నిజంగా కెసిఆర్ గారు... మళ్ళీ "ముఖ్యమంత్రి కావాలని. ఎంత మంది కి ఉంది 🥰🥰
@AkashMudhiraj-vv1lc4 ай бұрын
Ppl
@charyonline_076265 ай бұрын
ఏం తక్కువ చేసాడయ్య మన కెసిఆర్ నా ప్రాణం ఉన్నంత వరకు కెసిఆర్ BRS Party ke vote vestha❤❤❤
@Gollemsrikar4 ай бұрын
Same bro
@vikramr002 ай бұрын
Same bro
@bheemeshg199Ай бұрын
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చాడు కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు
@jagadeeshmeesala96189 ай бұрын
ఎవరు ఏన్ని మాట్లాడిన తెలంగాణ అంతే కెసిఆర్ కెసిఆర్ అంటే తెలంగాణ.. టీడీపి లో ఎమ్మెల్యే గా మంత్రిగా ఉన్నా, తెలంగాణ మాండలికంలో లో స్పీచ్ దంచి కొట్టి తన వాదన తెలంగాణ అని చాటి చెప్పిన లెజెండ్..జై కెసిఆర్..
@Mkyofficial966610 ай бұрын
మా స్థానిక MLA ఓడినా ఇంత బాధ అనిపియ్యలేదు కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి కాదంటే మాత్రం చాలా భాదగా ఉంది! ఏది ఏమైనా తెలంగాణా ప్రజలు నమ్మించి మోసం చేసారు!🙏🙏🙏🙏🙏🙏
@abhilashkondapuram368210 ай бұрын
❤
@mesalaanjaneyulu286210 ай бұрын
S bro namminchi mosam chesaru malli thuglak palana
@thirupathimateti1869 ай бұрын
Yes bro correct 😢
@MuthyalaSandhya-py7ds9 ай бұрын
Yess
@bondalakannakanna99799 ай бұрын
Meru andra na bro....😂
@phanimedipalli55346 ай бұрын
తెలంగాణ కు ఎం కావాలో ఆలోచించే ఒక మంచి విజన్ ఉన్న లీడర్.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒకే ఒక్క నాయకుడు మన kCR సార్.. జై తెలంగాణ.. జై kCR సార్ 💐🙏
@sreeramamnishtala61022 ай бұрын
@@phanimedipalli5534 ఫార్మ్ హౌస్ కు ఏం కావాలో? తైతక్కను మళ్ళీ జైలుకు పోకుండా ఎలా కాపాడుకోవాలో బాగా తెలిసిన దొంగోడు
@SwamyPalvaiАй бұрын
Jai kcr
@sreeramamnishtala6102Ай бұрын
@@phanimedipalli5534 తెలంగాణ లొసుగులు మొత్తం తెలిసిన వాడు. సెంటిమెంటుతో గెలుస్తాడు. TRS ఎంఎల్ఏ లకు, ఎంపీ లకు ఇష్టానుసారం భూముల్ని,చెరువుల్ని ఆక్రమించుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తే,వాళ్ళు అక్రమంగా చెరువుల్లో కూడా వెంచర్లు వేసేసి అమాయక ప్రజలకు ప్లాట్ లు అమ్మేశారు.ఇప్పుడు అక్రమ కట్టడాల కూల్చివేతకు అసలు పాపి కేసీఆర్. పాపం రూపాయి రూపాయి కూడబెట్టి TRS అనుచరుల అక్రమ వెంచర్లలో ఇళ్లు కట్టుకున్న వారంతా కేసీఆర్ దయవల్ల ఈరోజు రోడ్డు మీద వున్నారు
@praveenkumar-dyaga7869 ай бұрын
మా గజ్వేల్ నియోజకవర్గం కి సాగు నీరు, త్రాగు నీరు ఇచ్చినందుకు కెసిఆర్ గారికి నా జీవితాంతం రుణపడి వుంటా
@PiskaRaju8 ай бұрын
లీడర్లా చేతిలో మోసపోయిన ప్రజలను చూసాం కానీ మొదటి సారి ప్రజల చేతిలో మోసపోయిన లీడర్ నీ చూస్తున్నాం......😢 జయహో కెసిఆర్ జై తెలంగాణ ✊🏻
@naveenmaddela84327 ай бұрын
💯 fact. .edhi
@KBalakrishna-c5m7 ай бұрын
😢
@sagarnaikboda76177 ай бұрын
father. ❤❤❤❤❤. KCR. KTR
@prashanthvicky4607 ай бұрын
