కనుమరుగు అవుతున్న తెలంగాణ కళా !! 400 years Old History of Nirmal Toys and Art

  Рет қаралды 3,027

Ride With Bala

Ride With Bala

Күн бұрын

కనుమరుగు అవుతున్న తెలంగాణ కళా !! 400 years Old History of Nirmal Toys and Art Day 5
Nirmal Art, encompassing a 400-year-old tradition of making soft wood toys and paintings, occupies a place of pride in the world of handicrafts. The finely carved figures and dainty paintings are still being used to decorate drawing rooms in thousands of homes across the country. Nirmal district in Telangana was once famous as a production centre of as diverse things as cannons and toys. While the foundry supplied heavy artillery to the army of the Nizam of Hyderabad, the Naqqash craftsmen and artists brought out exquisite wooden toys and duco paintings under the name of Nirmal Art. The foundry was closed soon after Hyderabad's accession, but the art form has survived many ups and downs, the most impacting being the loss of its patron, the Nizam. Elegant toys and paintings continue to be produced by the Naqqash artisans at this town located just 4 km off the new four lane National Highway No. 44 about 220 km from Hyderabad. Though no records pertaining to their origins exist now, it is believed the Naqqash families were brought here from Rajasthan in the 17th century by Neema Naik (or Nimma Naidu according to another version), the local chieftain after whom the town itself is named. Many changes have since been incorporated in their art form obviously to suit the taste of the patrons of the time.
ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది. 1830ల్లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా వ్రాశారు. నిర్మల్ బొమ్మలు, పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు. ఐతే అతిపరిచయం వల్ల కలిగే ఉదాసీనతతో తమ బొమ్మల విశిష్టత తాము తెలియకున్నారని, అందుకే ఒక ఇంట్లో చూసినా నిర్మల్ పంచపాత్రలు వాడుకలో కనిపించట్లేదని వ్రాశారు.1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పరచారు.రాష్ట్రపతిచే అవార్డు కూడా పొందినారు.
నిర్మల్ సంస్థానాన్ని పరిపాలిం చిన నిమ్మ నాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచాడు. దీంతో నిర్మల్లో 17వ శాతబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. నకాషీ కులానికి చెందిన కళాకారులు ఈ బొమ్మల తయారీలో నిమగమై వీటిని తయారు చేస్తారు. నిజాం నవాబు ఓసారి నిర్మల్ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంలో ఆయనకు సకల లాంఛనాలతో నవాబు స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంలో కూర్చోగానే పైనుంచి ఆయనపై పూలవర్షం కురిసింది. అవి మాములు పూలు కావు బంగారు పూలు. అచ్చు బంగారు పువ్వులను మరిపించే పూల వర్షం కురిపించారు. అయితే అవి బంగారు పుష్పాలు కావు. బంగారు పుష్పాల్లా భ్రాంతిని కలిగించే విధంగా నిర్మల్ కళా కారులు సృష్టించిన కృత్రిమ పుష్పాలవి.మెహర్ రాజ్ మాల్వేకర్
తయారి విదానం :-
ఇక్కడి కళాకారులు తయారుచేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉండి మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి. ఈ బొమ్మలను అడవులలో లభించే "పొనిక" కర్రను ఉపయోగిస్తారు. వనమూలికలు, సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారుచేస్తారు. అందువల్ల ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తారు. పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకొని బొమ్మ ఆకారానికి మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు. ఆ తరువాత బొమ్మను ఎండలో అరబెట్టి రంగులు వేస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు, సహజ వర్ణాలు ఉపయోగించి బంగారు వర్ణనాన్ని తయారు చేస్తారు
I Hope Ee Video miku Nachindhi ani anukuntunna
Thanks for watching ❤️❤️
Jai Hind 🇮🇳
----------------------------------------------------------------------------------------------------------------------
Lets connect on⬇️🤗
Instagram : / Ridewithbala181
queries : Balapdpr@gmail.com

Пікірлер: 73
@Santhosh_2555
@Santhosh_2555 14 күн бұрын
Concept super
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@Santhosh_2555 thanks for ur Love ❤️🥰🫶
@Santhosh_2555
@Santhosh_2555 13 күн бұрын
​@@RideWithBala first 2 district super & E district konchem disappointed
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@Santhosh_2555 next Baga vasthay Anna And Evry video super ga shoot cheyalemu anna nak Food & Stay sleeping edit exploring chala kastam avthundhi off Screen lo Nen chala problems face chestuna Anna artham cheskuntar ani ashistunna 🤩❤️🫶
@naveenkokku4141
@naveenkokku4141 14 күн бұрын
Definitely a great video and culture of Telangana ❤❤❤
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@naveenkokku4141 thanks for ur Compliment anna ❤️🫶🤩
@errasriramreddy8849
@errasriramreddy8849 14 күн бұрын
Jai Telangana ❤
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@errasriramreddy8849 Jai Jai Telangana ❤️🫶
@sunnyspl1727
@sunnyspl1727 14 күн бұрын
Royal nirmal🔥🔥
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@sunnyspl1727 ❤️❤️🫶🤩
@RajuGaddinti
@RajuGaddinti 14 күн бұрын
Nirmal
@praveennaveen6306
@praveennaveen6306 3 күн бұрын
Very good brother thank you thank you univers🌌
@RideWithBala
@RideWithBala 3 күн бұрын
@@praveennaveen6306 ❤️❤️🫶🥰
@rameshcreations9858
@rameshcreations9858 14 күн бұрын
Video lo manchi positive vibes unnay bala 😍👏
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@rameshcreations9858 thank you 🤩
@lingamranijth224
@lingamranijth224 14 күн бұрын
Hi bro happy journey Love from husnabad
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@lingamranijth224 thank you 🤩
@pallapatiprakash3157
@pallapatiprakash3157 15 күн бұрын
Nice 👍🏻 Bala
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@pallapatiprakash3157 thank you 🤩
@sureshreddy5055
@sureshreddy5055 14 күн бұрын
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@sureshreddy5055 ❤️🥰🫶
@rjmedits3479
@rjmedits3479 15 күн бұрын
Bro nuv ma village nunchi poinav just miss bro
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@rjmedits3479 Offo
@Harikrishnavlogs
@Harikrishnavlogs 15 күн бұрын
Super bro 🙌 All The best ❤
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@Harikrishnavlogs thank you 🤩
@rokyrajkumar3753
@rokyrajkumar3753 13 күн бұрын
Bro e temple gudipet ❤❤❤
@Srujankal
@Srujankal 14 күн бұрын
Love from Nirmal
@RideWithBala
@RideWithBala 11 күн бұрын
@@Srujankal ❤️❤️❤️🫶🤩
@siddusridhar9082
@siddusridhar9082 14 күн бұрын
Nirmal district basara Saraswathi temple famous temple in Telangana
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@siddusridhar9082 yes bro but temples vuntay Kani eee Kalaaa anedhi konni Dys avthe eee history kolpotham ❤️🥰🤗
@yugiyuva
@yugiyuva 14 күн бұрын
Middle of the trip kavalanta me oru ke vallu, kani District lo 2 areas cover chai
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@yugiyuva kastam anna
@yugiyuva
@yugiyuva 14 күн бұрын
I like your videos, Bro,chana fast ga valutunnavu,oka district lo 2 places Anna cover chayyi
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@yugiyuva ala ithe kastam bro naa Stay + food and editing chala ante chala kastam
@yugiyuva
@yugiyuva 13 күн бұрын
@@RideWithBala ok I understand
@pavanhotti6100
@pavanhotti6100 14 күн бұрын
Video editing e App lo chestavu bala anna
@user-hh1yg9nm4i
@user-hh1yg9nm4i 15 күн бұрын
❤ love you bro great job bro chala bagundhi bro great job
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@user-hh1yg9nm4i thank you 🤩
@__saisam__
@__saisam__ 15 күн бұрын
Love form Jagithyal
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@__saisam__ 🤩
@praveenpanduga5977
@praveenpanduga5977 15 күн бұрын
Ma Nirmal 💪💪💪
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@praveenpanduga5977 ❤️❤️🥰
@prabhu9220
@prabhu9220 15 күн бұрын
సూపర్ వీడియో బ్రదర్
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@prabhu9220 🤗❤️🫶thank you very much
@Sid4IN
@Sid4IN 14 күн бұрын
Mana art mana Sampada ❤
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@Sid4IN yes 💯✅
@sunkarivamsi4998
@sunkarivamsi4998 15 күн бұрын
Hi 🤗
@pavanhotti6100
@pavanhotti6100 14 күн бұрын
Bala anna conplete nee video set up reviel chey
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@pavanhotti6100 sure but koncham tym padtadhi
@wonderingwiththiru
@wonderingwiththiru 15 күн бұрын
Im from karimnagar
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@wonderingwiththiru ❤️❤️🫶
@teluguofficial3819
@teluguofficial3819 15 күн бұрын
Bala❤
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@teluguofficial3819 😇🥰❤️🫶
@srigaddearun9997
@srigaddearun9997 15 күн бұрын
Jagityal rallavagu vastey ipov kadha
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@srigaddearun9997 yeah bro 😎
@prashanthreddym7883
@prashanthreddym7883 15 күн бұрын
Good going Bala❤ All the best
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@prashanthreddym7883 thank you 🤩
@ravipagilla
@ravipagilla 15 күн бұрын
Hai thammudu antha Duram velli okka విషయాన్ని తెలియచేస్తున్నావు ప్రతి జిల్లాలో కనీసం 3 ఆర్ట్ 4 వాటిగురించి అయినా చెప్పు ఫేమస్ tempel 1 హిస్టారికల్ స్థలం 2 ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక పంట ఉంటది ఇలా చాలా ఉంటాయి మిగితా జిల్లా లో ఇలా చెయ్యకు plz
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@ravipagilla sure Anna next tym nunchi ela cheyanu 🥰🫶🤩❤️
@ravipagilla
@ravipagilla 15 күн бұрын
@@RideWithBala ఓకే తమ్ముడు నువ్వు బాగా కష్టపడుతున్నావు కష్టానికి తగ్గ ప్రతిపలం కావాలి కద so చేంజ్ చెయ్యు విజయం నీదే
@gopuamarreddy6336
@gopuamarreddy6336 15 күн бұрын
హయ్ తమ్ముడు💕💕
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@gopuamarreddy6336 🥰🥰
@VinodJambuga
@VinodJambuga 14 күн бұрын
Madhi Nirmal Le bro
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@VinodJambuga super vundhi bro Nirmal District
@VinodJambuga
@VinodJambuga 14 күн бұрын
@@RideWithBala TQ bro
@iconraju7575
@iconraju7575 15 күн бұрын
Nirmal district lo basara lo Gnana Saraswati Temple randi bro
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@iconraju7575 ledhu bro malli next district ki late avthundhi 🤗🤩🫶❤️😇
@ajju..633
@ajju..633 14 күн бұрын
🧡💙🥑🌶️🥕🥝🍇🥥❤️❤️
@RideWithBala
@RideWithBala 13 күн бұрын
@@ajju..633 ❤️❤️🫶🥰
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 15 күн бұрын
Jigel jigel jagityal Peru vachhindi😂😂😂😂
@RideWithBala
@RideWithBala 14 күн бұрын
@@ManojKumar-vz7vq no
@jndeals
@jndeals 15 күн бұрын
@RideWithBala
@RideWithBala 15 күн бұрын
@@jndeals ❤️🫶🤩
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН