Thandriki Seva Chesina Bidda |4K| Full Emotional video | Rajini | Swagath | Ratnakar | Marvin Videos

  Рет қаралды 711,745

Marvin Videos

Marvin Videos

Күн бұрын

Пікірлер: 970
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Download Duolingo For Free - app.adjust.net.in/1a3vhcvq
@radhikachitti9657
@radhikachitti9657 5 ай бұрын
Super miru chala Baga chestunnaru
@ChikyNani
@ChikyNani 5 ай бұрын
Super
@pravalikavenu7309
@pravalikavenu7309 5 ай бұрын
❤❤1!qaaaaaaa​
@MADHUSUDHAN-lw3wr
@MADHUSUDHAN-lw3wr 5 ай бұрын
❤ Bu hi Hiu c 25:18 ❤🎉😢 h,😮 gi 25:18 ​@@radhikachitti9657
@Rcbffplayers2544
@Rcbffplayers2544 5 ай бұрын
❤❤❤❤❤❤❤​@@radhikachitti9657
@srinivasjakkula8303
@srinivasjakkula8303 5 ай бұрын
ఇంత సూపర్ output వచ్చింది అంటే దాని వెనుక ఎంత కష్టపడ్డరో........👌👌
@NagamaniKondeti-xr6mp
@NagamaniKondeti-xr6mp 5 ай бұрын
Kkkkcxxzz
@NareshNaveena
@NareshNaveena 5 ай бұрын
😊​@@NagamaniKondeti-xr6mp
@rajugandla6761
@rajugandla6761 5 ай бұрын
ఇది కదా ఒక అమ్మ నాన్న, తన పిల్లలకి చెప్పుకోవాల్సింది.ఇంత చక్కగా బిడ్డకు నచ్చచెపిన తండ్రి కి hatsoff.
@RubyNandini16
@RubyNandini16 5 ай бұрын
కుతురికి మంచి మాటలు చెప్పిండు ఒక తండ్రి సుపర్,👌🙏
@sunilmasani7846
@sunilmasani7846 5 ай бұрын
శంకర్ అన్న నువ్వు మీ motivestion చాలా బాగుంది. ❤❤❤. మీ Addanu intarwivu చూసాను
@sunilmasani7846
@sunilmasani7846 5 ай бұрын
టీచర్ అన్న
@user-xm4qi9ec5c
@user-xm4qi9ec5c Ай бұрын
Super
@maggidigangadhar5689
@maggidigangadhar5689 5 ай бұрын
రజిని మేడం మీలాంటి కూతురు ఉంటే ప్రతి తండ్రి గొప్ప అదృష్టవంతుడు ధన్యవాదములు చెల్లమ్మ మీ టీమ్ సభ్యులందరికి కూడ 💐💐💐🙏🙏🙏
@user-gd1sd7pl2h
@user-gd1sd7pl2h 3 ай бұрын
రజిని అక్క సూపర్ బ్రో ❤
@gangadharmanthena6710
@gangadharmanthena6710 5 ай бұрын
కూతురు కి తండ్రి నచ్చ చెప్పే విధానం లాస్ట్ లో సూపర్ 👌👌
@santhoshkamera2054
@santhoshkamera2054 5 ай бұрын
తండ్రికి కూతురు చేయకపోతే ఇంకెవరూ చేస్తారు తండ్రికి కూతురు మరో అమ్మా
@BarkamRamesh2727
@BarkamRamesh2727 5 ай бұрын
కొడుకులు ఉన్నది ఎందుకు
@santhipuramlakshmidevi1595
@santhipuramlakshmidevi1595 5 ай бұрын
మా అమ్మ నాన్న పరిస్థితి కూడా ఇలానే ఉంది అక్క చాలా అంటే చాలా బాధ అక్క ఈ షార్ట్ ఫిలింమ్ చుస్తే మా జీవితం కనిపిస్తుంది 😢😢
@MadhaviMupparaju-qn8uq
@MadhaviMupparaju-qn8uq 5 ай бұрын
మీదే కాదు ప్రతి ఇంట్లో అలానే ఉంది 😊
@srinivasyedula-di8xh
@srinivasyedula-di8xh 5 ай бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సూపర్ సూపర్ ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోలు తియ్యాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️Marvin videos teem andharki❤️
@jalntherind482
@jalntherind482 5 ай бұрын
G😊it. K J😊 B
@gs8178
@gs8178 5 ай бұрын
ఒక షార్ట్ ఫిల్మ్ లాగా లేదు ఒక మన ఇంట్లో మన కళ్ళ ముందు జరిగినట్టు చాలా బాగా చూపించారు
@swapnashetty8674
@swapnashetty8674 5 ай бұрын
మీ వీడియో బాగుందండి కోడలికి తల్లిదండ్రులు ఆమె బాధ్యతను చెప్పడం చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ ప్రస్తుతం ఉన్న యువతకి చాలా అవసరం ఇలాంటి మంచి విషయాలు తెలియజేస్తూ వీడియోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 5 ай бұрын
💐💐💐💐 సూపర్ హిట్ లఘు చిత్రం 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@santhoshgoud8060
@santhoshgoud8060 5 ай бұрын
రత్నాకర్ గారు తన కొడుకుతో..తన బాధ వర్ణించిన విధానం.. అలాగే శంకర్ గారు తన కూతురికి చెప్పిన మంచి మాటలు వర్ణనాతీతం...చాలా బాగుంది...ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ...
