేవాడిని.పిఠాపురం లో నేను మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే మార్నింగ్ షో కి వెళ్లే వాడిని.పదకొండు గంటల ఆట ఒక్కటి పాత సినిమాలకు కేటాయించే వారు.ఆ విధంగా అంబా థియేటర్ లో శోభన్ బాబు,జయప్రద,లక్ష్మీ నటించిన "ఈతరం మనిషి" సినిమా కనిపించింది.ఆ హాలు ఎక్కడో నాకు తెలీదు.మా బావగారిని అడిగితే మెహిదీపట్నం అని చెప్పారు.ఎలా వెళ్ళాలో తెలుసుకుని ఆ సినిమా చూసాను.ఇది 1980-1986 నాటి విషయం.అప్పట్లో ఈ హాలులో AC లేదు.
@dablikarupender778 Жыл бұрын
Super anna appati Mee madhuramaina thipi gurthulu almost 40 years ago olden days gurthu cheskunte maanasu ku okka rakamaina pulakintha
@dablikarupender778 Жыл бұрын
Appati ticket rates yela unnai anna
@syedsadeq4741 Жыл бұрын
@@dablikarupender7785rupees balcony inka 2nd class 3 rupees inka 7 rupees
@Dastagiriajmeera88979 ай бұрын
Ippudu Aa Theatre Musiveyaa badindi❤
@Dastagiriajmeera88979 ай бұрын
Ippudu Aa Theatre Musiveyaa badindi
@umap23889 ай бұрын
నేను హైదరాబాద్ వదిలి 15 years అవుతుంది. ఇపుడు బెంగళూర్ లో స్థిర పడ్డాను. నా చిన్నతనంలో తెలుగు. హిందీ సినిమాలు తెగ చూసేది. ముఖ్యంగా చిక్కడ్ పల్లి. నారాయణగూడ. కాచిగూడ దిల్ సుక్ నగర్, అబిడ్స్ లలో సివిమాలు చూచేది. మూటబడ్డ సినిమా హాల్ల గురించి చెపుతూ వుంటే గతము గుర్తు చేసుకొని బాధ అవుతుంది. సుదర్శన్ 70mm,దీపక్ , వేంకటేశ ,బసంత్ ఈ హాళ్ళల్లో ఎన్ని సినీమాలు చూసామో లెక్కే లేదు.
@venuk3026 ай бұрын
నేను కూడా
@gabrielnalukurthi8463Ай бұрын
I too visited basant venkatesa etc .
@VijayKumarTuraga28 күн бұрын
Me too, settled in Bangalore since 24 years, spent childhood in and around Chikkadpally, RTC X roads. So many sweet memories watching movies in RTC X Roads, Narayanaguda etc.
@krishnakandukuru85719 күн бұрын
❤
@mylavarabhotlavbksatyanara9859 Жыл бұрын
సినిమా థియేటర్ లో చూస్తే ఆ ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది.. సినిమాలు 100 రోజులు,175 రోజులు ఇంకా సంవత్సరం కంటే కూడా చాలా సినిమాలు ఆడేవి. ఇంక అటువంటి సరదాలు బహుశా రావేమో.. కారణాలు ఇవి అని ఎవరిని నిందించలేము.. ఈ రోజు ఏ పాటైనా ఒంకో పాట వచ్చే వరకే. ఏ సినిమా అయినా మరో సినిమా వచ్చే వరకే.. కాలానికి అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు కానీ తరువాత తరాలకు ఈ కళా సంపద మాత్రం అందనంత దూరం అయిపోతుందేమో... ఏం చేస్తాం....
@realindian1313 Жыл бұрын
Naa chinnappudu superstar krishna cinemalu choodalante chala sarada. Venkatesh lo ooriki monagaadu venkataramanalo palnati simgam. Kishore lo Ntr kondaveetu simham sandhya lo mundadugu. Sangam lo vetagaadu. Sudharshan lo premaabhishekam sudharshan lo ne bebbuli. Raja deluxe lo alluri seetha ramaraju. Anni theepi guruthule appati hyderabade naaku chala ishtam
దర్శకనిర్మాతల, కొంతమంది పంపిణీదారుల అత్యాశ ఇలా కొంప ముంచి వుండొచ్చును.
@likkivenkatesham132 жыл бұрын
Thank you bro meeru cheppina థియేటర్లలో చాలా వాటిలో మూవీలు చూశాను మళ్ళీ ఒకసారి పాత జ్ఞాపకాలను నెమరువేసినట్లు అనిపించింది
@mahendergaddagunti28018 ай бұрын
సరునగర్ శారద థియేటర్ , సైదాబాద్ పల్లవి థియేటర్ , కింగ్ కోటి షాలిమార్ థియేటర్ , ఇవి కూడా మూతపడి చానా రోజులైపోయాయి
@satyababuc7443 Жыл бұрын
అవును అన్న గారు నాది హైదరాబాద్ ఓల్డ్ సీటీ నా చిన్న తనములో లాలీదార్వాజ్ అప్సర and మేనక మరియు sudha. ఆల్క. ఆశ. కృష్ణ. సూరజ్. తిరుమల. షామా. Yakuthmahal. కమల్. నోబుల్. ప్రకాష్. మరియు ఇంకా కొన్ని థియేటర్ లు ఉన్నాయ్ but జ్ఞాపకం రావట్లేదు ఎనీ హౌ గ్రేట్ day's మై చైల్డ్ హుడ్ day's🙏
@DJTILLU110Күн бұрын
Dulpet lo Prakash theater and bahadurpura lo sree rama theater close ayyayi
@kowsikpatri74562 жыл бұрын
పెద్ద హీరోలం అని చెప్పుకుంటున్న కొంతమంది హీరోల అత్యాశే ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ సర్వ నాశనం అవ్వడానికి కారణం
@ss505059 ай бұрын
What a joke....piracy... Internet...mobiles....OTT are the reasons for the closure of too many cinema halls all over the country...
