కధ బాగా రాశారు. ఇలాంటి విషయాలను ఏ మహిళ కూడా బరించదు....ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఇలాంటి కేసులకు విడాకులు అవుతాయి. వివాహం అనేది ఓ పవిత్రమైన అనుబంధం దానికి విలువ లేనపుడు విడిపోవటం చాలా మంచిది...... కానీ కధలో కొత్త దనంగా ఇలా రాసి ఉంటే బావుండేది..... కానీ పాత చింతకాయ పచ్చడి లా ఉంది కానీ కధ బావుంది అంటే కధ వరకు అయితే బావుంటుంది..... నిజజీవితంలో అయితే కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోతాయి.....ఏ కాలంలో అయినా. ..