Ledu Anna manam chala pedda tappu chesam cc road loan ,Ela unay Anna 10 yrs mundhu nillu techukovadaniki bindellu pattukoni poyav kani mana inti mundu nalla ichindu nenu chusina ma vilg mission bagiradha nillu vasalev kcr unapudu niluu pressure tho vachevi nillu ippudu puttina poradu untadu chudu vadu posadu uchaaa atla vasunay nillu Ma inti mundu road rain vase nillu tho erra Matti tadichi ha buradha road tho galiz ga undedhi kani kcr vachinapudu adhi poyi cc road vesindu nenu chala pedda tappu chesa mp election lo na vote brs party ke 100 💯 percentage current 10 yrs mundhu night eppudu pothadho telidhu eppudu vasadho telidhu mrg 11 ki vasadhi 2 ki pothadhi malli 6 ki vase manam pannaka a night ho pothadhi
@vishnu89576 ай бұрын
Curect cheppaav bro
@maddimadugumark51118 ай бұрын
మా స్థానిక ఎమ్మెల్యే ఓడిపోతే ఇంత బాధ కనిపియ్యలేదు కానీ కెసిఆర్ సీఎం కాకుండా ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది జై కేసీఆర్ జై కేటీఆర్ జై ఎం సి కె ఆర్
@laxmanBhukya-f8i6 ай бұрын
Jai kcr sir Telangana best cm
@rahmathullahmohammad589211 ай бұрын
నల్లగొండ గద్దర్ అన్న ప్రాణం పెట్టి పాడాడు hats off అన్న
@shivananigoudambati98737 ай бұрын
Nalgonda narsanna a pata padinay hit anna..
@gsravankumar80716 ай бұрын
0:40 0:43
@shekarchinna64 ай бұрын
థాంక్యూ@@shivananigoudambati9873
@shekarchinna64 ай бұрын
అదే విధంగా ఉంటుంది
@shekarchinna64 ай бұрын
కేసీఆర్ ఇత్
@dathugoudkalaldathugoud597711 ай бұрын
మాది మక్తల్ నియోజకవర్గం గెలిచిన ఒడిన్న కేసిఆర్ వెంబడే జై తెలంగాణ జై కెసిఆర్
@raghugaming19266 ай бұрын
Hiii anna
@darlingramesh89014 ай бұрын
Anna madi madwer
@saidahussainsk82206 ай бұрын
తెలంగాణ జాతి పీత kcr గ్రేట్ ముఖ్యమంత్రి
@yesbhadra66965 ай бұрын
avunu peetha haha
@ghouseuddin244211 ай бұрын
ఏది ఏమైనా మా మనసులో కేసిఆరే సియం మల్లీ ఉద్యమభావుటా ఎగురుద్ది ఇది పక్కా జై తెలంగాణ ఒక్క పిలుపు ఇవ్వు సార్ ప్రాణం పోయేవరకు నీ వెంటే💪💪
@kurvasathya157811 ай бұрын
9
@princevijay386210 ай бұрын
😊
@GMMEDIA-f6b10 ай бұрын
Sanka naku
@durgamramesh803510 ай бұрын
Jai kcr Jai Telangana
@SurprisedBanyanTree-yq8pj8 ай бұрын
అన్న మన పార్టీ మళ్లీ మన కెసిఆర్ సీఎం పక్క
@జనసెనాని-ర5ద Жыл бұрын
అబ్బా ఏముంటాయి Telangana songs..I'm from AP but ❤ ur songs
@ramulugundagoni53628 ай бұрын
❤
@yesudioyesudio73337 ай бұрын
😊😊
@shivananigoudambati98737 ай бұрын
Antluntadhi ma telanganollathoo
@RoyalKings-v9t7 ай бұрын
ఆంధ్ర తెలంగాణ అని చెప్పి వేరు చేయకాన్న అంత మనదే
@వేములబిక్షం-ఛ3వ6 ай бұрын
౦0౦౦0☺️☺️☺️☺️☺️😊☺️☺️@@ramulugundagoni5362
@gyeditingstatus13646 ай бұрын
2029 Trs రావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఒక లైక్ 🙏🥰
@MCT_SAAHO_FF6 ай бұрын
Kcr leka sukalu akkuva ayinay😢😢
@puttalaaravind58146 ай бұрын
Nen anthakante munde kavali anukuntunna
@gantasrikanthkumar55996 ай бұрын
@@MCT_SAAHO_FFqe😢😢😂😢😢5
@TheBatman5656 ай бұрын
Kalalu kanandi
@vamshikumar89186 ай бұрын
@@TheBatman565Good night 😂😂
@upendraupr56744 ай бұрын