@venkatkumar36209 ай бұрын
Correct.. aa pedhalu aa nalugurine hero lu ga choodali.... Telugu valla karma
@కలయానిజమా9 ай бұрын
@@venkatkumar3620ఇప్పుడు మోహన్ బాబు పెద్ద హీరోనే and కృష్ణ,కృష్ణంరాజు(ప్రభాస్ పెంచుకున్న కొడుకు) వీళ్ళు ఇండస్ట్రీలో top లో ఉన్నారు మోహన్ బాబు కొడుకులు ఎందుకు లేరు,taalent ఉండాలి తమ్మీ
@Aacharya29139 ай бұрын
ఏం నాశనం అయ్యింది ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి తెలిసింది అన్ని పరిశ్రమలు తెలుగు సినిమా కోసం చూస్తున్నాయి బాలీవుడ్ పరిశ్రమ సైతం భయపడేలా చేసింది ఎంత సేపు పక్క వాళ్ళని నెత్తిన ఎత్తుకోవడం కాదు
@venkatk.37409 ай бұрын
Mari how many bulit new cinema halls bro telusa
@kallepalliraju91822 жыл бұрын
super ఇంక రెండు ఓ టి టి లు వస్తే తిక్క కుదిరిది లేకపోతే టికెటు రేట్లు వాళ్లకి ఇష్టం వచ్చినట్లు పెంచుతారా సినిమాలో కంటెంట్ ఉండదు బొంగు ఉండదు ఎంత పెద్ద హీరో సినిమా చూసినా కూడా చూసిన ఫీలింగే వస్తుంది ఇప్పుడైతే హాయిగా నేను ఎంత చెత్త సినిమా అయినా ఓటిటిలో ఫ్రీగా చూసుకుంటున్నాను😂😂😂😂😂😂😂
Ippudunna OTT plot form Anni meevena Anni free ga chudadaniki
@anilkumar-lk5wf2 жыл бұрын
సికింద్రాబాద్ లో ఆనంద్ థియేటర్ కూడా క్లోజ్ అయింది......
@sundarraja91962 жыл бұрын
నేను హైదరాబాదులో 1961 లో వున్న సమయ౦లో వున్న కొన్ని ధియేటర్లు :: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌ౦డు దగ్గర " ప్లాజా , తివోలి (ఇ౦గ్లీషు సినిమాలు ) లైట్ హౌస్ ( గన్ ఫౌ౦డ్రీ ) జమ్రుద్ , ప్యాలెస్ ( ఆబిడ్సు ) సాగర్ ( ఆబిడ్సు ను౦డి కోఠీ వెళ్ళే దారిలో ) బస౦త్ , ప్రభాత్ ( కాచిగుాడా ) దీపక్ మహల్ (నారాయణ్ గుడ) లిబర్టీ ( చాలా చిన్నది ) లిబర్టీ బిల్డింగ్ లోనే ( బషీర్ బాగ్ ) , జియా ( ఓల్డ్ సిటీ ) రాయల్ టాకీస్ , దిల్ షాద్ టాకీస్ ( సుల్తాన్ బజార్ చౌరాాస్తా ) --- ఇవన్నీ చాలా ఏళ్ళక్రి౦దనే ముాసివేశారు !!! ప్రస్తుత తరాల వాళ్ళకు అవి ఎక్కడ వున్నాయో కుాడా తెలియదు . ఆప్పటిలో ఏ.సి ధియేటర్లు 1 లేక 2 మాత్రమే వు౦డేవి !!!
@laxmaninformation10892 жыл бұрын
Thank you so much sir Part 2 video lo evi pedathanu sir
@sundarraja91962 жыл бұрын
@@laxmaninformation1089 సోదరా , మలక్ పేట్ ( రైల్వే స్టేషన్ దగ్గర ) " కమల్ " టాకీసు , చిక్కుడపల్లిలో రాహత్ మహల్ ( ??? ) వు౦డేవి. పుత్లి బౌలి ( కోఠీ దగ్గర ) " ఆశోక్ " వు౦డేవి . ఇవి కాకు౦డా చిన్న ధియేటర్లు ( సిటీ చుట్టూ ) చాలా చిన్న ధియేటర్లు వు౦డేవి !!! Thank you .
@laxmaninformation10892 жыл бұрын
Avunu sir second part 2 lo avanni pedathanu
@sundarraja91962 жыл бұрын
@@laxmaninformation1089 Thank you , brother .
@rajashekar52852 жыл бұрын
Plaza+old Tivoli+dreamland(presently function hall) opposite old Tivoli multyplex
@mandalapuramanaiah1400 Жыл бұрын
ఈ థియేటర్లలో దాదాపు అన్ని తెలిసినవే. ఏదో ఒక చిన్న శాడ్ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది.
@jayasankar75522 жыл бұрын
ప్యా రాడైజ్. సినిమాహల్. కూడా మూత పడినది. ఈ హాల్ నందు. గూఢచారి. No 1. పగపట్టిన సి o హ o. ముక్కుపుడక. మరియు. మనోహర్ హల్ నందు. నమక్ హలల్. నాగిని. శోభనహల్ నందు. డిస్కో డాన్సర్. పులి బే బ్బు లి సి ని మాలు నేను.1983లో ఈ సి నిమాలు చూశాను
@nagendrasharma37592 жыл бұрын
నగర వైభవం సినిమా థియేటర్స్ తో ముడిపడి ఉన్నాయి.ఇలా జారిపోయి కనుమరుగు కాకుండా సినిమా పెట్టుబడి దారులు ముందుకు రావాలి. సంఘం దిలీషాద్ థియేటర్ లు సాగర్, ప్రభాత్ జంట థియేటర్స్ ఎప్పుడో మూతపడి పోయాయి.నిర్మాతల మండలి టేకోవర్ చేయాలని కోరుతున్నాను.
@nagendrasharma37592 жыл бұрын
మా కరీంనగర్ ముల్టి ప్లేక్స్ థియేటర్ లలో స్నాక్స్ ధరలు అడ్డగోలుగా, టికెట్ రేట్స్ విపరీతంగా పెంచారు.ఇలా అయితే సగటు ప్రేక్షకులు కనుమరుగవుతారు. డబ్బున్న వాళ్లకు స్వర్గమే.అతికి పోతే కొంప మునుగుతుంది.
