Kaseeki Poyanu Ramahari Full Video Song | Appu Chesi Pappu Koodu | NTR | Savitri | ETV Cinema

  Рет қаралды 9,538,146

ETV Cinema

ETV Cinema

Күн бұрын

Пікірлер: 825
@vinodkumarneelapu3067
@vinodkumarneelapu3067 3 жыл бұрын
కాశీకి పోయాను రామా హరీ! గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2) కాశీకి పోలేదు రామా హరీ, ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ! మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ! శ్రీశైలమెళ్ళాను రామా హరీ, శివుని విభూది తెచ్చాను రామా హరీ! (2) శ్రీశైలం పోలేదు రామా హరీ, శివుని విభూది తేలేదు రామా హరీ! ఇది కాష్టంలో బూడిద రామ హరీ! అన్నమక్కరలేదు రామా హరీ, నేను గాలి భోంచేస్తాను రామా హరీ! (2) గాలితో పాటుగా రామ హరీ, వీరు గారెలే తింటారు రామా హరీ! నేతి గారెలే తింటారు రామా హరీ! కైలాసమెళ్ళాను రామా హరీ, శివుని కళ్ళార చూసాను రామా హరీ! రెండు కళ్ళార చూసాను రామా హరీ! కైలాసమెళితేను రామా హరీ, నంది తన్ని పంపించాడు రామా హరీ, బాగ తన్ని పంపించాదు రామా హరీ! ఆలుబిడ్డలు లేరు రామా హరీ, నేను ఆత్మయోగినండి రామా హరీ! గొప్ప ఆత్మయోగినండి రామా హరీ! ఆ మాట నిజమండి రామా హరీ, నేనందుకే వచ్చాను రామా హరీ! నేను అందుకే వచ్చాను రామా హరీ
@rajan6363
@rajan6363 2 жыл бұрын
Super 💞 💞
@ganesha2163
@ganesha2163 2 жыл бұрын
Nuvvú SúpëR HéRõ 👍
@naveenmenaka1497
@naveenmenaka1497 Жыл бұрын
1:42 1:43
@tcsreddy467
@tcsreddy467 9 ай бұрын
3:01 3:01 3:01 3:01 3:01 3:01
@pasemramganesh1243
@pasemramganesh1243 7 ай бұрын
అద్భుతమైన పాట
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@BhaskarReddy-xr1jt
@BhaskarReddy-xr1jt 2 жыл бұрын
Bbjgyy
@ST-gr6tc
@ST-gr6tc 5 жыл бұрын
రేలంగి గారు is the dictionary for comedy Action. ఇప్పటి హాస్య నటులు అందరూ ఆయన్ని అనుకరించే వాళ్ళే
@vadlagopal3978
@vadlagopal3978 5 жыл бұрын
JAGRUTI J
@lakshmik8180
@lakshmik8180 2 жыл бұрын
@@vadlagopal3978 jpsks
@SmilingBalkhHound-vk2od
@SmilingBalkhHound-vk2od 11 ай бұрын
⁹ ❤❤
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
అబ్బా ఎంత మంచి సాంగ్ సూపర్ వాయిస్ and 2021 lo. Song లాగే వుంది
@ramamurthy4331
@ramamurthy4331 3 жыл бұрын
ఇలాంటి పాటలుఇప్పుడు సినిమా వాళ్ళు ఇలాంటి పాటలు జన్మలోతీయలేరు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్
@santoshegala3094
@santoshegala3094 3 жыл бұрын
గిరిజ గారి హావభావాలు రేలంగి వెంకట రామయ్య గారి హావభావాలతో పాట సూపర్ హిట్ ..... అప్పటి సినిమాలో గిరిజ- రేలంగి జంట అద్భుతమైన కామెడీ ఉండేది తరువాత కాలంలో రామప్రభా- రాజిబాబు అంతే ఫేమస్ అయ్యారు ...
