కెన్యాలో భయంకరమైన మాఫియా వుండే వూరు | most dangerous place in nairobi kenya

  Рет қаралды 956,116

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 900
@NaganathRp
@NaganathRp 11 ай бұрын
Namaste Anna, దసరా శుభాకాంక్షలు మీకు, మీ యాత్ర విజయం వైపు రామ బాణంలా ప్రపంచం మొత్తం వ్యాపించి మన భారత దేశం తెలుగు రాష్టం పేరు చరిత్రలో నిలిపారు Anna🤝 Naganathrp Adoni kurnool AP
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks 🙏
@ramn_0007
@ramn_0007 11 ай бұрын
Yemmiganur❤
@gouthamkumarreddybaichiger8783
@gouthamkumarreddybaichiger8783 11 ай бұрын
Ma Adoni nunchi❤
@Dude56056
@Dude56056 11 ай бұрын
Kurnool ❤
@ravimaribasava1116
@ravimaribasava1116 11 ай бұрын
Mantralayam Kowthalam
@priyaaofficial7
@priyaaofficial7 11 ай бұрын
కుదిరితే మిగతా గ్రహాలు కి వెళ్లి అక్కడ కూడా తెలుగులో మాట్లాడేస్తారు మీరు అన్వేష్ గారూ, మీరు నిజమైన ప్రపంచ యాత్రికుడు అండి 🤗👏.
@tggameboy9494
@tggameboy9494 11 ай бұрын
@thimmareddy3522
@thimmareddy3522 11 ай бұрын
Love you ❤❤❤❤
@thimmareddy3522
@thimmareddy3522 11 ай бұрын
WhatsApp number send me
@biomedtube3479
@biomedtube3479 11 ай бұрын
మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి
@ChandraguptaKing-js9rj
@ChandraguptaKing-js9rj 11 ай бұрын
అబ్బో.. పిసికావులే. పెండ 😂😂
@mamidipellymanoj
@mamidipellymanoj 11 ай бұрын
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
@kadireswarraopadyalu
@kadireswarraopadyalu 11 ай бұрын
నువ్వు చేసే ప్రతి వీడియో కూడా excellent.... అస్సలు ఎక్కడ కూడా skip చేయాలనీ అనిపించదు... గ్రేట్ 👌అన్న.. . తెలుగోడి తడాక 💪 ప్రపంచానికి చూపిస్తున్నావు.... 🙏🙏🙏తెలుగు వాడిగా నేను గర్విస్తున్న 🙏🙏
@paulwin245
@paulwin245 11 ай бұрын
Wow మాఫియాలో పిల్లలలను ప్రేమతో ముద్దుపెట్టుకున్న నీ మంచి మనసుకుకి జోహార్లు.... అన్నయ 👏👏👏👏💐💐💐
@shaiknajini7342
@shaiknajini7342 11 ай бұрын
భయం లో కూడా ఆనందాన్ని పంచుతునవ్ బ్రో మీరూ,,,, Take care bro,,
@narasimharao1204
@narasimharao1204 11 ай бұрын
Anvesh చెత్త కుప్ప లో నిలబడి పక్కనే మురికి కాలువను పెట్టుకొని introduction ఇచ్చిన ఏకైక యూట్యూబర్ కూడా నీవే. అన్ని రకాల అవార్డులను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను
@rmanikantastudio291
@rmanikantastudio291 11 ай бұрын
విజయదశమి శుభాకాంక్షలు అన్నయ్య 💐💐🎉🎉 మీ ప్రపంచ యాత్ర నిర్వీరామంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 😍
@seelamsuresh698
@seelamsuresh698 11 ай бұрын
మల్కాపురం కుర్రాడు... దేశాలను వేలేస్తున్నడు... ❤ జై సవకానంద స్వామి.....❤❤❤❤❤❤❤
@vishnuvikasreddy588
@vishnuvikasreddy588 11 ай бұрын
😂😂
@prakashrao5397
@prakashrao5397 11 ай бұрын
Savakandha Swamji Bagundi bale bagundi.