@shaiknoorbashashaiknoorbas24172 жыл бұрын
అన్న ఒక అప్పుడు అంబ థియేటర్లో 10.45 నిమిషాల నుంచి 11. 25 వరకు ఎ ఒక్క హీరో సినిమా అయినా బ్లాక్ టికెట్స్ దొరుకుతుండే but imissu Anna 😭😭😭😭
@mosdemorg2 жыл бұрын
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో థియేటర్ లు అనేవి ఉండవు.
@vemareddykonda2347Ай бұрын
ఒడియన్ థియేటర్ మూత కి కారణం లక్ష్మి సినిమా 100వ రోజు వికారుద్దీన్ అనే టెర్రరిస్ట్ థియేటర్ లో బాంబు పెల్చాడు, తర్వాత గవర్నమెంట్ దాన్ని క్లోజ్ చేసింది, హైదరాబాద్ లోనే one of the best థియేటర్ ఒడియన్
@mahamoodshaik95112 жыл бұрын
అప్పటి నవలల్లో, వీక్లీ స్ లోని కథలు,సీరియల్స్ లో ఈ థియేటర్ ల ప్రస్తావన ఉండేది. అడ్రస్ లు కూడా ఎక్కువగా ఫలాన సినిమా హాల్ వద్ద అంటూ చెప్పే వాళ్లు. హీరోలకు 50 కోట్లు, 60 కోట్లు చెల్లించడమేమిటో?? ఏదైతేనేం... వందల సినిమాహాల్లు ప్రస్తుతం గతకాలపు మధుర స్మృతులు గా మిగిలిపోయాయి! మంచి టాపిక్ ఎంచుకున్నావ్. థాంక్స్ లక్ష్మణ్ భాయ్!!
@laxmaninformation10892 жыл бұрын
Thank you brother
@Ch.venkatraoMutthabathhu-zk3ck2 күн бұрын
అంబ, గాలక్సీ థియేటర్ ల్లో మూవీస్ చూసాను both are super
@radhakrishnapeddi45312 жыл бұрын
తెనాలి లో సగం మూసారు,ఇలా ఏ పట్టణంలో జరగలేదు నాకు తెలిసి,ఒక్క మల్టీ ఫ్లెక్స్ కూడా రాలేదు,ఒక్క కొత్త థియేటర్ కూడా కట్టలేదు.20 సంవత్సరాల క్రితం వరకు 17 థియేటర్లు ఉన్నవి, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి.1950 నుండి మొదటి రిలీజ్ లో తెనాలి సెంటర్ లేకుండా రిలీజ్ అయిన తెలుగు సినిమా లేదు నాకు తెలిసి.
@telugubudgettravellerdesk94889 ай бұрын
మరి మీ తెనాలి వాళ్ళు సినిమా థియేటర్ కి వెళ్లి చూడకే..మూసేసారు..మీదే తప్పు..
@ramanamurthygarimella83339 ай бұрын
100రూపాయలకు కుటుంబం సినిమా కు వెళ్ళే పరిస్థితి నుంచి ఇప్పుడు మనిషికి మినిమం 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాక చాలా TV ఛానెల్స్ లో రోజూ 4,5 సినిమా లు వస్తాయి.
@srinivasarao35677 ай бұрын
ఐదు సంవత్సరాల తరువాత మనం సినిమా హాల్స్ పూర్తిగా మరచిపోవచ్చును. అప్పుడు OTT platfoms మాత్రమే ఉంటాయి.
@santoshkumarbhat30532 жыл бұрын
Balanagar lo Sobhana theater close ayyi shopping complex ayyindi kaani daani pakkana single screen theater Vimal ipptiki run avutundundi. Great
@gabrielnalukurthi8463Ай бұрын
Laxman! Thankyou.you moved my heart. I'm a cinema lover. 45yrs bonding with Hyderabad. I visited Amaravati, skyline, Deepak, Odeon, etc.
@MyDrawings-ig5rg9 ай бұрын
విజయనగరం లో మూతపడ్డ దియాటర్.1. బాలాజీ 2. న్యూపూర్ణ.3 కల్పన్.4. వెంకటేశ్వర.5. లక్ష్మి.
@arya.sadgurumurthyas.murth43162 жыл бұрын
🤠🤵♀️👧🙋 మా అనంతపురం సిటీలో మూతబడిన, అదృశ్యమైన దియేటర్లు ఇవి... 1) రఘువీర దియేటర్ 2) శ్రీ కంఠం 3) సంఘమేష్ 4) కృష్ణ దియేటర్ 5) నీలం దియేటర్ 6) రాజా ... రమణ ... రమేష్ ... జంట దియేటర్లు మొత్తం 9 దియేటర్లు ! కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా, కల్యాణ మంటపం గా, మరికొన్ని ఖాళీ స్థలాలు గా మిగిలిపోయాయి. సినిమా ఫీల్డ్ అదృశ్యమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అనుటలో ఎలాంటి సందేహం లేదు. 🤠🤵♀️👧🙋☑️
@laxmaninformation10892 жыл бұрын
Avunu sir
@kasettiramakrishna11799 ай бұрын
Yes
@Publicdomain71372 жыл бұрын
Chala manchi subject meeda video chsaru. Thanks bro. Mana kalla munde..chala theatres close ayipoyayi. Balance theaters ki same situation. Okappudu entertainment ante.. theatre lo.. lights aapese..cheekatlo kurchoni bomma chusevallam. Technology change ayipoyindi. Mobile lo 30 seconds short video oka manchi joke avtundi, contents vuntunnayi. 3 hours time, 1k to 2k money waste.. Internet has changed the face of Entertainment. RIP. Theatres.oka naati..teepi jnapakalu. Ye function halls ko, ye software companies ko.. theatres ni vaadukovali..vaatini ala vunchu kunte owners ki losses perigipotayi. Innallu manalni entertain chesuna theatre owners ki.🙏🙏🙏
@srinivassrinivas84107 ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ ఆంధ్ర సినిమాలు తెలంగాణలో చూడడం లేదు.అన్న మెడ గూడవల్లి ఆంధ్ర సినిమాలు తెలంగాణలో బ్యాన్ చేయాలి.తెలంగాణలో
@kothapalliashok89142 жыл бұрын
పాత సినిమా హాల్ పై స్టోరీ చేయడం మంచి ప్రయత్నం
@nandagopalgajapaka15872 жыл бұрын
Sir, so many theatrs closed We enjoyed a lot in 1970 to 1990 with single screen first show, second show with Bond movies.. Prabhat. Basant Kachiguda Sagar, Palaza, Zamrud,Surya in Abids,, City Lights in Gunfoundry, Lakshmi theatre in Golnaka, Dilshad, Royal in Koti, Sangam RTC x Rd, Kishore Naryanaguda, Liberty near Tank bund, Palace in Parade ground..Thanq u fr remembering us our old and golden days where we lived stressless life...🙏🙏
@rohinikumartenneti63412 жыл бұрын
Light House bhayya not City Lights
@nandagopalgajapaka15872 жыл бұрын
@@rohinikumartenneti6341 👍👍
@praveengaddam6737 Жыл бұрын
Navrang,Vikranti near mozamzahi market. Dream land,Minerva, Paradise,Rajeshwar,Alankar, in Secunderabad, Rameshwar talkies, Balakrishna (Shiva) in Malkajgiri. Kavya,Shalimar,Subash,Venkatesa, Srinivasa in Narayanguda.
