రాజమండ్రి శ్రీదేవి అక్కాయ్ కోసం ఎంతమంది waiting 👍🏻👍🏻👍🏻
@arunarelangi31019 ай бұрын
Nenu waiting ✋
@AnushaKancherla9 ай бұрын
😂
@heatwaves46229 ай бұрын
Nenu waiting
@ramadevikondeti70189 ай бұрын
Nenu kuda 😂
@కలయానిజమా9 ай бұрын
అక్కాయ్ కోసం waiting ఏంది..?
@sativada9 ай бұрын
తెలుగు ఇండస్ట్రీకి మరో ఆణిముత్యం శ్రీదేవి గారు గుడ్ స్కిట్ గుడ్ టాలెంట్ పరసన్
@gsrinuvas87859 ай бұрын
*
@indian.jaiindian9 ай бұрын
శ్రీదేవి ని ఏకాడ దొరక పాటిరు సూపర్ గా చేస్తుంది 👍🏿
@srikanthgoud93409 ай бұрын
Instagram lo
@gal78829 ай бұрын
After Rajamundry Sridevi Kevvu kekka team performing extraordinary
@ravisirigiri51189 ай бұрын
ఆది, ఫైమ తరవాత రాజమండ్రి శ్రీదేవి నే అంత గ్రేస్ తెచ్చింది ప్రోగ్రాం కి. తన అమాయకపు character యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు...
@thehindu48256 ай бұрын
శ్రీదేవి 😢😢
@paddu_n9 ай бұрын
చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నా ము 😂😂😂
@suryaparvatham19979 ай бұрын
Sree devi fansp🎉
@tlaxmi76059 ай бұрын
Karthik bro sridevegarini theesukuni manchii Pani chesaru egoji vallu pagoji vallu thappakunda chustharu mee skit🥰🥰
@bhanuprasadmedida82939 ай бұрын
శ్రీదేవి గారు కామెడీ చేయడమే కాకుండా జబర్దస్త్ నీ కూడా నిలబెట్టారు 👌👌
@santharam43029 ай бұрын
Chala rojulu taravata jabaradast chusutunanu because of sridevi
@nagalakshmimeesala32889 ай бұрын
Edi nijam
@sravankumarch26339 ай бұрын
Me too
@akkenapallyrama41069 ай бұрын
I am also
@SravaniRamesh-t6i4 ай бұрын
Same🎉
@saiduluedits9 ай бұрын
ఇందులో శ్రీదేవి గారి ఒక డైలాగ్ cut చేశారు కానీ promo లో ఉంది
@LuckySuprise4 ай бұрын
Enti a dialouge
@nandagiridhanamma38079 ай бұрын
నేను కేవలం శ్రీ దీవి కోసం చూస్తా
@venugopalreddy56468 ай бұрын
Yes
@RAJUYADAV-wi6ug8 ай бұрын
Yes
@Sathya-cp1dc5 ай бұрын
యస్ నేనుకూడా అండి 😊
@raghuvignesh27229 ай бұрын
శ్రీ దేవి గారి లాంటి టాలెంటెడ్ దొరికితే, స్కిట్స్ సూపర్ గా ఉంటుంది.
@sridurgamokshitha01059 ай бұрын
ఈమె వల్ల మళ్ళీ jabardasth rise అవుతుంది 😂
@HotelMVRGRANDTirupati9 ай бұрын
03:01 మేము చూసేది శ్రీదేవి గారి కోసం MASS ENTRY✨✨🧨
@angeljyothi25259 ай бұрын
ఆది ని మరిపించింది మా రాజమండ్రి శ్రీ దేవి గారు 🎉❤
@muraharirameshbabu59409 ай бұрын
నిజంగా శ్రీదేవి అంటే... శ్రీ దేవినే... 🤣🤣🤣🤣🤣🤣👏🏾👏🏾👏🏾👌👌👌
@ambarishmiryala48559 ай бұрын
రాజమండ్రి శ్రీదేవి చాలా చాలా బాగా కామెడీ చేస్తున్నారు
@AKPhotography-e3i9 ай бұрын
Sridevi.... Akka ... Chinchesaru.... really full comedy ...
