బొమ్మ సూపర్ k c r గారి ఫాన్స్ చాలు నీ సినిమా హిట్ కావడానికి 👏🏻👏🏻🙏🏻✊🏻✊🏻 జై k c r
@AzizMiyan-n2l2 ай бұрын
జై కేసీఆర్
@udaykiran5752 ай бұрын
Kcr🎉
@mohammadparvezpasha2 ай бұрын
Die heart fan ❤jai kcr
@akkenapalliarun24012 ай бұрын
👍👍👍
@ramakrishnamimicry82632 ай бұрын
చాలా అద్భుతం నేను కూడా ఒక చిన్న ప్రోగ్రాం కి వచ్చినప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేకపోతే ఇలాగే తిన్నాను
@chanduchandram56432 ай бұрын
Kcr super blockbuster
@SrinivasD072 ай бұрын
ఒక మనిషి దగ్గర 5 రూపాయలు లేని తెలంగాణ రాష్ట్రంలో మనము ఉన్నామంటే అది గవర్నమెంట్ తప్పే. అదే కేసీఆర్ కు అయిదు లక్షల కోట్లు ఉంటే నీ దగ్గర ఐదు రూపాయలు లేకపాయే. సినిమా తీయంగానే కరిగిపోవడం కాదు ఆ కేసీఆర్ ఎలాంటి వాడో తెలుసుకో..
@naturelovers-ol9gv2 ай бұрын
@@SrinivasD07బ్రదర్ నాకు తెల్వక అడుగుతున్న. మరి ఇప్పుడు ఉన్న సీఎం పేద బడుగు బలహీన వర్గంకు చెందిన వాడ. రాకేష్ కు ఎదో అలా సినిమా తీయాలి అనుకున్నాడు తీసాడు. కొంచం ఎంకరేజ్ చేయండి బ్రదర్. మనవాళ్ళను మనం ఎంకరేజ్ చెయ్యకపోతే ఎవరు చేస్తారు బ్రో.......
@katakamrakesh89462 ай бұрын
@@SrinivasD07 congress govt vachi one year avthundhi enquiry vesi case petti bayataki thevachu kadha 5lack crores neku thelisinantha congress govt ki cm ki thelvadha
@pollardpollard70462 ай бұрын
👌👌👌
@surnasampathkuruma93732 ай бұрын
డ్రైవింగ్ ఫీల్డ్ లో వున్న ప్రతి ఒక్కరం KCR గారు పెట్టిన ఈ 5 రూపాయల భోజనం చేసి కుడుపు నింప్పుకున్నం అందులో నేను వొకడిని 😢KCR గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే ❤
@nareshnani4102 ай бұрын
Hare krishna Foundation nundi vasthadianiantaru?
@udaykiran5752 ай бұрын
Tq thammudu
@bhanuprasadj38702 ай бұрын
హరే కృష్ణ ఫౌండేషన్ అది వైస్సార్ వున్నప్పుడు కూడా వుంది అది...... మా పేరు చెప్పడం లేదు అని కూడా ఒకసారి కేసు ఐనట్టు వుంది కదా.........
@RanjithKumar-k6d2 ай бұрын
Tammudu adi kcr pettindi kadu vado fraud gadu adi oka foundation pettindi kani vadu pettinattu buildup ichukunnadu
@kolavijaykumar96432 ай бұрын
❤❤. 100days
@balub4442 ай бұрын
కళ్ల లో నీళ్లు వచ్చాయి బ్రదర్ 🙏🙏🙏🙏
@dharavathdasrunaiak82962 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BabluBab-gt6un2 ай бұрын
Correct bro
@CHINTUYADAV662692 ай бұрын
Correct bro
@maheshmadhikanti45142 ай бұрын
Correct Anna😢😢😢
@sadanandak46502 ай бұрын
అవును బ్రదర్ నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి
@bhaskaryadav14522 ай бұрын
ఆకలి చావుల తెలంగాణని అన్నపూర్ణ తెలంగాణని చేసిన ఘనత మన కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ గారు 🙏✊
@mothilalkethavath1412 ай бұрын
Kcr is not a name it,s brand ❤
@kethavathsrinivasnaik69692 ай бұрын
100% నిజం
@showstopper48852 ай бұрын
Arey adi YS RAJASHEKAR REDDY start chesadu ra ayya
Adadhu bro Andhuku antea Mana valaki fights kavali anna 😢
@jaganveligeti56632 ай бұрын
Idi swargiya n t r pettina sceme
@MoinoddinskMoinoddinsk2 ай бұрын
వీడియో మాత్రం కన్నీరు తెప్పిస్తున్నది బ్రో సూపర్
@karampurividyasagar2 ай бұрын
Kallallo nillu vachayi Rakesh Anna, Super Acting Anna👏👏👏... Andaru Thappakunda Chudalsina Movie 👌👌
@kranthinallavelli2 ай бұрын
Feel Good Movie, Songs excellent. Rakesh performance super. Pakka Telangana Film. Jai Telanagana Jai Kcr.
