Prince Rama Varma - Informal Concert - January 2018 - Petrai Saami Devuda -Yadla Ramadasa

  Рет қаралды 78,747

musiquebox

musiquebox

Күн бұрын

Пікірлер: 114
@ratnakumari9872
@ratnakumari9872 3 жыл бұрын
స్వాతి తిరుణాల్ రాజవంశస్థుల అయిన శ్రీ prince rama varma గారు, చాలా తెలుగు పాటలని వెలుగులోకి తెచ్చారు, శ్రీ బాలమురళీకృష్ణ గారి దగ్గర కూడా వీరు శిష్యరికం చేశారు,తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల పల్లెటూరు లకు కూడా బాలా త్రిపుర సుందరిని దర్శించి బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి పాటలు మనకి అందించారు వారి కృషి అభినందనీయం 🙏🙏
@kokkondamanoharrao4737
@kokkondamanoharrao4737 2 жыл бұрын
శ్రీ రామ వర్మ గారు, వారు పాడబోయే పాటకు ముందు, ఆ పాటకు సంబందించిన వివరణ ఇవ్వడం, నాకు నచ్చింది. ఆయన సంగీత విభావరిలో వాయిద్యాలు చాలా తక్కువ. ఆర్భాటం ఉండదు. వారికి పాదాభివందనాలు.
@narasimharaoperakam4465
@narasimharaoperakam4465 3 жыл бұрын
ఓ కేరళీయుని నోటి వెంట అద్భుతమైన తెలుగు వినడం చాలా బావుంది.మీ సంగీత సేవ కు ధన్యవాదాలు.
@drpadmakandarpa2743
@drpadmakandarpa2743 4 жыл бұрын
On Behalf of Telugu people from AP / Telangana let me bow down at your feet Varmagaru. Singing from heart with joy is called true devotion . Vetarayudu aseervadalu meeku untayi eppudu.
@bhaskarsharmap6051
@bhaskarsharmap6051 2 жыл бұрын
ఎంత అద్భుత ప్రక్రియ గానం లో ప్రదర్శించారు. మీ పాట మీ ముఖాభినయనం అమోఘం. పక్కన వాయిద్య కాళాకారులను ఉత్సాహ పరిచే మీ ముఖాబినయనం ఒక అద్భుత ప్రక్రియ. మీ మోములోని దివ్య తేజస్సు చూపరులను ఆకట్టుకుంటుంది. తెలుగు భాష ఉచ్చారణలో మీ ప్రతిభ కు తిరుగు లేదు. మీ మాతృ భాష తెలుగు కాదు అని చెపితే నే తెలుస్తుంది. లేక పోతే తెలియదు. మీ లో వున్న ఈ అద్భుత సామర్థ్యానికి శత కోటి వందనాలు. ఇది అందరకీ దక్కే భాగ్యం కాదు. ఇది దైవ ప్రసాదం మీకు.
@SaiKiranCp
@SaiKiranCp 6 жыл бұрын
A big love from Andhra Pradesh . . .Thank you so much Varma Garu
@KrishnaAyilavarapu
@KrishnaAyilavarapu 2 жыл бұрын
This song was first introduced in 1940 Telugu film Sumangali and the music director was the great carnatic musician/director/singer/actor Sri Chittoor V. Nagaiah. However the song has been edited and confined to few lines and few avatars and not in full. Subsequently a very few lines of the same song was sung by Pawan Kalyan as a parody (perhaps not knowing the value and meaning of the song) in another recent film. However we must thank him giving popularity for the verse. Sri Rama Varma made it more popular as Bhajan Keertana by teaching it in its full and proper form along with back ground of the composer. Thank you sir.
@venkateshakula50
@venkateshakula50 2 жыл бұрын
Agreed to your point sir,
@padmalayasunkesula9508
@padmalayasunkesula9508 3 жыл бұрын
Prince ramavarmagaru his highnesses we telugu speaking people salutes to your nevertheless sangeetha seva towards these native folklore songs.🙏🙏🙏🥗💐🎍
@vasanthakumari1544
@vasanthakumari1544 5 ай бұрын
తెలుగుతనం.. తెలుగందం ... గిరిపోని గంధంలా ... తియ్యదనం.... రంగరించి వ్రాసిన కైవార అమర నారేయణ గారికి వందనములు. స్వర పరిచిన బాల మురళీకృష్ణ గారికి ప్రణామాలు . పాడి, మా అందరికీ వివరించి.,, మాకు అందించిన మీకు మన: పూర్వక ధన్యవాదాలు. ❤
@nagabhushanambommasani2581
@nagabhushanambommasani2581 5 ай бұрын
No words to praise, extraordinary, amazing song. Thanks Varma sir and orchestra.🙏🙏🙏🙏🙏🙏
@musiquebox
@musiquebox 5 ай бұрын
You would probably enjoy this amazing video where Varma ji taught this song to around 50 people and got them to sing along with him. kzbin.info/www/bejne/d3qVi2WpmNdplassi=RlP61LXJk-_HO4zJ
@lokasayareddylp9260
@lokasayareddylp9260 3 жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాటకు ఇంత చరిత్ర అర్థం ఉంది అని తెలిస్తే ఒక క్లబ్ పాట లాగా ఆ సినిమా లో పెట్టె వాడు కాదు
@kokkondamanoharrao4737
@kokkondamanoharrao4737 2 жыл бұрын
Composition is very nice. Telugu, kannada, Tamil, Malayalam and other language songs are played in a good manner. Namaskars to his holy services to devotional songs.
@ramachandrareddy3133
@ramachandrareddy3133 4 жыл бұрын
I am native of kadiri,62 years old Locals many of them not known the history behind this keertana Anyhow you explained fantastic Way,10,000 padabhivanalu for you
@udayagiritimes
@udayagiritimes 2 жыл бұрын
Hi Sir.. E song gurinchi mi daggara chala information vumdhi Sir. Okasari mitho matladalani vumdhi Sir.
@sunandaarcot5636
@sunandaarcot5636 Ай бұрын
Beautiful song
@ramanandkowtakowta1431
@ramanandkowtakowta1431 4 ай бұрын
Krutagnyatalu Ramagaaru, for presenting this rare song in a lively manner with clapping❤
@srikanthgunji678
@srikanthgunji678 6 жыл бұрын
India is full of talent. Incredible India
@nadimintikishorekumar4438
@nadimintikishorekumar4438 2 жыл бұрын
This song shown highest philosophy in simple broken folk Telugu and made the upnishad declaration that man and lord both are one and same, so innocently. Lord may bless prince Rama Varma. Thanks for the song
@SriDevi-p8u
@SriDevi-p8u Жыл бұрын
Very Beautiful I never heard such a beautiful song
@gopalakrishnapokkunuri4282
@gopalakrishnapokkunuri4282 Жыл бұрын
Excellent singer prince Sri Rama var ma I like all his Ramas Kerthanas. Melodious voice smiling face. 😊our bhaja team like their all songs. Paranamas.
@angarasrihari
@angarasrihari 7 ай бұрын
No words to express my joy Sir. Amazing 🙏🙏💗💗
@SaiKiranCp
@SaiKiranCp 6 жыл бұрын
No words sir , You are singing Telugu song as like it's your mother tongue only. . .You are giving birth too those Lyrics . . I discovered you lately sir . . Thankyou so much
@krishnakanthchitta
@krishnakanthchitta 5 жыл бұрын
kzbin.info/www/bejne/qJOomn-jndGtrsU
@harinarayanaalamuri3430
@harinarayanaalamuri3430 4 жыл бұрын
Excellent rendition.A great poet need not be well educated.philosophical way in few lines expressed evaluations for universe and life of a person.Your devotion to excellence in pronouncing every letter and word this thathavalu
@mycolonyshow4570
@mycolonyshow4570 3 жыл бұрын
Such an excellent song by Ravi Varma gaaru... (From telangana) #IncredibleIndia
@subbakrishnan2636
@subbakrishnan2636 Ай бұрын
U R VERY PIOUS HUMBLE GENTLE GODLY JAI SAIRAM
@ktube6
@ktube6 Жыл бұрын
Prince Rama Varma gariki, Veyla veyla pranamamulu , dhanyavadhaalu. vinnavariimi memu dhanyulamu
@rameshsarma9755
@rameshsarma9755 4 жыл бұрын
Namaskaram sir srideviramesh here. Exellent rendition. Your Telugu amazing. i very much enjoyed your beautiful rendation. I respect edla ramadasu songs. If we Observe all his songs, he gives us many messages and give knowledge and many truths🙏
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 жыл бұрын
Rama verma sir.. thank you very much for singing our unknown telugu song..🙏
@sv8211
@sv8211 4 жыл бұрын
The song is written in typical telugu folk language which is a pure bliss.
@ushabhamidi8380
@ushabhamidi8380 Жыл бұрын
Excellently dung by you. Sir really great, with heart
@musiquebox
@musiquebox Жыл бұрын
I hope you mean Sung 😇
@gayathrammas7019
@gayathrammas7019 2 жыл бұрын
Sriramji you are the real Prince of music lovers a crore thanks and the language so good ,accent and pronunciation oh a rare gift Sir
@ramachandrareddy3133
@ramachandrareddy3133 4 жыл бұрын
Amazing,. but sorry for mispelt some words ,as a native of kadiri Person some amendments brought to your excellency BETRAI SAMI DEVUDA ,NANNELINODA BETRAI SAMI DEVUDA KATAMARAYUDA KADIRI NARASIMHUDA so on The poet himself explained his native place and community that chillagattu (Karnataka near kolar) birthplace and his caste BC(vaddirajulu) masonry work With stones ie Karnataka men Participated in construction
@satcmuthiyalu
@satcmuthiyalu Жыл бұрын
முண்டாசு கவிஞன் பாரதியின் வாக்கு பொய்யாகுமா? சுந்தரத் தெலுங்கினில் பாட்டிசைத்து என்ற வரிகளின்படி prince RAMA VARMA அவர்களின் தேனிசை மிகவும் சிறப்பு..கேட்க கேட்க குறையாத சுவை ஐயா.. தங்களை சிரம் தாழ்த்தி வணங்கி வாழ்த்தி மகிழ்கிறேன்..🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmikumarimaddula4722
@lakshmikumarimaddula4722 Жыл бұрын
Excellent Sir
@sv8362
@sv8362 3 жыл бұрын
What a beautiful way to communicate with listeners who don't know about our ancient arts and culture.
@musiquebox
@musiquebox 3 жыл бұрын
You might enjoy this awesome rendition where Varma ji got his students to join in too! kzbin.info/www/bejne/d3qVi2WpmNdplas
@anasuyareddy8104
@anasuyareddy8104 2 жыл бұрын
వడ్డే కులం లో అంతగా చదివిన వారు అప్పటి కాలంలో చాలా తక్కువ. భగవంతుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు.
@swamy123swamy
@swamy123swamy Жыл бұрын
Super,.
@Gowtham.D
@Gowtham.D 6 жыл бұрын
Thanks for uploading this wonderful song
@kalyanisuresh8100
@kalyanisuresh8100 5 жыл бұрын
We are very grateful to you sir
@musiquebox
@musiquebox 5 жыл бұрын
Now you have the golden opportunity to get a complete, six plus hour teaching session by Varma ji by registering here! kzbin.info/www/bejne/aprQhISHqL1sn9E
@chitraiyer7991
@chitraiyer7991 3 жыл бұрын
👌👏👏👏👏enjoyed thoroughly Vermaji, clapping, dancing, smiling From day 1 of lockdown I am hearing you daily on Musicbox channel. One day I should get to listen live your clap along concert 👏👏👏👏
@musiquebox
@musiquebox 3 жыл бұрын
I hope that happens too. The atmosphere is unbelievable when Varma ji does that! See the same song, rendered along with students seated in the audience, at Hyderabad! Pure magic! kzbin.info/www/bejne/d3qVi2WpmNdplas
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ అద్భుత: అద్భుత: అద్భుత:🙏🙏🙏🙏🙏
@sakthilalv
@sakthilalv 6 жыл бұрын
Amazing....your Highness!!!!God Bless you
@sridhart.v7229
@sridhart.v7229 2 жыл бұрын
Music has no boundaries, what a great versatile singer true legend ,happy Singing.
@gurudathu7912
@gurudathu7912 2 жыл бұрын
ఎంతో ఆనందంగా ఉంది. సాష్టాంగ నమస్కరములు.
@gangadharbathala9269
@gangadharbathala9269 3 жыл бұрын
Great to hear sir... It's local song.. In my village...i am from kadiri
@shashidharamurthy8807
@shashidharamurthy8807 6 ай бұрын
Only few vocalists give a brief talk on composition 🙏🙏. Other vidwan I heard was by Sikkil Gurucharan 🙏. Enjoying the music is one; but the understanding of what the words and phrases in a Keertana makes humongous difference. Hope more and more such vocalists follow the footsteps of Sri Prince Rama Varma 🙏.
@beharasaikumarphotography
@beharasaikumarphotography 4 ай бұрын
Lovely...
@santhosh04021987
@santhosh04021987 4 жыл бұрын
Great work sir..!! Thank you for finding some old gems in Telugu..!!
@dollyrao1549
@dollyrao1549 3 жыл бұрын
Thanks for sharing a wonderful composition and rendition
@musiquebox
@musiquebox 3 жыл бұрын
You might enjoy this awesome rendition where Varma ji got his students to join in too! kzbin.info/www/bejne/d3qVi2WpmNdplas
@vemularamanji1114
@vemularamanji1114 Жыл бұрын
thank you
@As19vlogs
@As19vlogs 6 жыл бұрын
thanx for explanation sir
@nirmalap2800
@nirmalap2800 4 жыл бұрын
Amazing song super sir
@rsrrajeswararao9923
@rsrrajeswararao9923 2 жыл бұрын
Adbhuthaha!
@thatikondamadhu1405
@thatikondamadhu1405 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jayasreeb3686
@jayasreeb3686 6 жыл бұрын
Thanks sir great meaning conveyed
@himabinduas6961
@himabinduas6961 5 жыл бұрын
Lovely!👍🙏🙏🙏🙏🙏
@gayathrammas7019
@gayathrammas7019 2 жыл бұрын
I feel like going to a music tutor to prepare steps for dancing which will be appreciated by the audience in a college function,since I am a lecturer.
@bhavanisaradhi240
@bhavanisaradhi240 4 жыл бұрын
thank you sir loved the song
@srini506
@srini506 3 жыл бұрын
Excellent sir no words to say
@shehnazkhan609
@shehnazkhan609 2 жыл бұрын
Extremely interesting
@kamalbabu8608
@kamalbabu8608 10 ай бұрын
అద్భుతం
@manjunatha9707
@manjunatha9707 3 жыл бұрын
I love and like his devotional songs.
@Laxminarayana.Gottipamul
@Laxminarayana.Gottipamul 2 жыл бұрын
తెలుగు వాళ్లకు తెలియదు తెలుగు తియ్యదనం ...
@anasuyareddy8104
@anasuyareddy8104 2 жыл бұрын
The song is represented Kadiri narasimha Swami ,which is in ananthapur DT.
@vazhgavalamudan4736
@vazhgavalamudan4736 6 жыл бұрын
Super sir
@kumardv3043
@kumardv3043 6 жыл бұрын
Great job
@sunilchandralanke6973
@sunilchandralanke6973 4 жыл бұрын
బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా - కదిరినరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా ||బేట్రాయి|| శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి|| తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి|| అందగాదనవుదులేవయా - గోపాల గో విందా రచ్చించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి|| నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి|| బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి|| రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో సెందకోల బట్టి కోదందరామసామికాడ బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి|| రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి|| దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి|| ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగలేవనీ బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి|| కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు బాలసిసువుడా చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి || .
@maheshsamart
@maheshsamart Жыл бұрын
Super 🌷🙏
@puhutku
@puhutku 2 жыл бұрын
Salute to you for knowing the meaning of every word that you sing and sharing it with all the srothas 🙏🏻🙏🏻 This shows your dedication and respect to what you are doing for so long 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Can you pls share the lyrics too please!! 🙏🏻
@musiquebox
@musiquebox 2 жыл бұрын
kzbin.info/www/bejne/naXMZaqKbtqqnLc చాలా సంవత్సరాల విరామం తర్వాత, మన ప్రియతమ సంగీత విద్వాంసులు ప్రిన్స్ రామవర్మ గారు నవంబర్ 19 మరియు 20 తేదీలలో రెండు రోజుల పాటు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సప్తపర్ణిలో సంగీత పాఠాలు నేర్పించబోతున్నారు తరగతులు ( సెషన్లు ) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయి. ప్రిన్స్ రామవర్మ వివిధ వాగ్గేయకారులవి తెలుగులో అరుదైన పాటలు నేర్పించబోతున్నారు మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరు కావచ్చు. కాబట్టి దయచేసి ఈ అద్భుతమైన సెషన్ల నుండి ప్రయోజనం పొందేందుకు ఆసక్తి ఉన్న సంగీత విద్వాంసులు, సంగీత ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకొనగలరు - మరియు ప్రపంచంలోని అన్ని దేశాలలోని సంగీత విద్యార్థులకు తెలియచేయగలరు నమోదు చేసుకోవడానికి దయచేసి కాల్ చేయండి లేదా +919052999116కి మెసేజ్ చేయండి
@brahmeswari886
@brahmeswari886 2 жыл бұрын
Excellent rendition
@sundrambalsubramani9663
@sundrambalsubramani9663 3 ай бұрын
👌👌🌷🌹🌟🌟❤️❤️🙌🙌🙏🏼🙏🏼
@padmanabhanravindran652
@padmanabhanravindran652 Жыл бұрын
Great
@nookalakusuma2500
@nookalakusuma2500 4 жыл бұрын
Dhanyavadamulu
@rajashekarrajashekar5302
@rajashekarrajashekar5302 3 жыл бұрын
Great sir🙏🙏🙏🙏🙏
@bvssprasad7267
@bvssprasad7267 2 жыл бұрын
I bow my head before you
@suribabu531
@suribabu531 Жыл бұрын
Amrutham me ganam
@TirumalaDevi-86
@TirumalaDevi-86 11 ай бұрын
Can any one write lyrics tor this song.
@sreekalaraveendran836
@sreekalaraveendran836 Жыл бұрын
🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏
@thulanarendar5953
@thulanarendar5953 5 жыл бұрын
⛳🙏🙏🙏🙏🙏
@gangadhara532
@gangadhara532 4 жыл бұрын
Lyrics pls
@parvatham6608
@parvatham6608 Жыл бұрын
Can you send the translation
@vivekvarmas
@vivekvarmas 3 жыл бұрын
❤️❤️❤️
@Learnenglishwithssg
@Learnenglishwithssg 3 жыл бұрын
👏👏👏 🙏🙏🙏
@vanipamidipalli7690
@vanipamidipalli7690 2 жыл бұрын
🙏🙏🙇👏💐🌄
@rajashekarrajashekar5302
@rajashekarrajashekar5302 3 жыл бұрын
🙏🙏🙏
@lotusdeepalaxmi4534
@lotusdeepalaxmi4534 6 жыл бұрын
LIKEA!
@varunkumarreddyv8390
@varunkumarreddyv8390 4 жыл бұрын
🙏... Thank you so much Sir... :)
@detkdp
@detkdp 3 жыл бұрын
,🙏
@subrahmanyamp.v.1429
@subrahmanyamp.v.1429 3 жыл бұрын
Amazing your highness
@sindhubairavi3296
@sindhubairavi3296 4 жыл бұрын
Namaskaram sir A small doubt in the pallavi is .... It's katemi rayuda or kaveti rayuda . Please clarify sir
@musiquebox
@musiquebox 4 жыл бұрын
I asked Varma ji and he said he learned it as Kaveti. He has heard another version Katama also
@sindhubairavi3296
@sindhubairavi3296 4 жыл бұрын
Thank you sir
@srip6191
@srip6191 3 жыл бұрын
Kaveti sounds correct. As in kasturi ranga ranga also there reference to Kaveti ranga ranga.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 2 жыл бұрын
SPB guurthosthunnaru😂
@musiquebox
@musiquebox 2 жыл бұрын
kzbin.info/www/bejne/naXMZaqKbtqqnLc చాలా సంవత్సరాల విరామం తర్వాత, మన ప్రియతమ సంగీత విద్వాంసులు ప్రిన్స్ రామవర్మ గారు నవంబర్ 19 మరియు 20 తేదీలలో రెండు రోజుల పాటు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సప్తపర్ణిలో సంగీత పాఠాలు నేర్పించబోతున్నారు తరగతులు ( సెషన్లు ) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయి. ప్రిన్స్ రామవర్మ వివిధ వాగ్గేయకారులవి తెలుగులో అరుదైన పాటలు నేర్పించబోతున్నారు మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరు కావచ్చు. కాబట్టి దయచేసి ఈ అద్భుతమైన సెషన్ల నుండి ప్రయోజనం పొందేందుకు ఆసక్తి ఉన్న సంగీత విద్వాంసులు, సంగీత ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకొనగలరు - మరియు ప్రపంచంలోని అన్ని దేశాలలోని సంగీత విద్యార్థులకు తెలియచేయగలరు నమోదు చేసుకోవడానికి దయచేసి కాల్ చేయండి లేదా +919052999116కి మెసేజ్ చేయండి
@svkrishna4976
@svkrishna4976 3 жыл бұрын
బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా - కదిరినరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా ||బేట్రాయి|| శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి|| తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి|| అందగాదనవుదులేవయా - గోపాల గో విందా రచ్చించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి|| నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి|| బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి|| రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో సెందకోల బట్టి కోదందరామసామికాడ బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి|| రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి|| దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి|| ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగలేవనీ బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి|| కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు బాలసిసువుడా చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||
@sujathabatchu137
@sujathabatchu137 2 жыл бұрын
Nice
@coolguypravara
@coolguypravara 2 жыл бұрын
Thank you for the lyrics
@SivaprasadTallapragada
@SivaprasadTallapragada Жыл бұрын
చాలా బాగా పాడారు ధన్యవాదాలు.
@radhikasivakasi
@radhikasivakasi Жыл бұрын
Thank you
@dakshayanijosyula230
@dakshayanijosyula230 4 ай бұрын
❤❤❤
@pavanithota7963
@pavanithota7963 2 жыл бұрын
🙏🙏
@sunitharajashekar8658
@sunitharajashekar8658 Жыл бұрын
🙏🙏🙏🙏
@sulochanakatragadda8846
@sulochanakatragadda8846 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ganeshramaswamy3581
@ganeshramaswamy3581 9 ай бұрын
🙏🙏🙏🙏
Prince Rama Varma - Dedication - 4/13 - Simha Roopa Deva
20:41
musiquebox
Рет қаралды 27 М.
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,5 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 22 МЛН
Namdev | Panduranga | Yatra | The Full Concert
1:29:14
MadRasana Official
Рет қаралды 678 М.
The Life Of A Royal ft. Prince Rama Varma [@musiquebox] | #1156
55:49
Chitti Babu-02-samajavaragamana
19:19
Gopalakrishnan T V
Рет қаралды 150 М.
MS Subbulakshmi - Brochevarevarura - Khamas - Mysore Vasudevacharya
10:05
Prince Rama Varma - Dedication - 1/13 - Garuda Gamana Ra Ra
9:02
Dr Balamuralikrishna = Samajavaragamana = main
24:01
Gsengottaiyan Gurusamy
Рет қаралды 312 М.
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,5 МЛН