మాది అలంపూర్ నియోజకవర్గం మా నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసం మన అభ్యర్థి గెలిచినాడు కానీ కెసిఆర్ ఓడిపోయినందుకు చాలా బాధ అయితుంది నాకు కెసిఆర్ ఓడిపోయాడని నిజాన్ని జన్మించుకోలేకపోతున్నాను
మాది మధిర నియోజకవర్గ 2024 సారు గెలిస్తే మా పేదలకు దళిత బంధు ఇస్తా అన్నారు కానీ కాంగ్రెస్ కుట్రజేసి కెసిఆర్ సార్ ని గెలవనివ్వకుండా చేశారు కెసిఆర్ సారు 2029 లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మా పేదలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను జై కేసీఆర్
@Navadigitals11 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపిస్తుంది జయహో కెసిఆర్ సారు మల్ల మీరే రవలంటున్నది తెలంగాణ జిల్లా లోన
@rinkusai93656 ай бұрын
ఓడిపోయిన ఇంత మందికి కేసీఆర్ అంటే అభిమానం ఉంది ఎందుకంటే అయిన తెలంగాణా బాపు
@ThunderKnight0076 ай бұрын
Telangana boku vadu
@megavathkranthikumar12967 ай бұрын
కొలిపోతే తెలియదు తండ్రి విలువ దూరం అయితే తెలియదు తల్లి విలువ కష్టం వస్తే తెలియదు మంచి నాయకుడు విలువ i❤ k సి r
@narasimhagoud91013 күн бұрын
మన తెలంగాణ జబర్దస్త్ కళాకారుల అయినా రాకింగ్ రాకేష్ కామెడీ యన్ గారు దర్శకత్వ నిర్మాణ బాధ్యతలతో కెసిఆర్ అను చలనచిత్రము చిత్రీకరించుటకు మనోధైర్యంతో చిత్త శుద్ధితో దృఢ సంకల్పం తో భార్య సుజాత జబర్దస్త్ కొంతమంది కళాకారుల సహకారంతో కెసిఆర్ గారిపై ప్రేమ అభిమానాలతో నిర్మాణం చేసి విడుదల రాబోతున్న కెసిఆర్ చిత్రాన్ని తెలంగాణ ప్రజలందరూ చూసి మన తెలంగాణ దర్శక నిర్మాతను ప్రోత్సహిస్తూ విజయం పంతం చేస్తారని ఆశిస్తున్నాం
@Powerstar21169 ай бұрын
కట్టె కాలేవరకు మా ప్రయాణం కెసిఆర్ గారితోనే, మాది తుంగతుర్తి లో శాలిగౌరారం సస్యశ్యామలం అయింది
@dayakardayakar41328 ай бұрын
Baga chpinaru.bro good..kattangur..iam also trs ki na vote life long......... 🚗......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SurprisedBanyanTree-yq8pj8 ай бұрын
❤ అయ్య కెసిఆర్
@Syedibrahim-v3p7 ай бұрын
Kcr sir we miss ur ruling We lost a diamond of telangana people
@jadavnavanath991310 ай бұрын
నాది నారాయణఖేడ్ మాకూ త్రాగు నీళ్లు చాలా ఇబ్బంది ఉంటే కెసిఆర్ దేవుడి ఆశీర్వాదం తో 24 గంటలు ఇంట్లో నీళ్లు 🙏🙏
@esatish79538 ай бұрын
Narayanakhed lo Congress ki vote vesaru waste
@sajidsajid-he4xmАй бұрын
Nenu kuda narayankhed bidda ne broo🎉
@rameshthonta7438Ай бұрын
Nijam brother ....Water gosa goranga undey appudu
@EramallaArun10 ай бұрын
Feeling emotional while listening to this song 🎵 😢 Ma Bangaram sir meeru KCR🔥🔥Jai KCR 🔥🔥
@PREMKUMAR-gq7th8 ай бұрын
మానవాళిని సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుళ్ళనే మోసం చేసిన మానవ జన్మ మనది అలంటింది నా తెలంగాణలో KCR ను ఒడించడంలో కీలక పాత్ర పోషించిన ఘనత మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ సిగ్గు పడాల్సిన అవసరం చాల వుంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఎవరినో చూసుకొని విర్రవీగుతున్న నా తెలంగాణ ప్రజలకు నా విన్నపం నిన్ను నమ్ముకున్న వాళ్ళను మీరు మోసం చెయ్యాకండి...?
@raviashimshetty4 ай бұрын
Anna andariki bada undi...sir raledani...idanta MLA la paina kopam valla ayyindi.we❤ kcr sir
@rameshmla67109 ай бұрын
మాది నారాయణ పెట్ట నియోజకవర్గం ,గెలిచిన ఓడిన మేము సార్ వెబడే ఉంటాం...❤
@kummarishankar51196 ай бұрын
Memu kuda madhi hyderabad
@narsimanarsima66246 ай бұрын
మాది మక్తల్
@sravankumar65126 ай бұрын
Memu kooda karimnagar
@rtiactdist.presidentnaseer40265 ай бұрын
Wee
@samathareddy30175 ай бұрын
@@sravankumar6512A
@bkrishna60139 ай бұрын
Nenu daliy vintta song ni Super Jai KCR 💥💥💥
@bunnygaming88817 ай бұрын
Nuvu ma devudu swamy 🙏 Jai BRS🚘🚘🚘 Jai kcr ✊✊✊
@BaluGyara-us4ty11 ай бұрын
సూపర్ సాంగ్ నల్లగొండ గద్దర్ అన్న jai THR SIDDIPET 🚗🚗
@rajunaikbanavath75009 ай бұрын
Thr not trs
@TirmanilBalraj25 күн бұрын
నాది చివరి కట్టేకాలేవరకు నేను brs పార్టీ తోనే ఉంటాను అని శాపాతం చేస్తున్నాను
@sandeepgopu3429 Жыл бұрын
Goosebumps osthundhi song vintunte👌👌👌
@yesbhadra66965 ай бұрын
neekendhuku ra goosebumps, vaadu emaina nee amma thokooda dongamatalu cheppi ninnu kannada enti, evarikaina thandri goppathanamu choosi goosebumps ravali kani nuvvu enti ra ala haha
@naveenneelam90677 ай бұрын
మళ్ళీ మళ్ళీ మన దేవుడు కెసిఆర్ sir రావాలి దయచేసి BRS కీ ఓటు వేయండి 🙏🙏🙏 plz plz కళ్ళు మోకుతా ప్రజలు ఓటు for BRS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsravankumar80716 ай бұрын
Ymcvdnurlw,+lyd😮xut me znd
@sunilkumarputtala69056 ай бұрын
S
@shanigarapujayaprasad74036 ай бұрын
Vilaithe mi parents kallu mokku kastapadu bro enti evani kcr Aina revanth Aina valla intlo nundi money istunara avani manave amma Nananu manchinga chusko ❤
@srram62666 ай бұрын
😂😂😂😂
@venkatjakinala21166 ай бұрын
😊
@politicalhub.766611 ай бұрын
గెలిచిన ఒడిన ఈ పాట వైబ్ వేరెలెవెల్..🙏
@s.srisailams.srisailam768711 ай бұрын
ఈ ఒక్కసారి. గెలిచుంటే తెలంగాణ బాగుపడేది 🎉🎉
@rapolusrikanth103810 ай бұрын
😮😮😮
@vikramr007 ай бұрын
Well said it's true
@malothusairam35656 ай бұрын
Anna e pata rasindi evaro Naku teliyadu kani mana peddanna kcr anna gurinchi public ki eppudu telustundi thankyou for this excellent song about Telangana state formation hero
@Hunter23-z2j4 ай бұрын
Kcr కన్నా ఆ సాహిత్యం చాలా గొప్పది,that is the power of telangana
@raapasaipasad2837 Жыл бұрын
Malli...KCR Sir...🚩🚩CM 🚩🚩 pakka... Jai Telangana
@raapasaipasad2837 Жыл бұрын
🙏🚩
@SunchuRakesh6 ай бұрын
సూపర్ సాంగ్ అన్నా హ్యాట్సాఫ్ జై కెసిఆర్ సార్ ✊
@rajasri316210 ай бұрын
Feeling emotional while listening to song 😢 really great sir 🔥jai KCR miru a ravali miru a kavali
@Kevinpaul971710 ай бұрын
Don't worry. BRS will return next time 😊💗🚗🎉
@budidhavijay12386 ай бұрын
E song 50 sarlu kante akkuva vinna vallu like echu kondi
@sureshkorakoppula2141 Жыл бұрын
లిరిక్స్ అండ్ voice వేరే లెవెల్ jai తెలంగాణ... Jai కెసిఆర్ జై BRS
@JakkulaDaniyal7 ай бұрын
Jai telangana jai kcr
@vinaykumar-gc8wr Жыл бұрын
Fantastic song about greatness of KCR gaaru
@rakeshdr14356 ай бұрын
Naaku Telisi Inni Years nundi Yevaraina CM Odipothe Manchidi anukunnaru kani 1st time Odipouna CM ni Korukovadam Modhati sariga Chustunna Great Sir meeru
@upendardevarakonda8871Ай бұрын
2028 ఎన్నికల్లో వచ్చేది మా గులాబీ (BRS) సర్కారే 🔥🔥🔥🔥. Just wait
@vlprofession6 ай бұрын
కారణ జన్ములు సార్ కెసిఆర్ గారు యుగ పురుషుడు హీరోలకే హీరో నాయకులకే నాయకుడు అవిరళ కృషి చేసి ఒక్కడు వెయ్యి అయి వెయ్యి లక్షలై కోట్ల మంది నినాదమైనాడు అందుకే ఆయనే ఒక ఆర్మీ ఒక జనం ప్రభంజనం 💪జై కెసిఆర్ 💪🙏
@navanithanavanitha75197 ай бұрын
Iam from matkthal constancy we feel kcr is still our cm❤
@raviboda61567 ай бұрын
సార్ లేని లోటు ప్రజలకు ఎప్పుడు అర్థం అయితుంది ఎన్ని చేశారు కెసిఆర్ గారు చేపని పనులు కూడా చేసి చూపించాడు గౌట్ జాబ్స్ 200000 లక్షల జాబ్స్ ఇస్తే యువకులకు ఉపాధి అవకాశాలను ప్రివైట్ జాబ్ ఎపించాడు కానీ జనాలకి మాత్రం ఉచిత పథకాలకు మోస పోయి ఎంతవరకు చేశారు ప్రజలు అనుభవిస్తారు
@sathishdyanaboinasathishdy9882 Жыл бұрын
Super sang ❤❤
@gundanithin40976 ай бұрын
మాల్లి సర్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని
@sudhakarsamalla969 Жыл бұрын
super song ...jai kcr jai brs win brs...