@sathishyadav44282 ай бұрын
ఆంధ్రా పాలనలో ఈ మూవీ చూడలేదు అoటే ఏమో...కానీ మన తెలంగాణా వచ్చాక కూడా .. ఇంకా మన సినీమా మనం చూడలేక పోతున్నాము.. ఇది ఇంతకీ తెలంగాణా పాలన లేక పక్క రాష్ట్ర పాలనే నా ఇంకా.. అర్థం అవ్వట్లె.. థియేటర్స్ పెంచండి..plz
@pvasu19962 ай бұрын
ఈ ఒక్క క్లిప్ చాలు బ్రో నీ మూవీ హిట్ అవ్వడని ఆ బాగ్రాండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అసలు KCR ఫోటో next level ki తీసుకెళ్ళింది ఈ seen ni
@sumathigujja9162 ай бұрын
Tears in my eyes...very Emotional movie...hoping for a huge hit for Rakesh garu 🎉🎉
@pintutelugugaming48092 ай бұрын
సినిమా అని కాదు కానీ ఎవ్వరూ ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ కెసిఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు ఇది ఎవ్వరూ ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్
@sathishyadav44282 ай бұрын
నువ్వు 💯% కరెక్ట్ చెప్పారు అన్నా..
@Moviepichollam2 ай бұрын
Super reply brother !!!!
@rameshbandari63062 ай бұрын
మరి ఎందుకు ఓడిపోయిండు
@BhanuJoga-g2w2 ай бұрын
Super sir heart touching scene 🎉🎊💐 Jai kcr 🙏
@godariravinder5722 ай бұрын
కోచింగ్ తిస్కునే సమయంలో మనసులో ఎధో సాధించాలి అనే తాపన, కడుపులో అకాలీ ,కన్నులలో నీరు,గుండెలో అమ్మను తాలుస్తూ 5 రూపాయల బోజనం వందల సర్లు తిన్నాను...
@machindravikkurthi15212 ай бұрын
Great one day lo star ante susentha veezi kaadu Yello yennello kanneella kastame.....
@bhanuragam74132 ай бұрын
మళ్ళీ రావాలి అంటున్న తెలంగాణా సమాజం జై కేసీఆర్ ❤❤
@rajanis52182 ай бұрын
ఈ ఒక్కా సీన్ చాలు అన్న ఇంత నిజావుతీగా move తోసవో అన్న నేనుఓల్డ్ స్టూడంట్ of ou ఉద్యమ్ లో నేనుఉన్న నేను చూసినా మళ్ళి అరోజుల్నీ గిర్తుచసావ్ ఆన్నా నకళ్ళు నిండా కన్నీలువచ్చాయన్నా
@somesht9362 ай бұрын
ఈ పరిస్థితి నేను అనుభవించిన 😢😢😢
@sdkaseem76572 ай бұрын
ఎవరైనా గాని బాధపడే అవసరం లేదు మన ముఖ్యమంత్రి మన కెసిఆరే ముఖ్యమంత్రి మనం భయం పడే అవసరం లేదు
@brtelugututor2 ай бұрын
కెసిఆర్ ని అర్ధం చేసుకున్న వాళ్ళకు, 3:02 వాళ్ళ నరనరాన కెసిఆర్ జీవించిఉంటాడు. కెసిఆర్ కారణజన్ముడు. తెలంగాణలో ఈరోజు ప్రతి ఇంట్లో నల్ల ఉందంటే కెసిఆర్ చేసిన భగీరథ ప్రయత్నమే. తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చాడు. కెసిఆర్ అప్పు చేసినా రాష్ట్రాన్ని బాగుచేసాడు. కెసిఆర్ అనే మూడక్షరాలు. ఈ పృథ్వి ఉన్నంతవరకు అందరి హృదయాల్లో ఆ పేరు నెలవై ఉంటుంది. జై కెసిఆర్. జై తెలంగాణ.