@praneethaanil
@praneethaanil 5 ай бұрын
Mounika valla daddy chala manchi matalu cheparu... Prathi thalli thandri ela valla pillalaki chepthe kuthumbam lo godavalu anevi raavu....
@tallapallysrikanth
@tallapallysrikanth 5 ай бұрын
చాలా డేస్ నుంచి మీ వీడియోస్ చూస్తున్న పెద్దాయన క్యారెక్టర్ and పెద్దయిన బిడ్డ క్యారెక్టర్ వీళ్లు మాత్రం యాక్టింగ్ చేయట్లేదు జీవిస్తున్నారు మంచి అవకాశాలు ravalani కోరుకుంటున్నా🤗🤗
@Patel-fk3il
@Patel-fk3il 5 ай бұрын
తండ్రి కూతురికి చెప్పిన మంచి మాటలు అది చాలా బాగుంది. అలాగే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన అమ్మాయి కి తల్లి కూడా అలాంటి మంచి మాటలు చెపితే చాలా వరకు గొడవలు రావు... రజిని గారు & తండ్రి క్యారెక్టర్ చేసిన మీ ఇద్దరి యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది All the very best 💐💐
@esampellyranjith9991
@esampellyranjith9991 5 ай бұрын
Rathnaker,shanker acting ithey ultimate,mukyamga కూతురు అత్తమామలను ఎలా చూసుకోవాలి అనేది బాగా చెప్పారు.ఇంకా rajini garu swagath mi gurinchi entha cheppina తక్కువే👏👏👏
@Padmasree.24
@Padmasree.24 5 ай бұрын
మరుగున పడుతున్న తెలంగాణ ఆచార వ్యవహారాలు మరియు భాష ,పద్ధతులు పల్లెటూరి వాతావరణం అన్ని బాగా చూపిస్తున్నారు .నా చిన్నప్పటి రోజులు గుర్తు చేస్తున్నారు.పక్క తెలంగాణ ఇంట్లో ఎలా ఉంటుందో అలా బాగా చేసి చూపుతున్నారు.వూరిలో మా ఇండ్లలో ఇలాగే ఉండేది
@jyothisheshabhatter1639
@jyothisheshabhatter1639 5 ай бұрын
Monika father very good Chalaa baga chepthunnaru Bidda ki Thts like father Elanti father's unte Kuthuru samsaram baguntayee Good information with inspiring Super super 🎉🎉🎉
@TheHanumandlu
@TheHanumandlu 5 ай бұрын
సూపర్ మీరు చేస్తున్నది చాలా గొప్పగా ఉంది సమాజములోని సమస్యలను కళ్లకు కుట్టినట్లు చూపిస్తూ మాటలతో చెప్పలేనిది ఈ కృషి మీరు ఎట్టి పరిస్థితి లో ఆపవద్దు ఇది మీ బాధ్యత. సాగిపోవాలి ఆగిపోవద్దు. అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి ❤❤❤🎉🎉🎉🎉🎉❤
@user-cb4uj1mx7v
@user-cb4uj1mx7v 5 ай бұрын
రత్నాకర్ మీ యాక్టింగ్ చాలా బాగుంది గుండెలు పిండిని ఏడిపించినావు బ్రో ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్ని ఎన్నో తీయాలని మనసారా కోరుకుంటూ మీ సబ్స్క్రైబర్ మీ అభిమాని
@NivedhaNivvi129
@NivedhaNivvi129 5 ай бұрын
Kotha movie epudu release aythadha ani wait chesinatu mi marvin videos కోసం antha eduruchusthunam🥳🥳🥳🥳
@teluguprapancham6592
@teluguprapancham6592 5 ай бұрын
చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా ఉంది. చాలా సహజ సిద్ధంగా ప్రతి ఇంటిలో పరిస్థితిని తలపింప చేస్తుంది. ప్రతి పాత్రకు ప్రతి ఒక్కరు 100% న్యాయం చేశారు
@mulkanurikarnasagar9956
@mulkanurikarnasagar9956 5 ай бұрын
మా కుటుంబం లో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చాలా న్యాచురల్ ఉంటుంది 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
Thankyou
@rontalaveeraiah7723
@rontalaveeraiah7723 5 ай бұрын
Rathu ,Rajini acting super.....panilo pani Advt..kooda start chesaru super😅😅
@jvramana8787
@jvramana8787 5 ай бұрын
Super ga vundib. .tandri కొడుకుతో మాట్లాడిన విధానం శంకర్ కూతురితో మాట్లాడిన మాటలు చాలా చాలా బాగున్నాయి. Prati tandri alaage మాట్లాడాలి.
