కార్తీక మాసం లో నీ మాల వేసామే స్వామి ఏ అయ్యప్ప విభూది చందనాలు నుదుట దరియించామే స్వామి ఏ అయ్యప్ప మనసు నిడ భక్తి నింపి సరనాలే పలికేము Swacchamaina బ్రహ్మ చర్య దీక్ష మేము చేసేము కార్తీక..... కార్తీక .... హేయ్ కార్తీక మాసంలో నీ మాల వేసామెయ్ స్వామి ఏ అయ్యప్ప విభూది చందనాలు నుదుట దరీయించామే తొలి సంధ్య స్నానాలు స్వామి ఏ అయ్యప్ప సుప్రభాత sevalu సరనమో అయ్యప్ప నేల మీద సాయనాలు స్వామి ఏ అయ్యప్ప Bhaktulicchey భాగ్యాలు సరణమో అయ్యప్ప అయ్యప్ప సరణమంటూ శరణు ఘోష పాడుకుంటూ అయ్యప్ప సరణమంటు శరణు ఘోష పాడుకుంటూ గురువు చెంత ఇరుముడి కట్టి సాగి వస్తామయ్య. (కార్తీక మాసంలో) ఎరుమేలి చేరుకొని స్వామి ఏ అయ్యప్ప పేటతుల్లి ఆడుకొని స్వామి ఏ అయ్యప్ప రంగులన్ని చల్లుకొని సరణమో అయప్ప వావర్ స్వామికి మొక్కుకొని స్వామి ఏ అయ్యప్ప అలుధ లోనా మునక మునిగి రెండు రాళ్ళు ఒడ్డునేసి అలుధ లోన మునక మునిగి రెండు రాళ్ళు ఒద్దునేసి పావన పంబ నదికి చేరినమయ్య కార్తీక ....హేయ్ కార్తీక ....హేయ్ (కార్తీక మాసం లో) కాన్నే గణపతికి టెంకాయ కొట్టి స్వామి ఏ అయ్యప్ప కరిమల నీలిమల కొడలెక్కి శరణమో అయ్యప్ప శబరి పీఠం చేరినామూ స్వామి a అయ్యప్ప సరములే గుచ్చినాము సరణమొ అయ్యప్ప సన్నిధానం చేరుకొనే 18 మెట్లను ఎక్కి సన్నీదానం చేరుకొని 18 మెట్లను ఎక్కి కన్నులారా నిన్ను చూసి paravasimchemayyaaaa కార్తీక.....హేయ్ కార్తీక....హా ( కార్తీక మాసంలో )
@praveen__ravella2 ай бұрын
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వలమోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత గణపతి సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా గణపతి సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా షణ్ముఖ సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా షణ్ముఖ సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా మణికంఠ బాలుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా మణికంఠ బాలుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా హరిహర పుత్రుడు అయ్యపయ్యె ఓ స్వాములారా హరిహర పుత్రుడు అయ్యపయ్యె ఓ స్వాములారా ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత పులిపాలు తెచ్చింది ఎవరో తెలుసా ఓ స్వాములారా పులిపాలు తెచ్చింది ఎవరో తెలుసా ఓ స్వాములారా మహిషి మర్దనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా మహిషి మర్దనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా మదగజవాహనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా మదగజవాహనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా పులివాహన రూపుడు అయ్యపయ్యె ఓ స్వాములారా పులివాహన రూపుడు అయ్యపయ్యె ఓ స్వాములారా ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
@rajeshMorla-uf7uf Жыл бұрын
Ayyappa Swami,🙏🙏🙏
@kumilinaidu33532 жыл бұрын
🙏🙏🙏 Om Sri swamy saranam ayyappa 🙏🙏🙏
@sampathk87672 жыл бұрын
Haiii 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@LokeshSai-dz8hq Жыл бұрын
Super😀😀😀😀😀😀
@rajeshmorla188 Жыл бұрын
Super,songs🙏🙏🙏🙏🙏🙏
@kumilinaidu33532 жыл бұрын
🙏🙏🙏 Om Sri Hari har chittan Ananda chittan ayyan ayyappa swamy saranam ayyappa 🙏🙏🙏