KATAMA RAYUDA KADIRI NARASIMHUDA - BETRAYI SAAMI DEVUDA I కాటమ రాయుడా- బేట్రాయి సామి దేవుడా

  Рет қаралды 1,023

Baba Krishnamohan

Baba Krishnamohan

Күн бұрын

Singers : OM Voices (Junior) - Manojna, Pradanya, Hamsini & Sankeerthana
Music : M Sai Madhukar
Genre : Palakala (wooden plates )
Bhajana (composer could be Yedla Ramadasu Garu but according to some sources it is unknown. Folklore) belongs to Rayala Seema (Renaati Palle) region, Andhra Pradesh
There is a centuries-old Narasimha Swamy temple in Kadiri of Anantapur district Andhra Pradesh. Locals believe that the fierce Lord Narasimha came to this region after killing Hiranyakasipu. It is said that the Swami who came here in a state of rage used to hunt wild animals in the forest . That is why he got the name Vetarayadu. 'Vey' became 'Bay' under the influence of the geographically nearby Kannada language. In public this Betrayu - Betrai became Sami - The Hunting Lord Narasimha . Also, there is another Lord Narasimha on a small hillock adjacent to a village called Godduvelagala in the same district. He is known as Katemi Rayudu (Katama Rayudu). 'Kadu' is just a forest. He got that name because he is the God in it. A song dedicated to both Kadiri Narasimha Swami and Godduvelgala Narasimha Swami is 'Betrai Sami Devavuda'. This song is in pure local Telugu dialect and each stanza describes each avatara as in Dashavataras of Lord Vishnu. Not only that, the power to express the feelings of the mind strongly and beautifully is visible.
Lyrics:
కాటమ రాయుడా- కదిరినరసిమ్ముడా కాటమ రాయుడా- కదిరినరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మి నానురా బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా
శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి బ్రాహ్మణోల్లసదువులెల్ల బ్రహ్మ దేవుడకిచ్చినోడ ||బేట్రాయి||
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||
అందగాదనవుదులేవయా - గోపాల స్వామి రక్షించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసి నోడ సందమామ నీవె కాద ||బేట్రాయి||
నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||
బుడత బ్రాహ్మణయ్యవైతివి ఆ చక్రవర్తి నడిగి భూమి నేలుకుంటివే నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి||
రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో సెందకోల బట్టి కోదండరామసామికాడ బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||
వేదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగలేవనీ బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు బాలసిసువుడా చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||
#dashavatar #vishnu #krishna #varaha #rama #matsya #harerama #radhakrishna #lakshmi #krishnaquotes #bhagavadgita #ramakrishna #bhagavankrishna #godkrishna #krishnaconsciousness #harekrishnaharekrishnakrishnakrishnahareharehareramahareramaramaramaharehare #sanatanadharma #krishnalove #vasudeva #indianmythology #kurma #parashurama #buddha #kalki #katamarayuda #kadiri #betrayisaamidevuda

Пікірлер
Jagajjalapalam Stotram | Powerful Chant for Protection and Blessings, Lord Narasimha Devotional Hymn
14:38
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Betrayi sami devuda by Smt Prathima Sasidhar and Team
9:17
HOPEAD TV
Рет қаралды 14 М.