@YashiKowshi
@YashiKowshi 5 ай бұрын
Yes
@vanigoudadurugatla165
@vanigoudadurugatla165 5 ай бұрын
Super
@kattamamathareddy4216
@kattamamathareddy4216 5 ай бұрын
Yes
@Yamini__MCA
@Yamini__MCA 5 ай бұрын
Thandri kuthiriki cheppima matalu😢..😊
@bandiprashanthgoud5385
@bandiprashanthgoud5385 5 ай бұрын
endhandi.....okaru minchi okaru jivisthunnaru....asalu ilanti short films nen yeppudu chudaledhu..thank you marivin team....
@andemsaidulu9683
@andemsaidulu9683 5 ай бұрын
ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సాఫ్...మీ వీడియోలు చాలా చాలా. . . చాలా బాగున్నాయి. ఇందులోని అందరి నటన చాలా సహజంగా ఉంటుంది.. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలే సహజంగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు హ్యాట్సాఫ్. ఇందులో ఒకరు ఎక్కువ తక్కువ అని కాకుండా వారి పాత్రలకు తగ్గ విధంగా సహజంగా నటిస్తున్నారు. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నా... ఇంతవరకు నేను ఏ వీడియో కోసం కూడా ఇంతలా ఎదురు చూడలేదు నిజంగా మీ వీడియోలు చాలా బాగున్నవి. ప్రతి ఒక్కరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నవి ఈ మాటలు అతిశయోక్తి కాదు .ఇవి నా మనసు లోతుల్లోంచి వచ్చిన మాటలు .మీ అందరి యాక్టింగ్ అదుర్స్... మీరు ఇలాగే చాలా చాలా వీడియోలు చేయాలని నా కోరిక .మీరందరూ తలుచుకుంటే ఈ మధ్యన వచ్చిన" బలగం" సినిమాను మించిన సినిమా తీయగలరు. ❤❤❤
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
chala thank me comment chusaka maku inka manchi videos thiyyali ani encourage vasthundhi
@raghuthalishetti
@raghuthalishetti 5 ай бұрын
HATS OFF TO YOUR DIRECTOR AND SCRIPT WRITER AND ALSO ACTORS.. TELANGANA GRAMINA GIVITHAM LO JARIGE SANGATANALU NATURAL GA CHUPISTHUNNARU.. EXCELLENT...❤❤
@pathanaresh2016
@pathanaresh2016 5 ай бұрын
కింద మీద ఊపు రతనాకర్ anna thopu🔥
@gattushekar2894
@gattushekar2894 5 ай бұрын
ప్రతి అత్తవారింట్లో కోడలు ఎలా ఉండాలనేది ఒక కన్న తండ్రి చెప్పిన విధానం చాలా బాగా నచ్చినది అలాగే మీరు ముందుకు సాగాలని మీ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్,,
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
మీ అభిమానానికి kruthagnathalu
@saikirana2350
@saikirana2350 5 ай бұрын
మీ నటన కూడా చాలా చాలా... బాగుంది
@rktileshub2710
@rktileshub2710 5 ай бұрын
ఒక్కసారి బలగం సినిమా చూస్తే మనకు ఎలా చలనం కలిగిందో మీ ఈ సీరీస్ చూస్తుంటే అలాంటి ఒక మంచి స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతే కాకుండా ప్రతి ఫ్యామిలీ లో మీ ఎవ్వరో ఒక్కరూ ఈ సీరీస్ చూసి వారి ప్రవర్హన లో మార్పు తెచ్చుకునేవిధంగా బాగా చేసారు. నిజంగా హార్ట్ టచింగ్... All the best Team MARVIN
@ramakanthuppala4866
@ramakanthuppala4866 5 ай бұрын
Super..super..❤
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Thank you so much
@venugopalchennuri4642
@venugopalchennuri4642 5 ай бұрын
Nice సిరీస్ ❤❤❤ love all family story ❤❤నెక్స్ట్ పార్ట్ waiting 😂
@jaggubhaiofficial
@jaggubhaiofficial 5 ай бұрын
Andharu natural ga superb ga chestullu 🫶 Marvin vallani monna KZbin event la chusina… balagam tho polustunnaru mammalni ani annappudu marvin channel a ani anukunna….Andhariki all the best👏👏 Good luck for movie auditions👍
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Thank you so much 👍
@ramadevimuchatlu
@ramadevimuchatlu 5 ай бұрын
కోడలి తండ్రీ మాటలు చాలా బాగా చెప్పారు ❤🎉
@edlakarunakarrao1463
@edlakarunakarrao1463 2 ай бұрын
చాలా బాగుంది... అందరూ జీవిస్తూ నటిస్తున్నారు..తల్లితండ్రుల సేవలో తరించడం భాగ్యమే..
@swamyyadav973
@swamyyadav973 5 ай бұрын
కూతురు యాక్టింగ్ బాగుంది రజిని 👌
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
thank u
@Radheedheena
@Radheedheena 5 ай бұрын
Seva chesina akka and manchi matallu chepina kodallu thandri super asalu …. Loved this episode….. ❤🎉😊
@rontalaveeraiah7723
@rontalaveeraiah7723 5 ай бұрын
Shankar biddaku cheppe maatalu👌bidda athavarintlo ela undalo cheppina vidanam super thammudu nee acting super👍👍
@M.Jamuna
@M.Jamuna 5 ай бұрын
, but no of❤ 8:21
@lathareddy7665
@lathareddy7665 5 ай бұрын
Super realty chupicharu me team ki na vandhanalu super super
@venkatb2938
@venkatb2938 5 ай бұрын
ప్రతీ తండ్రి కూతురికి అలాగే చెప్పుకోవాలి 🙏🏻
@praveenkothapelly4734
@praveenkothapelly4734 3 ай бұрын
కూతురుకి, తండ్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి 👏🏻👏🏻
@raoganti3712
@raoganti3712 5 ай бұрын
ఇంత సూపర్ output వచ్చింది అంటే దాని వెనుక ఎంత కష్టపడ్డరో.excellent message from your video. Best of luck.
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
Thank you so much
@maredikiran6718
@maredikiran6718 5 ай бұрын
ఒక్కొక్కరు నటించండి అంటే అందరూ జీవిస్తున్నారు పాత్రలో😊..గుడ్
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Thanks 🙏
@user-wv9ex9jn7g
@user-wv9ex9jn7g 2 ай бұрын
Very nice 👌 video, thanks....
@srinupatel6692
@srinupatel6692 5 ай бұрын
నువ్వు గ్రేట్ అక్క మూడు సెకండ్లలో బాటల్ కట్ చేశావు.. ..సూపర్ .. చాలా నవ్వుకున్నాను😊😊
@user-wy6jd1rj6u
@user-wy6jd1rj6u 5 ай бұрын
అయినా సరే కూతురు సేవ చేయాలంటే ఎంత పుణ్యం పుట్ట అలసి ఉంటుంది సూపర్ మెసేజ్
@lingareddyenugu494
@lingareddyenugu494 5 ай бұрын
Prati pallelo jarige sangatanalu chala chakkaga chupincharu
@Shekhar123-ti4em
@Shekhar123-ti4em 5 ай бұрын
Super super 🙏🙏🙏🙏5
@sreepathimamatha
@sreepathimamatha 5 ай бұрын
Mounika valla Daddy 👌👌 cheppadu
@kattamamathareddy4216
@kattamamathareddy4216 5 ай бұрын
Superr
@triveninareshagundagoni947
@triveninareshagundagoni947 5 ай бұрын
నేను మీకు పెద్ద ఫ్యాన్ఇంట్లో జరుగుతున్నట్టే ఉంది
@kirankumargunti6986
@kirankumargunti6986 5 ай бұрын
Hi
@ramuramu9355
@ramuramu9355 5 ай бұрын
Nice
@veraiahbachina2451
@veraiahbachina2451 5 ай бұрын
Samajamlo manchi marpuki eelanti videos chala avasaram thanks for the entire team
@bommakaswapnabommakaswapna2174
@bommakaswapnabommakaswapna2174 5 ай бұрын
అందరి యాక్టింగ్ సూపర్ రత్నాకర్ గారి బాధ్యత అయిన కూతురికి చెప్పాల్సిన మాటలు సూపర్ సూపర్❤❤❤
@divyakothuri8976
@divyakothuri8976 5 ай бұрын
Natural acting ❤
@lakshman-ug7cj
@lakshman-ug7cj 5 ай бұрын
అక్కsuper అక్క
@akhilaakki7786
@akhilaakki7786 5 ай бұрын
Heart touching videos
@rnjtpratap21
@rnjtpratap21 5 ай бұрын
Rathnakar garu super acting. Koduku tho emotional scene aithe chala bagundi
@Nihasvika__vlogs_
@Nihasvika__vlogs_ 5 ай бұрын
Koncham thondharaga upload chyandi akka iam big fan of u akka mi videos ki
@juturunagalakshmi7001
@juturunagalakshmi7001 5 ай бұрын
Mi videos chala natural ga vuntundhi real ga ma pakintikintlo jaruguthunatu vundhi super 👌👌
@akhilaakki7786
@akhilaakki7786 5 ай бұрын
Mee videos chala bagunnay
@creativeswathi07
@creativeswathi07 5 ай бұрын
Me videos chuste naa Life lo jarugutunna vishayaalatho matching unnavi 👌👌 all actors
@shyamgampa6407
@shyamgampa6407 5 ай бұрын
Ilanti kodalu evariki dhorukadhura ayya...pilla avva ayithe number one kiladi
@meghaprakashkavalimeghapra3267
@meghaprakashkavalimeghapra3267 4 ай бұрын
Thandri buddi manchiga cheppindu kodali thandri super
@Rajithathadem
@Rajithathadem 5 ай бұрын
ఇంట్లో జరిగినట్టు ఉంది im big fan of you❤❤❤
@ammus8085
@ammus8085 Ай бұрын
Super duper ❤🎉 ఎన్ని ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చిన తక్కువ
@unagaraju4716
@unagaraju4716 5 ай бұрын
E videos chala bagunnayi
@LavanyaLavanya-uv2on
@LavanyaLavanya-uv2on 5 ай бұрын
Super super
@LapangiMahesh
@LapangiMahesh 5 ай бұрын
అక్క కోడలు అమ్మానాన్న చాలా బాగా నచ్చచెప్పిరు ఇలా చెప్పాలి చెప్తే
@madhurevathireddyannam2845
@madhurevathireddyannam2845 5 ай бұрын
Waiting for one more episodes
@mangalarammanisha6297
@mangalarammanisha6297 5 ай бұрын
Okati question ❓ video lo ameki nijangane devudu vachindha me prathi video kosam wait chesthanu
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Acting manchiga chesindhi kada maaku goosbombs vachai shoot chesthunte
@rajeswarikotthapalli159
@rajeswarikotthapalli159 5 ай бұрын
Vammo adhi acting aha awesome👏
@user-ly5gm7cx7d
@user-ly5gm7cx7d 5 ай бұрын
super next part please
@chinnari318
@chinnari318 5 ай бұрын
Superb videos❤❤❤
@Sravani_08
@Sravani_08 5 ай бұрын
Chaala bagundi ...... reality gaa undi ...,.....adabidda viluva kodal ki teliyachayali .....aame evari kosam chepthundi .....venaka thammudu maradal gurinchi entha thapatrapaduthundi anedi teliyali❤❤❤❤❤
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
thank u
@mounaeligeti9622
@mounaeligeti9622 5 ай бұрын
Lenth penchandi akka plzz 1week nunchi wait chesthunam Inka koncham lenth untey memu satisfade avtham mali 1week varaku agali😢
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Ok next video lo length penchutham
@Prasadkanna6365
@Prasadkanna6365 5 ай бұрын
Really bro nenu kuda wait chesthunna one week unchi ❤ video chala chala bagundhi
@swapnadasari4236
@swapnadasari4236 5 ай бұрын
Yes me too
@pajjurivani390
@pajjurivani390 5 ай бұрын
👌👌
@rakshita2159
@rakshita2159 5 ай бұрын
Yes me too
@user-ms3gp6qs9q
@user-ms3gp6qs9q 5 ай бұрын
Super.akka
@thandramahesh1446
@thandramahesh1446 5 ай бұрын
ప్రతి పిల్లను ఇచ్చిన తండ్రి బిడ్డకి చెప్పాల్సిన మాట
@santhoshmaidamshetti4274
@santhoshmaidamshetti4274 5 ай бұрын
Video is really superb. 🎉🎉🎉 Rajini akka nuv nijamga devathavi akka . 🎉🎉🎉
@jwalasravanthisateesh2838
@jwalasravanthisateesh2838 5 ай бұрын
తప్పకుండ ట్రేండింగ్ లోకి పోతుంది అక్క
@user-so3ym7gs4f
@user-so3ym7gs4f 5 ай бұрын
Super🎉🎉
@kurrashailaja9649
@kurrashailaja9649 5 ай бұрын
Super 💯 correct ga cheeysarau
@user-tn8po1nc2e
@user-tn8po1nc2e 5 ай бұрын
Super akka😢❤
@vijayalakshmikalyam1275
@vijayalakshmikalyam1275 5 ай бұрын
They are acting very very nicely.
@KiranKiran-bb2lk
@KiranKiran-bb2lk 5 ай бұрын
Super 🙏🙏🙏
@vijayakola6939
@vijayakola6939 5 ай бұрын
Telangana Bathuku chithram ,jeevitham chupisthunnaru . super ❤❤
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Thanks 🙏
@user-qi3ub4q
@user-qi3ub4q 5 ай бұрын
Akka me videos chala chala bagunnaie super
@SkAlloodin
@SkAlloodin 5 ай бұрын
❤❤❤❤
@ankapurigopal5505
@ankapurigopal5505 5 ай бұрын
Super video
@jaicreations721
@jaicreations721 5 ай бұрын
Finally great words uncle andari parents elane chepali.
@vanierra6165
@vanierra6165 3 ай бұрын
Baavundhi,natichadam goppa kala,meeru 💯 percent esthunnaru , good going keep it up 👍
@marvinvideos
@marvinvideos 3 ай бұрын
Thanks for watching our videos
@kosarivlogs
@kosarivlogs 5 ай бұрын
Super ga undhi 11 episode undha
@user-hk9vj3km6y
@user-hk9vj3km6y 5 ай бұрын
Kodalu gunam marchandi please. Super poo next video eppudu iam waiting
@CBKanusha4276
@CBKanusha4276 5 ай бұрын
Small request andi weekly 2 videos uploaded cheyandi plzzzzzz
@KavitaPeddakolimi
@KavitaPeddakolimi 5 ай бұрын
Çhala bagundi super ga undi
@RohithreddyGaddam
@RohithreddyGaddam 5 ай бұрын
చాలా బాగుంది సూపర్ అక్క ఇంకా ఇలాంటి వీడియోలు తీయాలని కోరుకుంటున్న అక్క చాలా చాలా బాగుంది
@marvinvideos
@marvinvideos 5 ай бұрын
Thanks 🙏
@mahipaljannu6911
@mahipaljannu6911 4 ай бұрын
అందరు చాలా బాగా నటిస్తురనడం కంటే జీవిస్తున్నారనడం బెటర్ ఏమో.. మళ్ళీ మాకు బలగం చిత్రాన్ని గుర్తు చేస్తూ మీ అందరి నటనతో మా కళ్ళల్లో నీళ్లు 😭😭😭😭😭తెప్పించారు కదమ్మా 🙏🙏🙏🙏🙏
@marvinvideos
@marvinvideos 4 ай бұрын
ధన్యవాదాలు, మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాము
@keerthinimma5073
@keerthinimma5073 5 ай бұрын
Super videos...I like all parts
@anuradhamoduga5148
@anuradhamoduga5148 5 ай бұрын
సూపర్ వీడియో నేను మీ ప్రతివీడియో చుస్థను
@sanjaydundra8455
@sanjaydundra8455 5 ай бұрын
చాలా మంచి msg undi bro adariki all the best
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 33 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 5 МЛН
Road Medha Vadla Lolli | 4K | Rajini | Village Comedy | Marvin Videos
23:05
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 33 МЛН