@nandagopalgajapaka1587 Жыл бұрын
@@praveengaddam6737 👍👍🙂🙂
@raghureddy7217 Жыл бұрын
place talkies is in GPO NEAR ABIDS NOT CITY LIGHTS ITS LIGHT HOUSE NEAR LEPAKSHI GUNFOUNDRY AND NAVRANG ASHOK VIKRANTHI IM MOZANJAHI MARKET IN DILSUKHNAGAR AREA VENKATADRI
@Prabhas2909 ай бұрын
అంబా మెహిధిపట్నం బావుంటది
@ManojKumar-nk7dv8 ай бұрын
పెద్ద సినిమాలు, మొత్తం ఇండస్ట్రీ ని నాశనం చేసాయి. విపరీతంగా టికెట్ రేట్స్ పెంచి, అందరు మూవీ అంటే చాలా కరీదైన పని చేసేసారు
@dsvideos3751 Жыл бұрын
బావగారు బాగున్నారా, అభిమన్యు ఇందులోనే చూశాను... అన్నా. ఇంకా Shalimar, Srinivasa 35mm, venkatesha 70mm narayanguda, RTC cross roads lo Sri మయూరి..
@vishnuraff25812 жыл бұрын
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాంటి వీడియో ఇలాంటి సమాచారం అందించాలనే మీ ఆలోచన బాగుంది అన్న కానీ నారాయణగూడ లో దీపక్ తో పాటు వేంకటేశ శ్రీనివాస & కిషోర్ థియేటర్స్ అలానే క్రాస్ రోడ్ లో మయూరి ఉషామయూరి కూడా చెప్పండి అలానే రామ్ కోఠి లో ఉన్న థియేటర్ పేరు శాలిమర్ అన్న అది ఇపుడు ఫంక్షన్హల్ అయ్యింది anyway good thought anna.. 🙏🏻🙏🏻
@laxmaninformation10892 жыл бұрын
Cheppanu rendu part lu unnayi
@vishnuraff25812 жыл бұрын
@@laxmaninformation1089 oh auna.. Ok ok anna.. 👍👍
@venkataravindra19648 ай бұрын
What is the use
@umap23889 ай бұрын
దిల్ రాజు, అల్లు అరవింద్. D.సురేష్ బాబు వీరివల్ల ఈ టాకీసులు మూత పడ్డాయి.
@chintuyeddula9389Ай бұрын
Good information 2000 year lo Dilshuk Nagar lo venkatadri thiyetar 70mm lo priyamaina neeku movie chusanu
@tripurarisatish702 жыл бұрын
Theaters Vellakapovataniki Gala Karanalu Entante Bike Lo Velte Petrol , Bus Lo Tikect , Family Ayite Chala Karchu , And Tikect Meda GST , Interwell Ki Food Price Kuda Chala Ekkuva
@bhumachanchaiah16292 жыл бұрын
వెంకటేశా 70 ఎంఎం శ్రీనివాస 35 నారాయణగూడ థియేటర్ కాంప్లెక్స్ చేశారు రాయల్ టాకీస్ జమురుద్దీన్ థియేటర్ సాగర్ టాకీస్ బసంధియేటర్ సంగం థియేటర్
@laxmaninformation10892 жыл бұрын
Part 2 undhi chudandi vatilo cheppanu
@realindian1313 Жыл бұрын
Venkatesh theatre lo ooriki monagadu cinema chooshaanu
@realindian1313 Жыл бұрын
Deepak theatre Kishore cinema cloed
@carryminati16759 ай бұрын
Venkatesa theatre lo nenu movies chuse vadini srinivasa 35 mm lo my last movie thor Hollywood movie dantlo Hollywood dubbed movie movies vese vallu.. ⌚😐
@gajangiramchander91529 ай бұрын
సినిమా వాల్లు తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి,టిక్కెట్ రేటు 20 పెట్టాలి
@democracy23927 ай бұрын
అప్పట్లో ప్రజలు సినిమా అంటే థియేటర్ లోనే చూసేవారు, ఇప్పుడు మారుమూల అటవీ ప్రాంతం వాళ్ళు కూడా హై క్వాలిటీ ఫోన్స్ వాడుతున్నాడు, ఇంటర్నెట్ సౌకర్యం పెరగడం,స్మార్ట్ టివి లు కూడా రావటం వల్ల పనిగట్టుకొని థియేటర్ కి వెళ్లి చూడట్లేదు ఎప్పుడో ఒకసారి భారీ హిట్ సినిమాలు వస్తే తప్ప వెళ్లట్లేదు
@rajeswararaorsr31752 жыл бұрын
మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు. కానీ కొంతమంది మిత్రులు సూచించినట్లు ఇంకా చాలా చాలా చిన్న పెద్ద థియేటర్లు మూత పడ్డాయి. కొంచెం రిసెర్చ్ చేసి, మీరు ప్రామిస్ చేసినట్లు రెండవభాగంలో మరింత సమాచారం అందించండి.
