Samasalu video cheyandi sir naku avi antha study chesina ravadam ledhu sir
@SandhyaAKITI8 ай бұрын
TQ sir
@paruvadadevi7 ай бұрын
Pdf provide cheyandi sir
@AyyagariLessons7 ай бұрын
లేదండి.
@satyanarayana78066 ай бұрын
Sir ap dsc kosam viedios cheyamdi sir
@LakshmanSasena-ic5sd6 ай бұрын
Ap dsc kosamey kadha, kadha thelangana na
@kunchapuramesh15743 ай бұрын
రవి చేత మొక్క నాటబడింది ఆ వాక్యం sir?
@kunchapuramesh15743 ай бұрын
Tet question sir?
@Kammanikalaneraverediyela10 ай бұрын
Na comment mimmalni bhadhapettaledu kada ayyagaaru.... Konchem smile... Ivvagalaru Anyada bhaavimchaddu ayyagaaru serious ga notes rasukuntunnamu avakasam unnapudu me lessons vintunnamu
@AyyagariLessons9 ай бұрын
థాంక్యూ అండీ
@naveenmudhirajd90677 ай бұрын
చాలా బాగా బోధిస్తున్నారు sir tet2024 లో దాదాపు ఆని ప్రశ్నలు కవర్ అయ్యాయ్ ఈ ఒక్క సబ్జెక్ట్ నీ మాకు PDF ఫార్మాట్ లో bio లో mention చెయ్యండీ సార్ Request 🙏🙏🙏
@AyyagariLessons7 ай бұрын
PDF లేదండి. టెక్స్ట్ బుక్స్ చూసి, రఫ్ గా వ్రాసుకొని చెబుతుంటాను.🙏
@LakshmanSasena-ic5sd6 ай бұрын
@@AyyagariLessonsvery hardwork and great sir and tq
@MSriniwaaS19859 ай бұрын
సర్ నమస్తే బాగుంది మీ సబ్జెక్టు ఇది ఆంద్రప్రదేశ్ సిలబస్ OR తెలంగాణ సిలబస్
@AyyagariLessons9 ай бұрын
ఇది AP Syllabus కానీ వ్యాకరణాంశాలు రెండింటికి ఉపయోగమే సార్...
@pavankumar-ot1hq9 ай бұрын
🙏
@ishitaishu67213 ай бұрын
Oka video chudakapovadam valla tet lo one mark Telugu lo poindi andi
@panamkrishnavani31204 ай бұрын
గురువుగారు (ఆయనకు సమాధానం రాసి పంపారు ). ఎవరు రాసి పంపారు అనే సమాధానం మనకు తెలియనప్పుడు ఇది కర్తరి వాక్యం ఎందుకు అవుతుంది ? anu body please ...
@AyyagariLessons4 ай бұрын
కర్త ఎవరో ప్రస్థావించకపోయినా....కర్తచేసిన కార్యాన్నిబట్టి. అంటే సమాధానం వ్రాసి పంపబడింది కదా...❤️🙏
@malleswareekt532810 ай бұрын
సమాసాలు కూడా వివరించగలరు
@kanupurumallikarjuna276910 ай бұрын
గురుగారు బోర్డు మార్చండి. కనిపించలేదు.బ్లాక్ బోర్డు పెట్టండి.బాగా కనిపిస్తుంది.
@johnny-qh7co10 ай бұрын
Antha neat ga kanapadutuntey ....kanapadatledi antunnav....neat ga vundi e b
@user-be2hl5vy8p8 ай бұрын
మీ క్లాస్ వింటే చాలు సార్ చదవనవసరం లేదు అన్నట్లుగా చెప్తున్నారు.
@GVenky-zz1lz10 ай бұрын
ఆమె పాట పాడింది, కర్తరి వాక్యం -కర్మనివాక్యం లోకి marchali
@sathvikadurgam10 ай бұрын
pata ameche padabadindi
@kiranboora385810 ай бұрын
ఆమె చేత పాట పాడబడింది. ✓ Or పాట ఆమె చేత పాడబడింది. ✓