@chandraprakash-lt3ip
@chandraprakash-lt3ip Жыл бұрын
ఇంకొక 100 సంవత్సరాలకు అయినా ఈపాట విలువ padipodu👌💐💐💐
@allukanakaraju8194
@allukanakaraju8194 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది చాలా చాలా బాగుంది సాంగ్
@thallojuanjaneyachary2688
@thallojuanjaneyachary2688 4 жыл бұрын
ఈయన చాలా అద్భుతంగా నటించారు రేలంగి వెంకట్రామయ్య పాట రాసిన వారికి మరియు పాడినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
@MallaReddy975
@MallaReddy975 2 жыл бұрын
Thankyou sir
@guglavathgangaram3078
@guglavathgangaram3078 Жыл бұрын
పాట పాడీంది స్వర్ణలత గంటసాల గారు
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
చాలా అద్భుతమైన పాట వినటానికి చాలా బాగుంది
@GDurgaiah-fc1lt
@GDurgaiah-fc1lt 2 ай бұрын
పాత పాటలు వింటుంటే ఎంతో మధురంగా ఉంది ఇందులో ఈ పాటలోని రేలంగి పాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది అద్భుతంగా ఉంది గగనం దుర్గేశ్వర్ వనపర్తి
@bellamrangaiah4709
@bellamrangaiah4709 2 жыл бұрын
రేలంగి గారు నడుస్తే నవ్వు చూపులో నవ్వు, అసలు ఆయనలోని ప్రతి కదలిక నవ్వే. హాస్యానికి పెట్టి పుట్టన వ్యక్తి. ఆయనకు హాస్యం ఒక వరం.
@Nouse98765
@Nouse98765 3 жыл бұрын
ఈ గేయ రచయిత కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 అర్థవంతమైన పదాలతో చాలా బాగా రాసారు.
@karthik-jt2vb
@karthik-jt2vb 3 жыл бұрын
Nijame
@BandariVeeranna-x2b
@BandariVeeranna-x2b Ай бұрын
👃👃👃👃👃👃👃👃👃👃👃
@srinivaschilakamarri619
@srinivaschilakamarri619 Ай бұрын
చాలా అద్భుతమైన సాంగ్ ఈ సాంగ్ నేను కూడా చాలా బాగా పాడుతాను
@anilrajmedatati6102
@anilrajmedatati6102 4 жыл бұрын
ప్లే బ్యాక్ సింగర్ స్వర్ణలత గారి అబ్బాయి ఈ పాట ఘంటసాల గారితో స్వర్ణలత. చాలా ఇష్టమైన పాట యూట్యూబ్ నెంబర్ ఉంటే ఇంకా స్వర్ణలత ఇంకా స్వర్ణలత పాటలు ఉంటే
@mcvekateshalukumar8464
@mcvekateshalukumar8464 3 жыл бұрын
77))
@sushmak4585
@sushmak4585 2 жыл бұрын
Choreography also plays an imp role. Same happened here. Vaalandaru ala rythm tho paatu face expression and hand gestures ivadamu chala plus point 👍
@nambariappalaraju5985
@nambariappalaraju5985 3 жыл бұрын
మానాన్నగారికి ఇష్టం మైన పాట
@baddalapavan3619
@baddalapavan3619 4 жыл бұрын
2020 లోనే కాదు ఇంకో 50 సవంత్సరాలు ఈ పాట వినచ్చు 👌
@ramudukurva8335
@ramudukurva8335 3 жыл бұрын
No.1000Years
@kornisrinivas5764
@kornisrinivas5764 3 жыл бұрын
Evergreen song
@kanakalasatyanarayana1115
@kanakalasatyanarayana1115 3 жыл бұрын
P
@tatalaxmi8905
@tatalaxmi8905 3 жыл бұрын
@@kornisrinivas5764lll
@gundavarapusubramanya9255
@gundavarapusubramanya9255 3 жыл бұрын
@@ramudukurva8335 09iuh
@humbleRaj
@humbleRaj Жыл бұрын
Relangi, Ramana Reddy have shown and Proved Comedy antey Vekkili tanam Boothulu kaadu but Performance and Dialogue Delivery , Times Expressions
@srinivaskondapuram8945
@srinivaskondapuram8945 Жыл бұрын
జై శ్రీ హరి.. జై శ్రీ రామ... ఓం నమ శివ.. ఈ పాట బాగుంది.. అర్థం చాల ఉంది..
