2024 లో కూడా ఈ లాంటి పాటలు పాడాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కెసిఆర్ 😢😢😢🙏
@babuyalakapati172011 ай бұрын
జై. రేవంత్ అన్న 🔥✌️
@PanthikibaswarajRaju11 ай бұрын
ఇలాంటి పాట మళ్ళీ పాడాలి అన్న కెసిఆర్ మన సీఎం అనే మాటని జిర్ణించుకొలక పోతున్న
@iamsurya190811 ай бұрын
Jai kcr
@THIRUPATHIRAO-kd7mh9 ай бұрын
Aa du aam pikindu jai revanth antunatav ane abadhalu chepukunta prajalanu mosam chestunadu@@babuyalakapati1720
@Kingofdevils-x8o3 ай бұрын
Jai kcr
@jyothiashok99436 ай бұрын
మళ్ళీ కెసిఆర్ కావాలి అని రెగ్రేట్ అవుతున్నవాళ్లు ఎంత మంది 😢😢😢
@saruguanjaiah62185 ай бұрын
90% telangana
@Illumination7725 ай бұрын
We miss you kcr sir...! ❤
@katijalanderreddy41144 ай бұрын
@@jyothiashok9943 90 % people's alage undi kani Andra media thelangana nundi tharimeyyali telangana blood anuvanu na unna youth vallu telangana media pettali
@KalvaRavi-lc6iw3 ай бұрын
నిన్ను వదిలి తెలంగాణ ఆత్మను శరీరం ను వేరు చేశాం అనుభవిస్తున్నాం
@KrishnaMirala-m9i3 ай бұрын
Jay KCR ✊✊🙏
@itz__me___akshay__9 ай бұрын
కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తోంది తెలంగాణ ప్రజలకు 😢😢😢 కేసీఆర్ ఓడిపోయిన ప్రజల గుండెల్లో ఎప్పుడు వుంటాడు మాకు తెలంగాణ సీఎం కేసీఆరే మళ్లీ మీరు త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని దేవుని ప్రార్థిస్తున్నా... జై కేసీఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤
@Kuwaitsrikanth Жыл бұрын
ఎందుకో తెలియదు కాని ఈ పాట విన్న ప్రతిసారీ నా రక్తం మరుగుతుంది...❤🔥
@sarithamuthoju7699 Жыл бұрын
Correct jai kcr
@prasadline11 ай бұрын
Same bro.
@kumarbontha19746 ай бұрын
Roju ki oka sare ayina vinta
@RajuPerumalla-e5h2 ай бұрын
ఎంతైనా మన తెలంగాణ తెలంగానే కదా!అందుకే ఆ పాటలు వినగానే మనకు ఏదో సాధించగలమన్న ఆనందం కలుగుతుంది.. Kcr గారు మళ్ళీ రావాలి 👏👏
@nareshbhukya3341 Жыл бұрын
వావ్ ఇన్ని రోజులు ఈ సాంగ్ వినలేదు ఇప్పుడు ఒక్కసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఒక్క వ్యక్తి గురించి ఒక్క పాట రూపంలో అభినందించింది నందుకు చాలా కృతజ్ఞతలు జై కెసిఆర్ జై తెలంగణ ❤
@Rakesh_077193 ай бұрын
Malla 2028 cm kcr ane vallu like kotandi ❤
@bhukyavamshi-re6lrАй бұрын
Yes bro👍
@mrsam.7Ай бұрын
Inshallah 💯❤❤❤❤❤
@Laluprasadnayak33Ай бұрын
Pakka broo ❤
@hs_musiceditzone0305Ай бұрын
Yes....
@ravindergontyala8051Ай бұрын
💯
@Shivakumar-br5vu2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 👌👌
@Kuwaitsrikanth Жыл бұрын
BRS ఓడిపోయాక ఈపాట ఎంత మందికి గుర్తుకువచ్చింది....😢❤
@PMaruti-oe6si Жыл бұрын
🥲
@Ladduvlogs_18 Жыл бұрын
❤️🥺
@UdayRebal-wn3fw Жыл бұрын
🥲❤😔
@moda_lshiva_editors Жыл бұрын
😢😢😢😢😢
@RaviTeja-yr6gn Жыл бұрын
😢
@kishorekumar86922 жыл бұрын
" కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీ లు పగలు ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు " సూపర్ లైన్ బ్రదర్ 👏👏👏👏👏
@prashanthaloor95122 жыл бұрын
Em chesadu bro chinnapdu telnagana kosam road la mdia darna lu chesam idpuu kdua chestunru exam mistakes ksoam differece endu
@dhaneshpandu60522 жыл бұрын
Broo Kendra prabuthvam addukuntundi bro
@dhaneshpandu60522 жыл бұрын
Nvu study chesina vaadive kdhwa ah matram telvatledha
@rkrishna59542 жыл бұрын
@@dhaneshpandu6052 ఆమె
@shaikjanipasha23172 жыл бұрын
Heart touching lone really bro jai desh ka netha jai brs
@srinivasgilla79453 ай бұрын
Hydra తరువాత మళ్ళీ కెసిఆర్ కావాలి అనుకునే వాళ్ళు ఒక like కొట్టండి 2024 october.. 👌🏻జై కెసిఆర్
@KINGKHAN-cq5nc Жыл бұрын
100%..... సూపర్ సాంగ్..... ఎదో తెలియని అనుభూతి ఈ పాటలో ఉంది..... That is KCR
@gannevaramvinay1966 Жыл бұрын
Brs ఓడిన తరువాత ఎంతమంది ఈ పాటవిన్నారు చాలా బాదగా ఉంది miss u kcr sir😢
@mahi6310 Жыл бұрын
Literally this songs makes us cry Gelavalsimdhi
@nareshgummula8297 Жыл бұрын
🤚
@sarithamuthoju7699 Жыл бұрын
😥😥😥
@roshankanna1858 Жыл бұрын
#Sir కేసిఆర్ forever ❤❤🚗
@ChsurajChaliganti8 ай бұрын
Me
@laxmanlaxman1684 Жыл бұрын
ఏ తల్లి పిల్లోడో అని పాడిన ఆ తల్లి గొంతు అద్భుతం 🙏🙏
@suryamanikanta1162 Жыл бұрын
😂😂
@User_33640 Жыл бұрын
@@suryamanikanta1162sulliga
@sudalalaxman173511 ай бұрын
ఓల్లాల వాణి అక్క పేరు, పాడింది
@venkatchennoju9519Ай бұрын
మాజీ నక్సలైట్ అక్క.. వాణీ వొళ్ళల. వో నిర్మల సాంగ్ అక్కడే
@srictl64885 ай бұрын
ఎంత మంది ఎంత తిట్టిన కెసిఆర్ అనే ఒక మహా యజ్ఞం మన తెలంగాణ డెవలప్మెంట్ అయింది తెలంగాణ తెచ్చింది కెసిఆర్ నాకు నచ్చకపోయినా నేను ఒప్పుకోవాల్సిందే tq కెసిఆర్ 🌱🙏
@Mr.S_RJАй бұрын
తెలంగాణ కోసం పోరాడింది లక్షల కోట్ల మంది కెసిఆర్ మండలాలు మనం ఏమి రాలే అందరూ క్షమిస్తే వచ్చింది
@RR12112Ай бұрын
1969 lo yendhuku rale think cheyyandi @@Mr.S_RJ
@SandeepYadav-ry2smАй бұрын
Mari mundhu endhuki raledhu...2009 nov lo kcr deeksha cheyakapotheh telangana vastundena anna@@Mr.S_RJ
@temper-9999Ай бұрын
Bro telangana development avvaledu, only Hyderabad inthaku mundu kante ekkuva extend ayyindi anthe, gunde meeda checking వేసుకుని cheppu, telangana villages lo education entha ghoram ga undi, teaching staff ke sarigga cheppadaniki raadu
@RR12112Ай бұрын
@@temper-9999 congress manchiga cheppisthundi le villege lu kuda develop avutai don't worry brother
@srinivasulubainaboina Жыл бұрын
I am from Vijayawada , e song daily okkasari aina vinta inspiration kosam.
@naveennagapuri5155 ай бұрын
That is kcr my telengana
@siddupatel25973 ай бұрын
Tq Bro❤ From Telangana (Karimnagar)
@amarenderreddy100829 күн бұрын
Yes brother
@syadmahaboobbasha19534 жыл бұрын
ఒక వ్యక్తి గురించి ఇంత గొప్పగా పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు.
@satyanand77114 ай бұрын
ఇప్పటికీ కొన్ని వందలు సార్లు విన్నా వింటున్న కేసిఆర్ గారి పాలన ఎవరు చేయలేరు తెలంగాణ నీ తెలంగాణ ప్రజలను ప్రేమించేలా ఎవరి ప్రేమించలేరు ఆయనకే సొంతం 🙏🙏🙏✊✊✊🔥🔥🔥
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న ఓట్ కెసిఆర్ గారికె జై brs ❤❤❤ జై కెసిఆర్ 😊
@murthy2024 Жыл бұрын
vesko em jai teenmar mallana
@call__me__sai____1 Жыл бұрын
Jay Congress 🔥❤️
@Rama-rl4nd Жыл бұрын
Jai congress
@mahesh-ck1zu Жыл бұрын
Jaiiiiiiiii kcr❤
@fact2719 Жыл бұрын
Jai kcr❤
@srinivassrinu4443 жыл бұрын
నేను ఆంధ్ర ప్రదేశ్ కాని ఈ సాంగ్ ఇష్టం అనే వాళ్ళు లైక్
@lmgoud60722 жыл бұрын
SUPERRRRR 👌👍🙏.....
@creativethinksrajesh69652 жыл бұрын
@@lmgoud6072 hi bro how are you where are you from
@lmgoud60722 жыл бұрын
@@creativethinksrajesh6965 brother I am fine & YOU ? , I am from RAJANNA SIRCILLA .....
@pradeepboddu8279 Жыл бұрын
Pls support KCR in AP......
@rakeshambala27 Жыл бұрын
Ndhuku anna
@rahularmy40612 ай бұрын
మాది ఆంధ్రా కేసీఆర్ కేటీఆర్ అంటే ప్రాణం
@cheralasrinivas6237Ай бұрын
మోడ్డ గుడువ్
@SK_Lyrics567Ай бұрын
A district bro
@vinodvinnu8583Ай бұрын
Number send anna
@shyamkoyyadaАй бұрын
December 2024 లో కుడా వినేవాళ్ళు ఎంతమంది....
