పసిఫిక్ మహా సముద్రం లోని భయంకరమైన ఓ పపువా గునియా దేశమా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషన నీ గడ్డ మీద అడుగు పెడుతున్నాడు స్వాగతం పలుకు... One like for annaki
@S.S.M.M-ATPM9 ай бұрын
మన మన ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి😮😮😊😊😊
@lokeshlokesh-yq1kp9 ай бұрын
Maranatha🙏❤
@SHIVAJIYadav0079 ай бұрын
Kakinada
@nageshroyals27869 ай бұрын
నంద్యాల
@msarahprakash9 ай бұрын
Vizag
@SkKhadarvali-sj4xb9 ай бұрын
Guntur Jilla vinukonda
@rithu2309 ай бұрын
సురక్షితంగా ఉండండి, మీరు ప్రమాదకరమైన దేశానికి వెళ్తున్నారు Papua New Guinea , అక్కడికి వెళ్లే దమ్ము నీకు మాత్రమే ఉంది , బి కేర్ఫుల్ డియర్ బ్రూ ❤
@sureshrongali18469 ай бұрын
సురక్షితంగా ఉండండి, మీరు చెప్తుంటే అతి ప్రమాదమైన దేశానికి వెళ్లారు మీరు వింటుంటే మాకే చాలా భయంగా ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బి కేర్ఫుల్ బ్రదర్ మీరు క్షేమంగా వేరే దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను ❤❤❤
@bharatavarsha170009 ай бұрын
Anna already Brazil velpoyadu 😂😂
@bharatavarsha170009 ай бұрын
😂😂😂@@johnkarthik7560
@mohanmadhava40039 ай бұрын
Abbooo
@Harshakarantalks7 ай бұрын
సిద్దిపేట వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు 👍
@pothurajubuddhala54209 ай бұрын
ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎంతమంది చూస్తున్నారో ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి
@gannevaramvinay19669 ай бұрын
తెలంగాణ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ కామెంట్👍👊
@thamishettysatish51179 ай бұрын
తెలుగు వారు అందరూ చూస్తున్నారు
@bollamrajesh44919 ай бұрын
వరంగల్
@dprajeswararaolicnrt9 ай бұрын
తెలుగు వాళ్ళు అంటే బాగుండేది😊
@dprajeswararaolicnrt9 ай бұрын
తెలుగు వాళ్ళు అంటే బాగుండేది 😊
@baluzeroemotions61779 ай бұрын
షాద్నగర్
@harishreddymavuram38509 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@cHiLBROo9 ай бұрын
Congratulations, Anvesh, on reaching 2 million subscribers! Your journey is inspiring, and your adventures continue to captivate us all. Keep exploring, keep sharing, and keep rocking the world of travel on KZbin!
@NaaAnveshana9 ай бұрын
Thanks ❤️
@gangadhargamerkiller87629 ай бұрын
నిజామాబాద్ జిల్లా నుంచి ఎంతమంది చూస్తున్నారు లైక్ వేసుకో mama 🥰👍
@kadhulurisrinu69718 ай бұрын
నేను వైజాగ్ నుంచి
@90tvtelugu6 ай бұрын
Kaamareddy
@peddidakasudarshan5 ай бұрын
దర్పల్లి
@sureshpeta68674 ай бұрын
Armoor
@teddusridhar64653 ай бұрын
డిచ్ పల్లి నుంచి
@santhoshkumar55215 күн бұрын
తెలుగు వాడు కాబట్టి మనం చూస్తుంటాం అందరం యాస భాష కట్టు ఎంత కష్టం వచ్చినా గాని అందర్నీ నువ్వు ఇస్తాడు అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కష్టం సుఖమైన ఏది శాస్త్రం కాదని చేసి చూపిస్తున్నాడు🎉🎉
@mahimaheswari7489 ай бұрын
డ్రోన్ వ్యూ చాలా బాగుంది అన్నా ప్రమాదం అంటున్నావ్ తగిన జాగ్రత్త లేకుండా బయటికి వెళ్లకు బ్రో మీరు చెప్తుంటేనే భయమేస్తుంది నీకు ఎంత దైర్యం వున్న అక్కడ దేశమంతా దోపిదిదొంగలు అంటే నువుబయట ఒంటరిగా తిరగడం కష్టం అవుతుంది జర భద్రం అన్నా