@KwtStar-ig7qn9 ай бұрын
Sree.devi.super
@bonisolmanraju72499 ай бұрын
మా గోదారి యాస ❤❤❤❤
@VLNBULLS3669 ай бұрын
💥😇
@galiveedueswar58959 ай бұрын
చివరికి శ్రీదేవి...జబర్దస్త్ లాక్కొస్తుంది
@srinivasarao28149 ай бұрын
రాజమండ్రి శ్రీదేవి నువ్వు సూపర్ అమ్మ
@Bhavya-zq3nf7 ай бұрын
Sreedevi Akka super 🎉🎉🎉🎉🎉
@Hello-fd4sq9 ай бұрын
రాజమండ్రి రాగ మంజరి మన శ్రీదేవి అక్క చించి చించి చాట చేసింది.
@venkateshm40919 ай бұрын
Sridevi kosam e video chusuthunanu ....god medam..
@srinkvaskalakonda62359 ай бұрын
శ్రీదేవి గారు సూపర్ ఆక్టింగ్ అదుర్స్
@jagadishpikki46859 ай бұрын
శ్రీ దేవీ గారు సూపర్
@giribabu15599 ай бұрын
Ee skit lo praveen and sridevi both r superb.. Skits baga raasevalunte top performance avtundi
@chipedhollamadhu6079 ай бұрын
శ్రీదేవి కామెడీ కింగ్
@bairisingsimhachalam34219 ай бұрын
శ్రీ దేవీ అక్క నీ కోసం చూస్తున్న 😊😊😊😊😊😊😊😊😊😊
@Prasad4524 ай бұрын
అమాయకంగా శ్రీదేవి గారు చాలా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు జబర్దస్త్ కి నెంబర్ వన్
@mothukuriupender99 ай бұрын
Sri Devi garu mee acting super Skit super 🎉😅👌💪👍🔥🔥
@gujjavenkatesham4249 ай бұрын
Super sridevi
@gogumerygogumery43479 ай бұрын
Sridevi garu super
@jakkampudisnmurty27063 ай бұрын
Excellent Sri Devi super Comedy 😁
@Mangamma-f9x3 ай бұрын
Sredevi ❤
@dasari_malleshbadra18229 ай бұрын
The best skit... Sridevi gaari performance next level
@gajjalaravi22919 ай бұрын
శ్రీదేవి గారు సూపర్ కామెడీ బాగుంది
@syedjakirhussain48289 ай бұрын
కామెడీ .......తియ్యగుంది
@ymahesh13909 ай бұрын
శ్రీదేవి గారికి అభినందనలు ❤❤❤
@mohand.v.47139 ай бұрын
After a few years I came here to watch Jabardasth just bcz of SRI DEVI GARU from RJY
@rahulsurepalli86979 ай бұрын
Sridevi acting super. Last visuals super. Natural smiles by all. No artificial. Nice ending video with feel good audio and natural smiles.....
@psvprasad73999 ай бұрын
sridevi యాక్షన్ సూపర్. నేను సాధారణంగా కెవ్వు కార్తీక్ స్కిట్స్ avoid చేస్తుంటాను. accidental గా శ్రీదేవి స్కిట్ చూసాను అప్పటి నుండి ఆమె ఫాన్ ను అయ్యాను. ఇప్పుడు ఆమె కోసం కెవ్వు కార్తీక్ స్కిట్స్ చూస్తున్నాను.
@venkykeerthi8279 ай бұрын
Siri i love 💕💕💕
@santoshkonchada10299 ай бұрын
Sridevi kosam chustunna timing super
@sparessynergyearthmovers66439 ай бұрын
Jai sridevi...
@gugulothusanthosh8999 ай бұрын
దయచేసి anchor నీ మార్చండి 😂😂
@madhugara48089 ай бұрын
శ్రీదేవి గారు మీ journey oka అద్బుతం Inspiring కూడ మీరు మరిన్ని heights అందుకోవాలని కోరుకుంటున్నాను
@kudmethapushpa49869 ай бұрын
Super srideva akka❤❤❤
@గోవిందునిస్మరించండితరించండి9 ай бұрын
అమ్మా శ్రీదేవి గారూ మీరు చక్కగా చేస్తున్నారు,,మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,,Live Long Ma
@venkataramarao67265 ай бұрын
Sridevi ..Praveen ..timing super asalu
@V9N0079 ай бұрын
SRIDEVI ki 1 Lakh ichina తక్కువే So much entertaining like Sudeeer Old team 2017 2018 👉sudheer Sreenu sunny Ram Prasad
@yohanvelijala4 ай бұрын
ఓరే డైపర్ అనకండి రా ఈ మద్య ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర నుండి హైపర్ కు బదులు డైపర్ అని కామెంట్స్ పెడుతున్నారు