రమణానంద మహర్షి కాడు. మౌనానంద మహర్షి ( సారీ! అసలు మహర్షే కాడు) మోహానంద మహర్షి. అందరినీ గంటలకొద్దీ మౌనంలో ఉంచుతాడు వీడు మాత్రం మోహంలో ఉంటాడు. భక్తులను వెర్రిపప్పలను చేస్తుంటాడు
@vvraos4 жыл бұрын
బాహ్య సుఖాలకి, అలంకరణకి, ప్రాముఖ్యత నిచ్చి ,గడ్డాలకి, మీసాలకి, జుట్టుకి రంగులనేసుకోనే బాబా లని, మాతాజీ లని దయ చేసి నమ్మకండి బుషులు, మహార్షులు, స్వామిజి లు ఎప్పుడు శారీరక అలంకరణలకి సుఖాల కి అర్రులుచాచ రు వెంట్రుకలకు రంగులు వేసు కోరు ప్రజలు ఇది గమనించండి
@Pulihara4 жыл бұрын
100% correct. I expressed same words (in other channels) about Kalki. సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.
కోట్లాదిమంది ఆరాధించే రాముడిని, కృష్ణుణ్ణి, ఆంజనేయుణ్ణి, ఆది శంకరాచార్య ని, రామానుజాచార్యుణ్ణి వెటకారం చేసినప్పుడే అతని, మనస్తత్వం, అర్హత, స్ధాయి ఏంటో అర్థమవుతోంది. ప్రజలు గుడ్డి గా నమ్మకుండా కొంచెం ఆలోచించాలి. డేరా బాబా లాగ తొందరలోనే బొక్క లో పొడుకుంటాడు
@swaroopapurumandla23176 жыл бұрын
Swam I. Chapapravachanem. Vinibuddithachuko
@ashokmada62006 жыл бұрын
Waste fellow Swamy
@v.ganapathirao2295 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం బ్రదర్...
@PraveenKumar-yq7ks5 жыл бұрын
Brother purthigaa ayana video's chudu ......enduko uruke matladatam......pynaatlade vyakthi mundu swami tho em matladaado aa videos kuda chudu....
@nandini98864 жыл бұрын
Vallandarini vetakaram chesina videos evaina unte post chey first anavasaranga mata ante a papam nike tagultundi
@జానకిరామ్19872 жыл бұрын
వీడికి ఇద్దరు పిల్లలు మహర్షి అన్నవాడికి పక్కనే పెళ్ళాం కూతురు పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు
@parandhamaiahkosuru8716 жыл бұрын
మొగుడు కల్కి భగవాన్, పెళ్ళాం అమ్మభగవాన్. ప్రజల బలహీనత. వాళ్ళ వ్యాపారాలు మూడు పువ్వులు తొమ్మిది కాయలుగా చక్కగా జరిగిపోతున్నాయ్. ప్రజలు గొర్రెలు.
@Pulihara4 жыл бұрын
Yes
@seeraganapathi9303 жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు
@kanakamahalakshmi9183 жыл бұрын
Rananananda maharshi Kali yuga Vishnu moorty avataram.
@Satya_From_Amp3 жыл бұрын
😀😀👌🏿👌🏿👌🏿
@Rajeshkumar-nf3pg2 жыл бұрын
Correct ga chepparu
@balasada95542 жыл бұрын
𝖓𝖆𝖆𝖐𝖚 నిన్న ఎందుకో రమనానంద మీద ఇదే డౌట్ వచ్చింది
@arunakonjeti62183 жыл бұрын
ఇలాంటి వాళ్ళ వల్ల హిందూత్వానికి చేటు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@rathnakaramsrinivasraju506110 ай бұрын
వీడు కచ్చితంగా మహర్షి గాడు గాండర్షివీడిని నమ్మకండి దయచేసి చాగంటి పెద్ద మనిషిని అవమానించాడు
@bonthularajesh54753 ай бұрын
రమణనంద సిద్ద గురువు కాదు సిగ్గు లేని గురువు
@mallikarjunay918510 ай бұрын
వీడికి శరీరం పెరిగింది బుద్ది పెరగ లేదు .అమెరికాలో టీ షర్ట్ షాట్ వేసుకొని తిరిగిన వెదవ. జై శ్రీరామ్
@balasada95542 жыл бұрын
దేవుడి పేరు చెప్పి మోసం చెయ్యడం అలవాటు అయిపోయింది
@chandramoulibuddoju3640 Жыл бұрын
నిజంగా వీడు మహర్షి కాదుకదా అసలు ఏ ఋషి కోవకు చెందడు, వానికి అసలు గాయిత్రి ఉండదు అసలు వానికి ఏ పూరాణాలలో ఙ్ఞనం లేదు, వాని ప్రసంగానికి వాడే మురిషి పోతాడు,కరాటే కళ్యాణి 100% కరెక్ట్.
