Saisree gaaru a time lo evvalandi swami ki haarathi.. please koncham cheppagalaru
@srivallimylavarapu71903 жыл бұрын
Swami ki harthi istunapudu meeru ghanta koduthunara?
@ChandraSekhar-iq6ff3 жыл бұрын
సుబ్రహ్మణ్య అబ్బా ఆ పేరు వింటుంటే ఓ రకమైన పులకింత, ఆనందం.. ఆ స్వామి క్షేత్రాల గురించి వీడియోస్ వస్తున్నాయంటే ఆహా.... నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నా 👁️
@praneethkarthikeya14063 жыл бұрын
స్వామీ ! మేము మోపిదేవి క్షేత్రం లో మా బాబుకు కార్తికేయ అని నామకరణం చేసి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య దర్శనం, అభిషేకం చేయించుకొన్నాం.మాకు ఆ స్వామి దయ వలన ఆ అవకాశం కలిగింది.
@durgaprasadtoomu73913 жыл бұрын
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామినే నమః 🙏🙏🙏
@javvadiprasad1752 жыл бұрын
నేను ఆస్వామి దయవలననే పుట్టానట
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_11952 жыл бұрын
@@javvadiprasad175 also visit Thiruchendur Murugan Temple In Tamil Nadu bro
@రామారామా-ఖ9థ3 жыл бұрын
గురువుగారు వచ్చే మార్గశిరమాసం లో సుబ్రమణ్య షష్టి వస్తుంది, ఆ రోజు చేయవలసిన పూజా విధానం గురుంచి తెలియచేయండి, సుబ్రమణ్య స్వామి అనుగ్రహం ఎలా పొందలో తెలియచేయండి గురువుగారు 🙏🙏🙏
@thatipamulaabhinaya54603 жыл бұрын
This comment is for the persons who dislikes all the videos . If you guys don't like these videos please kindly don't see these videos or just ignore it . But please don't dislike these videos he's doing so much hardwork on every video he has kept on his channel. 👍
@poongkuzhaly3 жыл бұрын
They are converted Cristian people sir,they all ways behave like this just ignore sir.
@ram95233 жыл бұрын
I think people who dislike Sanatana Dharma are the ones who dislike the videos.. Like critians , mulims etc...
@bharathi2012t3 жыл бұрын
The persons who is disliking doesn't belong to hindu
@sreedevich75943 жыл бұрын
Well said 👍😊
@arunnemani57913 жыл бұрын
I want to add, if they (dislike person) have more knowledge they can share or please encourage persons like nanduri garu who is sharing knowledge at free of cost.
@udayasrivenkat80533 жыл бұрын
గురువుగారు నమస్కారం 🙏 మీరూ చెప్పినట్టు runavimochana Nrisimha stotram and Kankadhara stotram సంధ్య సమయంలో చదువుతున్న...మాకు రుణాల వచ్చేవి మరియు తీరేది అన్ని జరుగుతున్నాయి.....మీకు కోటి కోటి ధన్యవాదాలు 🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@raajvarma41503 жыл бұрын
Yes ....same for me .things started working just after one week I started.... thanks a lot sir 🙏
@Anithasri1433 жыл бұрын
అవును గురువు గారు నా జీవితంలో కూడా అలాంటివే జరుగుతున్నాయి.
@Anithasri1433 жыл бұрын
గురువు గారు కుల దేవతలు అయిన ఎల్లమ్మ, పోశమ్మ తదితర దేవతల గురించి తెలియజేయండి. ఎందుకంటే ఇష్ట దేవతలు ఉంటారు వాళ్ళ నామాలే నోట్లో ఉంటుంది. కదా మరీ.....
🙏🙏🙏 ఆహా ఇన్నాళ్లకు నా అతిపెద్ద సందేహం తీరింది. ధన్యవాదములు గురువుగారు. సంవత్సరాల తరబడి నా బ్రెయిన్లో తొలిచేస్తున్న ప్రశ్నకు సందేహ నివృత్తి చేసారు 🙏🙏🙏🙏
@mukundakrishna23003 жыл бұрын
గురువుగారు మీ మాటలలో సుబ్రహ్మణ్య స్వామి గురుంచి చెప్పారు అలాగే సుబ్రహ్మణ్య చరిత్ర కుడా చెప్పగలరు అన్ని కోరిక
@venkatarajugollapudi11483 жыл бұрын
గురువు గారికి....నమస్కారం ఒక విన్నపం.... పాములు పగ పడతాయి. అంటారు కదా అది నిజమేనా. నాగలోకం అనే లోకం ఉన్నదా.దయచేసి తదితర విషయాలను...తేలియజేయగలరని మనవి.....
@prince_premkumar3 жыл бұрын
చాలా క్లియర్ explain. చాలా రోజులుగ నాకున్న డౌట్ క్లియర్ అయింది. మీకు🙏🙏🙏🙏🙏
@hemanthprabhas12343 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@baddipudibhavani193 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో్నమః ఈ రోజు మీరు చెప్పిన విధంగా ఆ పమేశ్వరునికి రుద్రం తో అభిషేకం చేస్తుంటే ఒక దివ్య మంగళ సుగంధ ద్రవ్యాల పరిమళo ను ఆస్వాదించాను ఇది నా స్వా అనుభవం మనసుకి ఎంతో ఆనందం గా వుంది చాలా సంతోషం గురువు గారు
@edaraspiritualtalks3 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ..సుబ్రహ్మణ్య స్వామి కి సర్పముకు గల సంబంధాన్ని చాలా కృతజ్ఞతలు గురువు గారు...ఆరు పడై వీడు(6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రములు) వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాము. ..
@gangabhavanimelam60263 жыл бұрын
ఆ స్వామి దయ వల్ల తొందరలోనే మాకోసం ఆ క్షేత్రాల పై వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏 గురువు గారు
@mahalakshmipyourtakingsomu41223 жыл бұрын
ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం పూజా విధానము మీరు పూజ చూపించండి ఈ కార్తీక మాసంలో ఎవరికి వారు ఇంట్లో చేసుకోవచ్చు కదా
Guvu Garu 🙏🙏🙏🙏🙏💐 అయ్యప్ప స్వామి చరిత్ర గురించి చెప్పండి మీ ద్వారా వినాలని ఉంది గురువుగారు
@nagamanikanta99743 жыл бұрын
Yes
@CSEKVENKATANARESH2 жыл бұрын
Yes
@jagadeeswararaokocherla93793 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి నమస్కారములు. మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు. మేము 16 సోమవారాలు వ్రతం పూర్తి చేసుకున్నాము. రేపు ఉద్యాపన చేస్తున్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించాము. ఈ వ్రత విశిష్టత మరియు విధానాన్ని మాకు తెలిపి నందుకు మీ కు ధన్య వాదాలు.
@pavanik27663 жыл бұрын
Jagadeeswararao garu daya chesi udyapana yela cheyyalo telupagalaru. Memuu 16 somavarala vratam start chesamu kani udyapana ela cheyyalo teliyatledu. Meeru vivaramuga telupagalaru.
@saikiran98923 жыл бұрын
Can you please post 16 Somavara Vratam link here?
@jagadeeswararaokocherla93793 жыл бұрын
Vrata kathalone vevaranga undi.guruvugaru discription lo PDF pettaru.chudandi.memaite 17 varam parvati, parameswarulaki shodasopachara pooja chesi sivalingalani water vesukum taruvata tulasi chettuloposam, temple ki velli ayyavar iki swayyam. pakam,battalu,dakshina tabulam echi vachamu, memu prati varam prasadam eche ma neighbour ki kallu kadigi gandham,pasupu,kunkuma tambulam echamu.blouse price bangles kuda echamu.este manchive ivvandi,mana vratam purtikavalante alnati manchivallu kuda dokali.maku okka varam kuda ogaledu,avadakuda alage okka varam kuda prasad miss kaledu.
@jagadeeswararaokocherla93793 жыл бұрын
@@pavanik2766 Vrata kathalone vevaranga undi.guruvugaru discription lo PDF pettaru.chudandi.memaite 17 varam parvati, parameswarulaki shodasopachara pooja chesi sivalingalani water vesukum taruvata tulasi chettuloposam, temple ki velli ayyavar iki swayyam. pakam,battalu,dakshina tabulam echi vachamu, memu prati varam prasadam eche ma neighbour ki kallu kadigi gandham,pasupu,kunkuma tambulam echamu.blouse price bangles kuda echamu.este manchive ivvandi,mana vratam purtikavalante alnati manchivallu kuda dokali.maku okka varam kuda ogaledu,avadakuda alage okka varam kuda prasad miss kaledu.
@nvarma19013 жыл бұрын
@@jagadeeswararaokocherla9379 m
@saiadabala84643 жыл бұрын
మహాసముద్రం సినిమా లో మీరు కనిపించిన వెంటనే నాకు చాలా సంతోషం వచేసింది అండి ❤️ Happy To See U In Movie Sir 😍
@pranayseelam7653 жыл бұрын
Ekkada nenu choodaledu
@baddipudibhavani193 жыл бұрын
నేటితో 16 సోమవారాలు పూర్తి అయ్యింది స్వామి దయతో వచ్చే వారం ఉద్యాపన చెప్పాలి చాలా సంతోషం గా వుంది మనసుకి
@padmapadma31833 жыл бұрын
Meeru enni video s chesina inka kavaali, anni temples gurinchi deep gaa telusukovali ani wait chestu untaamu sir
@ramki8533 жыл бұрын
సౌ: సుబ్రహ్మణ్యాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజ యతయే నమః
@srionsdhruva57463 жыл бұрын
ఈ ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా ..గంట లోపే వేల లో likes ఉంటాయి... అంటే... content ఎంత Genenuie గా ఉంటుందో అర్ధం అవుతుంది..🙏🙏🙏🙏.. చాలా విషయాలు అర్ధవంతం గా చెప్పుతున్నారు.. గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏
@saikrishnateja64313 жыл бұрын
Sir. రుద్రాక్షలు గురుంచి చెప్పగలరు వాటిని ఎలా పూజించాలి , ఎటువంటి నియమాలు పాటించి వేసుకోలావో చెప్పగలరు
@padmajakaruturi98313 жыл бұрын
Rudrakshalu gurinchi already video vundi
@humpyneeli55353 жыл бұрын
Manchi rudrakshalu akkada dorukutayo chepagalaru
@mallikarjunaganta1333 жыл бұрын
Anna good question
@Naveentejatekkem3 жыл бұрын
@@humpyneeli5535 rishikesh
@subbusls91833 жыл бұрын
Guruvugaru meru cheppina siva paravathula vratham chestunnaam veru chala baga chepputunnaru thank u sir
@boyssekhar24772 жыл бұрын
ఓం సుబ్రహ్మణ్యం స్వామి నమః 🌹🌹🙏🙏🙏
@samyukthagatla3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.. గురువుగారి పాద పద్మములకు నమస్కారం.. 🙏🙏
@shivakumarireddykalakota24763 жыл бұрын
గురువు గారు చందోలు భగులాముఖి అమ్మవారి గురించి వీడియో చెయ్యండి దయచేసి, ధన్యవాదాలు గురువుగారు.
@saratchandra1654 Жыл бұрын
I was pleasantly amazed to discover that Mopidevi temple is the very place where Lord Subhramanya engaged in a sixty-year-long meditation. Despite having visited the temple multiple times before, I had never viewed it from this particular perspective. It is truly a valuable insight that will undoubtedly transform my future experiences at the temple. Thank you for sharing this information with us.
@venkatabharghavp68383 жыл бұрын
ఈ క్షేత్రంలో మాకు స్వామికి అభిషేకం చేసే అదృష్టం దక్కింది
@Narayana44553 жыл бұрын
మీరు శ్రీరంగంపై వరుస వీడియోలు చేస్తానని చెప్పారు గురువు గారు🙏🏻
@KR-vs2dq3 жыл бұрын
Vellore golden temple gurinchi kuda
@hanishhani30822 жыл бұрын
చాలా ధన్యవాదములు గురువుగారు... ఇ న్నాళ్ళకి... నా సందేహం తీరింది 🙏🙏🙏🙏
@epuriramaraju36113 жыл бұрын
గొప్ప రహస్యాన్ని ఇంత అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదములు.
@pvg53973 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు🙏
@vamsis3292 жыл бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారం 🙏 చివరిలో మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి ఆరాధన చేశాక ప్రతి జీవిలో స్వామి రూపం మనకి కనపడాలి
@vijaykumarnarendramodi49913 жыл бұрын
చాలా చక్కగా వివరించారు 🙏శతకోటి వందనాలు మీకు
@tulasiramreddyk3 жыл бұрын
We did that pooja (sarpa samskara,nagaprathista) pooja in kukke and we got baby (boy) ....that too on subramanya nakhstram (aslesha). Kukke is so pwerful, just prey with heart without any greedy, you will also get it. God proof.
@jyothsnajyo5275 Жыл бұрын
Naga prathista ki cost entha.akkadiki velli puja ki ticket thesukovacha andi
@sivaraman1952 Жыл бұрын
@@jyothsnajyo5275 Ledu Kukke Temple website lo tickets release chestaru 2 months before book cheskovali and cost 4200
@shivaprasadrangeneni71693 жыл бұрын
Me video kosame waiting nana garu❤ Daily shivalayam lo rudrabisekam chesthunna nanagaru ❤ meelati vallu maku dorkadam ma adrustaam Meerante naku chala chala eestam💫
@Rowdy-it8sg3 жыл бұрын
Rangineni? Telangana na andi meeru
@Raj_2673 жыл бұрын
గురువు గారు అయ్యప్ప మాల దీక్ష నియమాలు గురించి తెలియజేయండి. శాస్త్ర పరంగా సరైన విధానం ఏదో అని చాలా సందేహాలు ఉన్నాయి. 🙏🏻🙏🏻
@srinivasaraog47552 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@rathakrishnak14613 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ వీడియోలు చాలా చూస్తూ ఉన్నాను నేను మొదటి తడవ ప్రశ్న అడుగుతున్నాను పుట్టిన పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి నక్షత్రం ప్రకారమే పెట్టాలా న్యూమరాలజీ ప్రకారం పెట్టాలా పిల్లల పేర్లు ఎన్ని అక్షరాలు ఉండాలి పేర్లు పెట్టటం చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు దీనిపైన మీరు ఒక వీడియో తీసి మా సందేహాలని తొలగించండి ఇట్లు మీ భక్తుడు.. జై శ్రీరామ్..
@lakshmirajya45843 жыл бұрын
పొట్లకాయ కూడా తినరు కొంతమంది. సుబ్రహ్మణ్య ఆరాధకులు. 🙏
@ran189883 жыл бұрын
అవును అండి నిజమే..
@nagendratimmaka13703 жыл бұрын
ఉల్లి, వెల్లులి కూడా తినకూడదా plz చెప్పారా
@saitej64012 жыл бұрын
Avunu maa mother kuda potlakaya vandatsm manesaru
@sakkugudiseva55133 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@rajeswarikishore38523 жыл бұрын
మోపిదేవి లొనే మా నాన్నమ్మ గారింట్లో అందరికీ చెవులు కుట్టిస్తారు 🙏🙏
@sreekothapalli48323 жыл бұрын
నాకు ఆ గుడి డీటెయిల్స్ కావాలి అండి
@agk555rose3 ай бұрын
మంచి వివరణగ సుబ్రహ్మణ్య స్వరూప సంబంధల గురించి తెలియచేసినందుకు ధన్యవాదములు. 🙏🙏🙏
@gopalakrishnapalla3 жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏
@vyshu25763 жыл бұрын
Guruvu garu..🙏🙏🙏మీరు..karthika మాసంలో శివుడు కి అభిషేకం... చేసుకునే శ్లోకాలు చదువు తున్నా గురువు గారు...చాలా బాగుంది...మా అబ్బాయి చేత కూడా చేయిస్తున్నా గురువు గారు...🙏🙏🙏🙏
@mastanbeeshaik1493 жыл бұрын
Pillala kosam Subramanya swamini yela poojinchalo telikaga oka video cheyyandi guruvu gaaru meeru cheppina rudrabhishekam video chusi ee kaarhikamaasam lo chesukuntunnanu roju danyavaadalu
@yugandhar20073 жыл бұрын
Ayya nanduri Garu, ee vishayam kosam net lo chala sarlu search chesanu.. ekkada dorakaledu ippataki ardham aindi . Chaala thanks 🙏
@srinivassree8433 жыл бұрын
Om namoo Subramanyam Swami namoo namahaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadnarne53253 ай бұрын
శ్రీనివాసగారు,ఎన్నో రోజులుగా ఉన్న సందేహాన్ని నీవృత్తి చేశారు.మీకు శతకోటి నమస్కారాలు
@tharunkumarbv18132 жыл бұрын
A big thanks to you sir for imparting such precious divine knowledge into our ignorant minds... 🙏🏻 Om Sri Sharavana 🙏🏻❤️
@srinuvasunanda40193 жыл бұрын
Sir mi cheppe విధానం, మి voice vunte maku yedi cheppina maku vinalani anipistundi 👌👌👌
@k.suneethareddy84193 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
@lakshmiraju28515 ай бұрын
అవును గురువుగారు. నాకు ఏడు సంవత్సరాలు సంతానం కలగలేదు. మోపిదేవి లో మొక్కుకున్న మళ్ళీ ఈ రోజు వచ్చే సరికి నాకు సంతానం కలిగితే నీ పేరు పెట్టుకుంట అని మూడు నెలల కి ప్రెగ్నెన్సీ వచ్చింది. అబ్బాయి పుట్టాడు కార్తికేయ అని పేరు పెట్టాను. ఓం సుబ్రహ్మణ్యశ్వరాయ నమః 🙏🙏🙏
@arepalliramu96393 жыл бұрын
మోపిదేవి మోస్ట్ పవర్ ఫుల్ టెంపుల్, అ టెంపుల్ లో 2016 సంవత్సరం లో నేను దర్శనం కి వెల్లను అప్పుడు గర్భ గుడి లో సర్ప రూపంలో స్వామి దర్శనం ఇచ్చారు, అ తర్వాత సర్పం లింగం కింద వున్నా రంద్రం లోకి వెల్లిపోయింది అనుకుంట ,అ తర్వాత పంతులు గారు భక్తులు కి కనబడకుండా బిందె అడ్డం పెట్టారు .
@tharunkumarbv18133 жыл бұрын
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@venkatarajugollapudi11483 жыл бұрын
గురువు గారు నమస్కారం..... మిమ్మల్ని నేను "మహా సముద్రం" అనే తెలుగు చలన చిత్రంలో చూసాను... అబ్బా గురువు గారు.... గుడిలో మీరు చెప్పిన ప్రవచనం మాకందరికీ జీవిత ప్రేరణ అందాలని అశిస్తూన్నాను.... ..
@raninaik22073 жыл бұрын
Thanks a ton for subtitle in English. Blessed to know about Subramanya swamy 🙏🏻🙇
@parvathikamireddy76213 жыл бұрын
నా doubt clear అయింది మీకు శత కోటి 🙏🏻🙏🏻🙏🏻 మీరు మురుగన్ 6 places వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాము
@Randahreem Жыл бұрын
Amazing information . Respecting nature and every creature is the key . Hinduism and practices are so divine . Due to ignorance people do lot of mistakes . Humble Pranams to Namuduri Srinivas Garu . 🙏🙏🙏🙏
@parameshpenikelapati32173 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@aarushi70233 жыл бұрын
Waiting for Video on 6 temples 🙏🙏🙏 thank you for sharing this knowledge 🙏🙏🙏 God bless
@manasakeerthi91613 жыл бұрын
Superb👌👌👌 chala chala doubts clarify ayyayi Sir. Pregnant ladies ni roju kuncham sugar and ravva ni ants ki pettamani naaku thelisina vallu chepparu. Ala chesthe abortion, miscarriage lantivi avvavu ani chepparu. Ippudu ardhamayindhi. 🙏🙏🙏🙏🙏
@pajjurumouni85403 жыл бұрын
గురువుగారు 🙏 మేమూ రెంట్ కి వుండే ఇంట్లో కి గబ్బిలలు తిరుగుతున్నాయి, ఇంట్లో కి కూడా వచ్చి వెళుతున్నాయి. కొంచెం భయం గా వుంది వీడియో రూపంలో పరిష్కారం తెలియజేయండి గురువుగారు 🙏🙏
@karunakantheti3 жыл бұрын
Night time vasthunnaya day time lo vasthunnaya andi
@pajjurumouni85403 жыл бұрын
Night time lo andi 8month nundi vastunnaye andi 4month back house waandar కూడా sadanga chanipoyaru hatetac to, aina agala avi enkatunigalalu laga tirugutunnaye entlo
@sanvikaips29922 жыл бұрын
రఅందరూ.... శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని...కుమార సస్తి రోజు ..షణ్ముకనాదుని ఆశీస్సులు పొందండి...మీరు అందరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం షణ్ముఖాయ నమః 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం సాం శరవణ భవ 🙏
@srinivasb.43053 жыл бұрын
తూర్పు గోదావరి జిల్లా,బిక్కవోలు గ్రామం లోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన సుప్రసిద్ధ పురాతన దేవాలయం, ఇక్కడ స్వామి సంతాన,వివాహ ప్రదాత .