@gfmservices2 ай бұрын
Yes Brother 👍
@Radhakannayya1082 ай бұрын
Exactly Brother
@LokeshGoudUyyala2 ай бұрын
Edupostundhi Anna song vintunte always Jai KCR sir 🙏❤️
@leninedu3402 ай бұрын
Bro edi kcr intlakelli pettinattu cheptunnav.. kcr and revanth eddaru langale.. chaduvukuney vadiki telustadi
@brtelugututor2 ай бұрын
@@leninedu340 అన్న నేను MA (Eng), MA (పొలిటికల్ సైన్స్), MA(Tel), B. Ed పూర్తి చేసాను. నేను ఒక టీచర్ ను. ప్రస్తుతం Ph.D చేస్తున్నాను. అన్నీ తెలిసే చెబుతున్నాను. రైతులకు మేలుచేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, కాస్త నిరుద్యోగులకు మేలుచేయలేదు కానీ, మిగతా అన్ని విషయాల్లో కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు income లేకున్నా, రైతుబందు ఆపలేదు. ఉద్యోగులకు జీతాలు ఆపలేదు. కరోనా వల్ల income లేక అప్పులు పెరిగాయి. లేదంటే, మన పరిస్థితి ఇంకా బాగుండేది.
@ShanmukamKadechur2 ай бұрын
Super Super 🎉🎉🎉❤❤ Song Moovee
@hizakraja69292 ай бұрын
మూడు నిమిషాల షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంది .. ఈసారి ఎలక్షన్స్ ముందు మళ్ళీ రీ రిలీజ్ చేద్దాం
@babubablu29812 ай бұрын
ఐ లవ్ యు రాకేష్ అన్న కళ్ళల్లోకి వెళ్లి నీళ్లు తిరిగిన అన్న
@Kiranerlapally2 ай бұрын
అన్న కన్నీళ్లు వస్తున్నవి కేసీఆర్ అంటే ఒక చరిత్ర రాష్ట్రం కోసం ఆయన పడ్డ బాధ చెప్పలేనివి మనం అందరం ఒక మంచి లీడర్ నీ కొల్పోయాం నిజంగా ఈ చిత్రం చాలా మందికి నచ్చుతుంది అన్న super hit కావాలని కోరుకుంటున్నాను ❤ జై కేసీఆర్ ❤
@yechurisatish782 ай бұрын
Tears come from my eyes rakesh superb
@ajithajithkumar92052 ай бұрын
రాకేష్ అన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ
@Mimmslover2 ай бұрын
Anna cinema matram super...undalee brogh..memm kuda meku support chestam brohhh❤
@prakashchin21002 ай бұрын
Aryy Anna em acting chesinav 🙌🙌🙌👏👏
@bhargavigisagoni10982 ай бұрын
Movie chala bagundhi defnet ga hit🎉🎉
@achantabhavanishankar59482 ай бұрын
వాహ్ అన్నా 🥹🥹🥹🙏
@chawanvikas64972 ай бұрын
Anna super ga tiesavu movie asali vere level vundhi❤❤❤
@Tiger-k2c2 ай бұрын
ఇప్పుడు ఎం లాభం ఈ సినిమా వల్ల.... జరగాల్సిన నష్టం జరిగింది..
