ఈ తెలంగాణ ఉన్నంత వరకు.మీరు మా అందరికీ.ముఖ్యమంత్రిగా ఉండాలి.అని కోరుకుంటున్నాము.k.c.r.గారు. అప్పుడే.మా తరువాత వారు కూడా సంతోషంగా ఉంటారు
@guruprasaddarbha20052 жыл бұрын
అవును. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం.
@guruprasaddarbha20052 жыл бұрын
మా ముఖ్యమంత్రి గారి కవిహృదయం సమస్త తెలంగాణ జనావళికి హృదయంగమం ఆ బాసర సరస్వతీదేవికి సారస్వత నీరాజనం, వేములవాడ శివయ్య మెండు దీవెనెల, యాదాద్రి నరసింహుని కృపాకటాక్షముల మా చంద్రశేఖరుని ఇంట సిరులు పండి, ధనధాన్యరాసులెల్ల అనుశృతముగా మా లచ్చిందేవి కరుణ వలన కలిగి నిండు శోభల మా ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్య సౌభాగ్యముల విలసిల్లి, తెలంగాణా జయ యశో చంద్రికలు దశదిశలా వ్యాపింపచేయవలే.
@guruprasaddarbha20052 жыл бұрын
మా ముఖ్యమంత్రి నవ్విస్తారు కవ్విస్తారు. అయన హాస్య చతురోక్తులతో సభను రంజింప చేస్తారు అందుకే ఆయన జననేత అయ్యారు.
@adisagar99162 жыл бұрын
anni chesthadu kani pani matram cheyadu
@sudheepbatthini70022 жыл бұрын
Kcr is a good ledar
@renukathipparapu4602 Жыл бұрын
Maa CM sir super 👌👌👌
@saikumaryadav81472 жыл бұрын
Antha kashtapadda warangal srinivas ki meeru ee roju m nyayam chesaruuu.....