Warangal badhrakali temple gurinchi cheppandi sir 🙏
@ramlals49443 жыл бұрын
Nenu prati month or 2 months okasri mopidevi veltanu maku only 12 km Such a great video sir,and one month back maurilo subrmaneswara Swami temple prathista chesam.🙏🙏🙏🙏
@srinivaseesam73663 жыл бұрын
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఏం పూజ చేయాలి,ఏం మంత్రం జపించాలి. తెలుపగలరు గురువు గారు 🙏💐
@gvrao56593 жыл бұрын
రోజుకు 12 గంటలు అకాడమిక్ పుస్తక పఠనం చేయండి 😎
@lakshminb7867Ай бұрын
Happen to watch your video. Searching for this clarification since long and got excellent clarification from you. Thanks🙏🙏🙏
@padmalavanya83923 жыл бұрын
గురువు గారికి పాదాబివందనాలు.🙏🙏🙏
@CMRMALLEKHARJUNAREDDYGMR24 күн бұрын
Thank you so much nanduri Srinivas garu thanks 👍👍👍👍👍 OM Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva OM Sri Gramadeavathaya namaha OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adithya namashivaya OM Sri Parvati parameswaraya namashivaya OM Sri dakshinamurthya namashivaya OM Sri Arunachala shivaya namashivaya OM Sri Sri saila bramarabika mallikarjuna namashivaya OM Sri kalli Matha kalabyravaya namashivaya OM Sri dram dattatreya namashivaya OM Sri Datta saranam Mama OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha Sri Vishnu rupaya namashivaya Sri rama Jai rama Jai Jai rama Jai hanuman thank you so much God thanks 🙏🙏🙏🙏🙏 thanks
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@danthamswethakumari75383 жыл бұрын
Guruvu garu naradishtiki chappandi koncham
@konalapereddy55493 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@teluguruchulubylakshmimani32643 жыл бұрын
గురువు గారు,మాకు సంతానం కలగలేదు, చాలా ప్రయత్నిస్తున్నాను, మంగళ వారాలు చేస్తున్నాము, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ దర్శనం చేసుకుంటున్నాము, సంతానం కోసం సలహాలు సూచనలు చెప్పండి🙏🙏
@ashwinpavan23073 жыл бұрын
సుబ్రమణ్య స్వామి వారి గురించి ఇంకా ఆరు గుడిలు యొక్క వీడియోస్ చెయ్యమని ప్రదిస్తు..,🙏
@SURYAPRAKASH-np5ri3 жыл бұрын
Excellent gaa chepparu pillalu puttadaniki, Swamy ki sambadhanni..
@Princeranadheer3 жыл бұрын
అయ్యా మా ఇంటి గురువు అయ్యా మీరు 🙏
@vyshnavimaruthi68943 жыл бұрын
Avunu
@ramsai31003 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
@vinodkumarvemula51363 жыл бұрын
waiting for more videos about Subrahmaya swamy God
@multipletalents60813 жыл бұрын
Thank you so much guruvu garu memu Mopidevi Gudiki vellake maku santanam kaligindhi gata 8 years ga memu subramanyeswra swami ni poojistam. Meeru chesina ee video vinnaka chala santosham anipinchindhi.
@SATYANARAYANAMONDRU3 жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA JAI SWAMY VARU🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali69373 жыл бұрын
ధన్యవాదములు సార్ చక్కటి విషయాలు చెప్పారు 💐🙏
@bhargaviammu13493 жыл бұрын
గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagasriram9095Ай бұрын
The way of your explaining the content 🙏🤝
@sunand79142 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@ramararaj3 жыл бұрын
Emo Swamy ivanni maku teleedu kani oka biddanu pogottukunnaka Subramanya Swamy strothram chaduvutu. 41 days tirigaa ante oka Babu oka papa chala happy . Thank u swamy
@duvurimanasa64343 жыл бұрын
Thank you sir🙏.we learned a lot from your vedios.....one request sir please share a vedio about meaning of words in LALITHA SAHASRANAMAM.....