@sekharkanki6275
@sekharkanki6275 2 ай бұрын
వారానికో పదిరోజులకో చూస్తూనే ఉంటాను భక్తి తో కూడిన హాస్యం
@SreenivasArts
@SreenivasArts 9 ай бұрын
పాత పాటలు ఎంతో వీనులవిందుగా ఉంటాయని చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
పాట రాసిన ఆయనకి పాడిన ఆయనకి,.,.శత కోటి ,.,దండాలు రామ హరి,,.జై శ్రీరామ చంద్రప్రభో🙏🙏🙏
@raja_chary_46
@raja_chary_46 Жыл бұрын
Thanks Ann 🙏🙏
@ramagoudvadluri4378
@ramagoudvadluri4378 Жыл бұрын
​@@raja_chary_46 😅😅
@runsuma4283
@runsuma4283 Жыл бұрын
77I a family m88
@manchikalapudiseetharamaiah
@manchikalapudiseetharamaiah Жыл бұрын
​@@ramagoudvadluri4378😮
@pavankumarh8371
@pavankumarh8371 Жыл бұрын
2024 లో విన్నవారు ఎవరు?
@kattasrinu4837
@kattasrinu4837 9 ай бұрын
Ksrinu
@chinninaidu2733
@chinninaidu2733 8 ай бұрын
Elati patalu cinimalu ippudu vunte bugundu ippati generation ki i think
@MunuguriRamu
@MunuguriRamu 6 ай бұрын
Ramu ❤👌👌
@Laddu-wn6ys
@Laddu-wn6ys 2 ай бұрын
Nenu 😂
@rushikumar4193
@rushikumar4193 Ай бұрын
Me2
@sakechandrasekhara5196
@sakechandrasekhara5196 Жыл бұрын
పాత కాలం మళ్లీ వస్తె బాగుండు.😂😂😂😂😂😂
@b.prakashb.prakash7862
@b.prakashb.prakash7862 4 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే హాయిగా హాయిగా నిద్ర వస్తుంది
@raja_chary_46
@raja_chary_46 Жыл бұрын
Aunu Anna
@chandraprakash-lt3ip
@chandraprakash-lt3ip Жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనకున్న సమస్యలు తాత్కాకంగా మర్చిపోతాం
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
పాట చాలా సరదాగా ఉంటుంది.. రేలంగి నటన అధ్బుతం..
@chinnababurayapati9275
@chinnababurayapati9275 5 жыл бұрын
Very nice song
@saikehasen9792
@saikehasen9792 5 жыл бұрын
aleem nyco
@paddahemanth101
@paddahemanth101 5 жыл бұрын
Plzz write lyrics
@hussainmohd1372
@hussainmohd1372 5 жыл бұрын
aleem nyco
@meghanareddy6503
@meghanareddy6503 5 жыл бұрын
Super nice
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 3 жыл бұрын
Aha emi patandi ! Wonderful music .mastergari music .RELANGI ,GIRIJA,SIVARAO GARLAVANTI LEGENDARY ACTERS ,VIJAYA PICTURES PRODUCTION ,NAGIREDDY ,CHAKRAPANILU PRODUCERS ,WONDERFUL APPUCHESI PAPPUKUDU MOVIE .
@gsmani16
@gsmani16 Жыл бұрын
E paata Neenu Rooju Vintunnaanu. Chaala Baagundi. E paata Vrasina vaariki , Paadina Vaariki, Natinchina Vaariki Naa Naskaaramulu🙏🙏.
