కవుల కలములో రానిది.. పాండిత్యంలో లేనిది.. జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర "కవుల" 1.సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా.. సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? "2" నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు"2" వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము"2" 2.కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా.. కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..?"2" నీ దేహం దేవాలయము దేవునికది మందిరము"2" పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము"2" 3.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..?"2" నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో"2" ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము"2"
@mlazarlazar66388 ай бұрын
Super gavundi songs
@AndroosPalepu3 ай бұрын
Yes@@mlazarlazar6638
@ganeshsamson62743 жыл бұрын
thank you sir track adigina ventane pettunanduku mee tracks chala varaku paduthunnam God bless you your channels and yours
@maheshvaaramsd57363 жыл бұрын
Thank you sir😘😘
@peddasubbarayudu4962 Жыл бұрын
Nice song
@godsdaughter56283 жыл бұрын
PRAISE THE LORD brother Pls upload 'goppa devudavani Shakthi sampannudani' song track brother