@kanapuramanil455113 күн бұрын
Nenu kuda
@Rajashekar-bk7ix13 күн бұрын
2024/12/26
@udaykiran18467 күн бұрын
2025/1/1 roju vinalsinde .. jai kcr❤ jai Telangana
@KesarapuSaritha7 күн бұрын
Nen roju ki 10 times vinta ..jai kcr thathaya
@samyuktagaddamidi26273 күн бұрын
5-1-2025 every day vintanu
@dathugoudkalaldathugoud59773 жыл бұрын
అమ్మా నీవు పాడినందుకే ఈ పాట ఇంత హిట్ అయింది తల్లి నీకు వందనం
@ajjugatla598811 ай бұрын
యి పాట వింటుంటే ఎంతమంది కళ్ళలో నీళ్లు తిరిగాయి miss u kcr sir... 🥹😢🥺
@ram7702nv Жыл бұрын
అప్పటి ఆంద్రప్రదేశ్ ని తెచ్చిన పొట్టి శ్రీరాములు ని చూడలేదు కానీ తెలంగాణా తెచ్చిన కేసీఆర్ ని చూసి కలిసి నందుకు నేను చాలా అదృష్టమంతుణ్ణి
@saruguanjaiah6218 Жыл бұрын
మనం అదృష్టం తమ్ముడు. ఇక మనం చేద్దాం
@mushamshravankumar2051 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ నీ తీసుకురాలేదు ఆంధ్ర రాష్ట్రాని తీసుకువచ్చారు
@saikumardhathrilk8090 Жыл бұрын
We miss ktr
@Ram_jrs8 ай бұрын
😂
@Ahrs183Ай бұрын
2024 లొ వింటున్నవారు... కెసిఆర్ సీఎం కావాలి మల్ల
@ravulasrinu6500 Жыл бұрын
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంత మంది మిస్ అవుతున్నారు 😢
@roshankanna1858 Жыл бұрын
🙋😔😕😢
@bikshueditz9455 Жыл бұрын
Telangana prajalu motham Miss avuthunnaru 😢
@kirankumarreddydepa9730 Жыл бұрын
Puli ( revanth reddy) notla thala pettadu Annadu.. adi bathroom padda anna kadi ki thechindi gudda bokka erigi ... That is nature ... Papam urike podu ( amaraveerula tayagam)
@MR.Praveen443211 ай бұрын
🙋🙋
@PanthikibaswarajRaju11 ай бұрын
నేను
@rr77553 жыл бұрын
అరె ఎన్ని సార్లు వినాలిర విన్న ప్రతి సారి #goosebumps జై కేసిఆర్ ✊✊ జై తెలంగాణ ✊✊✊
@sachinpatil53333 жыл бұрын
True brother విన్న ప్రతిసారి goosebumps అంతే Kcr 🔥 🔥 🔥
@rr77553 жыл бұрын
Yaa bro Jai #KCR
@j5r359 Жыл бұрын
ఈ పాట ఇప్పటికీ వినే వాళ్ళు ఎంతమంది 2023 లో
@gopalreddy19606 ай бұрын
4:47 Goosebumps Nalgonda Gaddar Narsanna... కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కేసీఆర్ నీ మిస్ అయ్యాం 😢
@vanamhari2 жыл бұрын
మా తెలంగాణ ముద్దు బిడ్డ చరణ్ అర్జున్ అన్న.... నీ గొంతు నీ జ్ఞానం నీ సాహిత్యం దిన దిన ప్రవర్దమనంగ మెరుగవుతుంది.... నువ్వు సినిమా ప్రపంచం లో అత్యున్నత స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న..... 🙏👌
@pittalasanthosh47912 жыл бұрын
నేను ఈ సాంగ్ ఇప్పటివరకు వినకుండా చాలా కోల్పోయా అనిపిస్తుంది
@Cho.2designs Жыл бұрын
Kcr sir garu odipoyna e patta vinevallu antha mandhi unaru 😢🥺
@jarapalavijay Жыл бұрын
Nenu from ap
@Bhagavan-u6uАй бұрын
Bhagavan
@Mr.S_RJАй бұрын
2013లో కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తెలంగాణ ఉద్యమం కోసం చదువును పక్కనపెట్టి లాటి దెబ్బలు తిని మూడు సంవత్సరాలు జీవితాన్ని కోల్పోయింది ఫీల్ అయ్యి జీవితం ఆగం చేసుకున్న మాకు గుర్తింపు లేదు కానీ కెసిఆర్ ఒక్కడే గుర్తుకొస్తున్నాడు నీకు ఒక్కడి వల్ల రాలే
@gadipudilion711411 күн бұрын
I am from Andra Still continue listening Almost 450-500 Times completed
@bblforall6538 Жыл бұрын
2024 లో ఈ పాట ఎంత మంది వింటున్నారు మన KCR మన BRS కోసం ఒక లైక్ 👍
@kadigalladilip48957 ай бұрын
Jai kcr
@yesbhadra66967 ай бұрын
Like vesukondi naa comment ki kooda. Avunu Telangana Bapu KCR kadha mari, Pakistan Bapu Jinnah etlano ala anna maata Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu.
@ChsurajChaliganti6 ай бұрын
Jai KCR❤❤
@whatif91026 ай бұрын
@@yesbhadra6696 Andhra dengey bey. Telangana gurinchi Niku m telvadu.