@mnagabu1432
@mnagabu1432 4 ай бұрын
ప్రతి పాటలో మన జీవితం లో ఒక చిన్న సదర్బం వుంటుంది
@bhumannaakula4629
@bhumannaakula4629 Жыл бұрын
గుడ్ పాట సూపర్ 🙏🙏🙏🙏🙏
@harisatyamurthyveeravvli3340
@harisatyamurthyveeravvli3340 Жыл бұрын
నా వయసు 25 సంవత్సరాలు కానీ నాకు ఈ సాంగ్ అంటే ఎంతో ఇష్టం
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 3 жыл бұрын
రేలంగి గారు నటన వాక్యాలు అద్భుతం తెలుగు భాష ఉన్నంత వరకు ఈ పాట ఎవర్గ్రీన్ తెలుగు ఆణిముత్యం💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👍👍👍
@KiranKiran-tq8de
@KiranKiran-tq8de 3 жыл бұрын
A
@narayanasake1597
@narayanasake1597 2 жыл бұрын
L
@abhireddy3788
@abhireddy3788 2 жыл бұрын
Yyyyyyyyfyyyyyyyyyyyyyyyy:yyyyyyyyfsyyyyeeeyeeyeyeweyeeeyeyee.........
@guravayhanaidu238
@guravayhanaidu238 2 жыл бұрын
Olivia let m lllii
@DamakaDastagiri
@DamakaDastagiri Жыл бұрын
2024 లో ఈ పాట ఎవరు వింటున్నారు
@Tulasicreations
@Tulasicreations 10 ай бұрын
Evergreen song
@PrabhakarReddy-l5e
@PrabhakarReddy-l5e 10 ай бұрын
​ 3:01
@yaramalasuneetha6025
@yaramalasuneetha6025 9 ай бұрын
Nenu vintunnanu
@JamunaraaniJamuna
@JamunaraaniJamuna 9 ай бұрын
Ma spl child vintunnadu chaala ishtamga
@harishkumar6400
@harishkumar6400 9 ай бұрын
Nenoooooooooooooooooooo 😂
@ChitramAnjaiah
@ChitramAnjaiah 11 ай бұрын
My all tiime favourite song ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🌹🌹🌹🌹🌹
@bollarapulaxman9028
@bollarapulaxman9028 Жыл бұрын
This is a traditional song which is released in 19s and till it is as popular as savitri tradition... ❤❤ 🎶🎶🎶🎶🎶🎶🎶🎶
@durgaprasadkothuri256
@durgaprasadkothuri256 11 ай бұрын
Relangi and Girija was a hit pair.
@venurekadi837
@venurekadi837 2 жыл бұрын
Comedians ki king Ane vaadu untey mana Tollywood ki Relangi Garey 🙌🙌🔥🔥
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 5 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు...
@ravishankarbabu8237
@ravishankarbabu8237 2 жыл бұрын
My Grandmother sung this song (J.Swarnalatha)... Am very happy.
@winabc
@winabc Жыл бұрын
I am very happy to know that you are her grandson my best wishes to you and your family members.
@vishnu8957
@vishnu8957 Жыл бұрын
ఆహ పాట వింటుంటేనే రొమాలు నిక్క పొడుచుకుంటున్నాయ్ ఎంత బాగా పాడారు గంట సాల గారు మీ లాగా పాడే వారు మళ్ళీ పుట్టరు ఇక 🙏🙏🙏🙏🙏🙏
@SampathRamu
@SampathRamu Жыл бұрын
Chala, chala, chala... Bagundi
@madhukar1368
@madhukar1368 6 ай бұрын
ఇటు వంటి పాటలు వినటం వలన కలిగిన భాగ్యం మహ భాగ్యం
@RaviKumar-rl6vt
@RaviKumar-rl6vt 3 жыл бұрын
ఇలా ఉండాలి పాట అంటే. సుపర్ 👌మంచి పాట ..