@laxmaninformation10892 жыл бұрын
Thappa kunda sir rendava baagam video kuda pettanu okasari chudandi .
@netintilakshminarayana85172 жыл бұрын
అన్నా మాది పల్లెటూరు నేను హాల్ చూసి సినిమా కి వెళ్లేనా మొట్టమొదటి హాల్ అంబ సినిమా హాల్ బిగ్ స్కీన్ పై చూసిన మూవీ పోకిరి లాస్ట్ మూవీ హిట్
@laxmaninformation10892 жыл бұрын
Brother meeru ekkada nundi
@satishdhawan67152 жыл бұрын
అల్లు అరవింద్ సురేష్, దిల్ రాజు ముఖ్య కారణం
@satishkumarfanofpk92449 ай бұрын
Pawan Kalyan vachaka Nashanam chesindu 1year ki cinema chesi Andaru herolu Ala tayar Ayyaru
@chennarayudu53966 ай бұрын
అన్నా సికింద్రాబాద్ లో సంగీత్ లైన్ లో అజంతా ఉండేది క్లాక్ టవర్ దగ్గర ప్రశాంత్ మోండమర్కెట్ లో ఒకటి ఉండేది ఎంజీ రోడ్డు లో అంజలి ధియేటర్ అనుకుంట నేను 1979 లో శుభోదయం సినిమా చూసాను అమీర్ పేట్ లో షీస్ మహల్ దుర్గా దేవి టెంపుల్ దగ్గర ఒకటి ఉండేది ఇప్పటికీ అలానే ఉన్నాయి సత్యం చిక్కడపల్లి లో సంగం సుభాష్ రాజ్ యువరాజ్ ఉండేవి నారాయణ గుడలో వెంకటేష్ అలాగే దీపక్ ఎదురు లైన్ లో ఒకటి ఉండేది chadarghat లో ఒకటి సనత్ నగర్ లో స్వామి ధియేటర్ ఇంకా మీరు ప్రయ త్ని స్తే ఇంకా ఉన్నాయి నాకు గుర్తుకు వస్తే తెలియచేస్తా
@rammohanrao96838 ай бұрын
Basant talkies, Venkatesa, Liberty , Prabhat , Sangam theatre, Royal, Dilshad, Kamal talkies ,Apsara talkies , Kishore , Padmavathi .. ఇవన్నీ కూడా క్లోజ్ అయినాయి.
@gousebaig57762 жыл бұрын
పోను పోను సినిమాళ్ళల్లో సరియైన వాటర్ ఫెసిలిటీస్, టాయ్లెట్స్, ఏసి అని చెప్పి, ఏసి లేక పోవటం, హల్లో తిని బండారాలు ఎక్కువుగా అమ్మటం, చివరకు మంచినీళ్ళు కూడా లేకుండా చేసి ,వాటర్ ప్యాకెట్లు అమ్ముకోవడం, టిక్కెట్లు బ్లాక్ అమ్ముకోవడం, ఇలాంటి చెత్త వేషాలు వేయటం వలన కొంతమంది ప్రేక్షకులు సినిమా హాలు కు వెళ్ళటం అంటే అసహ్యం పుట్టింది. దానికి తోడు ఫ్యామిలీగా వెళ్ళాలంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఈ తరుణంలో సినిమా టిక్కెట్లు రేట్లు ఓవర్ గా పెంచటం , సామాన్య మానవుడు కొత్త సినిమాకు వెళ్ళలేని పరీస్ధిధి ఏర్పడటం జరుగుతుంది. దీనికి తోడు దేవుడు ప్రత్యక్షమైనట్లు సెల్ ప్రభావం ప్రజల్లో ఒక మంచి టానిక్ లా పనిచేసింది. ఈ దెబ్బతో సినిమా ఇండస్ట్రీ పరీస్ధితి అయేమయంలో పడింది. ఈ దెబ్బతో సినిమా హాళ్ళు లెక్కలేనన్ని దేశం నలుమూలల కూడా మూతపడ్డాయి. మరి మూతపడ్డ ఏం చేస్తాయి ,నష్టాన్ని ఎవ్వడూ హాలు మెయిన్టింగ్ చేయలేడుకదా! . ఈ రోజుల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ కోట్లు కు కోట్లు తీసుకున్నా , వందల కోట్లు బిజెనెస్ చేసే సినిమాలు లేకపోలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పాలి పాతకాలంలా ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువమంది చూడటంలేదు ,అన్ని కోట్లు డబ్బులు వచ్చాయంటే కొర్రోళ్ళందరు చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అభిమానం అవచ్చు ఇంకేదైనా అవచ్చు. ఇంకో విషయం కూడా వుంచండి చివరకు సినిమా చూసేవాళ్ళు కూడా క్యాష్ పరంగా చూసేవాళ్ళు లేకపోలేదు చివరకు ఈ దరిద్రం కూడా మనకు పట్టింది. కొంతమంది పనికట్టుకొని సినిమా బాగున్నా బాగాలేదని, బాగాలేని సినిమా బాగుందని ఈ విధంగా ప్రచారం చేయటం కూడా ఒక వ్యాపారంగా మారింది అందుండి విషయం .మరి ఈలాంటిపరీస్ధితిలో ఎవరు మాత్రం ఏం చేస్తారు. సరదాగా ఫ్యామిలి తో, ఒక అన్నా చెల్లెళ్ళు తో,అమ్మ నాన్నతో, తండ్రి కూతురుతో సినిమా కెళ్ళే రోజులు పోయాయి. అసలు అటువంటి సినిమాలు తీసే ధ్యేర్యం కూడా ప్రొడ్యుసర్స్ చేయటంలేదు ,ఎందుకంటే అలాంటివి సినిమాలు తీస్తే వాళ్ళ దుష్టిలో పాపం.మంచి సినిమాలు తీస్తే చూసేవాళ్ళు లేకపోలేదు. చివరిగా మళ్ళీ పాత సినిమాలులా ఫ్యామిలీ సినిమాలు ,మంచి మధురమైన పాటలతో మంచి కధలతో సినిమాలు తీసి సామాన్యమానవుడు చూసే రీతిలో టికెట్టు పెడితే మరల సినిమా ప్రభంజనం స్టాట్ అవుతుంది . మరల అటువంటి రోజులు వస్తాయా! రావచ్చు రాలేక పోవచ్చు. వేస్తే బాగుంటుందని ఆశిద్దాం. ఈ మధ్యలో రాజమౌళీ ,రామ్ గోపాల్ వర్మ గారు సినిమానీ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా 100% వ్యాపారంగా, చివరకు వడ్డీ వ్యాపారంగా మార్చేశారు. దానివలన వాళ్ళకేమి నష్టం లేదు. ఇలా చేయటం వలన సినిమా ఇండస్ట్రీ మూత పడింది. సినిమా తీసేవాళ్ళు భయపడుతున్నారు చూసేవాళ్ళు భయపడుతున్నారు. చివరకు సినిమా ప్రేక్షకులు పూర్తిగా సెల్ పై ఆధారపడవలసివచ్చింది. ఇప్పుడంతా సెల్ ప్రభావం, OTT శరణ్యం , కొన్నాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ ప్లేసులో వున్నా సినిమా పరీశ్రమ చివరిస్ధానంలోకి వచ్చేస్తుంది. ఇంకా అన్ని జబర్దస్త్ లు, నెల్లూరి బ్రదర్స్, ఇంకా ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ లు ఇంట్లోనే టీవి లలో చూస్తూ కాలం గడేపేపరీస్ధితి వస్తుంది.