సార్ చాలాబాగ కేదార్నాద్ యాత్ర చూపించారు రెండువేలా పన్నెండులో నేనుకూడ కేదార్నాద్ నడిచేదర్శనానికి పోఇనాను అపుడు బీమసిల అన్నీలేవు చాలా సంతోషమనిపించినది ఓంనమశివాయ
@udayakumar87282 ай бұрын
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ
@jaikrishnasimbu33062 ай бұрын
ఓం నమః శివాయ ☘️🕉️🙏💚
@PangiDhasmath-pl8yf2 ай бұрын
Jai kedareswara .om namahashivaya
@PangiDhasmath-pl8yf2 ай бұрын
Jai sriram kedarnath chupinchinanduku
@Parameshlaxmi2 ай бұрын
🙏🙏 గురువు గారు మీరు చాలా అదృష్టవంతులు జైశ్రీరామ్
@pardhasaradhisetagopam53582 ай бұрын
#jaishreeram
@chinnadora57052 ай бұрын
థాంక్స్ సార్ చాలా బాగా చూపించారు. మేము పేదవాళ్ళు ముకాని మాకు వెళ్లే భాగ్యం లేదు..
@pardhasaradhisetagopam53582 ай бұрын
#jaishreeram జైశ్రీరామ్ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా కేదరీనాథ్ వెళ్లాలని ఆలోచన చేసినట్లయితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నాకు తోచిన విధంగా మీకు సహాయ పడే విధంగా ప్రయత్నం చేస్తాను హర హర మహాదేవ శంభో