@harikekishan74442 ай бұрын
Jai kcr sir & movie clip 💯
@BollamoniSampathkumar2 ай бұрын
Wt a realest scene
@nainirajagoud53792 ай бұрын
నాకు కెసిఆర్ అంటే ప్రాణం జై తెలంగాణ జై కెసిఆర్
@ramavathbalaji81792 ай бұрын
Movie kosam waiting ❤
@gugulothusaidhulu58722 ай бұрын
Bomma Block Buster 👌👌👌
@chatlabheemudubheemudu2165Ай бұрын
Super kcr garu happy ga vundale
@imsyegameryt73582 ай бұрын
goosebumps 😮
@sitharamdosuri4602 ай бұрын
మా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నా క్యాంటిన్ లు చాలా మంది ఆకాలి తీర్చాయి
@neerudisanny2 ай бұрын
హైదరాబాద్ స్టడీ హాల్ లో competative ప్రేపరషన్ లో మాకు కడుపులు నింపింది అన్నపూర్ణ...... జయహో కెసిఆర్
@thirupathiajmera39142 ай бұрын
Super Rakesh garu cinema super hit avutundi
@jrdyoutubechannel2392 ай бұрын
సూపర్ రాకేష్ అన్న
@శ్రీరామదూత-ళ9ఖ2 ай бұрын
నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కన్న అప్పుడు ఉన్న ప్రభుత్వం మంచింది...
@ShahedMohd-z4k2 ай бұрын
Super..bro..Jai.kcr❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@TwiceMind2 ай бұрын
Abba gunde ❤❤ pindinav annaa
@New-l1b2 ай бұрын
AP lo kooda chandra babu gaaru "Anna canteen" pathakam dvara entho aakali terusthunnadhu 😊 May good bless him 🙏
@n.chandrashekarreddy85662 ай бұрын
All the best Rakesh and congratulations 🎉🎉
@RaviKoluguri-i1d2 ай бұрын
E okka seenu chaalu bro ni cinima. Adadaniki🎉🎉🎉
@gumlaldharavath69552 ай бұрын
ఈ సీన్ చూస్తుంటే హైదరాబాద్ లో ఇలా తిన్నా రోజులూ గుర్తుకొస్తున్నాయి
@Ram_12432 ай бұрын
Goose bumps ❤😮
@TwiceMind2 ай бұрын
Goosebumps ❤❤❤
@SwamyBolle2 ай бұрын
ఈ ఒక్క సీన్ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగాయి....❤
@saidulumuthyala90422 ай бұрын
సినిమా హిట్ కావాలి అని కోరుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప
@vishnutelanganasongs58362 ай бұрын
Super Rakesh garu
@sathishyadav44282 ай бұрын
ఆంధ్రా పాలనలో ఈ మూవీ చూడలేదు అoటే ఏమో...కానీ మన తెలంగాణా వచ్చాక కూడా .. ఇంకా మన సినీమా మనం చూడలేక పోతున్నాము.. ఇది ఇంతకీ తెలంగాణా పాలన లేక పక్క రాష్ట్ర పాలనే నా ఇంకా.. అర్థం అవ్వట్లె.. థియేటర్స్ పెంచండి..plz
@LittleWondersManikonda2 ай бұрын
Will see in OTT Platform
@GodishalaSriharigoud2 ай бұрын
Super ❤❤❤❤❤
@Jani-r5f2 ай бұрын
Super anna kaisya arun
@kurmaiahmudiraj48882 ай бұрын
సూపర్ అన్న రాకేష్
@narsimhamunuri57492 ай бұрын
Super anna
@NSRIKANTH-i1x2 ай бұрын
Superb performance
@ghagyabhagyach2522 ай бұрын
💯👌 pakka 🎉🎉🎉
@srikanthmaskari97762 ай бұрын
Rakesh Anna super 👌 all the best 👍 ❤
@KiranKumarNeerudi-s5l2 ай бұрын
Goose bumps❤❤❤❤❤
@rajureddaboina74902 ай бұрын
👌👌👌తప్పకుండ విజయం నీదే మిత్రమా 💐💐
@batthullayadagiriyadagirii8412 ай бұрын
Cinema chusi Chala badhaga vunnadhi anna
@Sunitha_7082 ай бұрын
Super super super super
@vishnumurthy89412 ай бұрын
సినిమా అంటే తెలంగాణ సినిమా, పాట అంటే తెలంగాణ పాట
@Haravi182 ай бұрын
I had this meal in hyd...so I love kcr ji. Telangana Bapu❤
@masoodpasha69992 ай бұрын
