కర్ణుడా ? అర్జునుడా ?

  Рет қаралды 122,628

Sri Samavedam Shanmukha Sarma

Sri Samavedam Shanmukha Sarma

Күн бұрын

#Samavedam
#ShanmukhaSarma

Пікірлер: 640
@Manimayam
@Manimayam 3 ай бұрын
🙏🙏🙏✍✍✍2:52 శ్రీ కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారో వారే వీరుడు - ఈ ఒక్కమాట చాలు గురువు గారు ....
@benditarun
@benditarun 2 ай бұрын
@@Manimayam 🙏🏻🙏🏻🚩🚩
@SrikanthSepeni
@SrikanthSepeni Ай бұрын
నిజమే శ్రీకృష్ణుడు వెనక దక్కున వాడే వీరుడు😂😂
@chandanabakki6762
@chandanabakki6762 Ай бұрын
@@SrikanthSepeni krishna choosed arjun for dharma establishment not arjun choosed krishna for help
@ramachandusharma5867
@ramachandusharma5867 3 ай бұрын
ఎవరిని నొప్పించకుండా, ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా సత్యాన్ని చెప్పడం మీకు ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం గురువుగారు. మీ వల్ల మాకు పురాణ ఇతిహాసాలలోని ధర్మ సూక్ష్మములు తెలుసుకునే భాగ్యం కలిగింది. శివాది శ్రీ గురుభ్యో నమః 🙏
@sravanikotipalli541
@sravanikotipalli541 3 ай бұрын
సోషల్ మీడియా చూస్తే కడుపు తరుక్కుపోతుంది కర్ణుని హీరోగా ఏకలవ్యున్ని హీరోగా చూపిస్తూ అర్జునుని తిడుతూ వీడియోలు కామెంట్స్ పోస్ట్లు చూస్తూ ఉంటే ఎన్నింటికి సమాధానం చెప్పగలం వీలైనంతవరకు కామెంట్స్ పెడుతూనే ఉంటాను సర్వజ్ఞా కడుపులో ఉన్నప్పుడు విన్నాను గురువు గారి మహాభారతం విన్నాను అప్పుడు ఎంత సౌమ్యంగా కూడా చెప్పలేదు అది విన్న తర్వాత నేను తెలుసుకున్నాను చూపించిన సినిమాలంతా మనల్ని ఎలా మోసం చేశాయి కర్ణుడు వీరుడు కాదు ఉత్తర గోగ్రహణం ఘోష యాత్ర సమయంలో కర్ణుడు ఎలా వెన్ను చూపించాడో ఒకవేళ వీరుడైన ధర్మం లేనప్పుడు రావణుడే నాశనం అయిపోతే కర్నుడెంత దుర్యోధనుడు ఎంత అర్జునుడే ధర్మాత్ముడు కాకపోతే శ్రీ కృష్ణ భగవానుడు అంతటివాడు వారి పక్షాన నిలబడ తారా
@UjwalRam
@UjwalRam 3 ай бұрын
మనము ఆపాలన్నా ఆపలేము కానీ మనవద్దకు నిజంగా తెలుసుకోవడానికి వచ్చేవారిని మటుకు కలి ప్రభావం నుండి తప్పించే ప్రయత్నం చేయాల్సిందే మీ ఆవేదన అర్థం అవుతోంది.
@rajinikanthchary9537
@rajinikanthchary9537 2 ай бұрын
@@sravanikotipalli541 నేను కూడా కర్ణుడు గొప్ప అన్న ప్రతి పోస్ట్ కి కొన్ని సంఘటనలు చెప్తూ ఉన్నాను ఐయిన కూడా వాళ్ళకి కర్ణుడు హీరో కలికాలం కద ఏం చేస్తాం
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 2 ай бұрын
do not see that foolish cinema. seeing that cinema is nothing but a greatest sin. had Arjuna used Pasupathrasthra no sooner than did he enter into the war, the war would have been finished in less than one second. where is Arjuna, where is this Karna, the fool.
@dsivanagaraju6638
@dsivanagaraju6638 2 ай бұрын
@@sravanikotipalli541 anna nijame chappavu anna Ninu na fraind s ki yantho chappe chusanu ayina venadam ledu Naku chala Badhaga ga vuntundi nijamni nammu ra Badu ani chaputunntiy venaru
@rajinikanthchary9537
@rajinikanthchary9537 2 ай бұрын
@@jagannatharaojonnalagadda1928 sir casual ga aduguthunna TELUGU Raada meeku ?
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 ай бұрын
ఉత్తమ వ్యక్తిత్వలకు నమస్కరిస్తు వారి లోపాలను తిరస్కరిస్తూ 👌👌👌
@krishnakanth254
@krishnakanth254 3 ай бұрын
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. పిల్లలకైనా పెద్దలకైనా కంటితో చూచింది జ్ఞాపాకంవున్నట్టు విన్నవి జ్ఞాపకం వుండదు. కాబట్టి నేత్రదృగ్గోచర జగత్తులో జరిగే విషయాల ప్రభావం మనిషి మీద ఎక్కువగా ఉంటుంది..అందుకే పురాణేతిహాసాలు మొదట శిష్యపరంపరకు బోధింపబడి అవి కావ్య, నాటక, నృత్త, నృత్య రూపాల్లో పామరులను సైతం చేరాయి..అసలు కళల పరమార్థం మనిషికి ఈ మహద్విషయాలను తెలియజేసి మహోన్నత జీవనలక్ష్యమైన భగవత్ప్రాప్తి వైపు నడపడమే. అయితే, నాటకాల ద్వారా జానపదుల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు కథల్లో లేని కొన్ని అతిశయాలు, కల్పనలు కలిసాయి. ఏమి కలిసినా మూల ప్రమాణకథకు విరుద్ధము కాకుండా 1830-90 ల దాకా నడిచింది..ఈ ఆంగ్ల విద్యావిధాన ప్రభావము మ్లేచ్ఛ రచిత వేద, వేదాంత, పురణాది చరిత్రల వల్ల ఈగంగలో కుళ్లు కలవడం మొదలైంది..కాళిదాసాదులు నాటకాలు వ్రాసినా అవి మూలవిరోధములు కావు.. వారలా వ్రాయలేదు. కానీ సినీమాలు వచ్చాక చాలామంది మహానుభావులు, తమ తమ సొంత పైత్యాలు పురాణేతిహాసాలలో చొప్పించి అదే నిజమన్నట్లు అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసారు..దానికి వారెవ్వరైనా జన్మజన్మలకు సరిపడా దండన అనుభవిస్తారు సందేహము లేదు. అయితే గతానుగతికో లోకః అన్నట్లు యీ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, సౌబల ప్రేమికులు పాండవ ద్వేషాన్ని తద్వారా కృష్ణ ద్వేషాన్ని పెంచి పోషిస్తూనే వున్నారు..అట్టి యీ స్వార్థపరుల వమిత కబళఖాదకులు, అమేధ్యభక్షకులు మాత్రమే కర్ణుడు అర్జునుని కన్నా ధీర దానవీర శూరుడంటారు.. ఒక్క యుద్ధంలో కూడా కర్ణుడు ఓడిపోలేదా కళ్లు కాకులు పొడిచాయా లేక మూల భారతం అధ్యయనం చేయడమో, చేసిన వారితో చర్చించి తెలుసుకుని మీ కల్పితాన్ని వ్రాసారా..అలా వ్రాసివుంటే బావుండేది.. విశ్వనాథ కవులన్నట్లు " యింకా ఎన్నాళ్ళీ వైయాసిక సంస్కృతి, యింకా ఎన్నాళ్ళీ కృష్ణ ధర్మ "మని కసితో చిందులు తొక్కుతున్న జయద్రథులు యింకా పెరిగిపోతున్నారు.. యుగధర్మాన్ని అడ్డంపెట్టుకొని కాలమనుకూలమని రెచ్చి పోతున్నారు..ఇది గ్రాహ్యం కాదు.. కాబట్టి ఎవరూ " కల్కి" అనే చలన చిత్రాన్ని చూడవద్దు..అది నిజంలా కనిపించే అబద్ధాల పుట్ట..
@nikeshkumarp
@nikeshkumarp 3 ай бұрын
@@krishnakanth254 chaala chaala baaga cheppinaru swamy . . Jai Shree rama 🙏🙏🙏🙏
@Gopinathk17
@Gopinathk17 3 ай бұрын
Kalki is a fictional mythology..ekkada athanu Mahabharatam lo unnatte teesukunnanu ani cheppaledu..idi kevalam kalpitham..kabatti movie meedha negative comments vaddhu...devudu evaro ammayi garbham lo unte Ashwathaama, karnudu kaapadadam enti..idi only fictional anthe..
@saikrishnadurbhakula6431
@saikrishnadurbhakula6431 3 ай бұрын
@@Gopinathk17 Fictional ayithe all the other characters also should be fictional... should not use standard mythological names which are very popular and also references from Mahabharata....that is the reason Nag Aswin is facing nagativity ...if he tell only fictional story then everyone will enjoy as all the other normal movies...
@Gopinathk17
@Gopinathk17 3 ай бұрын
@@saikrishnadurbhakula6431 They already said its purely a work of fiction and re-imagination of the director. It's the convergence of Mythology with Science fiction with the imagination of future time.
@hemasasikanth608
@hemasasikanth608 3 ай бұрын
కేవలం ఫిక్షన్ కావాలంటే మన పురాణాలు ఇతిహాసాలు ఎందుకు వాడుకుంటున్నారా? అదీ తప్పు కదా?
@pqrs4321
@pqrs4321 3 ай бұрын
మీరు ఏడేళ్ళ క్రితం చెప్పిన ఆ మహా ప్రవచనం నా జీవితంలో ఎంతో సహాయ పడింది, ఎంతో నేర్పింది. మహాభారతంలో ఉన్న అనేక ధర్మ సూక్ష్మాలు, ఆదర్శాలు అందులో చాలా చక్కగా వివరించారు మీరు. అనేక అపోహలు తుడిచివేశారు. మీకు శతకోటి వందనాలు. జై శ్రీకృష్ణ
@RaviRaj-ki3qe
@RaviRaj-ki3qe 2 ай бұрын
దానవీరసూరకర్న సినిమాను బాన్ చేయాలి... అందులో 90% కల్పితాలు అబధ్ధాలు...
@vasanthadevitadepalli1970
@vasanthadevitadepalli1970 3 ай бұрын
ఎంతో బాగా వివరించారు. గురువు గారు, మీరు మా అదృష్టం. పాదాభివందనం!!
@gadiraju100
@gadiraju100 3 ай бұрын
మీ ప్రవచనాలు మీ వరకు చెప్పి వదిలేయకుండా ... ఇలా వర్తమాన విషయాలు ... మీ వంటి వారు చెప్తూ వుంటే తప్పులు జరగడం బాగా తగ్గ్గుతుంది. ఒక వేళా జరిగిన ప్రజలు మీరు చెప్పిన సత్యం ఆధారంగా ఎదుర్కుంటారు. ఎందుకంటే సామాన్యులే కాదు ఎక్కువ శాతం ప్రజలు ఏ గ్రంధాలు చదవరు ... మహా ఐతే వ్రత కల్పాలు / లేదా వినాయక చవితి పుస్తకం తప్ప . సినిమా నాలేడ్ఘే ఎక్కువ. పోనీ మీ ప్రవచనాలు కూడా చాల మంది వినరు. మీ వంటి వారు అసత్యాలని ఇలాగే ఖండించాలి ఇకనుంచైనా.
@Manimayam
@Manimayam 3 ай бұрын
వారు ప్రవచనాలు చెప్పారు కాబట్టే ఇలా ఖండించ గలుగుతున్నారు
@yashram8054
@yashram8054 3 ай бұрын
గురుదేవా మీ పాద పద్మములను నమస్కారాలు 🙏🙏.మీ అనుగ్రహ భాషణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను గురుదేవా ఈ సినిమా మీద చాలా సంతోషం గురుదేవా🙏
@kumarpavan5583
@kumarpavan5583 3 ай бұрын
పెద్ద ఎన్టీఆర్ పెడదోవ పట్టించారు
@seethalakshmi1244
@seethalakshmi1244 3 ай бұрын
Exactly bro..ntr gare karanam
@anuhachowdary2143
@anuhachowdary2143 3 ай бұрын
Avnu
@mahalakshmi5521
@mahalakshmi5521 3 ай бұрын
అలాగే అనిపించింది ఎన్.టి.ర్ సినిమా చూసినా తర్వాత.... ఇప్పటికీ అదే కొనసాగుతుంది సినిమా లలో అందుకే ధర్మికులు, పండితులు చెప్పినదే ప్రమాణము అందరికీ
@VivekcharyVishwaroju
@VivekcharyVishwaroju 2 ай бұрын
@@kumarpavan5583 yes
@shakthisena
@shakthisena 2 ай бұрын
Maha saadhvi droupadhi character ni bad gaa choopincharu aaa lafoot cinemalo😢
@thankYouN
@thankYouN 3 ай бұрын
Arjunudu bangaaram lanti gunalu vunna vyakthi andhuke krishnudini Guruvuga podhagaligadu. Krishnam Vandhey Jagathgurum .
@LalithaRapalli
@LalithaRapalli 2 ай бұрын
Krishna not a guru for arjuna he is a friend if you think arjuna also vishnu avatar only because they both nara narayana
@VIJAYALAKSHMI-wx7jc
@VIJAYALAKSHMI-wx7jc 2 ай бұрын
11:22 ఈ సినిమా రావటం ఒకందుకు మంచిదే.బాగుంది అన్నవాళ్ళకు గడ్డి తిని పించి సత్యం ఏమిటో చూపించి ఇకముందు తీస్తే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు కొని తీయండి.లేదా మానేయండి. అగ్ని ముట్టు కుంటే కాలు తుంది. కాల్ వాటి జోలికి పోకుండా వుంటే మంచిది అని హెచ్చ రించటం మన మంచికే..గురువు గారికి పాడాభి వందనములు.
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@VIJAYALAKSHMI-wx7jc amma a cinema modle chepparu idi kalpita patralau nija partaralu e cinemaki samabanadam ledu ani , me istam vachintu comments petti cinema vallani tittkandi
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 ай бұрын
Ayya. ఇంత కన్నా అసలు ముఖ్య విషయం శ్రీ మన్నారాయణుని అంశ ఒక తల్లి గర్భం. లోకృత్తిమంగా. ఒకదుష్టుడు ప్రవేశింప చేయ గలడా. ఆ. విషయమే అసహ్యంగా ఉన్నది. అడ్డ దిడ్డ మైన. ఊహలు పైగా పరమాత్మ కణాలు అందుకోగలడా విజువల్స్ కోసం మాత్రమే. సినిమా చూడండి కధ చెత్త. ప్రజల మెదడులో. కలిని నింపి సొమ్ము చేసుకుంటున్నారు.
@Krishnamaitreya
@Krishnamaitreya 3 ай бұрын
శ్రీ కృష్ణుల వారే అర్జున్ పక్షం తీసుకున్నారు అంటేనే, అర్జునుడు కర్ణుడికంటే ధర్మాత్ముడు అని కదా.. ధర్మాత్ముడు కానీ వాడు ఎంత గొప్పవాడు అయితే లాభమేమి?
@k.santoshkumar871
@k.santoshkumar871 2 ай бұрын
మీరు ఈ భూమ్మీద పుట్టడం వల్ల లాభమేమి
@narasimhareddykotte2847
@narasimhareddykotte2847 2 ай бұрын
హిందూ ధర్మాన్ని సినిమా వారు నాశనం చేసారు ఇది సత్యం
@Suryanarayanass
@Suryanarayanass 3 ай бұрын
సహస్ర కావచుడు అనే రాక్షసుడు నర నారాయణల చేత పరాభవంతు 999 కవచాలను చివరికి ఒక కవచం ఉన్నప్పుడు సూర్య మండలంలో దాకుంటాడు సూర్య భగవానుడు దయవల్ల కర్ణుడుగా జన్మించాడు కర్ణుడు ఎంత మంచి వాడైనా దుష్ప్రసావాసం వద్ద దుర్మార్గులకు దుష్టులకు సహాయం చేయడం వల్ల అతనికి కూడా కష్టాలు నష్టాలు వచ్చాయి
@kittukittu1995
@kittukittu1995 3 ай бұрын
ఇది నాగ్ అశ్విన్ కి రీచ్ అయతే బాగుంటుంది...
@venkatabharathvenky2546
@venkatabharathvenky2546 2 ай бұрын
Ee pravachanalu cheppe batch mottaniki karnudante asuya enduko mari.....enni sapalu unna, sri krishnude arjunudiki toduga unaa, radam bumilo irukkupoina.... Sneham kosam chivari varaku poradi chanipoina karnudu veerudu kadu villa drustilo.....
@rammohansatyavarapu6965
@rammohansatyavarapu6965 2 ай бұрын
Don't encourage this type of useless directors. These types of directors are harmful to hindu dharmam
@lordsun153
@lordsun153 2 ай бұрын
Karnudiki chaalaa SAA paalu vunnaayi...ARJUNUDIKI ANEKA DHEVATHALA ANUGRAHAM VUNDHI...
@tarundattha5888
@tarundattha5888 2 ай бұрын
పట్ట పగలిది సూర్యుని పగిడి కర్ణుడు ఉగ్ర మూర్తి అయి వెలుగుతున్నవాడు మన రాధాంబు మాధవ మరలానిమ్ము బ్రతికియుండిన శుభముల బడాయవచ్చు
@m.r_joker1784
@m.r_joker1784 2 ай бұрын
@@tarundattha5888 haa dheeni gurunchi kooda maatladandi , karnunni aa time choosi bhayapadi venakaki vellipoyaadu arjanudu
@MrKiran208
@MrKiran208 2 ай бұрын
ఇది ఎందులో ఉంది
@goldentriangle1716
@goldentriangle1716 2 ай бұрын
అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.