వచ్చేసింది కూడా. అందుకనే అంటారు ,కాలం దేన్ని నైనా మార్చేస్తుంది. కాలం దేనికి అతీతం కాదు. అలాగే మార్పు కూడా సహజం. కాబట్టి ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.
@laxmaninformation10892 жыл бұрын
Your right sir
@rammohangodthi Жыл бұрын
✅✅✅
@yamanagopalakrishna10368 күн бұрын
మా నిడదవోలులో మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఐదు థియేటర్స్ ఉండేవి.. నేడు మూడు మాత్రమే ఉన్నాయి. మేము సినిమాకు వెళ్లి ఎన్నాళ్ళు అయ్యిందో...!!😭
@Telugu78229 ай бұрын
ఇప్పుడు ఒక్కొక్క theatre lo ..5..6 థియేటర్స్ ఉన్నట్టే గా...5..6 స్క్రీన్స్ అంటే..5..6 theatres ఉన్నట్టే గా
@samuelraj4991 Жыл бұрын
Vikranth..Basanth..Ashok.. Navrang..Regal..Dilshad..venkatesh..Venkata Ramana..Farheen..Shaheen.. Santosh..sangam.. Liberty..Sagar..swapna..Ila cheppukuntu pothe chalane unnayi..but more number of new multiplex have come..screens perigayi kani thaggatledu
@R.Brahmachary207 Жыл бұрын
నేను మొట్టమొదటిసారిగా హైదరాబాదులో, అంబా 70 ఎంఎం థియేటర్లో కొండపల్లి రత్తయ్య లో ( 1993 అనుకుంటా) చూశాను
@adabalayesuratnam30599 ай бұрын
నేను 99,2000 అనుకుంట స్నేహితులు సినిమా చూశాను నవీన్ and రాశి అప్పుడు నా age 17
@mohammedsadaqali81318 ай бұрын
Hi.good information of 90 Hyderabad theater. my college days memory ..thank for upload.
@sripuramjagadeeshАй бұрын
Many theaters you have skipped.Dilshad,Royal,Ashok,Navrang,Vikranti,Zamarud,Palace,Sagar,Lighthouse,Tarakrama,Maheshwari,Parameshwari,Prabhat,Venkatramana,Sangam,Balaji,Asha,Alka,Jagath,Sharada,Sudha,Yakut Mahal,Noble,Nartaki,Sham,Regal,Meera,Ajanta.Rahat Mahal
@gousemiya746717 күн бұрын
Santosh Swapna Suya 35/70 mm Ravindra Sagar
@VENKATDASARI-nq2om9 ай бұрын
Uppal lo Kuda Srinivasa 70MM ni close chesaru, kothaga car show room pettaru, ala daani mundu nundi velthunde edo miss ayina feeling vasthundi
@venkatachaitanya33328 ай бұрын
Super bro..eanni jeevitalu jeevanopadi poindo..Telugu industry ki teliyajeyandi.. share cheyandi nice information. Ap lo kooda teliyajeyandi.
@krislin07Ай бұрын
Shama theatre pakkana Regal kooda close eppudi ayyindi. Skyline twin Sterling theatre also closed Kachiguda Prabhat, Sultan Bazzar Dilshad
@chantissv12199 ай бұрын
Bro Amba is my fav Theatre okapudu Victory Venkatesh movies ani dhantlo ne chusthunde.
@tekumatlajagadishwar88119 ай бұрын
Rtc x road లో మయూరి ఉషామయూరి సప్తగిరి ముషీరాబాద్ లో సాయిరాజ్ తియేటర్స్ కూడా లేవనుకుంటాను బ్రదర్
@govindrajkoulagi50622 жыл бұрын
Maximum 100/- should be kept. And reduce the snacks and drinks rates in multi Plex theatres, people are already not going to multi Plex, bcoz of high rates in all items.
@pradeepganda43052 жыл бұрын
.....very nostalgic.....from childhood i used to go all those single theateres.......we cant get back those golden days....ticket Rates were Rs.20 Maximum.......Lamba,Surya,Skyline,Sterling and in abids there is a Blue Films Theatre Opp to SBH i forgot that name ....these are my Fav Theatres hehehhe hehehe hahaa lol
@realindian1313 Жыл бұрын
Sir in 1985 my age 13 that time ticket rate in Gokul 4rs balcony. Ticket rates are. 1.10. 2.20....3.30....4.40 np
@ss505059 ай бұрын
Light House..