@sirimadhav9 ай бұрын
Mari too much cheptunnadu, very beautiful country ,memu 10 years nundi untunnamu , emi telusukokunda views kosam ila cheppakudadu
@ravithentu40759 ай бұрын
Brother మీరు వీడియోస్ మాకు ఒక వ్యసనం లా తయారైంది.మీ వీడియో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తూ ఉంటాను.అలాగే మీరు ఎంతో కష్టపడుతూ వీడియోస్ తీసి పెడుతూ వుంటారు.god bless u brother,love u❤
@allurivenkatesh99869 ай бұрын
ఆల్ ద బెస్ట్ అన్వేష్ గారు మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి మీరు మా తెలుగు వారి ఆస్తి చాలా జాగ్రత్తగా వీడియోలు చేయండి సంతోషంగా ఉండండి మిమ్మల్ని చూస్తే మాకెంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది దట్ ఇస్ మై ఇండియన్ అన్నా మీరు జాగ్రత్తగా ఉండండి.... మీ... అల్లూరి వెంకటేష్
@BhavaniSuthapalli-e1n9 ай бұрын
మీ వీడియో పుణ్యమాని మీము చూడలేని కొత్త places చుస్తున్నాం కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం tq bro .. be care full
@chintalaramesh32789 ай бұрын
అన్న మీరు చాలా బాగా వివరించి చెబుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది ప్రపంచం అంతా చుపిస్తున్నందుకు ధన్యవాదాలు ❤
@p.karthik26369 ай бұрын
ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక Like ❤ వేసుకోండి👍 Love From Telangana 🤗
@ranjithpasuladi51599 ай бұрын
అన్న నువ్వు గ్రేట్ 2k ఉన్న యూట్యూబ్ర్ కామెంట్స్ కు లైక్ కొట్టరు నువ్వు 2m ఉన్న నువ్వు ప్రతి కామెంటుకు లైక్ కొడుతున్నావ్వు మంచి మనసు నీది
@UdAyKiRaN93129 ай бұрын
Andukena ni comment likaledu 😂
@ranjithpasuladi51599 ай бұрын
@@UdAyKiRaN9312 చుడండి బ్రో అందరికి లైక్ కొడతాడు
@MyTradingTelugu9 ай бұрын
చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది
@srikanthdurgamsrikanth21419 ай бұрын
Mancherial nundi antha mandi chusthunnaro okka like vesukondi
@YadagiriAkudari-d8l9 ай бұрын
Iam mncl u
@sahitpeddapalli37398 ай бұрын
👍🏻👍🏻
@glr7378 ай бұрын
Mncl
@killerammulu20108 ай бұрын
Chennur❤❤❤
@bramuramub84309 ай бұрын
కోడి పిల్లకు జ్వరం వస్తే మేక పిల్లను బలి ఇవ్వడం 👌👌👌
@KrupadeviPaatalu9 ай бұрын
ఈ క్షణమే మనది అనుకోని ముందుకుపోయే బాటసారికి భయం ఉండదు.... ఏ పని చేయాలన్నా సాకులు వెతికే వాళ్ళకు జీవితం లో గెలుపు ఉండదు....లైఫ్ లో మీరు భయం మరిచిపోయిన ఓ ప్రపంచ బాటసారి.. బ్రదర్... All the very best..🎉
@jyothisrimurthy36419 ай бұрын
Good quotetion👌👌👍👍
@indian55469 ай бұрын
భయమంటే ఎరగని బుల్లోడు బుల్లెట్ లాగా దూసుకుపోయే ధైర్యవంతుడు అందాల అన్వేషకుడు ప్రపంచ సాహస యాత్రికుడు మన అన్వేష్ జయహో భారత్🙏❤️👌🇮🇳
@KishoreKutti-g3d9 ай бұрын
బ్రెజిల్ దేశం ల అన్వేష్ చేయండి, 25000 కిలోల కొకైన్ వచ్చింది, నాలుగు వేల కోట్లు పెట్టి కొన్నారు అంటుర్రు అది ఈస్టర్ పేరుతో వచ్చింది, వైజాగ్ ల పట్టుకుర్రు, చిక్కి లు, మిఠాయి లు, బిడి లు, సిగరెట్ లు చేసి అమ్మి ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నాశనం ఐయ్యుండే ఆ దరిద్ర నాయకుడు ఎవరో కనిపెట్టు వైజాగ్ ని కాపాడు 🙏
@bskreddyvelagala47219 ай бұрын
Chandra Babu naidu
@KishoreKutti-g3d9 ай бұрын
@@bskreddyvelagala4721 అందరూ జననేత జగనన్న అంటుర్రు సార్ మా హైదరాబాద్ మొత్తం జగన్ కొకైన్ తో నిండే ఏట్లో కొట్టుకు పోయింది
@ARUNACHALA19909 ай бұрын
చంద్ర బాబు నాయుడు
@KishoreKutti-g3d9 ай бұрын
@@bskreddyvelagala4721 జగన్ -సాయిరెడ్డి ఏడుస్తుర్రు నాలుగు వేల కోట్లు పోయింది అని రెడ్డి 😭😭😭
@mangirasuresh62399 ай бұрын
Jagan cheppada neku babu ani
@saipawanism44009 ай бұрын
మన ఆంధ్రావాళ్ళు ఎంతమంది చూస్తున్నారు...❤
@KDavidDavid-n1h3 ай бұрын
నల్లగొండ జిల్లాలో ఎంతమంది చూస్తున్నారు జై నల్లగొండలో కామెంట్😊
@Suswara_Vaneelu9 ай бұрын
అన్వేష్ గారు,వీడియోలో ఉదయాన్నే సూర్యోదయంతో కూడిన ప్రకృతి దృశ్యం నిజంగా👌అండి
@msychanal27329 ай бұрын
బయ్యా మీరు బాగుంటేనే కదా మీరు చూపించే ఈ అందమైన ప్రపంచం చూస్తున్నాం.అలాంటిది చాలా డేంజర్ కంట్రీ కి వెళ్ళారు.చాలా జాగ్రత్త వుండండి🙏
@d.kiranpandu97749 ай бұрын
అన్వేష్ జాగ్రత్తగా ఉండు. అన్నిటికంటే ప్రాణంమిన్న. పాపువా న్యూగునియా దాటి వేరే దేశంలోకి ప్రవేశించాలని నా ప్రార్ధన
@krishnaKORUPROLU-x2m8 ай бұрын
బ్రదర్ ఎంతమంది చూస్తున్నారు మా లాంటి వాళ్ళు చూడాలంటే చాలా కష్టం కానీ నీ వీడియో ద్వారా చూస్తున్న థాంక్యూ బ్రదర్ సూపర్
@Ricky254749 ай бұрын
Salute brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉 BSY ke warning isthe Entire total India response ayyindi debba ke pm modi vip celebrate varaku warning icharu nvuu raise chesina topic ke 🙏🙌
@RajeswariHari-g5s9 ай бұрын
ఏమి లేని చోట ఏం చూపిస్తావు తమ్ముడూ. అక్కడికీ వెళ్ళటమే గ్రేట్. సేఫ్ గా ఉండండి చాలు.❤
@@SHAIKHIRFAN-mu7xi sadyamainanta anni deshalato manchi sambandalu merugga undali JAI HIND JAI HIND 🇮🇳💪.
@feelingsongs90908 ай бұрын
హుస్నాబాద్ వాళ్ళు ఒక్క లైక్ 😘
@loveuuu12385 ай бұрын
Saidapur
@kyohan681427 күн бұрын
Hai, Iam from Wyra, Kmm Dt, I worked in Husnabad in 2002&2003.
@jsfjsfdaviddavid28745 ай бұрын
కరీంనగర్ నుండి ఎంత మంది చూస్తున్నారు 💐💐💐
@ChaithanyaKalyan9 ай бұрын
2 Millions Subscribers....Very Soon 🎉❤ Telugodi Vijaya Pathaakam Prapanchapu Nalumoolala Yegaresina Naa Anveshna ...Proud Of U Bro❤❤❤❤
@tdpfans3938 ай бұрын
మన గోధారోల్లు ఎంతమంది చూస్తున్నారో లైక్ చెయ్యండి 💚💚💚
@likamusicchannel9 ай бұрын
అన్వేష్ గారు జాగ్రత్త అండి మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త గా ఉంచుకోవాలి. మీరు ఇలాంటి adventures చాలా చెయ్యాలి అని కోరుకుంటున్నాను అండి
@mkath21049 ай бұрын
❤❤సూపర్ అన్వేష్ బ్రో ❤❤జాగ్రత్తగా వెళ్లి చూపించు.Take care, nee ధైర్యం ఏ నిన్ను కాపడుతది. జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ ❤
@harikrishna270826 күн бұрын
మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మీరు తోపు ఎక్కడి కైన వెళ్ళగలరు. అవినాష్ గారు. 👏
@bhaskarkeyboardofficial20249 ай бұрын
మేము చూడని ప్రతి ప్రదేశాన్ని చుపెడుతున్నవు thank you అన్నా
@sudhakarbabu98889 ай бұрын
Naa anveshana vibes are different and superb.
@JagadhguruBhajans9 ай бұрын
బెంగళూరు నుంచి ఎంత మంది చూస్తున్నారు 😊
@jagannoriya47289 ай бұрын
❤
@bashapasha24659 ай бұрын
Me
@saikumaradarapu28688 ай бұрын
Mars nundi entha Mandi chustunaru
@JagadhguruBhajans8 ай бұрын
@@saikumaradarapu2868 😎😃🤣😂
@demonram25268 ай бұрын
@@saikumaradarapu2868bsy 😂
@RCfactsTelugu-019 ай бұрын
Anna big fan of you ❤❤❤
@ganeshpavani13148 ай бұрын
వీడు తీనే అడ్డమైన తిండితో ఎదో రోగం తెచ్చుకుంటాడు, తిరిగి వచ్చి మనకి అంటించేస్తాడు... జాగ్రత్త
@krissvejen22 күн бұрын
లాంజా
@bavanik24799 ай бұрын
అన్వేష్ గారు మీరు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళుతున్నారుఆంజనేయ స్వామి మీ తో ఉండాలని కోరుకుంటూ నా ను
@ntmyadav42754 ай бұрын
మహబూబ్నగర్ వాళ్లు ఎంతమంది చూస్తున్నారు
@RamRams-w8r9 ай бұрын
Nuvvu superoo super Brother.... Ninnu gurthunchii... Award ichhina rojuj nenu happy gaa feel avuthanu.... You deserve it Bro... Great efforts...
@alisofawork54839 ай бұрын
మన తెలుగోడు ఈ స్థాయికి వచ్చింdante చాలా గ్రేట్
@ebinezarthonta60584 ай бұрын
Anna aa devudu ninu 100 years challaga chudali!! Ur rocking anna salute bro!!
@arunakanuri63089 ай бұрын
Take care brother..... మీరు చెప్తుంటే మాకే భయం వేస్తుంది...చాలా జాగర్తగా ఉండండి
@venkuvenki47649 ай бұрын
Ok
@nagaraju84139 ай бұрын
శుభోదయం తమ్ముడు... Becareful bro
@Weedbangos8 ай бұрын
Chirala valu yentha mandhi chusthunaroo like comment karo mama 😅
@rajendraprasad-pc1zx6 ай бұрын
Me
@behroozz742 ай бұрын
Oka telugu vadiga ninnu choosi garvapadutunna....❤❤❤ love you so much anvesh 😊
@MAdhuchanderRangu8 ай бұрын
నేను చూస్తున్నానని మీరు చాలా మంచి ఉంటాయి వీడియోలు మీరంటే మంచిగా తీస్తారు చాలామందిని చూస్తున్నాం
@srinuy55639 ай бұрын
మీరు మాత్రమే ఈ దేశానికి వెళ్లారు.....
@moor1699 ай бұрын
In a couple of days you will get 2 million subscribers. Advance CONGRATULATIONS 🎉
@dkh2399 ай бұрын
హాయ్ బ్రదర్ మీరు సుఖ సంతోషంతో మీ ప్రయాణం సాగాలని మళ్ళీ మీరు మన ఆంధ్రప్రదేశ్ కి రావాలని నేను ఈ రంజాన్ మాసమున ప్రార్ధిస్తూ వున్నా బ్రదర్ అల్లాహ్ దీవెనలు మీకు మంచిగా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏
@selvarajchittari9149 ай бұрын
Thaks bro❤
@bprasanthprasanth32379 ай бұрын
Me videos 💯 genuine ga vundhi guru Ani videos chustuna guru medhi
@rajacreationstpl9 ай бұрын
అన్నయ మీరు చాల గ్రెట్👍👍👍👌👌👌keep it up
@khajababuguduguntla70099 ай бұрын
Good morning Anvesh Anna 🤝💐 అన్నా...ఈ PNG దేశం వాళ్ళు నీ కాళ్ళు చేతులు కట్టెసినందుకు చాలా బాధాకరంగా ఉంది.😭😭 అయినా Tourism లేని దేశం లో మనం చూడడానికి ఏమి ఉంటుంది అన్న..... అన్నా నువ్వు నాకు ఒక help చెయ్యాలి అన్న..... Rs5000/- adjust cheyyava Anna.... Next month 10th లోపు నీకు మళ్ళీ return చేస్తాను.... అన్నా ఉచితంగా వచ్చే డబ్బులతో నేను నా కుటుంబం ఎన్ని రోజులు సంతోషంగా ఉంటాము అన్నా..... నీకు మాయ మాటలు చెప్పి ఎమౌంట్ అడగటం లేదు అన్న.... నాకు చాలా..... అంటే.....చాలా .... అవసరం ఈ ఎమౌంట్ అన్నా.... 3 days నుండి ఎమౌంట్ గురించి ట్రై చేస్తున్నా అన్నా.... adjust అవ్వలేదు... ఇలా ఎమౌంట్ అడగటం తప్పో ఒప్పో కూడా నేను ఆలోచించలేదు అన్నా.... ఎందుకంటే ఈ ఎమౌంట్ నాకు చాలా అవసరం అన్నా.... Next month 10th లోపు నీకు మళ్ళీ return చేస్తాను అన్న..... Please understand my situation Anna.... అవకాశం ఉంటే Phone pe/ Google pay no:9866713130 ki amount transfer cheyyava Anna...
@roufrouf34899 ай бұрын
కువైట్ లో తెలుగు ప్రజలు ఏంత మంది చూస్తునారు లైక్ చేయండి
@MeriKumari-h1s9 ай бұрын
Me
@SravanJalagadugula9 ай бұрын
Im also.. ☺️
@ramakrishnamrajuram87488 ай бұрын
Hi bro
@thelifeofbharathi9 ай бұрын
Keep going 🎉Anvesh Anna we all with you ❤
@yakubmohammad61128 ай бұрын
Anvesh bro ur amazing inni దేశాలు తిరుగుతున్నావు
@skjanibasha16359 ай бұрын
Nuvvu always grate anna..❤❤❤❤
@udayprakash1599 ай бұрын
జాగ్రత్త గా ఉండండి బ్రో, ఇంకా చాలా లైఫ్ ఉంది
@sridhartedlasree9 ай бұрын
Soon ..2 Millions Subscribers... Congratulations 🎉💐💐💐
@leelahb39 ай бұрын
వద్దులే బ్రో...వెనక్కి వచ్చే...నువ్వు ఉంటే వేరే కంట్రీస్ చూడొచ్చు...నిన్నే తినేస్తే...చాలా కష్టం
@pavankumarobulapuram9 ай бұрын
😃😃😃😃😃😃😃
@godaeswarreddy98789 ай бұрын
Haha correct 😂😂
@User_336409 ай бұрын
Bro already anna country tirigi malli brazil velladu present brazil lo vunnadu
@hhgfffghhjj9 ай бұрын
Anvesh bayya nv super oka add kuda oka pramotion kuda chyakunda nijanni nd prapanchanni ne dwara chusthunam hats off bro
@vettidinesh39539 ай бұрын
Ah Water pool tho Covering, మీయొక్క సంస్కారాన్ని తెలియజెడ్తొంది అన్నయ్య.. తెలుగు స్మస్కృతాన్ని నిలబెడుతున్నావ్ , ఎక్కడ ఎలాంటి వీడియోలు బోల్డ్ వుండాలీ , నాకు ఆ అన్నయ్య అంటే ఇష్టం ... తిరుపతి నుండి ప్రేమ, @ప్రస్తుతం , హైల్ లో వున్నా, నువ్వే స్ఫూర్తి, మొన్న లైవ్ లో, Na cmnt chadhivaavu , Tq ❤❤
@sammu_Dilwala9 ай бұрын
2M family few days to go❤🎉🎉 congratulations anna
@ChaloSaritha9 ай бұрын
Manchigundhi brother video study gurinchi chala manchiga chepparu👌👌
@saikumark75049 ай бұрын
1st view. Congratulations 🎉 Anwesh bhai. Take care
Nvu daring nd dashing annaya..❤🤙🔥content ka king 👑 maa anvesh anna 🤩
@ksbabu98899 ай бұрын
డ్రో న్ షాట్ బావుంది బ్రో, చూస్తూంటే పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి,,,, కోడి పిల్ల కి జ్వరం వస్తే మేకపిల్ల ని బలిచ్చారు,,,, సామెత చాలా బావుంది,,,,,
@goutham40759 ай бұрын
Bravo..... superb sir😊
@NaaAnveshana9 ай бұрын
Thanks
@boorlasatyaprasad2299 ай бұрын
Anvesh anna guts ki hatsoff❤
@Allbanksupdatesservices9 ай бұрын
Machesh adutharu kadha a akkada west indies leage machesh aduthuntaru kadha 😮
@Allbanksupdatesservices9 ай бұрын
Okappudu le nuvu chepinantha ledule anna 😢neekem kadhule bravo vi call vastharu 😅
@nameispranay9 ай бұрын
@@NaaAnveshanaNV valla dhaggariki vellandhi varini kalavandhi pic edit cheshi kalshi nattu endhuku Anna nk nachalee ni fan ga next time alacheyaku
@luckydev669 ай бұрын
Congratulations 2m ❤❤❤
@ManuManu-qe2iw7 ай бұрын
U are my inspiration Anna , naku travelling ante chala istan , I am poor Anna, kani, iam good in studies , travelling na dream Anna bless me Anna ❤
