Openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of properties
@madhumohan39908 ай бұрын
👍👌❤
@pavanibhaviksagar35118 ай бұрын
Challa baga chepiru kani.... Athama intlo kodali ni Prema ga chuskunte a ammayi kuda vadilesi podhu....
@gangaallimilli61387 ай бұрын
Challa Baga chisaru akka really super nenu first Tim chusanu nejama ga panchayati annukuna coments chusti tilli Sindhi sort film Ani so super akka adabedda
@kamalabhotla7 ай бұрын
+000 0⁰⁰+@@gangaallimilli6138
@AbhiramSomanaboina7 ай бұрын
@@pavanibhaviksagar3511I see ji ji ni
@SKK_colections_3638 ай бұрын
పంచాయతీ నిజంగా మన ఊరిలో జరిగే పంచాయతీ లెక్క రియల్ గా ఉంది.చాలా బాగుంది వీడియో 👏👏
@kammarysravankumar50468 ай бұрын
ఇలాంటి అక్క ఉన్న ప్రతి తమ్ముడు అదృష్టవంతుడే ❤️
@keerthireddyshoppingaddaАй бұрын
Ee video lo abbayi tharapuna vallu m amayakulu kadhu
@sateesh.chennuri78548 ай бұрын
స్టోరీ.బాగుంది. అన్ని కుటుంబం లో జరిగే పరిస్థితి అద్భుతంగా చూపించారు
@mudususrisailamvlogs84068 ай бұрын
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను చాలా చక్కగా చూపిస్తారు మీ విడియో వాళ్ళ కొన్ని జీవితాలు అయిన మారాలని కోరుకుందాం
@josephsilveri70258 ай бұрын
చాలా నేచురల్ గా చిత్రీకరించారు. సహజంగా కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న మనస్పర్థలు, అనుమానాలు - వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ఎలా చేయాలో బాగా అంటే చదువుకోని వారికి సహితం అర్థమయ్యే రీతిలో కంటెంట్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ లతో మరిన్ని సందేశాత్మక చిత్రాలు రావాలని ఆశిస్తూ....... జోసెఫ్ సిల్వేరి, ప్ర. ఉపాధ్యాయుడు, వరంగల్
@erakaridamoder24398 ай бұрын
రజిని ఫస్ట్ టైం వీడియో సూపర్ రజిని ధన్యవాదాలు
@Rajinimandalavlogs8 ай бұрын
Tq so much andi🙏
@singamsaraswathi14328 ай бұрын
చాలా సహజం గా ఉన్నది ఈ ఎపిసోడ్, అందరు మంచి నటులు 👌👌👌
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@prashanthofficial71448 ай бұрын
అబ్బ దీనమ్మ జీవితం ఉల్లే పంచాయితీ చూసినట్టే ఉంధి సూపర్ యాక్టింగ్ ❤
@marvinvideos7 ай бұрын
Thank you
@sruthipatel13088 ай бұрын
Adapaduchu dialogues super ...naak baaga nachindi...nice moral..
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@TROLL-ik4bd8 ай бұрын
Nijamga chepputhunna balagam cinima tharuvatha ee series he nijamga super👌👌👌
@marvinvideos8 ай бұрын
Thank u so much for watching our videos 😊
@sridherpatel68108 ай бұрын
@@marvinvideos super episode family problems ne solve chyadaniki wonderful ga thisaru acting matharam main high performance 🎉🎉🎉 waiting for nxt episode ❤
@jobsinformative13448 ай бұрын
చాల బాగా చేసారు...ఎవరు నటించలేదు జీవించారు 👏👏
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@kiranchintu33008 ай бұрын
రజిని అక్క మరియు కరుణాకర్ తాత మీరు సహజంగా యాక్టింగ్ చేస్తున్నారు 👏 జనాలని చాలా ఆకట్టుకుంది ❤
@swapnapogula64258 ай бұрын
Aadabidda adhiripoyindi character 👌👌👌👌👌👌👌👌Akka super
@marvinvideos8 ай бұрын
Thanks 🙏
@maggidigangadhar56898 ай бұрын
చాల బాగుంది ఇ వీడియో చూసి మన ఇండ్లలో జరిగే కలహాలు జరగకుండా నివారించవచ్చు మీ అందరికి ధన్యవాదములు 🙏🙏🙏💐💐
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@Beasty_welogs8 ай бұрын
Aadabidda adhiripoyindi character 👌👌
@thara0708 ай бұрын
ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలు మీరు తీస్తున్నారు సూపర్ అన్న..👌👌👌
@Bhanuvivek96978 ай бұрын
ఊర్లో జరిగే situations కళ్ళకు కట్టినట్టు చూపించారు.. అందరు చాలా బాగా చేసారు.. మీ వీడియోల తో కొద్దిమంది లో అయినా మార్పు రావాలని కోరుకుంటూ .... Good luck all of you... మీరు ఇలాగే ముందుకు సాగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️🥰🥰🥰🥰🥰🎇🎇💐💐💐💐💐💐💐💐
@marvinvideos8 ай бұрын
thank u so much
@Kirangoud038 ай бұрын
సమాజానికి చాలా మంచి message ఇచ్చారు
@soudaminikothinti-vh7yl8 ай бұрын
ఎంత natural గా తీసారు Really good
@marvinvideos8 ай бұрын
Thank u so much
@anushapurna71768 ай бұрын
Aadapaduchu character super...super thana acting, super dilouges inka ilane videos continue cheyalani korukuntunamu
@ashokkurakula5488 ай бұрын
Excellent script, Superb........continue cheyandi.....Rajini garu mi acting SUPERB
@marvinvideos7 ай бұрын
Thank you
@janaganibikshapathijanagan52328 ай бұрын
ఒక బంధాన్ని పోగొట్టుకోవడం కంటే ఒక బంధాన్ని నిలబెట్టుకోడం చాలా కష్టం సూపర్ రజినీ 🎉
@Harvestor-r9o6 ай бұрын
మౌనిక వాళ్ళ డాడీ యాక్టింగ్ సూపర్ కాని వాళ్ళ మమ్మీ కొంచం యాక్టింగ్ బెస్ట్ గా చేయాలి డల్ గా ఉంది ❤️❤️👌👌😍😍
@bonthalapandu77978 ай бұрын
రత్నాకర్ (డాడీ )క్యారెక్టర్ సూపర్ ఫెంటాస్టిక్ ఫ్యాబ్లెస్ చింపేస్తున్నాడు పో 👌👌👌👌👌
@aravindvadija56798 ай бұрын
Yes100%
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏😊
@bonthalapandu77978 ай бұрын
@@marvinvideos అట్లా ఉంట్టది డాడీ తో మరి 🔥
@malligiri37548 ай бұрын
Ma akka super , she deserves good appreciation
@shravanikonduri5608 ай бұрын
Super పంచాయితీ అందరూ సూపర్ గ యాక్ట్ చేశారు next episode kosam waiting
@marvinvideos8 ай бұрын
thank u so much
@RameshVadde-fk3li4 ай бұрын
సూపర్ అన్న. ఇలాంటి. వీడియో. తిస్తె. చూడడానికి కూడా బాగుంటుంది
@marvinvideos4 ай бұрын
thank you
@GPavani-r1r8 ай бұрын
Me episodes kosam yentha wait chestunnano❤❤❤
@ramakrishnareddy21718 ай бұрын
Same iam also waiting
@sujiyanamadala40908 ай бұрын
Same iam also waiting
@SivaJyothiKona8 ай бұрын
Same iam also waiting
@Ashok-gl1dl8 ай бұрын
Avnu
@BajiShaik-u8k8 ай бұрын
Same
@SunnyYadav-e5u7 ай бұрын
Chusindi bagundhi ippaati generation lo jarigey situation ni past chesru kaani okati adabidda intiki pregneny tho osthey vadhina Ina mardhal Ina parents Ina care thiskovaali
@padmavathierukula8 ай бұрын
సూపర్ గా చెప్పింది ఆడబిడ్డ సూపర్
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@sumanrachamadugu26808 ай бұрын
అందరిళ్ళలో జరిగే కథనే. చివరికి. అమ్మనాన్నలకు సర్దుబుచ్చలేక పెళ్ళానికి చెప్పుకోలేక అల్లడిపోతునాడు. ఒక్క మగవాడు
@Vadinamardhalvlogs19238 ай бұрын
Warangal vandana tarwata e series kosame wait chesthunam week antha
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@shinypapaMokshitha8 ай бұрын
అరే అన్న ఏకడ పోయారు ఎన్ని రోజులు... సూపర్ కన్సెఫ్ట్ అన్న..చాల మంచి సందేశం చూపించారు... ధన్యవాదాలు...
@neelima68338 ай бұрын
Super ga chestunaru chala real ga undi..... Well done team👍Nijam ga ammailu emadya elaney untunaru.....adjust avvadam assalu teliyatam ledu vallaki
@marvinvideos8 ай бұрын
thank u so much
@javajinarsimha57108 ай бұрын
ఎపిసోడ్ చాలా బాగుంది ఒక దాన్ని మించి మరొకటి ఎపిసోడ్ సూపర్బ్. ప్రతి కుటుంబంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కళ్లకు కట్టినట్లు మీ వీడియోలు చాలా బాగుంటాయి. రజిని గారు అలాగే రత్నాకర్ గారు యాక్టింగ్ సూపర్బ్ అందరూ బాగా చేస్తున్నారు. 👏👏💐💐💐💐👌👍
@anilsamanthula1438 ай бұрын
రజని వాళ్ళ నాన్న క్యారెక్టర్ కెవ్వు కేక పూరా మాస్ 👌👌👌
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@lavanyaofficial8 ай бұрын
Vedio kosam ఎప్పటి నుండో wait chestunna..supar...
@anumularavikumar6548 ай бұрын
Reality కనపడింది nice videos
@venu92628 ай бұрын
మీ వీడియో లు సమాజం లో ఈ తీరు కన్పిస్తుంది relly సూపర్ 💐💐💐💐
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@gotlathirupathigotlayadavg75468 ай бұрын
చాలా బాగుంది ఎపిసోడ్స్ ఎవరికిచ్చిన పాత్రకు వాళ్ళు 100% న్యాయం చేస్తున్నారు❤
@marvinvideos8 ай бұрын
thank u so much please subscribe our channel
@chandukinnera55598 ай бұрын
Super super excited video kodalu tappu rajini akka chala Bangla Chitra nice video
@bhairyswati35068 ай бұрын
Really super ga chesaru.... real story kagane undhi
@marvinvideos7 ай бұрын
Thank you
@suryasurya20368 ай бұрын
సూపర్ గా తీసారు అక్క 👌👌 ఈ వీడియో మొత్తం చూశాను చాలా బాగుంది
@lavakumar46414 ай бұрын
Akka character is superb same like my sisters😢😢
@billakavitha8398 ай бұрын
Aadapilla acting super 👌 ❤😊
@suryaprakashp9267 ай бұрын
Kodalu mummy charector super
@srilaxmi34708 ай бұрын
Superrrr
@imchintukallu8 ай бұрын
Nijam e vedios gurinchi ika em matladslenu suuuuper okkati matram chepta e kathaki pranam posthundi maathram Rajini akka &rathnakar uncle 🔥🎉❤️ miru idduru unte ika block buster prati vedio🔥🔥🔥
@marvinvideos8 ай бұрын
Thank u so much
@ravalkolbabubabu-mk8nf8 ай бұрын
సూపర్ చేసారు బాగా ఉంది ❤
@DavaSampath8 ай бұрын
Mindblowing direcrection. Original script like in village every dailogue is original Raaajiniiii u r the best. God bless you🎉🎉🎉🎉🎉🎉
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@thidurimanasa51708 ай бұрын
మరి బిన్ వీడియోస్ చాలా బాగుంటుంది అండి
@rajeshwarorise37218 ай бұрын
సమాజంలో జరిగిన సంఘటనలు మీ మర్విన్ బృందం నిజంగా చూపించారు 👌👌
@marvinvideos8 ай бұрын
thank u so much please subscribe our channel
@riderMallesh8 ай бұрын
Single take లో తీశారు video 👏👏👏👏👏👏👏👏
@marvinvideos8 ай бұрын
Avnu
@HarshuAnshu25_168 ай бұрын
Supperrr adapadchuu.. Exlent matladindhii
@marvinvideos8 ай бұрын
Thank you so much 🙏
@Dastagiri-n3s4 ай бұрын
ఎక్కడ దాచుకున్నారండి ఇన్ని రోజులు హైలెట్ సూపర్ ఏడుపొస్తుంది స్టోరీ వింటుంటే హైలెట్ అండి 😭🙏🙏👌🙏😍👌🙏🙏
@marvinvideos4 ай бұрын
ధన్యవాదాలు
@జైజవాన్జైకిసాన్-శ6జ8 ай бұрын
కొన్ని పదాలు అర్ధం కావడం లేదు, కానీ సూపర్ 👌👌
@marvinvideos8 ай бұрын
Thank u so much
@REBELMS8 ай бұрын
Please akka fast ga pettu videos super ga unnai please 👌👌👌👌
@malleshv1438 ай бұрын
అందరు జీవించారు నాచురల్ గా ఉన్నయ్ మి అన్ని ఎపిసోడ్స్🤝
@akshayasatishsakshi29578 ай бұрын
Super akaa
@ChenamalluPrashanth-yc2cu8 ай бұрын
Vamo e story mathram super ... Goose bhooms vachayi
@Smileysdpt8 ай бұрын
Inni rojulu Ekkadunnaru meerantha Entha Natural ga undho Andari Acting 👏👏👌
@venkateshgandam47918 ай бұрын
సూపర్ గా ఉంది స్కిట్ ఇంకా మరిన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం
@marvinvideos8 ай бұрын
Thank u so much
@bujjitelugurider27908 ай бұрын
ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ 🔥 అధిరి పోయింది 🔥🔥
@puranambalakrishnabalakris17148 ай бұрын
తల్లిదండ్రులు బిడ్డను ఎనకేసుకొని వస్తే ఆ సంసారం నాశనమే
@SrinuGSrinuG6 ай бұрын
Nijamay bro
@sai-dv3sh4 күн бұрын
Ante atha valu katnam ani ela vedhinchina thalli thandrulu pattinchukovadha? Em manshulu unnaru ra
ధన్యవాదాలు, మేము మీకు మంచి వీడియోలను అందించడానికి ఇక్కడ ఉన్నాము. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను వ్రాయండి.
@swethayadav66428 ай бұрын
Aada paduchu acting, dailogues super
@Mende.Maheshpatel19958 ай бұрын
సూపర్ ప్రతి కుటుంబంలో జరిగే విషయాలను కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఆడిబిడ్డ మాట్లాడినప్పుడు మంచి మట్టలు చేపింది నిజంగా ట్రూ వర్డ్స్ చెప్తారు ఇంకా మంచి వీడియోస్ తియ్యని కోరుకుంటూన్నను మీ ఫ్యాన్ గా నేను మీ మహేష్ పటేల్
@marvinvideos8 ай бұрын
Thank u so much
@ashokrockstar52638 ай бұрын
నీ లాంటి అక్క ప్రతి ఒక్కరికీ ఉందల నిజంగా నీ పర్ఫామెన్స్ బాగుంది 🙌🙌 ఎపిసోడ్ మొత్తం కి
@niharikareddy85618 ай бұрын
అందుకే అంటారు..పెద్దలు.. అలిగి అవ్వ.అమ్మ గారి ఇంటికి..చెడి పోయి చెల్లెలు ఇంటికి..పో రాదు అని..😂❤❤
@marvinvideos8 ай бұрын
Thank you so much
@sugunarao18358 ай бұрын
P6@@marvinvideos
@vimalakumari19178 ай бұрын
Talli tandrulu support chestunnaru
@KodavituchandhanaChandha-qq3hi8 ай бұрын
Amma baboy me acting ki na joharlu super natural😊😊😊😊
@marvinvideos8 ай бұрын
Thank you so much for watching our videos 🙂
@kondapallibujjitharun60397 ай бұрын
నిజ జీవితం జరుగు తున్న కథ చాల చాల బాగుంది 👌👌👌👌👌👌
@santoshkumarmudiraj28148 ай бұрын
తాత క్యారెక్టర్ సూపర్
@TheHanumandlu7 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ మీ ప్రతి మాట ఈ తరానికి బంగారుబాట. మాటల్లేవు ఆపకుండా సాగిపోండి 👌👌👌👌
@marvinvideos7 ай бұрын
Mee abhimananiki kruthagnathalu
@sudhirkumargaddam10888 ай бұрын
ఇది ఇంతటితో ఆగద మీ యుద్ధం 😊
@Ranjithkancharla8 ай бұрын
Superb episode Almost 90% of the families face this situation Masth chesinlu andharu Ekkada acting chesaru Ane feeling rakunda chesaru.. Really superb Keep going strong MARVIN VIDEOS ALL D BEST
@livestyle55278 ай бұрын
90% intlo inntlo unnaui ante problem unnatte.
@ravikanthkolupula42388 ай бұрын
Super rajini ratnakar talking very fantastic 😍😍😍 story
@marvinvideos8 ай бұрын
thank u so much
@Sandhyareddys8 ай бұрын
Very natural ,acting chesinattu ledhu nijanga jaruguthunte video teesinattundhi,very well done 👍
@kalyani44608 ай бұрын
Ganesh On Fire🔥 super Natural Acting👌👌
@marvinvideos8 ай бұрын
Yes
@niharikareddy85618 ай бұрын
Yes
@siripurambalaji45427 ай бұрын
ఇదేదో సిరీస్ లెక్క లేదు.. నిజంగా జరిగింది వీడియో తీసినట్టుంది... 👌👌👌👏👏👏👏
@asulakhaseswarao59608 ай бұрын
ఇప్పటి వరకు ఎక్కడ వున్నారు.యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు.ఆ డైరెక్టర్ ను చూపించండి
@bggvlogs8 ай бұрын
Superb ga undi ,prathi intlo jarige situations ni kallaku kattinattu thisaru❤
@marvinvideos7 ай бұрын
Thank you
@harileela57738 ай бұрын
చాల బాగా చేపారు ఒక అడబిడ్డ పడె కష్టాలు great massage 🙏
@meenanagelly61508 ай бұрын
Akka super❤❤❤
@kudalisuchithra24238 ай бұрын
రజినీ గారు సూపర్ మీ యకిటిగ్ 😊😊
@prakeshreddy15398 ай бұрын
సూపర్ గా వున్నావి అక్క మీ వీడియోస్
@srikanthpathlavath41478 ай бұрын
I like that mother and father character, they are living in the characters
@marvinvideos8 ай бұрын
thanks for watching our videos
@prashanthdasari56958 ай бұрын
రత్నాకర్ నీ యాక్టింగ్ సూపర్ రాజశేఖర్ యాక్టింగ్ కూడా సూపర్ బావ❤❤❤❤
@prashanthdasari56958 ай бұрын
రత్నాకర్ బావా రాజేశ్వరి అక్క యాక్టింగ్ సూపర్
@VannelaSrinivas19908 ай бұрын
I am waiting for your video on Sunday keep upload on every Sunday
@sitamahalakshmi93198 ай бұрын
Edi acting la laydu Entlo jaruguthunntlu vunnadi Really simply superb First time chusi mee videos ki fidaa chaylli
@pathanaresh20168 ай бұрын
Rathnakar on , 🔥🔥 fully emotional 😢 nice good bro
@rathnakarpasaragonda12048 ай бұрын
❤❤
@Braintree2728 ай бұрын
Literally I don't excite to see the some celebrity movies but I am waiting this episodes😂😂😂😂
@marvinvideos8 ай бұрын
Thank u so much
@narsaiahbingi76598 ай бұрын
చాలా బాగుంటాయి మీ వీడియోస్ మీ వీడియోస్ కోసం waiting again
@marvinvideos8 ай бұрын
Thank you much. Please watch our best series videos from this video kzbin.info/www/bejne/aZm5d6x9nsSXopo
@srivallisrivalli32898 ай бұрын
Video bagundhi chaala.....ammaie father ki chalaa opika undhi......total video bagundhi
@marvinvideos8 ай бұрын
Thank u so much
@sivakumarpalamuru15004 ай бұрын
Really supper acting, all actors thank you 💯👌
@gudemsaicharan53368 ай бұрын
Superb video ❤ from marvin once again Rathhu ❤ Extraordinary acting by each and everyone