@supersongd60609 ай бұрын
Chaala manchi video👍👍👍
@maganuruvenkatesh3142 жыл бұрын
Ammer pet lo విజయ లక్ష్మి థియోటర్ ఉంధి బ్రో అలాగే శేష్ మహల్ థియోటర్ కూడా ఉంధి
@rambhatlavenkatasubbaraor71672 жыл бұрын
సెలెక్ట్ టాకీస్ - మచ్చ బొల్లారం, శ్రీ సాయి టాకీస్ - బొల్లారం నీ ఎన్నో సంవత్సరా ల క్రితమే మూసివేసి కూలకొట్టారు. సత్య టాకీస్ ..అల్వాల్ లో అపార్ట్మెంట్స్ కట్టారు. కిరణ్ theatre వెస్ట్ వెంకటాపురం లో కిరణ్ ఫంక్షన్ హాల్ గా మార్చారు.
@kosurunaganarasimhamurthy61537 ай бұрын
Ticket రేట్ విపరీతంగా పెంచటం కారణం గా సామాన్య మధ్య తరగతి ప్రజలు సినిమా కు వెళ్ళటం గగనమైంది. మొబైల్ వాడకం పెరగటం, ott లో సినిమా లు చూడటం అలవాటు అయినది. తక్కువ వ్యయం తో ఇంటిల్లి పాదికి టీవీ ల ద్వారా వినోదం అందుతున్నది.
@ramakrishnapraturi32809 ай бұрын
అంబ తెటర్ లో సంఘర్షణ డిసెంబర్ 29 83 లో చూసేను
@satyaaleshwaram95098 ай бұрын
Balaji theatre musjeera bad..andulo జీవితచక్రం చూసాను..సరూర్ నగర్ లో శారదా theatre...hostel lo దోమలు కుట్టే బారినుండి తప్పించు కోవడానికి సెకండ్ షోస్ కి వెళ్ళేవాళ్ళం..తీరా చూస్తే అందులో మధ్యలో...cinema మారేది..A certificate ది...85లో మాట..కోటి సెంటర్ లో dilshad...andulo ramteri ganga mehal..chusa..ila enno... మీ అభిమాన theatre lo తప్పక చూడండి అని ఉండేది..కొన్ని సినిమాలు నిజంగా theatre nachi వెళ్ళేవాళ్ళం రెగ్యులర్ గా...,,mangalhat లో ఏదో ఉండేది...హో...theatres ante ne vibes vere...inka ఉన్నవి కూడా పోతున్నాయి...😢😢😢😢
@shankarsimha8239Ай бұрын
ఆ రోజుల్లో అంటే సినిమా ధియేటర్ ఒక్కటే ప్రపంచం ఇవాళ అలా లేదు ఎన్నో విప్లవాత్మక మార్పులు ఓటి టీలు డిజిటలైజేషన్ 4g 5g పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ
@adithyad3874 Жыл бұрын
క్రాస్ రోడ్ లో sudarshan 70mm, సంగం, ముషీరాబాద్ లో సుభాష్, నారాయణగూడ దీపక్ ,కిషోర్, వెంకటేశా, శ్రీనివాస కాచిగూడ లో బసంత్, ప్రభాత్ 70,35.. చాలా మిస్ అవుతున్నాం.. అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు.. లాంటి హీరోల సినిమాలు థియేటర్లలోనే తీసేవాళ్ళం
@laxmaninformation1089 Жыл бұрын
Sudharshan 70 mm multiplex kadutunnaru brother
@macherlaamaranth82108 ай бұрын
Secunderabad ajantha theatre, rajeswar, amar, Anand, paradise, Tivoli, dreamland, plaza, chithrani, alankar, Deepak, prabat, venkatesh wara, dilshad, vijaylaxmi.& Many more theatres closed.
@rajashekar52852 жыл бұрын
Kishore talkies..(ymca) Venkatesha .. srinivasa (narayana guda).. shalimaar -kavya(ramkote)..surya70..35mm(tilak road to ramkote x road) santhosh 70mm-sapna35mm..zamrud.. place 70mm(present big bazaar) Sagar..at ABIDS....... Dilshad &royal...(koti to ramkote x road) route
@laxmaninformation10892 жыл бұрын
Thank you brother
@sreenivaasapanapuri83632 жыл бұрын
వనస్థలిపురం లో విష్ణు థియేటర్
@Vishwambhara2 жыл бұрын
పైన వీడియోలో చెప్పిన దియేటర్లలోనే కాక ఇప్పుడు నువ్వు చెప్పిన దియేటర్లలలో నేను సినిమాలు చూసిన జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయి...
@laxmaninformation10892 жыл бұрын
Enka chala theaters unnayi Anna avi part 2 chepthanu
@santoshkumarbhat30532 жыл бұрын
I think Santosh and Sapna theatres in abids are still running
@DJTILLU110Күн бұрын
Prakash theater in dulpet area... chala movies chusanu
@sevanhills21649 ай бұрын
Dilsuknagar Loni venkatadree theatre lo nenu chusina last moovie kaarthikeya gumma konda natinchina hippy moovie adhe last t tarwata Maro chinima veyyaledhu dantlo ma inti daggrlone untundhi adhi
@bhumachanchaiah16292 жыл бұрын
ఓన్లీ హైదరాబాదులో 37 థియేటర్స్ మూసి వేయబడ్డాయి తెలంగాణలో సీ క్లాస్ సెంటర్స్ మొత్తానికి మూతపడ్డాయి
@kjaganmohanreddy974 Жыл бұрын
నాకు తెలిసిననంతవరకు నలభై ఐదు నుంచి యాభై థియేటర్లు వున్నాయి
@simhavenkataramanarapaka59958 ай бұрын
నేను అయితే పెద్ద hero ల సినిమాలు release అయింది అంటే చాలు ఎక్కువ గా old city లో ఉన్న theater లొ చూసే వాడిని bhadurpura tolichowki lal darwaza నేను ఉదేది మాత్రం malakpet లో ఉండేది అప్పుడు any big hero's movies అన్ని old city చూసే వాడిని దానికి కారణం rtc cross road dilsukhnagar vanasthalipuram gaddiannaram secundrabad ameerpet sanath nagar Kukatpally area లలో ఉన్న సినిమా halls లలో టికెట్ లు ఎక్కువ దొరకవు అని narayanaguda ymca వద్ద శాంతి థియేటర్ ఉందా! Bro
@adabalayesuratnam30599 ай бұрын
లక్డీకాపూల్ sham థియేటర్ Sec bad అంజలి థియేటర్
@MrSeetarama2 жыл бұрын
good information - but to add sangam theater in RTC cross roads ashok theater in Jambagh and Navrang theater in jambagh also closed
@laxmaninformation10892 жыл бұрын
Part 2 cheppanandi part 2 chudandi
@rameshrapole5647 Жыл бұрын
and also Vikrant
@ksuneetha97832 жыл бұрын
Family audience usuru tagili untundi. cinema ticket penchina em parledu. But watter bottle , snacks kuda akkade konali and vallu pettina rate ku konali
@laxmaninformation10892 жыл бұрын
Baboye bale chepparandi
@venkatarrАй бұрын
కాచిగూడ, నారాయణగూడ, RTC X roads లో దాదాపు 10 థియేటర్ లు ఇప్పుడు లేవు.