@@sudhakarsudhamail s bro Naku anipsitundi chinnapduu e ts ksoam darna chesinam ha ani ap unapduu ayna bagundu ey
@kakularamajith6832 ай бұрын
Kcr 2029 cm కావాలని ఎంత మంది కోరుకుంటున్నారు.....
@kolloorisrinu66784 жыл бұрын
అమ్మ ఏమి voise అమ్మ సూపర్ అమ్మ Voise కి ఒక్క Like వేసుకోండి లిరిక్స్ &సంగీత కూడా సూపర్
@vijaykanduri15053 жыл бұрын
రాజకీయ కోణం ఎందుకన్న అతను రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@manisureshsuresh8452 Жыл бұрын
నేను ఇంతవరకు ఈసాంగ్ చూడలేదు ఏదైనా పొగట్టుకున్న తర్వాతే వాటి విలువ మనకు తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయినక ఇప్పుడు ఆ బాధ మరింత తెలుస్తుంది
@darshanamanjaiah62313 ай бұрын
చరన్ అర్జున్ గారు మంచి మేధాసంపత్తితో రాసిన ఈ పాట చాలా మంచి సాహిత్యం లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి... గాయనీ గాయకులు చాలా చక్కగా పాడినారు... అందుకే ఈ పాట ఇప్పటికీ సూపెర్ హిట్ 👌🤝
@varunkumarpolishetty57374 жыл бұрын
4:45 Goosebumps Voice ❤️💙😍 గల గల పారేటి గంగమ్మ తల్లినే Voice super Nalgonda gaddar Anna 😎✌️❤️
@sampaths43674 жыл бұрын
M KCR m Telangana Anna KCR family kosame vachindi Telangana ..daridram tandavistundi
@shaikrizwan25484 жыл бұрын
I it
@kmallesh74392 жыл бұрын
@@sampaths4367 llllllll
@bnaresh89372 жыл бұрын
Yes
@shaikkhajamoinuddin4702 жыл бұрын
Yes nice voice.
@srinivaskondam8476 Жыл бұрын
ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు జై తెలంగాణ
@PS_VLOGS02 Жыл бұрын
kCR ఆంటే ఇష్టం ఉన్న వాళ్లు లైక్ వేసుకోండి..🎉❤
@venushivarathrirgv Жыл бұрын
Ne lover ha..raa raaa..kcr ki like veyamantunnav houley
@naveenmagi4758 Жыл бұрын
@@venushivarathrirgv😂😂
@attameranna271311 ай бұрын
O😊😊Hhkkokk nhi mna ni ok👌 bbu ooo kon ho and Oooo jion n😊😊@@naveenmagi4758
Avunu Gorrelu mariyu Banchan Banisalu LIKE kottandi ra. Telangana Bapu KCR kadha mari, Pakistan Bapu Jinnah etlano ala anna maata Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu. haha
@rattuthulasi84793 ай бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తోంది 2024
@indianbattle9288 Жыл бұрын
ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్యా కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు తొక్కాడో ఎన్ని బాధలు పడ్డాడో అరవై ఏళ్ళ గోస తీర్చి సంబురం ఇచ్చాడో అరవై ఏళ్ళ గాయాలు మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగా తీర్చినావు మా కలలు తూడ్చినావూ కన్నీళ్లు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నా అమ్మి అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళ పట్టేనా నెల నిన్ను మరవాలంటే పెదవున నవ్వులు కాసే సామి నీ పేరే వింటే జయహో జయహో మా జాతి ప్రథమురా జయహో జయహో కల్వకుంట చంద్రుడా జయహో జయహో మా రాజ్య అగ్రజుడా జయహో జయహో కల్వకుంట చంద్రుడా కన్నా మాటలు విన్నాడో కల తిరిగి చూసాడో పిల్ల జల్లాలు గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ల విలువ తెలువదు ఏనాడో కాలం అంత గడిసినంక నెమరేసుకుంటారో వినర భారత వీర కుమారా వీరుని హరికథను మన కల్వకుంట్ల కథను కనరా భారత వీర కుమారా నేల కన్నా కలను చంద్రశేఖరన్న కథను నురుగు మీసాల పోరాడపుడే మెదడు ఎంత పదును కలత చెందెటోడు చిన్ననాడే చూసి నేల తల్లి ఎదను వదిలిపెట్టడంట రంగం ఏదైనా దొరికేనంట ఆగును సామికి దొరికేనంటే ఆగును చింతమడక గ్రామంలోన చేరిత మొగ్గ తొడిగిందమ్మా వెంకటమ్మ రాఘవయ్య కడుపునిండా కన్నరమ్మా బడికిపోయే రోజుల్లోనే నిత్తోరంతా ఉడికిందమ్మ బడుగుజనులు బాధలు ఆపే బాధ్యతే తనదన్నాడమ్మా ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలేదన్ని ప్రజల వైపుకే అడుగేసేను సున్నితమైన మనసుంది ఉక్కువజ్ర సంకల్పం ఉంది దాశరథి మన కాళోజి కవిత గుణమే సామికుంది చిన్న ఈడునా పెళ్లాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగారావుకు లక్ష్మణుడమ్మో తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకి తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటీఆర్ కవితమ్మో తెలంగాణ సాధనలోన పోరుచేసి పద్నాలుగేళ్ళ భూమి ఎపుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గల గల పారేటి గంగమ్మ తల్లినే నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో కాళేశ్వరంతోటి లక్షల ఎకరాలు కళకళలాడించే