@venupspk6510
@venupspk6510 2 жыл бұрын
Nuvu padu
@aadisuresh1405
@aadisuresh1405 Жыл бұрын
వెనకటి పాటలు ఈరోజుల్లో విందమన్న లేవు
@addagatlanagaushanam2490
@addagatlanagaushanam2490 4 жыл бұрын
కాశీకి పోయిన రామహరి ఎక్సలెంట్ పాట
@venkateshpiriya5163
@venkateshpiriya5163 3 жыл бұрын
My all time favourite song..wahaa Relangi sir expressions 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
ఆర్ధిక సమస్యలలో మునిగి పోయిన సమయంలో,భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆదేశానుసారంతొ ఈ మధుర భక్తి రసామృత భక్త తుకారాం చలన చిత్రంను అంజలీదేవి-ఆదినారాయణ దంపతులు మనకు అందించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం వలన వారు ఆర్ధికంగా నిలదొక్కుకొని వెనుదిరిగి చూడలేదు. కలకాలం నిలిచి మనలో భక్తిని నింపి ఎప్పుడూ అలౌకిక ఆనందమును ఈ చిత్రం అందిస్తూఉంది.
@bandreddygopiGopi
@bandreddygopiGopi 9 ай бұрын
ఈ రోజుల్లో ఇటువంటి పాటలు వినే వారే లేరు..పాత పాటలలో ఎంతో ఆనందం ఉంటుంది..
@Verra568
@Verra568 Жыл бұрын
2023... ఈ సాంగ్ విన్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి
@mahendharpatnam4105
@mahendharpatnam4105 5 ай бұрын
ఓల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్
@gvkacharya
@gvkacharya 2 жыл бұрын
ప్రతి తెలుగు వ్యక్తి గర్వించ దగ్గ గొప్ప వ్యక్తి
@PallaviKuruva-r7m
@PallaviKuruva-r7m Жыл бұрын
Super super super 😅😅😅
@ganjiravikumar3981
@ganjiravikumar3981 4 ай бұрын
నెను విన్నాను నా వయసు నిండా 23
@rajuraju-w4l
@rajuraju-w4l 2 ай бұрын
Adi baagundi songes vaallu Roju lekaa naaku bijineesu vaallu
@arunbingi543
@arunbingi543 Жыл бұрын
పాట విన్నంత సేపు రామహరి.. తర్వాత చరణం ఏంటాని చూశాను కృషహరి
@sowhat6334
@sowhat6334 3 жыл бұрын
E patalu eppatikaina Evergreen Songs.nth can beat it
@yellaihswami4720
@yellaihswami4720 2 жыл бұрын
What a song 🎶 What a meaningful lyrics 🙏🙏🙏👋👋🙏🙏🙏
@VijayaBhaskar-rx4qr
@VijayaBhaskar-rx4qr 11 ай бұрын
నేను వింటున్నా ఈ పాటని లక్షలు సార్లు మా వయసు పాటలు మరి.
@prasadprasad4183
@prasadprasad4183 Жыл бұрын
2023 లో కూడ వింటున్నాం
@anandamgowda5942
@anandamgowda5942 3 жыл бұрын
From Movie: Appu Chesi Pappu Kudu (1958) Lyrics: Pingali Nagendra Rao (Male) Kasi ki poyaanu ramahari Ganga theerthammu thecchanu ramahari Ganga theerthaamu thecchanu ramahari (Female) Kasi ki poledhu ramahari Voori kaalva loni neellandi ramahari Vuruvu kaalva lo neellandi ramahari (Male) Sri Sailam vellanu ramahari Sivuni veebhudhi thecchanu ramahari Sivuni veebhudhi thecchanu ramahari (Female) Sri Sailam poledhu ramahari Sivuni veebhudhi theledhu ramahari Idhii kashtam lo buudidha ramahari (Male) Annam akkara ledhu ramahari Nenu gaali bhonchesthanu ramahari Utthi gaali bhonchesthanu ramahari (Female) Gaali tho paatuga ramahari Veeru gaariley thintaru ramahari Nethi gaariley thintaru ramahari (Male) Kailasam vellanu ramahari Sivuni kallara chuusanu ramahari Rendu kallara chuusanu ramahari (Female) Kailasam velithenu ramahari Nandhi thanni pampinchadu ramahari Baaga thanni pampinchadu ramahari (Male) Aalu biddalu leru ramahari Nenu aathma yoginandi ramahari Goppa aathma yoginandi ramahari (Female) Aa maata nijamandi ramahari Nenu andhuke vacchanu ramahari Nenu andhuke vacchanu ramahari
@maheshnaidu5701
@maheshnaidu5701 Жыл бұрын
Relangi acting super
@gattulakshmana8967
@gattulakshmana8967 4 ай бұрын
Daily i like this song.good
@richard.addison
@richard.addison Жыл бұрын
The beautiful young lady has bright, wide eyes which she has availed very effectively. Much appreciated.
@varaprasadkodela7966
@varaprasadkodela7966 8 ай бұрын
దేవుని సూక్తులు హాస్యం కలగలిపిన చక్కటి పాట
@satyanarayanaharsha5350
@satyanarayanaharsha5350 2 жыл бұрын
100 సవత్సరాలు అయినా ఈపాట లాంటి. పాట రాదు
@manoramareddy4662
@manoramareddy4662 4 ай бұрын
true
@K.ramanjiRamanji-z7s
@K.ramanjiRamanji-z7s 2 ай бұрын
Old is gold 2024లో కూడా ఈ పాట వినే వాల్లు వున్నారా లైక్ చెయ్యండి బాస్
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 5 жыл бұрын
Relangi is a special attraction in this song Indeed, a humorous one depicting philosophy of life. Dr.P.V.Laxmiprasad
@nikshithp1933
@nikshithp1933 4 жыл бұрын
Gjjbhf
@knrraju
@knrraju 8 ай бұрын
Chala public vinuttinaru elanti song's Great song
@kishores9959
@kishores9959 4 жыл бұрын
This is fantastic song idhi nachite oka like kottandi
@rameshroyal5440
@rameshroyal5440 5 жыл бұрын
ముగ్గురు కామెడీ లెజెండ్స్ ఉన్నారు ఈ పాటలో రేలంగి వెంకట్రామయ్య గారు,కస్తూరి శివ రావు గారు,గిరిజ గారు
@bonthavsr
@bonthavsr 4 жыл бұрын
Alluri Ramalingyya also in this song
@koppolunagendrarao8218
@koppolunagendrarao8218 4 жыл бұрын
మంచి పాటలు.
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
THE ONE WHO SPEAKS THE TRUTH is the BEST GUEST😍
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
tells everything without FEAR(STRENGTH)😆(GITA TOLD)
@chandrannadesai2582
@chandrannadesai2582 4 ай бұрын
మేము వింటున్నాము చాలా మంచి పాటలు
@venkateshvenkat1591
@venkateshvenkat1591 5 жыл бұрын
2020 lo ee pata chusevaallu oka like veskondi
@mr.vk2912
@mr.vk2912 4 жыл бұрын
అంతే కదా
@seshagiriraogudimetla535
@seshagiriraogudimetla535 9 ай бұрын
Paatanu Nenu Chaalasaarlu Choosanu Music Chaala Bagunndi
@Sri4869
@Sri4869 3 жыл бұрын
2021 and still fresh !
@bharathchandra7641
@bharathchandra7641 2 жыл бұрын
అప్పట్లో బ్యూక్ కారు ఉన్న ఏకైక నటుడు కస్తూరి శివరావు గారు.
