Friends chala kastapadi videos chestunanu, videos ki, like and share cheyyandi. Please 🙏🙏🙏👍❤
@MalleswararaoSirisetty4 ай бұрын
@@vikramviharichannel ok bro
@prasanna88664 ай бұрын
As my knowledge chepthuna anna madhi aa velagaleru Inka cheppali antey dhani pakkana unna kadhulapadu actually aa vuru ki monna varadhalu vachae velagaleru ki raledhu . Ok ippudu meru adigaru kadha budameru ani eandhuku pilistharu ani first nuchi unnadhi budameru vagu anna tharwatha pilavaram kaluva thiskochi add chesaru andhukey dhanni budameru vagu aney antaru
@Creativethought1434 ай бұрын
Nenu arrest chestaru
@yesbhadra66964 ай бұрын
Anna maadhi donga udhymalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. memu andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, sorry anna , memu dochukokapoyi untey andhra pranthamu hyd kanna 4 retlu perigedhi ee patiki, anna maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi tirupati venkannani bezawada kanakadurgammani maakosamu vedukondi anna meeku punyamu untadhi...
@MalleswararaoSirisetty4 ай бұрын
@@yesbhadra6696 పుష్ప సినిమాలో ఆకును తింటది మేక మేకను తింటది పులి హహ సాంగ్ చూడు బ్రో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతాది వెంకన్న సామి దుర్గమ్మ తల్లి చూస్తున్నారు మంచి మనసు ఉన్న మనుసులు ఈ రోజుల్లో కరువై పోతున్నారు మీ నాయకులు మా నాయకులు తప్పు చేస్తే వారి పాపాన వారే పోతారు మనం మనం యూ ట్యూబ్ భాయి భాయి ok నా బ్రదర్
@tekkemramachandrudu4274 ай бұрын
నిజం చెపుతున్నా ..నువ్వు tv chanal కన్నా 1000 % గొప్ప వ్యక్తి వి రా తమ్ముడు.! నువ్వు పైకి వస్తావు .Godblessyou
@RowthuSundararao4 ай бұрын
నైస్ బ్రో గుడ్ మొన్న బుడమేరు చూపించావు ఇప్పుడు వెలగలేరు చూపించు వి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నావ్ బ్రో 💐💐💐
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@phanindraatchi80124 ай бұрын
సూపర్ తమ్ముడు ఇన్ని రోజులు బుర్ర బద్దలుకొట్టుకున్న విజయవాడ ఎలా మునిగింది అని ఇప్పుడు అర్థం అయింది థాంక్ యు
@vikramviharichannel4 ай бұрын
😃welcome👍
@VenkataLakshmi-rz3ns4 ай бұрын
చాలా కష్టం వెళ్ళటం. వరద ప్రాంతాన్ని మీరు బాగా చెప్తున్నారు చూపిస్తున్నారు
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@garrejagadish4 ай бұрын
చాలా సంతోషం తమ్ముడు ఈ విషయాన్ని చూపించేందుకు ప్రజలకు చాలా చాలా కష్టపడ్డావు తమ్ముడు నీ కష్టం వృధా పోలేదు ఇది ఏమైనా ఈటీవీ ఛానల్ ఈటీవీ ఛానల్ కూడా ఇంత లోతుగా విశ్లేషణ చెయ్యలేదు ప్రజలకు చూపించలేదు ధన్యవాదాలు తమ్ముడు నువ్వు మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@asr54464 ай бұрын
అన్నా నీవు మాత్రం ఎలాంటి పార్టీలకు అతీతం లేకుండా చక్కగా ఉన్నది ఉన్నట్లు ఇలాగే చూపిస్తూ ఉండు నెక్స్ట్ నువ్వే నెంబర్ వన్ ఛానల్ అవుతాం
@sriramnaveenkumar37244 ай бұрын
మీడియా కన్న నువ్వు 100 రేట్లు బెటర్ అన్న ❤❤❤ప్రతి విషయాన్ని చాలా క్లారిటీ గా చెప్తున్నావు చూపిస్తున్నావు ❤🙏🤝
@vikramviharichannel4 ай бұрын
Thank you👍❤🙏😃
@rajanikanthreddysodum8224 ай бұрын
యువత ఎంతో ఆతృతగా మేలు చేసే పనిలో ఉన్నారు. చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు.మీకు మంచి భవిష్యత్తు ఉంది.
@vikramviharichannel4 ай бұрын
Thank you so much
@DurgabhavaniBhavani-ym2wz4 ай бұрын
Haa తమ్ముడు మైలవరం వెళ్తే అసలు బుడమేరు ఎక్కడనుంచి వస్తుందో తెలుస్తుంది విడియో కూడా చాలా బాగుంటుంది
@vikramviharichannel4 ай бұрын
Ok andi👍, thank you
@SubramanyamSaragadam4 ай бұрын
సూపర్ కళ్ళకు కట్టినట్లు చూపించావు
@vikramviharichannel4 ай бұрын
Welcome, and thanks👍😃❤🙏
@suryanarayana80144 ай бұрын
మీడియా కూడా ఇంత క్లియర్గా చూపించదు బ్రో చాలా బాగా చూపించారు❤❤❤
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@MekapothulaNarasimharao4 ай бұрын
వెలగలేరు గేట్స్ లేవని టిడిపి వాళ్ళు ప్రచారం ఈ గేట్లో ఎక్కడి నుంచి వచ్చింది అంటే గేట్లో ఉన్నది నిజమే అన్నమాట
@Rraj884 ай бұрын
Gorre. Ycp cheppidi budameru.
@hrp45664 ай бұрын
5rs credited to Paytm
@REVENGERS324 ай бұрын
@@hrp4566no bro 11 ruppes Credit To Paytm😂😂😂
@AS_111144 ай бұрын
@@hrp456610rs credited to gpay😂
@avina123414 ай бұрын
@@hrp4566neeku heritage share granted
@ramasatyanarayanagajjarla58894 ай бұрын
బ్రదర్ నీవు చాలా సాహసం చేసి ఈ వీడియో మాకు అందరికి బాగా చూపించి నందుకు నీకు ధన్యవాదములు.
@vikramviharichannel4 ай бұрын
Thank you
@MalleswararaoSirisetty4 ай бұрын
తమ్ముడు సాహసము సేయరా డింబక అని ఓల్డ్ మూవీ పాతాల భైరవి మూవీ లో svr డైలాగ్ చెప్పినట్లు మీరు adventure బాగా చేస్తున్నారు విజయవాడ మాకు ఊరు ఎపుడు చూడలేదు దుర్గమ్మ కొండ తప్ప ఏమి తెలియదు సూపర్ తమ్ముళ్లు బాగా చూపించారు గాడ్ bless you ఎప్పుడు అలా నవ్వుతూ వీడియోలు చేయండి మాకు సంతోషమే ఆటో అన్నయ్య మల్లిబాబు రాజమoడ్రి
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@Dasari_Laxmi_4 ай бұрын
Hi vikram garu ❤ media kanna meru chala baga chupichsru😊😊 chala ఏరియాలు అని వాటర్ తో మునిగి పోయాయి.malli వీడియో తీస్తానానరు థాంక్స్ ❤❤ విక్రమ్ గారు ❤️❤️
@vikramviharichannel4 ай бұрын
Chestanu andi, thanks👍😃
@kkraokkrao82124 ай бұрын
తమ్ముడూ చాలా శ్రమించి వీడియో చేశావు వందనములు, Rubber boots వేసుకుని వెళ్ళావు అని ఆశిస్తాను, మరలా వందనముతో మీ సహోదరుడు
@vikramviharichannel4 ай бұрын
😃thanks bro👍
@munaswamynaidu75994 ай бұрын
మీరు జాగ్రతగా తిరిగివెల్లాలని దేవుని వేడుకోడమే ❤️❤️❤️🙏
@vikramviharichannel4 ай бұрын
Thank you so much my friend 👍😃❤🙏
@SuperDeveshvlogs4 ай бұрын
Chala baga ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు,,👏
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍😃❤🙏
@revathichitti75494 ай бұрын
Good job video😢😢😢😢 చాలా బాధగా కలిగింది ధన్యవాదాలు విక్రమ్
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@veeravenkatasatyanarayanam34604 ай бұрын
Very good👍 vedio. చాలా బాగా వివరించారు
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@Dhansika0224 ай бұрын
Super bro miru chala clarity chupistunaru video chesi
@nageshnaga48274 ай бұрын
So super Camera to work from your effort God bless you always
@vikramviharichannel4 ай бұрын
Thank you so much
@munaswamynaidu75994 ай бұрын
మీరు వెలగలేరు వెళ్లడమే పెద్ద sahasam🙏🙏🙏
@vikramviharichannel4 ай бұрын
Yes, thank you👍😃❤🙏
@jyothik46594 ай бұрын
Safe driving, rick chesi veluthunnaru thagina jagrathalu teesukondi chala chsla baga videos thestnnaru many many thsnks for sharing.
@vikramviharichannel4 ай бұрын
Welcome, and thanks👍
@kkraokkrao82124 ай бұрын
పోలవరం కాలువ గత10 సంవత్సరాలుగా వాడుకలో వచ్చింది అందుకే వెలగలేరు రెగ్యులేటర్ బుడమేరు పేరునే పిలువబడింది తరువాత అది బుడమేరు వాటర్నే రెగ్యులేట్ చేస్తోంది, బహుశా బుడమేరు తిన్నగా పోలవరం కాలువలో కలువదు ఒక బైపాస్ కాలువ ద్వారా పవర్ హౌస్ కాలువలో కలుస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో అంత విపులంగా చూడటం కష్టం
@vikramviharichannel4 ай бұрын
Yes, baga chepparu 👍😃❤🙏
@teamkondaiguntavlog61564 ай бұрын
బుడమేరుకు గేట్లు ఎక్కడ అనే మహానుభావులు చూడండి కళ్ళు తెరిచి
స్టిల్ అవి బుడమేరు గేట్స్ కావు వెలగలేరు రెగ్యులటర్స్
@Palleturu-kutumbam81864 ай бұрын
చాలా చక్కగా అర్థం ఆయ్యేలా చెప్పారు తమ్ముడు , TQ u so much valuable information One thing పోలవరం కాలువకి బుడమేరు అని ఎందుకు పెట్టారు అంటే పోలవరం నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వ దృశ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కొరతగా ఇస్తారనే ఉద్దేశపూర్వకంగా కొందరి నిపుణుల అభిప్రాయం మేరకు పోలవరం కెనాల్ గా నామకరణం ఆపి బుడమేరు డైవర్షన్ గా పేరు ఎంచుకున్నారు , కేంద్ర ప్రభుత్వం నిపుణులు కమిటీ మేరకు బుడమేరు డైవర్షన్ గా ప్రతిపాదిస్తూ అప్పటి నుండి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం పొలవరంకు ఇప్పటికీ నిధులు సమీకరిస్తూనే ఉంది , చూడాలి పోలవరం పూర్తి ఎప్పటికీ అవుతుందో 😂 దీంట్లో దాగి ఉన్న రహస్యం
@vikramviharichannel4 ай бұрын
Ok👍, baga chepparu, thanks👍
@JesusKingofkings-x4t4 ай бұрын
Good information. ma velagaleru vuru vachi chupechavu nanna .god bless you.
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@orugalludc4 ай бұрын
Mee pedda vaallu pettina perune sardhakam chestunnav bro super great job👏👏👏
@vikramviharichannel4 ай бұрын
Thank you👍❤
@Isaac.19784 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు బ్రదర్స్ చాలా కష్టపడ్డారు.చాలామందికి ఈ యొక్క బుడమేరు గేట్లు గురించి తెలియదు కానీ మీరు అందరికీ తెలిసే విధంగా వీడియో చేశారు God bless you both❤
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@VamsiKrishna-eg3qh4 ай бұрын
సూపర్ తమ్ముడు. గొప్ప సాహసం చేశావు. చక్కగా చెప్పావు.
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@veerababulaggisetti53834 ай бұрын
తమ్ముడు యు ఆర్ ఏ వెరీ సూపర్. యంగ్ అండ్ డైనమిక్ నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు.
@vikramviharichannel4 ай бұрын
Thanks👍
@Neelusworld4 ай бұрын
Good job Vikram keep up the good work ❤
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍
@rajarapuswamy4 ай бұрын
Super vedio, చాలా కష్ట పడి తీశారు. All the Best.
@vikramviharichannel4 ай бұрын
Thank you, 🙏😊
@sureshmathaing65524 ай бұрын
తమ్ముడు ఫస్ట్ టైం నీ వీడియో చూశాను చాలా బాగుంది నీ చానల్స్ సబ్స్క్రయిబ్ చేసుకుంటున్న ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చేయాలని ఆ దేవున్ని కోరుకుంటున్న ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా నీకు లైక్
@vikramviharichannel4 ай бұрын
Thanks andi👍
@kalyanireddy81044 ай бұрын
Very good information and exploration, thanks for sharing it with hard work
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@Ramalingam-k3r4 ай бұрын
A very daring effort with clarity and reality.Hats off.
@vikramviharichannel4 ай бұрын
Thanks andi👍😃❤🙏
@varanasitv42714 ай бұрын
సూపర్ తమ్ముడూ..ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు వుంది. చాలా కష్ట పడుతున్నావు
@vikramviharichannel4 ай бұрын
Thank you👍😃❤🙏
@sekharbabutripuramallu72134 ай бұрын
Tammudu Vikram nee videos chala baaguntunnayi, baaga kashtapaduthunnavu. Ilativi choopinche tappudu route map print out teesukoni daanilo kooda chupiste inka baga ardham avuthundhi andariki. All the Best,
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍😃❤🙏
@chsatyanarayana79324 ай бұрын
చాలా బాగుంది
@vikramviharichannel4 ай бұрын
Thanks👍
@durgaprasadporanki36344 ай бұрын
Tammudu super information 😮😮😮😮😮
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@thegoodshepherdhelpingmini90874 ай бұрын
తమ్ముడు మంచి vidious చేస్తుంటారు మీరు జాగ్రత్ర 🙏
@vikramviharichannel4 ай бұрын
Ok👍 thank you👍
@pvr53874 ай бұрын
ద్రోనే షాట్స్ సూపర్బ్ వెలగలేరు రెగ్యులేటర్ గురించి చాలా విషయాలు చెప్పారు దన్య వాదాలు
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@hemashankaraduri33954 ай бұрын
You did an excellent job for all of us. All the best ❤❤❤
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@ChinnaDarling-v1s4 ай бұрын
నాకున్న అన్ని రకాల సోషల్ మీడియా ల్లో ఈ వీడియో ను షేర్ చేస్తాను బ్రదర్
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍😃🙏❤
@ChinnaDarling-v1s4 ай бұрын
@@vikramviharichannel ♥️♥️♥️♥️♥️♥️ ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద మీడియాలు నీ ఛానల్ కాలి గోటికి కూడా సరిపోవు బ్రదర్ ♥️🎉
@bolisettyrao58434 ай бұрын
Most adventurous journey you made. Video n narration is superb. Thank you brother 👍👍👍
@vikramviharichannel4 ай бұрын
My pleasure 😊
@himabaala39314 ай бұрын
పోలవరం అన్నది ఒక్కటి అర్థం కాలేదు ....సూపర్ గా వుంది అన్న video...
@lakshman34144 ай бұрын
Polavaram ante pattiseema ani
@himabaala39314 ай бұрын
@@lakshman3414 Good information Thankyou...
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@nagaseshuyadav77604 ай бұрын
I'm from Velagaleru... Chala mandi clarity miss avuthunaru chinna clarification isthanu.... 1. Meru chustunna 11 Gate's Velagaleru Regulator's Ani Pilustaru evi 1956 denni sankustapana chesaru. 2. E vagunu Budameru vagu antaru denilo elanti sandeham ledu. 3. 2007 or 2008 exact ga idea ledu ede budameru kaluva lo velagaleru polavaram kaluva thavveru.. Polavaram and Budameru kaliseyi ela velagaleru lo... 4. 2014 lo TDP govt ayyam lo Polavaram nunchi Vijayawada Krishna river ki water thisuku vachindi ade pattusema project ani peru petteru... Aa pattusema project kuda ede kaluva... E 3 kaluvala center point velagaleru village. Adi meru velagaleru village lopaliki velthe clear ga telustundi...
@himabaala39314 ай бұрын
@@nagaseshuyadav7760 Thankyou for your valuable information NagaseshuYadav Garu...
@vinnakotashivaprasad57644 ай бұрын
చాలా బాగా చూపించారు.congratulations🎉
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@venkatanraosingaraju73134 ай бұрын
Good Vihari, Thanks. A friendly idea you need to learn some journalism terms. Good to take a small course in video journalist and those shooting skills. you people are blessed you have technology very handy and youtube available to share your work to public.
@Sunny-er4my4 ай бұрын
Your rider is very skilful and thank you very much for showing us the ground reality. You both really rock. I wish for you to go to all places that all of us cannot go.
@vikramviharichannel4 ай бұрын
Thank you very much!
@glorymosesmurala35204 ай бұрын
Well explained and thank you for sharing the true pictures budamru and regulaters
@vikramviharichannel4 ай бұрын
Thanks and welcome
@vinuthagangalakuntavini4 ай бұрын
Your all vedios are very nice
@vikramviharichannel4 ай бұрын
Thank you so much 😀
@narayanareddygattedpalli18284 ай бұрын
Starting Nundi Ni Subscribe Ni ... Starting Chusinapudu Success kaalevu Ani ankunnanu But Ni focus ,dedication 👌 . Be Continue...
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@kondapaturivijayakumar30724 ай бұрын
Very good గుడ్ work
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍
@ramakrishna-ir8jz4 ай бұрын
Great bro.... very good information Thnq....
@vikramviharichannel4 ай бұрын
Welcome
@nagendrababubandaru19434 ай бұрын
నువ్వు సూపర్ బ్రో
@vikramviharichannel4 ай бұрын
Also u bro👍❤🙏😃
@lohithsasibabu13454 ай бұрын
God bless you bro..... ఛాలా బాగా చూపించారు.bike driving bro great 🥰🥰🥰
@vikramviharichannel4 ай бұрын
Yes, thank you👍
@vijaykiran694 ай бұрын
Excellent and all the best for future videos
@vikramviharichannel4 ай бұрын
Thank you so much 🙂
@Sunilkumar_TS4 ай бұрын
Nice video nice explanation ❤❤❤ Krishna river paina unna annu project gurinchi oka video cheyandi start to end❤❤
@vikramviharichannel4 ай бұрын
Thank you👍😃❤
@sarojadv56994 ай бұрын
Chala bagundi super
@UmaDoddi-f6f4 ай бұрын
Anna chala baaga chupincharu anna .....anna meku chala talent undi inka teyyandi anna .....
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@ammanabrolupurnachandrarao5804 ай бұрын
చాలా కష్టపడి వీడియో తీశారు. ధన్యవాదాలు.
@vikramviharichannel4 ай бұрын
Welcome and thank you👍🙏❤😃
@madhusudhan97774 ай бұрын
Good bro ❤❤for showing mottaniki govt red alert ivvaledhu ..
@dhandaluswamy45234 ай бұрын
మధ్యానం 2 కి వచ్చి చెప్పారు వైసీఆర్ కాలనీ కి
@srisahasrayadav13954 ай бұрын
💯 chala clarity ga chepavu bro
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@SPrasadCh-ix8wn4 ай бұрын
బుడమేరు చాలా పురాతనమైనది. 1956 లోనే వెలగలేరు వద్ద రెగ్యులేటర్ కట్టారంటే అది ఎంతో పాతది, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది బుడమేరు వాగు. కానీ పోలవరం కాలవ ఈ మధ్యనే కృత్రిమంగా త్రవ్వబడినది. అందుకే బుడమేరు వాగు పేరే అప్పటికీ, ఇప్పటికీ వాడుకలో ఉంది.
@vikramviharichannel4 ай бұрын
Yes, ok👍
@bhavyabhavya93464 ай бұрын
Media kanna meru chala baga chupichsru brother care full bro
సిబిఎన్ గారికి చూపించు బ్రో. ఇప్పటికీ ఆయన నమ్మగలరో లేదో 😂😂
@happyeyt4 ай бұрын
Very nice good bro
@vikramviharichannel4 ай бұрын
Thank you so much 😀
@shaikmb67444 ай бұрын
Aana nuvu super ga chupinchvu.chala kasta padavu .great risk chysavu. Super
@vikramviharichannel4 ай бұрын
Thank you👍😃❤🙏
@pavankohli61113 ай бұрын
Nice video..applause for your efforts
@vikramviharichannel3 ай бұрын
Thanks a lot
@manthasatyanarayanamurthy60014 ай бұрын
😊నీ కష్టానికి హ్యాట్సాఫ్
@vikramviharichannel4 ай бұрын
Thank you🙏
@jabirullabasha32334 ай бұрын
Thanks for hard work to make this video, inform local vro or revenue officials or state higher officials or cm sir to full fill the damage as soon as possible to protect lives in vijaywada
@vikramviharichannel4 ай бұрын
I will try my best
@gjhansimarkapurrural48014 ай бұрын
Super Video Vikram 👌 God bless you Nana 👏👏❤️❤️
@vikramviharichannel4 ай бұрын
Thanks👍😃❤🙏
@manibattina8234 ай бұрын
Excellent video Babu Take care Nanna May God bless you always
@vikramviharichannel4 ай бұрын
Thank you so much
@hemanthkumar-gc6tg4 ай бұрын
Budameru vaagu velle direction medhyalonunchi polavaram kaluvanu kaliparu. Velagaleru regulator gatelu musesthe budameru, polavaram canal kalisina pravaham krishna nadhi vypu divert avuthundhi, gatelu yethithe, budameru regular ga velle dhari lo velthundhi, ante vijayawada city lonunchi. Mamulga ayithe budameru krishna nadhi lo kalavadu, ee regulator dwara danni divert chesi krishna nadhi vypu vadhuluthunnaru, vijayawada ki floods raakudadhani, Kani monna vachina floods regulator capacity Kante yekkuva andhuke gatelu tericharu.
ap lo... paytm.. Gpay paid artists ekkuvayytaru... after 2024 elections... Worst politics in andhra.. bhekar 😅people
@ebishar2304 ай бұрын
Hi babu excellent ur doing very hard work. God bless u. But be careful when ur going to such dangerous places. Take care ur self's. U look like my son...
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@aatmasakshi49574 ай бұрын
Vikram babu, great job bangaaram. Its not easy to go there. I was born and brought in Vijayawada and I know how difficult it is with Budameru. Lokesh and Nimmala walked in the mud like you to get there. Hope to see these breaches get fixed in the current government. Keep it up.
@vikramviharichannel4 ай бұрын
Yes, you are right
@madhu_854 ай бұрын
Great job brother....memu Ibrahimpatnam daggaralo untam eppudu budameru vagu kavuluru, rayanapadu meeda nundi veltundi antuntaru maa father vallu choodaledu kani Vijayawada milk project back side nundi budameru kaluvanu choosi chala sarlu badha paddanu. Enti edi Krishna ki upnadi ga cheptaru kani edi pedda size murugu kaluva la unde ani badha padda chala sarlu. 2005 budameru flood vachinappudu gani, adi munchina vishyalu kani anthaga Naku teliyaledu may be phones lekapovadam, news ekkuvaga choose avakasam lekapovadam kavachemo. Budameru ni choosinappudu rain vachina flood vachina water houseloki veltundi enduku ila kaluva venta kattukunnaru ani....Ippudu ade vallaki kashtam thechipettindi. Okappudu adi sannaga undedi kademo, daniki vache water ni control cheyadanike velagaleru regulators nirminchuntaru. Danni base chesukune polavaram canal ni link chesi diversion ki erpatu chesiuntaru. Map lo chooste budameru konni chotla asalu kanapadatledu kuda. Budameru mylavaram kondallo puttindi akkadi nundi pravahistu Ibrahimpatnam rayanapadu Vijayawada Eluru velli kolleru sarassulo kalustundi. Budameru akramanalu jariginadi nijam, Danni vedalpu thaggindi nijam, Danilo poodika theeyaledu, drains ni clean cheyaledu, kattalu pariseelana cheyaledu anduke water force ni thattukolekA gandlu paddayi. Nenu anukunna 3gandlake Anni neelu chala areas lo spread ayyaya ani....chala urlu unnayi kada. Vanala valana kattalu kudanthadisi mattu loose avvochu vagina water forcenthattukolekapoyi undochu. Tq for showing Velagaleru regulators and for your hard work hats off
@vikramviharichannel4 ай бұрын
Thank you😃👍
@vemurumallikarjunaiah66074 ай бұрын
Excellent piece of work
@vikramviharichannel4 ай бұрын
Thank you! Cheers!
@karapatirajendrakumarkarap32494 ай бұрын
నైస్ bro అడ్వెంచర్స్ లా ఉంది. యనిమల్ ప్లానెట్, ఈ జ్యో కంటే నువ్వు బెటర్.
@DRASRORao-pn4vg4 ай бұрын
Very nice explanation vihari
@vikramviharichannel4 ай бұрын
It's my pleasure
@sivareddyinfraservices4 ай бұрын
V good brother chala big risk tiskunnaru big information koda echaru Total 1 week e topic meda unnaru kadha bro Oka analysis video chei brother asalu Vijayawada deniki munigindi, munde em chesi unte bagundedi and finally repeat avvakodu ante future lo em cheste better Do one video full analysis video
@vikramviharichannel4 ай бұрын
Thank you friend 👍😃
@sivareddyinfraservices4 ай бұрын
@@vikramviharichannel most welcome dear friend
@gopikgk55594 ай бұрын
ఇప్పటి వరకు బుడమేరు గురించి చూసిన వీడియోస్ నీదే బెస్ట్. ..కీప్ ఇట్ అప్. వీడియో క్వాలిటీ కుడా ఎక్స్లలంట్. 👍
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@venkatareddykarumuri95294 ай бұрын
Budameru is Old. Polavaram Canal is recent connecting Godavari to Krishna. That's why it is called Budameru with Original Name.
@vikramviharichannel4 ай бұрын
Ok👍
@TGopalakrishna-h3g4 ай бұрын
Hii vikram garu meeru chala baga chupistunaru chala clarite ga chaptunaru naku kuda replay petandi bagundhi video ❤️👌🏻👌🏻👌🏻
@vikramviharichannel4 ай бұрын
Thank you so much👍
@shaikmahaboobsubhani93994 ай бұрын
Wonderful video.great bro's
@vikramviharichannel4 ай бұрын
Thank you so much
@sivaprasad75704 ай бұрын
Congratulations excellent reporting..........
@vikramviharichannel4 ай бұрын
Thank you so much 😀
@Kamesh-j8f4 ай бұрын
Neku ma full support broh Floods taggina tarvata retaining wall situation share chey bro
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@abhisheklaveti88154 ай бұрын
Thammudu super gaa explain chesav raa
@vikramviharichannel4 ай бұрын
Thank you👍
@ramamurthyveeramachaneni20974 ай бұрын
Ee Video Teeyutaku Chala Kastapaddaru Budameru Puttuka Chupincharu Thank U.
@vikramviharichannel4 ай бұрын
Yes, please share videos 👍😃❤
@sunilkumarsunilkumar25124 ай бұрын
బుడ్డయేరు కాస్త బుడమేరు అయ్యింది బ్రో
@VasanthaCreations4 ай бұрын
Neekunna work dedication ki🙏🙏🙏🙏 thammudu.
@vikramviharichannel4 ай бұрын
Thank you my friend 👍❤
@bnvsnmurthy36684 ай бұрын
Vikram U did hardwork & showed budameru & polavaram junction ,velagaleru regulater excellently.They called budameru ,because first existed budameru.So that calling like that.Excellent.💕🍌🍋💜💋🍒🍑🍊🍎❤️❤️❤️❤️❤️❤️💯💯💯💯