మన పెద్ద రైతన్న కళకళలాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రేబారిన నేలలు ఏడేండ్లే ఈ పొద్దులో చిగురించే మెల్లగా మన బతుకులు బక్క పలుచనివాడు ఉక్కు గుండెలువాడు బందుకూల కదిలినాడు ఒక్కరక్ష ఫలను ఒక్కొక్కటే చేస్తూ రెక్కలు తొడుగుతున్నాడు పెద తల్లి కంచములోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏల్లా గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారూ ఒక్కడే కేసిఆర్ పుట్టరింకా తనలా ఎవరు అధృష్టమే మన అందరిది కళ్లారా చేసాము ఈ మనిషిని మునుముందుతరాలు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యమే తెచ్చిన వీరుడన్న తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్లకాలం యాదికుంటది తాను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కాళ్ళ చూద్దాం మంచి కాలాలు
ఈ సాంగ్ వినడం 501 సరి.....కెసిఆర్ ని ప్రజలు మోసం చేయడం వల్ల మళ్ళా వింటున్న...always with u kcr
@psnaik9220 Жыл бұрын
Bro, baadha ela thattukovalo theliyatledhu, edupu aagatledhu Jai KCR Baapu
@rebelejass3691 Жыл бұрын
Kcr
@Seeeenuuuu Жыл бұрын
Kcr garu cm ga vunnappudu theliyaledhu kani ippude artham avuthundhi we miss great cm
@arjunyadav1216 Жыл бұрын
Avunu bro
@akashsingapuram6763 Жыл бұрын
You're correct bro andar mosam chesar Congress ki vote vesina vallu
@nagarajunaddi2721 күн бұрын
2025 lo kuda vine vallu 👋🖐
@msrinugoud62784 жыл бұрын
అరె యెంది బై గీ జీవితం,యేట్ట రాస్తారు బై,యేట్ట అంత అద్భుతంమై స్వరం ఇ పాట విన్న తర్వాత జీవితం చాలా చిన్నదిగా అనిపిస్తుంది,యేదో చెయలి యేదో సాధించలి అన్పిస్తుంది,జై కె సి అర్,యేవరైన తన మీద ఇవిధంగా ఒక పాట ఉండాలి అనుకూనే వారు ఒక లైక్ వేసుకోండి
@RAJU-uc3rw4 жыл бұрын
Nuvvu thopu bro
@RR-POLITICS4 жыл бұрын
Yes bro you are correct
@RameshRamesh-zb9sl4 жыл бұрын
కరక్ట్ గా చెప్పవన్న kcr సూపర్ మాది ఆంధ్రా
@Amar-7864 жыл бұрын
Yes
@villagesurvivechannel35014 жыл бұрын
Avnu Anna Super
@Ashok-hg6go4 жыл бұрын
ఈ పాటని రాసిన అన్నకి. పాడిన అమ్మకి. నిర్మించిన నిర్మాతకి. ఈ యజ్ఞం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక పాదభి వందనాలు.. నిజంగా నాకు కన్నీళ్లు ఆగడం లేదు . మన తెలంగాణ నేలతల్లి దాహం తీర్చిన కెసిఆర్ గారికి నా కన్నీటి తో వారి పాదాలను కడగలని ఉంది.. జై కెసిఆర్ జై తెలంగాణ
@madhubabu6154 жыл бұрын
Jii
@nagarajuvalki19784 жыл бұрын
Jai ksr
@sravankumargaddala Жыл бұрын
ఈ పాటను చాలా సార్లు విన్నాను కానీ కెసిఆర్ ఓడిపోయిన తర్వాత చూస్తుంటే ఎందుకో గుండె బరువెక్కినట్టు గా ఉంది
@knrraju7 ай бұрын
Same felling to all Telangana state people's..
@sitharamreddy1800Ай бұрын
Same feeling💯🤝
@RameshB-bv2hm13 күн бұрын
Naku kuda sem anna
@crazyworld2976Ай бұрын
2024 lo avru aina unnara ha 🎉❤❤❤❤❤
@Ramesh.nalluri984 жыл бұрын
2:32 kalla mundhu unnolla viluva teluvadi kalamantha gadisinanka nemaresukuntaru. Supper
@SaiRam-yd4px2 ай бұрын
Ipud ade yadh cheskuntundru bhaiah mala manolu😢
@Foody_Uday_6309 ай бұрын
కెసిఆర్ సార్ పార్టీ లో వొడిపోవొచు కానీ కొన్ని కోట్ల మంది మనసులో ఉన్నాడు😢 జై తెలంగాణ✊
@rasheedabdul17474 жыл бұрын
ఏ పల్లె పిల్లడో,🙏 ఏ తల్లి బిడ్డడో🙏 అయ్య కడుపు సళ్లగుండ,🙏 రాజ్యం తెచ్చాడో,🙏 ఎన్ని గడపలు తొక్కాడో,🙏 ఎన్ని బాధలు పడ్డాడో🙏 ఈ లిరిక్స్ ఎంత మందికి నచ్చాయో Likes కొట్టండి భయ్యా 🙏🙏🙏🙏🙏 ఆమె గొంతు మధురమైన స్వరం వినిపించింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnayadavputtala92854 жыл бұрын
Superb
@rasheedabdul17474 жыл бұрын
🙏🙏🙏🙏
@arrowflowers43014 жыл бұрын
💝💝,,,,
@praveenponnam30084 жыл бұрын
Super song
@nagarajanaga19394 жыл бұрын
Nagaraja
@knarsimulu444313 сағат бұрын
ఈ సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు ఉన్నారా 2025
@kurvaviresh9574 жыл бұрын
Amma voice ku like kottandi bhayaa🙏🙏🙏
@rajashekar68694 жыл бұрын
Rajasekar super
@tydchannel6384 жыл бұрын
Really super broo
@vanisri11254 жыл бұрын
Super vani
@Praveenkumar-gg1xr4 жыл бұрын
Nice voice amma
@vijaygowda1724 жыл бұрын
Super voice
@ogguanji24164 жыл бұрын
దీనమ్మ ఏన్ని సార్లు చూసీన తనివితీరడం లేదు ఏన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది....
@sureshiiit9164 жыл бұрын
Nijam bro vinna Malli vinalanipistundu
@kothurisupraja83694 жыл бұрын
Haa avunu
@AnuTalks70244 жыл бұрын
kzbin.info/www/bejne/enq5hZx7ps2Gd5Y
@prakashyadav-hd8px4 жыл бұрын
Super song
@Ashok-hg6go4 жыл бұрын
S brother
@chandunaikamgoth12574 жыл бұрын
ఈ పాఠా రాసి పాడిన వారికి నా పాదాభివందనాలు అన్న జై కెసిఆర్ జై జై తెలంగాణ
@maheshthimaipally4061 Жыл бұрын
Yes
@shakerguptha80332 ай бұрын
జయహో తెలంగాణ జయహో కేసీఆర్
@srinivasraoalladi3655 Жыл бұрын
From 4: 50 goosebumps guaranteed.. This lyric stays forever.
@views_897k___8days_ago Жыл бұрын
Really
@vishnuvardhan6534 жыл бұрын
పాట పాడిన ఆ తల్లి స్వరానికి పాదాభివందనం
@raghuvarmanatthi32904 жыл бұрын
I love you amma..
@rahulnaidumasam80414 жыл бұрын
Vocie kirak... Nt mukku
@vinodkustapuram36414 жыл бұрын
Correct 👏
@satarlaashok63534 жыл бұрын
🇮🇳🙏
@akunurinaveen054 жыл бұрын
Love you Talli😘
@prashanthaldandi1084 жыл бұрын
చరణ్ అన్నా మా మనుసస్సులో ఉన్నవి నీ మనస్సు పెట్టి రాసావ్.పాడినవ్. మీ ప్రేమను మన తెలంగాణ వీరుడి గాధను అద్భుతమైన రచనతో వర్ణించావు. నీ పాటతో కడిపంపావు
@PraveenKumar-ok7ek4 жыл бұрын
మీ అభిమానానికి థాంక్స్...దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి..Praveen GMC Team
@sreekantharkapally7224 жыл бұрын
Vest kcr
@prakash_x45.__3 күн бұрын
ఈ సాంగ్ 2025 లో వినేవాళ్ళు ఎంతమంది..❤
@jbr102 жыл бұрын
పాట వింటుంటే తెలంగాణ ఉద్యమం ఒక్కసారి కళ్ళముందు కదిలి తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.. #jaiKCR #JAITELANGANA
@prashanthaloor95122 жыл бұрын
Ipduu manaki kannilu thappa em levu
@nancharijampannayadav39382 жыл бұрын
Same feeling anna. Mana charithra chadivite kannillu aagavu. Manaku jarigina anyayam dhesha charitralo a rashtraniki jaragaledu. KCR great leader
@prashanthaloor95122 жыл бұрын
@@nancharijampannayadav3938 endulo great oka exam ayna sakkaga pedtunda anni vivadaley police jobs kosam ayte papapm porgalu road la mida kukkalaga tirgtunru justice ksoam
@nancharijampannayadav39382 жыл бұрын
@@prashanthaloor9512 anna nenu oka govt employee adikuda Telangana vachake na lanti antho kontha mandhiki adhi sadhyam indi, andhariki sadhyam aye vidhanga a prabuthvam undadhu anna , anthaku mundhu mana parishtithi ala undedho manaku thelusu kada anna. Nenu vyakthi gathanga athanini abhimanistanu. I hope u Take it in a possitive way
@prashanthaloor95122 жыл бұрын
@@nancharijampannayadav3938 avnh bhayya kakapoty chadvukuna valani ayte katham cehsdu bhayya emyna anuko iga Naku ayte nacahdleud may be telnagana vachindi ani happens thappa em ledu
@GNK612 жыл бұрын
2023 లో ఈ సాంగ్ నీ వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి.
@murthy2024 Жыл бұрын
jai congress jai kcr jai revanth reddy
@AnandGuvvalaanand Жыл бұрын
Good
@saikirankonda8975 Жыл бұрын
@@murthy2024😂😂 revantha gadu
@keerthy_fc_official Жыл бұрын
🙋
@nsureshsurya7607 Жыл бұрын
0v
@CRNEntertainments4 жыл бұрын
అమ్మ గారి వాయిస్ అద్భుతం...వాయిస్ కోసమే ఈ పాట విన్నా..
