కౌన్సిలింగ్ లో ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తాయా? | Eamcet 2024 Seat Allotment & Complete Process || Tarak Goud || iDream Campus
Пікірлер: 27
@gangadharmethuku582Ай бұрын
మంచి వివరణ ఉన్న సమాచారం ధన్యవాదాలు 🎉
@tarakfamilyvlogs4008Ай бұрын
ధన్యవాదములు
@kamalakarthota3402Ай бұрын
Good Information
@rupeshreddy05Ай бұрын
Hlo sir BIET college baguntadha fro CSE and IT
@2statesammakuttiАй бұрын
Gud information sir👍
@tarakfamilyvlogs4008Ай бұрын
Tq
@methukunagesh9092Ай бұрын
Good information sir
@tarakfamilyvlogs4008Ай бұрын
Tq
@priyalathagonugunta5063Ай бұрын
Sir verfication aeipoeindi sir .income appatike raledu.eppudu evocha sir income
@tarakfamilyvlogs4008Ай бұрын
No problem before 23 వరకు వచ్చిన పర్లేదు 1st phase సీట్ కొరకు.. మీరు వెళ్లిన సెంటర్ కి వెళ్లి చూపిస్తే సరిపోతుంది #ఒరిజినల్ తో పాటు Xerox తీసుకెళ్లండి వస్తే.. లేదంటే సెకండ్ phase లోపు వస్తే మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోండి ఇబ్బంది లేదు
@hema_editsАй бұрын
Hi sir 20k best college lo cse or cse special lo vastands
@tarakfamilyvlogs4008Ай бұрын
100 percent వస్తుంది cse రిలేటెడ్ 3rd phase వరకు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటే
@shaheenbegum4308Ай бұрын
Sir Hyderabad lo kaakunda other place lo unna vaariki e clg aite anti sir teesuko vacha
@tarakfamilyvlogs4008Ай бұрын
Am very much ఫోకస్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కాలేజీ నాకు ఉన్న అవగాహనా మరియు ఉమ్మడి ఆంధ్ర నుండి డిమాండ్ ఉన్న కాలేజీ లు అందుకే చెప్పను లోకల్ కాలేజీ లా గురించి మీకు అవగాహనా ఉంటే u can ఆప్షన్స్ those
@allamrakesh2534Ай бұрын
Mi area akkado cheppandi surrounding la best clg cheptanu @@tarakfamilyvlogs4008
@tarakfamilyvlogs4008Ай бұрын
@@allamrakesh2534 నాకు కాలేజీ గురించి చెబుతావా 🤦♂️
@Bangtan07738Ай бұрын
Frm when colleges will start sir??
@tarakfamilyvlogs4008Ай бұрын
ఆగష్టు 27 తర్వాత
@methukunagesh9092Ай бұрын
Bhoji Reddy engineering girls College
@tarakfamilyvlogs4008Ай бұрын
Ya miss అయ్యింది
@Sujathabalanarayana44Ай бұрын
52000k rank ki cse top college lo వస్తుందా
@tarakfamilyvlogs4008Ай бұрын
1st phase తర్వాత కాస్త మెరుగైన కాలేజీ లో వచ్చే అవకాశం ఉంది not now