@nageshnutenki4197
@nageshnutenki4197 4 жыл бұрын
Old is Gold 🙏🙏
@chatharajurajender1234
@chatharajurajender1234 12 күн бұрын
2025 lo vinna varu evaru
@jash007
@jash007 4 жыл бұрын
Old songs not only giving entertainment it educate the people. Please encourage good. Why some people dislikes such a golden hits. It gives information to society. What to do what not to do.
@srinivasreddy8172
@srinivasreddy8172 4 жыл бұрын
Old is gold
@Rajuyadav09101
@Rajuyadav09101 2 жыл бұрын
Comedy తో కూడిన అద్భుతమైన పాటా లలో నాకు బాగానచిన పాటలలో ఇది ఒకటి
@padmajagaddam7600
@padmajagaddam7600 Жыл бұрын
Relangi fans 👍👍
@bollarapulaxman9028
@bollarapulaxman9028 Жыл бұрын
Who are listening this song in 2023..........
@gogireddynarayanareddy4088
@gogireddynarayanareddy4088 Жыл бұрын
Relangi and girija is number one jodi in cinemad
@madhusudanaraonallamothu2792
@madhusudanaraonallamothu2792 Жыл бұрын
Old is gold.. beauty of humorous comedy..
@jogulambasolosimh332
@jogulambasolosimh332 3 жыл бұрын
2021 lo vinna vaallu like 💯👍 old is golden evergreen songs 🌺🌺🙏Jogulamba Solosimh 🙏🌹🌸🌸🌼🌹thanks for all
@m.maheshshetty3372
@m.maheshshetty3372 4 жыл бұрын
OLD IS GOLD
@vishalibebo4376
@vishalibebo4376 Жыл бұрын
2023 lo evarevaru vintunaru E Song .... 🫡... 👌🏻👌🏻
@rameshpaila4900
@rameshpaila4900 3 жыл бұрын
ఇలాంటి వీడియోస్ డిస్లైక్స్ కోడ్తున్నరు
@chaithanyapathipati465
@chaithanyapathipati465 4 жыл бұрын
Konni vela sarlu vinna e song bor kottadu 🎵🎵🎶🎶🎶🎵🎵🎵🎶🎶🎶🎶
@pravinaagam5002
@pravinaagam5002 4 жыл бұрын
Kevalam music,lyrics and facial expressiontho songs complete cheyadam..great...eerojullo one song cheyyadaniki 10 deshalu thirugutharu.
@khadarbashashaik5495
@khadarbashashaik5495 3 жыл бұрын
The best ఇంకో 1000 years పక్క.....
@sharvarisridhar
@sharvarisridhar 5 жыл бұрын
ఇటువంటి మహానుభావుడు ఇంక పుట్ట రు నట న అద్భుతం
@palvithcookingvlogs27
@palvithcookingvlogs27 3 жыл бұрын
రేలంగి గారు గిరిజ గారి కాంబినేషన్ సూపర్
@sravya2646
@sravya2646 Жыл бұрын
2023 dec listen, ❤❤❤😂, woow rama hari
@aanilrao517
@aanilrao517 7 ай бұрын
Music❤
@brahamVelpuri
@brahamVelpuri Жыл бұрын
My sweet song
@gudurumeenakshi9012
@gudurumeenakshi9012 2 жыл бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏 excellent song music
@ThriveniKommineni-uw4ex
@ThriveniKommineni-uw4ex 10 ай бұрын
2024 lo evaru vintunaru
@neerajavedutla2535
@neerajavedutla2535 4 ай бұрын
Hilarious... Every sentence and its counter is too funny... Must be heard by all telugus...
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Appu Chesi Pappu Koodu Full Movie HD | N. T. Rama Rao | Savitri | Jamuna | Jaggayya
2:36:36
Mangalya Balam Songs - Chekkili Meeda Cheyi - ANR - Savithri
2:54
TeluguOne
Рет қаралды 3,8 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН