Akka the way of ur cooking the way of ur explanation is super
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much my dear 🥰
@shammishaik4819 ай бұрын
Kobbari tho garelu first time chusanu chala bavunnai chala crispy ga super vunnai meeru em chesina next level ante
@saisrinivas90899 ай бұрын
haa avunu
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗 వీలైనప్పుడు ట్రై చేయండి! కమ్మగా చాలా బాగుంటాయి..
@dm24669 ай бұрын
Meku ee recipes Anni ela telusu Andi... eppudu vinaledhu kuda... you are awesome 👏👏👏🙏
@saisrinivas90899 ай бұрын
haaa
@SpiceFoodKitchen9 ай бұрын
Thanks a lot andi 🤗 ఇది బాగా పాత వంటే అండి! కొబ్బరి ఎక్కువ ఉంటే అస్తమానం పచ్చడి లాంటివి కాకుండా ఇలా సింపుల్ గా స్నాక్ లా తినడానికి చేస్తూ ఉంటారు 😊
@vijjiskitchengarden9 ай бұрын
First time chusthunnaa andi super
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@nirmalakothapalli79659 ай бұрын
Super andi 👍🏻
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗
@Rayyan212139 ай бұрын
Very nice 👍 mam will try once. Thank you
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
My pleasure andi 🤗 Sure.. Thank you 🙏
@bhagyalakshmi17868 ай бұрын
In simple way excellent explain. Its so easy. Keep it up. Surely I will try. Tq
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you soo much andi 🤗 It's my pleasure ☺️
@Madhavi_mannava9 ай бұрын
Me recipes Anne super Nanu Anne try chesanu
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗
@ammupriya-fv7cn9 ай бұрын
Ae vanta aiyana chala simple way lo correct ga cheppatharu 👌👌👌👌
@saisrinivas90899 ай бұрын
Yes thats honey
@SpiceFoodKitchen9 ай бұрын
మీకు నా వంట నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@ammupriya-fv7cn9 ай бұрын
నచ్చటం కాదు చాలా బాగా చెప్పుతారు చేస్తారు.. నేను మీ వంటలు అల్మోస్ట్ అని ట్రై చేశాను అండీ..
@rachnapv1879 ай бұрын
Hi i tried it was very tasty. Thanx.
@saisrinivas90899 ай бұрын
One of my favourite chillu gaarelu ee sankranti pandaga ki perfect and ee vadalu kanuma roju naatu kodi pulusu loo thinte adhiripothadhi and ee gaarelu natu kodi pulusu loo ke kaadhu Pulihora sambar rice dal Rice loo nanchukoni kuda tinochu antha variety taste and superbb cheppav honey i try this 15 th jan sankranthi roju ❤❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
మంచి కాంబినేషన్ చెప్పారు.. తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటాయి 😊 Thank you so much 🤗🙏
@joshika_039 ай бұрын
Mee recipes anni superandi esy and tasty
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗
@kmmcharykmmchary84599 ай бұрын
Hi sis 😊 memu kuda kobbari vadalu chesukuntamu chala baguntavi sis🎉🎉same process but koncham different ga chupincharu super ❤❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
Hi andi.. Thank you so much 💕🙏
@smkjyothijyothy48509 ай бұрын
Nice 👍 from Andhra Pradesh Srikalahasti 🙏
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@lalithabandari86209 ай бұрын
Super
@saisrinivas90899 ай бұрын
haaa
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@Vasantha-jv2kl9 ай бұрын
Hi sister di fry itom kakunda Thakkuva nunetho chesukune Snakss chupinchandi thank you
@saisrinivas90899 ай бұрын
Kachithanga chupistharu vasantha stay tuned
@SpiceFoodKitchen9 ай бұрын
Hi andi 🙋🏻♀️ OK 😊
@lakshmipolukonda91766 ай бұрын
Very nice,tasty and beautiful
@SpiceFoodKitchen6 ай бұрын
Thanks a lot 🤗
@udayabasker4619 ай бұрын
🌀Super !అందరూ ఇష్టపడి మెచ్చుకునే కొబ్బరి గారెలు 😊ఈ కొబ్బరి గారెలు చెయ్యడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా, ప్రత్యేకమైన పాత్రలు కాని,వంటగదిలో ఇంకొకరి సాయం కూడా అవసరం లేకుండా కష్టం లేకుండా చెయ్యవచ్చు....అవసరమైన విషయాన్ని గొప్పగా చూపించిన వీడియో! చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు... ఇలా నేర్చుకుంటే మొదటిసారైనా కూడా , సులభంగా తయారుచేసుకోవచ్చు! అందుకే ఇది నిజంగా పూర్తిగా నమ్మకం కలిగించే వీడియో! 😊
@saisrinivas90899 ай бұрын
haa
@SpiceFoodKitchen9 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@sunilmarineengineer83629 ай бұрын
అక్క 🌹🌹🌹 ఈ రోజు అంతర్జాతీయ THANK YOU డే 🤝🤝🤝 మీకు మీ ఫ్యాన్స్ అందరికీ నా thank you day... కొబ్బరి గారెలు 🎉 అక్క మా శ్రీకాకుళం ఓ 99 గారెలు పంపించెయ్యండి 😅 ఒక్కటి నేను తినేసి మిగతావి మా వీధిలో ఉన్న అందరికీ పంచేస్తను😅😅😅 ఒక మాట చెప్పాలి అక్క 🌹🌹🌹 మా అక్క అంటే మా...... ? మీరే చెప్పాలి 🎉🎉🎉
@udayabasker4619 ай бұрын
😊International "Thank You" day! బరువు మోసుకుంటూ వెళ్ళే పిల్లలకు,స్త్రీలకు దారి ఇచ్చినప్పుడు,వృద్ధులకు సాయం చేసినప్పుడు, అంధులకు,వికలాంగులకు అండగా నిలిచినప్పుడు బయటకు చెప్పినా, చెప్పకపోయినా, మనసులో "థాంక్స్" చెప్పుకుంటారు.. ఈ సృష్టిలో చాలా సందర్భాలలో మనుషులకంటే మూగజీవులు బాష రాకపోయినా ఏదో విధంగా "థాంక్స్" చెపుతాయి....పిల్ల ఏనుగును కాపాడిన మనిషికి పెద్ద ఏనుగు...కాలువలో పడ్డ కుక్కపిల్లను రక్షించినప్పడు దాని తల్లి...ఆకలితో తిరుగుతున్న పక్షులకు ఆహారం వేసినప్పుడు...ఆవు నదిలో పడినప్పుడు కొందరు బయటకు తీసి రక్షించినప్పుడు....థాంక్స్ చెప్పిన అనుభూతి గమనించవచ్చు... 😊
@saisrinivas90899 ай бұрын
Meekuda International thank you day and our blocl buster director Sukumar sir Birthday Ee roje
@SpiceFoodKitchen9 ай бұрын
తమ్ముడూ! మీకు ఇన్ని days ఎలా గుర్తుంటాయి? నాది ఎంత bad memory అంటే ఎవ్వరి birthdays గానీ ఏ డేట్స్ గానీ గుర్తుండవు.. ఒక్క indipendence day ఇంకా మా ఇంట్లో వాళ్ల birthdays తప్ప.. అక్క మీద ఇంత అభిమానం చూపిస్తున్న మా తమ్ముడికి ఈ థాంక్స్ డే రోజున నేను బోలెడన్ని థాంక్స్ చెప్పాలి మరి 🌹🤗💕 పర్లేదు తమ్ముడూ! నేను పంపిన 100 గారెల్లో నుండి 99 మీరు తినేసి ఆ ఒక్కటి మాత్రం ఎవరికైనా ఇవ్వండి 😄😄 ఎవ్వరైనా మా తమ్ముడి తర్వాతే కదా 💕
@harip4189 ай бұрын
Ur recipes r always evergreen andi
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗
@keerthipelluri9946 ай бұрын
First time chusa ilanti garilu chudatam madam
@SpiceFoodKitchen6 ай бұрын
వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి..
@allamprathapreddy13549 ай бұрын
Soooooooooper అండీ 🎉🎉
@sunilmarineengineer83629 ай бұрын
ప్రతాప్ గారు.... చాలా రోజుల తరువాత 🙏🙏🙏 మన కలయిక...సంతోషం గురూ....
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you soo much andi ☺️🤗
@allamprathapreddy13549 ай бұрын
@@sunilmarineengineer8362 ఇన్నాళ్లు ఎటు పోయావు .
@ratnakumaribezawada81629 ай бұрын
nice good idea tnq mam ❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
My pleasure andi 🤗💕
@sanjaykuppuswamy32989 ай бұрын
Super 👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@umaprathapumapeathap-rp3bb9 ай бұрын
You're simply super 👌 akka.
@saisrinivas90899 ай бұрын
haaa
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much dear 🤗
@sreeramaabhinaya47517 ай бұрын
Akka enni days store chesukovali,3 months store chesukovacha akka
@SpiceFoodKitchen7 ай бұрын
కొబ్బరితో చేసేవి కదా డియర్! అదే రోజు లేదా తెల్లారి వరకే ఉంటాయి...
@anithak71779 ай бұрын
Wow 😋😋😋😋😋 supper ఉన్నాయి sis thank you chala నచ్చింది 👌👌👌👌👌
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗💕
@vennarani1919 ай бұрын
Ee garelu enni days store chesukovchu sis.....
@saisrinivas90899 ай бұрын
2 days
@SpiceFoodKitchen9 ай бұрын
కొబ్బరి వేశాం కదండి! నిల్వ ఉండవు, అయినా వెంటనే తింటేనే బావుంటాయి..
@vennarani1919 ай бұрын
@@SpiceFoodKitchen ok TQ sis
@bhushanbhushan85969 ай бұрын
Yummy 😋😋
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@florinacharles70509 ай бұрын
Kindly give the link for that kadal which u r using pls Mam. Thank you Madam
@SpiceFoodKitchen9 ай бұрын
Please check the description of this video 😊
@rajidamuluri57619 ай бұрын
mudirinadi annaru pacchi kobbari eena or endukobbara.
@SpiceFoodKitchen9 ай бұрын
ఎండుది కాదండీ! కొబ్బరి అన్నం, పచ్చడి చేసుకోవడానికి వాడతాం కదా అలాంటిది..
@tripurak58089 ай бұрын
Yummy receipe super
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much 😊
@lathas13559 ай бұрын
👌👌👏🤤
@SpiceFoodKitchen9 ай бұрын
☺️🤗🙏
@madhunagaravena45209 ай бұрын
సొరకాయ గారెలు
@sreeramaabhinaya47519 ай бұрын
Nice akka, akka meeru em recipe chesina super 👌 chestaru akka, akka once mushroom nilva pachadi gurinchi cheppandi akka, akka homemade jalebi ki sugar syrup rasagulla rasmalai sugar syrup badusha sugar syrup yela vundali ani cheppandi akka, akka mee videos valla nenu vantalu nerchukunanu kani nenu badusha jalebi rasmalai rasgulla cheste ravadam laydhu kaju katli mushroom nilva pachadi chicken nilva pachadi mutton nilva pachadi ravadam laydhu akka
@saisrinivas90899 ай бұрын
abhinaya kaju katli sweet daani pachadi chesthe vaammo tinalemu sweet anukuntaa nvu anedhi kk nerpisthaaru superr recipe avi
@sreeramaabhinaya47519 ай бұрын
No, nenu kaju katli try chesanu but ralaydhu perfect ga, kaju katli and pickle different different times try chesanu but ralaydhu perfect ga
@sreeramaabhinaya47519 ай бұрын
Thanks
@saisrinivas90899 ай бұрын
@@sreeramaabhinaya4751 wlcm abhinaya
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much dear 🥰 మన ఛానెల్లో స్వీట్స్ వీడియోస్ ఒకసారి చూడండి డియర్, మీకు పాకం ఎలా రావాలో అర్ధం అవుతుంది.. మీరడిగిన kaju katli, mutton, mushroom pickles వీలు చూసుకొని షేర్ చేస్తాను.. Thank you so much 🤗💕
@madhavichangalagari22999 ай бұрын
అదుర్స్
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊🤗
@desinasubbayyamma22179 ай бұрын
❤❤❤
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen9 ай бұрын
🤗🥰💕
@VaishuReddy499 ай бұрын
Nenu idi okasari chesanu intlo. But deep fry kakunda, steam chesa and avakai tho thinna
@SpiceFoodKitchen9 ай бұрын
Steam చేసినా, కొంచెం నూనెతో కాల్చుకున్నా బావుంటాయి అండి! కానీ డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ క్రిస్పీగా ఎక్కువ టేస్టీగా ఉంటాయి 😊
@dasari34879 ай бұрын
Black kadai link unte cheptara andi
@SpiceFoodKitchen9 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..
@dasari34879 ай бұрын
@@SpiceFoodKitchen thank you
@VlogsShalu9 ай бұрын
👌👌👌👌👌
@SpiceFoodKitchen9 ай бұрын
😊☺️🤗🙏
@mahalakshmivenna98009 ай бұрын
MI vantalu Chalayan bavunatavandi
@saisrinivas90899 ай бұрын
haa
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@gloryginnarapu50299 ай бұрын
Paachikobari ha
@SpiceFoodKitchen9 ай бұрын
అవునండీ..
@udayabasker4619 ай бұрын
😋కొబ్బరి రుచిని ఇష్టపడేవారికి "కొబ్బరి గారెలు" అద్భుతంగా ఉంటాయి...నిజంగా నోరూరించే రుచికరమైన కొబ్బరి గారెలు ! మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు...ఇక్కడ కొబ్బరి,కొత్తిమీర,పచ్చిమిర్చిని ఉపయోగించడం వల్ల దీని రుచి "గొప్ప స్థాయి"లో ఉంటుంది...😋 చట్నీ కోసం చర్చ అనేది ఉండదు...అందులోనే చట్నీ దాగి ఉంది అనుకోవచ్చు! 😋
@saisrinivas90899 ай бұрын
🎉🎉🎉
@sarojakosanam56949 ай бұрын
❤dpppppp
@saisrinivas90899 ай бұрын
haa
@SpiceFoodKitchen9 ай бұрын
చట్నీ కోసం చర్చ 😄 బాగా చెప్పారండి! సాయంత్రం స్నాక్ కోసం ఏ పునుగులో వడలో వేస్తే వాటిలోకి ఏదో ఒక చట్నీ చేస్తే "ఆ చట్నీ లేదా", "ఇంకో చట్నీ" కూడా చేస్తే బాగుండేది అని ఒకటే గోల పెడతారు ఇంట్లో జనాలు 🤦🏻♀️ అసలు ఒక్కోసారి ఈ చట్నీ గోల భరించలేక బద్దకంతో ఏ స్నాక్ చేయబుద్ది కాదు.. అలాంటప్పుడు చట్నీ అవసరం లేని ఇలాంటి స్నాక్ మనల్ని కాపాడేస్తుంది 😄😄
@shaikbujji42889 ай бұрын
నేనైతే ఈ గారెలు కనీసం లో కనీసం డజన్ కు తక్కువ తిననే తినను that's all
@saisrinivas90899 ай бұрын
😂😂😂
@SpiceFoodKitchen9 ай бұрын
నిజమేనండి! ఇవి ఎన్ని తిన్నా మొహం మొత్తదు..
@srilakshmi55929 ай бұрын
Oil బాగా పిల్చి నట్లు ఉన్నాయి
@SpiceFoodKitchen9 ай бұрын
ఆయిల్ పీలుస్తాయి కాబట్టి టిష్యూ పేపర్ మీద వేసుకోమని వీడియోలో చెప్పాను..