@srinivastanukonda7984 ай бұрын
అన్న మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@bhanuprasadgurung46059 ай бұрын
1 st comment Jai anvesh anna kindha midha upu ma anna thopu ❤😂
@Arnika-09039 ай бұрын
Anvesh Anna ki jaiiiii..❤❤ ❤❤❤KURNOOL❤❤❤
@Ramking72629 ай бұрын
Iam in kurnool ❤
@Aahil_409 ай бұрын
Iam from Kurnool
@sharankumar96649 ай бұрын
Ayyo ayoo ayayaooooo enti anvesh Anna thopu ga 2M advance congratulations 🎉🥳🎉
@behroozz742 ай бұрын
Meeru chaala sahasam chesaru bro ❤❤...all the best💐💐
@padmakakavakam15119 ай бұрын
Entha mandhi enni trolls chesina mee Pani meeru chesukuntoo vellandi Anna at the same time youth ki manchi message istharu Anna Anni vedios lo great 😊👏👏
@Nivruthkumar9 ай бұрын
NIZAMABAD nundi antha mandhi chustunnaroo like kottandi..❤
@SaiNihal-t4b9 ай бұрын
Me😊
@Nivruthkumar9 ай бұрын
@@SaiNihal-t4b akkada brother NZB lo
@SaiNihal-t4b9 ай бұрын
@@Nivruthkumar maruthi nagar
@somurenagesh20138 ай бұрын
Me
@chinnarao7929 ай бұрын
Good morning bro,God bless you and your journey
@S.S.M.M-ATPM9 ай бұрын
ఆత్రేయపురం నుండి ఎంతమంది వీక్షిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకో డోయ్..
@JDhanush-br9tn9 ай бұрын
Congratulations 2M❤️
@ravitejaendala97239 ай бұрын
Anna video upload cheysadu ante.... Bathike unnadroi.... Happy for u annaya...
@shiva_______wgl1239 ай бұрын
First like naadee🎉🎉🎉🎉
@Josephcharles239 ай бұрын
Naa anveshana e comment chuste please take note of my request, nenu upsc prelims raasa kaani mains oka exam 3 hrs morning and evening ala 5 days total ga naku energy poyi rayalekapoya please health ni ela manage chestnavo video cheyi
@Srinutherambler9 ай бұрын
Nellore vallu oka like Veskondi❤❤❤❤ Love from @yadavsrinuvlogs
అన్నా చాలా భయంకరమైన దేశాలకు వెళ్లి ఎంతో కష్టపడి వీడియోస్ ని subscribers కోసం చేస్తున్నావు నేను నేనెప్పుడూ సినిమాలో ఇటువంటివి చూసేవాణ్ణి ఇప్పుడైతే రియల్ గా నువ్వు చూపిస్తున్నావు చాలా థాంక్స్ బ్రో నీ గుండె ధైర్యానికి హ్యాండ్సప్ అన్న నువ్వు చూసావా లేదో ప్లీజ్ రిప్లై ఇవ్వండి నేను నీ ఫ్యాన్ అన్న
@vizagopenplots4U9 ай бұрын
Hai anvesh garu... This is Bhagya from vizag.. World antha chala Baga explore chesthunnaru,grear job..all the best for your bright future a head anvesh...❤
@vizagopenplots4U9 ай бұрын
Reply echaru so happy 😀
@Saasrizone3 ай бұрын
ఆదిలాబాద్ వాళ్లు లైక్ చేయండి
@bagadinarasimha54119 ай бұрын
ఇంత భయంకరమైన దేశం కూడా ఉంది అని చూపించావు ప్రపంచానికి అది మన అన్వేష్ అన్న , తెలుగోడి సత్తా, అన్నో నీకు నీవే దైర్యం png దేశానికి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సత్తా చూపించు.అన్నో జర భద్రం