@akshaymanda26664 жыл бұрын
Meee to
@satishgunda88254 жыл бұрын
అమ్మ మీ వాయిస్ సూపర్ గా ఉంది మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సతీష్
@venkyvkroyal35584 жыл бұрын
Nenu kuda brother
@bujjibujji63544 жыл бұрын
Yes
@bujjibujji63544 жыл бұрын
Osm
@sayagoud904715 күн бұрын
కెసిఆర్ విలువ ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. జై కేసీఆర్ 🙏🙏 జై తెలంగాణ
@premkumarkethavath4134 жыл бұрын
ఈ పాటకు ఊపిరి పోసిన అన్న ఇలాంటి పాటలు కేసీఆర్ మీద ఇంకా చాలా పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్
@madhavimerugu27214 жыл бұрын
Prem kumar Kethavath
@k.narsimhak.narsimha63193 жыл бұрын
Super. Baaya
@kothapallyravibabu73993 жыл бұрын
Jai kcr Jai kcr
@prakashredddy45583 жыл бұрын
Shiggu leni KCR
@PraveenKumar-gr2wp Жыл бұрын
Black Day For BRS. CM KCR garu ❤ you'll be always Our CM. Will surely Come 🔙 Very Soon Everyone will Know your Value Sir.
@kothapallyravibabu32752 жыл бұрын
అన్న నేను చిన్నప్పటి నుంచీ చూస్తున్న ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయనప్పటికీ.నా నియోజకవర్గం లో కృష్ణ నీళ్ళు వచ్చినాయి అంటే కెసిఆర్ వల్లనే .నాజన్మలో కూడా అనుకోలేదు.కరువు తో అల్లాడి ఎక్కడికో వలసలు పోయి బ్రతికే నా పాలమూరు ఇవ్వాళ పచ్చ బట్టడి అంటే అది కేవల కేసిఆర్ వల్లనే నేను చచ్చే వరకు తెరాస కే నా సపోర్టు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్.🙏🙏🙏🙏🙏👍
@sudhakarreddy87312 жыл бұрын
Correct brother, ippudu baga unna problem ayipoindi ee donga bjp bajana galla valla
@khadeermd58502 жыл бұрын
2:50 super
@lmgoud60722 жыл бұрын
SUPERRRRR 👌👍🙏.....
@vamshivadlakonda33272 жыл бұрын
@@sudhakarreddy8731 vamoo
@Royal-5-h Жыл бұрын
Same ఒక పంట కి వచ్చేవి ఇప్పుడు రెండు పంటలకు వస్తున్నాయి నీళ్లు కల్లూరు ఖమ్మం
@srictl64887 ай бұрын
రాష్టం మొత్తమ్ మిస్ అవుతుంది తన పాలనా
@sait6383 Жыл бұрын
I’m from kakinada Andhra pradesh ,settled in USA. I love this song Jai KCR …..Jai KTR.. Jai Telangana…🔥
@nagarajubatharaju7445 Жыл бұрын
Jai kcr
@ArunKumar-zr7if9 ай бұрын
Ippudu cheppandi kcr lanti vadu manaku avasarama
@naveennagapuri5155 ай бұрын
That is kcr my telengana
@sattysatty66754 жыл бұрын
గద్దర్ నర్సన్న గల గల పారేటి గంగమ్మ తల్లినీ.....👏👏👌👌
@vinodsrr6563 жыл бұрын
Anna gala gala pareti ganga ani vinagane Hyderabad varadalu carlu kottukapoye dhi gurthu vasthundi
@Pavan-Badepally3 жыл бұрын
I fell love with his voice
@veeraveera25682 жыл бұрын
@@vinodsrr656 @1@1
@bachushivakumar3372 жыл бұрын
Master plan lakunda kattina valla Hyderabad nu davudu kuda kapadaladu
@whatif91026 ай бұрын
@@vinodsrr6563 years tarvatha vachina brother Niku reply ivvaniki. Ee Congress anedi oka worst party. Nuvvu chustunnav, Inka chusthav inko 4 years.
@Juranaga3003 Жыл бұрын
2024 lo antha mandhi ventunaru❤
@AutiAmol3 ай бұрын
2024 lo chusina vallu like kotandi 😢
@basha.mustafa...3693 Жыл бұрын
BRS ఓడిపోయిన తరువాత 2024 లో చూసే వారు... కేసిఆర్... కేసిఆర్... కేసిఆర్
@iamproudtobeanindian20908 ай бұрын
jai kcr
@abhiabhishek-x3z8 ай бұрын
Maa sir kcr sir❤❤❤❤
@VarunSandesh-sx8ye7 ай бұрын
❤
@Saidulumallam1237 ай бұрын
c 6:08 6:08 n😅
@NewoneApolo7 ай бұрын
Jai kcr
@erlapallymahesh59764 жыл бұрын
మళ్ళి మళ్ళి రిపిట్గా విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి💅💅💅💅💅🎷🎷🎷🎷🎷✊✊✊✊✊🎸🎸🎸🎸🎸🎸👯👯👯👯
@erlapallymahesh59764 жыл бұрын
@Dhana Lakshmi said why
@sportschanaltelugu77964 жыл бұрын
Malli malli vinna
@siddamnarendar1874 жыл бұрын
@@sportschanaltelugu7796 me. . Me me me mama
@sportschanaltelugu77964 жыл бұрын
@@siddamnarendar187 neee amma
@NaniNani-cc2ti4 жыл бұрын
Hii
@Gana-mv4xc7 ай бұрын
అంతా గొప్ప నాయకుడిని ఎలా ఓడించారురా...😢
@aravindRanaa14 күн бұрын
Kindha vunde leaders rubab chusi
@ramanjithotapally53054 жыл бұрын
ఇంత మంచి పాట కేసీఆర్ సర్ మీద రాసి నందుకు మీకు కృతజ్ఞతలు అన్న 🙏🙏
@rajunaikbanavath75004 жыл бұрын
4:47 Gala Gala pareti gangamma thali Gaddar Narsana voice super....
@vinayasampelly58204 жыл бұрын
పాట వింటుంటే రక్తం మారుగుతుంది తెలంగాణ కి కేసీఆర్ దేవుడు జై కేసీఆర్
@birudharajusanjuraju30984 жыл бұрын
Joli
@mamathamalli94 жыл бұрын
Yes
@kumarmahim34432 жыл бұрын
Jai kcr
@ranjithdanthala34612 жыл бұрын
Telangana kcr okade tele kada entho mandi prana thyagala valla vachindi kani e kcr chesindi em undi bro
I am andhrapradesh but this song melt my heart what eyy lyrics great words about kcr
@bondaravi10072 жыл бұрын
ఏ సమయం లో విన్న ఏ పరిస్థితి లో విన్న ఎక్కడ ఉన్నప్పుడు విన్న మైమర్చిపోతాం
@rajkumarbhushanaboina71174 жыл бұрын
ఏం పాటర బై ఎన్నిసార్ల విన్నా మల్లి వినబుద్ధి అయితాంది...!👏👏👌👌🙏🙏🙏🙏
@bshiva57014 жыл бұрын
Ummm yo 87 98pm7p
@jthidv25494 жыл бұрын
Avnu bro
@mannesampath97644 жыл бұрын
@@jthidv2549 nizanga bro
@bhagyalaxmi91764 жыл бұрын
Thokkem kaadhu asalina thyaga murthulu pranaalanu ichina vallemo isumantha ledhu sigguledhu kce bajana cheyadaniki kali kaalam Ante idhe mari thelangana vachi em bagu paddamo. Vall thappa
@bhagyalaxmi91764 жыл бұрын
Banisa Rakthaniki paripurna ardham nuvve anna E patapaadi ni banisathwanni neerupinchukunnav. Adhikaaram Evadidhythe balla bajana chese kondharu nilanti bajanagaallu untarule. Chalu chalu,ni sollu valla Asthulu enni retlu pwrigayo adhi cheppu anna bathukamma cheerala pampinilone 300 kotlu biddaki kaanukiyyavatte inka EVidhangs enni minguthunnaro. Kalikaalam ante idhe mari
@pagolumanoharkumar94014 жыл бұрын
I am from Andhra BVM is an ultimate team, by listening and seeing this video my soul was crushed, I became the core fan of KCR, we need the CM like you KCR. i want to call you as sir.
@prakashraavanmaharaaj186 күн бұрын
1:30 what song Goosebumps bhai Okasari yedupu vachindhi charan brother 😢😢 lyrics super nee voice ki handoff 🫡🫡
@RR-POLITICS4 жыл бұрын
ఎట్టుండే మన పల్లెలు గతమంత నెర్రే బారిన నేలలు...ఈ పాట వింటే నాకు తెలియకుండానే ఎడ్చేస్తున్న..జై కెసిఆర్
@gaktechinformation3424 жыл бұрын
Super bro,, comment
@surenderd36054 жыл бұрын
Real bro getting emotional automatically
@Tholipoddu-bl4wh4 жыл бұрын
Full song unda idi
@mallareddyk66344 жыл бұрын
ఆధునిక భారత రాజ నీతిజ్ఞుడు అన్నా...ఇంత గొప్ప నాయకుడు పాలిస్తున్న రాష్ట్రం లో నేను ఒక పౌరుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను
@Ashok-hg6go4 жыл бұрын
నిజంగా బ్రదర్ నాకు కన్నీళ్లు ఆగలైదు..
@bondaravi10072 жыл бұрын
నిజంగా ఈ పాట వింటే కెసిఆర్ గారి గొప్పతనం ముందు చూపు తెలంగాణ లో ఉన్న ప్రతి సమస్య మీద ఉన్న
@karmawillpunisheveryone2 жыл бұрын
తెలంగాణా రాజకీయ శక్తి కేసీఆర్. ఈ శక్తి నీ కాపాడుకోవటం తెలంగాణా వాదుల బాధ్యత. 🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaKrishna-pq2nl12 сағат бұрын
Super annoooo....super anthe. 🎉🎉🎉🎉
@cherukurihareesh8564 жыл бұрын
సూపర్ పాట అన్న ఇంకో పాట రాయరా మా కోసం కెసిఆర్ అన్న పైన
@bhageerathricky5865 Жыл бұрын
Kcr garu Father of Telangana ❤❤
@azeemsultan50504 жыл бұрын
ఎన్నీ సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తూంది.....బయ్య