Keesara Gutta Temple | Keesara Gutta Sivalayam History.

  Рет қаралды 25,748

Vamsi Budget Traveller

Vamsi Budget Traveller

Күн бұрын

#vamsibudgettraveller #keesaragutta #telangana.
Address:- Keesara Gutta Temple, Keesara Village & Mandalam, Telangana State.
ఈరోజు వీడియోలో తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ఈ కీసరగుట్ట అనేది కీసర అనే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ మీద ఉంటుంది కానీ కొండ పైన మాత్రం చాలా మైదానం ఉంటుంది. ఇక్కడ శ్రీ రాముడు సీతా సమేతంగా పరమశివుడుని ప్రార్ధించడం వల్ల పరమేశ్వరుడే స్వయంగా శివలింగంగా ఇక్కడ వెలిశారు అందుకే దీన్ని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ కీసరగుట్ట కొండ పైన మనకి ఎటు చూసినా కూడా చాలా శివలింగాలు కనిపిస్తాయిఅవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగాలు అని ఇక్కడి స్థలపురాణం చెప్తుంది. ఈ కీసరగుట్ట ఆలయంలో పరమశివుడు తో పాటు ఆంజనేయస్వామి వారిని కూడా బాగా పూజిస్తారు.
జై జవాన్ - జై కిసాన్

Пікірлер: 23
@DaulagarSuman
@DaulagarSuman 2 ай бұрын
Chaala Baga chepparu related information thankyou
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 2 ай бұрын
@@DaulagarSuman Thank you sir
@prasadRekandar
@prasadRekandar 4 күн бұрын
Eo గారికి నమస్కారములు గుట్ట పైన హారికథ విన్నాను సౌండ్ సిస్టమ్ బాగులేదు ఒకపరి శ్రీశైలం వెళ్లి చూసిరండి 🎉🎉🎉🎉🎉
@SivaKumar-km7qm
@SivaKumar-km7qm Жыл бұрын
Om namhshivaya Keesara gutta Excellent explanation tammudu
@B4urfriend
@B4urfriend Жыл бұрын
Anna chala baaga explain cgesaru... Nijam ga aa kala biravudu ni neenu inta varaku chudaledu... Chala times vellanu kani
@B4urfriend
@B4urfriend Жыл бұрын
Chala pedda video anna... Avina yekkada kuda bore kottaledu... Chala manchi ga kallaki katti nattu chepparu anna
@-_drawing-artist_-
@-_drawing-artist_- 11 ай бұрын
சூப்பர் 🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭
@S.P.Garden28199
@S.P.Garden28199 9 ай бұрын
140th like dun 🎉
@sunitha785
@sunitha785 11 ай бұрын
Good explanation😊
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 11 ай бұрын
Thank you medam
@malleshyadav1757
@malleshyadav1757 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 7 ай бұрын
Thank you
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 11 ай бұрын
ఈరోజు చూసా 5 -11-2023 నావయసు 75 సంవత్సరాలు నా కొడుకుకోడలు మనవలతో వెళ్ళా. శివుడికి అభిషేకం టికెట్ ₹500-/ 30 నిమషాల్లో అయిపోయింది. చూడ్డానికి పెద్దగా ఏమీలేదు. క్రింద అమ్మవారి సంబరం తో ట్రాఫిక్ జామ్ అవిరేణి గటాలతో జనం.స్త్రీలు ఎక్కువ మీ వీడియో వలన అన్నీ తెలిసాయి.. కీసర గ్రామం వేరు ,కీసర గుట్ట ...వేరునా...?. మీకు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు. మరొకసారి ధన్యవాదాలు
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 11 ай бұрын
ధన్యవాదాలు సార్ ఇంకా పురాతన బుద్ధ కట్టడాలు లోపలికిపోతే చాలా బాగుంటుంది వేద పాఠశాల కూడా ఉంది.
@srinivasgurrala3009
@srinivasgurrala3009 4 ай бұрын
Broo.. lovers ki esthara rooms
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 4 ай бұрын
Naku antha idea ledu brother
@vikram3076
@vikram3076 9 ай бұрын
konda paiki buses veltaya
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 9 ай бұрын
Road ayithe peddade but buses velle antha duram ledu cars velthayi, kinda autos vuntayi. Walking kuda easy ne sir no problem.
@vikram3076
@vikram3076 9 ай бұрын
@@vamsibudgettraveller1495 ok
@sumansunkari8149
@sumansunkari8149 Жыл бұрын
Nenu Sunday vella
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 Жыл бұрын
Avuna sir thank you, ela vunnaru
@sumansunkari8149
@sumansunkari8149 Жыл бұрын
@@vamsibudgettraveller1495 bagunnanu vamshi garu meeru Ela unnnaru
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 Жыл бұрын
@@sumansunkari8149 i am good sir
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,6 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 24 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20