@m.k.v.ganesh81662 жыл бұрын
Ameerpet Vijaya Lakshmi theatre Satyam theatre i love it
@sreeram95878 ай бұрын
సికింద్రాబాద్ పారడైస్ దగ్గర ఆనంద్ థియేటర్, కవాడిగుడా కల్పన థియేటర్
@LoveAnimalspls6 ай бұрын
Currect e endukante corona time lo okka sonu soodh tappa e okka actore beeda waalaku sahayam cheyyale
@jesttimepass5482 жыл бұрын
Anna first tiket rites 150,300 rapayalu peti chuse antha sine ledhu nethya avasarala vasuthuvulu vatiky sarepovadam ledhu chitilu grouplu katukoleka potham Inka movie guruche 200 rupees petu chudala avusarama
@okasamanyudu31522 жыл бұрын
Malls boom ekkuvaipoindi..multiplex hawa vachesai.. OTT vachesindi..daniki todu piracy.. veeti valana movie industry down aipoindi..daniki todu oke family domination. Talent lekapoina ruddudu unna chinna families.. ivvani karanale.. ekkado Rajamouli, Sukumar movies ledante Mahesh Babu, Pawan Kalyan movies matrame ee rojuna chusthunnaru.
@vasu5746 ай бұрын
లాంబా, సప్న,అబిడ్స్ లో చాలా ధియేటర్లు,కాచిగూడ లో గూడా...
Regal,shaam, lakdikapool Rahat mahal, khairtabad Shalimar, Basant near kachi guda x road Ashok jambagh Estate purana pul also closed
@lovefailuresongs23419 ай бұрын
హైదరాబాదులో ఎన్ని థియేటర్లు ఉన్నాయి వాటి పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వివరాలు చెప్పగలరు
@Rapelli-bhavanisri Жыл бұрын
Sir cool gaa మెల్లిగా చెప్పండి... టెన్షన్ పడకండి.... ఎపిసోడ్ 👌
@laxmaninformation1089 Жыл бұрын
Thank you
@Nagesh-cw5tq12 күн бұрын
Lalapet Ram theatre nenu Anji movie Susan
@raviallapuram13412 жыл бұрын
అన్న ఇంక చాలా తెయేటర్స్ మూతపడ్డాయి.. నారాయణ గూడలో శ్రీనివాస్, వెంకటేష్, సాయికిశోర్, సికింద్రాబాద్ లో రాజేశ్వరి, సికింద్రాబాద్ లోనే నాకు తెలిసి చాలా మూత పడ్డాయి, ఇంక దిల్ శుక్నగర్, చదరఘాట్, సరూర్ నగర్, వనస్థలిపురం, ర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, ఇంక వున్నాయి.. అన్ని రాయలేక పోతున్న. నా పని ఇది కాదు కాబట్టి.. మీరు చేసే పని ఇదే కాబట్టి సరియైన సమాచారం లేదు మీదగ్గర అందుకే ఇది... ఇంకో విషయం ఏమిటీ అంటే మూత పడిన వాటి కంటే కొత్తగా ఎక్కువగా అయినవీ...
Anni theatres lo cinemalu cheshamu, aa anandam veray nandi, konni perlu miss ayyayi kani, ippati multiplex aa anandam ledu 😔😔
@mouni.7 ай бұрын
madhi vizianagaram district cheepurupalli ma childhood lo anjaneya theater undedi chala hits cinema lu vachesevi eega varaku run chesaru tarwatha kalyana mandapam chesesaru
@BoiniAnji-ng8tz7 ай бұрын
లకదికపుల్ లో అమరావతి థియేటర్, నేను ఛత్రపతి సీనిమా చూశాను కానీ నాలులు ఎక్కువ ఉండే 👍
@ramakrishnapraturi32809 ай бұрын
నాకు బాగా తెలీసిన తేటర్స్ తెనాలి లో రత్న టాకీస్. సత్యనారాయణ టాకీస్. అలంకర్ టాకీస్. ఇ తెటర్ లో నేను కమలమ్మ కమతం సినిమా చూసేను 1979తర్వాత వెన్యూస్ పిక్చర్ ప్లేస్.
@bhaskaravarma28072 жыл бұрын
Twaralo maximum theatres to be closed, actors remuneration to be down 50 percentage
@narashimharao65742 жыл бұрын
1970 lo puttina vallaki main entertainment movies nenu rojuki 3 cinimalu chusi na rojulu enno unnay
@GENUINE9832 Жыл бұрын
Kalpana theatre kavadiguda lo untundhi,menaka Lothkunta lo untundhi narayanaguda kadhu,golkonda daggara pratap theatre peru marcharu theatre runninglone undhi,santoshnagar Yadagiri theatre,kingkoti Shalimar theatre ni function hall chesaru
@durgeshdancerdurgesh71037 ай бұрын
Good ఇన్ఫర్మేషన్ br, but not happy😢 v r all missing our childwood days