@rajukollu9
@rajukollu9 10 ай бұрын
@@sarcastic_us.7839 sorry bro, over excitement. Are you happy. Are are endira lanj.......ka. now you can imagine and judge my spelling is correct or not.
@banothsurender3148
@banothsurender3148 11 ай бұрын
ప్రపంచీకరణ మిగిల్చిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లు లా కనిపిస్తుంది. అందరూ బాగుండాలి, జైహింద్. 💪🇮🇳
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 11 ай бұрын
ఈ ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి మాట్లాడే మాటల మాంత్రికుడు మా అన్వేష్ అన్నా...వీలైతే గ్రహాంతర వాసులతో కూడా మాట్లాడుతాడు❤😍
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Ammo
@kalyankoneti6726
@kalyankoneti6726 11 ай бұрын
😅😅😅😅😅
@Sampath2774
@Sampath2774 11 ай бұрын
Super...
@kPoornesh
@kPoornesh 11 ай бұрын
Number petta Manu alians vasse call chespisa😂
@bonenagaveni5044
@bonenagaveni5044 10 ай бұрын
@@NaaAnveshana అన్నా నువ్వు తెలుగు states గురించి చెప్తూ గొర్రెలు అనే పదం వాడవు కదా ఆ గొర్రెలు అనగానే నాకు Vinaykuyya and arjun volgs ఛానెల్స్ గుర్తుకు వచ్చాయి. ఆ ఛానెల్స్ ను falow అయ్యే 6 లక్షల మంది బుర్ర లేని గొర్రెలకు నిజం ఏది fake ఏది అని ఆలోచించే బుర్ర లేదు😂😂😂
@jcreddy108
@jcreddy108 11 ай бұрын
నిజంగా నువ్వు తోపు, ఇప్పుడు వప్పుకొంటున్న అన్వేష్ ❤❤
@suryaganta6743
@suryaganta6743 11 ай бұрын
సూపర్ అన్నయ్యా ఇలా వుండాలి కాస్త చూడటానికి మజా వస్తుంది.. అసలే వాళ్ళు కెన్యా వాళ్ళు కాస్త జాగ్రత అన్నా..
@arfaatshahzz5924
@arfaatshahzz5924 5 ай бұрын
manushulu kaada
@suryaganta6743
@suryaganta6743 5 ай бұрын
@@arfaatshahzz5924 బ్రో కెన్యా లో క్రైమ్ రేట్ ఎక్కువా...సో అందుకే మేసేజ్ పెట్టా
@dasarimurthy6863
@dasarimurthy6863 11 ай бұрын
అన్న మీరు అక్కడ తిరుగుతుంటే... చూస్తున్న మాకే భయం వేస్తుంది... మీరు జాగ్రత్త bro...
@saikrishna7566
@saikrishna7566 11 ай бұрын
దసరా శభాకాంక్షలు అన్న. అందమైన ప్రదేశాలు అందరూ చూపిస్తారు. కానీ మీలా విభిన్నమైన ప్రదేశాలు చూపించటం అందరివల్ల కాదు, అదీ ఆఫ్రికా లో. Great job anna. Keep rocking
@swaroop10491
@swaroop10491 11 ай бұрын
Ilaanti scary and unexplored places ni chupinchi, and mana ki unna soulabhyaalu nu inka respect ichche laaga chestunnaru Anvesh gaaru meeru !! God bless you and may you make more such informative videos😊😊 Please do take care of yourself and your health in this process.
@kumaraswamythallapudi6990
@kumaraswamythallapudi6990 11 ай бұрын
Love you అన్నయ్య....కొంచం జాగర్త అన్నయ్య. మీ videos మాకు ఎంత అవసరమో మీ హెల్త్ కూడా మాకు imp
@PradyumnakowsikMSSDCIO
@PradyumnakowsikMSSDCIO 11 ай бұрын
Visited Nairobi but never saw the dark side of it.Hats off to you for your guts for showing the other side of the country like slums and the thug life.Hope you have much more future journeys and provide more information.Thankyou Anvesh garu.
@VeerannaMalleswarapu
@VeerannaMalleswarapu 11 ай бұрын
నా అన్వేషణ అన్న రిస్క్ అయినా బయంలేకుండ వీడియో తీసారు No1 చానల్ 🎉
@naagramam2869
@naagramam2869 11 ай бұрын
అన్వేష్ అన్న అ ప్రాంతం అంత చెత్తతో నిండి ఉంది అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో అన్న ని ఆరోగ్యం జాగ్రత్త ❤️ దసరా పండగ శుభాకాంక్షలు 💐💐💐
@gurramjana
@gurramjana 11 ай бұрын
Go ahead Anvesh ! Blessed are you ! తుఫాన్లు,భూకంపాలు,యుద్ధాలు,ప్రకృతి బీభత్సాలు,మాఫియా స్థావరాలేవీ నీ అంతెరుగని అన్వేషణ నెదుర్కో లేకున్నాయి.సాహిసికుడా ! జోహార్లు !జేజేలు ! శుభాకాంక్షలు, శుభాశీస్సులు !
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t 11 ай бұрын
నా అన్వేషన అన్న ఫాన్స్ లైకులు కుమ్ముకోండి
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Ammo thanks
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t 11 ай бұрын
@@NaaAnveshana happy దసరా అన్నయ్య ఇక్కడ అందరు పండగ చేసుకుంటున్నారు మీరు మాత్రం ఎక్కడో ఉన్నారు
@user-sriram88308
@user-sriram88308 11 ай бұрын
Nen fan kante ekkuva ..devotee ni😂😂
@PraveenPeriyar
@PraveenPeriyar 11 ай бұрын
​@@NaaAnveshanaహాయ్ అన్వేష్ నువ్వు మా ఊరివాడివి ఐనందుకు చాలా ఆనందంన్గా వుంది ♥️ love u 😘👈
@RAJASEKHAR-yf7ld
@RAJASEKHAR-yf7ld 11 ай бұрын
కెన్యలో కేటు గాడు... Love U always bro❤
@sureshpeketi-pt3qh
@sureshpeketi-pt3qh 11 ай бұрын
who is naa anveshana? I am sarch In conclusion, Naa Anveshana is more than just a KZbinr; he is a global traveler, storyteller, and fitness enthusiast. Through his captivating travel experiences, he has forged a deep connection with his audience and established himself as a household name in the Telugu KZbin community.......okna happy naaa Ila evaruina msg chesara Naku oka like vesukondi❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MAHIGAMER-hy3uw
@MAHIGAMER-hy3uw 11 ай бұрын
Happy Dussera.... అన్నయ్య గారు మీ యాత్ర..... ఎప్పటికి ఆగకుండా నిరంతరం ఈ వాయువుల 194 దేశాలలో మీ పాదం మోపాలని నేను కోరుకొంటున్నాను..... అలానే మన దేశం పేరు అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల పేర్లు మారుమ్రోగంలీ......
@yalamanchiliprasad9220
@yalamanchiliprasad9220 11 ай бұрын
అన్నయ్య చాల కష్టపడుతున్నారు❤
@prakashnalimela8464
@prakashnalimela8464 11 ай бұрын
మీ జన్మ ధన్యం bayya. మీకు జీవిత సంపూర్ణ సాఫల్యత అవార్డు ఇవ్వాలి.🎉🎉😊
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 11 ай бұрын
ఊరికి రాలేదు పేరు''''' అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు""" అడ్డాల కే అడ్డా అన్వేషణ అడ్డ మాఫీ అయినా టోపీయ అయినా అన్వేషణ హీరో🎉 విజయదశమి శుభాకాంక్షలు అచ్చే విజయదశమి లోపు 5M subscriber కావాలని దుర్గమ్మ తల్లికి కోరుకుంటున్నాం...🎉🎉
@kalyansrivatsava
@kalyansrivatsava 11 ай бұрын
ANVESH number 1youtuber....
@dasaryswamydasu7730
@dasaryswamydasu7730 11 ай бұрын
దసరా శభాకాంక్షలు అన్న గారు.. happy journey for your wonderful adventures ❤
@anandreemala4182
@anandreemala4182 11 ай бұрын
❤️❤️❤️❤️❤️ bro maku తెలియని ప్రదేశాలు అన్ని చూపిస్తునందుకు tq
@Chandu-love
@Chandu-love 11 ай бұрын
దసరా శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 11 ай бұрын
అన్వేష్ అన్నా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు... వీడియో సూపర్.....👌😍
@mavoorilomeru9687-tc1ft
@mavoorilomeru9687-tc1ft 11 ай бұрын
అన్న.... మి వాయస్ తో world cup కామెండ్రి తెలుగు లో అలకించాలని పెద్ద కోరిక...... Brother దసరా శుభాకాంక్షలు.. 🫵అన్న ఆరోగ్యం జాగ్రత్త.. 👍 విశాఖపట్టణం..
@suryaarts3895
@suryaarts3895 11 ай бұрын
అన్నా మీ వీడియో సూపర్....అంత స్లమ్ ఏరియాలో కూడా తిరిగి చూపిస్తున్నారు....అంత దుర్గంధం లో ను తిరిగి చూపిస్తున్నారు.... నిజానికి మీకు దండం పెట్టాలి... ఎవరు ఇలా చూపించలేదు... మీరు గ్రేట్ అన్నా
@baluks1719
@baluks1719 11 ай бұрын
అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అన్న నువ్వు సూపర్
@NARGANIGOWTHAM
@NARGANIGOWTHAM 11 ай бұрын
అన్నా రియల్ గా సూపర్ నేను చాలామంది యూట్యూబ్ కోసం చూశాను గాని నీలాంటి యూట్యూబర్ ఇదే ఇదే చూడ్డం సూపర్ అన్న నాకు బాగా నచ్చింది ఈ వీడియో
@suryadev5048
@suryadev5048 11 ай бұрын
అన్వేష్ గారికీ కుటుంబ సభ్యులకు, ఫాలోవర్స్ కి, ఫ్యాన్స్ కి, నా యొక్క ఈ దసరా పండుగ (విజయదశమి) శుభా కాంక్షలు అందరూ హపీగా ఉండాలి ❤
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks same to you
@bulletchannel951
@bulletchannel951 11 ай бұрын
అన్వేసి అన్న తోపు పరుపు తురుము తొక్క తోలు ఇవ్వని మన అన్న పొట్టోడికి కుదరదు ఎందుకంటే అన్నే చెప్పేసాడు అవన్నీ సినిమాలోనే అని అయినా పర్వాలేదు అన్నాయి మీరు సూపర్ ❤️
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 11 ай бұрын
ప్రపంచంలో ఏ దేశంలోనూ,ఏ ప్రాంతాన్ని వదలకుండా చూపిస్తున్నారు, అన్వేష్ గారు మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అండి
@LokeshG2711
@LokeshG2711 11 ай бұрын
Hi anvesh అన్నా, ఆ Nautica white cap నేనూ ఒకటి కొన్నా నిన్న, బొచ్చుకీ బోడిగుండుకీ అనుసంధానమైనది, ఎంతైనా భలే oufit వేస్తావన్నా, universal friendly... big fan from India♥️
@kishore838
@kishore838 11 ай бұрын
10:30 🖤❤🖤❤🖤 real happiness @naaanveshana 🥰
@DABAALIMANJU
@DABAALIMANJU 11 ай бұрын
అన్న నీకు ధైర్యం ఎక్కువే 😊
@ramagonivenkat8627
@ramagonivenkat8627 11 ай бұрын
❤*!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం* *అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!* తమరు అందరూ సుఖసంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి పాడి పంటల తో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు చేపట్టిన ప్రతీ పని విజయం సాధించాలని, ఆ దుర్గా దేవి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ మీఅందరికి విజయదశమి ( దసరా ) శుభాకాంక్షలు...
@jallipallikrishnasaikumar5080
@jallipallikrishnasaikumar5080 11 ай бұрын
Anna first view and first comment super video bro enjy the life and stay safe and healthy life bro 🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@mkirankumar81
@mkirankumar81 11 ай бұрын
నమస్తే అన్న మీరు చాలా కస్టపడి ప్రతి దేశం ప్రకృతి అండాలు మాకు చూపిస్తున్నారు సూపర్బ్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@Srinivasulunaika-wu2qz
@Srinivasulunaika-wu2qz 11 ай бұрын
నా అన్వేష్ అన్నగారికి దసరా పండగ శుభాకాంక్షలు ఆ దుర్గ మాత ఆశీస్సులతో నీ ప్రపంచ యూట్యూబ్ యాత్ర దిగ్విజయంగా జరగాలని మాతాకు రోజు మేము పూజ చేస్తున్నాము జై మాతాజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dadsgirl8388
@dadsgirl8388 11 ай бұрын
Intro bagundi anna...Kenya lo mafia mamuluga ledhuga bagaa explore chesaru anna....takecare
@Rambobba
@Rambobba 11 ай бұрын
Very remote places in Kenya 🇰🇪 great that you visited worst places first … Kenya lo airtel is good 👍🏻
@venkatramanagangader4012
@venkatramanagangader4012 11 ай бұрын
బాబు అన్వేష్ చాలా బాగున్నాయి youtube గాని యొక్క విజయాలు
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి 11 ай бұрын
అన్వేష్ అన్న కుటుంబ సభ్యులు అందరికీ దసరా శుభాకాంక్షలు🎉🎉🎉❤
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks same to you
@deepakramthurupati903
@deepakramthurupati903 11 ай бұрын
Nuvvu మామూలు అడి వి కాదు అన్నో,,,, ని కన్నులు తో ,అందరి కళ్లుకి చూపిస్తున్నావు ,,,, great bayya ,,i love u Anna ❤❤❤
@Naveenchowgoni
@Naveenchowgoni 11 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 11 ай бұрын
All the best తమ్ముడు 🎉🎉 Dasara subakanshalu తమ్ముడు 🎉🎉
@MrVeerukkd
@MrVeerukkd 9 ай бұрын
గ్రేట్ అన్న ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే దడ వస్తుంది. నువ్వు సూపర్ అన్న
@TullyTeja1982
@TullyTeja1982 11 ай бұрын
very informative video as always ❤
@satishv6701
@satishv6701 11 ай бұрын
🙏మీకు మరియు మీకు కుటంబం సభ్యులు కు దసరా శుభాకాంక్షలు అన్న 🙏
@sudharshanavamsi
@sudharshanavamsi 11 ай бұрын
Please take care brother.. due to environment issue in Kenya.. lots of decisis are coming and even lots of people dying because of that 😢
@mekakisshore5855
@mekakisshore5855 11 ай бұрын
మారి టూ మచ్ అన్న అన్వేషణ కంపు నీ లైక్ చేయమంటున్నారు ఇది టూ మచ్😮😮
@Prayanikudu
@Prayanikudu 11 ай бұрын
మసిని ప్రేమించే చీకటిని రోజూ చూస్తాను...కానీ ఇలా ప్రతీ విషయాన్ని ప్రేమించే మనిషిని చూడటం అరుదు. అన్వేష్ అనేది పేరు కాదు అది ఒక బిరుదు...😜
@ayyappaswamisunkara1653
@ayyappaswamisunkara1653 11 ай бұрын
అన్న నువ్వు chocolate కి ఇచ్చిన అమౌంట్ అ పిల్లలు కళ్ల లో చాలా ఆనంద వచ్చింది
@Rapoluhemanth
@Rapoluhemanth 11 ай бұрын
Love from srisailam🥰 Happy dussehra Anna
@sganeshbgmi
@sganeshbgmi 11 ай бұрын
India లో అందగాడికి... ఒక like వేసుకొండ్రో..🤣🤣
@jagansanapala3455
@jagansanapala3455 11 ай бұрын
అన్వేష్ అన్న నీకు పెంట కుప్పలు, మురికి కాలువలు చూడాలి అనిపిస్తే కెన్యా వరకు వెళ్ళాలా మన భారతదేశం లో చాలానే ఉన్నాయి 😀 . విజయదశమి శుభాకాంక్షలు అన్న