@gurushantgowdapatil21414 жыл бұрын
Please enquire by cbi immediatly
@srinivasvattikuti12343 жыл бұрын
ప్రస్తుత సమాజంలో నుండి మహర్షి రావటమేంటి? మహర్షి అంటే ఎవరికీ తెలియనివాడు, బక్కచిక్కి ఉండాలి అని మనం చదివాం. ఇతను 'చిరంజీవి' లాగా షార్ట్స్ వేసుకుని ' రేబాన్ ' పెట్టుకుని ఉంటే ఇతను మహర్షా!
@regallaramesh61376 жыл бұрын
వేమన శతకమును ఒక యోగి ఆత్మ కథ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది కానీ చిన్నప్పటినుండీ మంచి ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము వైరాగ్యము పై అవగాహన ఉన్నా లేకపోయినా కూడా తెలిసి తెలియని విషయాలు కొన్ని చమత్కార విన్యాసాలను ప్రదర్శించడం మొదలు పెట్టాడు ! సత్యం శివం సుందరం మంత్రంగా భావించి ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ ! వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్నాయి ! ఒక సత్యం శివం సుందరం మంత్రంగా ఉన్న ! శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అని తలంచి చూచిన ! శ్రీ రామ ! కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని తలంచి చూచినప్పుడు బోయవాడు కూడా తెలిసి తెలియని విషయాలు కొన్ని సప్త ఋషులు బోధించిన జ్ఞానము తో వైరాగ్యము జనించిన సాధారణమైన పలుకరాని బోయవాడు సప్త ఋషులు బోధించిన జ్ఞానము తో వైరాగ్యము జనించిన బోయను రెండు మర్రి చెట్ల మధ్య కూర్చోబెట్టి ఆ మర్రి ఈ మర్రి అనమంటే అది ఒక సత్యం శివం సుందరం మంత్రంగా రామ మంత్రము ఓంకారం ముందుండి నడిపించిన శబ్దం నుంచి పుట్టినదే గురు రామ మంత్రము అటువంటి వాల్మీకి రామాయణం చదివితే ఆ వెధవకు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు సంప్రదాయ పద్ధతిలో నేర్పండి కాని విపరీతమైన ధోరణి లో వెర్రి జనాలు మోసానికి గురి కాకుండా చేయడమెలా అని ఒక ఆలోచన వచ్చింది వాన్ని నిలువెత్తు నిదర్శనం ఉప్పు తగినంత కారం పొడి తగినంత బొందలో వాన్ని వాని మహిమలు చూపించే ప్రయత్నం చేస్తున్న అనుచరులే ఉప్పు వేసి సమాధి చేయాలి లేకుంటే ఆ మనిషి జీవితంలో సన్నివేశాలు దుఃఖం అందరూ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు ! ఆ కలి పురుషుడు తన చేతులతో సమాధానం చెప్పాలని కోరుతూ ! ఆ జగన్మాత రూపమే దివ్య మంగళ విగ్రహం రాముడు ఆ రాముని శ్లోకములు పఠిస్తూ ! మీ అభిప్రాయం అందరితో కలిసి పంచుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నాను ఆశిస్తున్నాను ! మీ మీ అభిప్రాయం పంపించండి ! ఒక యోగి ఆత్మ కథ పుస్తకం చదవడం ద్వారా మనిషి జీవితంలో మనిషి ఎదుర్కొనే ధైర్యం వస్తుంది కాబట్టి ! ధర్మం ధర్మాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనిషి అంటే ఏమిటి మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైనది ఒక సత్యం శివం సుందరం మంత్రంగా రామ మంత్రము ఓంకారం ముందుండి నడిపించిన శబ్దం నుంచి పుట్టినదే గురు రామ మంత్రము అటువంటి వాల్మీకి మహర్షి నోట వినాలని కోరుతూ సప్త ఋషులు బోధించిన జ్ఞానము వెంటనే వైరాగ్యము జనించిన సాధారణమైన బోయ రచించిన చరిత్ర గురించి తెలియాలి అంటే రామాయణం చదివితే మంచి ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము వైరాగ్యము తో కూడిన మంచి మనిషి ఉద్భవించి లోక కళ్యాణం అవుతుంది ! ఆ మనిషి జీవితంలోని సత్యాన్ని పరిశోధించి మీ ముందుకు ధర్మ దేవత ప్రేమ దేవత అయిన శ్రీ మాత్రే నమః ! ఓం నమః శివాయ ! ఓం శ్రీ రామాయనమః ! ఓం శ్రీ కృష్ణాయ నమః! ఓం శ్రీ సాయినాథ మహరాజ్ కీ జై ! జై జగదంబ మాతా కీ జై అంటూ ! అమ్మ బంటుగా శ్రీ రామ బంటుగా ఒంటరి ప్రయాణం చేసి వచ్చె అవతార పురుషుడు కల్కి అవతారము దాల్చి భక్తులను విశేషంగా అనుగ్రహంతో సుఖసంతోషాలు ఇవ్వాలని ఈ భారత భూభాగంలో ఎక్కడో ఒకచోట అవతారాన్ని ధరించి వస్తారు ! ముందు రాబోయే బ్రహ్మ దేవుడు ఆంజనేయుడు హనుమాన్ ఆయనే వజ్రాంగబలి అని భజరంగబలి అని మన ధర్మం తెలిసిన ఋషులు అంటే ధర్షించి వర్షించే వారని ! మునులు మౌనం వహించడం ! తాపసులు పరితపించడం తపస్సు ! యోగి యోగంతో ఆత్మ కథ పుస్తకం చదవడం వల్ల మనిషిని మనిషిగా మహా మనిషిగా ! మునిని మౌని మహాముని గా ! ఋషిని మహా ఋషులు గా చూడాలనుకుంటే మీలో మీరే ఈ రోజు నుంచి అంతరాత్మ తో అంతర్ముఖం అవటానికి ప్రయత్నం చేసి చూడండి ! ఆ ప్రయత్నం ఒక యోగి ఆత్మ కథ ! వేమన చెప్పిన మాటలే వేదాలు ! తెలుగు భాష చరిత్ర లో వేమన పద్యాలు రాని వారు ఉండరు ! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ! అందుకనే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు ! శుభం భూయాత్ ! సర్వే సుజనా సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! భవతు సమస్త సన్మంగళాని భవంతు ! భవతు సర్వ మంగళం ! ఓం శ్రీ మాత్రే నమః ! రేగళ్ళ రమేశ్ శర్మ మంథని గ్రామం ! హనుమకొండ పురోహితులు ! 9652135981/9440409216 ! హనుమకొండ వరంగల్ నగరం వాస్తవ్యులు ! జై జగదంబ మాతా కీ జై హింద్ జై శ్రీరామ్ ! హిందూమతం ! హిందూ సర్వస్వం ! హిందూ ధర్మం మారదు ! కాని కాలాన్ని అనుసరించి ధర్మం ధర్మాన్ని అనుసరించి కాలం మారుతోంది ! ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనిషి అంటే మంచి మనిషిగా మహానుభావులు గా చూడాలనుకుంటే ఋషి ఋణం తీర్చు తరుణం వచ్చింది ! జై జగదంబ మాతా కీ జై హింద్ !
@srikanthminnu6 жыл бұрын
అవును స్వామీ
@epcservices60188 ай бұрын
ఆసలు సిసలైన చవట సన్నాసి మూర్ఖ భక్తులు జనాలు !