@sindhuBlandi859311 ай бұрын
KCR sir Amchesadu Ane varandhariki e song carrect 👍eppudaina thelusukondi..jai Telangana Jai KCR
@udayRamagiri-v2d11 ай бұрын
best song on EX CM KCR SIR no one can replace his legacy rule and development
@fakeandscam38282 ай бұрын
2025 this song most trending in TS mark my words
@lbreddy5625 Жыл бұрын
Jai BRS Jai KCR ✊🤝👍👍👍✅
@saikrishnagajwelgajwel12546 ай бұрын
BRS get back Big Majority will get on MP Elections💪💪💪🙏🙏🙏 Jai Telangana Jai KCR Bapu 🙏🙏🙏
@SwaroopMadiga Жыл бұрын
Jaii BRS jaii Telangana 💖💥✊🏻 Superbbb Song sir 🎉🙌🥳
@MohdAbbu-rd2dx Жыл бұрын
Iy 0:34 lvgg
@kurvavenkatesh33182 ай бұрын
Yes jai kcr ktr jai telangana🎉
@shaiksaqib-x6t Жыл бұрын
Jai Telangana Jai kcr Jai ktr Jai BRS ✊🚗🔥
@burrasriman6595Ай бұрын
Jai brs Jai kcr 💕
@Mrchinna-mi8is Жыл бұрын
జై కేసీఆర్ జై BRS జై క్రాంతి అన్న అందోల్ ఎమ్మెల్యే
Are telangana public sighu ledara manchi nayakuni odinchindru chi em bratukulura mivi nenukuda telangana vane siguga hundi naku telangana vani andaniki miss u kcr sir😢😢😢😢😢😢
@bikshapathichiluveru456 Жыл бұрын
గొప్ప సాహిత్య రాశారు అన్న గారు జై కేసిఆర్ ✊✊✊
@skbandari6 ай бұрын
KCR is not loose..... Public lost in Telangana state
@mahenderch3756 Жыл бұрын
Lyrics and tune bagundhi broo😊
@Ram-qe8ls9 ай бұрын
Vote veyalni valaki andhariki kcr sir gari viluva epudu theskusthudhi❤
@gajendhraramgajendhraram2684 Жыл бұрын
అబ్బా ఎం పడవ్ అన్న 💐💐💐♥️♥️♥️
@udaykiranpendem35982 ай бұрын
Jai Telangana. jai BRA. 2029 lo kacchitanga KCR sir vastharu
@krupalchalla3026 Жыл бұрын
Super song fantastic 👌
@PiskaRaju Жыл бұрын
మూడో సారి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్...✊🏼
@srikanthaa184611 ай бұрын
Village lallo janallanii Mosam chesii gelicheniii moddagallu Anna Congress party vallu .
@malehsagar9524Ай бұрын
Indialo kadhu world lo ne Telangana ante gurthupatani varu undaru alanti abivrudhi chesina devudu sir miru 2029 kcr pakka ❤❤❤❤
@mahenderkondapally1533 Жыл бұрын
Jai BRS 🚗 Jai Telangana ✊
@Suryakumarsky29699 ай бұрын
Kcr sir respect button
@Bharath_007 Жыл бұрын
Super song 🎵🎶🎶
@RajMogli5 ай бұрын
Election time lo e song ni prachaaram lo vaadukoledhu, e song lo oopu undhi, next election lo aina e song pedthe 100% kcr CM avthaadu
@arung534811 ай бұрын
Jai Kcr... Best CM IN 🇮🇳 cuntry
@AnjaneyuluGoudGouds4 ай бұрын
EE song vinte evvari manasaina karigipothundhi❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dayakardayakar41329 ай бұрын
King is alwes 👑 King...all time......kcr....🎉🎉🎉🎉🎉🎉 Neu kcr cm time lo unaanduku &chsinaduku na varaku happy ...but not any government scemes. in my life....trs unnanta kalam na vote trs ki ........
@akhilreddy577313 күн бұрын
We want KCR as CM
@B.laxmanrao-ev9rv5 ай бұрын
KCR is our state history, great leader 🚗🚗💕💕💕
@SrividhyasrivalliSri6 ай бұрын
Maa MLA padi koushik Reddy anna gelichina kani em labam akkada cm KCR padavi poyindi 😢😢 jai KCR jai Telangana ⚔️
@venkataramanareddykarra2474 Жыл бұрын
Jai kcr Nice song
@venuexploringteluguvlogs Жыл бұрын
Jai KCR, jai Ktr, jai BRS, jai Telangana, jai Barath
Nenu 6 months paripaalana chusina... KCR sir chala better !! Yedavallara , manchi raju ni pampinar kadara.. Etu potundi ra mee paripaalana ....
@Thademganesh07Ай бұрын
TELANGANA TIGER REVANTH ANNA ❤️🔥✊🏻
@mdshakeel58416 ай бұрын
Jai kcrrrrrrrrrr jai Brssssssssssss
@sunithabanoth4209Ай бұрын
Mi voice super sir 😅
@Venkatthalari Жыл бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ ఉద్యమాలు చేసే టైం లో ఎక్కడ వున్నారు వున్నారు అన్న ఇప్పుడే మార్పు కావాలి అంటున్నారు ఎవడి బూట్లు నాకుతున్నారు ఒక్కరూ కూడా జై తెలంగాణ అని ముందుకు రాలేదు ఏ రోజు కెసిఆర్ తెచ్చిన తెలంగాణ లో ముఖ్యమంత్రి పదవి కోసం మాయమాటలు చెప్తున్నారు