అన్న కే సీ ఆర్ మీద అభిమానం వునా వారు ప్లీస్ ఈ సినిమా తప్పకుండా చూడండి అందరూ నేను సినిమా చూడను కానీ ఈ సినిమా చూస్తా 100% జై కే సీ ఆర్
@narasimhakadem71852 ай бұрын
Never stop tears,super seen
@DynamicsD3652 ай бұрын
Superb
@jyothiKanchi-d6x2 ай бұрын
❤❤ super 💯
@Smartboys-c9h2 ай бұрын
Thindaraga release bro movie ❤❤😊
@RameshB-bv2hm2 ай бұрын
అన్న అల్tha బెస్ట్
@maheshwaryjagangoud55362 ай бұрын
Super bro
@harshithd10592 ай бұрын
తెలంగాణ లో పుట్టిన ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు తప్పకుండ ఈ సినిమా చూడాలి
@bunnygaming88812 ай бұрын
Super 😍
@sajeevreddy73202 ай бұрын
Super😮
@Imran-qj3jq2 ай бұрын
Superrrrrrrrrrrr
@vamshikrishna86322 ай бұрын
Jai KCR👑❤️ Super rakesh bro hat's off❤️❤️❤️
@ravi27082 ай бұрын
super
@a-m-z6759Ай бұрын
Very good scene. Good efforts by KCR. And primary credits to Tamil Nadu who pioneered this program to other states of India
@Pasupuleti.Jagannaidu2 ай бұрын
Super Hit
@bhaskarchinthamalla48482 ай бұрын
తెలంగాణను వలసల రాష్ట్రం నుండి.. ఆదాయం సమకూర్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవనీయులు శ్రీ, కేసీఆర్ గారికే దక్కుతుంది...! జై కేసీఆర్
@bhoomeshnalla7502 ай бұрын
నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 5 రూపాయలకే అన్నం తిన్న సూపర్ అన్న
@kumarsingathi8042 ай бұрын
Idhira cinema ante❤kcr hattsofff
@mandalarenuka11652 ай бұрын
Rakesh great charitra srustistunnadu 🙏🙏🙏🙏
@tollywoodoriginals74192 ай бұрын
Awesome movie ...
@EM-uh7tk2 ай бұрын
Mannn this scene rolled tears in my eyes.. I wish I could watch it in a theatre.. unfortunately i am not able to sorrry Rakesh !!!
@BabluBab-gt6un2 ай бұрын
By this One Small Snippet i could say this movie is well made technically 👌🏻👌🏻 Concept and Screenpaly bhaagunte cinema super duper hit ❤❤❤
@potharajramesh56192 ай бұрын
Varnsi❤❤❤❤❤❤❤❤❤
@sivakakarla45232 ай бұрын
Chala machi move tesinavu bro na life store laga undhi bro
@naidu35472 ай бұрын
బ్రదర్ రాకేష్ నువు తిన్న్నవో లేదో తెలియదు గాని..... నేను ఐతే ఆంధ్ర లో అన్న క్యాంటీన్ లో తిన్న సూపర్ అంటే సూపర్ బ్రో
@bossphotographynitin2 ай бұрын
wow scene
@rajumadhigasraju98342 ай бұрын
Super b🙏🙏🙏🙏 anna😂😂😂😂
@Nagendra-x2h2 ай бұрын
Ee okka scene chalu movie 🍿 chudaganiki Jai KCR Fire 🔥🔥🔥🔥🔥
@SandhyaranimekalaMekala2 ай бұрын
Kcr ni odinchinanduku siggu vachindi kcr ekkadunna sallaga vundali anthe
@srinivassangem92502 ай бұрын
సూపర్ నేను కూడా తిన్న
@sharathchandra13352 ай бұрын
Super ❤😢
@rajannarajanna69692 ай бұрын
Rakesh Anna KCR gari 5 rupala buvva tinna vallu tini marichipoyaru kavachu.. kaani nijanga .. E seen chustunte.. kallallo neellostunnai.. 5 rupayalatho chai kudaa radanna valla daggari nundi poyee.. adey 5rupayalatho kadupuninda buvva tinna seen chustunte..
@ballanaveenkumar1632 ай бұрын
Nenu thinna
@ballanaveenkumar1632 ай бұрын
Kcr
@Mm-yu1ir2 ай бұрын
కెసిఆర్ కాదు పెట్టింది..హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు..