పంతులుగారు నమస్కారం మీ పాదాలకు శతకోటి వందనాలు ఏ ఒక్కరోజు మిస్ అవ్వకుండా చాలా బాగా చెప్పారండి ఆ శివ కుటుంబం ఎప్పుడూ మీ వెంట ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీ గురుభ్యోనమః ఓం నమశ్శివాయ
@asatish1985Күн бұрын
చాల బాగా వివరించారు గురువు గారు కార్తీక మాసం విశిష్టత గురించి