AGRI 82 humic protect spre చేయండి సార్ వరి లో ☎️9441117545
@sanjay_51024 жыл бұрын
Anna gatha rendu rojula nundi vathavaranam bagavuntaledhu... Polam pei ammana effect vuntadha... In nizamabadh.. Dist...
@KarshakaNestham4 жыл бұрын
ఈ నాలుగురోజుల నుండి వాతావరణం బాగుంది.. మళ్ళీ ఈ రోజు నుండి (18.02.21)మళ్ళీ చలివుంది. కాబట్టి పొలాన్ని పరిశీలించండి.
@sanjay_51024 жыл бұрын
@@KarshakaNestham water motham tisesa arabetta am kadha...
@srk66414 жыл бұрын
Anna seeweed extract gurinchi cheppandi, Granules, powder, liquid indulo yedi 99% manchido horticulture crops lo yevidanga vaadali bhumilo vesukunte mela leka spray mela cheppandi anna?
@KarshakaNestham4 жыл бұрын
గ్రాన్యూల్స్ భూమిలో వేయడమే మేలు, పౌడర్ అయినా,, లిక్విడ్ అయినా స్ప్రై చేయండి.
@srk66414 жыл бұрын
@@KarshakaNestham Thank you anna Motadu cheppandi
@naresheerla60764 жыл бұрын
Anna azostrobin(azostrobin+31% trycyclozole) and streptacyclone kalipi and micronutrients kalipi spray chesina 15 days avuthundi BLB control aendi kani aggi tegulu (BLAST) marala vastundi malli spray cheyala vari chiru potta dhashalo vundi
@మనవ్యవసాయం-శ9స3 ай бұрын
మిరప
@kaarudumpaharish73164 жыл бұрын
Stem borer ki bifenthrin panicheyadu ani shoplo vallu cheputunnaru nijamena sir
@KarshakaNestham4 жыл бұрын
స్టెంబోరర్ +లీఫ్బోరర్ కు బైఫైన్త్రిణః బాగా పనిచేస్తుంది. మీరు ఎవరిమాటలు నమ్మకండి.
@kaarudumpaharish73164 жыл бұрын
@@KarshakaNestham thankque sir
@sathyatechnews77064 жыл бұрын
Vari lo ammonium sulphate ani rojulaku veyali
@KarshakaNestham4 жыл бұрын
అంకురం దశలో వేస్తే బాగుంటుంది.
@srinukommidi58234 жыл бұрын
Polam 45 days avtundi mogi purugu vastundi em mandulu challali
@KarshakaNestham4 жыл бұрын
Talstar 10/స్ప్రై చేయండి.
@sabhaskarrao43016 ай бұрын
Telanga lands not for agriculture majority of lands unfertil due to over flooding rain and drain water, so it's take lots of time to fertility
@shankarodela73892 жыл бұрын
బాబాయ్ నాకు 2 ఏకరలు చౌడు పొలం వుంది వానాకాలం వరీ కోసను యసంగి వరి కాకుండ వేరే అణువు అయిన పంట చెప్పగలరు
@KarshakaNestham2 жыл бұрын
శంకర్ 🙏నీ పొలం ఏరకమైన చవుడో చెప్పలేదు. వేరే ఎపంట అంత అనువుగా రాదు. కాబట్టి వరినే పెట్టు,, nlr 34449,, knm118,,, మరీ వరి వద్దనుకుంటే ఆముదం వెయ్.
@shankarodela73892 жыл бұрын
బాబాయ్ కొద్దిగా నల్లచౌడు కొద్దిగా ఎర్రచవుడు మిక్స్ గా ఉంటది నేను మొక్కజొన్న ట్రై చేస్తాను ఎరువుల యాజమాన్యం గురించి చెప్పగలరు
@Balakrishna-hf4ll4 жыл бұрын
కొన్ని రకాల బాక్టీరియా లను భూమి మీద చల్లడం ద్వారా భూమిని మార్చ వచ్చని ఖాదర్ వలి గారు అంటున్నారు..... example.... ఒక కుండలో పుట్టమన్ను , బెల్లం, మరియు ఏకదల బీజం, ద్విదల బీజం లను కలిపి కొన్ని రోజుల తరువాత పిచికారీ చేసిన, ఆ భూమి లో మారుపువస్తుంది అని అంటున్నారు.
@KarshakaNestham4 жыл бұрын
అక్షర సత్యం ఆపనులు మనం చేయడం లేదు 👌.
@thiru96283 жыл бұрын
నమస్కారం అండి .....మేము ఇటీవలే JCB తో వ్యవసాయ బావి తవ్వించాము అందులో వచ్చిన మట్టి మరియు మొరం నీ చేను లో నుర్పించడం వలన భూమికి లాభమా నష్టమా ..... మాది నల్ల రేగడి నేల నీరు ఎక్కువ నిలువ ఉండే గుణం ఉన్న నేల.....please suggest
@KarshakaNestham3 жыл бұрын
పలుచగా పొలమంతా నేర్పించండి. బాగుంటుంది.
@lazarreddy53174 жыл бұрын
కృష్ణా జిల్లా, భూసార పరీక్ష : ఉదజని సూచిక 9.6, లవణ సూచిక 6.58. ఇది ఏ చౌడునేల అన్నా.?
@KarshakaNestham4 жыл бұрын
ఉదజని సూచిక 8.5దాటితే,, 4.0లవనసూచాక దాటితే, నల్లకారుచవుడు గా గుర్తించాలి, దానికి తగ్గ యాజమాన్య పద్ధతులు పాటించాలి..
@ravica20202 жыл бұрын
పరీక్ష ఎక్కడ చేయించారు?
@srinukommidi58234 жыл бұрын
34days varipolaniki ferterra veste panichestunda .guruvu garu