@GodIsEverPowerful
@GodIsEverPowerful 3 ай бұрын
నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అర్జునుడు అన్ని విధాల కర్ణుడు కంటే మహావీరుడు ఎటువంటి సందేహం లేదు మరొక విషయం ఏమిటంటే కర్ణుడు అభిమన్యుని వెనక నుండి దాడి చేస్తాడు ఇది అధర్మం తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్లు కూడా కర్ణుని గురించి చెప్పేటప్పుడు అతిరథ మహారధుల లిస్టు లో కూడా కర్ణుని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ద్రోణుడు కూడా కర్ణుడు యొక్క వీరత్వాన్ని తర్వాత అర్జునుడిని కంపేర్ చేసినప్పుడు సవ్యసాచియైన అర్జునునికి సాటి అనేవాడు లేడు అంటాడు ఎందుకంటే అర్జునుని యొక్క శర పరంపర కానీ వేగం కానీ అతనికున్న టాక్టిక్స్ గాని అవి కర్ణుడి కి లేవు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే భీష్ముడు ద్రోణుడు వాళ్ళు ఒకటే మాట అంటారు అర్జునుడు ఉన్నంతవరకు పాండవ సైన్యాన్ని ఓడించడం మన వల్ల కాదు. ఈ పై వాటికి అన్నిటికీ వ్యాసుడు రాసిన మహాభారతమే సాక్ష్యం
@vsp7444
@vsp7444 2 ай бұрын
Aythe velli arjunadu and brahmin cock suck cheyvuuu
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@GodIsEverPowerful mari arjundu sikandi addupettukoni bishamachraudu ni padakottam dharamemana ? karnaudu chesindi adharamam ithe arjundu bihsimado chesindi kuda adharamame midi midi gananm tho vysa bartam kosam mataladeyakandi karandu chavuki sapalalki chala chala karanalu unnai
@shivaya2000
@shivaya2000 2 ай бұрын
@@kvenkatkvenkatsai5256 Paramashivudu Amba(Shikandi) ki echina varam thana valle beeshmudi maranam jaragaali ani, anduke aa paramathma kathani alaa nadipaadu... anthaa maaya, manam thelusukune lopu antha cheyindhati pothundi😔
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@@shivaya2000 adhe swamy nenu cheppadi , anta krishan lela alanti arjundu entho goppavadu ani , karundu duramgaruu cheppadam entavaraku samanjasam
@shivaya2000
@shivaya2000 2 ай бұрын
@@kvenkatkvenkatsai5256 ఒక స్త్రీని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి, వస్త్రాలు తీయించేలా చేయడం దుర్మార్గమే కదా అలా చేయించినా వాడు దుర్మార్గుడే అవుతాడు... కాదంటారా?
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 3 ай бұрын
అర్జునుడు కర్ణుడు కంటె ధనుర్విద్యలో కానీ అస్త్ర శాస్త్రంలో కానీ అధికుడు. అందుకే అర్జునుడు అంటే కర్ణుడుకి అసూయ మరియు ద్వేషం. అందుకే అధర్మపరుడైన ధుర్యోధనుడి పక్షాన ఉన్నాడు. ఒకడు నిజంగా వీరుడు అయితే ధర్మం కోసం తన వీరత్వం ఉపయోగించాలి కానీ అధర్మమునకు కొమ్ము కాయకూడదు .
@sateeshkumarkoneru4279
@sateeshkumarkoneru4279 3 ай бұрын
Karnudu okarakamga anta Vidya nervhukotaniki kuda arjunude Karanam.. spardaya vardate Vidya anedi akkada Baga nijamayindi😊
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 3 ай бұрын
విద్య నేర్చుకొనుటలో పోటీ పడవచ్చును తప్పులేదు. అదీ ఇంకొక రకంగా దారి తీయకుండా ఉండాలి. ఆ విచక్షణ లేని వాడు ఎప్పటికైనా పతనము చెందుతాడు .
@vsp7444
@vsp7444 2 ай бұрын
Aunu meru velli arjun and brahmin propaganda ki slaves andhuke ardham kadhu…drona charya Brahmin andhuke ee brahmins epudu arjun great antaru…entha nethulu chepe ee brahmin lu kurchu ni ee suthi matalu cheptaru tappa desham naki productive work cheyru
@shakthisena
@shakthisena 2 ай бұрын
​@@vsp7444valmiki oka shoodrudu. Ayina vedavyasudu aayana dhaggara srushti thathwaanni nerchukunnadu. Karnudu, ekalavyudu vaalla kshatriya vidyalanu durviniyogam chestharu kaabatte vaallaki vidyalu nerpinchaledhu dronudu. Kaani ee karnudu parashuramuni ki abaddham cheppi nerchukuntadu.
@sharanyafoodandeatingshow
@sharanyafoodandeatingshow 2 ай бұрын
కర్ణుడు దుర్యోధనుడి పక్షాన ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ……కర్ణుడుకి అంత హీన పరిస్థితి రావడానికి కారణం…….. కుంతీ దేవి
@subbua5287
@subbua5287 3 ай бұрын
చాలా అర్థవంతమైన సమాచారం తెలియజేసిన గురువు గారికి ధన్యవాదాలు.
@priyadeepu8
@priyadeepu8 3 ай бұрын
Maa aavedhana ardamchesikuni.. Ila video chesi vivarichina guruvu gariki padabhivandanalu🙏🙏🙏 🚩Jai sri ram🚩
@hemasasikanth608
@hemasasikanth608 3 ай бұрын
శ్రీ గురుభ్యోం నమః. ఇలాంటి గురువులు మన కాలములు వుండేది మనము చేసిన అదృష్టం.
@murtydungala7666
@murtydungala7666 2 ай бұрын
ఇక అర్జునుడి విషయానికొస్తే ధనుర్విద్యలో కర్ణుడు కంటే అర్జునుడే గొప్పవాడు అంటున్నారు సరే నిజంగా ఒక యుద్ధ వీరుడు తన ప్రత్యర్థి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తన చేతిలో ఆయుధాలు లేనప్పుడు చంపాడు అతని ఎలా ఒక గొప్ప వీడు అవుతాడు సరే శ్రీకృష్ణుడు చంప మన్నాడు కాబట్టి చంపాడు నిజమైన వీరుడు ఎవరు ఎన్ని చెప్పినా నిజాయితీగా తన యుద్ధ నియమాలు పాటించి యుద్ధాన్ని గెలవాలి అప్పుడే గొప్ప వీరుడు అవుతాడు
@MrKiran208
@MrKiran208 2 ай бұрын
@@murtydungala7666 ఇది పాయింట్ ఏ
@MrKiran208
@MrKiran208 2 ай бұрын
ఇది మాత్రం అంగీకరించరించారానిది
@MadhusudhanKekelathur
@MadhusudhanKekelathur 2 ай бұрын
శ్రీ కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారో వారే వీరుడు
@padmajayayaram602
@padmajayayaram602 3 ай бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు..ఇలాంటి సినిమాలు కలి ప్రేరితాలు..అసలు కల్కి పురాణం లో కర్ణుడి పాత్ర ఉందా గురువు గారూ...కల్కి పురాణము ప్రవచనం చెప్పండి..ఇప్పటి పిల్లలకు అసలు విషయాలు చెప్పడానికి మాలాంటి వారికి ఒక దారి దొరుకుతుంది🙏🙏🙏
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@padmajayayaram602 cinema lo chepparu andi kalpita patralu ani cienama ni cinema lo chudadandi
@sravanikotipalli541
@sravanikotipalli541 3 ай бұрын
ఇక హీరోగా కనిపించిన ఇంకో ముఖ్యపాత్ర ఏకలవ్యుడు చి అంటే పోయె కుక్కకి తెరిచిన నోరు మూయ లేని విధంగా బాణాలు ప్రయోగించటం తప్పు కాదా భారతం పూర్తిగా చదవాలి లేదంటే కనీసం ప్రవచనాలు వినాలి సినిమాలు చూపించే అంత నిజం కాదు ద్రోణుడు రాజ గురువు అతను సొంతంగా నడిపిన విద్యాలయం కాదు భీష్మ దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి నేర్పమంటే వాళ్లకే నేర్పాలి అంతేగాని సొంతంగా ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకోకూడదు అంతేకాదు అది విద్యా అంటే కేవలం గా బాణాలు వేయడం కాదు వాటిని శాస్త్రాలు అంటారు శస్త్రము అంటే బాణము గదా కత్తి సూలము మొదలైనవి ఇవి ఎవరు నేర్చుకున్నా పెద్దగా ప్రమాదం లేదు కానీ ద్రోణాచార్యుల వారు నేర్పించినది అస్త్రవిద్య ఏకల వ్యుడికి నేర్పించాను అన్నది అస్త్రవిద్య అస్త్రములు మంత్రములు అవి ఎవరికి పడితే వారికి నేర్పకూడదు ఇప్పుడు మన సైనికుల దగ్గర ఉన్న అనువిద్యలు టెర్రరిస్ట్ చేతికి అందితే ఎంత ప్రమాదం అవి కూడా అంతే కేవలం గా బాగా ప్రయోగించడం వస్తే సరిపోదు వాటిని ఎవరి మీదకు ప్రయోగించాలి ఎవరి మీద ఉపయోగించకూడదు అన్న కనీస ఇంగితం ఉండాలి వాడికి నిత్యము ఉపాసించాలి దేవతలని చి అంటే పోయే కుక్క మీద గనుక అస్త్రం ప్రయోగిస్తే అది ఎంత పాపం అవుతుంది అలాగే ఎంతో పవర్ఫుల్ గా ఉన్నా శక్తివంతమైన ఆస్త్రాలు చిన్న చిన్న వాటి మీద ప్రయోగిస్తే వాటికి పని చేయగా మిగిలిపోయిన శక్తి లోకవినాశనం కలిగిస్తుంది ఇవి అన్ని తెలుసు కాబట్టి ద్రోణాచార్యులు నేర్పిన అన్నారు నేర్పణం ఉన్న తర్వాత అతని పెట్టుకుని విద్య నేర్చుకుని దీని చెడి మీద ప్రయోగించి మీ గురువు ఎవరు అంటే ద్రోణుని పేరు వాడితే అది అప్పుడు తప్పు కాదా ఎటువంటి వాడికి ఏ శిక్ష వేయాలి అన్నది గురువులకు తెలుసు అది గురుదక్షిణ పేరుతో అతను ఏదో తీసుకోవాలని అర్జునుని గొప్పవాడిని చేయడం కోసం కాదు లోక వినాశకున్ని శిక్షించడం కోసం సూక్ష్మమైన ధర్మాలు తెలుసుకోకుండా గురువుల్ని నిందిస్తే అది మన తప్పు అవుతుంది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి
@himabindu6553
@himabindu6553 2 ай бұрын
@@sravanikotipalli541 entha goppa ga chepparu nenu kooda oka vayasu varaku Ekalavyudu meedha jali Dronacharyulu vaari meedha kopam undedhi manasu lo aaa tharuvatha artham chesukunanu kaani mana pillalaki artham ayye la cheppali
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@sravanikotipalli541 అస్త్రవిద్య అస్త్రములు మంత్రములు అవి ఎవరికి పడితే వారికి నేర్పకూడదు mari aswdama ku endhku bramastara kosam nerpicharu dronacharayadau , a bramastara prayagoam vallane kada uttara garmba meda bana vesaru , sontha koduki vihsyam ni judge cheyalekpoyaru inka ekuyalvodu kosam me sodi puranam okati
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@@himabindu6553 అస్త్రవిద్య అస్త్రములు మంత్రములు అవి ఎవరికి పడితే వారికి నేర్పకూడదు , kani dorndu aswatama brama asrtarm kosam nerpadam vallane kada aswdama uttara garbam meda banam vadiladu ? dinki samadanam cheppandi ?
@kavurigopi6196
@kavurigopi6196 2 ай бұрын
sorry guruji but we love karna endukante karna face lot of struggles society makes him bad meeru emaina cheppandi we love his character and present generation ki karna character oka inspiration
@SRK151007
@SRK151007 2 ай бұрын
Hope he is not an inspiration to molest women
@Varaprasad8991
@Varaprasad8991 2 ай бұрын
ARJUNA THE GREATEST IN VYASA MAHABARATHA 🏹🏹🏹... karna the greatest only in serials and cinemas 😂😂😂
@gnsh234
@gnsh234 2 ай бұрын
సమస్య ఎక్కడ వచ్చిందంటే.. చాలా మందికి.. కర్ణుడు ఇంత గొప్పవారు కావడానికి కారణం... దాన వీర షూర కర్ణ.... మహానుభావుడు ఎన్టీఆర్ గారు తీసిన సినిమా... అంతే..
@dryelabalaraju4820
@dryelabalaraju4820 2 ай бұрын
వ్యాస మహా భారతము ఆధారముగా అర్జునుడే కర్ణున్ని మించిన వీరుడు. అర్జునుడితో వైరము ద్రోణుడి వద్ద కర్ణుడు శిష్యునిగా చేరినప్పటినుండి మొదలయ్యింది. ఎందుకు కర్ణుడు అర్జునుడి పై పగ పెంచుకున్నాడో ఎందుకు అర్జునుడి తో ఘర్షణ పడటం మొదలు పెట్టాడో ఆది పర్వము లోని 131అధ్యాయం లోని 12వశ్లోకము లో ఇలా వ్యాసుడు అన్నాడు "స్పర్థ మానస్తు పార్థేన సూత పుత్రో అత్య మర్ష నః | దుర్యోధనం సమాశ్రీత్య సో అవమన్యత పాండవాన్ ||(సూత పుత్రుడైన కర్ణుడు అర్జునునితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ, అసహనశీలుడై దుర్యోధనుని ప్రాపు పొంది పాండవులను అవమానించేవాడని -శ్లోక భావము )కృష్ణుడు లేని సందర్భాల్లో అనగా ద్రౌపది స్వయంవరము, ఘోషయాత్ర, గోగ్రహణము ల అప్పుడు కూడా కర్ణుడు కవచ కుండలాలు ఉన్నప్పటికీ అర్జునుడి చేతిలో ఓడినాడు.కర్ణుడు రథ చక్రం క్రుంగి పోయినందున దాన్ని ఎత్తి తాను రథమెక్కి యుద్ధం చేసే అభిప్రాయం తో ముహూర్త కాలం ఆగు మేటి విలుకాడా!(కర్ణపర్వము -90అధ్యాయం -108వశ్లోకము )పాండవా నీవు లోకములో అందరికన్నా శూరుడవు సత్ప్రవర్తన గలవాడవు యుద్ధ ధర్మాలు తెలిసినవాడవు. అమేయ బలుడవు కార్త వీర్యునితో సమానుడవు (113&114శ్లోకాలు )కాబట్టి చక్రం పైకి ఎత్తే దాకబాణాలు నేలమీద ఉన్న తనపై రథము పై ఉన్న అర్జునుడు ప్రయోగించవద్దని చెడ్డవారు చరించే మార్గము లో నిలువ తగదని time అడుగుతాడు. కర్ణుని ఈ మాటలలోనే అర్జునుడి వీరత్వము ఎంత గొప్పదో తెలుస్తుంది అప్పుడు కృష్ణుడు నీ రథం దైవికముగా క్రుంగి పోయిందని (109వ శ్లోకం )అనడం నీచులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు నిండిస్తారు. నువ్వు చేసిన చెడ్డపనులు నీచునివి కాబట్టి ఇంకా వాటిని నిందించుకోవటము లేదు. ఏక వస్త్రద్రౌపదిని సభకు రప్పించావు (91-2వ శ్లోకం )పాచిక లు ఆడటం చేతకాని ధర్మ రాజును శకుని గెలిచినప్పుడుధర్మం చెప్పలేదు. నీ మద్దతుతోనే భీమునికి విషాన్నము దుర్యోధనుడు పెట్టించాడు (5వ శ్లోకము )పాండవులను లక్కయింటిలో తగులబెట్టడము నీ వల్లనే (6)దుష్శాసణుడితో ద్రౌపదిచీర లాగమని చెప్పి నవ్వుతూ చూసావు (7)మరోభర్తను కోరుకొమ్మని పలికావు (9) అభిమన్యుడిని మహా రథులతో కలిసి చుట్టు చుట్టు ముట్టి చంపావు. అనికర్ణుడికి చెప్పి కర్ణున్ని పడగొట్టుమని కృష్ణుడుఅర్జునుడితో అనగానే అర్జునుడు రోషము తెచ్చుకోగా ఆది చూసి కర్ణుడు బ్రహ్మాస్త్రంతో అర్జునుడి పై నేలమీద ఉండేబాణాలు ప్రయోగించాడు. మళ్ళీ రథమును ఎత్తప్రయత్నించాడు. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించి కర్ణుడి అస్త్రాన్ని నివారించి అగ్నికి ఇష్టమైన అస్త్రాన్ని, అందుకు ప్రతిగా కర్ణుడు వారుణ అస్త్రాన్ని, దానికి ప్రతిగా వాయువ్య అస్త్రాన్ని వేసి పోరాడినాడు అప్పుడు కర్ణుడు అర్జునున్ని చంపాలని ఒక ఘోర బాణాన్ని వేస్తే దాంతో అర్జునుడు గాయపడ్డాడు. విల్లు జారింది. ఆ సమయంలో మళ్ళీ చక్రం ఎత్తాలని కర్ణుడు పోగా కృష్ణుడి ఆదేశముతో ముందు కర్ణుడి ద్వజము కూల్చాడు. మరో బాణం తో కర్ణుడి శిరస్సు ఖండించాడు. ఇంత యుద్ధం జరిగితే ఇది వదిలి కర్ణ పక్షపాతముతో చిత్రిస్తారు.
@vijayalakshmiduraivelu6438
@vijayalakshmiduraivelu6438 3 ай бұрын
మహా భారతం లోని సూక్ష్మమైన విషయాలు గురువు ద్వారా తెలుసు కోవాలి తప్పనిసరి 🙏🏻 చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🏻
@balasubrahmanyambondu4177
@balasubrahmanyambondu4177 2 ай бұрын
Sir - you Explained with all the pramanam’s from vyasa Bharatha. This should be eye opener for all …
@pbhasker5190
@pbhasker5190 2 ай бұрын
🙏చాలా చక్కటి వివరణ. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ! తత్రశ్రీఃవిజయో ధ్రువా నీతిర్మతిర్మమ!!
@RadheRadhe-y9f5w
@RadheRadhe-y9f5w 2 ай бұрын
Krishna Arjun dhonga debba teesaru karna no1 jai karna 😍
@GUVVALAPADMANABHAREDDY
@GUVVALAPADMANABHAREDDY 2 ай бұрын
వారివారివ్యక్తిత్త్వాలకు తగినవారినేవారుహీరోలుగాభావిస్తుంటారు మహాభారతాన్ని వక్రీకరిస్తూ రామాయణాన్ని వక్రీకరిస్తూవారివారిమనస్తత్త్వాలకుతగినట్లుగా సినిమాలుచిత్రీకరించిప్రజలలోదురభిప్రాయాలను నింపుతున్నారు మీలాంటి గురువులుప్రవచనాలద్వారా వాస్తవాలనువివరించి ప్రజలను జాగృతపరచాలి గురువుగారూ నమస్సుమాంజలులు
@LNPvn522
@LNPvn522 3 ай бұрын
రామాయణం లో సూర్యపుత్రుడు సుగ్రీవుడు గొప్పవాడు వాలి ఇంద్రపుత్రుడు చెడ్డవాడు. భారతం లో ఇంద్రపుత్రుడు గొప్పవాడు సూర్యపుత్రుడు కర్ణుడు చెడ్డవాడు భగవంతుడు ఆయన జగన్నాటకం🙏🙏🙏
@LNPvn522
@LNPvn522 2 ай бұрын
@@ak9541 వాలి
@LNPvn522
@LNPvn522 2 ай бұрын
@@ak9541 వాలి
@bacharajusai5247
@bacharajusai5247 2 ай бұрын
@@ak9541Vali Indra putrudu
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
super ga chepparu
@pavansai7474
@pavansai7474 2 ай бұрын
@@ak9541 vali
@nag1914
@nag1914 2 ай бұрын
గొప్పగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నాయొక్క చిన్న Assumption ఏంటంటే, కర్ణుడు గొప్పవాడు అని అశ్వత్థామ అన్నట్లు చూపించారు కదా సినిమాలో. అంటే అది అశ్వత్థామ గారి అభిప్రాయమే తప్ప కర్ణుడు గొప్పవాడు అని అర్ధం కాదు కదా. అలాగే సినిమాలో భైరవ (ప్రభాస్) కర్ణుడి యొక్క అంశ గానే భావించాలి తప్ప కర్ణుడు కాదు (ఇది కేవలం న అభిప్రాయం మాత్రమే). ఒకవేళ కర్ణుడు ఇప్పుడు మరల reincarnation జరిగి వస్తే ధర్మానికి కట్టుబడి కల్కి యొక్క జన్మానికి సహాయపడవచ్చు అని imagine చేసి స్టోరీ రాసుకుని ఉండొచ్చేమో. మీరు అన్నట్లు, నేను కూడా కొన్ని రోజుల ముందు వరకు కర్ణుని పై softcorner కలిగి ఉండేవాడిని (may be చూసిన సినిమాల వలన). Soft corner మాత్రమే, I Still Belive Arjuna is The best warrior than Karna. ఒక ధర్మ సందేహం, ఎక్కడైనా శ్రీకృష్ణులు వారు కర్ణుని గూర్చి గొప్పగా మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? ఉంటే వివరించగలరు. చివరిగా, "ధర్మం ఎటువైపు ఉంటే శ్రీకృష్ణులువారు అటువైపు ఉంటారు. ఆయన ఎటువైపు ఉంటే విజయం అటువైపు ఉంటుంది."
@DineshKumar-jh3ql
@DineshKumar-jh3ql 2 ай бұрын
Naku chala doubts unai andi,,bishmudini,dhronudini,,karnudini virat raju yuddam lo vodipoyaru,,Kani main yuddam lo vilandarni vodinchali ante kapatam lekunda kudaraledu,,dini batti yela rasaro ardamkaadu
@RahulRock-o6k
@RahulRock-o6k 2 ай бұрын
Karnudu arjunidi iddariloki evaru best. Parama pativrati ayina droupadini veshya annavadu karnudu, indraloka veshya ayina urvashini matru annavadu arjunudi. Arjunudi lenappudu abhumanyudini mosam chesi champinavadu karnudu, kaani karnudu munde karnudiki cheppi challenge chesi karnudi kudukuni karnudi kalla munde shrushasenusini champindi arjunudu. Asalu arjunudu chesinanni karnudu chusada? Drupaditho chitrasenuditho odipoyadu karnudu vallathone gelichadu arjunudu. Inka indrudini odinchadu. Paramana shivunne meppinchi pashupatastranni pondadu. Devatalake sadyamkani nivathakavacha kalakeyilu ane 3kotla rakshasulani champi indralokaniki bahumati ichaadu. Veetara yuddamlo okka arjunude mottam kourava sainyalanu tarimi kottadu. Bhumandalannanta dandayatra chesi bangaram anta techi rajasuyaganni jaripinchadu. Kurukshetram 14o roju 6akshohihini sainyanni dwansam chesi dwapara yugam lone atyadika shatrunasham oka rojuke chesadu. Yuddam tarvata bhumandalannanta ashwameda yagam chesi astinapuraniki keeti techadu. Mari karnudu emi chesadu teluskondi
@chaitanyakrishna2839
@chaitanyakrishna2839 2 ай бұрын
సినిమాలు చూసి తెలుసుకోవాలి అనుకుంటే...పాండవవనవాసం, నర్తనశాల చూడండి... వ్యాస భారతం, ఆంధ్రమహా భారతం ఆధారంగా తీసిన సినిమాలు అవి.
@arjunkrishna6941
@arjunkrishna6941 2 ай бұрын
Only Radhey karn 💗
@CRkyadav12
@CRkyadav12 2 ай бұрын
Vidhurudu kuda dharma ni patinchina goppa vadu bhishmudu, yudhishthira kante
@anag07327
@anag07327 2 ай бұрын
ఇదీ కలియుగం కలి ఎక్కడ ఉంటారు అధర్మ పారులు ఉంటాడు ఈ యుగం లో ఎక్కువ అధర్మ పరులు ఉంటారు అధర్మ పొరలు ధర్మాన్ని సపోర్ట్ చేయరు జై శ్రీ కృష్ణ
@ravikrishna3362
@ravikrishna3362 2 ай бұрын
గురువుగారికి..పాద నమస్కారములు.దేవతలు..రాక్షసులు.. ఇరువురి తండ్రి ఒక్కరే.తల్లులు వేరు.దేవతల కంటే రాక్షసులు తపస్సు లో వీరత్వం లో గొప్పవారు. కానీ భగవంతుడు అధర్మపరులైన రాక్షసులను అణచడానికి ..దేవతలవైపు ఉండి యుద్ధం చేసారు.కర్ణుడు ఒక స్ర్తీ ని వలువలు ఊడదీయమని సలహా చెప్పినప్పుడే..కర్ణుడు మృతపాయుడైనాడు.అభిమన్యుడిని వెనకనుండి దెబ్బతీసినప్పుడే..కర్ణుడి వీరత్వం పేరు పోయింది.కర్ణుడు సర్పబాణం వేసినప్పుడు... అర్జునుడు దగ్గర ఉన్న గొప్ప అస్త్రాలు ..పాశుపతాస్ర్తం ప్రయోగించినా సరే..అర్జునుడి ప్రాణాలు కాపాడు కొనేవాడు.ఈశ్వరులవారు..ఆ అస్త్రాలు ప్రయోగించకూడదు..అని..ప్రయోగిస్తే..చాలా మంది అమాయక జీవులు ప్రాణాలు కోల్పోవుతారని చెప్పి ఆ అస్ర్తాలు అర్జునునికి ఇచ్చిఉన్నారు.అందువలన అర్జునుడు...తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని...సర్పబాణం కు ఎదురు నిలిచారు.భగవానుడైన కృష్ణులవారు...ఇది గ్రహించి..రథం ను కిందకు నొక్కి.. అర్జునుడిని కాపాడుతారు.ఇదీ దైవత్వం.భగవంతుడు..ఇలా చేసేవారందరికీ...తోడుగా నీడగా ఉంటారు.
@ravikrishna3362
@ravikrishna3362 2 ай бұрын
పాదాలకు నమస్కారములు
@smarttechie1421
@smarttechie1421 3 ай бұрын
Manam oka Law thesukoni ravali guruvu garu, "Sanatana Dharma's History protection Law".
@ashwinireddy235
@ashwinireddy235 3 ай бұрын
Correct andi
@anuhachowdary2143
@anuhachowdary2143 3 ай бұрын
Yes
@sharmismroy
@sharmismroy 2 ай бұрын
correct ga chepparu
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@smarttechie1421 cinemalo disclaimer ichharu kalpi pataralu ani
@smarttechie1421
@smarttechie1421 2 ай бұрын
@@kvenkatkvenkatsai5256 avunna ithe Mohammed Prophet ni petti teyamanu kalipitham - Test tube Baby ga putadu ani, lekka evariki putado ani .... Apudu Prabhas ani kuda chudaru ... Chamadalu valustharu ... They don't see this Disclaimer Title, They don't see Prabhas is a big Actor.. their motto Religion First everything next..!! Manolaki paniki malinavi First and other things later... Next Generations, Book lu chadavaru, ee cinemalu lu ide nijam anukuntaru..!! How much False Propaganda will goes on..!! Already, in real Mahabharat, Karna is a Villian Character deeni Hero chesi koni cinemalu chupincharu.. ipudu deeni meeda Social Media lo useless discussion..!!
@maruthimacha1847
@maruthimacha1847 3 ай бұрын
they showed karNa as powerful than arjuna appeal the masses who all believe karNa was discriminated for caste
@1985Rabs
@1985Rabs 3 ай бұрын
Krishnudi yagnopaVeetam apasavyam untundi cinema lo
@vsnsastro
@vsnsastro 3 ай бұрын
ఈ సినిమా తీసిన వ్యక్తి లతో మీ సమక్షంలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు
@srinivassastryrangavarjula4782
@srinivassastryrangavarjula4782 3 ай бұрын
పృధా ప్రయాస
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@vsnsastro cinemalo disclaimer ichharu kalpi pataralu ani చర్చ పెట్టాలsina pane ledu
@greatsri
@greatsri 3 ай бұрын
కృష్ణ పరమాత్మ రధసారధి, హనుమంతుడు రధం పైన ఉన్న జెండా మీద ఉండగా, కర్ణుడి శక్తికి అర్జునుడి రధం వెనక్కి వెళ్ళడం అనే మాట రావడం నిజమా? కల్కి సినిమాలో చూపించారు, తెలియచేయగలరు
@VenkatTeja-wl5ul
@VenkatTeja-wl5ul 3 ай бұрын
It is totally fake, nowhere mentioned in Mahabharat.
@krishnaa7176
@krishnaa7176 2 ай бұрын
Kalki cenema is misleading our original authentication of vyasa maharshi book's
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 ай бұрын
అభిమన్యుడు చావులో.... Draupathi చీర లాగిన సందర్భం లో..... కర్ణుడు అధర్మం పక్షాన ఉన్నాడు..... కృష్ణుడు కి శత్రువు..
@b.v.r.prasad2664
@b.v.r.prasad2664 2 ай бұрын
గురువు గారి పాదాలకు వందనం మీ లాంటి వారి వల్ల నిజాలు తెలుస్తాయి 🙏🙏🙏
@rajaarasavalli4789
@rajaarasavalli4789 2 ай бұрын
Indrudu stree loludu ani vinnam athaniki indra padvi yenduku icharu ..
@nandagopal9617
@nandagopal9617 3 ай бұрын
శ్రీవ్యాస మహా భారతం లో కానీ, ఆంధ్ర మహా భారతము లో కానీ చదివితే అర్జునుడిని ద్వేషించే కర్ణుడి ప్రతాపం ఎలాంటి దంటే చాలా చిత్రంగా ఉంటుంది. అర్జునుడి సోదరుడితో ను, అర్జునుడిని శిష్యుడి తోను, అర్జునుడిని స్కేహితుడితోను, అర్జునుడిని కొడుకుతోను చావ కొట్టుంచుకోవడం కర్ణుడి ప్రత్యేకత. ధర్మాత్ముడు కనుక అర్జునుడే ఆదర్శవంతుడు. సినిమా తీసే వాళ్ళు తప్పకుండా యధార్థమైన పురాణాలు తెలుసుకుని తీయాలి.
@nodreamsjustmemes
@nodreamsjustmemes 3 ай бұрын
ఎవరు అండి వాళ్ళు కర్ణుడు మీద దాడి చేసింది అభిమన్యుడు మాత్రమే తెలుసు
@nandagopal9617
@nandagopal9617 3 ай бұрын
@@nodreamsjustmemes మహా భారతం చదవనీ వాళ్ళకు తెలియదు లెండి.
@nodreamsjustmemes
@nodreamsjustmemes 3 ай бұрын
@@nandagopal9617 teliyaka adiginapudu answer ivvali Andi chaduvite adagam kada Inta list chepparu perlu cheppamani positive gane kada coment chesindi
@nandagopal9617
@nandagopal9617 3 ай бұрын
@@nodreamsjustmemes మీకు తెలియదా? నాకు తెలుసు అందుకే ప్రత్యేకంగా తెలపడం జరిగింది. మహా భారతం జ్ఞానం కావాలనుకునే వారు ప్రామాణిక గ్రంథాలను చదవడం మంచిది.
@nandagopal9617
@nandagopal9617 3 ай бұрын
భీముడు, గంధర్వుడు అయిన చిత్రరథుడు ఈయన విజయిడుకీ మిత్రుడు, యుయూధానుడు, అభిమన్యుడు.
@kishoremarthati1251
@kishoremarthati1251 3 күн бұрын
అర్జునుడు హీరో అయితే ఏకలవుడు విషయం లో అర్జునుడు గొప్పతనం ఏమైంది కృషుడు తరువాత అటవీకులాల చేతి లో ఘోరం గా అర్జునుడు ఓడిపోయాడు
@Kiranmahendra
@Kiranmahendra 2 ай бұрын
Mee laanti gnaana murthulu vundatam telugu prajala adrustam guruvu gaaru
@nandakumarmunaganti2644
@nandakumarmunaganti2644 2 ай бұрын
అర్జునా! ఫాల్గుణ! పార్థ! కిరీటి.
@UjwalRam
@UjwalRam 3 ай бұрын
మీరు మాకోసం ప్రత్యేకంగా video చేశారు, 🙏🏻🙏🏻 Sir , please cinema చూడండి. ఇన్నాళ్లకు ద్వాపర యుగం చూసాము. Next part వీళ్లు కొంచెం జాగ్రత్తగా తీస్తే చాలా బావుంటుంది అనిపించింది. ఇప్పటివరకు మరీ ఎక్కువ పొగిడేసి పాడుచెయ్యలేదు. 3:50 నేను మా అబ్బాయికి అదే చెప్పాను, ధర్మసూక్ష్మం తెలిసిన వారు భీష్మ పితామహ , ధర్మరాజు. ఎవరినైనా మనం ప్రశ్నించుకోవచ్చు కానీ పరమాత్ముడిని కాదు. ఆయన ఎంచుకున్న వారే ధర్మస్థాపన చేయగలవారు . మీరు అదే చెప్తుంటే, exam pass అయినట్లు అనిపించింది.
@narasimharajutadi5455
@narasimharajutadi5455 2 ай бұрын
ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవ వీరులనుద్దేశించి అర్జునుడు ఉత్తరునితో చెప్పే సమయంలో వారి గుణ గణాలను వర్నిస్తూ చాలా గొప్పగా చెప్తాడు అ సమయంలో కర్ణుడి వీరత్వం గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ కర్ణుడు మాత్రం అర్జునిడిని చాలా అవహేళన చేస్తూ కించ పరుస్తూ ఉండేవాడు దీన్ని బట్టే అర్ధమవుతుంది ఎవరు వీరులో గొప్ప ధార్మికులో 🙏🏻
@maheshallakut9292
@maheshallakut9292 27 күн бұрын
మీరు మాట్లాడేది పరశురామ శిష్యుడు గురించి మాట్లాడుతున్నారు కాస్త ఆలోచించి చెప్పండి
@nagarjunabotla1086
@nagarjunabotla1086 2 ай бұрын
ధర్మో రక్షిత రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది 🙏🙏🙏
@VersaKay
@VersaKay 2 ай бұрын
అశ్వత్థామకు ద్రుపదుని అర్ధరాజ్యం కలగడానికి, అర్జునుడే కారణం.అయినా అర్జునుని మనుమణ్ణి తుదముట్టిచ్చెందుకు వెనుకాడనివాడు అశ్వత్థామ.
@Prakash-qm5oc
@Prakash-qm5oc 3 ай бұрын
కర్ణుడు మహా వీరుడు కానీ అధర్మ పక్షం , కాబట్టీ అన్ని పరాజయాలు, పుట్టుక దగ్గరనుండి చాలా బాధాకరమైన సంఘటనలు జీవితం లో ఉన్నాయి ,అర్జునుడు కూడా మహావీరుడు ధార్మిక గుణం కలవాడు కాబట్టి కర్ణుడు మీద గొప్పవాడు.
@241chatarajuvidyanand5
@241chatarajuvidyanand5 3 ай бұрын
@@Prakash-qm5ocధర్మం కాదు ఏం కాదు కేవల అర్జునుడి పిన కోపంతోనే ఆ ధనుర్విద్య నేర్చుకుంటాడు ఒకరకంగా ఈర్ష్య బుద్ధి కలవాడు కర్ణుడు
@anuhachowdary2143
@anuhachowdary2143 3 ай бұрын
Karnudu maha veeruda comedy 😅😅😅 pirikadila paripoyadu chala sarlu
@Prakash-qm5oc
@Prakash-qm5oc 3 ай бұрын
@@241chatarajuvidyanand5 నువు చెప్పింది నిజం .ధార్మిక గుణం అంటే మంచి గుణాలు కలవాడని .కర్ణుడు కి ధార్మిక గుణం లేదు ఇంకా అర్ధం చేసుకోవచ్చు
@Prakash-qm5oc
@Prakash-qm5oc 3 ай бұрын
@@anuhachowdary2143 pirikodu kadu bro .. ఒక వేళ అలా అనుకుంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి కవచ కుండలాలు తీసుకుని వెళ్ళడం ఎందుకు? మంచి వాడు కాదు నిజం ఒక్క పాండవులు విషయం లో .ఎవరికి మోసం చేసిన విషయం ఎక్కడ కనపడలేదు.he is a son of 🌞......so
@anuhachowdary2143
@anuhachowdary2143 3 ай бұрын
@@Prakash-qm5oc midi midi gnanam valatho argu cheyadam time bokka serials movies lo chuse adhe nijam anukunte me antha murkulu ekada undaru🥱
@1985Rabs
@1985Rabs 3 ай бұрын
🙏 adbhutamaina vivarana
@vijaysairamkambhampati1323
@vijaysairamkambhampati1323 2 ай бұрын
మీరు వ్యాఖ్యానించింది నూటికి నూరు పాళ్లు సత్యము. Sairam🙏
@ggautamr4677
@ggautamr4677 2 ай бұрын
Senior didin't made mythology films correctly
@kishoremarthati1251
@kishoremarthati1251 3 күн бұрын
అయ్యా కర్ణుడు కూడా కుంతి పుత్రుడు కాదా ఆయనలో కూడా గొప్ప వాడు అని మా అభిప్రాయం 🙏
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 3 ай бұрын
నాగ అశ్వాన్ భారతం చదివి తే ఇంకా సినిమా సూపర్ ఉండే ది
@psycogamer143
@psycogamer143 2 ай бұрын
Guruvu garu meeru inni cheeputunaruu gaa Mari arjundhu kosam indrudhu anduku karandhuneee adigadhuu Mari krishanudhu enduku karanudhinie thana machi tanam ni adigee thana raktham chattulukiee ki blood rassi ichadhuu
@SRK151007
@SRK151007 2 ай бұрын
Krishna and Arjuna are invincible. If Karna had kavacha kundala, he would have been still defeated. But he would have been alive. Maybe he would have run away from the battlefield.
@ayethakumaramanikanta2288
@ayethakumaramanikanta2288 2 ай бұрын
Kaliyugam lo Manchi Chedu avthundi Chedu Manchi avthundi. Antha kali prabhavam.
@mahalakshmi5521
@mahalakshmi5521 2 ай бұрын
@@ayethakumaramanikanta2288 అంతే లేండి
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 2 ай бұрын
ఎవడండీ ఈ కర్ణుడు. వీడేంత, వీడి బతుకెంత; వీడు, అర్జునిడితో, భీముడితో, నకుల సహాదేవుళ్ళతో ఓ డి పోయాడు. సందర్భము ఎవడికీ తెలీదు. కుంతీదేవి విడిచి పెడితే, సూర్యుడెమి చేసాడు; కడుపు చేసి, వదిలి పెట్టటం ఎంతవరకు కరెక్ట్. కుంతీదేవి తప్పుడిదయితే, సూర్యుడు కూడా తప్పుడు వాడిగా.
@ram8262
@ram8262 2 ай бұрын
🙏🕉️✝️☪️🕉️🙏 మీలాంటి పెద్దలు (అన్నితేలిచి కూడా) ఇలాంటి సినిమాలు తీసి (ప్రజలను తప్పుదోవ పట్టించే సినిమా వాళ్లకు బుద్ధి (కోర్టు ద్వారా) ఎందుకు బుద్ది (జరిమానా)......????🙏🕉️☪️✝️🕉️🙏
@NagarjunaSai1247days
@NagarjunaSai1247days 2 ай бұрын
దయ చేసి రచయిత ఎవరు ఎమి అనకండి కల్కి సినిమా లో. ఎవరినని తప్పుగా చూపలేదు...గురువు గారు మీ సందేహాలు తీర్చరుగ ..కర్ణుడు అశ్వధామ ఇ జన్మ లో ధర్మం తరుపునా పోరాడితే ఎలా ఉంటాది..అని కల్కి సినిమా లో చూపించారు...ఎవరు గొప్పో.వాలు..కదూ కదా...ఎధో ఉన్నా ..విషయాని..కొత్త గా చూపించారు
@maheshallakut9292
@maheshallakut9292 27 күн бұрын
అర్జునుడు ద్రోణాచార్యుడు కి ఎంత ప్రేక్షకులు పరశురాముడికి కర్ణుడు కూడా అంతే ప్రియ శిష్యుడు అర్థం చేసుకోండి ఇప్పుడు
@sekharreddy9719
@sekharreddy9719 13 күн бұрын
ఎవరు ఎన్ని చెప్పిన అర్జునుడు కంటే గొప్ప వీరుడు ఎవరు లేరు, ఉండరు. అన్నీ అస్త్ర, శ్య త్రాలు కలిగిన ఏకైక వీరుడు అర్జునుడు, పాసుపాతస్త్రం ఒక్కసారి ప్రయోగించి ఉంటే ఒక్క క్షణం లో మహాభారత యుద్ధం ముగిసి పోయేది, దాన్ని ఆపే శ్యక్తి కృష్ణుడు కి కూడా లేదు
@Neeru369
@Neeru369 2 ай бұрын
అసలు కల్కి సినిమా కాదు పిల్లలు ఆడుకొనే వీడియో గేమ్ స్టోరీ టెన్ మినిట్స్ మిగతాదంత చెత్త
@vasudevarao9873
@vasudevarao9873 2 ай бұрын
ఓరిని మీరందరు ఇంత బాధ పడిపోతున్నారు ఏంట్రా 😂😂. అది చరిత్ర అంతే ఒకొక్కరు ఒకరిని వాల స్వభావం బట్టి ఇష్టపడతారు. దానికి అంత భాద పడుతున్నారెంట్ర బాబు😂😂😂.
@111ramakrishna
@111ramakrishna 2 ай бұрын
మరి సినిమా లో మరియం కి శంభాల కి సంభందం ఏంటి గురువు గారు
@prasad.sripathi
@prasad.sripathi 2 ай бұрын
Spiritual perceptions of Karna,Aswathama,Arjuna కర్ణుడు:-శబ్దగ్రహణ శ్రోత్రేంద్రియమే కర్ణుడు కరోతి శబ్దగ్రహణం కర్ణః,కృ ఇ్ కరణే అశ్వత్థామ:- అశ్వరూపేణేంద్రియాణ్యస్మిన్ ష్ఠంతీత్యశ్వత్థః. ష్ఠాగతినివృతౌ, అశ్వత్థః అశ్వత్థము, కామమే అశ్వత్థామ. అర్జునుడు:-జీవుడు,యదార్థ జ్ఞానం తెలుసుకునే గూడాకేశడు..
@RadioRambabu
@RadioRambabu 2 ай бұрын
దానవీరశూరకర్ణ చిత్రం కర్ణుడికి అనవసరమైన elevation ఇచ్చింది
@sagarpatel8298
@sagarpatel8298 2 ай бұрын
ఇంకో వివరణ కర్ణుడికి కవచ కుండలాలు సూర్యుడు ఇవ్వలేదు బ్రహ్మ దేవుడి వరం కాబట్టి సూర్యంశ అని అనవచ్చా?
@ashokmudiraj4979
@ashokmudiraj4979 3 ай бұрын
కళ్ళు తెరిపించారు గురువుగారు
@phanikiran1128
@phanikiran1128 2 ай бұрын
Kalki Movie chusi ... Meru ee video chesaru మంచిదే .... But movie ఒక fiction ni తయారుచేశాడు ... మీరు సరిగా చూడండి, తను కర్ణుడు గొప్ప యోధుడు అని చేపడు గానీ ... వేరే వాలు తక్కువ అని చెప్పలేదు... అలాగే ... హీరో చేశారు అంటున్నారు కదా ... మీరే అన్నారు కర్ణుడు కొన్ని స్వగుణాలు ఉన్నాయి అని అలాంటి మంచి గుణాలు వీరత్వం మళ్లీ కలికాలం లో వస్తె అది కూడా ధర్మం వైపు నిలబడితే ... ఎలా ఉంటుంది అనే స్టొరీ ఆ మూవీ లో వుంది ... But meeru karna arjuna ... War degare ఆగిపోయారు .. ధర్మం గెలిచింది అని అందరికీ తెలుసు అధర్మ వైపు వున గొప్పవాడు కర్ణుడు అని తెలుసు అదే విషయాన్ని కలిపి చెప్తే ఒప్పుకోరు....
@hemasasikanth608
@hemasasikanth608 3 ай бұрын
నాకీ సినిమా చూసి చాలా బాద అయింది. శ శంబల నగరము మరి కాల్కి అనే రెండు పదాలే తెలుసు ఇంకేమీ సినిమా డైరెక్ట్ చేసినవాలుకు తెలీదు .😢 పురాణం జ్ఞానము లేక ఇలా సినిమా చేసి ధార్మికులకు కల్కి సినిమా చాలా బాద కలగించింది.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 ай бұрын
@@hemasasikanth608 కరెక్ట్
@vandematharam9166
@vandematharam9166 3 ай бұрын
గురువు గారి పాదాలకు నమస్కరిస్తున్నాను...
@dondasandeep4617
@dondasandeep4617 2 ай бұрын
కర్ణుడు విలన్ అని తెలుసుకున్నాం గురువు గారు మాకు తెలవలసింది యుద్ధంలో కర్ణుడు గొప్ప యోధుడ లేక అర్జునుడ అన్నది కావాలి గురువుగారు
@srinivasasastry7020
@srinivasasastry7020 2 ай бұрын
సినిమాలు తీసేవారికి కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ముఖ్యం! అర్జునుడిని కీర్తిస్తూ యథార్థముగా తీస్తే సినిమాలు ఆడవు గురువు గారు! సినిమాలు fictional stories మాత్రమే, factual కావు కదా! రెండవది కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అన్న పోలికే కరెక్ట్ కాదు! అనవసర చర్చ! ఇద్దరూ యోధులే! కాకుంటే అంతిమంగా ధర్మం గొప్ప కాబట్టే కృష్ణుడు అర్జునుడి పక్షాన నిలిచాడు!
@arunakumari1561
@arunakumari1561 3 ай бұрын
శివాది శ్రీ గురుభ్యోనమః 🙏 శివాయ గురవే నమః 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@vijayalakshmisurampudi9888
@vijayalakshmisurampudi9888 3 ай бұрын
meeru edayina chala baga cheptaru gurugaru meeloshanmukhudi amsa vundanipistundi meeru maha jnani aneeja namassulu guruvugaru
@chakrimosa5037
@chakrimosa5037 2 ай бұрын
కొంతమంది హితండ వాదులు మాటలు ఎలా ఉంటాయి అంటే, ఉగ్రవాదులు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఓ తల్లికి పుట్టిన వాళ్లే కదా ,అంటారు, కానీ వారి చేసిన పాపాలను మాత్రం బయటకు కనపడనీయరు....ప్రస్తుతం కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉగ్రవాదులు కన్నా దారుణంగా తయారు ఆయున్నారు..వాస్తవాలు కప్పి పుచ్చడం లో కొంత సఫలీకృతం అయ్యారు...
@ganu21
@ganu21 2 ай бұрын
మహత్తరమైన మహాభారత వృత్తాంతమునంత తెలుసుకోవాలని సినిమాకు పోవటం ముమ్మాటికి సరికాదు.... అలా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నవాళ్లు ఋషి ప్రోక్తమైన ఇతిహాస పురాణముల ప్రామాణికమైనవిషయాలను ఆ విషయాలపైన పరిజ్ఞానం పండిన పండితులతోనే చర్చించి తెలుసుకోవటానికి ప్రయత్నించడం ఉత్తమం.... అంతేకానీ ఈ సినిమా మొత్తం మహాభారత మూల గ్రంథమే అని అనుకోవడం అది మన మొదటి తప్పు.... మనము కూడా సినిమాని సినిమా లెక్కనే చూడడం ఉత్తమం....కానీ సినిమా వాళ్ళు కూడా మొత్తం ప్రామాణికంగా ఉన్నది ఉన్నట్టు తీయకపోయినా.. ఈ తరం వారికి ఎలా చూపించాలో అలా చూపించుకుంటూనే ముఖ్యమైన అంశాలు గ్రంథ ప్రామాణికంగా తివ్వటమే ఉత్తమం.. చూపించే విధానం ఏదైనా కూడా చూపించాల్సిన విషయం మాత్రం మారకూడదు.....మన పురాణంలో ఉండే పాత్రలు కానీ వారి స్వభావాలు కానీ ఏవైనా కూడా పూర్తిగా మార్చకుండా.. గురువుగారికి ప్రణామములు...
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s 2 ай бұрын
ఒక్క మాట లో కర్ణుడు అర్జునుడి పోలిక చెప్పాలంటే, అర్జునుడు ధర్మ పరుడు, కర్ణుడు సూర్య పుత్రుడు అయినప్పటికీ కౌరవుల పక్షాన నిలబడి, ద్రౌపది వస్త్రాపహరణం కి మూలకరకుడై, తెలిసి తెలిసి అధర్మ పక్షాన నిలబడి అధర్మం వైపు అడుగులు వేసి తనను తాను నిర్వీర్యం చేసుకొన్న గొప్ప వీరుడు. అందుకే శ్రీ కృష్ణుడు అర్జునుడి పక్షాన నిలబడ్డాడు. కర్ణుడి కవచ కుండలాలు తిరిగి తీసేసుకున్నాడు. భగవాన్ కృష్ణుడే అర్జునుడి పక్కన వున్నాడు. నీవెంత నేనెంత. II నమో కృష్ణ. II II నమో కృష్ణ. II
@RM-om2bl
@RM-om2bl Ай бұрын
Ika pai cinimalu teese directors, Vyasa bharatham chadivi, Gnanodhayam chesukuni nijanijalanu chupisthe baagundu.. ledante cinimalu chusi namme vaaru agnanulu kaajaalaru....
@srinivast4987
@srinivast4987 3 ай бұрын
Nissandhamga Arjunude goopavadu ,endukante dharma vypu unnadu kabatti. Ika yuddhaniki vasthe Naku nachina veerulu Bheeshmudu , Abhimanyudu.
@bonthubab757
@bonthubab757 2 ай бұрын
సినిమా చూసి మాట్లాడటం మీలాంటి అనుభవజ్ఞులు చేయాల్సిన మొదటి పని - ఈ సినిమా లో చూపించింది అశ్వథామ వైపు నుంచి చూడాలి . అశ్వథామ కోణం లో కర్ణుడే గొప్పవాడు . సినిమా లో అదే వుంది . మీరన్నట్టు అవతార పురుషుడు కృష్ణుడు కి పదహారు వేల భార్యలుండటం పర్ఫెక్ట్ కారెక్టరైజషన్ ఎలా అవుతుంది ? 💯💯💯 రాముడు ఒక్కరే మచ్చలేని దేవుడు .
@NagarjunaSai1247days
@NagarjunaSai1247days 2 ай бұрын
సినిమానూ ఏమి అన్నాకండీ ..ఒక్క యువ రచయితగా చెబుతున్నా...అర్జునుడు సవ్యసాచి అయన యుద్ధం చేస్తె..దిక్కులు గర్జిస్తాయి. కర్ణుడు సమన్యవీరుడు కాదు. అయన యుద్ధం చేస్తే ఎదురుగా ఎంత గొప్ప విరుదుడైన భయపడవలసిందే.ఈయనకు తెలియకుండానే చాల సపాలు...అవి ధానుర్విద్యా పైనే. సూర్యుడు అష్టమిచ్చిన తరువత కాని ముందు కని అస్త్రములు గుర్తుకురావు .ఈయన అర్జునుడు తో తల పడ్డా ప్రతి సమయం కూడా రాత్రి అవ్వడం .. ఘటకోజకుడి తోటి. కుడా రాత్రి అవ్వడం శక్తి ని ప్రయోగించడం ఇలా .కర్ణుడు...చాల సార్లు వోడిడపోయాడు ఆయన వోడిపోయాడు అది నిజమే...అంటే అందరీ చేతిలో ఒడిపోలేదు అర్జునుడు.గంధర్విది మాయ తో కుడినా బ్రమ ఇలాంటి ఎనో సావా లక్ష కారణాలు ఉనాయి...చదవటం గొప్ప కాదు అర్తం చేసుకోవడం లో ఉంది ..ఆయన చెడ్డవాడు కాదు..కేవలం తన స్నేహం కోసం.. తను ఉన్నాడు.... మీరు కర్ణుడు చెడ్డవాడు అనుకుంటే... ధర్మ రాజు ఎందుకూ అయన ను ప్రతిసారి తలుచుకుంటాడు. సూర్య తత్వం...ఇ వంశం ఇచ్చిన మాటకోసం ఎమినా చేస్తారు. మహా భారతం గురించి మనకి ఏమి తెలుసు....కల్కి సినిమా లో...అర్జునుడిని మరియు ...కర్ణుడు నీ...భరతం లో ఉన్నా లాగనే చూపారు...మహా భారతంలో మేరు గమనిస్తే...ఒక్క కృష్ణుడు..ధోప్రధి.. మిగిలిన వారు...అందరు..బలం ఉన్నా వాలె...గొప్పవల్లే. అవ్వవచ్చు...కని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అన్నీ కృష్ణుడు గృహించాడు మనము గ్రహించాలి. అన్నదములకు..ఒక్కటే ద్రోపది ఆ ....ఉంధి. ok ...పాండవులకు కి భార్యలు ఉన్నారు..వాళ్ళని వదిలేసి...ద్రపధి. మిడ ఎందుకుపడ్డరు అంతే.... ఇల్లంటివాళ్లని అప్పట్లో వెష్య.అనేవాళ్ళు.బయట ప్రవచం లో కబాటి అన్నారు.విల్లా తప్పు ఏమి ఉంది..ఒక్క స్త్రీని.. తానా అనుమతి లేకుండ తోడచుపోచడం..ధర్మరాజు..జుడం లో ..అడగగనే..ఇచెయడం... డాని ఎవరు ...ఈధి తప్పుకాదా ఆనకుడా..free show చూస్తు కృచునారు.. ఈధి అక్కడ ఉన్నా వాళ్ళడి మరియు ధర్మరాజు చేసిన తప్పు ...దానిని కౌర్వుల పైకి నెట్ట కుడ్డాడు...బుద్ధి ఎంత ఉన్నా స్మయసపూర్తి... థో నడుచుకోవాలి...బలం ఉంటె సరిపోదు...అని...దినిని ధర్మరాజు .గ్రహించాలి ...కర్ణుడు ,అర్జునుడు గొప్పవాలు .ఉన్నా ఇ ఇద్దరికి ..ఒకరి పట్ల ..ఒక్కరికి మర్యాద ఉండీ ..మిరు భారతం చదివి తే..తెలిస్తుంది..యుద్ధం జరుగుతున్నప్పుడు...అర్జునుడు కు కర్ణుడు సమానుడు కాకపోతే. ఒక్కగడియాలో..అనగ..ఒక్క నిమిషంలో కర్ణుడి తల ఎగిరి పడేది...ఒక్క రచయిత...సినిమా కి మాటలు రాసాడు సినిమా ని చిత్రీకరించారు అంటే..పుర్తిగా చదివిన తరువతే...సినిమా తీస్తారు...దానిని తప్పు పట్టకండి...
అమ్మవారి  ప్రియ రాత్రులు
14:45
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 5 М.
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 875 М.
Sri Samavedam Shanmukha Sarma About Strength Of Anushtana? | Nationalist Hub Bhakthi
17:13