@srimatreynamah82483 жыл бұрын
Kalayni akka nevvu superb, vaddu my chaganti garu ne challa insult chesaddu, now God gave him that ramanabondaa nice punishment
@lakshminarasimhamurthymadd554010 ай бұрын
రాను రాను ఇక నుంచి నన్నే కొ లవండి రాముడు, కృష్ణ లు దేముల్లు కారు, వాళ్ళు సిద్ధ మహర్షులు అసలే కాదు. అన్నా ఈ భక్త బృందం అదే చేసేట్టు వున్నారు
@kristipatisarma30793 ай бұрын
వాడు ఉప్పరి, వాడు సాయిబు పేరుమీద వ్యాపారం, ఇప్పుడు ఈ వ్యాపారము.
@sarithachedurupally93282 жыл бұрын
రమణ నందనే కాదు సాయి బాబా కూడ రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి పీజించొద్దన్నాడు, తననే పూజించమన్నాడు,. అలాగే సాయిబాబని నమ్మిన వారు కూడ అలాగే ఉంటారు. బావిశెత్తులో సనాతన ధర్మాన్ని వదిలి సాయి మతం తయారవుతుందేమో, బుద్ధిజం లాగా అంటే, ఇలాంటి వారు అసుర లక్షణాలు కలిగి ఉంటారు. అంటే నేనే దేవుణ్ణని ప్రచారాలు చేసుకోవటం లాంటిది,. హిరణ్యకసుపుడి లాగా.. అంటే అసురులు అంతం కాలేరు, దౌర్జన్యతో జరగలేదు కనుక కలియుగంలో దేవుణ్ణని మాయలు చేస్తూ ఇలా వెలుస్తున్నారు... ఒక్క మాట చెప్పాలి రాముడు, కృష్ణుడు శివుణ్ణి ఆరాధించారు, సమాధి కూడ చెందలేరు, విష్ణువునీలో అంతర్లీనం అయ్యారని చెప్తారు, మరి సాయి బాబా ఎవరిని పూజించాడు.??
@srikanthgoud202610 ай бұрын
స్వామి నమస్తే మీరు చెప్పేది బాగున్నది ఎవరు రుచి ఎవరు కారు మధ్యలో బలవుతున్నది ఎవరు భారతదేశ ప్రజలు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నారు చెప్పండి చెప్పండి
@gshivakumar71975 жыл бұрын
Kalyan garu 100 % correct
@kasularakkesh31183 жыл бұрын
Yes he is Wat fallow
@jaganbanka16356 жыл бұрын
Jai sreeram
@gudururajeswari10513 жыл бұрын
అమ్మ భగవాన్ రమణానంద స్వామి మరి పత్రీజీ గారు ఇలాంటి వాడి గురించి చెప్పండి
@kameshwarraodandibhatla178810 ай бұрын
Ramanananda is not a saint. He is acting to earn more. A big drama and making public fools. That is our blind mistake to trust him. Please never invite such a nuisance situation .
@sreenunalli2 жыл бұрын
జయహో కళ్యాణి గారు 🙏
@srilakshmiperepa34482 жыл бұрын
Yagjna-Yaagas are banned in Kaliyug as all Vedas are not available presently due to Kali Dharma
@nkarthikeya81134 жыл бұрын
దేశం లో కొంత మంది పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.
@sreedevikalidindi851 Жыл бұрын
Sannasivalla hyndavam potundi
@Kprasadsingerkadiam6 жыл бұрын
11:40 100%right mam👏👏👏👏
@pandukannaya227910 ай бұрын
వాడు మహర్షి ఏంటి,పెంట మోఖం వెదవ, ఫుల్ మేకప్,లిఫ్టిక్, కూతురు యొగిని అన్నాడు, పెల్లి చేసాడు చిన్న కూతురు,యొగిని అన్నడు అది ఏం చేస్తుందో,,అంత డ్రామ వాడు అన్ని తింటాడు,, వేస్ట్ ఫెలో
@mulagalaxmanrao34214 жыл бұрын
రమణానంద రాముడు కంటే శంకరభగవత్పాదులకంటే రమణమహర్షి గారి కంటే గొప్పవాడు ఛికెన్ బిర్యాని తింటాడు నేనే గురువు ననే చెప్తాడు తెలుసా ఆ శిష్యులు ఎంత అధ్రృష్టవంతులో
@Pulihara4 жыл бұрын
😁😁😁😁😁సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Aunu ra swami...memu satyam matladutham... chicken biryani kuda thintam, absaramythe vedi vedi seesam kuda thagutham....Neeku em noppi....Sri ramudi gurinchi satyam chebithe vakra bhasyam ga marcharu, sankarula gurinchi satyamyna vishayam chebithe jeernichukene shakthi ledu...asatyam Ani nirupinche shakthi anthakante ledu
@nageshmandala81996 жыл бұрын
Super
@srisailakshmikonanki52902 жыл бұрын
ధనసమీకరణ వున్నచొట దై వానికి స్టానం వుండదు
@viswamithra55856 жыл бұрын
మన్త్రాలు సంధ్యావందనం రాని స్వామీజీలు చాలా మంది ఉన్నారు. " సూర్యుడు కి నక్షత్రానికి - ఉన్నంత తేడా మనిషికి - మానవుడికి అంత తేడా ! " ఝాము కోడి ఎవరినడిగి కూసింది - నెమలి నాట్యానికి నడకలు నేర్పిందెవరు? సూర్యుని వైపు తిరిగి చూస్తుంది కమలం ఎందుకు? " అన్నభేదిని భేదిస్తే _ వస ముదిరిత నాభి అయినట్లు ! "మావిన పుట్టిన శిశువు మడి కట్టుకుని బమ్మెర పోతన అయినట్లు. " సృష్టికి కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిని ఆచరించడం మానవ ధర్మం _ ధర్మమే సామర్థ్యం ఆసామర్ధ్యమే మనిషి.
@srisailakshmikonanki52902 жыл бұрын
మనసు control లో పెట్టుకొలెని వారు అన్నిరకాల పరీక్ష చెయ్యటం మంచిది. రాత్రులలొ యజ్నాలెంటీ?
@chimakurthyudayabhaskarara94902 жыл бұрын
ఎక్కడ జరిగిన హోమం గుండాలు ప్రక్కన ప్రక్కనే ఉంటవి. గంటలు కారుల వెళ్లేదాట్టు ఎవరు చేయలేదు.
@rajutvs-dn7tn10 ай бұрын
Asaylu elanti vallatho debates ki vellavaddu.
@lakshmikk87906 жыл бұрын
I really want babu gogineni to enter in this issue, and open the eyes of some people
@balajisainath16744 жыл бұрын
Gogineni 🤑🤑🤑🤑🤑
@mrcoolllllllllll2 жыл бұрын
Radu ekada poyadu Babu because he don't have guts to talk on the but he will talk about garikapati
@BRUCEELEE876 жыл бұрын
శక్తి పాతమా బొంగు పాతమా వాడి చేతి బరువును భరించ లేక తల వంచి వుంటారు
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Neeku kallu dhobbinatlunnayi... mundu nee baruvu sangathi chusuko...
మనుషులను నాశనం చేసే దుష్టశక్తులు ఉన్నాయి ఇక్కడ... జనాలను నాశనం చేసే పాపాలు చేస్తే వాళ్ళు ఎందుకు ఇలా చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకు పాపం చేశాను అని.. భయ భక్తులతో జీవించండి మంచి పనులు చేయండి మంచి గా ఉండండి
@vnagarjuna65544 жыл бұрын
జై రమనానంద మహర్షి ,నువ్వు చెప్పినవి మొత్తం కరెక్ట్ .
@kolakchakravarthi26843 жыл бұрын
జై లిప్స్టిక్ బాబా
@anagandulaganesh80645 жыл бұрын
Ramananandha is a real hero
@mamindlakarthikmamindlakar22253 жыл бұрын
Nijam cheparu
@saitinku2 жыл бұрын
Madda guduvu nuvu.. Wani patkoni
@anuradhaedurinti27443 ай бұрын
Miru Mararu
@koteswararaobonthu79976 жыл бұрын
jai Sri ram
@vamanabhatlachandramouli29659 ай бұрын
ఉదర నిమిత్తం బహు కృత వేషం.పొట్ట కూటి కోసం రకరకాల వేషాలు. యజ్ఞ యాగా ల పేరు తో డబ్బు కలెక్షన్ . ప్రజలను గొర్రెలను చేస్తున్నాడు.
@bhaveshreddy32064 жыл бұрын
రాధాకృష్ణ మాయి అమ్మ గురించి రమణానంద మహర్షి గారి ద్వారా మేము తెలుసుకోగలిగినాము చాలా చక్కగా వివరించినారు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰🥰🥰🙏🙏🙏
@vijaykumar-ff1nv4 жыл бұрын
Vado pichi na koduku anduke comments off chrskunadu falthu gadu amayila jevithalato adkunadu
@balaramaiahbheemisetty48123 жыл бұрын
@@vijaykumar-ff1nv evadu ra pandi nakodaka...naa tho matladu ...Neeku samadhanam chebutha...
@kolakchakravarthi26843 жыл бұрын
@@balaramaiahbheemisetty4812 మీరు తిట్టింది లిప్స్టిక్ గాడినేగా?
@isaiahbullard45672 жыл бұрын
@@balaramaiahbheemisetty4812 mool j
@jaganveena36786 жыл бұрын
Super madem
@bobbilisudhakarreddy32346 жыл бұрын
మేంటల్ గాల్లు ఎవ్వన్ని అయిన నమ్ముతారు
@ramadevikandula79944 жыл бұрын
Carrect kalyanigaru👌🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@luckymusic40976 жыл бұрын
😄😃😁 bring this Ramana nanda and babu gogineni together 😄
@nirmalacholleti45 жыл бұрын
Sunday Ok
@srivasudev5 жыл бұрын
@@nirmalacholleti4 correct gaa chepparu, manaku kuda time pass avuthundi
@dailygyan27715 жыл бұрын
🤣🤣🤣🤣
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Mari pilavochuga...em bhayapaduthunnara...pilavandi debate pettandi ....divinty should be expressed....
@sobhangarikapati77094 жыл бұрын
If that is that much easy to change as mata then show it practical
@ramesh01565 жыл бұрын
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పేరు 👌👌☺️☺️👍👍💐💐💐
@deevenachanel77972 жыл бұрын
నిజం చెప్పాలంటే దమ్ముండాలి. రమణ కి వుంది
@CommonMan906 жыл бұрын
ఎవడు స్వామి ఎవడు జ్ఞాని.... అంత దోచుకోవడమనే
@Nehasvlog08046 жыл бұрын
Mahaa tv, take this issue further... now everything is silent.... his businesses are developing rapidly.
ఎవరు చేసిన యోగం గొప్పది అని..ఎవడు స్వామి అని చెప్ప గల రు...వీడు గడ్డం పెంచ గానే గొప్ప మహర్ షా....పిచ్చి కాకుంటే
@Rammohan_Kasturi6 жыл бұрын
గాడిద గుడ్డు మహర్షి.. శక్తిపాతం పేరుతో మా బంధువొకరిని దోచుకున్న దొంగబాబా రమణానంద..
@kikkuiree28236 жыл бұрын
tdongababa nakuelagejarigindi
@savitri73116 жыл бұрын
Very good comments ..istaaru...sir..meeru...
@umadevi22635 жыл бұрын
రాంమోహన్ కస్తూ రి
@muneendrareddy23975 жыл бұрын
@@umadevi2263 c
@PraveenKumar-yq7ks5 жыл бұрын
Meeru entha Katti ayana daggara mosapoyaaru
@nkarthikeya81134 жыл бұрын
అంతా వ్యాపార దోరణి మాత్రమే
@alprasad4249 ай бұрын
He was my employee, failed teacher
@shaikkasimsaheb22565 жыл бұрын
Madam Karate Kalyani Garu, you are correct, by rituals, thantras,mantras, thayethulu, we will not get any thing. As you said, pure honest hardwork will give be result.
@gopalakrishnajenasena3676 жыл бұрын
వాడు చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. బిజినెస్ చేసుకుంటే మీకెంటి ప్రోబ్లమ్.
@chandrasekar85184 жыл бұрын
Sri Ram pi negative ga cheppu thunnaru
@Pulihara4 жыл бұрын
😁😁😁😁😁
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Pasuvu laga matladuthunnav...nu chusava business cheyyadam
@balaramaiahbheemisetty48123 жыл бұрын
@@chandrasekar8518 em negative chepparu....
@Pulihara3 жыл бұрын
@@balaramaiahbheemisetty4812 Pasuvu... Good language. Namaskaram to your parents, teachers, friends, relatives, Guru, wife, children and all others for using this cultured language.
@purumsrinivas92373 жыл бұрын
U right amma
@saijyothi59132 жыл бұрын
Grat ramnandhamarhi ki jai
@ramalingeswaraopilla37363 жыл бұрын
మానవుడు ఎప్పుడు మానవుడే దేవుడు కాలేడు
@kathetisparjanaraju65303 жыл бұрын
Correct gaa cheppavu bro
@sushmareddytatireddy91936 жыл бұрын
Im feeling so sorry for this world saibaba sivudu antey trimithulalo okaru anukuntaru Kani aa trimithulaki atheetham ina varu ani Siva puranam chepthundi alanti devudu okko rakamaina matham vachinapudu varu poojinchukunay roopam lo vastharu adi arthamcheskonna ramanada maharshi ni enduku evaru artham cheakovatledu we are different ani feel authunaru andukay maharshi gari matalu artham avatledu
@bharathiyudu77432 жыл бұрын
Avuna alantappudu Maha Vishnu ni, Seethamma ni Ramayya thandrini matalu anakudadu
Sir, I am from Bangalore, by accidentally I happened to switched on Bhakti TV that specific time Mr. Ramananda bombardment was displaying , from that date every day evening I was waiting for Mr. Ramananda circus events just for enjoyment. In one occasion in TV channel he has given interview & saying that , " his own brother requested to him to give opportunity to grove like Mr.Ramananda. That time Mr.Ramananda was told that " some how I was managed to people & he has grown up to that level" & he has told to his brother look for your feature & do not come here.
@sbajibaji27184 жыл бұрын
Q's 2
@sivaprakashjaggumantri93305 ай бұрын
Pay writer not Swamy respectless person
@AbhiRam-hb8zw6 жыл бұрын
.👌👌👌👏👏👏
@nkarthikeya81134 жыл бұрын
పూజలు.హోమాలు.యజ్ఞాలు. జ్యోతిష్యం వంటి వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు
@Pulihara4 жыл бұрын
Correct
@Pulihara4 жыл бұрын
సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.
Aayana samsaram chesthunnadu and sadhana chesthunnadu that's Sai Baba's way
@mallikharjuanaraovedula94666 жыл бұрын
Government should take action against Fake Swami ji like Ramananda.
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Yes...not only government, everyone who are believing, let them come and test...if my guru...true you have to surrender your self at his feet...
@sunitachaduvula54642 жыл бұрын
ఆయన అంటే మీ అందరికీ అసూయ
@gauthamkashyap98736 жыл бұрын
వీడు నూటికి నూరు శాతం మరొక డేరా బాబా ...
@Pulihara4 жыл бұрын
Correct
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Orey nu Dera venaka chese panula gurinchi ikkada enduku chebuthunnav...okka naakidukki dammu ledu ayana nijamo kaado test cheyyadaaniki...pora nu mogodivythe velli ayana nijamyna maharsho kaado telchuko....urake aadangi matalu matladatam enduku...
@darlagopi74664 жыл бұрын
కళ్యాణి సినిమాలో ఆఫర్లు రాకపోవడంతో బాదపడుతూంది
@muralikrishna26895 жыл бұрын
Bangkok lo eeyana shorts & colour shirts lo vunna photos chuaste yentha bhoga purushudoo telustundi
@Pulihara4 жыл бұрын
😁😁😁😁😁😁 Also in USA
@balaramaiahbheemisetty48123 жыл бұрын
Meeku pant T shirts thappa em kanapadaledaa....Mee buddhi vakramga undi kaabatti akkade Alochisthunnaru...vellina prathi chota ayana dhyanam cheyyadam chudaledaa....asalu aa photos official ga release chesinde vaari official Facebook and KZbin nunde....Avi evado teesi pettaledu...
@David-yg6kn3 жыл бұрын
అందరు మఠాధిపతులూ పీఠాదిపతులూ మతపెద్ధలూ పూజారివర్గమంతా సామాజిక స్మగ్లర్లే.