@AbuSam97
@AbuSam97 11 ай бұрын
😂
@rajkumarv6110
@rajkumarv6110 11 ай бұрын
KZbin బాద్ షా అన్వేష్ అన్న.నీకు లేరు సాటి నీకు రారు పోటీ jai youtube star anvesh💪💪💪
@mallelamahesh1048
@mallelamahesh1048 11 ай бұрын
ప్రపంచంలో ఏ ప్రదేశానికి అయినా వెళ్లే ఏకైక యాత్రికుడు మా అన్వేష్ అన్న
@bhaskarnbhaskar4351
@bhaskarnbhaskar4351 11 ай бұрын
Dr Bro
@powerstarfansai5755
@powerstarfansai5755 11 ай бұрын
అన్నా నీ అంత అదృష్టవంతుడు ఇంకొకళ్ళు వుండరు అన్న హాట్సోఫ్ జై హింద్ హలో శ్రీకాకుళం
@ratnalasai8824
@ratnalasai8824 11 ай бұрын
Hii Anna, we r from Andhra Pradesh, now we r doing water project in Zanzibar Island, Please Come Zanzibar Anna, lot of telugu people are waiting for u Anna
@rohithzandra4061
@rohithzandra4061 3 ай бұрын
Wov anweshana garu chala baga cheppaaru. Manam epudu careful ga undaali. But movies heros tho polchukovaddu. I appreciate u.
@SukumarTarak
@SukumarTarak 11 ай бұрын
కువైట్ లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు 🙂🙏
@BanishettyVenkateshh
@BanishettyVenkateshh 11 ай бұрын
బ్రదర్ మీరు చాలా జ్ఞానవంతులు దేవాది దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతోండు.. బనిశెట్టి వెంకటేష్ వరంగల్ ,,
@jspksports
@jspksports 11 ай бұрын
I wish you happy Dasara Anveesh Anna from Vizag .. Sasha verrudu Sagara Melisa 🧕 Kanyaaa😂😂😂
@sureshnadimpally5697
@sureshnadimpally5697 11 ай бұрын
Risk chesi mari alanti area chupinchavu nice bro
@ravichandrakallubai6581
@ravichandrakallubai6581 11 ай бұрын
Take care of yourself and your health anna happy Dussehra also ❤
@vijaysuryam7226
@vijaysuryam7226 11 ай бұрын
Super ga unadhi anaya.happy dasara Anaya. Country mathram konchem dovelepement low ga anipinchidhi anaya.take care Anaya.
@RojaSSRVolgs
@RojaSSRVolgs 11 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దసరా శుభాకాంక్షలు🥰🇮🇳🙏
@pylasankar2710
@pylasankar2710 11 ай бұрын
Great person...... Indian.... Super 👌 anna
@skjanibasha1635
@skjanibasha1635 11 ай бұрын
Anni bhale kudurutaye anna names....keko keka .. ..beautiful. ..❤❤❤❤
@hanmanthbuka8958
@hanmanthbuka8958 11 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు🎉 బ్రదర్ బెస్ట్ ఆఫ్ లక్😊
@PallsinghPothuraju-ci8ph
@PallsinghPothuraju-ci8ph 11 ай бұрын
ఇంతకన్నా భయంకరమైన తోళ్ల పరిశ్రమలకి వెళ్లి వచ్చావు అన్నా ఇది పెద్ద లెక్క నీకు సూపర్ భయ్యా
@srisriki3557
@srisriki3557 11 ай бұрын
Daily episode never miss u bro 😘from bangalore..
@vamsi956
@vamsi956 11 ай бұрын
దసరా శుభాకాంక్షలు అన్నా ,మీ డైలాగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. Congratulations🎉🎉,
@prakash_B3412
@prakash_B3412 11 ай бұрын
Happy దసర anna❤🎉
@ramvinjamuri4456
@ramvinjamuri4456 11 ай бұрын
Anvesh tho mamuluga undadu....Kenya ayina Cam Bridge ayina taggedhele....❤❤❤❤
@krishnarao6242
@krishnarao6242 10 ай бұрын
Great video bro..pl.take care.dear..super video..
@goplakrishna1189
@goplakrishna1189 11 ай бұрын
తమ్ముడు👏👍 నీ దైర్ఘ్యం సూపర్ విజయదశమి శుభాకాంక్షలు
@raviramkrishna
@raviramkrishna 11 ай бұрын
4:09 నుంచి సాహసం సినిమా లోకి వెళం అన్న😂
@pavan_vlogs_kenya
@pavan_vlogs_kenya 11 ай бұрын
Ana nenu kenya loneyy untanu ana welcome to kenya ana inni days eei telugodi kalumopadaniki wait chesanuu ana naa anveshana anteyy thaggeydheyley 💫💐💐
@nanirebal354
@nanirebal354 11 ай бұрын
నువ్వు చూపించే ఏటకారానికి నువ్వు చేసే అల్లరి పనులుకి ఫిదా అయిపోయా bro సూపర్👌👌👌
@LOUIS--LOUIS
@LOUIS--LOUIS 8 ай бұрын
మీరు india name nilabedutunnaru చాలు అన్న, specially తెలుగు వారు, అది కూడా proud గా ఉంది నాకూ 👆🖐️👌👍☺️😊
@chamakuri8791
@chamakuri8791 11 ай бұрын
మురికి వాడలు మనకి లేవేంటి చెత్తగా ఉంది
@RamuRolla-d6o
@RamuRolla-d6o 11 ай бұрын
హాయ్ భీమిలి అన్న, ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు, వీడియో చాలా బాగుంది,మీ, ధైర్యానికి, హెడ్సెప్, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks same to you
@nadukuruchittibabu9147
@nadukuruchittibabu9147 11 ай бұрын
చాలా మంచి వీడియో చూపారు tq
@kaleshamoghal5670
@kaleshamoghal5670 11 ай бұрын
కెన్యా చెత్త కుప్పల కన్న మన చెత్త కుప్పలు చెండాలంగా వుంటాయి మిస్టర్ అన్వేష్
@chinninaveen000
@chinninaveen000 11 ай бұрын
Daring and dashing anvesh bro nice video
@lakshmanaraoyalamanchili9592
@lakshmanaraoyalamanchili9592 11 ай бұрын
సూపర్ గా చూపిస్తున్నావు అన్వేష్❤❤❤❤❤❤
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 11 ай бұрын
అన్న .... బిగ్ బిస్ లో శివాజీ అన్న తెల్సు గా నీకు .. అ అన్నని ఇంటర్వ్యూ లో యు టుబార్ లో నీకు నచ్చిన ట్రావెల్లర్ ఎవరూ అని తనని అడిగితే ని పేరే చెప్పాడు అన్న... ఒకరు ఉంటారు న అన్వేషణ అని congaralations అన్న ... అంత ఫేమస్ అన్న నువు అంటే ... all the best అన్న .... 🙏❤👌👏
@mekakisshore5855
@mekakisshore5855 11 ай бұрын
నువ్వు వెళ్తున్నావు చెబుతున్నావు కానీ నీ మనసులో భయం అలాగే ఉంది😂😂😂
@Royal_Shariff
@Royal_Shariff 11 ай бұрын
WAH...WHAT A INTRODUCTION KAMPU LECHI POYENDHI
@rojaquotes
@rojaquotes 11 ай бұрын
Chala baga hard work chesaru anvesh smell bharinchukuntu
Biggest Slum in Africa Kibera Slum Kenya
14:07
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 19 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
BAYYA SUNNY YADHAV V/S NAA ANVESH SENSATIONAL COMENTS ON EACH OTHER'S
8:55
PRASHANTH AUTO VLOGS
Рет қаралды 6 М.
Rio de janeiro favela | Dangerous Favelas Brazil
15:39
Naa Anveshana
Рет қаралды 1,7 МЛН
Madagascar capital city antananarivo tourist spot
19:50
Naa Anveshana
Рет қаралды 832 М.
Kigali City Rwanda Cleanest City in Africa
13:10
Naa Anveshana
Рет қаралды 979 М.